మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏 అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏 అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏 అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏 "👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
శబరి కొండకు పోతానే.. స్వామి అయ్యప్పని కండ్లారా చూసి వస్తానే..అయ్యా.. చిత్రంగా అడిగితీవో.. కొడుకా మలయాళ కొండలకు.. పోవుట మాములు కాదురా నా బిడ్డా.. నిన్నటి జామున సిన్ని మణికంఠుడు కలలో ఒచ్చినాడే.. నన్ను కొండకు రమ్మన్నాడే.. నిజమే కావచు రా కొడుకా.. నేనెట్ల నమ్ముదురా.. నిన్నేల దీవించి పంపుదురా.. నియమాల మాలేసి..నిష్టంగుండాలంట కొడుకా.. నేటి నుంచే నేను సత్యముతో ఉంటా అయ్యా.. శబరి కొండకు పోతానే..స్వామి అయ్యప్పని కండ్లారా చూసి వస్తానే..అయ్యా.. చిత్రంగా అడిగితీవో.. కొడుకా మలయాళ కొండలకు.. పోవుట మాములు కాదురా నా బిడ్డా.. పుష్పమేధో పత్రమేధో తేడా తెలియని పసికందువి.. స్వామికి పూజలు ఎట్లా చేస్తావు కొడుకా అక్షరాలా శిక్షణ కూడా ఇప్పుడిప్పుడే మొదలు పెడితివి శరణాలెట్ల సదువుతావురా నా బిడ్డా.. నా అంతతోడైనా మణికంఠుడే మహినేలలేదా అయ్యా రాక్షసి మహిషిని తానొక్కడే.. మట్టు పెట్టిన ఘనుడయ్యా... పసికందువి రా నా మాట వినరా..కొడుకా.. కాదంటే నాకు కలతగా ఉంటుంది అయ్యా శబరి కొండకు పోతానే..స్వామి అయ్యప్పని కండ్లారా చూసి వస్తానే..అయ్యా.. చిత్రంగా అడిగితీవో.. కొడుకా మలయాళ కొండలకు.. పోవుట మాములు కాదురా నా బిడ్డా.. సదువుకొని సక్కబడితేచాలు . స్వామి మాలలు తరువాత కొడుకా ఇప్పుడేందుకు మాలేస్తానంటావు బిడ్డా.. ఇంగిలీషులో ఇవరంగా సదివితె దేశ దేశాలు పోవచ్చు కొడుకా దేవుణ్ణి మనసులో తలచుకోరా చాలు బిడ్డా.. ఆ మణికంఠ స్వామి దీవెనలుంటే.. నీ మాట నిజమైతదయ్యా.. మనకున్న దరిద్రమంత పోయి మన బ్రతుకు మారుతధయ్యా.. చెప్పింది వినరా..నీ మంచి కొరకే కొడుకా దేవుణ్ణి నమ్మితే చెడు ఎట్ల జరుగుతదయ్యా.. శబరి కొండకు పోతానే.. స్వామి అయ్యప్పని కండ్లారా చూసి వస్తానే..అయ్యా.. చిత్రంగా అడిగితీవో.. కొడుకా మలయాళ కొండలకు.. పోవుట మాములు కాదురా నా బిడ్డా.. నా కండ్ల ముందే నువ్ కార్లల్ల తిరిగే రోజులు రావాలి కొడుక అప్పుడే అయ్యప్ప మాలా వేద్దువుగాని బిడ్డా మునుముందు నిన్ను ఉత్తమముడవని.. అందరు పొగడాలి కొడుకా అంతకన్నా ఆశ ఇంకేమి లేదురా బిడ్డా.. బాల దేవుడై బ్రహ్మాండమేలిన బాల మణికంఠుడిని కొలిచీ.. శరణం అయ్యప్పని వేడుకుంటే చాలు దీవిస్తాడే..వరములిచ్చి.. ఈ మాటలన్నీ నీకెవరు నేర్పిరి..బిడ్డా.. నా గుండెల్లో కొలువున్నా మణికంఠ స్వామేనయ్యా.. మన వూరి గురు స్వామి చెంతకు తోలొస్తా..