కష్టమైన పని కూడా చిటికెలో అయ్యేలా🥰 కొత్తగా పెళ్లయిన వాళ్లు చేసుకునేలా అదిరిపోయే మా ఆవకాయ పచ్చడి🤔

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มิ.ย. 2024
  • learn how to prepare perfectavakayapachadi at home
    #mangopickle
    #avakayapachadi
    #uragaya
    #mamidikayapachadi
    #luckysilks
    #sakhidiariesvlogs #food
    #cooking
    #recamended channel
    #mangorecipe
    #mangopicklein Telugu

ความคิดเห็น • 159

  • @user-yi9cj3xq2m
    @user-yi9cj3xq2m 25 วันที่ผ่านมา +10

    హాయ్ విజయ. గారు మీ మామిడికాయ పచ్చడి చాలా భాగచేశారు మాకు నోరు ఊరుతూ ఉంది నేను పచ్చడి పేటలేదుఅందరూ కలిసికట్టుగా ఉంటారు పచ్చడి👌👌మాకు పంపించండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  13 วันที่ผ่านมา +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నిజమేనండి మీరు చెప్పినది మేమంతా కలిసి చాలా బాగా పెట్టుకుంటాము ఏది చేసుకున్నా కూడా థాంక్యూ సో మచ్ అండి పంపుతా అండి

    • @user-yi9cj3xq2m
      @user-yi9cj3xq2m 13 วันที่ผ่านมา

      @@SakhiDiaries Mari pampinchadi

  • @ADIBHATLAVANI-jw1zx
    @ADIBHATLAVANI-jw1zx 24 วันที่ผ่านมา +4

    హాయ్ అండి విజయ గారు ఎలా ఉన్నారు అందరూ బాగుంన్నారా పచ్చని పొలాలు మామిడి తోటలు చూస్తుంటే చిన్నప్పుడి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చింది అండి 😊 అందరూ కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ చేస్తుంటే ఆనందమే వేరండి ఆవకాయ చూస్తుంటే నోరు ఊరుతుంది 😋👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి అందరూ కలిసిమెలిసి పెట్టుకుంటే ఆ ఆనందమే వేరబ్బా థాంక్యూ సో మచ్ అండీ

  • @madhavireddy6746
    @madhavireddy6746 25 วันที่ผ่านมา +2

    Vijaya naku leda mudda 😂💐❤️👌

  • @annapurnakomaravolu8133
    @annapurnakomaravolu8133 25 วันที่ผ่านมา +1

    Super Avakaya memu pattali nice vlog

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా పెట్టండి మీ కొలతలు ఎలా ఏంటి అనేది తప్పకుండా చెప్పండి

  • @chandrakalabuji5633
    @chandrakalabuji5633 25 วันที่ผ่านมา

    👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  21 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @Panyam-gj5qx
    @Panyam-gj5qx 24 วันที่ผ่านมา +1

    పచ్చడి.చూస్తుంటె తినాలనిపిస్తోంది. విజయగారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి నిజమేనండి చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా

  • @gandlurinagamani7415
    @gandlurinagamani7415 25 วันที่ผ่านมา

    👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  21 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @user-mz1bx2ei7t
    @user-mz1bx2ei7t 25 วันที่ผ่านมา +3

    Haiiivijaya garu super a vakaya anteny nooru vuruthndi kadaandi madam maku mee pickle chusetany tinalanpistundi chala bagundhi very nice video sakhi diaries super mynagalakahmi

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 24 วันที่ผ่านมา +1

    మీ అందరూ కలిసిచెయ్యాట్ చాలా బావుందండీ
    నీ సరితకిభినందనలు

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి అందరం కలిసి పెట్టుకుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది కదా

  • @ngoverdinegoverdine6140
    @ngoverdinegoverdine6140 24 วันที่ผ่านมา +2

    Ammammagaru kinda kurchunnaru chala great😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      అవునండి కరెక్ట్ గా చెప్పారు మా అత్తయ్య చాలా గ్రేట్ అండి ఎప్పటినుంచో కింద కూర్చోవడం అలవాటన్నమాట హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు

  • @rambabuvarada4673
    @rambabuvarada4673 25 วันที่ผ่านมา

    Kalaguragampa avida kattipeeta pampaleda memu petii one month aeindi

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 24 วันที่ผ่านมา

    Nice video

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @shaikgousiabegum9101
    @shaikgousiabegum9101 24 วันที่ผ่านมา

