కళ్ళు లేవు... కడు పేదరికం... కళ మాత్రమే ఉంది... మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాడు... please ఈ వీడియో చూస్తున్న మనసున్న ప్రతి ఒక్కరూ ఈ చిన్న టాలెంటెడ్ సింగర్ వికాస్ ని ప్రోత్సాహస్తూ ఒక్క లైక్ కొట్టి, మీ కామెంట్స్ రాయండి... వీలైనంత ఎక్కువ షేర్ చెయ్యండి.... అలాగే త్వరలో ఫుల్ వీడియో మీ ముందుకి తీసుకొస్తాం.... తనకి ఒక కంటి కి చూపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫుల్ వీడియో లో వాళ్ళ డీటైల్స్ ఇస్తాను... please మీకు తోచిన సహాయం అందించండి....❤🙏🏼 plzz share like and subscribe from village tv
అంధుల పై ఎందుకు సమాజమా చిన్న చూపు మాటలు..? సూపుకు నోచని దుఃఖం తనది పాటకు సక్కని రాగం అతనిది నీకు చూపునిస్తే ఈ సమాజం లో జరిగే అకృత్యాలను పాటల రూపంలో అల్లుతావనే ఆ దేవుడు చూపును దూరం చేసాడేమో ఐన రైతు రాగం తో ఈ ప్రపంచాన్ని చుట్టిన ఓ వికాసుడ నీకు పాటల వందనం..
కళ్ళు లేవు...
కడు పేదరికం...
కళ మాత్రమే ఉంది...
మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాడు... please ఈ వీడియో చూస్తున్న మనసున్న ప్రతి ఒక్కరూ ఈ చిన్న టాలెంటెడ్ సింగర్ వికాస్ ని ప్రోత్సాహస్తూ ఒక్క లైక్ కొట్టి, మీ కామెంట్స్ రాయండి... వీలైనంత ఎక్కువ షేర్ చెయ్యండి....
అలాగే త్వరలో ఫుల్ వీడియో మీ ముందుకి తీసుకొస్తాం.... తనకి ఒక కంటి కి చూపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫుల్ వీడియో లో వాళ్ళ డీటైల్స్ ఇస్తాను... please మీకు తోచిన సహాయం అందించండి....❤🙏🏼
plzz share like and subscribe
from
village tv
Super chinna
Super nanna chala baga paduthunnav
Super
అబ్బ... సూపర్ చిన్ను....
Super nani... 👏👏👏👏
Akka meeru super. Anadriki encourage chastaru 🙏🙏🙏🙏
Thank you brother... please share cheyandi
👏🏼👏🏼👏🏼
Super brother keep going....
Thank you...🙏🏼
Super thamudu
Thank you... మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాడు plzz Bless ,Like and Share చేయండి 🙏🏼
❤ కళ్లు లేకపోయినా గొంతు బాగా ఉంది నాని
Thank you anna...🙏🏼
,👍👍👍💐💐💐👌🏻👌🏻❤❤❤❤❤
అంధుల పై ఎందుకు సమాజమా చిన్న చూపు మాటలు..?
సూపుకు నోచని దుఃఖం తనది
పాటకు సక్కని రాగం అతనిది
నీకు చూపునిస్తే ఈ సమాజం లో జరిగే అకృత్యాలను పాటల రూపంలో అల్లుతావనే ఆ దేవుడు చూపును దూరం చేసాడేమో
ఐన రైతు రాగం తో ఈ ప్రపంచాన్ని చుట్టిన ఓ వికాసుడ నీకు పాటల వందనం..
super anna... గొప్పగా చెప్పారు... Thank youu 🙏🏼
తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు ఉంది....నీ పాటలతోనే..జనం మనసుల్లో నిలిచిపోతవు......రవి రైటర్
Thank you so much anna...🙏🏼 please like కొట్టి షేర్ చెయ్యండి