కల్వరి కొండ ఎందుకు Block చేశారు? అరిమతయోసేపు తోట నేడు ఎలా ఉంది? | Jesus Garden Tomb Latest Video |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 303

  • @jesusgospel7777
    @jesusgospel7777 4 ปีที่แล้ว +77

    అన్న నేనె వెళ్లి చూసినంత ఆనందంగా అనిపించింది చాలా బాగా వివరించారు దేవుడు నిన్ను దివించును గాక

  • @godgodisgreat7850
    @godgodisgreat7850 4 ปีที่แล้ว +60

    ఏమి మైండ్ అన్నయ్య చాలా లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తున్నారు your great అన్నయ్య దేవుడు నికు మంచి తెలివిని ఇచ్చాడు అన్నయ

  • @marykwt2933
    @marykwt2933 4 ปีที่แล้ว +22

    దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్
    దేవుని నామానికి మహిమ కలుగును గాక 👌👌👌🙏🙏🙏

  • @darshanreddy2675
    @darshanreddy2675 4 ปีที่แล้ว +37

    Thankys అన్నయ్య మాకు ఇలాంటి విలువైన అమూల్యమైన విషయాలు తెలియజేసినందుకు,తెలియజేస్తున్నందుకు. మీరు ఇలాగే ఆధారాలతో మతోన్మాదులను ఎదిరించి అందరి కల్లు తెరిపించి అందరిని దేవుడి రాజ్యానికి చేర్చేందుకు కృషిచేస్తున్న నీకు దేవుడు తోడై ముందుకు మరింత నడిపించునుగాక ఆమెన్...

  • @nirmalaalley9824
    @nirmalaalley9824 4 ปีที่แล้ว +2

    అందరూ చూడాలనే మంచి ఆలోచన , స్పష్టంగా వివరించే జ్ఞానం....దేవుడిచ్చిన వరం. , ఇవి దేవునిపై మీకున్న ప్రేమ ను సూచిస్తున్నాయి తమ్ముడు, ఇది కేవలం దేవుని కృపాయే.

  • @rajeshmanoharmgm7177
    @rajeshmanoharmgm7177 4 ปีที่แล้ว +16

    యేసుక్రీస్తు నామములో మీకు శుభములు అన్నయ్య. మేము వెళ్లి చూడలేకపోయిన సరే. మీరు మా కొరకు చక్కగా వివరణాత్మకం గా. చూపించి వివరించారు. దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్...

  • @m.shyambabu9821
    @m.shyambabu9821 4 ปีที่แล้ว +10

    ప్లూట్ మ్యూజిక్ ను విడియెాకు పెట్టినందుకు వందనాలు ఎందుకంటే చాలా బాగుంది

  • @simeon8915
    @simeon8915 4 ปีที่แล้ว +5

    వందనములు బ్రదర్ tanks చాలా బాగా వివరిస్తున్నారు దేవుడు మీ పరచర్యను దీవించును గాక ఆమెన్

  • @seethadasarivandanluguruvu1375
    @seethadasarivandanluguruvu1375 3 ปีที่แล้ว

    దేవుని కృపా కాపుదల మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ హల్లెలూయా బ్రదర్ గారు మా కొరకు ఎంతో ప్రయాస పడుతున్నారు మీ ప్రయాస యుద్ధము కాదు దేవుడు చూచుచున్నాడు దేవుడు గొప్ప దేవుడు మహోన్నతుడా యేసు స్వామి నీకు

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 ปีที่แล้ว

    praise the lord sar దేవునికే మహిమా కలుగును గాక మేము అక్కడికి లేకపోయినా దేవుడు మాకు అయొక్క పరిశుద్ధమైన స్థలాన్ని మీ ద్వారా చూపించిన డు సార్ మీకు దేవుని కృప తోడుగా వుంటది సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @c.vijaykumar1510
    @c.vijaykumar1510 4 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ్య. నేను చూడలేని ప్రదేశాలు నాకు చూపించినందుకు చక్కటి వివరణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నయ్య. మన దేవుడు నిజమైన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్

