Bangaru Manasu Pillagaade || Latest Folk Song || Singer Laxmi || Gl Namdev || ALA Productions

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Bangaru Manasu Pillagaade || Latest Folk Song || Singer Laxmi || Gl Namdev || ALA Productions
    #BangaruManasuPillagaade #BangaruManasuPillagaadeSong #BangaruManasuPillagaadeFullSong #Laxmi
    @Don't Copy This Song All Rights Reserved.
    ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright Strike పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ Please సహకరించండి.
    L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
    Music: Gl Namdev
    Lyrics: Ch. Paramesh chennagundavelly
    Singer: Laxmi
    Cast: Laxmi, Karthik
    Direction: RV
    DOP: Tharun
    Editing & DI: Krishna Asala
    CEO: Ashok Anthagiri
    Production: ALA Productions Team
    Presented by: ANTHAGIRI LAXMI ANJAIAH
    ►Do Subscribe to our Channel bit.ly/2kyQBUu
    ALA Productions is proudly presenting Folk Audio & video Songs hope you all like them , please share & comment below your suggestions so that we can produce accordingly . Bathukamma, Bonalu, Sankranthi, Telangana Formation Day, Ugadhi, Sammakka Sarakka Jatara etc...

ความคิดเห็น • 1.6K

  • @singerlaxmidasa6087
    @singerlaxmidasa6087 4 ปีที่แล้ว +443

    Patanu adharistunna prathi okkariki Peru peruna padhabhi vandhanalu 😊😊😊entha manchi music andhinchina ma guru ji namdhev sir gariki ,song rasina variki ,natho padinchichi barath gariki,vedio Cmr man gariki and.andhariki peru Peru na thank u so much🤝🤝🤝🤝🤝🤝🤝

    • @myvillagearts5727
      @myvillagearts5727 4 ปีที่แล้ว +25

      Nice

    • @krishnab8388
      @krishnab8388 4 ปีที่แล้ว +15

      Ne songs late ga vastanve

    • @namdevgl
      @namdevgl 4 ปีที่แล้ว +7

      Thank you amma

    • @sahanyadav7005
      @sahanyadav7005 4 ปีที่แล้ว +10

      అక్క.... Mem eppudu me వెంటే ఉంటాo.... But మీరూ మరి చిన్న hand's వేసుకొంటున్నారు.... Meru full గా అచ్చం అయినా తెలుగు ఇంటి ఆడపడుచులు సాంప్రదాయ పద్ధతిలో వేసుకుని.... ఈ జనరేషన్ కి inspired avvali.... Because erojullo cheppindhi chesevllkanna... చూసింది chesevalle ఎక్కువ...

    • @gnarasimhudu6241
      @gnarasimhudu6241 4 ปีที่แล้ว +5

      Meru Padena songs ante naku pichi laxmi garu
      me songs kosam appudu wait chasthu vuntaa

  • @rama8306
    @rama8306 4 ปีที่แล้ว +26

    లక్ష్మీ గారు, మీ నటన చాలా Natural గా ఉంది . ఆ getup కి correct గా suit అయ్యారు.Expressions బాగున్నాయి..Song కూడా చాలా బాగా పాడారు..Very nice

  • @miniature_art
    @miniature_art ปีที่แล้ว +7

    లక్ష్మి పాట మధురంగా పాడితే ఆ పాటకు మ్యూజిక్ జీవం పోసింది 👌👌

  • @drpvvsnraju1559
    @drpvvsnraju1559 4 ปีที่แล้ว +49

    👌👏🏼👏🏼👏🏼👏🏼
    లక్ష్మి హావభావలు, నటన చాలా సహజం గా వున్నాయి. స్వరం సూపర్.

