KANNA ANTU KALISINAVE FULL SONG | FUNKEY BOY FUNNY | KUSUMA | KALYAN KEYS | RAMU
ฝัง
- เผยแพร่เมื่อ 28 ต.ค. 2024
- KANNA ANTU KALISINAVE FULL SONG | FUNKEY BOY FUNNY | KUSUMA | KALYAN KEYS | RAMU
CONCEPT -SCREENPLAY -DIRECTION - BALU SM
ADDITIONAL DIRECTION -SURESH KADARI
MUSIC - KALYAN KEYS
LYRICS - SURESH KADARI
SINGER - RAMU
DOP EDITING DI - SADIK.MD
ASST DOP - JAYASIMHA REDDY
THANKS TO - HARISH VELPULA
CAST - FUNNY & KUSUMA
THANKS TO - SHAFI & AKHILA ,SAI, BUNNY YADAV
TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES - (93460 72282 ) 👇 👇
SEO EXPERT
AUDIO SONG DISTRIBUTION
PROMOTIONS
CMS SUPPORT
CONTENT SUPPORT
BRANDING
POSTER DESIGN
LOGO
24x7 SUPPORT
GUARENTEED RESULTS
#FUNKEYBOYFUNNY #KUSUMA #KANNAANTUKALISANAVE
#SINGERRAMU #LOVEFAILURESONG #EMOTIONALSONG
#KANNASONG #SURESHKADARISONGS #FUNNYSONG #KUSUMASONG
#SURESHKADARI #SURESHKADARIKANNAANTUKALISINAVESONG
ప్రేమ అనేది ఒక ఎమోషన్ దాంతో ఆడుకోవద్దు 😩 ఇ ప్రేమతో ఇ పాట అబ్బాయిలకు 🎵❤️
మొదటిలో ప్రేమికులు లాగా బాగా నటించి ప్రేమించిన వాళ్ళతో ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న అని వాళ్ల మీద ఎక్కువ ఆశలు పెట్టించి వాళ్ళే ప్రాణం వాల్లే సర్వస్వం అని అనుకుని ప్రేమించిన వాడికి చివరికి ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నుండి దూరం అయితే ఇక ఆ గుండె పడే బరువు ఎవరికి తెలీదు. అంతగా ప్రేమించి ప్రియురాలు మీద ఆశలు పెట్టుకున్న వాడుకే తెలుస్తుంది . అలాంటి సమయం లో అతని గుండె పడే ఆవేదవ నరకం అతని మనసుకి మాత్రమే తెలుస్తుంది .చివరికి వాళ్ల ప్రాణాలు కూడా పోయే అవకాశాలు వున్నాయి అందుకే ఎవరితో అయినా ప్రేమించే ముందు బాగా ఆలోచన చేసి చివరి వరకు వాళ్లకు తోడుగా వుండే టట్లు అయితే ప్రేమించండి .ఊరికే ప్రేమించి మీతో ప్రేమించిన వాళ్లకు మీ మీద ఆశలు పెట్టి మీరు చివరకు వాళ్లకు దూరం వాళ్ళు మీ జ్ఞాపకాలతో బ్రతకలేరు .plese దయచేసి ఇలాగే ఎవరితో అయినా ప్రేమించే ముందు వాళ్ళతోనే జీవితం అనుకోవాలి అలా కాకుంటే ఎవరిని ప్రేమించవద్దు.వాళ్ళవి కూడా జీవితాలే వాళ్ళవి కూడా ప్రాణాలే తెలుసుకొని ప్రేమించండి .ఈ పాట తో ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఎలా వుంటుందో తెలియజేసిన వాళ్ళకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు .మీరు ఇలాంటి పాటలు ఇంక ఎన్నో తీసి ఈ సమాజానికి తెలిజేయలని నేను కోరుకుంటున్న. Super song pentastic song 👌👌👌👌💯💯💯💯
Super anna
@@Ammakutti-xr2pc Mee paristithi chustunte Naku chala emotional gaa vundhi papam meeru badha padakandi neeki dhevudu manchi chestadu .alage meeru yelanti bad decession teesukovaddu nuvvu munduku anukunnadhi sadhinchukuntavu neetho vidichi vellina Valle neekosam vastaru dhevudu yeppatikaina neeki Manchi chestadu meeru mundhuku bagupadutaaru .
ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కావాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాము💐💥
మనలాంటి వాళ్ళ కోసం చేసారుట్టుంది tqu గతాన్ని మళ్ళీ గుర్తుకుతేస్తున్నారు 😢
నువ్వు నా దారనుకున్నా..నీ దారిలో నడుద్దా మనుకున్నా...నీతో జతగా ఉందామనుకున్న... నీ శ్వాసను నా శ్వాస గా బతికేద్దామనుకున్న... కానీ నీకు ఒక దారి ఉందని నీ దారిలో వేరేవాళ్ళు ఉన్నారని తెలిసాక నిన్ను నీ దారిలో పోనిచ్చి నేను గోదారి వెతుకున్న...కానీ నా స్నేహితులు గోదారిని మరిపించి గోవా కు దారిని చూపించారు...ఇంకోముంది మల్లి కథ మొదలయింది
Bayya nv super asalu mind blowing baga rasav song kanna ni lyrics baganipinchay
😊😊😊😊😊😊😊😊
Song matram super anna all the best for part 2 ❤️💫🌍🦋
💔 ప్రేమించడం గొప్ప కాదు ప్రేమించబడం గొప్ప ప్రేమను పొందిన వారికంటే ప్రేమలో ఓడినవారే ఎక్కువ అందులో నేను ఒక్కడిని 🤕
Super acting bro part 2 eppudu bro 😢😥😥😥😥
Same
Same bro
Yes
Nizeam anna 🥺🥺
👍👍👍👍👍👍😭😭😭😢ఇ పాట వింటుంటే నా గతం గుర్తుకు వస్తుంది కాని బాధ తప్ప ఏమి మిగలదు అమ్మాయిలకు నమితే కాని కొంత మంది మంచి వాలుకూడా ఉన్నారు వారిని కూడా నమ్మా లాంటి కూడా భయంవేస్తుంది😢😢😢😢😢
Fksjfj djsh skxvkx xjsjxb call
ప్రేమ అనే పదం చాలా విలువైంది అది అందరి దగ్గర దొరకదు ప్రేమంటే ఇద్దరి హృదయాలు ఇద్దరి జ్ఞాపకాలే ప్రేమ
అన్న సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అల్ ది బెస్ట్ అన్న😍😍😍😍😍😍
Mallesh
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
..
❤❤❤❤❤❤❤ 2:25 2:28
Part-1 చాలా బాగుంది... Part-2 కోసం ఎదురుచూస్తున్నాం...🥰🥰🥰😍😍😍
'Kanna antu kalisinave katika cheekatilo nannu thosinave' is the highlight....❤❤❤
Hi pilla
Hlo andi
ఈ సాంగ్ కోసం ఎప్పటినుంచో వేచి ఉన్న వాళ్ళు ఎంతమంది.... ఈ సాంగ్ 100% హిట్ అవుతుంది super acting funny anna and....
@@goumathigoumathi6970 hi
Avuna
@@goumathigoumathi6970 ఏ ఊరు. ma'am. మీది
Me also bro
Hii u from
💝👌🙏 ఈ పాట నిజాయితీగా ప్రేమించే అబ్బాయికి అంకితం అంతే సూపర్ భయ్యా
Ltgdcmfk💯🥰💖💞
కన్నా అని పిలిచి " కాటికీ" పంపుతారు
బంగారు అని పిలిచి "భూమి" మీద లేకుండా చేస్తారు
నాని అని పిలిచి "నరకం" లోకి నుకేస్తారు
ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు...
అమ్మయిల ప్రేమలో కూడా నిజాయితీ ఉంది
కానీ
అమ్మ ప్రేమలో ఉన్నంత నిజాయితీ ఉండదు 😭
Exalent
Nijam bro
quote baga rasaru broh
🌺🌻💐
Hi
Life lo okasaari love lo odipothe adi jeevethatham chala badaga vuntundi REMIND ALL LOVERS 😭😔😔
ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని అమ్మాయి ఉంటుంది ...మన జీవితంలో కి ఎంత మంది వచ్చిన వారి పైన ఉన్న ప్రేమ వేరే ఇంకా ఎవ్వరి పైన రాదు.... అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉంటే ఒక్క లైక్ చేయండి bros....
