జనసేనాని తో మహా వంశీ సెన్సేషనల్ ఇంటర్వ్యూ | Pawan Kalyan With Mahaa Vamsi | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ค. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    ఎన్నికలపై పవర్ స్టార్ సెన్సేషనల్ ఫస్ట్ ఇంటర్వ్యూ | Pawan Kalyan With Mahaa Vamsi | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 361

  • @happyhomeguntupalli9768
    @happyhomeguntupalli9768 25 วันที่ผ่านมา +211

    డబ్బు మీద ఆశ లేదు
    పదవి మీద మోజు లేదు
    దేశం మీద విపరీతమైన ప్రేమ
    స్వార్థ రహిత సమాజాన్ని కోరుకుంటూ
    రాక్షస వధ కోసం తన స్థానాన్ని తగ్గించుకొని నలుగురిని కలుపుకుపోతున్న కళ్యాణ్ గారిని ఈసారి గెలిపించుకోవాలి
    జయహో janasenani
    జై janasena

    • @harshatheja2191
      @harshatheja2191 18 วันที่ผ่านมา +1

      All the statements are exactly true Anna

    • @happyhomeguntupalli9768
      @happyhomeguntupalli9768 18 วันที่ผ่านมา

      @@harshatheja2191 Anna kaadu bro sister

    • @JK_Sai
      @JK_Sai 7 วันที่ผ่านมา

      chala Baga chepparandi. True statements.

  • @kameshk8908
    @kameshk8908 25 วันที่ผ่านมา +323

    సమాజాన్ని అభివృద్ధి చేయడానికి గొప్ప వ్యక్తులు వస్తారు ఆ వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు అగ్ర నాయకుడు

    • @durgaAravind-rz6xb
      @durgaAravind-rz6xb 24 วันที่ผ่านมา +4

      Anna nuvvu bagundali

    • @bujjiilla8613
      @bujjiilla8613 24 วันที่ผ่านมา +5

      Jai janasena

    • @yajnayedida7226
      @yajnayedida7226 23 วันที่ผ่านมา

      ​@@durgaAravind-rz6xb6:09 p

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 20 วันที่ผ่านมา

      ఇప్పటి దాకా చెప్పింది ప్రజలు వినలేదని అర్ధం అయ్యినట్లుంది ఈ పావలా గాడికి .మాట్లాడితే వాలంటీర్స్ మూలాన ౩౦ వేలమంది ఆడవారు మిస్ అయ్యారు అంటాడు.మరి ఏమి చేసాడు వాళ్ళ కోసం చెప్పాడు.బాబు కోసం BJP సంక నాకాను అంటాడు.మిస్ ఆడవారికోసం ఏమి చెయ్యదు.కానీ ఓట్లు కావాలి.

    • @jaya.preddy1104
      @jaya.preddy1104 14 วันที่ผ่านมา

      Pakka

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 25 วันที่ผ่านมา +152

    దయచేసి జనసేన టిడిపి బిజెపిలను గెలుపించండి 🙏🙏 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి 🙏🙏 జై జనసేన జై టిడిపి జై బిజెపి ✊✊ జై హింద్ ✊✊✊

    • @rummyram9479
      @rummyram9479 24 วันที่ผ่านมา +1

      ఒకసారి చేసే సంసారం అంటారన్న మల్ల మల్ల చేస్తే దాన్ని వ్యభిచారం అంట

    • @svcomputers6632
      @svcomputers6632 23 วันที่ผ่านมา +3

      ​@@rummyram9479
      Same to you ni family ki

  • @Nenu_Niku_Gurthu_Raleda
    @Nenu_Niku_Gurthu_Raleda 25 วันที่ผ่านมา +53

    నిజాయితీ కలిగిన leader ఇటువంటి ఆలోచన కలిగిన వారు మాత్రమే రాజకీయాల్లో అర్హులు

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t 22 วันที่ผ่านมา +12

    పవన్ కళ్యాణ్ గారూ మిమ్మల్ని చూస్తుంటే
    నాకు దుఖ్ఖం వస్తుంది , ఎంతో గ్లామరస్ గ
    ఎంతో హాయిగ వుండ వలసినమీరు, ప్రజల కోసం అభిమానుల కోసం నానామాటలు పడుతూ కూడ మీసంపాదనను అవసరమైన పేదలకు పంచుతునే వున్నారు, ముఖ్యంగ మీరు ఆయురారోగ్యాలతో చాలా జాగ్రత్తగ వుండటం ప్రజలకు ఎంతో అవసరం. పొత్తులమీద కొందరు అజ్ఞానులు వాగుతారు. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు చెప్పారు

