చాలా బాగా వివరించారు, కొన్ని డౌట్స్ ఉన్నాయి వీలున్నప్పుడు చూసి చెప్పండి సర్, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 4 కోట్లు, ఇందులో 2 కోట్లు సబ్సిడీ వస్తుంది, 40 లక్షలు మనం బ్యాంకు లో మార్జిన్ మని కట్టాలి, 1.6 కి వడ్డీతో కలిపి బ్యాంక్ కి కట్టాలి, బ్యాంక్ వాళ్ళు ష్యురిటీ అడుగుతారా?, అసలు బ్యాంక్ వాళ్ళు ఎంత ఎమౌంట్ ఇస్తారు ?సొంత భూమి ఉండాలా ? గేదెలకోసం షెడ్ కట్టుకోవడానికి కూడా ఇందులో కలిపి ఇస్తారా ? 200 గేదెలు అంటే దాదాపు కోటి అరవై లక్షలు పైనే అవుతుంది కదా, మిగతా డబ్బు దాణాకి, ఎస్టాబ్లిష్మెంట్ కి ఉపయోగించాలా? ఐదేళ్ల తరువాత ఈ గేదెలు అన్నీ మనవేనా, అన్నీ పాడి గేదేలేనా చూడిగేదెలు కలిపి కొనాలా ? మరికొంత వివరాలతో మరో వీడియో చేస్తారని ఆశిస్తున్నాను. Thanks in advance.
Thanks for your information doctor garu. adding few more points. We need to pay 1.6C with in 5 years means 60 months with 10 percent interest. Which means monthly 4.5 lac need to pay to bank per month. So it's high risky. We have to completely depend on milk profit only. We have to get min 14 lacs with milk sales per month. Then only we can survive.
Sir ma 2 buffalos ke bull tho cross chenchamu 1 week tharavatha nunde daily white matalu paduthunaye andhuku am ana problem a sir please find the solution for this problem sir
నమస్తే సార్ మదన్ కుమార్ గారు సబ్సిడీ రెండు కోట్లు అంటే ఇస్తుంది గోడల్ని రైతులకు ఇవ్వాలని అన్నారు దీనికి మనం షూరిటీ పురిటి దేనికి ఎట్టా ఫైల్స్ ఎట్లా అప్లై చేయాలి ఏ బ్యాంకు ఈ ప్రాజెక్టు గురించి వాట్సప్లో కొంచెం తెలియజేయండి ఇట్లు గుంటూరు జిల్లా మసాలా మండలం వెంకటకృష్ణ
చాలా బాగా వివరించారు, కొన్ని డౌట్స్ ఉన్నాయి వీలున్నప్పుడు చూసి చెప్పండి సర్, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 4 కోట్లు, ఇందులో 2 కోట్లు సబ్సిడీ వస్తుంది, 40 లక్షలు మనం బ్యాంకు లో మార్జిన్ మని కట్టాలి, 1.6 కి వడ్డీతో కలిపి బ్యాంక్ కి కట్టాలి, బ్యాంక్ వాళ్ళు ష్యురిటీ అడుగుతారా?, అసలు బ్యాంక్ వాళ్ళు ఎంత ఎమౌంట్ ఇస్తారు ?సొంత భూమి ఉండాలా ? గేదెలకోసం షెడ్ కట్టుకోవడానికి కూడా ఇందులో కలిపి ఇస్తారా ? 200 గేదెలు అంటే దాదాపు కోటి అరవై లక్షలు పైనే అవుతుంది కదా, మిగతా డబ్బు దాణాకి, ఎస్టాబ్లిష్మెంట్ కి ఉపయోగించాలా? ఐదేళ్ల తరువాత ఈ గేదెలు అన్నీ మనవేనా, అన్నీ పాడి గేదేలేనా చూడిగేదెలు కలిపి కొనాలా ? మరికొంత వివరాలతో మరో వీడియో చేస్తారని ఆశిస్తున్నాను. Thanks in advance.
Excellent narration sir, even though i understood the scheme earlier your narration gave me more clarity
Glad to hear that
embryo transfer technology పై ఒక వీడియో చెయ్యండి sir
Good information sir, we are froud of your efforts to motivate people,
Great effort , really appreciate you sir🎉 , very useful information
Thanks for your information doctor garu. adding few more points.
We need to pay 1.6C with in 5 years means 60 months with 10 percent interest. Which means monthly 4.5 lac need to pay to bank per month. So it's high risky.
We have to completely depend on milk profit only. We have to get min 14 lacs with milk sales per month. Then only we can survive.
Embryo transfer technology present krishna district to undi but eppudu all district lo ki available lo ki vasthundi me expections cheppandi
Hello sir oka peyya dudaki 3 sannakatlu unnayi parleda plz reply
Sir embryo transfer cheyali ante evarany consult cheyaly procedure, cost meda OKa video cheyandi please.
Sir ma 2 buffalos ke bull tho cross chenchamu 1 week tharavatha nunde daily white matalu paduthunaye andhuku am ana problem a sir please find the solution for this problem sir
10 lack lons vuntaya sir nenu dyri pettali anukuntunna
Pasu kishan credit card gurinchi cheppandi
నమస్తే సార్ మదన్ కుమార్ గారు సబ్సిడీ రెండు కోట్లు అంటే ఇస్తుంది గోడల్ని రైతులకు ఇవ్వాలని అన్నారు దీనికి మనం షూరిటీ పురిటి దేనికి ఎట్టా ఫైల్స్ ఎట్లా అప్లై చేయాలి ఏ బ్యాంకు ఈ ప్రాజెక్టు గురించి వాట్సప్లో కొంచెం తెలియజేయండి ఇట్లు గుంటూరు జిల్లా మసాలా మండలం వెంకటకృష్ణ
th-cam.com/play/PLK3mBJHsse8wKmTqBrjkHxf23-9HiQgX6.html&si=LOOM3vuu3YfkV6Pq
ఇందులో
nddb వీడియోలు చూడండి
Bankers.evvaliga.sir
సార్ 20 లాక్స్ పథకము 35%s ఉన్న
Contact details emaina unnaya sir. online cheyala
Land limit undala document ivvala vallaki
Online లోన్ నమ్మవచ్చ
He is not responding to calls to his mobile number
సర్ ఫోన్ కాల్ మాది బోయిన్పల్లి మహేందర్ మీ మొబైల్ నెంబర్ పెట్టండి సార్
Sir how much cost sexed semen
Kannadadalli heli sar
Sir mee WhatsApp number pettandi
Pasu khishan credit card gurinchi cheppandi