Goundlolla Ellagouda Folk Song 2022 | Folk Songs | Singer Laxmi Songs | Lallayile Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 3.4K

  • @gajjalavenkateshgoud6954
    @gajjalavenkateshgoud6954 4 ปีที่แล้ว +997

    గౌడ కుల వృత్తి మర్చిపోయే సమయంలో భలే పాట అందించారు అన్న 🙏🙏👌👌

  • @paulugoud3236
    @paulugoud3236 4 ปีที่แล้ว +328

    మన గౌడ్లోల గొప్పతనాన్ని, ఈత కల్లు విలువ, లోట్ల పేర్లు అంతరించి పోతున్న సమయంలో వాటి గొప్పతనాన్ని కండ్లకు కట్టినట్టు ఈ పాట ద్వారా తెలుస్తుంది. పాట మాత్రం super గా ఉంది. Laxmi పాట ఆధారగొట్టింది.👌💐

  • @jinukutiramaiah6481
    @jinukutiramaiah6481 4 ปีที่แล้ว +51

    సూపర్గా పాడిన లక్ష్మి కి నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @srinivasulubadugu5129
    @srinivasulubadugu5129 หลายเดือนก่อน +2

    Super song.
    Super performation.
    Thank you singer Lakshmi.

  • @srikanthm765
    @srikanthm765 2 ปีที่แล้ว +10

    Thanks to Writer Singer music and All others involved

  • @sunil7933
    @sunil7933 4 ปีที่แล้ว +251

    మన తెలంగాణ సాంప్రదాయం.. మన భాష.. యాస... తో చక్కగా చేశారు.. లక్మి అభినయం, స్వరం చాలా బాగుంది..

  • @msanjeeva2064
    @msanjeeva2064 3 ปีที่แล้ว +1

    Super song....Pata padina variki dhanyavadalu

  • @rishigoud7980
    @rishigoud7980 4 ปีที่แล้ว +33

    Wow akka tnqq alot ma gouds paina padibanduku gouds andaru akkaku like kottandi kevvuuu kekaaa

  • @panasasuresh8023
    @panasasuresh8023 4 ปีที่แล้ว +308

    జై గౌడ్ అన్న ఇలాంటి సాంగ్ వింటుంటే అంత ఆనందం కలుగుతుంది మన గౌడ్స్ అందరికీ ఈ పాట అంకితం

  • @provlogs7160
    @provlogs7160 3 ปีที่แล้ว +2

    OKA PAATA MEE TOH LAXMI GAARU SUPER DUPER HIT AVTUNDI

  • @kallemmoksha3102
    @kallemmoksha3102 2 ปีที่แล้ว +67

    Evaru ayina gouds unnara😎✊

  • @NagarajYadavGali90
    @NagarajYadavGali90 4 ปีที่แล้ว +88

    ఎంత ఇన్నగూడ మల్లమల్ల ఇనబుద్దయుతది లచ్చక్క నీ గొంతు నుంచి పాడిన ఏ పాటయున సరే... నీ గొంతే పాటలకు అందం......

  • @eparusharamgoud3652
    @eparusharamgoud3652 3 ปีที่แล้ว +3

    Super.

  • @julurusreenu3427
    @julurusreenu3427 4 ปีที่แล้ว +12

    లక్ష్మీ గారుఈ పాట లో మీ voice చాలా బాగుంది..😍😎😍

  • @nagaraju9811
    @nagaraju9811 4 ปีที่แล้ว +43

    పాట బాగుంది & మాల్యాల గుడిని,మండువను పరిచయం చేయడం బాగనిపించింది.👏👏

  • @rajeshgoud6107
    @rajeshgoud6107 2 ปีที่แล้ว +2

    Comments shuthe chala santhoshanaga undi

  • @dooshettipavankumar861
    @dooshettipavankumar861 4 ปีที่แล้ว +68

    ఇలాంటి పాటలు ఇంకా మీరు చేయాలని కోరుతూ జై గౌడ

  • @navamallikagoudk2980
    @navamallikagoudk2980 4 ปีที่แล้ว +34

    😍Gouds🤩

  • @Janajana-kr9uh
    @Janajana-kr9uh 3 ปีที่แล้ว +2

    Jana d.j superhit song Jai doubs

  • @gudavellisai8840
    @gudavellisai8840 4 ปีที่แล้ว +19

    Tqqq Annaya nice song jai Gowda

  • @palakurthisai1013
    @palakurthisai1013 4 ปีที่แล้ว +242

    అన్న పాట చాలా బాగుంది అన్న ఇంకా మంచి మంచి పాటలు మ కోసం తీసుకొని రావాలి అని కోరుకుంటున్న జై కౌండిన్య జై ఎల్లమ్మ తల్లి ..