Avunu broo 😭😭😭😭
Currect bro superb cheppavu
Avara bro
@@sup.k363 evvaro meelanti valle untaaru gaa
@@ShivaKumar-oi9vg 😀
ప్రేమించడం గొప్ప కాదు దానిని నిరూపించుక్కవడం గొప్ప అని ఈ పాట లోఉంది..... 🙏🙏
S true bro
ప్రేమ వలన పొందే ఆనందం శాశ్వతంమే కాదో తేలియదు కానీ......😥😥
ప్రేమ వలన పోందే దు:ఖం మాత్రం శాశ్వతం.....😌
It's tru brother 👍
It's true
Yes 💯💯 true
It's true bro
@@sri-gv2rh 0⁰
ఈ సాంగ్స్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే సచ్చిన పామును ఇంకా సంపుతున్నరు అన్న ఈ పాటను విన్నప్పుడల్లా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి 😢😢
ప్రేమలో ఫెయిల్ అయిన ప్రతి వొకరికి ఈ పాట హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది 🥺💥😭💙
This is true
Love unna variki kuda brooo
Super song ❣️❣️
@@sjh1398 a6
Zah
ఈ పాట ప్రాణంగా ప్రేమించే ప్రతి ఒక్కరికి అంకితం చేశారు అన్న పాటను రాసిన. రచయిత కి నా పాదాబివందనాలు మరియు తన గానం కోకిల లాగా పాడే రాము అన్నకి ఇందులో నటించిన ప్రతిఒక్కరికీ వందనాలు మీరు ఇలాంటివి ఎన్నో సాధించాలని కోరుకుంటూ మీ అభిమాని ఈ పాట నచ్చిన వాళ్లు ఒక లైక్ చేయండి ❤️
Tq bro ❤
Super ra babu
G
Lvsht
Hi
@@Gopalhyd8026
Mm
Mm
.
AA hii
AA
AAA hii hii
Na Birthday special ki e song ochinadhuk happy bhayya nenu 😁 Song mathram super 👌
0
njj❤😂🎉😅😅
Anna singar avrya teliyadhu kani song matrham super paddadu 🤩🤩
ఎన్నిసార్లు విన్నా విన్నాలనిపిస్తుంది ప్రేమలో ఓడిపోయి ఒంటరిలా ఉన్న నేను నాలా ఎవరైనా ఒంటరిగా ఉన్నారా👍
Tq ❤
😭😭😭😭😭 naa problem kuda same bro
😭
Nenu kuda love failure ne bro
Na prblome kuda same
ప్రేమించడం గొప్ప కాదు.....
ప్రేమలో ఎన్ని అడoకులు ( problems) వచ్చిన ఆ ప్రేమను కాపాడుకోవడం గొప్ప.....❤🩹 ( ప్రేమ ) ...... 😅😅
Sagarmalliago
😊
😊
😊
@@bandinagaraju76 rteehrhrurjjregyirfj
నిజంగా మనం లవ్ చేసిన పిల్ల వేరే వాడితో ఉంటే భరించడం చాలా కష్టం...🥺
Same feeling bro
Chala mandhi ammayilu elaage vunnaru broo .okarini love chestharu vere vanitho effair lo vuntaru bro
HII
@@devallasubbaraju7010 love
Chaala kastam
lovely dongs nijamga yi vinapudu 😢badagavunadi
Hii
This song dedicated to all heart broken persons💔💔
This song dedicated to all heart broken persons💔💔
మనసుకు అన్నీ తెలుసు మనిషికి ఏమి తెలవదు నీరు లేని అమ్మాయిని ప్రేమించిన వాళ్లకు ఇదో పెద్ద దెబ్బ ప్రేమించిన వాడికి ఇదో పెద్ద దెబ్బ సురేష్ కడారి సూపర్ లిరిక్ సూపర్ సింగర్ యాక్టర్ డైరెక్టర్ అన్నా నువ్వు సూపరే🙏🙏🙏💐💐
Lyrics killing deeply 💔😔🥲
Tq so much
Hy
Hlo
Hlo
Full lyrical video click here th-cam.com/video/NYwj3vPQWtg/w-d-xo.html
మీరు ఇంత కష్టపడి ప్రాణం పెట్టి చేశారు,నేను ఎంత చెప్పినా తక్కువే బ్రదర్స్......👍
నేను చాలా రేర్ వీడియోస్ కి కామెంట్ చేయడం ......చాలా బాగా చేశారు.once again congratulations oll team.