  • @henimercyponuku8822
    @henimercyponuku8822 4 ปีที่แล้ว +2

    ఇంత అముల్యమైన సంగతులు తెలియచేస్తునందుకు మీకు నా హృదయపూర్వక వందనములు . God bless you brother 🙏🙏🙏

  • @PARIPURNAPRARDHANAMANDIRAM
    @PARIPURNAPRARDHANAMANDIRAM 4 ปีที่แล้ว +14

    చాలా స్పష్టం చెప్పారు అన్న థాంక్స్ ,, మీతో పాటు మేము కూడా వచ్చినంత తృప్తిగా ఉంది . ఫ్రైజ్ది లార్డ్

  • @satheeshkumar3488
    @satheeshkumar3488 4 ปีที่แล้ว +1

    Brother praise the Lord, & I thank you , thank you so.....….....….............. much for this clear & good explanation with evidences ....దేవుడు ఇచ్చిన ఏ అవకాశాన్ని miss చేయకుండా ఈ విథంగా మమ్మల్ని దేవుని వాక్యలతో, ఆథారాలతో , ఆత్మీయంగా బలపరుస్తూ,దేవుని కి మరింత దగ్గరకు చేరుస్తున్నందుకు నా హ్రుదయపూర్వకమైన క్రృతజ్ఞతలు అన్న, మీలాంటి వారిని ఎన్నుకున్నందుకు, మీ ద్వారా తన వాక్యాన్ని బోధింపచేస్తున్నందుకు ఆ దేవుని కి కోటాను కోట్ల క్రృతజ్ఞతలు....

  • @reshmakumpati7571
    @reshmakumpati7571 4 ปีที่แล้ว +6

    మనుషులు తమ చేతులుతో చేసినవి వింతలు అంటారు.... కానీ యేసు క్రీస్తు వారు మళ్ళీ వస్తాను అని మనకి సాక్షిగా ఉంచి వెళ్ళరు....... Love you so much God.....

  • @dasarikiran1537
    @dasarikiran1537 2 ปีที่แล้ว

    బ్రదర్ స్వయంగా చూస్తున్నట్లు అనిపించింది ఆ వీడియో చూస్తున్నoతసేపు చాలా థాంక్స్ Praise the Lord Aamen

  • @Ravikiran0412
    @Ravikiran0412 4 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ వండర్స్ చాలా చాలా మంచి వర్తమానం ఎంతో చక్కని తేలివిని అనుగ్రహించిన ఆదేవునికే మహిమ ఘనత ఆమేన్ 🙏🙏🙏🙏✝️📖🛐🛐🛐🛐🛐🛐

  • @maheshbabubada323
    @maheshbabubada323 4 ปีที่แล้ว

    వందనములు అన్నయ్య చాలా మంచి విషయాలు తెలియజేశారు. మేము చూడలేని ప్రదేశాలను స్వయంగా చూచిన అనుభూతిని కలిగిస్తుంది.

  • @rajaraoch6258
    @rajaraoch6258 4 ปีที่แล้ว +8

    Parise the Lord annayya
    అన్న య్య చాల బాగ వివరించారు

  • @kotapradeep4198
    @kotapradeep4198 4 ปีที่แล้ว +2

    మేమే వెళ్లి చూస్తున్నాం అనే భావన కలుగుతుంది బ్రదర్. దేవుడు మిమ్ముల్ని దీవించును గాక.ఆమెన్

  • @anjali7159
    @anjali7159 3 ปีที่แล้ว +2

    I really suprised that word of god was reached to us from there and we blessed .thank you jesus.

