వారే జడ్జీలు ఎలా అవుతున్నారు? judjices | telakapalli ravi | bjp | Mass voice

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 40

  • @prakashagencies9541
    @prakashagencies9541 2 วันที่ผ่านมา +17

    ఎందుకంటే ఇండియాలో ప్రజాస్వామ్యం అనే కామెడీ షో నడుస్తుందికబాట్టి, అంబేద్కర్ ఏనాడో చెప్పాడు ఈ దేశంలో కులం అనే భయంకరమైన వైరస్ ఉందిఆన్ని వైరస్ లకంటే డేంజర్ అది ఇదేశంలోనే వేల ఏళ్లనుండి పట్టుకుపోయింది , అది హిందుమతంలో భాగం, కులంప్రభావం లేని సమాజం ఉంటేనే దేశమ్ బాగుపడుద్ది లేకపోతె నా వొంకాయన్న బాగుంబడదు

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 วันที่ผ่านมา +2

      Modi vocchi 1O years kadha ,
      antthaku munddhu 55 years Khan party DEMOCRACY commedy show chesinddhi Anna Mata 🤔🤔🤔 .

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 วันที่ผ่านมา +1

      Bhagane kashtta paddaru kani , public ki modi meedha nammakam vunddhi , nammakam vunnanni rojulu modi ni gelipistharu public Sarena 🤣🤣🤣 .

    • @nerellahanmanthu6145
      @nerellahanmanthu6145 วันที่ผ่านมา

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 3 วันที่ผ่านมา +25

    మోడీకి న్యాయస్థానాలు , జడ్జెస్ చుట్టాలు

  • @joyarjun3578
    @joyarjun3578 2 วันที่ผ่านมา +11

    మొత్తం వ్యవస్థ లన్నీ నాశనం చేస్తున్నారు...

  • @hanumanthudandu105
    @hanumanthudandu105 2 วันที่ผ่านมา +13

    బీజేపీ ప్రభుత్వం వున్నంత వరకు జడ్జి లు వాలకు అనుకునంగా పనీ చేస్తారు న్యాయా వ్యవస్థ మారాలి ధానికి సంబధించిన చర్చ జరగాలని కోరుకుంటున్న

    • @RaviMummadi
      @RaviMummadi 8 ชั่วโมงที่ผ่านมา

      మారాల్సింది వ్యవస్థ కాదు, నువ్వు మారు? నీ ఒక్కడికే మారడం చేతకానప్పుడు, వ్యవస్థ గురించి మాట్లాడడం అనవసరం.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 3 วันที่ผ่านมา +27

    మోడీ ఉన్నంత కాలం భారత్ లో అన్యాయం న్యాయం అవుతుంది, కోర్ట్స్ లను maniflate చేసి మోడీ కి అనుకూలంగా తీర్పులు చెప్పించుకుంటాడు,

    • @PamuriPraveenSharma-hz3lj
      @PamuriPraveenSharma-hz3lj 2 วันที่ผ่านมา +1

      Yes

    • @kandukurisatyanarayana4190
      @kandukurisatyanarayana4190 2 วันที่ผ่านมา +1

      Ahaa bale chepparu sir 65 70 year,s nundi modi leduga yem pikirru migata pm lu endira gandi kutumbala sankalu nakirraa

    • @RaviMummadi
      @RaviMummadi 8 ชั่วโมงที่ผ่านมา

      మోడీ విషయాన్ని పక్కన పెడితే, మిగతా అన్ని విషయాల్లో సరిగ్గానే వుందని వొప్పుకుంటున్నావు. సరే కానీ నువ్వు ఇండియాలోనే ఉన్నావా?

  • @yadlababu7372
    @yadlababu7372 2 วันที่ผ่านมา +6

    Nice speech.

  • @PamuriPraveenSharma-hz3lj
    @PamuriPraveenSharma-hz3lj 2 วันที่ผ่านมา +5

    Nice video sir🙏

  • @Prasadacosmopolitan
    @Prasadacosmopolitan 2 วันที่ผ่านมา +4

    Snathana dharmanni promote chesthundlu. BC SC ST lu shudruluga vundali😂

  • @iamvishal5258
    @iamvishal5258 2 วันที่ผ่านมา +2

    Caste should be removed from India, caste is not bodypart

  • @ashokb257
    @ashokb257 2 วันที่ผ่านมา +1

    agra kulam vaalle athyunnatha sthanallo vuntaru kaabatti, vallu tharvatha vache vaallani agra kulam ninche select chesukuntaru