    • @vechalapulakshmi
      @vechalapulakshmi ปีที่แล้ว +1

      😮😅 JM ni un hn😅😅😅😊😊

  • @SanjeevPadala
    @SanjeevPadala 3 ปีที่แล้ว +14

    Laxmi.. గారు... మీరు పాడే పాటలకీ..... 👍👍👍👍👍👍👍👍🙏

  • @prasanthgadipally8007
    @prasanthgadipally8007 4 ปีที่แล้ว +21

    మీ పాట తో పాటు మీ నటనకు ఓ వందనం💐💐🙏🙏🙏👌👌

  • @karunakargorige4282
    @karunakargorige4282 3 ปีที่แล้ว +20

    పాట సర్ పాట అంతే! ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టడం లేదు ఇందులో చాల అర్ధలు వున్నాయి 👌

  • @prasaddasari7331
    @prasaddasari7331 3 ปีที่แล้ว +8

    మీ ఎక్స్ప్రెషన్ చాలా బాగా వచ్చింది ❤️❤️❤️

  • @miniature_art
    @miniature_art ปีที่แล้ว +4

    ఈ పాటలో మ్యూజిక్ అత్యద్భుతం 👏

  • @ManishaManisha-ub7jl
    @ManishaManisha-ub7jl 4 ปีที่แล้ว +7

    నేను నీకు పెద్ద ఫ్యాన్ నీ అక్క సూపర్ సాంగ్ 👌👌👌👌👌😍😍😍😍 మీరు ఏ పాట పాడిన కూడా అద్భుతంగా వుంటుంది నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ స్ అయితే చించేసవ్ అక్క 😍😍😍😍

  • @shantisriproperties4799
    @shantisriproperties4799 4 ปีที่แล้ว +26

    ఇప్పటి వరకు లక్ష్మీ పాడిన పాటలలో ఇదే హైలెట్ ఎక్స్ప్రెషన్స్. Welldone.

  • @allarajeswari1531
    @allarajeswari1531 2 ปีที่แล้ว +4

    అమ్మా లక్ష్మి నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా, .. సూపర్ గా పాడినవ్ తల్లీ

  • @gsathishsathish8876
    @gsathishsathish8876 4 ปีที่แล้ว +5

    సూపర్ వీడియో సాంగ్ విలేజ్ బ్రో. పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ తెలంగాణ.జై తెలంగాణ

  • @venkataramireddy9198
    @venkataramireddy9198 4 ปีที่แล้ว +42

    Vaayammo emi expression..... Esthunnaru meeru maamulollu gaadhu,,,,😇😇😇👌👌👌👌👌👌

  • @shekarkampelli808
    @shekarkampelli808 4 ปีที่แล้ว +234

    సమాజంలో ఇప్పుడు చాలా మందికి ఇలానే జరుగుతున్నది... మార్పు రావాలి...! 🤝 చాలా బాగా పాడారు లక్ష్మి గారు👍

  • @dileepsadinam5574
    @dileepsadinam5574 ปีที่แล้ว +1

    మీ పాటలో ఏదో తెలియని మాధుర్యం దాగి ఉంది, చాలా స్పష్టంగా ఉంది మీ పాట

  • @vsmc1366
    @vsmc1366 2 ปีที่แล้ว +2

    ఒక భార్య మనసు లో మాట ఈ పాట
    తన భర్తను తిడుతూనే తనకు భర్త మీద ఎంత ప్రేమ ఉందో చెప్పుతుంది
    బంగారు మనసు పిల్లగాడు అన్నప్పుడే
    తన ప్రేమ అర్థం అవుతుంది
    మేడ మిద్దెలోద్దు కూలి నాలీ
    చేసి నన్ను సాత్తే చాలు అంటోంది
    లక్ష్మీ నటించదు పాత్రలో జీవిస్తుంది
    Best of luck to the total team