  • @bhaskarbugga4434
    @bhaskarbugga4434 3 ปีที่แล้ว +2

    Song. Super. Lachakka.super

  • @aresaikumargoud3332
    @aresaikumargoud3332 4 ปีที่แล้ว +475

    సూపర్ సాంగ్ మహేష్ అన్న. మన గౌడ కులం మీద ఎన్నో మంచి మంచి పాటలు తీస్తున్నవు.ఇంకా రావాలి అన్న జై గౌడ్ అన్న జై రేణుక ఎల్లమ్మ తల్లి 💪🏻✊

  • @rajagoudapuri2640
    @rajagoudapuri2640 4 ปีที่แล้ว +14

    Super song Jai gudanaa......✊ proud 2 me Gouda bidda

  • @crqzyman8330
    @crqzyman8330 3 ปีที่แล้ว +2

    Super annapraveen kumar goud

  • @akashi665
    @akashi665 4 ปีที่แล้ว +11

    Jai Goud's.. Super song Anna.. laxmi garu chala Baaga paadaru.. I'm very froud to be Goud 💪💪💪

  • @shruthishruthilaya7481
    @shruthishruthilaya7481 4 ปีที่แล้ว +294

    సూపర్ సాంగ్ ...జై కౌండిన్య..జై గౌడ సంఘం ✊👌

  • @sandhyarani6396
    @sandhyarani6396 4 ปีที่แล้ว +68

    సూపర్ సాంగ్ మన గౌడ్ పాట👌🏼👌🏼👌🏼

  • @mumbaititans3797
    @mumbaititans3797 4 ปีที่แล้ว +118

    Thanks ma meda song padinanduku Supar
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @baswaraj9854
    @baswaraj9854 4 ปีที่แล้ว +2

    E songs thisina valla andariki vandanalu chala manchi telangana song vinipincharu miru elanti song s chala cheyali all the best

    • @slnentertainment3582
      @slnentertainment3582 4 ปีที่แล้ว

      tnq bro❤.. Am Director of ella gouda. song. this song.🙏

  • @vaddeganivenkateshwarlu8728
    @vaddeganivenkateshwarlu8728 4 ปีที่แล้ว +212

    గౌడ్స్ మీద ఈ పాట చాలా చాలా బాగుంది. 💪💪💪💪👊👊👊👊

  • @sivakumar-nd9wn
    @sivakumar-nd9wn 3 ปีที่แล้ว +11

    Kanchu kantam lakshmi garu...
    I really appreciate team who is behind this beautiful song 🤩

  • @NareshKumar-hr8zy
    @NareshKumar-hr8zy 3 ปีที่แล้ว +1

    Super Goud Anna

  • @dsndeva6196
    @dsndeva6196 3 ปีที่แล้ว +5

    Gouds majakaa sprb..🙏🙏🙏

  • @naaguutube
    @naaguutube 3 ปีที่แล้ว +4

    Antha goppa sthayi lo unna mana kulavruthi marchipokudadu... Super song... Chala bagundi

  • @boyasudhaker8518
    @boyasudhaker8518 3 ปีที่แล้ว +1

    Super Lakshman ka

  • @baluchinthala1593
    @baluchinthala1593 4 ปีที่แล้ว +12

    Mana Telangana folk songs ki edhure ledhu super song🙏👏👏👏

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 4 ปีที่แล้ว +101

    సూపర్ సాంగ్ లక్ష్మి మీకు మా గౌడ్స్ తరూపున ప్రేత్యేక ధన్యవాదాలు జై గౌడ్స్ జై జై గౌడ్స్

