Get Your Marriage Certificate FAST! | Marriage Certificate Documents

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 94

  • @mandemChandraMohan
    @mandemChandraMohan 22 วันที่ผ่านมา +7

    సూపర్ సూపర్ 🙏🙏🙏 బ్రదర్
    ఇటువంటి వీడియోస్ చేసి పంపిస్తూ ఉండండి 🙏🙏 థాంక్స్ బ్రదర్

  • @vijaykrishna5746
    @vijaykrishna5746 5 วันที่ผ่านมา

    Thanks Brother

  • @venkateshwarlus9581
    @venkateshwarlus9581 2 วันที่ผ่านมา +1

    Hi Bro, use ful information. Nenu 2015 lo old and hard copy format lo marriage certificate SRO office nunchi thesukuna , eppudu new format lo yela thesukovali, Telangana lo. Thanks , waiting for your response. 😊

    • @bhadratechtelugu
      @bhadratechtelugu  2 วันที่ผ่านมา

      Contact whastup sir I will explain clear information

  • @rameshmuchika9640
    @rameshmuchika9640 21 วันที่ผ่านมา +2

    Brother grama ward సచివాలయం mariege certificate సరిపోదు అన్నారు బ్రో ఆధార్ కార్డు కొత్తవి ది gadani కి రిజిస్టర్ ఆఫీసు లో ఇస్తారు అంటున్నారు బ్రో ఏంటి పరిష్కారం

  • @ManiKanta-bl1zy
    @ManiKanta-bl1zy 13 วันที่ผ่านมา +2

    Meeseva lo kuda option icharu

  • @Lover_boy_krishna67
    @Lover_boy_krishna67 22 วันที่ผ่านมา +2

    Gooooooood information mama thanks

  • @crazynani1017
    @crazynani1017 21 วันที่ผ่านมา +2

    This certificate not useful for Aadhar surname change

  • @balakrishnas6538
    @balakrishnas6538 22 วันที่ผ่านมา +2

    Thank You Brother..

  • @kothavenkatesh2842
    @kothavenkatesh2842 22 วันที่ผ่านมา +2

    good information brother

  • @lakshmisettyrameshbabu792
    @lakshmisettyrameshbabu792 16 วันที่ผ่านมา

    Nice explanation bro

  • @Vanjangi_vamsi
    @Vanjangi_vamsi 22 วันที่ผ่านมา +2

    Good information Anna ❤❤

  • @srisiddivinayakastudiosant1490
    @srisiddivinayakastudiosant1490 22 วันที่ผ่านมา +1

    Super Brother

  • @shyagadayakar3783
    @shyagadayakar3783 8 วันที่ผ่านมา

    Thank you

  • @guntakaraghunathreddy8362
    @guntakaraghunathreddy8362 13 วันที่ผ่านมา

    sir i got married in 2014 and taken marriage certificate as well but I want to upgrade it to digitalization so please tell me how to digitalization old marriage certificates

    • @venkateshwarlus9581
      @venkateshwarlus9581 2 วันที่ผ่านมา

      Hi Bro, same case. Nenu 2015 lo old and hard copy format lo marriage certificate SRO office nunchi thesukuna , eppudu new format lo yela thesukovali, Telangana lo. Thanks , waiting for your response. 😊

  • @mohankavalla4968
    @mohankavalla4968 2 วันที่ผ่านมา

    Istaru

  • @sarithalafayaz8965
    @sarithalafayaz8965 22 วันที่ผ่านมา +3

    Sri slat book cheuadam yela chepandi pls

  • @bonkuriharikrishna7384
    @bonkuriharikrishna7384 13 วันที่ผ่านมา

    25సంవత్సరాలు క్రితం మా పెళ్లి అయ్యింది
    ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవాలి
    ఫోటోలు లేవు. ..సలహా మరియు ప్రాసెస్ చెప్పండి సార్ ధన్యవాదములు నమస్కారం

  • @shivagangadhara8583
    @shivagangadhara8583 22 วันที่ผ่านมา +1

    10 th class certificate lekapothe...emi cheyali bro

  • @neerazza369
    @neerazza369 11 วันที่ผ่านมา

    Hi maa sister ke 11 years marriage iyyiindhi sir abbaii valla intedaggara only cards matrame vunnaii cristian marriage ma ammaii valla registration office lo apply cheyyocha sir

  • @paualugula
    @paualugula 4 วันที่ผ่านมา

    Name Correction ఎలా చేయాలి...

