మీడియా ఐతే ఏంటి.. ఎం పికుంటావో పీక్కో .. వైసీపీకే సపోర్ట్ చేస్తా అంటున్న పోలీస్ | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 เม.ย. 2024
  • #gunturpolice #nominationday #mahaanews
    మీడియా ఐతే ఏంటి.. ఎం పికుంటావో పీక్కో .. వైసీపీకే సపోర్ట్ చేస్తా అంటున్న పోలీస్ | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 1K

  • @srikanthassistantdirector
    @srikanthassistantdirector หลายเดือนก่อน +186

    ఈ పోలీస్ ఆఫీసర్ ని వెంటనే సస్పెండ్ చేయండి

  • @meesalasatishkumar5783
    @meesalasatishkumar5783 หลายเดือนก่อน +279

    కానిస్టేబుల్ లాగ ఉన్నాడు
    వీడు dsp ఏంట్రా బాబు

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน +4

      Meeru evar sir IPS aa

    • @venkateswarlupujari4609
      @venkateswarlupujari4609 หลายเดือนก่อน +5

      Thamaru yevarandi... 😂😂😂​@@vsdm-dp2tl

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน +4

      @@venkateswarlupujari4609 public servant

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน +3

      @@venkateswarlupujari4609 appearance ni chusi Cadres decide chese valla Education meeda doubt padali

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 หลายเดือนก่อน +2

      Riservation candit

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 หลายเดือนก่อน +278

    ఇలాంటి పోలీసుల పై Ec గట్టి చర్యలు తీసుకోవాలి.

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน +4

      DSP version kuda vinu ra babu

    • @Rajahmundry-timepass
      @Rajahmundry-timepass หลายเดือนก่อน +3

      ​@@vsdm-dp2tl reporter id card vundi, inside media block vundi. gate close vundi... inka emiti?? if dsp correct release his version with proof against media.

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน +2

      @@Rajahmundry-timepass video mottam chudu bhaiyya. DSP himself told that if now he shows his ID CARD I will send him in Ani.
      Thumbnail chusi matladaku

    • @ravikandregula8146
      @ravikandregula8146 หลายเดือนก่อน +3

      E C = ఎంత కలెక్షన్

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน +1

      @@ravikandregula8146 vachadandi RAW agent

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521 หลายเดือนก่อน +308

    వీళ్లకి జీతం కన్న జగన్ కూలి చాలా ఎక్కువ ఇస్తాడు.అందుకే వాళ్లు అన్ని వడిలివెసారు

    • @abhiram9451
      @abhiram9451 หลายเดือนก่อน +7

      ఇది కథ ఇంత నిర్భయంగా చెప్తున్నాడు నేను వైసీపీ మనిషిని అది ఎవరు నన్ను ఏం చేయలేరు అని ప్రజలు మీడియా వేడుకుంటున్నారు ఎలక్షన్ కమిటీని వీడికి పై అధికారి సపోర్ట్ చేయండి ఇలా చేస్తాడా ముందు వాళ్ళని పక్కన పెట్టండి గ్రేట్ జాబ్ మీడియా అండ్ మహా న్యూస్

  • @srikanthassistantdirector
    @srikanthassistantdirector หลายเดือนก่อน +281

    ఇక్కడ కేంద్ర బలగాలు ఉండాలి గాని రాష్ట్రా పోలీసులు ఉండకూడదు

    • @kmvprasad1624
      @kmvprasad1624 หลายเดือนก่อน +4

      State police vest ilanti paristhiti llo centrel force undali ee vishayaanni EC garu gamaninchi charyalu theesukovali prajaswamyanni kapadali😂

    • @user-uj1sg5hm4p
      @user-uj1sg5hm4p หลายเดือนก่อน +3

      Yes 👍

    • @yogendra484
      @yogendra484 หลายเดือนก่อน

      ⁶😮😮5 ⁵​@@kmvprasad1624

    • @chintalapatipurnachandrasa274
      @chintalapatipurnachandrasa274 หลายเดือนก่อน +4

      Yes.centre should send 10000 CRPF to state. Elections to be held in their presence.