  • @padhamakadem8628
    @padhamakadem8628 2 ปีที่แล้ว +2

    Superrrr Anna jai goud

  • @hariramyerra7607
    @hariramyerra7607 4 ปีที่แล้ว +5

    డప్పు దరువు చాలా బాగా చేశారు DSP music గుర్తుకొచ్చింది

  • @parthambikshapathi6375
    @parthambikshapathi6375 4 ปีที่แล้ว +207

    లక్ష్మీ గారు మీ గొంతు మీ ముఖంలో ఆ కల ఎప్పుడు మరచిపోలేని అనుభూతి

  • @buttlasankararao8071
    @buttlasankararao8071 3 ปีที่แล้ว +2

    Thanks Akka makosam

  • @atlagopaiah9261
    @atlagopaiah9261 4 ปีที่แล้ว +33

    జై గౌడ ఇలాంటి పాటలు ఇంకా రావాలి

  • @badhrimallikarjuna5710
    @badhrimallikarjuna5710 4 ปีที่แล้ว +22

    Laxmi is a Queen👸 Amazing song

  • @dasariravikumar4177
    @dasariravikumar4177 3 ปีที่แล้ว +1

    Super bro

  • @saipriya1017
    @saipriya1017 4 ปีที่แล้ว +61

    Gouds are Rock's 💪🙏✊......
    🙏✊🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴.....

  • @rambabugoudpuli9974
    @rambabugoudpuli9974 2 ปีที่แล้ว +7

    The గ్రేట్ తెలంగాణ గౌండ్లవాడు

  • @Vivekgoud1122
    @Vivekgoud1122 2 ปีที่แล้ว +1

    Ma gouds medha chala baga padaru laxmi akka maku chala shathosham ga undhi

  • @nishanthpailwannishanthpai3558
    @nishanthpailwannishanthpai3558 4 ปีที่แล้ว +14

    Super bro💚💚✊ JAI GOUD JAI JAI GOUD

  • @lingagoudbandi5319
    @lingagoudbandi5319 4 ปีที่แล้ว +59

    సూపర్ సాంగ్ లక్మి గారు నీవు పడిన పాటలు సుపెర్బ్ చాలా చాలా బాగున్నాయి ఈ సాంగ్ మా గౌడ్స్ మీద వచ్చినందుకు ఫుల్ హ్యాపీ🙏

  • @ssrvillagenaturechanel9883
    @ssrvillagenaturechanel9883 2 ปีที่แล้ว +3

    కొన్ని పాటలు వింటే ఇ ప్రపంచం మర్చిపోయాం అనిపిస్తుంది సూపర్ సాంగ్ 👌👌👌👌👌

  • @ajfct5945
    @ajfct5945 3 ปีที่แล้ว +7

    Super jai Gouda❤️🙏

  • @mallojusathish7261
    @mallojusathish7261 4 ปีที่แล้ว +19

    Finishing excellent.

  • @prasadkasani1908
    @prasadkasani1908 3 ปีที่แล้ว +2

    Jai goud

  • @naathiparamesh1872
    @naathiparamesh1872 4 ปีที่แล้ว +81

    I AM PROUD😄 TO BE A GOUD

  • @parteypartey2902
    @parteypartey2902 4 ปีที่แล้ว +59

    సిరిసిల్ల సీర,సిద్దిపేట రవీక, మా గౌండ్లోల కల్లు ఎమ్ లింక్ పెట్టారు సూపర్.

  • @kasojusuresh2644
    @kasojusuresh2644 3 ปีที่แล้ว +1

    Super

  • @chityalasanthosh7303
    @chityalasanthosh7303 4 ปีที่แล้ว +6

    Super song akkka😍😍😍😍

  • @ajjulovelystaredhulapuram5823
    @ajjulovelystaredhulapuram5823 4 ปีที่แล้ว +67

    అన్నా నువు గౌడ్ గ యక్టిగ్ చేసినందుకు ధన్యవాదాలు

  • @navigoud9425
    @navigoud9425 4 ปีที่แล้ว +70

    Sprb rah Laxmi Gouds Oka like eskondi 😍😍

  • @poreddyragapathi7703
    @poreddyragapathi7703 4 ปีที่แล้ว +20

    నిను నను కలిపినోడు మాయదరి మలిగాడు.....లైక్

    • @kondashivaraju7623
      @kondashivaraju7623 4 ปีที่แล้ว

      Suuuuuuuuuper fantastic nd mind blowing song

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 4 ปีที่แล้ว +5

    ఈ సాంగ్ ని అదరించండీ ఫ్రెండ్స్ నా గౌడ జాతి ఆణిముత్యంలు మరి ఎందారో వున్నారు వారి అందరికీ నా ధన్యవాదాలు 🙏 జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మీరు కన్నా కలాలు మన గౌడ జాతి ఆణిముత్యంలు నేరెవవేరుస్తారు తోరలోనే జై రేణుకా ఎల్లమ్మ తల్లి జై వనా మైసేమ్మ తల్లి 💪🙏👍👍👌👌✊✊✊

