Bose gaaru.....real Saraswathi పుత్రుడు మీరు మీ పలుకే ఒక పాట,మీ పలుకే ఒక శాసనం.ఆశువుగా పాటను కూర్చడం అసమాన్యం. మీలాంటి వారు దొరకడం తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. Congrats.
Only telugu matalu meru tappa yavaru matladaru.... True man Sir meru...Me song's all super Sir.... 💐💐👌👌పాట పాడినవాడు గొప్ప వాడు.కాదు...... సాంగ్ రాసిన వారు గొప్ప💐వారు నాకు ఐతే .. it's Chandra Bose sir
Hat's off to you sir...Naa chinnaptnunchi chustunna mimmalni when u r in JNTU KP... I know you will reach many heights in your career... Naa padabhivandanalu...
Chandra Bose garu you are a genius and smart poet. All the songs inn the cinema are wonderful and touching the heats of not telugu but entire India is enjoying the songs of Pushpa movie. Congrats and kudos to you. God may bless you many such feats in your life.
పసి పాపలో ముసినవ్వులా కపటాలు లేని ప్రేమా మునిమాపులో మరుమల్లెలా మలినాలు లేని ప్రేమా అరచేతిలో నెలవంకలా తెరచాటులేని ప్రేమా నదిగొంతులో అలపాటలా తడబాటులేని ప్రేమా మనసుల కలిమిడి ఫలితం ప్రేమ తనువుల తాకిడి కాదు సుమా అనంత జీవ యాత్రలో తోడు ప్రేమా ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ చరణం: 2 అధరాలలో తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమా హృదయాలలో ధృవతారలా అలరారుతుంది ప్రేమా పరువాలతో కరచాలనం చేసేది కాదు ప్రేమా ప్రాణాలలో స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమా మమతల అమృత వర్షిణి ప్రేమ కోర్కెల అలజడి కాదు సుమా నిశీధిలోనూ వీడిపోని నీడ ప్రేమా ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ You wrote this lyrics Chandranose garu, How can you write these types of song now.
తెలుగు భాష గొప్పదనాన్ని తెలుసుకోవడానికి దయచేసి TH-camలో వేటూరి గారి హిట్ పాటలను వినండి. ప్రతి జనాదరణ పొందిన భాష తన సాహిత్య విలువను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. కానీ తెలుగులో మాత్రం డౌన్ ట్రెండ్. 90ల నాటి సంగీతం మరియు భాషా సాహిత్యాన్ని వినండి, అది గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్పటి నుంచి చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ లేదు. ఈ దురదృష్టకర పరిస్థితికి చాలా బాధగా ఉంది. రామ్ గోపాల్ వర్మ సినిమాల రచయితలు మాత్రమే తెలుగు సాహిత్యానికి కొంత న్యాయం చేస్తున్నారు.
మీరెంతో బాధ్యత తో వ్రాసినా…. సంగీతం…. అభినయం చేయించినవారూ…చేసినవారూ ఆ గీతాన్ని మలచిన తీరు…చూసికూడా సమర్ధిస్తోంటే…. కవిగారి ఆత్మవంచన ఇలా ఉంటుందా అని బాధగా ఉందండి… ఇక్కడ కనుపించింది రామలక్ష్మి గాదండీ బెత్తెడు రవిక…జానెడు లంగా వేసుకు విశృంఖల అభినయం అది చూసీ… మీరు మురిసిన తీరు ఆశ్చర్యం గొలిపింది పాట చివరలో గాయనీమణి చేసిన సైగ కూడా..పాట ఏ రంగులో ఉందో తేటతెల్లం చేసిందే… తమరు రంగుటద్దాలు వేసికున్నారాండీ
చంద్రబోస్ రాసిన విధానం చాలా చక్కగా ఉన్నది మూవీలో మలిచిన విధానం వేరుగా ఉన్నది కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటుంది వాటిని మనం పెద్దగా ఆశ్చర్యపోవలసినదేమీ లేదు But బోస్ is boss
అతను ఒక తెలుగు కవి...! తెలుగు తెలిసిన మహాకవి..! తెలుగు భాష అల్లికలు తెలిసిన ఉద్దండ కవి..! తెలుగు భాషలో విసురులు.. విసరగల గల వికటకవి..! తెలుగు భాషపై మక్కువ.. ఎక్కువ ఉన్నా తెలుగు ప్రేమ కవి..! తెలుగు భాష నుడికారపు సొగసులు తెలిసిన ఆదికవి..! తెలుగు భాషలో కోపాన్ని.. తూటా గా పేల్చగల మేటికవి..! తెలుగు భాష లో నిద్రణంలో ఉన్న సమాజాన్ని జాగృతం చేయగల నేటి తరం కవి..! ఆయన నా తెలుగు కవి..!😭 " సిరివెన్నెల సీతారామశాస్త్రి " ఇవే మీకు కడసారి వీడ్కోలు..! !.. B@L@ ..!