    Super andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @RamadeviMekala-zt8pv
    @RamadeviMekala-zt8pv 22 วันที่ผ่านมา

    Super video 👌👌❤️

    • @SakhiDiaries
      @SakhiDiaries  21 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @pushpalatha8853
    @pushpalatha8853 25 วันที่ผ่านมา

    Thk u Vijayagaru chala bagundi vlog🙏🙏👌❤🌹😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  21 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @manirohithtrading6416
    @manirohithtrading6416 25 วันที่ผ่านมา

    Hi akka me mango pickle super❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @anandarao1781
    @anandarao1781 25 วันที่ผ่านมา +1

    Rajeswari. Hi Vijaya Mamidikaya pachhadi chala baagundi chinna rasaalu,peddha rasaalu antaaru aavakaaya pachhadiki baaguntaayi meeru cheppinavi kuda ave anukuntaa vijaya

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి ఎందుకంటే ఒక్కొక సైడ్ ఒక్కొక్క విధంగా పిలుస్తారు మా సైడు చిన్న ఆచారి పెద్ద ఆచారి అని పిలుస్తారు వాటిని రసాలు అని కూడా పిలుస్తారు తెలంగాణ సైడు ఏంటంటే మామూలుగా రసాలు అని పిలుస్తారు అన్నమాట మీరు

  • @devisreeyegi8786
    @devisreeyegi8786 25 วันที่ผ่านมา

    Wow super andi nise family ❤❤❤👌👌👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 25 วันที่ผ่านมา

    ఆవకాయ పచ్చడి సూపర్ అక్క మీరు ఇచ్చే reply చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా అంటారు మీరు సూపర్ akka meru ma ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా కి రావాలి akka❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా తప్పకుండా మీ సైడ్ వస్తాము అమ్మ

  • @nandinireddyreddy1571
    @nandinireddyreddy1571 24 วันที่ผ่านมา

    Hi aunty,useful vlog.ava kaya pick le super.Nice family.

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @bhavanivedula8902
    @bhavanivedula8902 25 วันที่ผ่านมา +1

    Vijayagaru mara Katti Peeta ayite chala easy ga cut chesestaru +adi kakapote pedda katti peeta ayite bavuntundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అవునండి నెక్స్ట్ ఇయర్ కొత్తది తెచ్చుకుంటామండి

  • @pushpabusetty1611
    @pushpabusetty1611 24 วันที่ผ่านมา

    ❤super

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @prabhavatigaikwad749
    @prabhavatigaikwad749 25 วันที่ผ่านมา +1

    విజయ గారు మామిడికాయ పచ్చడి సూపర్ గా ఉందండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ మీరు మామిడికాయ పచ్చడి పెట్టారా

    • @rajasekharreddykasa9516
      @rajasekharreddykasa9516 24 วันที่ผ่านมา

      Qq 12:59 ​@@SakhiDiaries

    • @prabhavatigaikwad749
      @prabhavatigaikwad749 24 วันที่ผ่านมา

      హాయ్ విజయ గారు మేము మేము పచ్చడి తినండి ఇక్కడ ముంబైలో ఉంటాము మేము ఇద్దరమే ఉంటాము. మా పిల్లలు కూడా బయట ఉంటారు.

  • @svsrilakshmi8552
    @svsrilakshmi8552 25 วันที่ผ่านมา

    Vijaya garu pachadi baga pettaru.maa attagaru kuda ilage vellulli volichi iche varu.pachadi kalipi andariki muddalu pettevaru.🎉

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      ఓహో న మీ అత్తగారు కూడా మా అత్తగారు లెక్కనే అన్నమాట హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @shriniwasjangamwar9832vlogs
    @shriniwasjangamwar9832vlogs 25 วันที่ผ่านมา

    ఆవకాయ సూపర్ అండి😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 24 วันที่ผ่านมา

    Me lastviik petanu vijeya mi athavari mudhalu 👌👌❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి కరెక్టేనండి మా అత్తయ్య ముద్దలు సూపర్ అండి

  • @tulasituraka1235
    @tulasituraka1235 24 วันที่ผ่านมา

    Amma Avakay Amrutham ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      అబ్బ సూపర్ అండి కరెక్ట్ గా చెప్పారండి అమ్మ ఆవకాయ అమృతమే నండి అందరూ ఎలా ఉన్నారు

  • @Swathi_srinivas77
    @Swathi_srinivas77 24 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @sarithavalmeti3238
    @sarithavalmeti3238 25 วันที่ผ่านมา +1