True Love Never Dies...antaaru gaa ..Nijamey Bro .... True Love aneydhi Eppatiki chaavadhu ....Kaani Oka Manishini Matram Chanipovadaaniki Kaaranam avuthundhi 💯
Em cheppinav bayya 💯
ఈ సాంగ్ వింటుంటే గతం గుర్తుకు వస్తుంది కాని గతం మన దగ్గరే ఉంది 😢కానీ ప్రేమించిన అమ్మాయి మాత్రం మన దగ్గర లేదు 😭😭😭😢💔💔
💯 true 😭
Yes
S
😂😂
Nenukuda pranaga pramestha nanu avaru ardam chesukoledu
నీరులేని ఓసెలిమెలో వానసినుకై జారినవే
ఎండిఉన్నా ఓ సెట్టుకే సిన్న సిగురై పూసినవే
సకటున్నా నాఇంటిలో దీపమల్లే ఎలిగనవే
తోడులేని నా నడకకే నీడ నీవై సేరినవే
ఈ పేదోని సెయిపట్టి ఏడడుగులు నువువేస్తానంటివే
కన్నా అంటూ కలిసినవే కన్నతల్లోలె నన్ను పిలిసినవే
నానీ అంటూ నడిసినవే నన్ను నట్టేటముంచి పోయినవే
కన్నా అంటూ కలిసినవే కన్నతల్లోలె నన్ను పిలిసినవే
నానీ అంటూ నడిసినవే నన్ను నట్టేటముంచి పోయినవే
నా నీలి నింగిలోన జాబిలల్లే చేరినవే
నీ వెండి వెన్నెలంటి నవ్వులెన్నో చల్లినవే
మాయ చేసి నీవైపుకే నన్ను మెల్లంగలాగినవే
మత్తుచల్లి నీమోసమే కాసి నాతో నడిసినవే
నమ్మిచ్చి నన్నిట్ట మోసం చేసి నవ్వుతూవున్నవే
కన్నా అంటూ కలిసినవే కత్తితోని గుండెనుకోసినవే
నానీ అంటూ పిలిసినవే నన్ను నిలువునకాల్చిపోయినవే
కన్నా అంటూ కలిసినవే కత్తితోని గుండెనుకోసినవే
నానీ అంటూ పిలిసినవే నన్ను నిలువునకాల్చిపోయినవే
మా అమ్మ ప్రేమ మల్లే మళ్ళి దొరికావనుకున్ననే
కడుపులెట్టి దాసుకుంటే పసిపావల్లె మురిసినవే
కళ్ళుమూసి గుడ్డోడిలా నీ మాటలు నమ్మిననే
ఏలు పట్టి చంటోడిలా అన్నీ నీవని అనుకున్ననే
అట్టాంటి నన్ను ఆగంచేసి హాయిగా ఉన్నవే
కన్నా అంటూ కలిసినవే కటిక చీకటిలో నన్ను తోసినవే
నానీ అంటూ పిలిసినవే నన్ను ఒంటరోణ్ణెలా చేసినవే
కన్నా అంటూ కలిసినవే కటిక చీకటిలో నన్ను తోసినవే
నానీ అంటూ పిలిసినవే నన్ను ఒంటరోణ్ణెలా చేసినవే
Super anna
,
Tqsmm for u r lyrics literature
Tq i am waiting for lyrics
Super song
manalni baga pranamkanti love chesena vallu vadhilese pothi yantha 😢😢 pain ga vunthunthi 😢😢😢😢😢
పాట వింటుంటే నిజంగా నరాలు తెగిపోతున్నయ్.
గుండెల్లో ఎంత నొప్పి ఉంటే ఇంత గొప్ప lyrics వస్తయ్. లిరిక్స్ రాసిన సురేశ్ అన్నకు, పాట పాడిన రాము అన్నకు, కథలో లీనమైన పాత్రలకు పాదాభివందనాలు 🙏🏻
సూపర్ సాంగ్ బ్రో అని సర్లు విన ఇంకా వినాలి అని పిస్తుంది ప్రేమ లో ఫెయిల్యూర్స్ అందరికి ఒక మంచి సాంగ్ ని పరిచయం చేసారు బ్రో సాంగ్ పాడిన వారు ఎవరు గాని వాయిస్ సూపర్ నాకు లవ్ ఫెయిల్యూర్ కాక పోయిన వినాలి అనిపించింది లవ్ ఫెయిల్యూర్ అందరు💔 ఒక లిక్ వేసుకోండి
అమ్మ తరువాత అన్ని మీరే మాకు అంత ప్రేమని మాపై చుయించి తరువాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేరు... అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు.... అమ్మాయిలంతా ఈ జనరేషన్ లో ఒక ఫ్యాషన్ అయింది....