  • @JeSuSMyKiNg123
    @JeSuSMyKiNg123 4 ปีที่แล้ว +1

    Anna e videos chusthunte na manasulo challa happy ga undhi devuni kosam sajjiva sakhayalu chusthunte tnks anna

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 ปีที่แล้ว +2

    క్రీ స్తుపేరట వందనాలు VPR అన్నయ్య చాలా చక్కని చరిత్ర తో యేసు వారి సమాది చేసిన తోట చూపించారు దేవుని కి మహిమ కలుగును గాక CHRIST CHURCH KONARK ODISHA

  • @maruthiramjimaruthiramji1822
    @maruthiramjimaruthiramji1822 4 ปีที่แล้ว +4

    Chala happy thammudu chakkaga chupincharu. Thankq God bless u nd ur family 🙏🙏🙏🙏🙏.

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 4 ปีที่แล้ว +22

    ప్రభువు సంచరించిన ప్రదేశాలు. మీ కళ్ళలో మా కళ్ళు పెట్టి మేమే స్వయంగా చూసినట్టుంది.

  • @salomonbing4459
    @salomonbing4459 4 ปีที่แล้ว +4

    Anna meeru maku anni choopinchi Mari Baga explain chesinanduku thank you so much 🤗🙌🙌👏👏👍👍👌👌🙏🙏

  • @kumariguttula7112
    @kumariguttula7112 4 ปีที่แล้ว +18

    Akkadaku velli chusina anubhuthi pondaam thammudu meku ma vandanalu🙏👌 👌👌👌🙏

  • @hanimadhu3483
    @hanimadhu3483 4 ปีที่แล้ว +5

    vandhanalu annayya 🙏🙏
    chala chala thanks anna 🌷💖🌷
    chala viluvaina matalu chepparu 👌
    god bless u anna 🙏🌷🌷🌷🌷🌷🙏

  • @sivasiri5985
    @sivasiri5985 4 ปีที่แล้ว +4

    Praise the Lord annaya nijamaga chala baga expelled chesaru dhagara vudi chusi natto vudhi naku chala vishayallu teliyavu annaya mivalla telusukotonanu thanks so much 🙏

  • @rajanirajani2482
    @rajanirajani2482 4 ปีที่แล้ว +2

    Chalaa chalaa machi maatalatho vaakyam vivaristhu chupincharu tq brother vadhanalu 🙏🙏🙏
    God bless you 🙏

  • @sudharaninandru7841
    @sudharaninandru7841 4 ปีที่แล้ว +1

    Thanks annaya chala chakkaga clarity tho maku chupincharu vivarincharu vandanalu annaya 🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you annaya

  • @vramesh1441
    @vramesh1441 4 ปีที่แล้ว

    చాలా చాలా థాంక్స్ అన్న ఇలాంటి గొప్ప విషయంలు మాకు తెలియజేస్తు నందుకు

  • @siddarajesh3039
    @siddarajesh3039 4 ปีที่แล้ว +1

    Nenu raaleni plese chusinandhuku chala happy chupinchinandhuku miku tq so much

  • @RajaShekar-jn9lk
    @RajaShekar-jn9lk 3 ปีที่แล้ว +2

    Praise the lord I'm seeing so happy

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 4 ปีที่แล้ว +1

    Praise the Lord
    Annagaru
    Edichala goppa visayam
    Thank you so much for your support
    Nice👍

  • @srinuvasuguda1496
    @srinuvasuguda1496 4 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ్య చాలా బాగా చూపిస్తూ చెప్పారు థాంక్యూ అన్నయ్య🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝👍👍👍👍👌👌👌👌👍👍👍👍🤝

  • @bangarambangaram9149
    @bangarambangaram9149 3 ปีที่แล้ว +1

    కూవైట్ లోని క్రీస్తుసంగం వందనాలు చెపుతున్నాము అన్న

  • @ramum3358
    @ramum3358 4 ปีที่แล้ว +2

    వంధనలు అన్నా మీరు చలా చక్కగా చుపిన్చారు god bless you Anna

  • @kaverikabdregala3036
    @kaverikabdregala3036 4 ปีที่แล้ว +1

    Praise the Lord Annayya garu Maaku teliyani yanno vishayalu chala baga ruzuvulatho nirupisthunnaru salute Annayya garu Aa devuni maha krupa meku yallappudu todu ga untundi Amen 👍👍👍