  • @brahmaindian6743
    @brahmaindian6743 4 ปีที่แล้ว +353

    గౌడ్ సోదరుల కు ప్రత్యేక వందనాలు 🙏🙏🙏

  • @kavithabommakanti4508
    @kavithabommakanti4508 2 ปีที่แล้ว +2

    Nice song enni sarlu vinna vinalanipisthondhi. Super maheshbro

  • @ganeshgoud506
    @ganeshgoud506 4 ปีที่แล้ว +50

    ఇలాంటి మంచి పాటలు అంధిచినందుకు మికు ధన్యవాదములు 🙏🙏🙏👌

  • @gajjasathyam6101
    @gajjasathyam6101 4 ปีที่แล้ว +32

    gouds kosam entha manchi song padinandhu congrats.....

    • @mprabhu1826
      @mprabhu1826 4 ปีที่แล้ว

      లక్ష్మి యక్ట్కింగ్ సూపర్

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 ปีที่แล้ว +7

    మా కరీంనగర్ జిల్లాలో ఇంక కళ్ళు గిస్తున్నారు గౌడన్నలకు✊✊✊👌👌👌👌

  • @laxmanbathula655
    @laxmanbathula655 4 ปีที่แล้ว +5

    Chala baga chesaru super super super super super super super

  • @prasadgoud934
    @prasadgoud934 3 ปีที่แล้ว +5

    Superb song jai gouds

  • @akbarpashaakbarpasha923
    @akbarpashaakbarpasha923 4 ปีที่แล้ว +21

    అన్నా.. నాకు ఈత కల్లు ,తాటి కల్లు అంటే చాలా ఇష్టం. పాట చాలా బాగుంది.

  • @gopalgoud7088
    @gopalgoud7088 3 ปีที่แล้ว +1

    Supar pata ok gouda👍❤

  • @panthangilingaswamy4641
    @panthangilingaswamy4641 4 ปีที่แล้ว +5

    Super Laxmi chala baga padavu ur voice super.Hello gouds 👍

  • @vajagoniviswanath8236
    @vajagoniviswanath8236 4 ปีที่แล้ว +57

    జై గౌడ్స్

  • @chinnadegala6506
    @chinnadegala6506 3 ปีที่แล้ว +2

    తెలంగాణ జానపద ముద్దుబిడ్డ - దాసి లక్ష్మీ గారు

  • @dusarishivagoud1565
    @dusarishivagoud1565 4 ปีที่แล้ว +12

    పాట బాగ రాసారు చాల బాగ పాడారు మన గౌడ్స్ అంటే మాసుగాళ్ళు అని తెలవాలి

  • @sahilakreddiwar8379
    @sahilakreddiwar8379 4 ปีที่แล้ว +5

    Super song👌👌👌(లక్ష్మి అక్క)

  • @bhaskarbugga4434
    @bhaskarbugga4434 3 ปีที่แล้ว +1

    Super. Super. Laxmi.super

  • @TomJerry-nk9do
    @TomJerry-nk9do 4 ปีที่แล้ว +6

    గౌన్లోల గురించి ఈ అక్క చాలా మంచి పాట పాడింది ఇలాంటివి ఇంకా ఎన్నో పడాలని ఆశిస్తున్నాను ఈ అక్క నాన్న సాంగ్స్ కూడా పాడాలి

  • @neerudisanny
    @neerudisanny 4 ปีที่แล้ว +9

    Laksmi song edaina superb vuntadi.....adi voice anina expressions aina andam aina

  • @nagarajua9394
    @nagarajua9394 3 ปีที่แล้ว +1

    super song ana

  • @rakeshpanjala6122
    @rakeshpanjala6122 4 ปีที่แล้ว +41

    తమ్ముడు మహేష్ నువ్వు ఇంకా చాలా ఎదగాలని దేవుడు ని కోరుతన

  • @akulamahesh1639
    @akulamahesh1639 4 ปีที่แล้ว +7

    Excellent kirrak undhi song super bro and e song chesina mi andariki special ga laxmi ki congratulations ilane cheyalani korukuntunnamu all the best 💞LALLAYILE MUSIC💞 CHANNELKI💞 Ma andari support untundi 👍👍