Avunu
Nice brother
Yas bro 🥺
But andaru ala undaru anna
@@anushaanu8586 pakka problem vasthadi vadilesi villtharu sister edi mathram Nijam 🙂
ఇప్పుడు పిల్ల వదిలేసింది అని బాధపడడం కంటే నువ్వు లైఫ్ లో మంచిగా సెటిల్ అయి తను నిన్ను ఎందుకు వదులుకున్న అని జీవితాంతం బాధ పడేలా చెయ్యండి బ్రోస్
Carect Bro kani vallu oka sari marchipothe nvu antha aina setil aina kuda Pattinchukoru 💔
ఎన్ని సార్లు చూసినా చూడలినిపిస్తుంది..... సూపర్ సాంగ్ బయ్య ❤️❤️❤️
5 ఇయర్స్ లవ్ చేసి వదిలేసింది 💔💔💔💔💔💔 సాంగ్ నాకు చాలా కానక్ట్ అయింది అన్న సూపర్
Ayyyo em avvadu le edvaku be happy
Avanu nenu
అన్న సాంగ్ మాత్రం ఓక వేరే లెవెల్ యాక్టింగ్ చేసావ్ అన్న సూపర్ గా ఉంది వీడియో ఐతే ఇలాటి ఏనో వీడియోలతో ముందుకు రావాలి అని కోరుకుంటున్న అన్న 😍😍😍😘
2022-2030వరకు గుర్తుఉండిపోయే సాంగ్
కాదు కాదు చచ్చే వరకు గుర్తు ఉండిపోయే సాంగ్
దీనమ్మ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది
చూసినప్పుడల్లా ఎదో తెలియని భాధ 🥺
ఈ సాంగ్ చూసిన తరువాత అలా చేయ లనిపియధు బ్రో
Cynthia KFI by June
Hi
Probably The Best Duo....🥺💖🔝👑💥 Funkey&Kusuma.....🌎👑💥
ఈ సాంగ్ విన్నప్పుడల్లా మా పిల్ల నా మీద చూపించిన ప్రేమ గుర్తుకు వస్తుంది.... చాలా ఫిలింగ్ ఉంది ఈ సాంగ్ లో... రోజు కు ఐదు సార్లు ఈ సాంగ్ వింటాను....❤️💔🎶🎼🎵
hhfdasghhwwhwgwgegstsgeegegysydysysdyydyd
Hii
EAMAM
Hii
Lovely bro nenu kuda
Singer: రాము అన్న కోసం ఒక like వేసుకోండి....💝👍
Singr:ఠాము అన్న కోసం ఒక like వేసుకోండి.....❤️
@@SureshSuresh-ei6uo రాము రా పూకా. టాము కాదు 😀😀
ఇటువంటి క్యారెక్టర్ గల వారిని నరికి చంపడమే మనశ్శాంతి,,
Too nice song 🙂🙂
Nice lyrics
Entire team keep it up 👍
Song matram vere level🔥Entha mandhi love failure. ..unaru🤟
Waiting Duo 💯
0:35
"చీకటి ఉన్న నా ఇంటి లో దీపమల్ల వెల్లిగినవే తోడు లేని నా నడకకే నీడ నీవై చేరినావే " This lyric Was amazing 💔😰
Sana😂
Hi
Lyrics superb written .... Amazing singing ram bro ... video hit the song .... Go on trending ... All the best for team ...😍😍💐💐
ఇంకిపోయిన కన్నీరు....🥺
మరిచిపోయిన చిరునవ్వు....🙂
మనసులో తెలియని బాధ....🥲
ఏదో ఇంకా బ్రతికే ఉన్నాను....😣
నువ్వు ఏదో ఒక రోజు తిరిగి ప్రేమిస్తావనే ఆశతో....😞
Aa ammayaki marriage aeipothe bro🥺 inka yala vasthundi 😭 same swchivation 😭😭
😞
Wow 👌
Pandukooo pukka 🔥🖕🏻
bro e ammmyilu ela vuttaru bro........
