రైతులు ఈ పథకానికి అర్హులు కావాలి అంటే టౌన్ లో కానీ రెండు ఎకరాల పొలం ఉండాలి మన భారతదేశంలో రైతులకి టౌన్ లో పట్నాలలో ఎంతమందికి పొలాలు ఉంటాయి అంటే ఈ పథకం కూడా మినిమం బలిసినోడీ కే పేదోడికి
Sir shed construction ki bank vallu urban development daggara nundi shed plan approval tisuku rammantunnaru, a permission 2 lacks avutundi, bank meda evariki complaint cheyyali sir.
సార్ గుడ్ ఈవెనింగ్ నేను బ్యాంకు మేనేజర్ తో సంప్రదించాను వారు లోన్ ఇవ్వలేను అన్నారు నా ప్రాజెక్ట్ కాస్ట్ 30 లక్షలు, 6000 చదరపు అడుగులు ఒక నెలకు 600 నాటు కోళ్లు . సొంత డబ్బులు గోల్డ్ లోన్ కలిపి విడతల వారీగా రెండు విడతలలో పెట్టాలనుకొంటున్నాను అప్పుడు N L M సబ్సిడీ వస్తుందా ఎలా అప్లై చేయాలి వివరాలు తెలియచేయండి
సార్ ofter transport హర్యానా to తెలంగాణ లో గేదెలు వచ్చాక వాటిని ఎలా సెట్ చేసుకోవాలి లారీ దిగాక అలసి వస్తాయి కాబట్టి ఎలాంటి మందులు వాడాలి ఎలాంటి దాన వాడాలి ఎలాంటి మేత వేయాలి మన వాతావరణనికి ఎలా set చేయాలో ఒక వీడియో పెట్టండి సార్
కర్నూలు జిల్లా ఆదోని పక్కన ఉన్నది నాకు ఒక చెడ్డ ఉంది మా పొలంలో రెండు ఎకరాల పొలం ఉంది పందులు పెంచాలి అనుకుంటున్నాం బ్యాంకు లోన్ తీసుకుని లోను వస్తుందా మాకు
The bank manager gave me a drop line over draft account and because of this account I was rejected for subsidy. Is it possible to convert the over draft account into a term loan account?
Thank you sir
Good infermations sir
రైతులు ఈ పథకానికి అర్హులు కావాలి అంటే టౌన్ లో కానీ రెండు ఎకరాల పొలం ఉండాలి
మన భారతదేశంలో రైతులకి టౌన్ లో పట్నాలలో ఎంతమందికి పొలాలు ఉంటాయి అంటే ఈ పథకం కూడా మినిమం బలిసినోడీ కే పేదోడికి
Dear sir... నాటు కోళ్ళ పెంపకం..వ్యాధులు మరియు పోషణ గురించి ఒక వీడియో చేయగలరని మనవి...thank you
అలాగే
Tq sir
మిత్రమా అనుభవంతో చెప్తున్నా నాటు కోళ్ల జోలికి వెళ్ళ మాక ఆస్తులు పోతాయి జాగ్రత్త
Good infarmation
Waiting for your more video's sir🤞🌹
Sure 👍
Sir super nepir gaddini endapettukuni varigaddi place lo vadukovacha
Good morning sir
Morning
మన location photo update చేయడానికి నిబంధనలు తెలియజేయండి సార్
సార్ సబ్సిడీ 50%ఇంట్రెస్ట్ లో ఇస్తారా లేకపోతే ప్రిన్సిపాల్ అమౌంట్ లో వస్తదా కొంచెం చెప్పండి సార్
Thank you sir
So nice of you
Happy morning sir 🌄
Good morning
TQ sir
Bank manager is saying you have to show 3 years of IT Returns. Is it must and should sir
Sir... Telangana లో... మండల కేంద్రంలో... ఉండే ఏ బ్యాంక్ మేనేజర్.... కూడా ఏమ్ లోన్ లు లేవ్ అంటున్నరు
Avunu bro same situation madager
kuda
Vallaki oka broker untadu vanni kalavali..vadu commission thiskuni process chestharu
Prathi Bank edhe situation
మా దగ్గర వచ్చి..అ జాగ్రత్త లు తిసుకున్నరా.ఇవి తిసుకున్నరా అని మళ్ళీ బయటపెట్టే కుండా వుంటె చాలు
జిల్లా కలెక్టర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కు పిర్యాదు చేయండి
Hi sir
Bank వాళ్ళ మీద complint ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి
Ombudsman
Ec poultry farm ki vasthunda
Sir broiler ec poultry ki ee loan isthara sir
Sir shed construction ki bank vallu urban development daggara nundi shed plan approval tisuku rammantunnaru, a permission 2 lacks avutundi, bank meda evariki complaint cheyyali sir.