    • @bbnro6790
      @bbnro6790 หลายเดือนก่อน +1

      మీడియా చాలా డి యస్పీని యిబ్బంది పెట్టింటారు.

  • @ramubommali6117
    @ramubommali6117 หลายเดือนก่อน +203

    E C వెంటనే ఆక్సిన్ తీసుకోని డిస్మిస్ చైయండి డీస్పీ కి

    • @user-us2cl9fx8p
      @user-us2cl9fx8p หลายเดือนก่อน

      యాక్షన్ నా ఆస్కిన్

  • @stefenjhon773
    @stefenjhon773 หลายเดือนก่อน +175

    దమ్మున్న రిపోర్టర్ రాజేష్ అన్నా

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 หลายเดือนก่อน +205

    ఆయనకి కూడా ఇంటికి వెళ్ళే టైమ్ వచ్చేసింది.,..😂

  • @lakshmannak5174
    @lakshmannak5174 หลายเดือนก่อน +162

    ఈ పోలీస్ ఐటం గాళ్ళు ఇక మారరు అనుకుంట.

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 หลายเดือนก่อน +88

    వయసు పెరిగింది ఆయనకి బుద్ది పెరగలేదు అని తెలుస్తోంది

    • @gummanageswararao9058
      @gummanageswararao9058 หลายเดือนก่อน

      బుద్దే కాదు పొట్ట కూడా పెరిగింది.

  • @shivashanker-oe8iv
    @shivashanker-oe8iv หลายเดือนก่อน +37

    రాజేష్ గారు హ్యాట్సాఫ్ మీలాంటివారు జర్నలిజానికి ఎంతో అవసరం

  • @jambuvishwa7905
    @jambuvishwa7905 หลายเดือนก่อน +194

    గుబా గుయ్యుమంది డీఎస్పీ కి

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน +1

      DSP ki em kadu.. EC iddari version vintundi.. Maha ante suspend antundi.. DSP malli same posting ki vastadu
      . Ee reporter ki untadi mall😂

    • @ChowdaryHari
      @ChowdaryHari หลายเดือนก่อน

      😂😂

    • @venkateswarlupujari4609
      @venkateswarlupujari4609 หลายเดือนก่อน +7

      Reporter ki yemi kadu.... Tdp vachina tharuvatha... Dsp... Post out😂😂😂​@@vsdm-dp2tl

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน

      @@venkateswarlupujari4609 arey Babu aa DSP em matladado nu aina vinnava Video lo?

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน

      @@venkateswarlupujari4609 DSP clear ga cheptunnadu kada sir. ID CARD chupinchu ippudey pampista ani..
      Anchor Mic ivvu dsp ki ante.. ae question adigado chusara.. DSP ni free ga matladinchi unte issue telisedi..
      Moreover he is a Public Servant and a Gazetted level officer. Mutual respect undali.

  • @mojjadaraju6933
    @mojjadaraju6933 หลายเดือนก่อน +58

    అశోక్ కుమార్ గౌడ్ కి సస్పెండ్ చేయాలి

  • @rangarao...6709
    @rangarao...6709 หลายเดือนก่อน +26

    రాజేష్ గారు మీకు హ్యాట్సాఫ్ మీ మీ ధైర్యానికి

  • @ramualluru2374
    @ramualluru2374 หลายเดือนก่อน +64

    నాలుగు రోజులు ఆగితే ఆయనకు తెలుస్తాదిలే

  • @ravikandregula8146
    @ravikandregula8146 หลายเดือนก่อน +148

    ఈ పోలీస్ కు వైసిపి టికెట్ ఖాయం

    • @jrambati
      @jrambati หลายเดือนก่อน +5

      Ycp anedi vuntega , 2 months lo ycp dukanam bandh

    • @user-em2du4xo6b
      @user-em2du4xo6b หลายเดือนก่อน +1

      Baga cheppuru andharu chekka bajana chaiyali 😂

    • @konamangaraju3346
      @konamangaraju3346 หลายเดือนก่อน

      Ec elections time central police పెడితే బాగుంటది. పోలీసులు వాలంటీర్లు లాగా ప్రవర్తిస్తున్నాను.