  • @sampathdsp1475
    @sampathdsp1475 4 ปีที่แล้ว +344

    ఎంత అర్ధం. 10 సార్లు విన్న. ఇంకా వినాలని ఉంది. లక్ష్మీ అక్క ఎక్స్ప్రెషన్స్ కేక

    • @malleshwarinaineni7659
      @malleshwarinaineni7659 4 ปีที่แล้ว +9

      Super song Akka

    • @ancharaju378
      @ancharaju378 4 ปีที่แล้ว +4

      OK thyanks

    • @pranaviteluguvlogs4699
      @pranaviteluguvlogs4699 4 ปีที่แล้ว +1

      S

    • @mdarifabaygam9991
      @mdarifabaygam9991 4 ปีที่แล้ว +1

      And on

    • @naaotttelugu4605
      @naaotttelugu4605 4 ปีที่แล้ว

      హయ్Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ 1.నేను అనాథ , 2.నా చావుకి ఏవరు భాథు౮లు కారు, చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. th-cam.com/video/wmZzJbSV1vw/w-d-xo.html

  • @devendergoud6168
    @devendergoud6168 4 ปีที่แล้ว +8

    సూపర్ సాంగ్ లక్షీ ‌గారు

  • @itskarthik3233
    @itskarthik3233 4 ปีที่แล้ว +6

    GI Namdev ki oka like vesukondi 🤩🤩
    Em music Kaka ..nidi
    Prathi song blackbuster 😜😜😜

  • @ashokkonda4155
    @ashokkonda4155 4 ปีที่แล้ว +5

    నైస్ సాంగ్ సూపర్ లక్ష్మి గారు 🌷🌷🌷

  • @ShekarShekar-bm1qp
    @ShekarShekar-bm1qp 4 ปีที่แล้ว +3

    Super akka mana singer
    Laxmi akka ki okka like vesukondi..
    Superrrrr akko super 👌👌👌👌👌...
    Am big fan of you

  • @srinivastholeti1273
    @srinivastholeti1273 4 ปีที่แล้ว +6

    లక్ష్మీ గారు మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం.ఈ పాట కూడా బాగుంది

  • @chinnadegala6506
    @chinnadegala6506 2 ปีที่แล้ว +9

    DOP - 5
    Direction -5
    Lirics - 5
    Music - 5
    Acting - 5
    Singer -5
    Editing - 5
    Costumes - 5
    Highlight of the song -( expressions లక్ష్మి గారు😍)

  • @rajudurgam8978
    @rajudurgam8978 4 ปีที่แล้ว +2

    లక్ష్మీ అక్కా....ఇంకా మన బావ వేరే అక్క జోలికి పోతలేడు....గీ పాట లిరిక్స్ సూపర్ ఉన్నది భయ్యా ....

  • @batturaju1662
    @batturaju1662 4 ปีที่แล้ว +197

    Singing లొనే కాదు Acting లో #లక్ష్మీ తోపు....... లక్ష్మీ ఫ్యాన్.....❤

  • @jumbarathiuma
    @jumbarathiuma 4 ปีที่แล้ว +3

    Excellent song all the best singer లక్ష్మి

  • @rajumadari9609
    @rajumadari9609 4 ปีที่แล้ว +56

    పాట చూస్తూ కామెంట్స్ చూస్తున్న ఒక్క లైక్ కొట్టండి.

  • @nesaramesh2821
    @nesaramesh2821 4 ปีที่แล้ว +1

    Super song ...lakshmi akka.&.Nice expressions akka.
    👌👌👌👌👌

  • @chandrabhagavaghmare7064
    @chandrabhagavaghmare7064 4 ปีที่แล้ว +3

    Super song laxmi keep it up congratulations ra 👍👌💐💐💐

  • @c.s.teluguvlogs
    @c.s.teluguvlogs 4 ปีที่แล้ว +50

    నీ ప్రతి ఒక్క వీడియో సాంగ్ చాలా బాగుంటుంది లక్ష్మి 🤩🤩

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 3 ปีที่แล้ว

    బంగారు మనసు పిల్లగాడని బమిసి పెళ్లి చేసుకుని మోస పోయే వారికి కనువిప్పు ఈ పాట. రచన బాగుంది, గాణం బాగుంది, ఎక్స్ ప్రెషన్స్ సూపర్. లక్ష్మీ నీ పాట మాధుర్యం,