  • @chittinnaa
    @chittinnaa 25 วันที่ผ่านมา +57

    ఈ ప్రోగ్రామ్ జగన్ చూస్తే , కొంతైనా లీడర్ ఎలా ఉండాలో తెలుస్తుంది. జగన్ చూడాలి

  • @Janasena.Naresh.
    @Janasena.Naresh. 25 วันที่ผ่านมา +96

    థంబ్ నైల్ మార్చండి ముందు పవర్ స్టార్ తో అని కాదు జనసేనానితో అని రాయండి

  • @sreedevi6494
    @sreedevi6494 25 วันที่ผ่านมา +62

    వంశి గారు ఒక మహా యోధుడు మళ్లీ పుట్టాడు అతనే పవన్ అన్న రావణుని చంపాలంటే సీతా రాములు కలవాలంటే ఆ నాడు ఆ అంజని పుత్రుడు ఎలా వెన్ను దన్నుగా నిలబడి ఈరోజు మన మనలాంటి వాళ్లకు ఈ రామరాజ్యాన్ని ఇచ్చాడు అలాగే ఆంజనేయ పుత్రుడు లాగా ఈ పవన్ కళ్యాణ్ అన్న కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాజ్యంలోని ప్రజలందరికీ మరో రామరాజ్యాన్ని ఇస్తారు వంశీ గారు మీరు ఎంతటి అదృష్టవంతులు భగవంతునితో అంత దగ్గరగా జై జనసేన 🙏🙏🙏

  • @Praveen74659
    @Praveen74659 25 วันที่ผ่านมา +44

    Vote for Janasena ✊❤️✊

  • @kamal.m3130
    @kamal.m3130 25 วันที่ผ่านมา +52

    పిఠాపురం లో అందరూ లక్ష మెజారిటీ అంటున్నారు, కానీ లక్ష కన్నా కుడా ఎక్కువ వచ్చిన ఆచార్య పోవచ్చు. పిఠాపురం లో వైసీపీ కి డిపజిట్ కుడా రాదు, పిఠాపురం లో ఏ ఇంటికి వెళ్లిన జనసేన గాజు గ్లాస్ మా ఈస్ట్ గోదావారి యాసలో ఐతే టీ గలస్ అంటారు, ఎవరి నైనా అడగండి టీ గ్లాస్. పిఠాపురం ప్రజలలారా ఆంధ్రా ప్రజారాల ఆలోచించండి మళ్ళీ జాలాగ్ లాంటి వాన్ని ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ నాశనం ఐపోతుంది, జాగ్రత్త

  • @mullashebeer6857
    @mullashebeer6857 25 วันที่ผ่านมา +33

    అన్నా నాదొక సలహా జనసేన కార్యకర్తలు అభిమానులు గ్రామస్థాయిలో ఉన్నారు వారిని మండల స్థాయికి అలాగే నియోజవర్గ స్థాయికి సపోర్ట్ ఇచ్చే నాయకులు లేరు ఈ ఒక్క అంశం మీద కాస్త పరిశీలిస్తే జనసేన పార్టీ మరింత బలపడేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ప్రజల్లోకి ఎక్కువ శాతం మార్కులు పడతాయి

  • @sandySandhya-bv6kn
    @sandySandhya-bv6kn 25 วันที่ผ่านมา +25

    పవన్ కళ్యాణ్ గారు మీరు గొప్ప నాయకుడు సార్ మీరు. చాలా మంచి మనిషి మీరు. ఈరోజు కూటమి గెలుపుకి కారణం మీరే. ప్రతి ఓటు మిమ్మల్ని చూసే పడుతుంది. జనసేన పార్టీ బలం చాలా బాగా పెరిగింది, జనసేన ఒంటరిగా పోటీ చేసినా 50 స్థానాలు సులభంగా గెలిచే బలం ఉంది.అయినా మీరు రాష్ట్రం కోసం తగ్గారు , కూటమి గెలిచాక సీట్లతో సంబంధం లేకుండా మీరు కూడా కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలి.