ఆ స్వామి చేతులతో.. నీ మెడలో మాలేసుకుందువు నా కొడుకు సన్నిధాన స్వాములందరికి సేవచేసుకో పుణ్యము రా నీవింకా ధన్యుడవైదువు రా బిడ్డా ఉన్నొక్క గారాల కొడుకువే నువ్వురా కాదలేను రా.. బిడ్డా వద్దనలేనురా.. శబరి అయ్యప్ప సన్నిధి లోన మనసులుంది కోరుకో.. ఆ స్వామి దీవెనలు అందుకో.. తిరిగొచ్చేదాక యెదురు చూస్తా బిడ్డా క్షేమంగా వెళ్లి రారా గురు స్వామి చేయ్యైతే వదలకురా అనుమతినిచ్చిన అయ్యా నీకు వందనం.. అనుమతినిచ్చిన అయ్యా నీకు వందనం.. రమ్మంటూ పిలిచిన మణికంఠ స్వామికి శరణం. నన్ను..రమ్మంటూ పిలిచిన అయ్యప్ప స్వామికి శరణం. నా మణికంఠ స్వామికి శరణం.. ఆ అయ్యప్ప స్వామికి శరణం.. ఆ మణికంఠ స్వామికి శరణం..🙏🙏
ఈ పాటలో చాలా అర్తం ఉంది.తండ్రి కొడుకుల మధ్య పాట చాలా బాగా పాడారు.ఈ పాట fist time నేను లారీ డ్రెవరును లారీలో వినపుడు చాలా ఆనందం విడజల్లుతూ ఏడ్చాను. సెల్యూటు ఈ పాట పాడిన మీ ఇద్దరికి. ఎల్లవేళలా ఆ స్వామి మిమ్మును కాపాడును గాక.
Swamiye saranam ayyappa🙏🙏🙏.....total submission to God God ayyappa (manasa,vacha,kharma) will lead to greatest achievement in every human being life.....The great DEEKSHA of swami ayyappa is great personality development programme every hindu must wear swami maladharanam atleast once in life to get great spiritual bliss ....swamiye saranam ayyappa 👏👏👏
Om Sri swamiya saranamm ayyappa..... E song yenni sarllu vinna vinalanipistundi swamey Heart touching swamey .....e song rasina variki, padina variki Na shatakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️
I love you Swami 💖🙏🙏🙏 ayyappa thendree meeku padhabee vandhanam thendree 🙏🌹🌹🌷🌹🌹🌹🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏❤️🙏🙏❤️🙏🙏❤️🙏🙏❤️🙏🙏❤️🙏🙏❤️🙏🙏🙏🙏🙏❤️ Swami neevu antey mavariki chala chala ishtam thendree na Bangaru brath fish 🐠🐟🐠🐟🐠🐟🐠🐟 pe dhaya chudu Swami please na koduku ki nee peeru pettanu thendree 🌹🌺🌷🌹🙏🌹 maa babuki ayyappa mala vestha Swami na brtha 8 sarulu ayyappa mala vesadu Swami enka 1sari veyali Swami andhuku na brath fish 🐟🐠🐠🐟 dhaya chudu Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
P. B. Pp p. P p. We. P p p p p. P. Pop. Bpbpvpbpvhhppcp ppvpvppvhcphvpvvhpvpvvpvpvppvvpvpvvpppvvpvpvwvpvppvpbpbwvwvvvppvvhvpvpvpvpvvpvvpvwbcvpvpbpvvcvpvpvwhpvvvwvvpvpvppv OPEC pvvpvvpvphcvbvhvvh c h h h b bpphvpvphpvpvppvp vpvvpvphpvpbvpvvpvpvhvpbpvbpvpvpvpppcvpvpvvpvvppvpvpvpvpvpvpvpvvvvpvvpvpvp boob cop p. P. P pop p pop pbv cocoon. VP cop p v. pop Paco cocoon p. W
మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏
అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏
అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏
అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏
"👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
శబరి కొండకు పోతానే..