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 หลายเดือนก่อน +19

    సూపర్ బాబూ. నీలాంటి నిజాయితీ.. ధైర్యం ఉన్న జర్నలిస్టులు కావాలి

  • @sriramvakkalanka7678
    @sriramvakkalanka7678 หลายเดือนก่อน +35

    DSP ని వెంటనే సస్పెండ్ చేయాలి 🤔

  • @vnrspranks001
    @vnrspranks001 หลายเดือนก่อน +25

    రావణ కాష్టం లా ఉంది....రామ రాజ్యం త్వరలో రావాలని భగవంతుని కోరుతున్నాను.జై జనసేన టిడిపి కూటమి 🙏

  • @lucas-pc9yh
    @lucas-pc9yh หลายเดือนก่อน +68

    కేంద్ర బలగాలు లేక పోతే తిరుపతి ఉప ఎన్నికల ల రిగ్గింగ్ ఐపోతుంది.

  • @rajagopalarao8696
    @rajagopalarao8696 หลายเดือนก่อน +154

    DSP కి పనిష్మెంట్ గా EC రోజూ ఉదయం రోజుకు 5 km టైం పెట్టి రన్నింగ్ చేయించాలి . నెలరోజులకు షెడ్యూల్ వేయాలి .

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 หลายเดือนก่อน +5

      Alanayena ha potta baruvu ha head weight Tagguddi😮😅😊😂

    • @kondepatinagamani3260
      @kondepatinagamani3260 หลายเดือนก่อน +2

      😂

    • @movvarajasekhar9266
      @movvarajasekhar9266 หลายเดือนก่อน +3

      Thaggadam kaadhu heart attack tho pothaadu 😂

    • @rajuramya2046
      @rajuramya2046 หลายเดือนก่อน +2

      Complte police అందరికీ

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 หลายเดือนก่อน +2

      @@kondepatinagamani3260 psycho party police zombies💀🧟‍♂️

  • @SanjeevaraoBonda
    @SanjeevaraoBonda หลายเดือนก่อน +222

    పోలీసులు మీరు ఏ పార్టీకి సపోర్ట్ గా ఉండరాదు

    • @a.v.prasad4724
      @a.v.prasad4724 หลายเดือนก่อน

      They. forgotten. POLICE. word. now. They. are. formed. as. FOOLISH. DEPT.

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน +2

      Video Thumbnail chusi matladaadam tappu

    • @bbnro6790
      @bbnro6790 หลายเดือนก่อน

      చెత్త మీడియా

    • @ConfusedDancing-zw8uy
      @ConfusedDancing-zw8uy หลายเดือนก่อน

      అయ్యో అంతమాట అనకండి సార్

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 หลายเดือนก่อน +45

    డ ఎస్ పీ శ్రవణ కుమార్ ని, ఇతర పోలీసు లను ఎలక్షన్ కమీషన్ డిస్మిస్ చేయాలి

  • @Nairusingum
    @Nairusingum หลายเดือนก่อน +47

    ఎలక్షన్ కమీషన్ కు కంప్లైంట్ చేయడీ

  • @sambasivarao9693
    @sambasivarao9693 หลายเดือนก่อน +28

    దమ్మున్న ఛానల్ దమ్మున్న JOURNALIST 💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @MrSivamsk
    @MrSivamsk หลายเดือนก่อน +77

    EC: మనకెందుకులే తెలియనట్లు నటిద్దాం😂

  • @tirupathiraod1200
    @tirupathiraod1200 หลายเดือนก่อน +97

    Veedini suspend cheyyali

    • @rajasekharr8341
      @rajasekharr8341 หลายเดือนก่อน +5

      Dismiss chesi, anni benefits cut chesi, prajala sommulu thinna eethadi nincji vasoolu cheyyali. Okadiki chesthe inkodu munduku raadu.