  • @raakeshadvocate8138
    @raakeshadvocate8138 4 ปีที่แล้ว +1

    lakshmi garu me acting , singing chala bugundi , natanalo jivinchesharu .really fentastic

  • @DjsanthoshMudhiraj
    @DjsanthoshMudhiraj 4 ปีที่แล้ว +34

    Karthik Nee Action Adhurs Po.... Super 👌👌👌👌👌

  • @andugularakesh1507
    @andugularakesh1507 4 ปีที่แล้ว +57

    నీకు విరుద్దంగా కామెంట్స్ పెట్టిన వారికీ మంచి గుణపాఠం ...నువ్ ఇలాగె మంచి పాటలు పాడలీ

  • @prakashnithish3075
    @prakashnithish3075 2 ปีที่แล้ว

    👌👌👌👌👌super ma baga padinaru god bloss you

  • @rawdits
    @rawdits ปีที่แล้ว

    Madammee voice chaala baaguntundhi... Intlo vunnaa tentions anni marchipoovatchu... Chaala relaxing ga vuntundhi... Work cheskuntu vintaa.. Thanx.. Mam. Inka chaala songs cheyalani korkuntunna

  • @BharathITIelectrician
    @BharathITIelectrician 4 ปีที่แล้ว +23

    సూపర్ సాంగ్స్ అక్క...,👏👌👌👌

  • @swamy246
    @swamy246 4 ปีที่แล้ว +128

    Love Marriage lo problems
    ప్రేమకి మనస్సాక్షి గా ఇష్టమైన వాల కోసం గుడేసలో వున్న భవంతి అనుకోవాలి

  • @urukundaharijana6501
    @urukundaharijana6501 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్ చాలా బాగుంది

  • @srinuvas2826
    @srinuvas2826 4 ปีที่แล้ว +2

    లక్ష్మీ గారు ఈ పాట మీ కంఠం మీ నటన చాలా బాగుంది...

  • @maheshgoud9034
    @maheshgoud9034 4 ปีที่แล้ว +5

    సూపర్ సాంగ్ 🙏🙏🙏

  • @dandempellyyakanna7287
    @dandempellyyakanna7287 4 ปีที่แล้ว +3

    Super laxmi ne patalu chala venanu nachinavalu Oka like this song

  • @kumarp7356
    @kumarp7356 2 ปีที่แล้ว

    Super ga chesaru... Sister... Superrr

  • @shankarpendela3693
    @shankarpendela3693 4 ปีที่แล้ว +1

    లక్ష్మీ సూపర్ perfomance..... కిర్రాక్ exprestions... లవ్ యూ .......

  • @madhukumaramaragonda6139
    @madhukumaramaragonda6139 4 ปีที่แล้ว +3

    So super singer laxmi very nice singing super bro keka All song is super 👌👌👌👌👌👌👌👌

  • @మందాపూర్
    @మందాపూర్ 4 ปีที่แล้ว +5

    Laxmi garu ..this song is super hit.
    Music superrrr. I like this song

  • @gouragallaakshaya2642
    @gouragallaakshaya2642 2 ปีที่แล้ว +2

    Super gaa vundi song🥰🥰😍😍❤️

  • @p.rajeshrajesh.p2961
    @p.rajeshrajesh.p2961 2 ปีที่แล้ว +1

    Exctrordinory song లక్మ్షీ గారూ🌹🌹🌹

  • @ramur6264
    @ramur6264 4 ปีที่แล้ว +147

    తల్లి తండ్రులు ను కాదని లవ్ మ్యారేజ్ కోసుకుని మోసపోయే వాళ్ళకి ఇలాంటి పాటలు మంచి గుణపాఠం అవుతాయి