స్వామి అయ్యప్పని కండ్లారా చూసి వస్తానే..అయ్యా..
చిత్రంగా అడిగితీవో.. కొడుకా
మలయాళ కొండలకు..
పోవుట మాములు కాదురా నా బిడ్డా..
నిన్నటి జామున సిన్ని మణికంఠుడు కలలో ఒచ్చినాడే..
నన్ను కొండకు రమ్మన్నాడే..
నిజమే కావచు రా కొడుకా..
నేనెట్ల నమ్ముదురా..
నిన్నేల దీవించి పంపుదురా..
నియమాల మాలేసి..నిష్టంగుండాలంట కొడుకా..
నేటి నుంచే నేను సత్యముతో ఉంటా అయ్యా..
శబరి కొండకు పోతానే..స్వామి అయ్యప్పని కండ్లారా చూసి వస్తానే..అయ్యా..
చిత్రంగా అడిగితీవో.. కొడుకా
మలయాళ కొండలకు..
పోవుట మాములు కాదురా నా బిడ్డా..
పుష్పమేధో పత్రమేధో తేడా తెలియని పసికందువి..
స్వామికి పూజలు ఎట్లా చేస్తావు కొడుకా
అక్షరాలా శిక్షణ కూడా
ఇప్పుడిప్పుడే మొదలు పెడితివి
శరణాలెట్ల సదువుతావురా నా బిడ్డా..
నా అంతతోడైనా
మణికంఠుడే
మహినేలలేదా అయ్యా
రాక్షసి మహిషిని తానొక్కడే..
మట్టు పెట్టిన ఘనుడయ్యా...
పసికందువి రా నా మాట వినరా..కొడుకా..
కాదంటే నాకు కలతగా ఉంటుంది అయ్యా
శబరి కొండకు పోతానే..స్వామి అయ్యప్పని కండ్లారా చూసి వస్తానే..అయ్యా..
చిత్రంగా అడిగితీవో.. కొడుకా
మలయాళ కొండలకు..
పోవుట మాములు కాదురా నా బిడ్డా..
సదువుకొని సక్కబడితేచాలు .
స్వామి మాలలు తరువాత కొడుకా
ఇప్పుడేందుకు మాలేస్తానంటావు బిడ్డా..
ఇంగిలీషులో ఇవరంగా సదివితె
దేశ దేశాలు పోవచ్చు కొడుకా
దేవుణ్ణి మనసులో తలచుకోరా చాలు బిడ్డా..
ఆ మణికంఠ స్వామి దీవెనలుంటే..
నీ మాట నిజమైతదయ్యా..
మనకున్న దరిద్రమంత పోయి
మన బ్రతుకు మారుతధయ్యా..
చెప్పింది వినరా..నీ మంచి కొరకే కొడుకా
దేవుణ్ణి నమ్మితే
చెడు ఎట్ల జరుగుతదయ్యా..
శబరి కొండకు పోతానే..
స్వామి అయ్యప్పని కండ్లారా చూసి వస్తానే..అయ్యా..
చిత్రంగా అడిగితీవో.. కొడుకా
మలయాళ కొండలకు..
పోవుట మాములు కాదురా నా బిడ్డా..
నా కండ్ల ముందే నువ్
కార్లల్ల తిరిగే రోజులు రావాలి కొడుక
అప్పుడే అయ్యప్ప మాలా వేద్దువుగాని బిడ్డా
మునుముందు నిన్ను ఉత్తమముడవని..
అందరు పొగడాలి కొడుకా
అంతకన్నా ఆశ ఇంకేమి లేదురా బిడ్డా..
బాల దేవుడై బ్రహ్మాండమేలిన
బాల మణికంఠుడిని కొలిచీ..
శరణం అయ్యప్పని వేడుకుంటే చాలు
దీవిస్తాడే..వరములిచ్చి..
ఈ మాటలన్నీ నీకెవరు నేర్పిరి..బిడ్డా..
నా గుండెల్లో కొలువున్నా
మణికంఠ స్వామేనయ్యా..