దీపాలను అన్ని దీపాలని అపేసాక అందరి బుద్ది వంకర బుద్ది. అని రాశారు. దీపాలని అపేసాక చేసేది ధర్మం గా చేసేదే. సూరీడు వుండగానే చాలా మంది చేసేదే వంకర బుద్ది.
Not sure why we are discussing so much about this song.. one of my friend said when she watched this movie in theatre same Men were shouting , clapping, whistling so on.. anyways in our society controversial songs n movies become blockbuster as well... I have not seen the movie yet and if I need go to watch movie it will be for AA Sir and Rashmika and Fahad Sir to see thier rough performances in the movie
Goppa రచయిత గొప్ప గానే ఉండాలి... ఇలాంటివి మీలాంటివాళ్ళు రాసి తక్కువ కాకండి... రాసి జనాలను అర్దo చేసుకోండి అనకండి... సిరివెన్నెల రాసిన పాటల్లో చాలా వాటికీ అర్దాలు తెలియక పోయిన గుండెల్లో పెట్టుకున్నారు పాటని 🙏
సీతా రామ శాస్త్రి గారి తో పోల్చుకుంటున్నావా బోసు గారు ఎంత విడ్డూరము ఊరి పదాలతో పాట వ్రాసి అది బలుపు అనకుం టున్నారా మీరు ; సమాజానికి చీడ పురుగులు మీ లాంటి వాండ్లు
మీరు ఎంత తెలుగు రచనా సాహిత్యం పై పట్టు వున్ననూ.. ఈ సమంత, అమాంతంగా గోప్యత సంభందిత సౌందర్యమును ఇంత అగొప్యపర్చడం... సామాజిక సౌక్యత కాజాలదనే.. చెప్పాలి. ఈ నా స్పందనకు కొంతమంది, వివక్షత చూపించవచ్చు..గాక, అయిననూ బాధ లేదు.. సినీ పరిశ్రమలో హద్దులు లేకనే, విడాకులు ఎక్కువగా ఆగుచున్నవి...
@@man_of_joy questions exam lo adagandi ayya pataalo endhuku , endhuku provoke cheyyali asalu , mare answer echaru ga ma budhi alantidhi kadhu ani tesi dobbandi ani song
దాక్కోదాక్కోమేక లో సృష్టి రహస్యాన్ని రంగా రంగా రంగస్థలం లో జగన్నాటకాన్ని పదివి పలికిన మాటల్లోన అమ్మ మాతృత్వాన్ని నీలి నీలి ఆకాశంలో ఒక ప్రేమికుడి ఆవేదన ఇంకా ఎన్నెన్నో ఎన్నని చెప్పాలి ఈ బ్రహ్మజ్ఞానానికి🙏
అర్థం తక్కువ ఆర్భాటం ఎక్కువ. ఒకటి రెండు పాటల్లో భావం ఉందేమో కానీ మిగతా 98% అంత గొప్పగా లేవు. పద కట్లతో , ప్రాసలతో భావాలు పలకవు. అందమైన భావన కి చక్కనైన అలంకారం చేయడం నేర్చుకుంటే మంచిది.
