ఈ పాట రాజనందిని చిత్రం లోనిది. ఈ పాటకు నటించిన వారు కె.వి.ఎస్.శర్మ.గానం చేసింది ఎమ్.ఎస్.రామారావు గారు. సంగీతం టి.వి.రాజు గారు. వంగ దేశంలో (బెంగాల్) అక్బర్ కాలంలో నిజంగా జరిగిన వృత్తాంతాన్ని ప్రసిద్ధ బెంగాలీ రచయిత బంకిం చంద్ర చటర్జీ నవాబ్ నందిని,దుర్గేశ్ నందిని అని రెండు నవలలు గా రచించారు. అక్బర్ పాదుషా యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైన రాజా మానసింగ్ కుమారుడైన జగత్ సింహుడు, బెంగాల్ లోని చిన్న సామంత రాజు వీరేంద్ర సింహుని కుమార్తె అయిన తిలోత్తమకు,మరొక పఠాన్ నవాబ్ అయిన కతలూఖాన్ కుమార్తె ఆయేషా బేగం మధ్య నడిచిన త్రికోణ ప్రేమకథ ఈ సినిమా కి ఆధారం.అయితే మూలకథ బాగున్నంతగా ఈ సినిమా కధ నడిపిన తీరు ఏమీ బాగాలేదు. అందుకే సినిమా చాలా చప్పగా అనిపిస్తుంది. అంజలీదేవి కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి సినిమా తీసారు.సంగీతం చాలా బాగుంటుంది. జిక్కీ గారి పాటలు చాలా మధురంగా ఉంటాయి. చిక్కేవు లేరా చక్కని రాజా అనే పాటలో జిక్కీ గారి గొంతు కదం తొక్కిన తీరు వహ్వా అనిపిస్తుంది. అలాగే రంగేళి రౌతంటే నీవేరా ధీరా అనే పాటలో జి.వరలక్ష్మి గారు కనుబొమ్మలు పైకి క్రిందకి కదుపుతూ చేసిన నాట్య విన్యాసం వారెవా అనిపిస్తుంది. ఇదే కథను ఆధారంగా తరవాతి కాలంలో కంచుకోట సినిమా అద్భుతంగా తీసారు.ఆ సినిమా కధనం చాలా బాగుండటం వలన సినిమా సూపర్ హిట్ అయింది.
Really you have explained superbly. I am a lover of old movies and having good knowledge of old movies. But this aspect of background history of the movie now I am hearing.
భక్తి కి నిర్వచనం అంటే మన తెలుగు వారి నాటి పాట... ఎంతో హృద్యమైన సంగీతం, సాహిత్య, గాన సమ్మిళితం....చాలా అంకిత భావం తో కష్టపడేవారు నాటి కళాకారులు.. అందుకే ఇప్పటికీ అద్భుతం 🙏
When he is alive we are listening his songs. When he expired and went to Vaikuntam he is singing before Lord Vishnu. We are continuing his singing life. Ghantasala Amar.
ఈ కే. వి ఎస్ శర్మ గారి పూర్తి పేరు కోప్పవరపు వెంకట సుబ్బరాయ శర్మ. ఈ యన బి. ఏ. LL. బి. చేసేరు. ఎన్టీఆర్ కి ప్రాణమిత్రుడు. ఈయన వేసిన అని పాత్రలు ఒక ఏ త్తు అయితే లక్షాది కారి లో కుంటి వాడి పాత్ర లవకుశ లో జనకు డి పాత్రవీరాభిమన్యు లో శకుని పాత్ర లు సూపర్ గా చేసేరు. ఈయన ఆఖరి సినిమాలు వీలునామా 65 శ్రీమతి 66 చాలా చిన్న వయసులోనే లో నే పరమాపది o చేరు. 1921 తో 66 45
ఈయన నాగపూర్ విశ్వావిద్యాలయం నుడి లా చేసేరు. ఈయన ఎన్టీఆర్ కి అప్త మిత్రుడు. ఎన్టీఆర్ ఉన్న ప్రతి సినిమా లొ తనకు ఏదో ఒక పాత్ర ఇచెవర్ ఎన్టీఆర్. ఆయన చాలా చిన్న వయసులోనే కాలం చేయడం చాలా బాధ కారణం.