మన వూరి గురు స్వామి
చెంతకు తోలొస్తా..ఆ స్వామి చేతులతో..
నీ మెడలో మాలేసుకుందువు నా కొడుకు
సన్నిధాన స్వాములందరికి
సేవచేసుకో పుణ్యము రా
నీవింకా ధన్యుడవైదువు రా బిడ్డా
ఉన్నొక్క గారాల కొడుకువే నువ్వురా
కాదలేను రా.. బిడ్డా వద్దనలేనురా..
శబరి అయ్యప్ప సన్నిధి లోన
మనసులుంది కోరుకో..
ఆ స్వామి దీవెనలు అందుకో..
తిరిగొచ్చేదాక యెదురు చూస్తా బిడ్డా
క్షేమంగా వెళ్లి రారా
గురు స్వామి చేయ్యైతే వదలకురా
అనుమతినిచ్చిన అయ్యా నీకు వందనం..
అనుమతినిచ్చిన అయ్యా నీకు వందనం..
రమ్మంటూ పిలిచిన మణికంఠ స్వామికి శరణం.
నన్ను..రమ్మంటూ పిలిచిన అయ్యప్ప స్వామికి శరణం.
నా మణికంఠ స్వామికి శరణం..
ఆ అయ్యప్ప స్వామికి శరణం..
ఆ మణికంఠ స్వామికి శరణం..🙏🙏
Shabari kondaku pothane..swami ayyappani kandlaara choosi vastane..ayyaa..
Chitranga adigitivoo kodukaa Malayaala kondalaku..
Povuta mamulu kaadhura naa biddaa..
Ninnati jaamuna sinni manikantudu kalalo ochinade..
Nannu kondaku rammannade..
Nijame kaavachu raa kodukaa..
Nenetla nammudhuraa..
Ninnela deevinchi pampudhuraa..
Niyamaala maalesi..nishtangundaalanta kodukaa
Neti nunche nenu satymutho untaa ayyaa..
Shabari kondaku pothane..swami ayyappani kandlaara choosi vastane..ayyaa..
Chitranga adigitivoo kodukaa Malayaala kondalaku..
Povuta mamulu kaadhura naa biddaa.
Pushpamedho patramedho teda teliyani pasikandoovi..
Swami ki pujalu etlaa chestavu kodukaa
Aksharaala shikshana kudaa
ippudippude Modalu pedithivi
sharanaaletla sadhuvuthavuraa Naa biddaa..
Naa anthatodaina manikantude..
Mahinelaledhaa ayyaa
Rakshasi mahishini taanokkade..
Mattu pettina ghanudayyaa...
Pasikanduvi raa naa maata vinaraa..kodukaa..
Kaadhante naaku kalathaga untundhayyaa
Shabari kondaku pothane..swami ayyappani kandlaara choosi vastane..ayyaa..
Chitranga adigitivoo kodukaa Malayaala kondalaku..
Povuta mamulu kaadhura naa biddaa..
Sadhuvukoni sakkabadithechaalu .
Swami maalalu taruvaatha kodukaa
Ippudenduku maalestanantavu biddaa..
Engilishulo ivaranga sadhivithe
Desha deshaalu povachu kodukaa
Devunni manasulo talachukora chaalu biddaa..
Aa manikanta swami deevenalunte..
Nee maata nijamaithadayyaa..
Manakunna daridhramanthaa poyi
Mana brathuku maaruthadayyaa..
Cheppindhi vinaraa..
nee manchi korake kodukaa
Devunni nammithe
chedu etla jaruguthadayyaa..
Shabari kondaku pothane..swami ayyappani kandlaara choosi vastane..ayyaa..
Chitranga adigitivoo kodukaa Malayaala kondalaku..
Povuta mamulu kaadhura naa biddaa..
Naa kandla munde nuv
Kaarlalla tirige rojulu raavaali kodukaa
Appude ayyappa maala vedduvugani biddaa
Munumundhu ninnu utthamudavani..
Andharu pogadali koduka
Antakanna aasha inkemi ledhura biddaa..
Baala devudai brahmandamelina
baala manikantudini kolichi..