  • @RajeshRajesh-no8ue
    @RajeshRajesh-no8ue หลายเดือนก่อน +21

    అన్న నువ్వు కరెక్ట్ మొగుడు ఉన్న వాళ్ళకి

  • @indiasos2707
    @indiasos2707 หลายเดือนก่อน +12

    ఇలాంటి పోలిస్ నీ suspend చేయలి.

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 หลายเดือนก่อน +88

    టైం ఐపోతుంది త్వరగా ఎగరండి తర్వాత.... .....సే

  • @muralimohan9368
    @muralimohan9368 หลายเดือนก่อน +55

    మీడియా ఇండియన్ కన్స్ట్యూషన్ లో ఫోర్త్ ఫిల్లర్ వారినే గౌరవించలేని డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారి ఇక సామాన్య ప్రజలను పోలీస్ వారు ఏవిధంగా గౌరవిస్తారో అర్తం అవుతుంది

  • @murthykaruturi1205
    @murthykaruturi1205 หลายเดือนก่อน +69

    Hats off to the reporter and Maha news.

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 หลายเดือนก่อน +1

      Super😮😊😅❤

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน

      Video Thumbnail edit chesinandikaa😂

  • @Ms143N
    @Ms143N หลายเดือนก่อน +12

    డిస్మిస్ చేయండి ..EC పవరేంటో తెలియాలి

  • @palinaprasadarao3479
    @palinaprasadarao3479 หลายเดือนก่อน +18

    Elantiu DSP లని సస్పెండ్ చెయ్యాలి

  • @rajeshrajesh9452
    @rajeshrajesh9452 หลายเดือนก่อน +16

    రౌడీ రాజ్యం నడుస్తుంది

  • @chandrappam2801
    @chandrappam2801 หลายเดือนก่อน +47

    Maha news ante vaniki పోతున్న వైసీపీ

  • @sankararaopaila8472
    @sankararaopaila8472 หลายเดือนก่อน +17

    ఇలాంటి పోలీసులకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం....YCP పాలేరు పనులు కూడా మీరే చేస్తే....ఎందుకు..ఈ పోలీసులు, ప్రభుత్వ అధికారులు...

  • @venkataraomandava5420
    @venkataraomandava5420 หลายเดือนก่อน +32

    Guts and daring person of Mahanews

  • @srikanthjakkala271
    @srikanthjakkala271 หลายเดือนก่อน +22

    Good Job Maha news 👌👌

  • @damacharlarajarao7658
    @damacharlarajarao7658 หลายเดือนก่อน +12

    ఇలాంటి.పోలీసులకు.కాలమే.సమాదానంచెబుతోంది

  • @dilipgudipudi4998
    @dilipgudipudi4998 หลายเดือนก่อน +13

    Really Hats off to Mahaa News Reporter 🔥

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 หลายเดือนก่อน +33

    పెన్షన్ కు దగ్గరలో ఉన్న డిఎస్పీ ఇప్పటి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం మంచిది కాదు. ఒక డిఎస్పీ ఐ ఉంది ఇలాగా మీడియా ముందుకు వచ్చి పబ్లిక్ చూస్తూ ఉండగా డైలాగ్స్ చెప్పడం మంచిది కాదు. ఈవిధంగా ఒక సబార్డినేట్ చేసి ఉంటే ఈ పాటికి అండర్ సస్పెన్షన్ లో ఉంచేవారు.