Aithe enti bro oka song vachinanduku female version lo 10 songs padaru adi soripoda meeku asalu aa lyrics rasindhi men kani rasinodini safe gaa vadilesi em tekyani women's meeda parthe em vasthadi 🤨🤨
Prathi Vishyamlo positive negatives rendu untai but movie Vishyamlo iteam song ante a lyrics Ella Una negative gane think chestharu thinking anedhi mana alochanalo untundhi think positive andi
సాహిత్యం విలువ తెలియనంతవరకు వంకరగా మాట్లాడుతూనే ఉంటావు. అదే.. ఈ పాట సాహిత్యం యొక్క గొప్పతనాన్ని నీకు అర్థం అవ్వాలంటే, పవిత్రమైన ఆలోచనతో పాటను పాటగా ఆస్వాదించు అర్థమవుతుంది. అప్పటికి కూడా నీకు ఈ పాట విలువ అర్థం అవ్వకపోతే, ఈ పాటలో ఉన్న తప్పును సూటిగా నాతో పంచుకో.. నేను వివరంగా నీకు తెలియపరుస్తాను. ధన్యవాదాలు..!!! చంద్రబోస్ గారు నాకు గురువుగారు.. నేను గురువుగారికి ఏకలవ్య శిష్యుణ్ణి.
Oka paata rayatum entha kastamo. ....dayachesj pedda vallani 'meeru' ani pilavandi 🙏🙏🙏🙏 inthaku mundu vachina movies lo items songs pedda pedda kavulu rasaru ......emaindi ye song lo. ..ye maata tappuga vundi. ?? TV lalo vache ghoorala kantevidi Chala Chala better ..... please enjoy the song. Please respect the great lyricist Chandra Bose garu. ....Sirivennala Garu kooda ye writer ni lyricist ni takkuva cheyyaledu ... Vallu Telugu gadda meeda puttadam mana adrustum 🙏🙏.
PLEASE listen to veturi gari hit songs in TH-cam to know the richness of Telugu language. Every popular language tries to improve its literature value. But in Telugu it's downtrend. Just listen to 90's music and language literature. it's gone to peak. From then onwards there is no remarkable improvement. Feeling very bad for this unfortunate situation. Writers from ram gopal Varma movies are doing some what justice to telugu language.🙏👍
@@supriyasays Bose also debates the same. But can't digest of literature going into gutter. Veturi later half of his career work is remarkable. We want veturi (2.0). 🔥
@@supriyasays is it so. I could not even stomach listening to full song. Its pathetic that we are discussing pros and cons of such a stupid thing as if we don't have anything better to do
@@supriyasays so it's crying when men lodge an fir against a song legally which potrays men as predators . But women cry and shout on tv debates against these same predators is feminist activism . Wow I can give number of a opthalmologist for u if u r interested.
@@Doc-hp5wf the song is written by a man, given music by a man, produced by a man, directed by a man, is in a movie of a man, and was ultimately made for the men. But its funny how the men’s association filed a case on samantha. It says a lot doesn’t it?
కవి అని, అన్ని రకాల పాటలు రాయగలిగిన వాడినే అంటారు. అందులో మీకు మీరే సాటి.
th-cam.com/video/nD62eu0Snbo/w-d-xo.html
Yess
P
Ee song male version ochindhi broo vinnara 😂😂😂😂
@@mahendravarma2855nenu vinna
Bose gaaru.....real Saraswathi పుత్రుడు మీరు మీ పలుకే ఒక పాట,మీ పలుకే ఒక శాసనం.ఆశువుగా పాటను కూర్చడం అసమాన్యం. మీలాంటి వారు దొరకడం తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. Congrats.
మన బుతు పాటల్లో ఇదొక బూతు పాట...నువ్వేం వివరణ ఇవ్వకరలేదు.
Only telugu matalu meru tappa yavaru matladaru.... True man Sir meru...Me song's all super Sir.... 💐💐👌👌పాట పాడినవాడు గొప్ప వాడు.కాదు...... సాంగ్ రాసిన వారు గొప్ప💐వారు నాకు ఐతే .. it's Chandra Bose sir
Anantha Sriram garu kuda one word kuda english vaadadu
S
మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం సార్ నన్ను దీవించండి
చంద్రబోస్ గారు మీరు గ్రేట్ 👍👍👍
Supar andi ఎవడు ఏమీ అనుకున్న పర్వా లేదు నేనున్నా
Hat's off to you sir...Naa chinnaptnunchi chustunna mimmalni when u r in JNTU KP... I know you will reach many heights in your career... Naa padabhivandanalu...