Very good decision !!! JAI NAMO / JAI BHARATH !!! Pl to all parties MP'S/ MLAs / Mlcs. CMs & senior citizens ,,,Support Modi govt, in this regard !!! 🕉️👌🕉️

Thank you sir
Lo l😅
😊
May I know the author of this song...?
చాలా ఆసక్తికరమైన పాతపాట విశేషాలు తెలియజేసిన పద్మశ్రీగారికి ధన్యవాదాలు
Namaskaram
ఇప్పటికైన మనదేశాన్ని మనం పాలించుకుందాము.
Namo,నారసింహ,భక్తప్రహ్లాదా,,భాగ్యవంతుడవు,ముక్తికి,సోపానాలు, ఆనందమే, బంధాలకు, సోపానాలు, ఆనందమే ముక్తికి, మార్గం,నమో,నారాయనాయణమహా,
పద్మశ్రీ గార్కి ధన్యవాదములు... చాలా మంచి వివరాలు చెప్పారు 🙏🏻
భక్తి కి నిర్వచనం అంటే మన తెలుగు వారి నాటి పాట... ఎంతో హృద్యమైన సంగీతం, సాహిత్య, గాన సమ్మిళితం....చాలా అంకిత భావం తో కష్టపడేవారు నాటి కళాకారులు.. అందుకే ఇప్పటికీ అద్భుతం 🙏
@@sreenivasaraok4634 namaskaram lessa palikitiri
I subscribed to your channel just now,
సమస్త విశ్వం యొక్క విజ్ఞానం మన తెలుగు సినిమా పాటల్లో ఉంది
ఓంఅరుణాచల శివయ ఓంఅపితకుచిలబింక అమ్మ నమః
ఉదయం ఉప్పొంగి పోతుంటుంది ఇలాంటి పాటలు వింటుంటే❤❤
ఇటువంటి పాటలు ఎప్పుడూ బాగుంటాయి.
Mahanubhaava. Namassulu. Manchi cinema patla tamaku gala asakti vishleshana Prashamsaneeyam.
Tholekadasi సందర్భంగా intha manchi song present chesinanduku thank you very much sir.
Excellent marvelous super song
🚩ఓంనమః శివాయ🚩🙏🙏
First time vinna Nenu..!! 😊
From North. I can understand & it makes me full of love & devotion towards Mahadev. Beauty of Sanatan Dharm. Har har Mahadev 🪔🕉️🔱🌞🚩🙏
🍀🌷👍🪴☘️
Singer M.S. RAMA RAO GARU. VERY SOOTHING EMOTIONAL VOICE.🙏🏼🍀🌷☘️
చాలా బాగుంది ఈ పాట
ONE OF THE LEGEND DEVOTIONAL,,WONDER WHAT A MELODIOUS VOICE AND NATURAL DEVOTION ❤
హర హర మహా దేవా, శంభో శంకరా,
సో. హ్యాపీ. సాంగ్. థాంకు. మాస్టర్ 🙏🙏🙏🌈🌈🌈🌈👌wee🎀🎀🎀🎀🌹🌹💐💐💐💐💐
Nenu first time vinnanu sir chala bagundi 🙏🙏🙏🙏🙏har har Mahadeva namo namami
Very emotional master piece. KVS SARMA GARIKI 👍🙏🏼☘️🌷
inka pata poorthyga ledu please full song upload,
On namah shivaya,
మంచి విషయాలు వెల్లడించారు ధన్యొహం
Eppatiki patha bhakthi geethalatho ippati vatini intha kuda polchakudadu polchalemu old is gold🏆🏆🏆🏆🏆🏆🏆🏆
🙏🌹🍀 HAR HAR HAR MAHADEV SHIV SHANKAR SHAMBHO ❤❤🙏🍀
🙏
.*
Shivoham* 🙏🙏🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ
Lyrics 👏👏👏👌👌👌👌👌Chala bagundhi song 👏👏👏🙏🙏🙏🙏🚩🕉🔱Mahadev Mahadeva🌿🌿🌿🌿
Om Namo Sivaayaa
Excellent song . Who is singer and film
ఓం నమః శివాయ ❤❤❤❤
When he is alive we are listening his songs. When he expired and went to Vaikuntam he is singing before Lord Vishnu. We are continuing his singing life. Ghantasala Amar.
Good song. Singer may be
Mallikgaru..