    • @rummyram9479
      @rummyram9479 24 วันที่ผ่านมา

      పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే గాని ఒకసారి చేసే సంసారమంటారు మల్ల మల్ల

  • @m38926
    @m38926 25 วันที่ผ่านมา +8

    ఇన్నిరోజులుగా చూసాను కానీ పవన్ అన్నయ్య ఇంటర్వ్యూ ఇవ్వటం మొదటిసారి చూస్తున్నా. రాజకీయ ప్రస్తానం లో సాధారణ వ్యక్తి యొక్క పరిస్థితి తెలిసిన వ్యక్తి pspk.జై జనసేన.

  • @chaitanyach1329
    @chaitanyach1329 25 วันที่ผ่านมา +19

    Kalyan garu is not a politician he is great leader ❤

  • @pawansadu7233
    @pawansadu7233 25 วันที่ผ่านมา +16

    Currently PawanKalyan sir is the major pillar and king maker of Andhrapradesh politics ✅💯 ReallyHe is a game changer 🗿✊

  • @Durga_527
    @Durga_527 25 วันที่ผ่านมา +16

    Maaha newes chusuvallu okka like veyandi pls❤❤❤
    I love pawan anna.. Heart ♥️with pawan anba

  • @RaviKumar-nb6lm
    @RaviKumar-nb6lm 25 วันที่ผ่านมา +24

    నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టోలో మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం అన్నారు బాగుంది కానీ మా ఆటో డ్రైవర్లు కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో మహిళా కస్టమర్ల మీదే ఆధారపడి బ్రతుకుతున్నాము మరి మా ఆటో డ్రైవర్ల జీవనోపాధికి సంబంధించి మీ మేనిఫెస్టోలో ఎటువంటి హామీ లేదు మా ఆటో డ్రైవర్ల కుటుంబాల కోసం ఒక మంచి పథకం పెట్టండి సార్ మా ఆటో డ్రైవర్లు చాలా నిరాశతో భయంతో ఉన్నారు జై జనసేన

    • @dhyananubhav2955
      @dhyananubhav2955 25 วันที่ผ่านมา +7

      మీకు ఏదో ఒకటి చేస్తారు. ఇంకో విషయం ఏమంటే, మనదేశం ఎక్కువ జనాభా ఉన్న దేశం. అదే అమెరికాలో భూమి విస్తరణ ఎక్కువ జనాభా తక్కువ. కాబట్టి జనాభా ఎక్కువనే ఉంది మన రాష్ట్రంలో మీకు ఇబ్బంది లేదు. ఉచిత బస్ ప్రయాణం అనేది ఒక మహిళలకి గౌరవం అంతే. మగవాళ్ళకి కాదు కదా. ఇంతకి ముందు ₹1000/- రూపాయలు లాభం వస్తే ఇప్పుడు ₹800/-రూపాయలు లాభం వస్తే నష్టం లేదు కదా. కొంత స్వార్ధం తగ్గించు కోవాలి అంతే.