Chandra Bose garu you are a genius and smart poet. All the songs inn the cinema are wonderful and touching the heats of not telugu but entire India is enjoying the songs of Pushpa movie. Congrats and kudos to you. God may bless you many such feats in your life.
పసి పాపలో ముసినవ్వులా కపటాలు లేని ప్రేమా
మునిమాపులో మరుమల్లెలా మలినాలు లేని ప్రేమా
అరచేతిలో నెలవంకలా తెరచాటులేని ప్రేమా
నదిగొంతులో అలపాటలా తడబాటులేని ప్రేమా
మనసుల కలిమిడి ఫలితం ప్రేమ తనువుల తాకిడి కాదు సుమా
అనంత జీవ యాత్రలో తోడు ప్రేమా
ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ
ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ
చరణం: 2
అధరాలలో తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమా
హృదయాలలో ధృవతారలా అలరారుతుంది ప్రేమా
పరువాలతో కరచాలనం చేసేది కాదు ప్రేమా
ప్రాణాలలో స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమా
మమతల అమృత వర్షిణి ప్రేమ కోర్కెల అలజడి కాదు సుమా
నిశీధిలోనూ వీడిపోని నీడ ప్రేమా
ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ
You wrote this lyrics Chandranose garu, How can you write these types of song now.
Yes he can write those but it should suits for the situation in that particular area
Anna miru elanti background lekunna inthavaraku mundhuku velthunnaru. 👍👍🙏🏼🙏🏼 Great Anna
ఎందుకో ఈ పాట కొంచెం ఘాటు గానే ఉంది మరి
అద్బుతం చంద్రబోస్ గారు.... చాలా బాగా చెప్పారు.... అదిరిపోయింది...👌👌👌👌
తెలుగు భాష గొప్పదనాన్ని తెలుసుకోవడానికి దయచేసి TH-camలో వేటూరి గారి హిట్ పాటలను వినండి.
ప్రతి జనాదరణ పొందిన భాష తన సాహిత్య విలువను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. కానీ తెలుగులో మాత్రం డౌన్ ట్రెండ్. 90ల నాటి సంగీతం మరియు భాషా సాహిత్యాన్ని వినండి, అది గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్పటి నుంచి చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ లేదు. ఈ దురదృష్టకర పరిస్థితికి చాలా బాధగా ఉంది.
రామ్ గోపాల్ వర్మ సినిమాల రచయితలు మాత్రమే తెలుగు సాహిత్యానికి కొంత న్యాయం చేస్తున్నారు.
బోస్ డీకే నా కొడుకులు
Manchiga cheparu bro but manchini grahinnchaledu janalu
నైస్ అన్నా
Hats off ! Chandra Bose garu Salutations to Allu Arjun garu
Superb Chandra Bosu garu 👌👌👏👏👏
Sir meeru sir antee❤️
మీరెంతో బాధ్యత తో వ్రాసినా….
సంగీతం…. అభినయం చేయించినవారూ…చేసినవారూ
ఆ గీతాన్ని మలచిన తీరు…చూసికూడా సమర్ధిస్తోంటే….