  • @aatlaganesh2372
    @aatlaganesh2372 22 วันที่ผ่านมา +13

    నమస్తే అండి రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్ సర్టిఫికెట్ అప్లై చేసుకోవాలంటే వాళ్ళు చదువు కావాలి టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో కావాలి అని అడుగుతున్నారు చదువు లేని వాళ్ళకి ఇవన్నీ ఉండవు కదా అలాగే పెళ్లికూతురుకి వాళ్లది ఏ ఊరు ఆ ఊరిలో ఉన్న ఐడి ప్రూఫ్ లు తెమ్మన్నారు 20 ఏళ్ళు అయింది పెళ్లి అయ్యి ఐడి ప్రూఫ్ లు ఏమీ లేవు రెండుసార్లు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి విసుగొచ్చి వచ్చేసాం పెళ్లి కూతురికి ఇప్పుడు భర్త ఉన్న అడ్రస్ లో అన్నీ ఉన్నాయి చదువు లేని వాళ్లకు కూడా ఎలాగని చెప్పేసి ఒక వీడియో చేయండి

    • @mahadevbalu9999
      @mahadevbalu9999 22 วันที่ผ่านมา +3

      Same problem 😞

    • @puppalaramachandra9714
      @puppalaramachandra9714 21 วันที่ผ่านมา

      Nara lokesh gari drustiki tisuku vellandi

    • @shaiksadik4603
      @shaiksadik4603 21 วันที่ผ่านมา +2

      రిజిస్టార్ ఆఫీస్ లో సమాధానం కూడ చెప్పరు. మాములు అడుగుతారు. ఇవి చేపించి నా ఉపయోగం లేదు. అందరూ చదువుకున్న వారు లేరు కదా.

    • @seepanamanikanta7604
      @seepanamanikanta7604 11 วันที่ผ่านมา

      Chaduvukoni vallaki age proof certificate unte chalu. Memo ki baduluga age proof certificate chalu. Idi govt doctor sign cheyyali

    • @laxminarayanad7037
      @laxminarayanad7037 3 วันที่ผ่านมา

      Village security estharu okka sare kanukondi certificate but e certificate othar county ki velthe radu

  • @kvramana4792
    @kvramana4792 21 วันที่ผ่านมา +2

    పెళ్లి అయి 10 ఇయర్స్ అవుతుంది ఇస్తారా?

  • @Mohan0207
    @Mohan0207 22 วันที่ผ่านมา +2

    super bro

  • @ismartkumbatelugu1122
    @ismartkumbatelugu1122 19 วันที่ผ่านมา

    Tirupati lo marriage ayyithe ekkada tisukovali

  • @johnkishorech4
    @johnkishorech4 17 วันที่ผ่านมา

    adhar marpulu kosam Sachivalayam marriage certificate panicheyadu antunnaru
    Register office ke vayllu Ani chyptunnaru
    Salutation?

  • @rajibandaru5709
    @rajibandaru5709 21 วันที่ผ่านมา

    7 months అవుతుంది భద్ర గారు మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలి అంటే ఎక్కడ తీసుకోవాలి

  • @das2355
    @das2355 22 วันที่ผ่านมา +1

    Babu marriage అయిన వారి నీ డిలీట్ చెయ్యాలి , certificate,voter card, aadhar card, gas bill చూ సి,సచివాలయం లో అడిగితే నో రెస్పాన్స్ delite చెయ్యి డము లేదు నాయనా, సచివాలయం వారికి ఏమి తెలియదు

  • @RamuRamu-bj1cj
    @RamuRamu-bj1cj 22 วันที่ผ่านมา +4

    రిజిస్టర్ ఆఫీస్ లో తలకాయ నొప్పి... అది తపో ఇది తపో అనుటగారు. ..😢😂😂❤😂

    • @bhadratechtelugu
      @bhadratechtelugu  22 วันที่ผ่านมา +2

      Oke sir recently nenu చెపిచ్చ 2 days lo complete repu certificate download video lo live lo చూపిస్తా సిర్