  • @MuraliBalamuralikrishna-q1t
    @MuraliBalamuralikrishna-q1t 2 วันที่ผ่านมา +1

    Deshanni brasta pattinchi. Anni deshalu mundukeltunte manam venakki velthondi

  • @divizsolutions629
    @divizsolutions629 2 วันที่ผ่านมา +3

    Meru indialo enduku unaru

  • @venkateshvlog7194
    @venkateshvlog7194 2 วันที่ผ่านมา +2

    Good sir

  • @m.r.prasad
    @m.r.prasad 2 วันที่ผ่านมา +5

    మోడీ ఈ ట్రిక్ చంద్రబాబు దగ్గర నుండి నేర్చుకున్నాడు .

  • @rlingam2602
    @rlingam2602 2 วันที่ผ่านมา +4

    అర్హత లేని వారిని జెడ్జిగా నియమించినారా?

  • @Bpro8621
    @Bpro8621 วันที่ผ่านมา

    😮😮😮

  • @Haindhavasena-l9z
    @Haindhavasena-l9z 2 วันที่ผ่านมา +3

    Meeru desaniki pattina sani

  • @VijayaE-k6p
    @VijayaE-k6p 2 วันที่ผ่านมา

    asritha PAKSAPAATHAM

  • @ramaprasadmanda5169
    @ramaprasadmanda5169 2 วันที่ผ่านมา +1

    అవును. "ఏ భావజాలమూ లేకుండా ఉండాలి; ఎవరినీ కలవకుండా ఉండాలి; ఏ దేవుడినీ నమ్మకుండా ఉండాలి; వీలైతే మీ వలె వామపక్ష భావాలు కలిగి ఉండాలి; గంగలో మునగకూడదు; ఓల్గాలో మునగాలి; సుత్తీ, కొడవళ్ళకు ఆయుధపూజ చేయాలి; సంస్కృతం మాట్లాడకూడదు; రష్యన్ మాట్లాడాలి....వగైరా... వగైరా...కదండీ రవి గారూ!
    మీ విద్యను మంచి విశ్లేషణలకు ఉపయోగిస్తున్నారు.
    కాకుంటే, మీ వంటి మేధావులు క్రింది విషయాలపై ఎందుకు మాట్లాడటం లేదు?
    1 కాశ్మీరీ పండిట్ల ఊచకోత
    2 కేరళలో మతమార్పిడులు
    3 మసీదులు చేసే శబ్దకాలుష్యం
    4 రంజాన్ నెల 30 రోజులూ ప్రభుత్వ కార్యాలయాల్లో ముస్లిములకిస్తున్న ప్రత్యేక పర్మిషన్లు
    5 పరిమితి లేని ముస్లిం జనాభాకు రాయితీలు; పన్ను కట్టే హిందువులకు వాయింపులు
    6 తిరుపతి హుండీలో వేస్తున్న హిందువుల ధనం ప్రభుత్వ పథకాలకు వెచ్చించటం
    7 మతం మారి చర్చికి వెళుతున్నా, హిందూ పేర్లతో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది చేస్తున్న మోసం
    ఇలాంటి లిస్టు పెద్దదే ఉంది. చదువుకున్న పౌరునిగా, గుర్తింపు పొందిన మేధావిగా, విశ్లేషకునిగా - మీకు పై విషయాలు చర్చించే ధైర్యముందా? అంతకు మించి, బాధ్యత ఉందా?
    ఆలోచించి మాట్లాడండి.
    లేకుంటే, గౌరవంగా చెప్పాలంటే - మౌనం పాటించండి. విషవాక్కులతో ఇన్నేళ్లూ చేసిన శబ్దకాలుష్యం చాలు. నమస్కారము!

    • @Himama173
      @Himama173 2 วันที่ผ่านมา

      ఐతే నువ్వు టాక్సులు కట్టి సంక నాకుపో

  • @bosebotta9216
    @bosebotta9216 2 วันที่ผ่านมา +1

    Prof.James Manor of University of Sussex, UK wrote in his Report on AP in 2000 that "Mr. Naidu's influence has also grown lately because he was able to use his warm links to the Chief Justice to ensure that two lawyers who were his close allies - some say "cronies" - were given seats on the High Court. One of the two was seen as an embarrassing lightweight, and both were highly partisan." (page 27, para 3.3).

  • @GowkarHanmandlu
    @GowkarHanmandlu 2 วันที่ผ่านมา +1

    😅😅