కవిగారి ఆత్మవంచన ఇలా ఉంటుందా అని బాధగా ఉందండి…
ఇక్కడ కనుపించింది
రామలక్ష్మి గాదండీ
బెత్తెడు రవిక…జానెడు లంగా వేసుకు విశృంఖల అభినయం
అది చూసీ…
మీరు మురిసిన తీరు ఆశ్చర్యం గొలిపింది
పాట చివరలో గాయనీమణి
చేసిన సైగ కూడా..పాట ఏ రంగులో ఉందో తేటతెల్లం చేసిందే…
తమరు రంగుటద్దాలు వేసికున్నారాండీ
Ammudu povala antey veshalu veyyala...tappadhu...kkpitey veeru sirivenela, veture garitho polchukuntey chempa chellmani vaalu kottinattu undi...kurucha dusthultho egirinchi paadistey tappa veela kapitvam bayata padadhu adi mana sampradaya dustiti
*PUSHPA Movie item SONG BONGU La Vundhi* 🤣🤣🤣
_Worst Double meaning Dialogues & Lyrics_
చంద్రబోస్ రాసిన విధానం చాలా చక్కగా ఉన్నది
మూవీలో మలిచిన విధానం వేరుగా ఉన్నది
కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటుంది వాటిని మనం పెద్దగా ఆశ్చర్యపోవలసినదేమీ లేదు
But బోస్ is boss
అతను ఒక తెలుగు కవి...!
తెలుగు తెలిసిన మహాకవి..!
తెలుగు భాష అల్లికలు తెలిసిన ఉద్దండ కవి..!
తెలుగు భాషలో విసురులు.. విసరగల గల వికటకవి..!
తెలుగు భాషపై మక్కువ.. ఎక్కువ ఉన్నా తెలుగు ప్రేమ కవి..!
తెలుగు భాష నుడికారపు సొగసులు తెలిసిన ఆదికవి..!
తెలుగు భాషలో కోపాన్ని.. తూటా గా పేల్చగల మేటికవి..!
తెలుగు భాష లో నిద్రణంలో ఉన్న సమాజాన్ని జాగృతం చేయగల నేటి తరం కవి..!
ఆయన నా తెలుగు కవి..!😭
" సిరివెన్నెల సీతారామశాస్త్రి "
ఇవే మీకు కడసారి వీడ్కోలు..!
!.. B@L@ ..!
సమంత ఈ సాంగ్ చేయకుండ ఉంటే బాగుడేదేమో
yes
కలలో కూడా నిన్ను నువ్వు సిరివెన్నెల గారితో పోల్చుకోకు.. నీకు అంత సినిమా లేదు.
Super e
దీపాలను
అన్ని దీపాలని అపేసాక
అందరి బుద్ది వంకర బుద్ది.
అని రాశారు.
దీపాలని అపేసాక చేసేది ధర్మం గా చేసేదే.
సూరీడు వుండగానే చాలా మంది చేసేదే వంకర బుద్ది.
Nenu cheppalanukunnadi meru chepparu tq
@@prasanthiradha9735 😀😂
Meeru super sir......
Don't worry about it bosegaru all of songs very beautiful with your songs pushpa movie greatest kalakhndam
Sir super..God blass u..song lo aradamu chesukovali..samajamulo song sagamu alge unaru..super..
Great Speech Sir Great🇮🇳 India Fighter salute
Very good... Society ki especially yuvatharaniki encourage ga inka inka raavaali
Not sure why we are discussing so much about this song.. one of my friend said when she watched this movie in theatre same Men were shouting , clapping, whistling so on.. anyways in our society controversial songs n movies become blockbuster as well... I have not seen the movie yet and if I need go to watch movie it will be for AA Sir and Rashmika and Fahad Sir to see thier rough performances in the movie
Sir you are great.your place is yours 🙏🙏🙏🙏🙏
You are great sir
Spr song rasaru sir 😍
Supar anna
Super 👌
ఎలాంటి పాటలు ఎన్నాళ్ళు గుర్తు ఉంటాయి ? ఆత్రేయ సిరివెన్నెల మొదలగు వారి పాటల్లాగా
Mee paata ku Samantha natana sari ayina bhavalni pandinchindhi.Manchi multi-wave chemistry pandindhi. Hats off to her.!
Super sir...
Sir super
వామ్మో...మాటల తూటాలు పేల్చారు సార్
చంద్రబోస్ గారు ఇంకా మీ మాటలు వినాలనిపిస్తుంది..,....
Great 👍. 100%⭐
Super excellent
ఇదే సాంగ్ రివర్స్ లో అమ్మాయిల మీద రాసిఉంటే మాత్రం దీనమ్మ మహిళసంగాలు మొత్తమ్ వచ్చిపడతాయ్ 🤣🤣🤣🤣🤣
Avnu bro, thokkesthunaru magajathi antene kamandulu ani mudra vesthunnaru 😭
Already vachindhi bro chudu
Aa dairyam cheyaledu bayya . Okavela ade jarigithe ee patiki ayana photo ki cheppula danda vestharu mahila sangalu.