    • @sarathchandra9656
      @sarathchandra9656 21 วันที่ผ่านมา +2

      Agent ki money kottu certificate pattu @Ongole

  • @GurralaPullarao
    @GurralaPullarao 3 วันที่ผ่านมา

    Sir ఈ తనిఖీడి అయినాక వికలాంగుల percentage 40% కంటే ఎక్కువా ఉండాలి అంటారా మల్లి

  • @tatapudiramesh830
    @tatapudiramesh830 22 วันที่ผ่านมา +1

    6 months అవుతుంది మ్యారేజ్ అయ్యి, క్రిస్టియన్ మ్యారేజ్ పాస్టర్ ఇచ్చిన మ్యారేజ్ certificate సరిపోతుందా.?

    • @hari3574
      @hari3574 21 วันที่ผ่านมา

      No

  • @SsTrue_Lovers
    @SsTrue_Lovers 22 วันที่ผ่านมา +1

    బ్రదర్ సచివాలయం లో ఇస్తున్న మ్యారేజ్ cetificete ఆధార్ సెంటర్ లో accepted చేయరు 😂

  • @MallikarjunaSubhashini
    @MallikarjunaSubhashini 22 วันที่ผ่านมา +1

    Intercaste పెళ్లి చేసుకుంటే మారేజ్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలి,వీళ్ళకి ప్రూఫ్ ఏమి కావాలి అన్నా in case love మ్యారేజ్ అయితే వాళ్లకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా apply చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి విల్లకు proof ఏమి కావాలి reason ఏమి అన్నా.

    • @bhadratechtelugu
      @bhadratechtelugu  22 วันที่ผ่านมา

      Contact whatsup group sir i will explain clear information ఇస్తాను

  • @MeenaS-q4d
    @MeenaS-q4d 21 วันที่ผ่านมา

    How to book a slot

  • @shekharlove8471
    @shekharlove8471 22 วันที่ผ่านมา +2

    Ok bro tq

  • @cherry1-r5k
    @cherry1-r5k 22 วันที่ผ่านมา +1

    10th Mark's memo kavalantunnaru

  • @vanamababurao7228
    @vanamababurao7228 15 วันที่ผ่านมา

    Anna madhi inter caste marriage maku ambedkar inter caste marriage vi amount vasthaya anna ration card ki inka apply cheyaledhu anna marriage ayyi 3 years avutundhi

  • @jayarajukurangi2930
    @jayarajukurangi2930 16 วันที่ผ่านมา

    Fees cheppale

  • @gujjulaashok9128
    @gujjulaashok9128 22 วันที่ผ่านมา +1

    రిజిస్టర్ ఆఫీస్ లో టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది మ్యారేజ్ సర్టిఫికేట్ కి చెప్పండి బ్రో ప్లీజ్

    • @bhadratechtelugu
      @bhadratechtelugu  22 วันที่ผ่านมา

      డాక్యుమెంట్స్ and అపాయింట్మెంట్ కోసం... మొత్తం 2k లో కంప్లీట్ అవుది

  • @prasad3155
    @prasad3155 21 วันที่ผ่านมา +1

    Me dwara chala nerchukunamu

  • @kvijayanandraju1824
    @kvijayanandraju1824 22 วันที่ผ่านมา +1

    3 months datitey petukolema bro

    • @bhadratechtelugu
      @bhadratechtelugu  22 วันที่ผ่านมา

      డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి

  • @kukatikondavenkatesh4221
    @kukatikondavenkatesh4221 22 วันที่ผ่านมา +1

    Two days ayindhi marriage certificate thesukunnanu

  • @uppuboy2024
    @uppuboy2024 21 วันที่ผ่านมา +1

    Sir jagan gari govt thisukunnam mari apudu a certificate meda jagan gari bomma umdi epudu chellutumda