    Aavakaya

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @MADHAVI.KURUVA
    @MADHAVI.KURUVA 24 วันที่ผ่านมา +1

    అక్క మేం కూడా మామిడికాయ పచ్చడి పెట్టాలి అక్క కర్నూల్ లో కొనాలని పోతే డజన్ వేరుపాయలు చెప్పారు అక్క ఈవారం నందికొట్కూరు లోని తెచ్చుకుంటాం అక్క నేను కూడా ప్రతి సంవత్సరం ఆవగా పెడతాను అక్క 15:00

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ మా అందరి ఎలా ఉన్నారు? తప్పకుండా ఈ కొలతలతో పెట్టండి సూపర్ గా ఉంటుంది మా

  • @anilmukesh8311
    @anilmukesh8311 25 วันที่ผ่านมา

    Ingredients details chepandi

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 25 วันที่ผ่านมา

    Me Avakaya bagundi mammidi kayalu fresh ga vunnayi maku manchivi dorakavu memu menthi podi veyamu menthulu vesthamu alage Avallu veyichakaraledu Avalu Adukoni podamu vesukuntamu andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา +1

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ ఈసారి మీరు చెప్పినట్టుగా మేము కూడా ట్రై చేస్తామండీ

  • @amaravathi980
    @amaravathi980 24 วันที่ผ่านมา

    Super akka mamidi kayap pachadi andaru kalisi pettadam chala bagundi akka❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @lakshmimadapaka5245
    @lakshmimadapaka5245 25 วันที่ผ่านมา

    Memu Hydlo erragadda raithu bazar pedha rasalu kailu each kaya40₹ konamu 20 kayalu patamu superga vachindhamdi last month may5 th lone pettamu andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  13 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? కరెక్టేనండి మీరు మే లో పెట్టడం వల్లనే చాలా మెయిల్ అనిపించింది జూన్ స్టార్ట్ అయ్యే కొద్దీ ఇంకా కొంచెం పురుగులాగా వచ్చేసింది అందులో మనకు తొందరగా వర్షాలు పడ్డాయి కాబట్టి మీరు పెట్టినది కరెక్ట్ టైం లో పెట్టారండి థాంక్యూ సో మచ్ అండి

  • @priyankarajput7862
    @priyankarajput7862 25 วันที่ผ่านมา

    Hi Vijaya garuu❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @lalithacheripally70
    @lalithacheripally70 24 วันที่ผ่านมา

    Hi vijaya notlo neellu oorutunnai sandadiga chesaru 😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? కరెక్ట్ గా చెప్పారండి ఆరోజు సందడి సందడిగా ఉంది థాంక్యూ సో మచ్ అండి

  • @manoharreddy6115
    @manoharreddy6115 24 วันที่ผ่านมา

    Super akka😂❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @raajanreddy4956
    @raajanreddy4956 24 วันที่ผ่านมา

    Antha kStamenduku🎉🎉 ma thelanganalo specially katti pitaluntayi vijayakka 🎉🎉🎉🎉

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు? ఈసారి హైదరాబాద్ కి వచ్చినప్పుడు తెచ్చుకోవాలమ్మా లేకుంటే కలగూర గంప వాళ్ళ దగ్గర అయినా తెప్పించుకుంటే సరిపోతుంది

  • @maitreyik8096
    @maitreyik8096 24 วันที่ผ่านมา

    Vijaya garu ,kalagura gampa nundi, maamidi mukkalu chesedi chaala baagundi, cheyyi noppi kaadu,teppinchukondi

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      కరెక్ట్ గా చెప్పారండి తప్పకుండా తెప్పించుకుంటానండి ఇంక నెక్స్ట్ ఇయర్ ఈ తిప్పలు పడలేనండి థాంక్యూ సో మచ్ అండి అందరూ ఎలా ఉన్నారు

  • @engilirajanna8644
    @engilirajanna8644 25 วันที่ผ่านมา

    Very nice video Vijaya Garu💕💕💕

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @lakshmimadapaka5245
    @lakshmimadapaka5245 25 วันที่ผ่านมา

    Tata salt kakunda non iyodized. Uppu kottindhi amuthunaru adhi iethe manaku b.p avipains ravandi pikle test baguntundhi sea kallu uppu