🤣🤣🤣
Super brother 😂
Super enjoy bro 🥳🥳🥳🥳🥳
Veturi sir the great lyricsest in telugu Film industry legendary
Goppa రచయిత గొప్ప గానే ఉండాలి... ఇలాంటివి మీలాంటివాళ్ళు రాసి తక్కువ కాకండి... రాసి జనాలను అర్దo చేసుకోండి అనకండి... సిరివెన్నెల రాసిన పాటల్లో చాలా వాటికీ అర్దాలు తెలియక పోయిన గుండెల్లో పెట్టుకున్నారు పాటని 🙏
@Laxmi Laxmi Yes sir
Ela correct andeee
Super super sar
Adbhutham
Great writings
Good cine poet
Great sir
సీతా రామ శాస్త్రి గారి తో పోల్చుకుంటున్నావా బోసు గారు ఎంత విడ్డూరము ఊరి పదాలతో పాట వ్రాసి అది బలుపు అనకుం టున్నారా మీరు ; సమాజానికి చీడ పురుగులు మీ లాంటి వాండ్లు
Great lines❤️
మీరు ఎంత తెలుగు రచనా సాహిత్యం పై పట్టు వున్ననూ.. ఈ సమంత, అమాంతంగా గోప్యత సంభందిత సౌందర్యమును ఇంత అగొప్యపర్చడం... సామాజిక సౌక్యత కాజాలదనే.. చెప్పాలి. ఈ నా స్పందనకు కొంతమంది, వివక్షత చూపించవచ్చు..గాక, అయిననూ బాధ లేదు.. సినీ పరిశ్రమలో హద్దులు లేకనే, విడాకులు ఎక్కువగా ఆగుచున్నవి...
Mari bayata vidakulu theesukone vallu gurinchi mee amulyamina abhiprayam. Akkada ala natinchadam aame dharmam. Soukyam thokka tholu anodhu. Prathi movie sensor Certificate ki velthundi ga akkada unna vallani marchandi mee lanti vyakthulani pettandi appudu evaru me meedha vivakshatha chupinche avasarm raadu 🤭
@@vignanmullapudi2950 విగ్న ముళ్ళపూడి వారు,అసాంఘిక పదజాలం వాదజలదు...విడాకులు అంటే అంతా చవకగా వున్నదా..
Super sir😍
Miru correct meaning chepparu sir 👌👌👌👌👌👌👌 htsf
Dimple should have been in this Special song, Encouraging talent.
Superb sir
అందరినీ కలిపి ఇలా పాట రాయటానికి సిగ్గనిపించలేద
""మీ మగాళ్ళ బుద్ది వంకర బుద్ది"" లిరిక్స్ సూపర్ రా బోషాడికే...
Next inko line kuda undi bro. Oo antava o,oo antava ani. Ante nen cheppindi nijamena kaada ani adugutunnattu. Its like questioning people
@@man_of_joy questions exam lo adagandi ayya pataalo endhuku , endhuku provoke cheyyali asalu , mare answer echaru ga ma budhi alantidhi kadhu ani tesi dobbandi ani song
Sir miru super
Agakunda cheppadam super
దాక్కోదాక్కోమేక లో సృష్టి రహస్యాన్ని
రంగా రంగా రంగస్థలం లో జగన్నాటకాన్ని
పదివి పలికిన మాటల్లోన అమ్మ మాతృత్వాన్ని
నీలి నీలి ఆకాశంలో ఒక ప్రేమికుడి ఆవేదన
ఇంకా ఎన్నెన్నో ఎన్నని చెప్పాలి ఈ బ్రహ్మజ్ఞానానికి🙏
Sam gurinchi baga cheparu 😍
Naalugu swaraalatho patani amarchi, goppaga patani Roopondinchina dsp gariki 👏🏻👏🏻🙏🏻
Paata antey...goppa paata emi kaadu adi
@@SriSri-ei1yi nenu lyrics gurinchi matlaadaledu , composing gurinchi cheppa just( nalugu swaralu petti compose cheyyadaaniki entha talent kavali)
అర్థం తక్కువ ఆర్భాటం ఎక్కువ. ఒకటి రెండు పాటల్లో భావం ఉందేమో కానీ మిగతా 98% అంత గొప్పగా లేవు. పద కట్లతో , ప్రాసలతో భావాలు పలకవు. అందమైన భావన కి చక్కనైన అలంకారం చేయడం నేర్చుకుంటే మంచిది.