Is it eligible Buffelow forming or not sir pls reply
NDDB lo 50% subsidy dairy farm medha unna loans kosam video cheyandi sir
th-cam.com/play/PLK3mBJHsse8wKmTqBrjkHxf23-9HiQgX6.html&si=_loLMF7K4uavPfvE
ఇందులో ఉన్నాయి చూడండి
sir own ga bank loan badulu mana amount chupivachha
Hi sir naku NLM project kosama kodiga information kavali sir plz kodiga reply evadi sir
సార్ గుడ్ ఈవెనింగ్ నేను బ్యాంకు మేనేజర్ తో సంప్రదించాను వారు లోన్ ఇవ్వలేను అన్నారు నా ప్రాజెక్ట్ కాస్ట్ 30 లక్షలు, 6000 చదరపు అడుగులు ఒక నెలకు 600 నాటు కోళ్లు . సొంత డబ్బులు గోల్డ్ లోన్ కలిపి విడతల వారీగా రెండు విడతలలో పెట్టాలనుకొంటున్నాను అప్పుడు N L M సబ్సిడీ వస్తుందా ఎలా అప్లై చేయాలి వివరాలు తెలియచేయండి
సార్ ofter transport హర్యానా to తెలంగాణ లో గేదెలు వచ్చాక వాటిని ఎలా సెట్ చేసుకోవాలి లారీ దిగాక అలసి వస్తాయి కాబట్టి ఎలాంటి మందులు వాడాలి ఎలాంటి దాన వాడాలి ఎలాంటి మేత వేయాలి మన వాతావరణనికి ఎలా set చేయాలో ఒక వీడియో పెట్టండి సార్
Put Bellam water . Injection melonex
Desi cows dairy farm start cheyataniki subsidy istara andi
Hi Sir,Parents Peru meeda land unte kuda lease agreement tisukovsla?
అవును
మీ పేరు తప్ప ఎవరైనా లీజు agreement చేసుకోవాలి
Pls make video on nddb 4 cr project
th-cam.com/play/PLK3mBJHsse8wKmTqBrjkHxf23-9HiQgX6.html&si=3o2tyNm3rFapjlka
Nddb పై విడియోలు చేశాను. ఇందులో చూడండి
@@DrMadankumarVet present enni projects start ainvavi sir ap &ts lo
Super explain bri🎉🎉
కర్నూలు జిల్లా ఆదోని పక్కన ఉన్నది నాకు ఒక చెడ్డ ఉంది మా పొలంలో రెండు ఎకరాల పొలం ఉంది పందులు పెంచాలి అనుకుంటున్నాం బ్యాంకు లోన్ తీసుకుని లోను వస్తుందా మాకు
The bank manager gave me a drop line over draft account and because of this account I was rejected for subsidy. Is it possible to convert the over draft account into a term loan account?
❤
is it available for existing boiler farms sir
Nlm లో బ్రా యిలర్ కు లేదు
Sir do video for getting second installment subsidy
అన్ని బిల్లులు పంపి, బ్యాంక్ మేనేజర్ completion certificate ఇస్తే వస్తుంది
Layer poultry farm ki vastundaa sir
రాదు
ఒక్క నాటు కోళ్ళకే
@@DrMadankumarVetpoultry పై సబ్సిడీ వుంటే Video చేయండి sir.
Dairy form ki e scheem Leda sor
Pmegp లో ఉంది
th-cam.com/play/PLK3mBJHsse8wKmTqBrjkHxf23-9HiQgX6.html&si=uS8lGd29fVKLkD02
ఇందులో చూడండి
Sir beer poatu pigs ki vadhavacha yalla vdavacha please video chayadi sir
వాడవచ్చు
Very good scheme but telangana state animal husbandry department is not clearing files last 6 months. Nobody is responding in the department.
Election valla samasya
June 4th tarwatha clear avutai
Assinment land eligible kada sir
sir st sc vallaki antha subscidy sir 80 % antullu nijamena sir
No
Nice information sir
Thanks and welcome
సార్
ఈ స్కీమ్ కు కంపల్సరీ ఎలివేటెడ్ షెడ్ అవసరం ఉందా
అవసరం లేదు
భూమి మీద కట్టవచ్చు
Father and mother name mida land vunte kuda lease thisukovala
ఎవ్వరు అయినా చేయాలి
Sir koni banks ki scem raledu antunaru sir.
Land తప్పనిసరిగా 1 acer ఉండాల సర్ లేదంటే హాఫ్ acer ఉంటే కూడా సరిపోతుంద ...
Eligibility
SC ST BC ayyivundala OC ki kuda istara loan
Male & Female evarikayina istara loan
Please clarify
OC females ki estharu
@@kkalyan591 thx andi
అందరికీ ఇస్తారు
అందరికీ 50% సబ్సిడీ
Dairy farm ki leda sir
Pmegp లో ఉంది
th-cam.com/play/PLK3mBJHsse8wKmTqBrjkHxf23-9HiQgX6.html&si=uS8lGd29fVKLkD02
ఇందులో చూడండి
Ee channel vinnakandi number icharru call chesthey kuda proper response kuda ivvaru rash ga matldadutunnaru please avoid this. channel.
Thank you sir
Welcome