ఒక ఆశ ఉందయ్యా ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @ravisangeeth2245
    @ravisangeeth2245 23 วันที่ผ่านมา +3

    Annnnnnnnnnaaaaaaaa ❤❤❤❤❤❤

  • @rbgtilak9647
    @rbgtilak9647 23 วันที่ผ่านมา +3

    ❤❤❤

  • @varunchinna5613
    @varunchinna5613 23 วันที่ผ่านมา +4

    Super playing Anna ❤️🔥

  • @KancharlaSanjaybabu
    @KancharlaSanjaybabu 22 วันที่ผ่านมา +3

    Anna nv kingu❤

  • @VamsiRoyVamsiRoy-cl9yt
    @VamsiRoyVamsiRoy-cl9yt 23 วันที่ผ่านมา +2

    Nice 👍🎉

  • @Charles_pads07
    @Charles_pads07 23 วันที่ผ่านมา +2

    super anna 😍❤

  • @Pal_rhythms_
    @Pal_rhythms_ 23 วันที่ผ่านมา +2

    Super anna ❤️😍

  • @GKK.official
    @GKK.official 22 วันที่ผ่านมา +4

    ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా
    నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య యవనకాలమందు నీ కాడి మోయగా
    బలమైన విల్లుగా నన్ను మార్చవా
    1. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి-
    ఎస్తేరు ఆశను తీర్చిన దేవా
    ఈ తరములో మా మనవులను ఆలకించవా
    మా దేశములో మహా రక్షణ కలుగజేయవా -
    2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
    మోషే ఆశను తీర్చిన దేవా
    ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
    అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా
    3. మేడ గదిలో అగ్నివంటి ఆత్మతో నింపి-
    అపోస్తులల ఆశను తీర్చిన దేవా
    ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
    అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా

  • @BERAKHACHURCHOFFICIAL5874
    @BERAKHACHURCHOFFICIAL5874 23 วันที่ผ่านมา +2

    Super hero ❤

  • @vijaypadsofficial6944
    @vijaypadsofficial6944 23 วันที่ผ่านมา +2

    Osm annaya ♥️