Sharanam ayyappani vedukunte chaalu
Deevistade..varamulicchi..
Ee maatalanni neekevaru nerpiri..biddaa..
Naa gundello koluvunna
Manikanta swamine ayyaa..
Mana voori guru swami
Chentaku tolosta..aa swami chetulatho..
Nee medalo maalesukunduvu naa kodukaa
Sannidhaana swamulandariki
sevachesuko punyamu raa
Neevinka dhanyudavaiduvu raa biddaa
Unnokka gaaraala kodukuve neevura
Kaadhalenu raa.. biddaa vaddanalenuraa..
Shabari ayyappa sannidhi lona
Manasulundhi koruko..
Aa swami deevenalu andukoo..
Tirigochedhaaka yedhuru chusta biddaa
Kshemanga velli raaraa
Guru swami cheyyaithe vadhalakuraa
Anumathinichina ayyaa niku vandanam..
Anumathinichina ayyaa niku vandanam..
Rammantu pilichina manikanta swamiki sharanam.
Nannu..Rammantu pilichina ayyappa swamiki sharanam.
Naa manikanta swamiki sharanam..
Aa ayyappa swamiki sharanam..
Aa manikanta swamiki sharanam..🙏
Ayyappa thendree maa Babu peeru nee peeru pttemmu kadha Swami na korika therishava thendree meeku padhabee vandhanam thendree neenu elli kattikovali Swami ayyappa thendree meeku mukoti dhandalu Swami 🙏🌹🙏🙏🙏🌹🙏🙏 mavaru naa koduku nee maala vesthanu Swami 🙏
నిని చుడలని ఉంధీ .... కానీ రలేను ... కని అయ్యప్ప స్వామి ని మారిచి పోను. అయ్యప్ప నా గుడలో ఉనాడు.🙏 ఓం స్వామి శరణం అయ్యప్ప
The y y
ఈ పాటలో చాలా అర్తం ఉంది.తండ్రి కొడుకుల మధ్య పాట చాలా బాగా పాడారు.ఈ పాట fist time నేను లారీ డ్రెవరును లారీలో వినపుడు చాలా ఆనందం విడజల్లుతూ ఏడ్చాను. సెల్యూటు ఈ పాట పాడిన మీ ఇద్దరికి. ఎల్లవేళలా ఆ స్వామి మిమ్మును కాపాడును గాక.
Ll
స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి పాట చాలా అద్భుతంగా ఉంది....
Ee పాట విన్న తర్వాత ప్రతి ఒక్కరు మాల వేసి శబరి వెళ్ళాలి అనిపిస్తోంది
మణికంఠ స్వామి దాయఉంటే మనకు అంతమంచేజారుగుడుంది
Super vice👌👌
Super I have listen 👂 more then 50 times. Swamyee sharnam ayappa
If ok super excited so we will let him come in the lol so we are leaving out super Dr
నా గుండె లోతుల్లో అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
100 times crossed , thanks for writing such great song :) God bless you All
Lo
Pl
@@nareshnareshb5042😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
నా చిన్న తనం లో మా నాన్న గా రిని అడిగింది గుర్తుకు వచ్చేది స్వామీ
భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాభాహో శాస్త్రేతుభ్యం నమోనమః 🙏
Omsri sarva roga nivarana dhanvnthari murthiye sharanam ayyappa 🙏🙏
Excellent Song. Swamy Sharanam Ayyappa
Omsri hari Hara suthan anandha chithan ayyan ayyappan swamiye sharanam ayyappa 🙏🙏
Heart touching song guruswamy prathi bhakthudu shabarimala ki velli Anna sankalpam kalugthundi e song padina meku padabhivandanalu guruswamy
Heat touching song
QC😊🤩😍😙🏳️🇦🇮🏴🎉🎃
Swamiye saranam ayyappa🙏🙏🙏.....total submission to God God ayyappa (manasa,vacha,kharma) will lead to greatest achievement in every human being life.....The great DEEKSHA of swami ayyappa is great personality development programme every hindu must wear swami maladharanam atleast once in life to get great spiritual bliss ....swamiye saranam ayyappa 👏👏👏
Correct Anna swamyie Sharanam Ayyappa 🙏🙏🙏
Song
I got 1 great chance i,m lucky to wear swami mala ..