Maa magajaathi manobaavalu debbathinnay sir em aadavaallakey na undedhi respect makooda kaavali self respect
Teasuko Baya.... evaru vadhu annaru Baya... Recpect evari sontham kadhu
@@eaglemedia24x7 paapa inter aah nv degree naa 🤣
@@vidyasagarmodi1728 Lkg 😂😂😂
@@eaglemedia24x7 antey nibbi antaav🤣🤣
Aithe enti bro oka song vachinanduku female version lo 10 songs padaru adi soripoda meeku asalu aa lyrics rasindhi men kani rasinodini safe gaa vadilesi em tekyani women's meeda parthe em vasthadi 🤨🤨
Guru manchi patalu rayande me gouravam mere kolpovaddu
Wow 👌
Super sir...
🙏
Dhayachaysi e lanti songs raasi siri vennala gari payru chayppakandi please chandra bosu garu
Prathi Vishyamlo positive negatives rendu untai but movie Vishyamlo iteam song ante a lyrics Ella Una negative gane think chestharu thinking anedhi mana alochanalo untundhi think positive andi
Analsinavanni anesi think positive ante yela Andi...first anevalle positive ga think cheste e controversy raduga
Alochana le vastavaluga maaredi .
మీ మాటలు కూడా ఆణిముతేలే అన్న
మీరు చెప్పే అర్థం వేరు
dsp గారు పాడించిన విధానం వేరు బోసుగారు
Palu enta manchi vaina viragadaniki okka chukka perugu chalu
Edimikoka machha
Meeru apardham chesukokunda raathe prajalu apardham chesukoru sir
03:26
Superr
Awsmm
Dhigajarina padhalatho paatalu raayakandi next generation kids ki Telugu padaalu meaning theliyali manchi sahithyam vunna Telugu paatalu raayandi viluvuntundi
బొంగు లో బాధ్యత, పవిత్రత కాదు. నీ కూతురు / భార్య ఈ పాట నీ ముందు పాడితే నీకు ఎలా ఉంటది.
కాస్త లోపల ఉన్న ఇంగిత జ్ఞానం వాడండి బోసు గారు.....
కరెక్ట్ గా చెప్పారు...వాళ్ళింట్లో వాళ్ళచేత ఇలాంటి విశ్రృంఖల అభినయం చేయించాలి...అప్పుడు తెలిసి వస్తుంది... సాహిత్యం.. సంగీతం ఎలా ఉండాలి అని...
baga cover chesukonnaru vuhu antara sir
Chandra Bose sirrr
Really a great writer
dheepalu aarpaka andharidhi vankara buddhi ani yela cheputharu sir. mee drustilo andharini vankara buddhi ante aa andharilo meeru vuntaru . dhayachesi koncham mee sthayi lo rayandhi. yedhukante meeru paatallo sikharam naaku.
ఉ అంటావ ఊ అంటావ అర్దం లేని పాట రాశారు దయచేసి గౌరవంతో ఇక ముందు ఇటు వంటి పాటలు రాయకండి
సాహిత్యం విలువ తెలియనంతవరకు వంకరగా మాట్లాడుతూనే ఉంటావు.
అదే.. ఈ పాట సాహిత్యం యొక్క గొప్పతనాన్ని నీకు అర్థం అవ్వాలంటే, పవిత్రమైన ఆలోచనతో పాటను పాటగా ఆస్వాదించు అర్థమవుతుంది.