    • @narayanarao4720
      @narayanarao4720 25 วันที่ผ่านมา +3

      Good point bro.. I think some age relaxing ivvali.. As well as about 45 years ladies ki... Ivvali ani na point

    • @RaviKumar-nb6lm
      @RaviKumar-nb6lm 24 วันที่ผ่านมา

      ​@@dhyananubhav2955హాయ్ బ్రదర్ మీరు చెప్పినట్టు రోజుకి 800 వస్తే ఎవరు కూడా బాధపడరు కానీ నోటికి 90% ఆటో ఎక్కే వారు ఆడవాళ్లు మాత్రమే బస్సుల మీద ఫ్రీగా ప్రయాణం చేస్తే ఆటోడ్రైవర్లే కాదు చాలామంది చాలా ఇబ్బందులు పడతారు మగవాళ్లలో ఆటో ఎక్కేది నోటికి 20 to 30% మాత్రమే

  • @veerufin
    @veerufin 23 วันที่ผ่านมา +4

    మీ ఒక ఆలోచన ప్రక్రియ చాల మంచిది శ్రీ పవన్ కళ్యాణ్ గారు 🎉

  • @rambabu2598
    @rambabu2598 25 วันที่ผ่านมา +8

    అన్న ఆరోగ్యం జాగ్రత్తా

  • @malli7869
    @malli7869 25 วันที่ผ่านมา +9

    Jai Pawan Anna super ✊🇮🇳✊🦁✊

  • @JK_Sai
    @JK_Sai 7 วันที่ผ่านมา +1

    నిజంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవారు పవన్. జై జనసేన

  • @komaravinodkumar3178
    @komaravinodkumar3178 25 วันที่ผ่านมา +26

    మనకి కులం కావలి mana kulamto patu అన్ని కులాలు kalupukupoyi saraina నయుకుడు pk అందరు కోసం alochana chestunnaru pk గారు

    • @karthikchand007
      @karthikchand007 24 วันที่ผ่านมา

      మా కులం నెల్లూరు

  • @trishul255
    @trishul255 21 วันที่ผ่านมา +3

    Pawan kalyan is my inspiration&reason for my respiration

  • @kameswararaokesana1232
    @kameswararaokesana1232 25 วันที่ผ่านมา +15

    Vote for janasena

  • @SureshdsureSuresh
    @SureshdsureSuresh 25 วันที่ผ่านมา +10

    Jai janasen super Annaya

  • @karanamm
    @karanamm 25 วันที่ผ่านมา +9

    Extraordinary Vision, Excellent thought process and selfless leadership what else we need to think to vote for this Man, My entire family stands with you Sir, Will vote for your vision.

  • @abhinavinteriors5620
    @abhinavinteriors5620 25 วันที่ผ่านมา +7

    Hat's off to you Pavan Kalyan garu
    Really you gained maximum knowledge about administration

  • @MdZahidbashaBashaap
    @MdZahidbashaBashaap 25 วันที่ผ่านมา +15

    Jai Jana Sena Jai power Star

  • @Durga_527
    @Durga_527 25 วันที่ผ่านมา +5

    సూపర్ కన్వెన్షన్ అన్న.... ♥️♥️♥️♥️mahaa news 👌👌👌💋👍👍👍🙏🙏♥️

  • @sidduk341
    @sidduk341 24 วันที่ผ่านมา +4

    ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది. ఒకప్పుడు పటేల్ గారిని పక్కన పెట్టిన దేశం మనది. అప్పుడు దేశం అభివృద్ది తప్పటడుగు వేసింది, ఇప్పుడు రాష్ట్రం వంతు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మరో పటేల్ లాంటి వారు. భావాలలో ఆయనకు వారసుడు. గెలిపిద్దాం అనట్లేదు, ఆయన్ను అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా ప్రజలుగా మన వంతు కృషి మనం చేసి ప్రజలుగా మనం గెలుద్ద్దాం💪💪💪 జై హింద్❤

  • @sudhabattulaveeravenkatasa4148
    @sudhabattulaveeravenkatasa4148 24 วันที่ผ่านมา +2

    ఈ సమాజానికి కళ్యాణ్ గారు చాలా అవసరం

  • @vishwanath309
    @vishwanath309 24 วันที่ผ่านมา +3

    Without any paper, he confidently answers every question. His confidence is remarkable, this is a quality everyone should possess at the very least. యుగానికి ఒకడు ఈలాంటి గొప్ప మనిషి వస్తాడు.