    • @bhadratechtelugu
      @bhadratechtelugu  21 วันที่ผ่านมา

      New certificates తీసుకోండి వెళ్లి అవే ఇస్తారు

  • @kvramana4792
    @kvramana4792 21 วันที่ผ่านมา

    Manuval మ్యారేజ్ సర్టిఫకేట్ ఉంది

  • @das2355
    @das2355 22 วันที่ผ่านมา +1

    వీడియో చేయి నయన 🙏🙏

  • @RAMUGPT12
    @RAMUGPT12 22 วันที่ผ่านมา

    సచివాలయం సర్టిఫికెట్ use హవాలేదు ఆధార్ కార్డు నేమ్ చేంజ్ పనిచేయలేదు ఎవరైనా సర్టిఫికెట్ తీసుకోని వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకోండి నా sugssion సచివాలయం సర్టిఫికెట్ మీద marrige ఫోటో ఉంటా aadhhar నేమ్ చేంజ్ చేస్తారు సచివాలయం సర్టిఫికెట్ వస్ట్ న్యూ marrige రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్లి తీసుకోండి

  • @durgabhavanikandiboyiena4657
    @durgabhavanikandiboyiena4657 22 วันที่ผ่านมา

    హలో సార్ నాకు 2 nd మ్యారేజ్ అవింది రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు పాఠము ఇద్దరం పెళ్లి అవితే గుడిలో అవింది మ్యారేజ్ సర్టిఫికెట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి పెళ్లయినట్టు ఆన్లైన్ అవుతుందా

  • @bhagyalakshmi9685
    @bhagyalakshmi9685 21 วันที่ผ่านมา

    Register office Lo marriage certificate ki amount Antha avthundhi

    • @hhh5000-f3c
      @hhh5000-f3c 18 วันที่ผ่านมา

      4k indi maaku

  • @yashayaisaganti9121
    @yashayaisaganti9121 19 วันที่ผ่านมา

    Brother register office money aduguthara

    • @DIXITHBEVARA
      @DIXITHBEVARA 18 วันที่ผ่านมา

      500

    • @hhh5000-f3c
      @hhh5000-f3c 18 วันที่ผ่านมา

      Yes 1700 adigaru

  • @mohammedsana5611
    @mohammedsana5611 22 วันที่ผ่านมา

    Anna ma husband muslim nenu hindu mari memu yela apply chyli same process lone apply chyla

  • @janakichintakayala6799
    @janakichintakayala6799 19 วันที่ผ่านมา

    Amount. Antha avuthudi rgistar office lo sir

    • @hhh5000-f3c
      @hhh5000-f3c 18 วันที่ผ่านมา

      Maku 4000 Pina indi bro

  • @ckrishna4513
    @ckrishna4513 21 วันที่ผ่านมา

    10th చదవకపోతే ఎలా సార్ చెప్పండి

  • @GowriGowriswari
    @GowriGowriswari 21 วันที่ผ่านมา

    1year aetee bro

  • @Devaraharinadhofficial45
    @Devaraharinadhofficial45 22 วันที่ผ่านมา

    స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి బ్రో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో

    • @hhh5000-f3c
      @hhh5000-f3c 18 วันที่ผ่านมา

      Valle chesaru mundu resigister office ki vellandi meku anta cheptaru

  • @shaikhaseena4929
    @shaikhaseena4929 21 วันที่ผ่านมา

    Muslim ki ala sir process chpadi

  • @Selvamsibiya
    @Selvamsibiya 22 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤

  • @Jagdishgonapa
    @Jagdishgonapa 22 วันที่ผ่านมา +1

    Badara tammudu Oka Vella 10th ledu Mari elaga

    • @bhadratechtelugu
      @bhadratechtelugu  22 วันที่ผ่านมา

      గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఏజ్ నిర్ధారణ సర్టిఫికెట్ ఇస్తారు.. ఆ సర్టిఫికెట్ సరిపోతుంది..

  • @sarathchandra9656
    @sarathchandra9656 21 วันที่ผ่านมา

    Ivanni waste andi...ongole lo ithe agent ki 3k to 4k ivvandi one hour lo certificate pondhandi ledhante vaallu thipputhaane untaaru adhi idhi ani as an experienced telling

    • @SureshRavuri-h7h
      @SureshRavuri-h7h 19 วันที่ผ่านมา

      Supar bradhr 👍

    • @hhh5000-f3c
      @hhh5000-f3c 18 วันที่ผ่านมา

      Avunu nannukuda baaga thipparu plus lancham tesukunnaru kuda

  • @babjansyed315
    @babjansyed315 21 วันที่ผ่านมา

    Muslims aithe