Suresh Kadari ✍️✊🔥
& Congratulations to the entire team 👍
Tq❤
Im safe nak love led😅,but song vintunte gundello nundi badha vastundhi ❤️🥺😥😢😢, super bro waiting part-2👏
మమత నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు నాని నిన్ను మరచి పొయ అనుకుంటే అది ని తప్పు love you నువ్వే దూరం పెడుతున్నావ్ నికు నేను గుర్తు రావడం లేదా వస్తే నాకు పొను చేయి నాని............. నీకోసం ఎదురు చూస్తున్న. ...😭😭 love you nani.........
ఈ పాట వింటుంటే నా ప్రేమ కథ గుర్తుకు వస్తుంది....ప్రాణం పెట్టి పాటను రాసాడు....
నిజమైన ప్రేమ ఎప్పుడూ ఒడిపోతుంది. ..😭😭💔
Nijam bro
@@nandhininandhu2552 yes.. 😢
S br0
Avunu annaya
డబ్బు లేని వాడి ప్రేమ నచ్చదు కదా డబ్బు ఉంటే వాడు ఎలాంటి వాడు అయినా ప్రేమ బ్రతుకుతది
ఈ సాంగ్ చాలా బాగుంది.........👌
సింగర్ మాత్రం తగ్గెదెలె........🔥
సూపర్ సాంగ్ బయ్యా.......😇
funkey బ్రో సూపర్ అన్న గారు.........💝
లవ్ యు సో మచ్.......🤍🤍💞✨
ప్రేమలో ఓడిపోయిన కుర్రాలకు,అలాగే ప్రతి పేదవాడి ప్రేమకి ఆదర్శం ప్రేమించడం గొప్పకాదు ప్రేమించబడటం గొప్ప న్నిజమైన ప్రేమ అందరికి దొరకదు నూటిలో 99మంది అబ్బాయిలు ప్రాణంగా ప్రేమించి ఒంటరివాళ్ళు అవుతున్నారు అందులో నేను ఒకడిని
ప్రేమించడం గొప్ప కాదు అందులో ప్రేమించిన అబాయ్ అమ్మాయి కానీ ఒకరిమీద ఒకరికి నమ్మకం ఉండాలి అది నిజమైన ప్రేమ అంటారు ❤️❤️❤️
Super song bro ❤. Waiting for part 2
ఇ పాట విటుంటే నా ప్రేమ గుర్తు కోస్తుంది 😭😭
Same feeling bro
Same felling bro😭🥹💔😊
@@popoppularamanjineylupopop1126 😅😊😅😅
నాకైతే అంటీ గుర్తొస్తుంది 😀😀😀
One month nundi pichi dhanila waiting ee song kosam ❤❤🥺
❤️
చాలా అందమైన హృదయాన్ని తాకుతోంది నా సోదరుడు
Real gah love chesina vala adharidhi edhey sutitvaton broo
Super lyrics and nice concept and acting also super anna .. danchi padeshindru bro. .. next level waiting for 2nd part ..
ఈ బ్రో ని చూస్తుంటే సచ్చిపోయిన మా బాబాయ్ కొడుకు గుర్తొస్తున్నాడు 😢😢 మిస్ యు రా బద్రి 😔 మవాడు కూడ లవ్ లో ఫెల్యూర్ అయి గంజాయి కి మందు సీక్రెట్ కి బానిస అయ్యాడు ఆఖరికి అవే వాడిని చంపేషయ్ ☹️☹️
Badhapadaku bro😊
Bro elation cheyavadu
Screenplay and lyrics ♥️
Editing super expression ❤️
Xlent video super ♥️
💔💔💔💔💔💔💔
Tq ❤
@@sureshkadari2025 lyrics super bro❤️
Na love story motham e video lone vundhi bayya... 🙏🏻💓😭
M raasinavra paata super
😂tq
ఈ సాంగ్ చూస్తుంటే నువ్వే గుర్తొస్తున్నావే అంజలి మళ్ళీ నాకోసం రావే...plz😭
మళ్లీ గతం గుర్తుకొస్తుంది ఇ సాంగ్ వింటే సూపర్ సాంగ్ బ్రో
నిజంగా పాట చాలా అద్భుతంగా ఉన్నది.... నిజంగా ప్రేమించినవాళ్ళకి ఇలా జరిగితే వాళ్ళ బాధ వర్ణించలేము 😔😔😔💚
Heart touching and superb song anna i am soo fidha for this song super hit this song anna all the best anna❤
Oka ammay ayindu ee song kosam chala wait chestuna ... because ee song lo abbay ki mosam jarigindhi naa life mosam jarigindhi ....vedio song chustee past motham gurthu vachindhi 🥺🥺🥺♥️♥️❤️