    • @SakhiDiaries
      @SakhiDiaries  13 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు కరెక్ట్ గా చెప్పారండి మా అమ్మ వాళ్లు కూడా కల్లుప్పును బాగా ఎండబెట్టి మిక్సీ పట్టి వేస్తారండి ఈసారి నుంచి నేను అలాగనే చేయాలనుకుంటున్నానండి ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 25 วันที่ผ่านมา

    Hi Vijaya. Mamidi kaya pachadi chustunte 😋👌, kayalu kotte machine techukondi Vijaya, every yr pettukuntaru kada, hyd lo kalagura gampa store lo last month machine teppincharu ,chala smooth ga cut avtundi, peddammayi hyd lo untundi kada teppinchukondi, kukatpalli branch lo untai, okasari youtube chudandi, ma peddammai chesi naku pamputundi, 😊🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా తప్పించుకుంటానండి

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o 24 วันที่ผ่านมา

    మేము కూడా ఆవకాయ పచ్చడి చాలా బాగా పెట్టుకున్నావు మీ లాగానే అక్క కాకపోతే మేము శనక్కాయల నూనె వేసుకున్నాను

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్టేనండి మా అమ్మ వాళ్ళు కూడా శనక్కాయల నూనె వేస్తారండి ఆ పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అండి

  • @SriRama..02
    @SriRama..02 24 วันที่ผ่านมา

    Hi aunty ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @lakshmijavvaji9889
    @lakshmijavvaji9889 25 วันที่ผ่านมา

    Super 😅 16:56

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @jalajakshi3230
    @jalajakshi3230 25 วันที่ผ่านมา

    Hi akka bagunnara ❤ good evening akka ❤️

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు గుడ్ ఈవెనింగ్ మా గుడ్ నైట్

    • @jalajakshi3230
      @jalajakshi3230 25 วันที่ผ่านมา

      @@SakhiDiaries good night akka 💐 💐 sweet dreams

  • @bhagyaamma7119
    @bhagyaamma7119 23 วันที่ผ่านมา

    Hi akka ma pachadi lo salt karam akuvaga aedi tip chepadi

    • @SakhiDiaries
      @SakhiDiaries  13 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మామూలుగా పచ్చడిలో ఉప్పు కారం మనకు ఎక్కువైతే ఏమీ చేయలేమండీ మనకు మధ్య కొద్ది వాటి ఉప్పు కారం తగ్గిపోతుంది అన్నమాట సో నేను అత్తయ్యని అమ్మని అడిగాను కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మగ్గే కొద్ది తగ్గుతాదిలే అని చెప్తూ ఉన్నారండి థాంక్యూ సో మచ్ అండి

  • @yerasurajyalakshmi81
    @yerasurajyalakshmi81 25 วันที่ผ่านมา

    Vijaya manaku nandyal lo papulu batti kada cut. Chesi estharu kayalu clean chesukoni velthe

    • @SakhiDiaries
      @SakhiDiaries  13 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు పప్పులబట్టి కెళ్ళి మామిడికాయలు చక్కగా కొట్టిస్తారు అని చెప్పేసి కానీ ఈసారి నేను మామూలుగా మామిడికాయలు కట్ చేసేది తెచ్చుకుంటానండి అక్కడికి వెళ్లి కొట్టించుకొని కట్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట సో కాబట్టి ఉప్పల్ కట్ చేసేదే తెచ్చుకుంటానండి థాంక్యూ సో మచ్ అండి

  • @prasannalakshmi3193
    @prasannalakshmi3193 24 วันที่ผ่านมา

    Menti pindi meeru cheppina mejarments artham kaledu memu small cup too koluchukunte ela vesukovali akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? మీరు ఏ కప్పుతో కొలిచినా కూడా చిన్న కప్పు పెద్ద కప్పు కాదండి, ఆరు కప్పులు మామిడికాయ ముక్కలుతీసుకుంటే ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారము సగము ఆవపిండి కొంచెం అంటే మనము గులాబ్ జామ్ గిన్నెతో కొలుచుకున్నావనుకో మెంతిపిండి వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేయండి సరిపోతుంది ఇంక వెల్లుల్లి ఒక పావుభాగము అలాగా వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది అమ్మ

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      అలాగే రెండు కప్పులు నూనె అంతే మా

    • @prasannalakshmi3193
      @prasannalakshmi3193 17 วันที่ผ่านมา

      Thanks akka❤

  • @kavithammavantalu
    @kavithammavantalu 25 วันที่ผ่านมา

    Hi aunty

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา +1

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @RajiniKammari
    @RajiniKammari 24 วันที่ผ่านมา

    విజయగారుభాగపెటరుఆవఖాపచడి

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @ngoverdinegoverdine6140
    @ngoverdinegoverdine6140 24 วันที่ผ่านมา

    Oil lo 5mins mukkalu vunchali akka😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా అలాగనే చెప్పాను కదా మా

  • @rajichinna187
    @rajichinna187 24 วันที่ผ่านมา

    Hi Vijaya garu Ela vunnaru. Me akkagari house daggara TDP winning celebrations lo mimmalni chusa istagram lo.