అప్పటికి కూడా నీకు ఈ పాట విలువ అర్థం అవ్వకపోతే, ఈ పాటలో ఉన్న తప్పును సూటిగా నాతో పంచుకో.. నేను వివరంగా నీకు తెలియపరుస్తాను. ధన్యవాదాలు..!!!
చంద్రబోస్ గారు నాకు గురువుగారు.. నేను గురువుగారికి ఏకలవ్య శిష్యుణ్ణి.
Ee Paatalo kuda ardham undhi... But, tune is in wrong way...
👍👍👍👍👍👍
Speechless 🤗
Magavanilo dhagiuna budini meru spastaga pata rupamelo chupeicharu good meeing una song in ndravathi voice super
Please don’t compare yourself to seetha ramasastry garu.
correct ga cheppav bro...
veedu peydha kaamandu la unnadu.
🙏🙏🙏✨️
Super sir
Mari entha asabhyanga rasi daniki sollu kaburlu cheppadam okati elanti patalu elanti movies valana society padu avuthundi
సిరివెన్నెల గారు నీలాగ అసభ్య సాహిత్యం రాయలేదు..
Direct gaa cheppalanundhi cheppali sir ,comparison vaddu ,dhaniki time vuntadhi aa time e dhi kaadhu....
మంచి పాటలు రాయ్యండి sir. మీ మీద అందరికీ మంచి గౌరవం ఉన్నది.
పాటలు రచయితలకి, అల్లు అర్జున్ ఇచ్చినంత విలువ ఇదివరకు హీరోలు ఇదివరకు రచయితలకి ఇవ్వలేదు.
చెత్త సినిమాలు చేస్తూ చెత్త పాటలు చేసే చెత్త బుట్టలో వేయబడే వాళ్ళు వీళ్ళు
siri vennela sir legend in telugu film industry.
3:24
Oka paata rayatum entha kastamo. ....dayachesj pedda vallani 'meeru' ani pilavandi 🙏🙏🙏🙏 inthaku mundu vachina movies lo items songs pedda pedda kavulu rasaru ......emaindi ye song lo. ..ye maata tappuga vundi. ?? TV lalo vache ghoorala kantevidi Chala Chala better ..... please enjoy the song. Please respect the great lyricist Chandra Bose garu. ....Sirivennala Garu kooda ye writer ni lyricist ni takkuva cheyyaledu ... Vallu Telugu gadda meeda puttadam mana adrustum 🙏🙏.
PLEASE listen to veturi gari hit songs in TH-cam to know the richness of Telugu language.
Every popular language tries to improve its literature value. But in Telugu it's downtrend. Just listen to 90's music and language literature. it's gone to peak. From then onwards there is no remarkable improvement. Feeling very bad for this unfortunate situation.
Writers from ram gopal Varma movies are doing some what justice to telugu language.🙏👍
There are not many people who actually understand what Veturi garu/ Sastry garu write. Lyrics are not of importance these days.
@@supriyasays Bose also debates the same. But can't digest of literature going into gutter. Veturi later half of his career work is remarkable.
We want veturi (2.0). 🔥
Its as if he is indirectly apologizing for the song. Why should he give such a big explanation, if the song is so good and nothing wrong with it
Because males are crying saying the song is wrong. Men got so offended suddenly when a song is about them
@@supriyasays is it so. I could not even stomach listening to full song. Its pathetic that we are discussing pros and cons of such a stupid thing as if we don't have anything better to do
@@supriyasays because it literally portrays men as predators which is kinda offensive.
@@supriyasays so it's crying when men lodge an fir against a song legally which potrays men as predators . But women cry and shout on tv debates against these same predators is feminist activism . Wow I can give number of a opthalmologist for u if u r interested.
@@Doc-hp5wf the song is written by a man, given music by a man, produced by a man, directed by a man, is in a movie of a man, and was ultimately made for the men. But its funny how the men’s association filed a case on samantha. It says a lot doesn’t it?
My family is a fan of Chandra Bose sir
పురుషుడి కన్నా స్త్రీకి కామవాంఛ 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చాణక్యుడు చెప్పాడు కదా.
మరి పాట ఎవరిమీద రాయాలి..?