Singer...M.S.Ramarao garu
Good song Thank you sir evaru paderu
చాల బాగుండి సార్...సినిమా పేరు చెప్పగలరా
Its superb song i listned 10 time s
Om namah shivaya
ఈ కే. వి ఎస్ శర్మ గారి పూర్తి పేరు కోప్పవరపు వెంకట సుబ్బరాయ శర్మ. ఈ యన బి. ఏ. LL. బి. చేసేరు. ఎన్టీఆర్ కి ప్రాణమిత్రుడు. ఈయన వేసిన అని పాత్రలు ఒక ఏ త్తు అయితే లక్షాది కారి లో కుంటి వాడి పాత్ర లవకుశ లో జనకు డి పాత్రవీరాభిమన్యు లో శకుని పాత్ర లు సూపర్ గా చేసేరు. ఈయన ఆఖరి సినిమాలు వీలునామా 65 శ్రీమతి 66 చాలా చిన్న వయసులోనే లో నే పరమాపది o చేరు. 1921 తో 66 45
ఈయన నాగపూర్ విశ్వావిద్యాలయం నుడి లా చేసేరు. ఈయన ఎన్టీఆర్ కి అప్త మిత్రుడు. ఎన్టీఆర్ ఉన్న ప్రతి సినిమా లొ తనకు ఏదో ఒక పాత్ర ఇచెవర్ ఎన్టీఆర్. ఆయన చాలా చిన్న వయసులోనే కాలం చేయడం చాలా బాధ కారణం.
Om shiva
Om shiva
Old songs and music are always great and heart-touching
Oomnamh.sivaya
🕉️🕉️🕉️🕉️🕉️ ఓం నమశ్శివాయ
గానామృతం.
Thanq for you information sir.Really I dont know this.Thaq sir
E song e movie lodi cheppandi
M s narayana garu super song
Very good decision !!! JAI NAMO / JAI BHARATH !!! Pl to all parties MP'S/ MLAs / Mlcs. CMs & senior citizens ,,,Support Modi govt, in this regard !!! 🕉️👌🕉️
👏👏👏👏👏👏👏👏👏
రాజనందిని కథానాయకుడు అన్న ❤ యన్ టి ఆర్ కదా?❤
Yes
అవును
Excellent song worth to preserve
Namaskaram ee bhaktigeetam athyadhbhutam shravanandakaram innirojulavaraku ee pata undani kooda teliyadu telugu powranika bhaktirasalaku puttinillani marosaro ee ganamdwara niroopimpa badinadi msr Marikina filmfield lo antaga avakashalu rakapovadam mana duradrustam ilanti vs inka cheyamani manavi charana Vandana swargavasulaku rip
Old is gold superb song
Naku istam om namah sivaya🙏
Om nama shivaya 🙏🌹🙏🙏
Om Namah Shivayah
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ 🙏🙏🙏🙏🙏
Om nammh shivaye om nammh shivaye om nammh shivaye
ఓం నమః శివాయ 🙏🚩
This is song. Who's movie please.
from rajanandini sung by m,s ,ramarao
🙏ఓమ్ నమస్సివాయ 🙏
Excellent song
Hara Hara mahadeva
thanks for this!
Om Nammassivaya.
Omnamahshivayah:
👌👏👏👏
👌👌👌🙏🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ
Actor K.V.S. Sarma
ఏవరు చెప్పేరు మీకు రాజానందిని హిట్ అని. జల రహ వారు నిర్మాణం చేసేరు. ఈ సినిమా 1958 స లో విడుదల.
❤❤❤❤❤❤❤❤❤❤❤
👌👌❤️❤️
Namo narayanaya🎉🎉🎉🎉
❤❤❤❤❤
On namah sivaya. 🙏
🙏🙏🙏
Om Namah Shivaya🙏
😌🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
ఏని యుగలుఐనా ఈలంటిపాటలు రావు
🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️
Rajanadini movie full sangu Har har mahadev please
Om namah shivaya
Ituvantide , inko song vundali sir , muniswaru kailasaniki velutu and bellinataruvata song continuega padutaru , chala manchisong , gurturavatledu sir
I want lyrics of this song
Shamboooo Shambooo Shivva Shivva
🙏🙏🙏🙏🙏
👏🙏
Yesss ntr
Movename
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🏽🙏🏽🙏🏽🙏🏽
👍
ఏమో,నమ్మాలా, వద్దా
Thank you🎉🎉🎉
స కే
ᴍᴏᴠɪᴇ ɴᴀᴍᴇ ᴩʟᴇᴀꜱᴇ
Om namah shivaya 🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