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి కరెక్ట్ గా చెప్పారండి విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నామండీ 👍

    • @rajichinna187
      @rajichinna187 22 วันที่ผ่านมา

      @@SakhiDiaries jai TDP jai CBN

  • @Vihaanvardan
    @Vihaanvardan 25 วันที่ผ่านมา

    Akka mi hand ki maindi

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు? ఏమీ కాలేదమ్మా

  • @eelapantimuneendra6292
    @eelapantimuneendra6292 25 วันที่ผ่านมา

    4 ginnelaku 1 కారం and 1 ఉప్పు అంటారు kadandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు లేదండి మేము ఎప్పుడు పెట్టినా కూడా ఆరు గిన్నెలకు ఒక గిన్నె ఒప్పుకోక గిన్నె కారం అలాగే పెడతామండి

  • @aruunareddy1810
    @aruunareddy1810 25 วันที่ผ่านมา

    పచ్చడికి దిష్టి తగిలేలా ఉంది విజయ 😋😋😘😘😘😘

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అలా ఏమీ కాదులెండి థాంక్యూ సో మచ్ అండి

  • @Radhika0006
    @Radhika0006 25 วันที่ผ่านมา

    Vijaya madam maku mee pickle tinalanpistundi pampara...

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? పంపిస్తామండి తప్పకుండా

    • @Radhika0006
      @Radhika0006 25 วันที่ผ่านมา

      @@SakhiDiaries fine madam.tnq

  • @lakshmanaswamyilla8402
    @lakshmanaswamyilla8402 25 วันที่ผ่านมา

    Hi akka bagunnara

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @bhavanagajjala1015
    @bhavanagajjala1015 25 วันที่ผ่านมา +1

    Reply akka❤

  • @noothijanardhan6984
    @noothijanardhan6984 23 วันที่ผ่านมา

    Bavund

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @indirakumari679
    @indirakumari679 23 วันที่ผ่านมา

    meeru enno mechions kontunnaru mukkalu cut chese mechion konochhuga

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అవునండి కరెక్ట్ గా చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు కొంటానండి నేను థాంక్యూ సో మచ్ అండి

  • @karunasree8831
    @karunasree8831 25 วันที่ผ่านมา

    Hi

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ కరుణశ్రీ అందరూ ఎలా ఉన్నారు

  • @gollaramakrishna808
    @gollaramakrishna808 25 วันที่ผ่านมา

    Hi akka 🤤🤤

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @Bablu-mn6wg
    @Bablu-mn6wg 25 วันที่ผ่านมา +1

    Aunty gaaru ee aava Kaya pachchadi pattaru yendhuku ante june month start ayyindhi kadha pickle ku mangoes baguntaya

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา +1

      బాగుంటాయి అమ్మ ఇంకా వర్షాలు వస్తే పురుగు వస్తాయన్నమాట ఇక్కడ మామూలుగా నంద్యాల సైడ్ అయితే చిన్న చారి పెద్ద ఆచారిని అవి తెచ్చుకుంటాము కొంతమంది చిత్తూరు కాయలతో కూడా ఆవకాయ పచ్చడి పెడతారండి హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @phemlata2081
    @phemlata2081 18 วันที่ผ่านมา

    Naku e Avakaya courier cheyyandi naduvu badha chesukolenu just joking sai ram

    • @SakhiDiaries
      @SakhiDiaries  13 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సాయిరాం అండి ఆవకాయ పంపిస్తాను లేండి జోకు అండిథాంక్యూ సో మచ్ అండి 🙏

  • @sowmyaakanchi7757
    @sowmyaakanchi7757 24 วันที่ผ่านมา

    Pappu nune antey yenti akka nuvvula nune na

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పప్పు నూనె అంటే నువ్వుల నూనె అని అర్థము

  • @jayac66
    @jayac66 25 วันที่ผ่านมา

    Mamdi pachadi super notilo neeruvurutundi😅

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @bhavanagajjala1015
    @bhavanagajjala1015 25 วันที่ผ่านมา

    Hai akka me family ma family same anipisthundhi akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? ఓకే మా ఇలా అందరరు సంతోషంగా ఉంటేనే మంచిది కదండి

  • @avulashashikala2231
    @avulashashikala2231 25 วันที่ผ่านมา

    Mari chala,takkuva vaisaru podulu. .