    • @srinu3335
      @srinu3335 4 ปีที่แล้ว +2

      Avunu anna

    • @bhavana377
      @bhavana377 4 ปีที่แล้ว +1

      Nijam cheparu

    • @sahithyaupprapelli5601
      @sahithyaupprapelli5601 4 ปีที่แล้ว +4

      Baga chusukune vallu kuda unnaru ayina banglalu car lu chusi love cheste alage jarugutundi

    • @naaotttelugu4605
      @naaotttelugu4605 4 ปีที่แล้ว

      హయ్Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ 1.నేను అనాథ , 2.నా చావుకి ఏవరు భాథు౮లు కారు, చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. th-cam.com/video/wmZzJbSV1vw/w-d-xo.html

    • @aravindreddy1917
      @aravindreddy1917 4 ปีที่แล้ว +1

      Fri cu

  • @mekalahanmanthu9983
    @mekalahanmanthu9983 4 ปีที่แล้ว +3

    Super Voice and super Acting Laxmi Akka

  • @HemanthM-fd6jy
    @HemanthM-fd6jy 7 หลายเดือนก่อน

    E song vinte... .... Naalo koddiga baada pothundi. Super sister nice ga paadevui

  • @durgeshwaridurgeshwari5637
    @durgeshwaridurgeshwari5637 3 ปีที่แล้ว +1

    Singer laxmi ni ela pogadalo artham kavatam ledu abbaabbba emi voice andi adhi 🔥🔥 kirrak I like you laxmi garu

  • @galipellyvenkatesh9736
    @galipellyvenkatesh9736 4 ปีที่แล้ว +3

    Nice song. Music super sir. Laxmi once again u did rockkkkkzzzzzzzz .. love u

  • @ankushburbure8640
    @ankushburbure8640 3 ปีที่แล้ว +3

    खुप खुप सुंदर सुंदर अप्रतिम लाजवाब अविश्वसनीय ऐतिहासिक ह्रदयपर्शी अभिनय ! खुप खुप अभिनंदन खुप खुप शुभेच्छा ! ( जय भिम नमो बुद्धाय)

  • @vigneshwariailavlogs6007
    @vigneshwariailavlogs6007 4 ปีที่แล้ว

    Super super super super super anni sarlu super pettina thkkuve akka meku adaragottaru

  • @banothravinayak8540
    @banothravinayak8540 4 ปีที่แล้ว +3

    Naku singer laxmi Akka antea chala estam Tana songs antea chala chala estam akka me expressions baguntai nenu lavanya ne first lett

  • @lavakumarkumar5408
    @lavakumarkumar5408 4 ปีที่แล้ว +5

    సూపర్ లక్ష్మీ సాంగ్స్

  • @narsimhapentaboina2809
    @narsimhapentaboina2809 4 ปีที่แล้ว +22

    Exlent song &good singer 💐💐👌

  • @shrinivaas1316
    @shrinivaas1316 4 ปีที่แล้ว +2

    నిజంగా ఇలాంటి బెవకూఫ్ గాళ్లు చాలా మంది వున్నారు... ఈ లోకంలో..

  • @shankarchary1824
    @shankarchary1824 4 ปีที่แล้ว

    Super nijaga....🙏🙏🙏🙏

  • @NaveenKumar-uv7ct
    @NaveenKumar-uv7ct 4 ปีที่แล้ว +101

    💜💜💜Song chala bagundhi plz like cheyandi friends💜💜💜👌👌👌👍💛

  • @lmentertainment9251
    @lmentertainment9251 4 ปีที่แล้ว +3

    Lakshmi akka expressions champaysavu akka👌👌👌👌 nice song 💯💯💖💖❤️❤️💕💕

  • @shaikbasheer3163
    @shaikbasheer3163 2 ปีที่แล้ว

    Excellent manchi msg echaru ee pata tou

  • @sandhyakummari4465
    @sandhyakummari4465 ปีที่แล้ว

    Laxmi akka super action Great edhi action la ledhu reality laga undhi...

  • @luckyjorny412
    @luckyjorny412 4 ปีที่แล้ว +6

    అక్క సూపర్ అక్క ని పాటలంటే పిచ్చి ఇష్టం. సూపర్ అక్క మీ సాంగ్స్ ఇంకా చాలా రావాలని కోరుకుంటున్న.

  • @naturethings1369
    @naturethings1369 4 ปีที่แล้ว +6

    Chera super cheraku thagaa jaket super eee soung lo nevu chala andhamgaa vunnav
    Super soung keka

  • @saikirannachagoni1972
    @saikirannachagoni1972 4 ปีที่แล้ว

    లక్ష్మి వాయిస్ &యాక్టింగ్ సూపర్,,,ఈ సాంగ్ లో నువ్వే హైలెట్,,,,, ఆ అబ్బాయి కొంచెం యాక్టింగ్ చేస్తే బాగుండు..

  • @ponnasathyam5809
    @ponnasathyam5809 3 ปีที่แล้ว

    SUPER SONG LAKSHMI GARU

  • @varuntejanani
    @varuntejanani 4 ปีที่แล้ว +8

    Beautiful lyrics and expressions. 👌👌👌👌👌 Like this video and share it

  • @shivakumarshiva4890
    @shivakumarshiva4890 4 ปีที่แล้ว +10

    సూపర్ లక్ష్మి అక్క,ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది సూపర్

  • @puttarambinnu8592
    @puttarambinnu8592 3 ปีที่แล้ว +2

    Spr ur voice and ur acting god bless laxmi garu

  • @danamynaswamy6269
    @danamynaswamy6269 4 ปีที่แล้ว +2

    Mee patalaku ani comments patena chala thakuvaa...mee voice gudaa chala baghundhe

  • @prashanthjella4215
    @prashanthjella4215 4 ปีที่แล้ว +55

    లక్ష్మి గారు మీ పాటలు చాలా బాగుంటాయి

  • @narsaiahpodati7167
    @narsaiahpodati7167 4 ปีที่แล้ว +17

    Laxmi super singer నేను నీకు పెద్ద fan i love you

  • @vadithyamohannaik9385
    @vadithyamohannaik9385 4 ปีที่แล้ว

    Hi akka nenu mee voice ki mariyu mee expression's ki pidha ayyanu superbbb

  • @sreelatha4476
    @sreelatha4476 2 ปีที่แล้ว +2

    The girl acting and expression Superb .nice song

  • @kanakarajuyadav1483
    @kanakarajuyadav1483 4 ปีที่แล้ว +8

    Laxmi akka acting thama Charecter ki 100% ki 200% nyayam chesindhi
    Good acting 👌👌👍👍

  • @aluguvellydevenderreddy4643
    @aluguvellydevenderreddy4643 4 ปีที่แล้ว +3

    Achha telangana padalatho song rasina writer ki o pedda like...
    Laxmiki yinko like...

  • @anithakadari5527
    @anithakadari5527 2 ปีที่แล้ว

    Supare akka ilanti varu endaro unnaru👍👍👍👌👌

  • @pranaviteluguvlogs4699
    @pranaviteluguvlogs4699 3 ปีที่แล้ว

    Expression s chala bgundi chala bgundi song

  • @ptaveenpawan7308
    @ptaveenpawan7308 4 ปีที่แล้ว +3

    Your voice so beautiful laxmi garu super super super super song

  • @jumbidirajender6852
    @jumbidirajender6852 4 ปีที่แล้ว +4

    I like it your songs laxmi garu

  • @nandhunandhunandini368
    @nandhunandhunandini368 4 ปีที่แล้ว +1

    Laxmi akka song supar padaru naku e song ante chala estam chala bagundhi akka thank you sooooo much akka

  • @srinuc8317
    @srinuc8317 4 ปีที่แล้ว +1

    Super song super voice super expression laxmigaru meeru keka

  • @sclc3549
    @sclc3549 4 ปีที่แล้ว +18

    తిట్టలంకున్న తిట్ల్ అన్ని ఉన్నాయ్ ఈ పాటలో ,,,,,,,,

  • @haribabuooredoo3029
    @haribabuooredoo3029 4 ปีที่แล้ว +43

    లక్ష్మి ఫ్యాన్స్ లైక్ మీ

    • @vadlakondanarsaiah2843
      @vadlakondanarsaiah2843 4 ปีที่แล้ว +1

      మీ

    • @sabavathsanjay2792
      @sabavathsanjay2792 4 ปีที่แล้ว

      Sanjay chawau

    • @esunkanna2318
      @esunkanna2318 4 ปีที่แล้ว

      500000999ఫిబ్రవరి డిసెంబర్ రెండవ ఆదివారం అనగా 7అనేది డిసెంబర్ 7787777778ఒ000౦

    • @esunkanna2318
      @esunkanna2318 4 ปีที่แล้ว

      70097ఇ8డిసెంబర్ 8777అనేది చెప్పారు కానీ నా 89999888776666579009

    • @chvijay8531
      @chvijay8531 4 ปีที่แล้ว

      @@esunkanna2318 my

  • @riskyraju5964
    @riskyraju5964 4 ปีที่แล้ว +1

    Super song Sandhya sister

  • @hemanthpasupuleti3162
    @hemanthpasupuleti3162 4 ปีที่แล้ว +1

    Expression 💥💥💥💥 mamtalu putunchinavv awesome

  • @pagidiprakash8740
    @pagidiprakash8740 4 ปีที่แล้ว +4

    Superb song 👌👌👌

  • @kanakaraju1572
    @kanakaraju1572 4 ปีที่แล้ว +6

    I Love Laxmi`s voice
    Super song

  • @pervalamunju3108
    @pervalamunju3108 4 ปีที่แล้ว +1

    అక్క. ఏం. చెప్పులో. ఏమే. సూపర్. సూపర్. సూపర్. సూపర్........................ డిపార్ డిపార్

  • @vinodramyalovely4413
    @vinodramyalovely4413 4 ปีที่แล้ว +1

    Bagundhi,,, lyrics Inka nagunnayeeeeeeeeee, voice kuda , all the best team

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 4 ปีที่แล้ว +3

    మళ్లీ మళ్లీ చూడాలి మళ్లీ మళ్లీ వినాలి అన్నట్లుగా ఉంది🌹🌹🌹

  • @cobraking7500
    @cobraking7500 4 ปีที่แล้ว +4

    Laxmi nv super acting singing super ,,😍😍😍😍 ni gonthu addict aipoyaa

  • @atkapuramrajani5360
    @atkapuramrajani5360 4 ปีที่แล้ว

    Laxmi garu meeru ila simple ga ready ithe chala bagunnaru

  • @pavanigoud2307
    @pavanigoud2307 3 ปีที่แล้ว

    Super akka mi acting mi voice kuda bagundhiiii

  • @hello_guru_official4486
    @hello_guru_official4486 4 ปีที่แล้ว +4

    లక్ష్మీ ఇస్ బ్యాక్ మీపాటలు సూపర్గా ఉంటాయి నేను మీసాంగ్స్ అనీ వింటాను.. ఈసాంగ్ కూడా సూపర్...

  • @sanganamonivishnu554
    @sanganamonivishnu554 4 ปีที่แล้ว +6

    లక్ష్మి ఆ పాటకు ఎక్స్ప్రెషన్ నీకే సాధ్యం

  • @eravi4746
    @eravi4746 4 ปีที่แล้ว +2

    Un like chesinavaallu Girls Naakutelisi 👌👌👌Laxmi Akka I'm big fan off u💞💞💞uAkka