Most of the wonders is happen in my life .
Swamiye sharanam aiyappa ❤ ...
నేను రోజు లేవగానే ఈ సాంగ్ విన్న తర్వాతనే డ్యూటీకి వెళ్తాను 🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Ayyappa
Super
Om Sri swamiya saranamm ayyappa..... E song yenni sarllu vinna vinalanipistundi swamey
Heart touching swamey .....e song rasina variki, padina variki Na shatakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️
ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది చాలా బాగుంది
great song sir...👏🙏swamiye sharanam ayyappa...🙏🙏🙏
Inka plot
Hmm oh yeah I’m not even going to say that to
😊😊😊😊o😊9😊k😊o😊99😊0😊😊😊
, ఈ పాట ప్రతి రోజు నేను వింటాను ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🏾👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri swamiye sharanam ayyappa 🙏🙏🙏 HEARTOUCHING SONG....yenni sarlu vinna vinalianipistundhi......
super
Sarva roga nivarana dhanvnthari murthiye sharanam ayyappa 🙏🙏
Super anna.. swamy a sharanam ayyappa... 🙏🙏🙏🙏🙏🙏
super Swamy chala bagundi chala baaga paadaru thanks andi
Om sri swamiye saranam ayyppa 🙏🙏🙏🙏🙏 me pataki 100 padabi vanadanalu seami
Superhit song
Swamiye saranamayyappa
Super song 👌🙏
Super song swamy
సూపర్ సాంగ్స్ 🙏🙏🙏🙏🙏 ఓం స్వామియే శరణం అయ్యప్ప
Awesome singers 😍😍😍😍💗 beutiful voice ❤️❤️❤️❤️❤️
superb place no more words to tel about shabari mala
Entha bavundhi song ayyapa dyanam lo nilamaipotham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Malleshyadav
👌👌👌👌
Om Sri swamiyey Sharanam Ayyappa 🙏 Heart touching song swamiyey 🙏🙏🙏🙏🙏
😁? 😄Lo
I have trust on ayyappa swamy 🙇🙇
Good
Hiii
🙏🙏🙏
Heart tuching song I love this song
swami sharanam ayyappa.....superb song sir.....👌👌👌 ❤❤❤❤❤
Na Life lo na favourite song
ఎంతో మధురాతి మధురం స్వామి దయ ఉంటె అన్ని ఉన్నట్టే
👌👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏👋👋👋👋
Anil
swamiye saram ayyappa
Like this song omsri swamiye sharanam ayyappa 🙏🙏
What a feel Swamy really tough my heart ❤️ this song🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏.
Nice song
Naku life echina god ve nuvve swami.swamiye Saranam ayyappa.