  • @nirmalakumari1465
    @nirmalakumari1465 4 ปีที่แล้ว +8

    Thank you brother for showing such a beautiful place Praise the lord 🙏🙏 may God bless you

  • @ragipoguchiranjeevi7019
    @ragipoguchiranjeevi7019 4 ปีที่แล้ว +1

    మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు నామము లో వందనములు అన్నయ్య🙏🙏🙏

  • @panduranga7547
    @panduranga7547 4 ปีที่แล้ว +2

    Nenu ee videolu chusanu meeru video. Chesindhi. Chala visyalu messagelo. I am happy sir god bless you

  • @MotivatedMind614
    @MotivatedMind614 4 ปีที่แล้ว

    ఎంత కృషి చేస్తున్నారు sir అన్యజనుల కళ్ళు theripinchadaniki u really super sir dhevunike మహిమ కలుగును గాక ఆమెన్

  • @anandj7639
    @anandj7639 4 ปีที่แล้ว +9

    God bless you sir
    Praise the Lord 🙏🙏

  • @rajeshnallamati4583
    @rajeshnallamati4583 4 ปีที่แล้ว +1

    అన్న మేము చూడాలన్న చుడాలేనివి కూడా మీ ద్వారా మాకు దేవుడు చూపించారు, ఆయనకే మహిమ ఘనత చేల్లును గాక... వందనాలు అన్నయ్య మీకు 🙏🙏🙏🙏🙏

  • @manu70967
    @manu70967 4 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య.చాలా చక్కగా చూపించి వివరించారు.

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 4 ปีที่แล้ว

    యేసయ మిమ్మును బహుగా దీవించును గాక ఆమెన్

  • @kamalarjilli123
    @kamalarjilli123 4 ปีที่แล้ว

    చాలా ఆనందంగా ఉంది అన్నయ్య...మీకు ధన్యవాదాలు సర్....

  • @SIVAKUMAR-mc7mq
    @SIVAKUMAR-mc7mq 3 ปีที่แล้ว

    వందనాలు 🙏అన్నా.. నా జీవితం లో నేను యెరూషలేము కి పోలేను కానీమీరు చూపించిన వీడియో లో నేను అక్కడ ఉండి చూస్తున్నట్టు అనిపించింది..కృతజ్ఞతలు🙏

  • @bojjadeepthi334
    @bojjadeepthi334 4 ปีที่แล้ว +1

    Thank you very much Anna it's very very wodarfull video Jesus Christ be with you Anna Jesus Christ bless you Anna Glory to Jesus Christ Anna

  • @vijayjohn92
    @vijayjohn92 4 ปีที่แล้ว +1

    Jeevitham Dhanyam ayindhi anna.. thanQ

  • @barmanarasaiah2323
    @barmanarasaiah2323 4 ปีที่แล้ว +1

    Praise the Lord anaya garu

  • @kiranbabuvipparthi6774
    @kiranbabuvipparthi6774 4 ปีที่แล้ว

    థాంక్యూ బ్రదర్ చాలా చక్కగా చూపించారు

  • @jojigarikimakkla6245
    @jojigarikimakkla6245 4 ปีที่แล้ว +3

    Praise the lord Anya god bless you Anya

  • @hhjazaaa3418
    @hhjazaaa3418 4 ปีที่แล้ว +1

    Praise the Lord anna
    చాలా బాగా చెప్పారు అన్న

  • @koirinookaraju2161
    @koirinookaraju2161 4 ปีที่แล้ว

    Chala manchhi video chesaru annayya meeku naa manasara vandhanalu...🙏🏻🙏🏻🙏🏻thank for God....