    • @banavathseenunaik7235
      @banavathseenunaik7235 หลายเดือนก่อน +4

      Sir yemaina Gorantla madhav laga expect chestunnademo😂

  • @villageworld3195
    @villageworld3195 หลายเดือนก่อน +12

    E.C కి complaint ఇవ్వాలి

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 หลายเดือนก่อน +10

    ఎన్నికల కోడ్ ని ఉల్లంఘిస్తూ ఒక పార్టీకి కొమ్ముకాస్తున్న ఈ అధికారిని డిస్మిస్ చేయండి

  • @sureshk8030
    @sureshk8030 หลายเดือนก่อน +10

    సస్పెండ్ చెయ్యాలి

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 หลายเดือนก่อน +16

    దమ్మున్న చానల్ మహా చానల్

  • @sambasivarao9693
    @sambasivarao9693 หลายเดือนก่อน +8

    Elections అయ్యాక మాట్లాడదాం ఆ DSP గురించి రెడ్ బుక్ లో రాసేశారు DSP NAME 🤣🤣🤣🤣🤣🤣💪💪💪💪💪

  • @chavakulaprasad639
    @chavakulaprasad639 หลายเดือนก่อน +21

    Super bro

  • @prakashvegi8893
    @prakashvegi8893 หลายเดือนก่อน +12

    వీడికి కుటుంబం లేనట్లు వుంది. మీడియా తో పెట్టుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ చూస్తుందో లేదో?

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน

      EC iddari version vintundi.. Video Thumbnail chusi matladadu😂

    • @francis7954
      @francis7954 หลายเดือนก่อน +2

      EC chuse sariki elections ayipothay😮

  • @ysrcp17
    @ysrcp17 หลายเดือนก่อน +15

    June 4 తరువాత తెలుస్తుంది,

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 หลายเดือนก่อน +6

    report ki salute bhayya, nejamga oka daring vunna reporter

  • @crajesh8812
    @crajesh8812 หลายเดือนก่อน +11

    ఇక్కడ కేంద్ర బలాలు ఉంటేనే

  • @kbkrao5724
    @kbkrao5724 หลายเดือนก่อน +6

    ఎలక్షన్ కమీషన్ ఏం చేస్తుంది వాళ్ళకి పట్టవా వాడిని చూస్తే కన్నాలు వేసే వాడిలాగా వున్నాడు కానివ్వు ఎన్ని రోజులు ఎగిరి పడతడుచుద్దం

  • @SriRam-yj4jx
    @SriRam-yj4jx หลายเดือนก่อน +8

    భయ పడ్డాడు DSP గారు😅

  • @er6574
    @er6574 หลายเดือนก่อน +5

    Very brave media person😂😂

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi หลายเดือนก่อน +24

    Patem420 ycp beach 😂😂😂

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 หลายเดือนก่อน +4

    నిబంధనలు పాటించని, దురుసుగా ప్రవర్తించే రాష్ట్రంలోని పోలీస్ అధికారులందరిపై కేసు నమోదు చేయాలి.

  • @rameshbabumalisetty3123
    @rameshbabumalisetty3123 หลายเดือนก่อน +2

    ఎన్నికల కమీషన్ అమ్ముడుపోయి నిద్రపోతోంది..

  • @upparavenkat7020
    @upparavenkat7020 หลายเดือนก่อน +19

    Rip Dsp

  • @PSRPrasad
    @PSRPrasad หลายเดือนก่อน +5

    గౌడ వాళ్ల పరువు తీస్తున్నట్టు ఉన్నాడు.

  • @satyanarayanamandapaka8674
    @satyanarayanamandapaka8674 หลายเดือนก่อน +3

    లెక్చరర్, S.I స్థాయి నుంచి మీరు నాకు బాగా తెలుసు. పౌరుషం, పట్టుదల, నీతి, నిజాయితీలకు అడ్రెస్స్ లా ఉండే ఆ అశోక్ కుమార్ ఇలా మారిపోయారంటే ఆశ్చర్యంగా ఉంది. దయచేసి న్యాయబద్దంగా వ్యవహరించండి. మీకున్న మంచి పేరు పోగోట్టుకోకండి.