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      అలా ఏమీ లేదండి కరెక్ట్ గానే వేసాను కొంచెం ఆవకాయ మాత్రమే తగ్గించి వేశానండి అన్ని పర్ఫెక్ట్ గా వేశాను

  • @KrishnaKumari-tn6jn
    @KrishnaKumari-tn6jn 22 วันที่ผ่านมา

    Avakaaya baagapettaar kaani avaalu veyincharu pachive vestaaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  13 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? చాలామంది ఏంటంటే ఆవకాయ పచ్చడి కి ఎక్కువ శాతం ఆవపిండి ఎక్కువగా వేస్తూ ఉంటారు కానీ నేను కొంచెం తక్కువగానే వేశాను కానీ ఆవాలని జస్ట్ కొంచెం వేడి చేసానండి అంతేనండి ఎక్కువగా వేయించకూడదు థాంక్యూ సో మచ్ అండి

  • @arutlavijaya6107
    @arutlavijaya6107 23 วันที่ผ่านมา

    హాయ్ అండి విజయ గారు మీ వీడియోస్ అన్నీ నేను చూస్తాను కానీ మీరు ముక్కల్ని ఒప్పలు అనడం అందరికి అర్ధం కాదు

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఈసారి నుంచి మీరు చెప్పినట్టుగానే ముక్కలు అని అంటానండి

  • @vaishnavireddy9533
    @vaishnavireddy9533 24 วันที่ผ่านมา

    Akka mdhi nandyal akka mamidikaya pacchadi pettali antha akka cost gajulapally lo akkada theesukunnaru akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      హాయ్ మా అందరి ఎలా ఉన్నారు గాజులపల్లి లో కిలో వచ్చేసి 50 రూపాయలు మా

  • @sreedevies7241
    @sreedevies7241 24 วันที่ผ่านมา

    Hi vijay garu mamidi thotaki velli kayalu techi pachadi sandadi baga undi

    • @SakhiDiaries
      @SakhiDiaries  22 วันที่ผ่านมา

      కదా నిజమేనండి ఆరోజు బాగా సందడి సందడిగా ఉండిందండి చాలా బాగా పచ్చడి తయారు చేసుకున్నాము థాంక్యూ సో మచ్ అండి

  • @makeawish4074
    @makeawish4074 19 วันที่ผ่านมา

    Pappu nune ante enti,palli oil ye kada malli pappu nune and palli nune vere antunnaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  13 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? పప్పు నూనె అంటే నువ్వుల నూనె అని అర్థము సో మెయిన్ గా ఏంటంటే పచ్చళ్లకు పప్పు నూనె పోస్తే బాగుంటది పప్పు నూనె పోస్తే బాగుంటది అని చెప్పేసి అంటున్నారు కాబట్టి నేను అలాగా పప్పు నూనె పోసేసాను పల్లీలు ఆయిల్ కూడా వేరండి మా అమ్మ వాళ్ళైతే పల్లీలు ఆయిల్ పోస్తారు అన్నమాట నీకు ఈ రెండిట్లో ఏది కంఫర్ట్ గా మనం వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అది వేసేసుకోండి ఓకేనా థాంక్యూ సో మచ్ అండి

  • @MacFlakes
    @MacFlakes 23 วันที่ผ่านมา

    Please don't cut yourself. Very risky and time consuming

    • @SakhiDiaries
      @SakhiDiaries  13 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము జాగ్రత్తగానే కట్ చేసుకుంటామండి థాంక్యూ సో మచ్ అండి

  • @luckychinnuyashvitha2214
    @luckychinnuyashvitha2214 24 วันที่ผ่านมา

    Make kuda mamidikayalu kavali contact number address isthara please

    • @SakhiDiaries
      @SakhiDiaries  13 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అక్కడ తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఒక జస్ట్ అక్కడికి వెళ్లి ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి తెచ్చుకున్నాం అంతేకానీ వాళ్ళ నంబర్ అవన్నీ మాకు అయితే పెద్దగా తెలియదండి ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి