Shirdi|షిర్డీ లో రూమ్స్ భోజనం తో కలిపి ఒక రోజు కి 500 రూపాయల కన్న తక్కువ ఎలగో ఈ వీడియో చూసేయండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2023
  • Shirdi|షిర్డీ లో రూమ్స్ భోజనం తో కలిపి ఒక రోజు కి 500 రూపాయల కన్న తక్కువ ఎలగో ఈ వీడియో చూసేయండి
    #Shirdi
    #Shirditrip
    #Shirdirooms
    #ShirdiSaibaba
    #Saibaba
    #Shirdiharathi
    #Saiharathi

ความคิดเห็น • 693

  • @kovvalinagalaxmi2461

    ఓం సాయి రామ్ 🙏🙏 చాల బాగ వివరంగా చెప్పారు మీకు ధన్యవాదాలు

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 ปีที่แล้ว +73

    చాల స్పష్టమైన ఓపికగా చెప్పిన మీకు ధన్యవాదములు 🙏

  • @macharlasrinivasarao4937
    @macharlasrinivasarao4937 ปีที่แล้ว +6

    చాలా ఉపయోగకరమైన విడియో చేశారు థాంక్యూ

  • @radhikasandhya8683
    @radhikasandhya8683 ปีที่แล้ว +14

    మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను షిరిడి కానీ అక్కడ రేట్లు ఎలా ఉంటాయో ఏమి తెలియదు కానీ మీరు చాలా బాగా చెప్పారు షిరిడి గురించి చాలా అర్థమయ్యే విధంగా చెప్పారండి 🙏🙏 Tq Andi

  • @bramhanapallidamodaram6217
    @bramhanapallidamodaram6217 ปีที่แล้ว +5

    చాల చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు అమ్మ 💐🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว +4

    మనము ఆ బాబాని చూడాలంటే మనం ఉదయాన్నే లేచి మన పనులు చూసుకుని వెళ్లి బాబా మందిరంలో కూర్చుంటే బాబా హారతులు చాలా బాగా చూడవచ్చు హారతులు చూస్తేనే మనకు పుణ్యం ఉంటుంది

  • @bvsraju5200
    @bvsraju5200 ปีที่แล้ว +4

    చాలా వివరంా చెప్పారు మీరు చెప్పినవన్నీ వాస్తవాలు చెప్పారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 ปีที่แล้ว +4

    బాగాచెప్పారు బంగారుతల్లి మీకు ధన్యవాదములు

  • @mannesureshmuderaj99
    @mannesureshmuderaj99 ปีที่แล้ว +2

    నిజంగా చాలా బాగా చెప్పారు చాలా చాలా మంచిది అనిపిస్తది షిరిడి సాయిబాబా దర్శనం అక్కడ వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di ปีที่แล้ว +2

    చాలా స్పష్టంగా, వివరంగా భక్కులకు తెలియని విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలమ్మా..

  • @k.thirupathirao2333
    @k.thirupathirao2333 ปีที่แล้ว +3

    ధన్య వాదాలు మేడమ్ చాల చక్కగా వివరించారు గాడ్ బ్లెస్ యు

  • @chandrashekhar.164
    @chandrashekhar.164 ปีที่แล้ว +3

    చాల బాగా చెప్పరు tq

  • @vangarasvmangeswararao8719
    @vangarasvmangeswararao8719 ปีที่แล้ว +1

    ఈ భక్తి ని నివాస్ ద్వారకా మాయి కి ఎంత దూరం ఉంటుంది

  • @sujathagumma4462
    @sujathagumma4462 ปีที่แล้ว +5

    Sai nath Maharaj ki Jai Ho 🙏.

  • @smartlikeswathi
    @smartlikeswathi ปีที่แล้ว +7

    Very informative video andi... Chala oopikaga ...clear ga chepparu🙏🏻

  • @amarnathch74
    @amarnathch74 ปีที่แล้ว +2

    చాలా బాగా ఎక్స్ప్లేన్ చేసారు. థాంక్స్ అమ్మా

  • @rajan6909

    Thank you mam good information ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏

  • @medikishan5898
    @medikishan5898 ปีที่แล้ว +4

    అందరికి సులభముగా అర్థమయే టట్లు వివరించారు ధన్యవాదములు.

  • @gandhamnagaramakrishna5593
    @gandhamnagaramakrishna5593 ปีที่แล้ว +3

    Chala vishayalu spashtamga teliyachesaru...video chala bagundamma..

  • @kramakrishna1448
    @kramakrishna1448 ปีที่แล้ว +1

    🙏🙏🙏great information about shirdi💐💐💐🙏🙏🙏