Avuna 😭
Ame kante Inka better Ammai vosthadhi lee Anna Badha padaku🥺
ప్రతి ఒక్కరి అబ్బాయి లైఫ్ లో మర్చిపోలేని అమ్మాయి ఉంటుంది మన జీవితంలో ఎంత మంది అమ్మాయిలు వచ్చిన మొదటి అమ్మాయిని మర్చిపోలేయం
Good prafamanes
Suresh kadari squad boltey 🔥🔥🔥🔥🔥🔥 one more hit of suresh kadari lyrics
Congratulations man👏👏👏👏
ప్రాణం గా ప్రేమించిన వాడిని పట్టించుకోరు time pass చేసేవన్నీ ఇష్ట పడతారు e రోజుల్లో నిజమైన ప్రేమ కి value లేదు
Avna
Nijam bayya
Anthey bayya 💯💯
Part 2 pattandi
Miru einthaku mundhu evarinayna love chesara andhuke einthala feel ga chepparu but nuv spr mi msg spr
Chala days nuchi wating for this song 🥺❤️ what a lirics 🔥🔥🔥 amezing i wish this song big block buster ❣️❣️🎉🎉
Tq ❤
Production quality is awesome ❤
I love this song 🖤🖤
Funkey_boy_funny అన్నా ఫాన్స్ ఎంతో మంధీ లైకు ప్లీస్ .....💔💔😭😭
నా అమ్మ ప్రేమవల్లే మళ్లీ దొరికవనుకుంన్నానే
కడుపులెట్టి దాసుకుంటే పసిపాపల్లే మురిసిననే,
కళ్ళు మూసి గుడ్డోలిల నీ మాటలు నమ్మిననే
వెలుపట్టి సంటోడిల అన్ని నీవని అనుకుంన్నానే
అట్టంటి నన్ను అగము చేసి హాయిగా ఉన్నావే.....
❤️ లిరిక్స్ చాలా బాగుంది ❤️
Love you brother 🤝 thanks you so much.
Tq ❤
Super anna
Super anna
Eagerly waiting for the #part2 #kannaantupilisinave
🙌❤️
నాకు తెలుసు నువ్వు ఎప్పటికి తిరిగి రావు అని.😏😏
కాని నీకోసం నేను జీవితాంతం ఎదురుచూస్తుంటా😔😔💔💔
పార్ట్ 1కొసమె చాలా రోజులుగా వైట్ చేసా ఇంకా పార్ట్ 2 అంటే నెక్స్ట్ ఇయర్ ఏ
అయిన సాంగ్ అండ్ మి యాక్టింగ్ వేరే లెవల్ అసలు 😍🥰
Assalu acting 😒 🙄 chustunte
I am from haryana and I can't understand this song but am listening this song.
I like it. outstanding ❤❤
నేను కూడా ఒక అమ్మాయి నీ ప్రాణంగా ప్రేమించిన కానీ తను నన్ను ఆక్సెప్ట్ చేయదు కానీ తనని మర్చిపోలేక పోతున్న రోజు గుర్తుకు వస్తూనే ఉంది దేవుడా వచ్చే జన్మ లో అయిన ఆ అమ్మాయి కి నాకు పెళ్లి జరిగేలా చేయు స్వామి తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి స్వామి ❤️❤️❤️😔😔😔😔
@aravind 😮💨
🎇
Song koraku chala wait chesina anna 🥺❤️
Addicted ❤️
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂truga love chesevalabada ...mosam chesevalaki eppatiki arthamkadu kondaru adavLu mosam chestharu enkaa magavallukuda chestharu manam padebada vallukuda padithethelisiddi
Rgjsh❤❤
Great appreciation To The team of The song.....wish you all the best ..
కన్నా కన్నా అంటుంటే.. కన్న వాళ్ళ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావ్ అనుకున్న... కానీ నా గుండెకే కన్నం పెట్టి వెళ్తావు అనుకోలే రా 💔
Hii
@@venkatalakshmi1206 hi Laxmi gaaru
Full lyrical video kosam na channel lo petta open chesi cheyyandii prnds😍
Waiting for part-2 🥺❤️🔥🫶
❤️❤️❤️❤️❤️❤️❤️