  • @gayatrirupa6820
    @gayatrirupa6820 8 วันที่ผ่านมา +1

    🙏sir..ఈ ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది మీ మాటలు🙏...ఒక కుటుంబం బాగుండాలి అంటే యజమాని బాగుండాలి...ఒక స్కూల్ బాగుండాలి అంటే స్కూల్ HM బాగుండాలి..మన రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి ఒక మంచి ఆశయం తో పనిచేసే నాయకుడు కావాలి.....👍ఆ నాయకుడు మీరే అయితే...ఈ అమాయక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాను.. సార్ 🙏😔

  • @kurellavenkatalakshmi3570
    @kurellavenkatalakshmi3570 25 วันที่ผ่านมา +11

    All the best Pavan garu

  • @user-bh9bw6iq5l
    @user-bh9bw6iq5l 25 วันที่ผ่านมา +3

    పవన్ కళ్యాణ్ గారు రియల్లీ యు ఆర్ గ్రేట్ పర్సన్,అండ్ ది రియల్ పొలిటికల్ లీడర్ ఇన్ టూ స్టేట్స్ హ్యాట్సాఫ్ సార్ జై జనసేన 👏🙏

  • @naninani-zm2on
    @naninani-zm2on 24 วันที่ผ่านมา +3

    రాజకీయాల్లో ఉన్నా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ పర్సన్ పవన్ కళ్యాణ్❤❤

  • @Durga_527
    @Durga_527 25 วันที่ผ่านมา +2

    Very talented pawan అన్న సూక్ష్మ ఆలోచన తో MAHA NEWS కి.. STARTING TO ENDING,.. QHOTIONING TO US "ANSWER IS VOTE AND VOTER"👍

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y 25 วันที่ผ่านมา +26

    Vote for power star 🙋🙏🙏

  • @raghusanapathi5768
    @raghusanapathi5768 25 วันที่ผ่านมา +7

    Great interview 👍

  • @rajarani3547
    @rajarani3547 24 วันที่ผ่านมา +3

    Maha vamsi gaaru me ...way of questioning chala bagundi ..kalyan babu garu cheppina answers ..way of explain .. clear cut ga undi

  • @babuvanguri8887
    @babuvanguri8887 24 วันที่ผ่านมา +3

    👍👍👍

  • @VenkataramanaVangalapudi
    @VenkataramanaVangalapudi 21 วันที่ผ่านมา +2

    Sinceyarity and Honesty jai jana sena jai pawan kalyan babu garu 🙏

  • @user-gs5hb4et8p
    @user-gs5hb4et8p 25 วันที่ผ่านมา +8

    Super Annaya Jai janasena

  • @malleswarivippala1474
    @malleswarivippala1474 22 วันที่ผ่านมา +3

    Very nice brother ❤❤

  • @bujjipollada4333
    @bujjipollada4333 24 วันที่ผ่านมา +2

    Annayya meeru great

  • @travelwithnr4316
    @travelwithnr4316 25 วันที่ผ่านมา +3

    What a knowledge you have sir..., 🙏

  • @gujjulasujatha5530
    @gujjulasujatha5530 25 วันที่ผ่านมา +6

    Jai power star jai janasa'a

  • @thotamuralikrishna2023
    @thotamuralikrishna2023 25 วันที่ผ่านมา +4

    మంచి నాయకుడు జనసేన ని🎉🎉🎉🎉🎉❤

  • @rubydesigns1986
    @rubydesigns1986 25 วันที่ผ่านมา +3

    Plz vote for janasena.. Intha clarity ga ewaru leru plz vote for janasena

  • @kdivijendraraj8370
    @kdivijendraraj8370 25 วันที่ผ่านมา +6

    Kalyan garu thinking excellent Okasari assembly lo adugu peditae chaala change chustam manam politics lo

  • @hemanthkumar6247
    @hemanthkumar6247 24 วันที่ผ่านมา +2

    Exlent words❤

  • @lakshmisurneedi2850
    @lakshmisurneedi2850 22 วันที่ผ่านมา +2

    Jai janasena🎉🎉🎉

  • @chowdaboyinasrinivasarao996
    @chowdaboyinasrinivasarao996 25 วันที่ผ่านมา +3

    Power ⭐

  • @vishwanathjangam9946
    @vishwanathjangam9946 25 วันที่ผ่านมา +4

    All the best annaya...