  • @uppendranagaraju6363
    @uppendranagaraju6363 2 ปีที่แล้ว +1

    💥💥💥

  • @Manikanta-pv8ou
    @Manikanta-pv8ou 4 ปีที่แล้ว +222

    మన గౌడ్ బిడ్డలు ఒక లైక్

  • @RaviTeja-nt3yy
    @RaviTeja-nt3yy 2 ปีที่แล้ว +6

    అన్నా గౌడాస్ మీద మంచి సాంగ్ రాయాలి ఎంత అవుతుంది

  • @shobhanadurgam3961
    @shobhanadurgam3961 4 ปีที่แล้ว +11

    Super songs.. roju evening pettukoni agurutha💃💃

  • @saikirantaughts6814
    @saikirantaughts6814 4 ปีที่แล้ว +6

    chala baga undhi song...jai renuka yellamma thalli

  • @radhikabomma6119
    @radhikabomma6119 3 ปีที่แล้ว +1

    Thank you nice song super

  • @akhileditz1385
    @akhileditz1385 4 ปีที่แล้ว +9

    Ee Song Oka 100+ Times Vinna....
    Aina Inka Vinalanpistundi....
    Jai Goud 🔥🔥⚔⚔ ✊

  • @mahithegameryt7853
    @mahithegameryt7853 4 ปีที่แล้ว +412

    Singer లక్ష్మి గారికి ఒక లైక్ వేయండి 💓👍

    • @pavanikoda2627
      @pavanikoda2627 4 ปีที่แล้ว +3

      సూపర్ akka

    • @vyshnvigoud2743
      @vyshnvigoud2743 4 ปีที่แล้ว +2

      సూపర్ సాంగ్స్ గౌడ్ అన్న మీనా పాడినందుకు మంచిగా పాడింది అమ్మ

    • @villagevlogs1556
      @villagevlogs1556 4 ปีที่แล้ว +2

      th-cam.com/video/qF_U9xBOtRY/w-d-xo.html

    • @ShankarShankar-nv1jg
      @ShankarShankar-nv1jg 3 ปีที่แล้ว

      Super ga vundi laxmi garu

  • @btelsuga4150
    @btelsuga4150 3 ปีที่แล้ว +4

    👌👌👌👌song.mana gouds paina rasina e song ni vijayavantham chesina andhariki padhabivandhanalu.

  • @mfwcmusic890
    @mfwcmusic890 4 ปีที่แล้ว +49

    చేల్లి కష్షమైన పాట బాగా పాడారు మిరు

  • @shekargoudgarige7367
    @shekargoudgarige7367 4 ปีที่แล้ว +181

    Jai goud jai jai goud 👍👍👍👍👍👍🌴🌴🌴🌴🌲🌲🌲🌳🌳🌳

  • @pakasuman9543
    @pakasuman9543 3 ปีที่แล้ว +1

    Super.....

  • @bnareshgoud5089
    @bnareshgoud5089 4 ปีที่แล้ว +13

    చాలా మంచి పాట ఇలాటి పాటలు మరి ఎనో రాయాలని కోరుకుంటున్న

  • @nandhinivlogs143
    @nandhinivlogs143 4 ปีที่แล้ว +25

    సూపర్ హ్యాండ్సప్

    • @rakeshk238
      @rakeshk238 4 ปีที่แล้ว +1

      Supar anna

  • @srinuramumuralisrinuramumu763
    @srinuramumuralisrinuramumu763 2 ปีที่แล้ว +1

    Super govda mazaka

  • @santhoshgaddam4489
    @santhoshgaddam4489 4 ปีที่แล้ว +6

    super song Laxmi
    Nee voice lo Edo magic undi

  • @Saiduluarukala123
    @Saiduluarukala123 4 ปีที่แล้ว +278

    రోజు ఒక్కసారైనా ఈ పాట వింటాను లక్ష్మి గారు మా గౌడ్స్ మీద పాట రాసిన వారికి పడినందుకు మీకు ధన్యవాదములు

  • @omsaimauli4365
    @omsaimauli4365 3 ปีที่แล้ว +1

    Ekadam best good Puna Puna se bol rahe