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 หลายเดือนก่อน +5

    అలా ఉంది పరిస్థితి

  • @sivaramakrishnaadvocate2015
    @sivaramakrishnaadvocate2015 หลายเดือนก่อน +16

    That fellow should resign and join jail party

  • @MD-mb9wg
    @MD-mb9wg หลายเดือนก่อน +30

    Election Commission action teesukovaali

  • @user-el6qe8ph7q
    @user-el6qe8ph7q หลายเดือนก่อน +10

    hantsaf maha news reporter

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 หลายเดือนก่อน +5

    పీకేరోజులు దగ్గరలోనే ఉన్నాయి

  • @venkat-sb8ep
    @venkat-sb8ep หลายเดือนก่อน +11

    Correct

  • @hymavathitummala3214
    @hymavathitummala3214 หลายเดือนก่อน +38

    అబ్బా అచ్చగా గూండా లాగానే ఉన్నాడుగా జగన్ గాడు ఏమి పెట్టి పెంచు తున్నాడు బాబు తెగ బలిశావు వాడి పాపం లో భాగం నీకు వుంటుంది లే పోలీస్ బాబు

  • @katamanenikoteswararao6383
    @katamanenikoteswararao6383 หลายเดือนก่อน +6

    EC Should take serious action immediately

  • @user-sz8mj4jg6k
    @user-sz8mj4jg6k หลายเดือนก่อน +14

    Ee police ki poyekalam daggara padindi

  • @Teja-ml3ef
    @Teja-ml3ef หลายเดือนก่อน +5

    MAHAA news you have got very Brave reporter🫡🫡🫡🫡🫡

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 หลายเดือนก่อน +3

    వాడిని వెంటనే EC suspend చెయ్యాలి 🙄🙄🙄

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 หลายเดือนก่อน +9

    డి ఎస్పీ వైసీపీ కండువ వైసీపీ సిగ్గు లేదు

  • @muppidivijayarao4369
    @muppidivijayarao4369 หลายเดือนก่อน +4

    DSP voice వస్తె బావుండేది

  • @prasadg3453
    @prasadg3453 หลายเดือนก่อน +4

    Rajesh bro you are great all the best

  • @ramanakumar1225
    @ramanakumar1225 หลายเดือนก่อน +5

    immediat ga udyogam nundi suspend cheyali

  • @khalandarshaik1863
    @khalandarshaik1863 หลายเดือนก่อน +3

    Wah, power of journalism

  • @user-pi8wj1ej3v
    @user-pi8wj1ej3v 24 วันที่ผ่านมา

    సూపర్ . ఇంతవరకు ఏ ఛానల్ ఒక పెద్ద.అధికారిని. ఇంత ధైర్యంగా న్యాయ పోరాటానికి.ఎదుర్కొంటున్న .మా .న్యూస్ కి... వన్ సెలెక్ట్.🙏🐅🐅🐅🐅🙏

  • @guruprasadchirumamilla2320
    @guruprasadchirumamilla2320 หลายเดือนก่อน +2

    Hats off to reporter and Maha news

  • @user-jv2gw8ir5r
    @user-jv2gw8ir5r หลายเดือนก่อน +5

    Rajesh brother go ahead "satyameva jayathe"

  • @vijayasambana730
    @vijayasambana730 หลายเดือนก่อน +4

    Salute Reporter.

  • @user-ym6tj2kj4m
    @user-ym6tj2kj4m หลายเดือนก่อน +2

    Super sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-qn1qw6jx4m
    @user-qn1qw6jx4m หลายเดือนก่อน +2

    Super super super Bro 🎉🎉🎉🎉

  • @user-km6pr4dh5p
    @user-km6pr4dh5p หลายเดือนก่อน +5

    Election commission garu take action hime

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 หลายเดือนก่อน +12

    ఈసీ ఏమి ఆయాక్షన్ తీసుకోదు వైసీపీ కె కొమ్ము కాస్తుంది

  • @gollapallisanjeevarao1947
    @gollapallisanjeevarao1947 หลายเดือนก่อน +11

    DSP garu ఏమి మాట్లాడుతున్నారో మీరు వినే అవకాశం ఇవ్వలేదు అతను అన్నారని ఎలా మేము నమ్మాలి మీ నోటంటే ఆ మాట వినిపిస్తోంది

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน

      Correct adigaru

    • @user-ls8wd9gy5m
      @user-ls8wd9gy5m หลายเดือนก่อน

      అంత గట్టిగా ఆయన ముందే ఎలా చెప్తారు అనకపోతే ఆ డీఎస్పీ నే తేడా అని అనలేదని డబాయిస్తున్నాడు అర్థం అయ్యింది కదా మీకు అర్థం కాలేదా లేక మీరు కూడా

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน

      @@user-ls8wd9gy5m DSP em annadu sir?

