గంగవాయిల కూర గురించి మరియు డ్రాగన్ ఫ్రూట్ అప్డేట్#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024

ความคิดเห็น • 38

  • @suryakumari1937
    @suryakumari1937 2 หลายเดือนก่อน +1

    మీ దగ్గర గంగవాయిల కూర , చాలా చక్కగా వచ్చింది అన్ని ఆకు కూరలు చాలా బాగా వచ్చాయి అమ్మ డ్రాగన్ మొక్క కూడా బాగా నచ్చింది ❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      థాంక్స్ రా తల్లి థాంక్యూ సో మచ్ 🤝🥰

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 2 หลายเดือนก่อน

    సూపర్ అక్క ఆకుకూరల గురించి బాగుంది వీడియో❤❤

  • @anu-111
    @anu-111 2 หลายเดือนก่อน

    👌👌♥️

  • @user-gb3mv3uk2b
    @user-gb3mv3uk2b 2 หลายเดือนก่อน

    చాలా బాగుందమ్మా వీడియో❤🎉😊

  • @minddiversion2533
    @minddiversion2533 2 หลายเดือนก่อน

    Excellent explanation akka ❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      థాంక్యూ స్వరూపా థాంక్యూ సో మచ్ 🥰

  • @arunabellam7993
    @arunabellam7993 2 หลายเดือนก่อน

    Miru super andi❤❤❤

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 2 หลายเดือนก่อน

    Anni విషయాలు బాగా చెప్పారు లక్ష్మి గారు ❤

  • @pillisirisha6158
    @pillisirisha6158 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @jallepalliumadevi6582
    @jallepalliumadevi6582 2 หลายเดือนก่อน

    Thank you andi

  • @lakshmi_muralidhar
    @lakshmi_muralidhar 2 หลายเดือนก่อน

    Madam ,na gardenlokuda గంగవయలకుర ఆకులు త క్కువ flowers and seeds ఎక్కువగా వస్తున్నాయి,horvest చేయలేకున్నాను, నా వద్ద bringraj కూడ ఉండండి, గొర్మెటీ కూర kanumarugavutunndi .ఇది కూడా మంచి ఆకుకూర

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      అవునండి చాలా కనుమరుగైపోతున్నాయి ఆకుకూరల నేను మా గార్డెన్ లో వీలైన కాడికి నేను ప్రతిదీ వీడియో చేసి అందరికి తెలియాలి అనుకుంటున్నాను థాంక్యూ 🤝

    • @lakshmi_muralidhar
      @lakshmi_muralidhar 2 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden maarket lo dorike gangavaayalakura ఆకులు ఎక్కువ flower and seeds తక్కువగా ఉంటాయి అలా రా వడానికి ఏమి చేయాలి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      @@lakshmi_muralidhar అమ్మ మార్కెట్లో దొరికే గంగవాయిలు వేరు వాళ్ళు యూరియాలతో వాటితో పండిస్తారు మనం సహజసిద్ధంగా పండించుకుంటున్నాం కదా మనది ఇలాగే ఉంటది, వాళ్ళది అలాగే ఉంటది

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 2 หลายเดือนก่อน

    చాలా అకు కూరలు ఉన్నాయండీ

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      @@parimalaofficial8855 అవునండి మాకు సంవత్సరం పొడుగు నాకు కుప్పలు తెప్పలుగా ఆకుకూరలు ఉంటాయి చాలా అదృష్టం కదా 😍

  • @sushmay3915
    @sushmay3915 2 หลายเดือนก่อน

    Ganga vayila kura inka ee rainy season and winter lo ila powder la vastsy... Adi tinakudadanta madam...

  • @anithanakka8406
    @anithanakka8406 2 หลายเดือนก่อน

    Naku kuda ganga vayali kura baga vachindi but miru chepiinatte aku anta white ga vachindi nenu tisi పడేసాను laxmi garu na masg miku వస్తుందా లేదా చెప్పండి ఎందుకు అంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం అందుకు అడిగాను dragon plant petti 5month ayindandi చిగురు కట్ చేయవచ్చా Laxmi garu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      మీ మెసేజ్ నాకు చేరిందండి సంతోషం అయితే డ్రాగన్ ఫ్రూటు ఫైవ్ మంత్స్ అంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి క్రాప్ వస్తుందేమో అనుకుంటున్నాను ఇప్పుడు కట్ చేయకండి 🤝🙏

  • @jallepalliumadevi6582
    @jallepalliumadevi6582 2 หลายเดือนก่อน

    Maku kuda ee aku vachindi kani adi aku kura ani naku telidu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      అవునండి ఇది చాలా మంచి పోషక విలువలు ఉన్న ఆకు కూర 👍🤝

  • @marryrathnam9257
    @marryrathnam9257 2 หลายเดือนก่อน

    హలో మేడం గారు నేను కూడా మీ వీడియో లోనే గంగవాయిల కూర చూశాను అది ఆకుకూర అని మీరు చెప్తేనే తెలిసింది అప్పటి నుంచి వండుతున్న చాలా బాగుంటుంది మేడమ్ గారు నా నెంబరు మీకు పెట్టాను కదా చూసారా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      థాంక్స్ అండి చక్కగా వాడండి గంగవాయిలు మీ నెంబర్ ఏదో నాకేం రాలేదండి

    • @marryrathnam9257
      @marryrathnam9257 2 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGardenమేడం గారు గ్రూప్ లో జాయిన్ చేస్తాను అన్నారు కదా నా నెంబర్ మళ్లీ పెట్టమంటారా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      @@marryrathnam9257 పెట్టండి

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham 2 หลายเดือนก่อน

    అవును అమ్మ నేను వండాను బాగుంది❤❤❤❤

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 2 หลายเดือนก่อน

    చాలా ఆకుకూరలు ఉన్నాయండి మీ గార్డెన్ లో నా దగ్గర కూడా ఎర్ర తోటకూర విత్తనాలు ఉన్నాయండి 😊