  • @gdasugopi7409
    @gdasugopi7409 4 ปีที่แล้ว +1

    అన్న మేము చూడటానికి వెళ్లలేక పోయిన. మాకు మీ వీడియోదొరా చూపించు నందుకు చాలా చాలా థాంక్స్ అన్న. గాడ్ బ్లేస్ యు.

  • @pradeepkadi9463
    @pradeepkadi9463 4 ปีที่แล้ว +1

    Praise the lord annaayaaa very happy to watch this video tqq so much

  • @santhiharsh8345
    @santhiharsh8345 4 ปีที่แล้ว

    Praisethelord brother 🙏🏻♥️🙏🏻🙏🏻👍👍👍godblessyou♥️thankyousomuchbrother♥️

  • @deesarisnehareddy1754
    @deesarisnehareddy1754 4 ปีที่แล้ว

    Praise the Lord Annayya tqqq for nice information.... God bless you... Annayya...Amen..Amen...

  • @jeevan.0078
    @jeevan.0078 4 ปีที่แล้ว

    Thanking you,bro,,, God bless you and your team

  • @ranidaram7884
    @ranidaram7884 4 ปีที่แล้ว +2

    Vadhnalu Annaya 🙏🙏🙏 thanking you anna

  • @rsunitha7390
    @rsunitha7390 4 ปีที่แล้ว

    Praise the Lord annaya Chala Baga theliyaparustharu Meru thanks annaya venakala background music super aa music vinte edho theliyani feel

  • @ashokmamatha1432
    @ashokmamatha1432 4 ปีที่แล้ว +3

    Vandanalu annaya good message

  • @sivanarayana7503
    @sivanarayana7503 4 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏🙏 sir. Thank you so much sir. Very very explained in this video . I am really happy and see the lord Jesus memorials. Please sir many more videos upload for us . Please sir

  • @bshyamshyam964
    @bshyamshyam964 4 ปีที่แล้ว +8

    God bless you brother

  • @venkateswararaoalaparthi4560
    @venkateswararaoalaparthi4560 4 ปีที่แล้ว +1

    Praise the lord Brother, glory to God

  • @agnivathikotaagnivathikota77
    @agnivathikotaagnivathikota77 4 ปีที่แล้ว

    Vandanaalu ayyagaru God bless you Ruthu from Kuwait amen thankyou ayyagaru

  • @parimalam4197
    @parimalam4197 4 ปีที่แล้ว

    Tq annaya mee dwara God maku ivanni chupisthunaru God ki stuthi stothramulu
    Apa nammakaalu maa nundi paripothunay

  • @lavanyabonthu2406
    @lavanyabonthu2406 4 ปีที่แล้ว +2

    Praise the lord annayya 🙏🙏🙏 memu eppudu vinani chudani vishayalanu maaku teliyajesthunnaru...

  • @divyadevi2752
    @divyadevi2752 3 ปีที่แล้ว

    Tq..anna chala baga chupinchi chepparu.memu ithey yeppatiki akkadiki vellalemu but eppudu edi chushaka velli vachinantha santhoshanga undi anna🙏🙏

  • @srilaxmi1066
    @srilaxmi1066 3 ปีที่แล้ว

    Praise the lord.chala baga chupincharu.god bless u

  • @akirafactchannel
    @akirafactchannel 4 ปีที่แล้ว

    చాలా చక్కగా చెప్పారన్న

  • @gangqganga759
    @gangqganga759 4 ปีที่แล้ว +2

    Good thanks God bless you bro

  • @mallikaneniki1278
    @mallikaneniki1278 4 ปีที่แล้ว +2

    Glory to God. Praise the Lord annayya. Thank you so much annayya

  • @MOHAN-yu7ee
    @MOHAN-yu7ee 4 ปีที่แล้ว +6

    Praise the Lord annayya🙏

  • @chilakavijaykumar5226
    @chilakavijaykumar5226 4 ปีที่แล้ว +1

    Praise the Lord Nenu chustanu ani nannu tunna I'm paralyzed person can't go anywhere one day God will heal me and I will see everything in the vedio

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 4 ปีที่แล้ว

    Thanks brother. Praise the lord jesus.