Swamiye sharanam Ayappa 🕉🙏🙏🙏🙏🙏🙏
Swamyee Ayyappa🙏 supar song malli malli vinalanipistundhi🙏
Swamiye saranam ayyappa is mind bloging song and this is one of my foverite song 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌷🌷
Pppp
I am fan of ayyapa Swamy
SWAMYIE SHARANAM AYYAPA 🙏🙏🙏🙏🙏🙏🙏
I am
Hi
I love ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa swamiye saranam ayyappa
swamiye saranam ayyappa swamiye saranam ayyappa
swamiye saranam ayyappa swamiye saranam ayyappa
swamiye saranam ayyappa swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
swamiye saranam ayyappa
I love this song
Crossed more than 150 times, now my son also started listening
I love this song and Amulya 🎶
I'm Muslim bat i love ayyapa
We r also love u brother 👍👍👍
నేను హిందువు, నా ఫ్రెండ్ kadhar భాషతో మసీదుకి, వెళ్తా
మాతం తొ ఎం ఉంది Brother దేవుడు అంటే అందరికి దేవుడే కధా
Manadhi Manwathvam,
matham okkate
Matham lo em vuntundhi anna devudu andariki okkade 🙏
Om Sri Swamiye Sharanam Ayyappa
Very nice song
I love you Swami 💖🙏🙏🙏 ayyappa thendree meeku padhabee vandhanam thendree 🙏🌹🌹🌷🌹🌹🌹🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏❤️🙏🙏❤️🙏🙏❤️🙏🙏❤️🙏🙏❤️🙏🙏❤️🙏🙏🙏🙏🙏❤️ Swami neevu antey mavariki chala chala ishtam thendree na Bangaru brath fish 🐠🐟🐠🐟🐠🐟🐠🐟 pe dhaya chudu Swami please na koduku ki nee peeru pettanu thendree 🌹🌺🌷🌹🙏🌹 maa babuki ayyappa mala vestha Swami na brtha 8 sarulu ayyappa mala vesadu Swami enka 1sari veyali Swami andhuku na brath fish 🐟🐠🐠🐟 dhaya chudu Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song malli malli vinalani undhi
P. B. Pp p. P p. We. P p p p p. P. Pop. Bpbpvpbpvhhppcp ppvpvppvhcphvpvvhpvpvvpvpvppvvpvpvvpppvvpvpvwvpvppvpbpbwvwvvvppvvhvpvpvpvpvvpvvpvwbcvpvpbpvvcvpvpvwhpvvvwvvpvpvppv OPEC pvvpvvpvphcvbvhvvh c h h h b bpphvpvphpvpvppvp vpvvpvphpvpbvpvvpvpvhvpbpvbpvpvpvpppcvpvpvvpvvppvpvpvpvpvpvpvpvvvvpvvpvpvp boob cop p. P. P pop p pop pbv cocoon. VP cop p v. pop Paco cocoon p. W
I like this song ..swamiahh Sharanam ayyapa
Heart touching song thanks amulaya studio
Super song guruswamy
Praveen Kumar
స్వామియే శరణం అయ్యప్ప స్వామి..మంముల్ని దీవించు స్వామి 🙏🙏🙏🙏🌺🌺🌺🌺
song chala bagundi anna
సూపర్ సాంగ్ స్వామి
ఈ పాట చాలా బాగావుంది 👌👌👌👌👌👋👋👋👋👋👋👌👌
Swamiyeeey saranam ayyappa
చాలా ప్రశాంతంగా ....గుండెకు తాకింది అన్నా ఈ పాట
Vera level voice pa 😘
Hii
గుండెలకు తాకే పాట పాడిన గాయకుల కు వందనం
+@
7
baanu channdarr
favorite song
Ayyappa mala vesukunte antha manchi jaruguthundi
OMSRI SWAMIYE SARANAM AYYAPPA HAPPY BIRTHDAY TO U SHREE SHABHARIMALAI AYYAPPA SWAMY 28-03-2021
exlent songs
Super song ayyappa swamy
Excellent nd heart touching song 🙏
Supper
సూపర్ పాట
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
very heart touching song
Super Song Anna
Saranam Ayyappa
heart touching song
I'm huge fan of lord Ayyappa swami
స్వామియే శరణం అయ్యప్ప
Ossome song Ayappa swami song love Ayappa 🙏🏼🙏🏼🙏🏼
International singers 🙏🙏🙏 Heart Taching song
Sabari Ayyappa super song
Great song for ayyappaswami
Super song
Swamiye Sharanam ayyappa🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚑
🙏🏼🙏🏼🙏🏼 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌺🌺
Melodious and Heart touching devotional song
🙏🙇♂️Kaliyuga varadhane sharanam ayyappa 🙇♂️🙏
Wty thinking bro simply so Qty full mining sprb 🌺🙏🙏🙏🌼
నైస్ వాయిశ్ సర్
super
Ayyappa God is great
అయ్యప్ప దైవమే శరణమ్ అయ్యప్ప....
1,no song super nursing swamy
nice song
super song
super songs all Swammy ayyappa
OM SRI SWAMIYE SHARANAM AYYAPPA 🙏💖😍
I love ayyappa songs