  • @kumarimata1142
    @kumarimata1142 หลายเดือนก่อน +1

    పోలీసు వ్యవస్థ రౌడీలుగా మారుతుంటే ఇంక సమాజానికి ఏమి న్యాయం జరుగుతుంది వెంటనే ఈసీ వ్యాక్సిన్ తీసుకోవాలి ఎక్కడా లేదు ఇటువంటి అన్నయ్య కొన్ని ఛానల్ని లోపలికి పంపి కొన్ని ఛానల్ బయట ఉంచుతా ఏంటి ఇది చాలా ఉన్నాయి

  • @skcreationstelugu6363
    @skcreationstelugu6363 หลายเดือนก่อน +1

    Super mahaa news 🎉🎉

  • @ravichandra2001
    @ravichandra2001 หลายเดือนก่อน +4

    See how DSP is trying to provoking the reporter

  • @rangapoliceparthu3669
    @rangapoliceparthu3669 หลายเดือนก่อน +4

    Ashok Kumar Goud garu maku kuda dsp ga work chesadu but e sir chala thikka thikkaga matladu thadu kadiri police station lo lady constable meda volgar ga matladinanduke punishment krinda transfer chesaru

  • @ramakrishnareddy909
    @ramakrishnareddy909 หลายเดือนก่อน +1

    EC enquiry chesi DSP meda action thisukovali.

  • @savendrababu4753
    @savendrababu4753 หลายเดือนก่อน

    Super రిపోర్టర్ సుపర్ మీడియా గుడ్

  • @gollapallisanjeevarao1947
    @gollapallisanjeevarao1947 หลายเดือนก่อน +8

    కామెంట్ పెట్టేటప్పుడు ఒక వైపు వినవద్దు రెండు వైపులా విని కామెంట్ చెయ్యండి ప్లీస్

    • @ramakrishnaadabala1669
      @ramakrishnaadabala1669 หลายเดือนก่อน +1

      బాగా చెప్పారు 👍

    • @user-ls8wd9gy5m
      @user-ls8wd9gy5m หลายเดือนก่อน

      మీడియా అక్కడ ఉండే చెప్తున్నాడు కదా యింకా సాక్ష్యం కావాలా

  • @ravichandra2001
    @ravichandra2001 หลายเดือนก่อน +5

    Dsp Ashok goud should be termed as bastard he should be referred to EC and take appropriate action immediately

  • @sudhakarachary1532
    @sudhakarachary1532 หลายเดือนก่อน +1

    వృత్తిదుస్తుల్లో ఉండిపార్టీ నీసపోర్ట్ చేసిన ఉద్యోగిని వెంటనే డిస్మిస్ చేయాలి ఈ సీ

  • @sudheergaddala9134
    @sudheergaddala9134 หลายเดือนก่อน +1

    ఇలాంటి ఆఫీసర్స్ ని వెంటనే సస్పెండ్ చేయాలని

  • @KurnoolYasin
    @KurnoolYasin หลายเดือนก่อน +5

    Respect 🇮🇳 all, please Arrange flag properly 🇮🇳

  • @anilpilli8445
    @anilpilli8445 หลายเดือนก่อน +3

    Call them..E.C immediately...

  • @marrapugowrisankar4876
    @marrapugowrisankar4876 หลายเดือนก่อน

    ఇలాంటి వాళ్ల వల్ల లా అండ్ ఆర్డర్ పై విశ్వాసం పోతుంది please action

  • @KurnoolYasin
    @KurnoolYasin หลายเดือนก่อน +4

    Reporter Dearing Action