  • @pasupuletiteakitchenbynali5153
    @pasupuletiteakitchenbynali5153 25 วันที่ผ่านมา +4

    జై జనసేన 🙏🙏🙏🙏🙏

  • @saibabu5305
    @saibabu5305 25 วันที่ผ่านมา +16

    Jai janasena vote for glass

  • @sivaramaneelkantham9064
    @sivaramaneelkantham9064 25 วันที่ผ่านมา +6

    Anna health jagrathha 🎉🎉

  • @pavanronanki1861
    @pavanronanki1861 23 วันที่ผ่านมา +2

    Clean and neat interview ❤❤jai janasena jai pspk❤

  • @bathinanani7929
    @bathinanani7929 24 วันที่ผ่านมา +2

    Jai జనసేన jai పవన్ జై భారత్

  • @commonman-20
    @commonman-20 16 วันที่ผ่านมา +1

    Clarity of thinking and well balanced talk🙏

  • @user-cc3br2fx1q
    @user-cc3br2fx1q 25 วันที่ผ่านมา +8

    Super sir melativaru maa ku kavali

  • @nagendranathpantam8596
    @nagendranathpantam8596 24 วันที่ผ่านมา +1

    Jaipk

  • @veenakasi646
    @veenakasi646 24 วันที่ผ่านมา +2

    Please vote for him. Ilanti nayakudu kavali society ki.

  • @kpnrao9338
    @kpnrao9338 25 วันที่ผ่านมา +3

    The Leader for a Reason @pspk

  • @pvvsrangaranga481
    @pvvsrangaranga481 23 วันที่ผ่านมา +2

    ❤ pavan Kalyan Sir, Great Leader of India❤❤🎉🎉❤❤

  • @hemanthkumar6247
    @hemanthkumar6247 24 วันที่ผ่านมา +2

    Good interview 👍

  • @HaHa_Hasini_Kushi
    @HaHa_Hasini_Kushi 22 วันที่ผ่านมา +1

    Thank you MAHAANEWS ,MA PAWAN Gari manasuloni Bhavalani correct ga adndari ki theliya chesaru ❤❤❤❤❤All the best PAWAN Sir🎉

  • @rajukalyan1634
    @rajukalyan1634 24 วันที่ผ่านมา +2

    Jai Janasena ✊🏻 jai pawankalyan ❤️‍🩹

  • @RamaDevi-by9qf
    @RamaDevi-by9qf 23 วันที่ผ่านมา +1

    A grade Star.. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ దేవుడి వరం.. 🎉🎉🎉

  • @Indian11123
    @Indian11123 25 วันที่ผ่านมา +4

    Jai Janasena

  • @mallannagariananthalaxmi4054
    @mallannagariananthalaxmi4054 23 วันที่ผ่านมา +2

    Jai janasea jai pawàn sar my fist msg 🙏

  • @BalramJanni-oz9cm
    @BalramJanni-oz9cm 25 วันที่ผ่านมา +3

    Jai Jana Sena 🇮🇳🙏👌

  • @user-jt4bg5mi4y
    @user-jt4bg5mi4y 23 วันที่ผ่านมา +2

    జై జనసేనాని ❤️❤️❤️

  • @srinivasaraopandranki2235
    @srinivasaraopandranki2235 21 วันที่ผ่านมา +1

    Good human being best honest politician Pawan Kalyan garu

  • @avulamadhu9331
    @avulamadhu9331 25 วันที่ผ่านมา +4

    Jai janasena ❤❤

  • @saivenkateshnarne3051
    @saivenkateshnarne3051 25 วันที่ผ่านมา +3

    Administration lo kuda train ayite Kalyan garu will be the best leader….. Selflessness + working for the ppl without bad intentions + clear vision for the future + administrative skills - very rare combination….. I pray god that he should attain good administrative skills in the next 5 years …. So that he could spend every rupee for the people in most constructive way ….. Hoping for the best 🙏🙏🙏

  • @ramalaxmidadala6883
    @ramalaxmidadala6883 25 วันที่ผ่านมา +8

    Jai Janssena ✊✊✊

  • @6kalyan
    @6kalyan 24 วันที่ผ่านมา +2

    Real leader. Sure he will be prime minister one day. Great great sir.