  • @rkupdates4519
    @rkupdates4519 4 ปีที่แล้ว

    Excellent job brother.thank you so much😍

  • @nanimushini7188
    @nanimushini7188 4 ปีที่แล้ว +7

    I am Hindi but I saw this vid
    Background flute music bagundi

  • @supriyavejendla1079
    @supriyavejendla1079 4 ปีที่แล้ว +6

    Praise the lord brother 🙏🙏

  • @shantishanti2950
    @shantishanti2950 4 ปีที่แล้ว +4

    వందనాలు బ్రదర్

  • @Meenakshikanna
    @Meenakshikanna 4 ปีที่แล้ว

    Chala chala adbhuthaga veevarincharu thank you annaya

  • @tanetilokash117
    @tanetilokash117 4 ปีที่แล้ว +3

    Brother you're grate godblllsyou

  • @esncomputers9388
    @esncomputers9388 3 ปีที่แล้ว

    Nice video Anna.... Thanks for the this..... Praise to God

  • @Ajaykumar0906
    @Ajaykumar0906 4 ปีที่แล้ว

    Brother you said a very well information ....We are not go to that place's but with your vedios we are very hopeful to you and your team brother thankyou vpr brother 🤝🏻

  • @samuelvictor8369
    @samuelvictor8369 4 ปีที่แล้ว

    Satya veda grandhanni pradeshalanu satya vakyanni vivaristuna annagariki vandanalu- VICTOR, ATP

  • @nakshatrawomenforgod1980
    @nakshatrawomenforgod1980 4 ปีที่แล้ว +1

    Vandhanalu annayya 🙏🙏🙏🙏🙏🙏 హ్యాట్సాఫ్ అన్నయ్యా 💯👍🙋💝💝💝💝💝💝💝

  • @gaddalashravan2795
    @gaddalashravan2795 3 ปีที่แล้ว

    Praise the lord brother nise video devuniki vandanalu

  • @loverboymahendra1173
    @loverboymahendra1173 4 ปีที่แล้ว +2

    Praise the lord అన్నయ్య

  • @nanibujji6675
    @nanibujji6675 4 ปีที่แล้ว +3

    vandhanamulu Anayya 🙇🙇🙇🙇🙇

  • @subhashinikali9257
    @subhashinikali9257 4 ปีที่แล้ว

    Praise the lord brother memu velli chusinatluga undi tq

  • @rahulsurana8040
    @rahulsurana8040 4 ปีที่แล้ว +1

    Background music excellent brother

  • @narenderyadav576
    @narenderyadav576 4 ปีที่แล้ว

    Wow tq annaya Jesus Christ is the real god 🙏

  • @rameshyarramala7904
    @rameshyarramala7904 3 ปีที่แล้ว

    Chala chakaga cheputunnaru thanks annya

  • @ratnakumari7884
    @ratnakumari7884 3 ปีที่แล้ว

    Thank you so much dear brother..

  • @vamsiforgod4076
    @vamsiforgod4076 4 ปีที่แล้ว +4

    praise the lord 🙏🛐✝️ brother

  • @ruchibejjanki6936
    @ruchibejjanki6936 2 ปีที่แล้ว

    Prabuvaina yesukristhu nanamulalo vandhanalu brother🙏🙏

  • @antipaspadishalailovemusic6672
    @antipaspadishalailovemusic6672 3 ปีที่แล้ว

    🙏 Praise the lord Brother superb 👍

  • @Vijayonetap
    @Vijayonetap 4 ปีที่แล้ว +2

    God bless you andi