  • @pvvsrangaranga481
    @pvvsrangaranga481 23 วันที่ผ่านมา +2

    ❤🎉🎉🎉 Jai jana Sena 👍💪👍 Jai pavan Kalyan Sir❤❤

  • @egivesrinu8920
    @egivesrinu8920 25 วันที่ผ่านมา +7

    Jai janasena❤❤❤❤

  • @ramababut8150
    @ramababut8150 25 วันที่ผ่านมา +4

    Great leader Pavan Kalyan

  • @vsrmurthysp8797
    @vsrmurthysp8797 24 วันที่ผ่านมา +2

    Vamsi congratulations for conducting a good interview in a right time which needs to the public to know what they require and also you did well.

  • @naiduwruthala4816
    @naiduwruthala4816 25 วันที่ผ่านมา +4

    🙏జై జెనసేన ✊💪👍

  • @kondaveeti8157
    @kondaveeti8157 25 วันที่ผ่านมา +4

    Chala alasataga unnaru. Mi kashtam ki tappakunda nyayam jaruguthundhi. Aa roju kosam ap wait chesthundhi. Jai janasena❤

  • @radhakrishna1868
    @radhakrishna1868 24 วันที่ผ่านมา +2

    Pawan garu dynamic leader in p politics ❤❤

  • @lakshmilaasyagradevib9170
    @lakshmilaasyagradevib9170 23 วันที่ผ่านมา +2

    Mee cheppina prathimaata correct

  • @malleswarivippala1474
    @malleswarivippala1474 22 วันที่ผ่านมา +2

    Jai Janasena ❤❤

  • @prathyushachinnu4974
    @prathyushachinnu4974 24 วันที่ผ่านมา +3

    Maa anna roju roju ki andham perigipoindhi ento🧿

  • @kumarchef2418
    @kumarchef2418 25 วันที่ผ่านมา +5

    Jai. Janasena

  • @user-hs8yl6wb3r
    @user-hs8yl6wb3r 24 วันที่ผ่านมา +2

    Paean Kalyan is an honest man…..please vote for him. ❤❤❤❤❤

  • @sivaramaneelkantham9064
    @sivaramaneelkantham9064 25 วันที่ผ่านมา +5

    Jai janasena 💐

  • @abhinavinteriors5620
    @abhinavinteriors5620 25 วันที่ผ่านมา +4

    Just Ap people need like this quality of leadership and leaders

  • @saibabudangeti4524
    @saibabudangeti4524 25 วันที่ผ่านมา +4

    Jai janaseena❤

  • @Dhanu-mn7gz
    @Dhanu-mn7gz 25 วันที่ผ่านมา +7

    God God God
    Kaarana janmudu
    Jana senaani

  • @ranavirshankar3797
    @ranavirshankar3797 25 วันที่ผ่านมา +4

    Jai janasena jai pawan kalyan ❤❤❤❤❤

  • @ashokkumargulime6030
    @ashokkumargulime6030 21 วันที่ผ่านมา +2

    Vote of Janasena

  • @katchalagangunaidu2000
    @katchalagangunaidu2000 22 วันที่ผ่านมา +1

    Jai Jana sana ❤

  • @kanthlaxmi7780
    @kanthlaxmi7780 24 วันที่ผ่านมา +3

    చాల బాగా బ చెప్పారు అన్న అదే జగన్ అయితే తడబడే వాడు ఏం మాట్లాడాలో తెలియదు అతనికి

  • @bsiva7359
    @bsiva7359 24 วันที่ผ่านมา +1

    Gods Gift

  • @venkateshyachavarapu6451
    @venkateshyachavarapu6451 18 วันที่ผ่านมา +1

    Jai janasena jai power star jai hind ❤