ఈ రుచి చూడకపోతే అన్ని మిస్ అయినట్టే💯మనసులోఅనుకుంటే సగరాత్రైనా వదిలిపెట్టను😁కరకరలాడే దిబ్బ రొట్టె♥️

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 มิ.ย. 2024
  • RK ELECTRONICS : maps.app.goo.gl/M4wKXpDLjcayA...
    ____________________________________________________
    #sakhidiariesvlogs
    #sakhidiaries
    #bamavlogs
    #bringalcurry
    #vankayarecipes
    #vankayacurry
    #mamidikayaiguru
    #mamidikayavankayakuraintelgu
    #food
    #sweetmemories
    #chinnanatignapakalu
    #luckysilks
    #recamended
    #acclining
    #organization
    #achandakayalaata
    #luckyplant
    #jonnakudumulu
    #dibbarotti
    #minivlog
    #minaparotti
    #instagram
    #edli
    #edlipreparation
    #carrentbill
    #routinevlog

ความคิดเห็น • 205

  • @suryasree6047
    @suryasree6047 25 วันที่ผ่านมา +15

    మీరు చాలా ఓపికగా అన్నీ చెపుతారు. బాగుంటింది మీ మాటలు. మీ ఫ్యామిలీ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. God bless you vijaya garu. I am from మల్కాజ్గిరి హైదరాబాద్

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา +1

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి మా ఫ్యామిలీ మాకు సపోర్టు చాలా బాగా చేస్తారండి మీరు చెప్పింది కరెక్టేనండి థాంక్యూ సో మచ్ అండి

  • @radhakamana86
    @radhakamana86 25 วันที่ผ่านมา +11

    మీకు చాలా చాలా ఓపిక విజయగారు అన్ని పనులు బాగా చేసుకుంటారు 👌🏾👌🏾👍🏾👍🏾👌🏾

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @user-wb9xu9rc9x
    @user-wb9xu9rc9x 25 วันที่ผ่านมา +2

    Hi Vijayagaru superga patharojulu guruthukochai chala thanks same to same 👌👍👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา +1

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి పాత రోజులు అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి కదా అండి

  • @shalinibetarse4835
    @shalinibetarse4835 25 วันที่ผ่านมา +2

    Hi Vijayagaru your videos are very intrested

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @lakshmikrishna1895
    @lakshmikrishna1895 25 วันที่ผ่านมา +2

    Hi akka meru 👌 akka chala baga cheptharu meru ante naku chalaaa istam akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา +1

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ మా తప్పకుండా ట్రై చేయండి మా

  • @sreedevies7241
    @sreedevies7241 25 วันที่ผ่านมา

    Hi vijaya garu achingalata adi chinnanati gnapakalu teesukellaru anni baga unnayi

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి అప్పుడప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి కదండీ

  • @NagarajuSuravarapu-cm5bt
    @NagarajuSuravarapu-cm5bt 25 วันที่ผ่านมา +1

    Nicevideo supper

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @user-mz1bx2ei7t
    @user-mz1bx2ei7t 25 วันที่ผ่านมา

    Haiii vijaya garu you videos are very inteeated meru chala baga cheptharu meru ante chalaaaa istam medam superga patharojulu guruthukochai chala thanks same to same nice recipe sakhi diaries memu debaroti chiyamu vakaya mamidikaya kari chesthamu vijaya gaaaru suoer comments reply

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దిబ్బ రొట్టె చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి థాంక్యూ సో మచ్ అండి

  • @ayesharizvi9484
    @ayesharizvi9484 25 วันที่ผ่านมา

    Nice recipe vijayagaru ❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @shobhabharadanki7943
    @shobhabharadanki7943 25 วันที่ผ่านมา

    🎉🎉 nice🎉🎉

  • @chandrakalabuji5633
    @chandrakalabuji5633 25 วันที่ผ่านมา

    👌👌👌👌👌

  • @Panyam-gj5qx
    @Panyam-gj5qx 25 วันที่ผ่านมา +7

    అచ్చంద కాయలు ' చిన్నప్పటి రోజులు 'గుర్తుకు వచ్చాయి విజయగారు ' వంకాయ మామిడి కాయ కర్రిబావుంది.

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా మీరు ఈ కర్రీ కానీ దిబ్బ రొట్టె కానీ తప్పకుండా ట్రై చేయండి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకున్నందుకు థాంక్యూ సో మచ్ అండి

  • @user-yi9cj3xq2m
    @user-yi9cj3xq2m 24 วันที่ผ่านมา

    హాయ్ అంది విజయ గారు నాకుమిమల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది అంది మీ మాటలు మే ఓపిక నాకు బాగా నచ్చుతాయి దిబ్బరొట్టే సూపర్ మీ వంటలు చేసే విధానం సూపర్ నాకు మీతో డైరెక్ట్ గా మాట్లాడాలని ఉంది మీరు ఏమంటారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  16 วันที่ผ่านมา

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @suryakumarinareddi4803
    @suryakumarinareddi4803 25 วันที่ผ่านมา +1

    Starting music 🎵 😴 Vijaya garu😅

  • @haripriyam9577
    @haripriyam9577 25 วันที่ผ่านมา

    ❤😊

  • @anuradhaanu724
    @anuradhaanu724 25 วันที่ผ่านมา

    Jayagaru memukuda achannakayaluaniantamu neku chinnappati rojulu gurtukuvachaye chala happyga anipinchindi

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి అప్పుడప్పుడు ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలండి

  • @santhunenavath1273
    @santhunenavath1273 25 วันที่ผ่านมา

    Most favourite rasam chepandi akka.

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మన చానల్లో చాలా చూపించాను అండి రసం ఎలా చేయాలి అనేది ఒక్కసారి చెక్ చేయండి

  • @NageswariA-er9ds
    @NageswariA-er9ds 25 วันที่ผ่านมา

    Hi Vijaya gaarv
    Super

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      Hi Nageswari gaur

  • @Madhavi-kf7cz
    @Madhavi-kf7cz 25 วันที่ผ่านมา

    Hi first cament

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @user-xr7lb3de4y
    @user-xr7lb3de4y 24 วันที่ผ่านมา

    ❤ thank you so much Vijaya garu.memu andharamu bhagunnamu.

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @user-ts9ux2qu9i
    @user-ts9ux2qu9i 24 วันที่ผ่านมา

    విజయలక్ష్మి గా ఆంటీ మీ బావ గారు అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందున నేను ప్రకాశం జిల్లా పొదిలి పొదిలి నుంచి మెసేజ్ చేస్తున్నా నండి ప్రత్యేకంగా సార్ గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలుపవలసినదిగా కోరుతున్నాను మన సఖి డైరీస్ ఫ్యామిలీ తరఫునుంచి కూడా వారికి కృతజ్ఞతలు అంద చేయవలసిందిగా కోరుతున్నాను

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @santhunenavath1273
    @santhunenavath1273 25 วันที่ผ่านมา

    Thanks akka reply echinanduku.inko suggestion akka Naku hairfall chala ekuvaga unde akka koncham manche hairfall oil chepande akka online lo TH-cam lo chala oils search chesina akka Kane em oil vadala ardam avatamledhu koncham chepandi akka.me videos chusinaptinunche Naku chala happy ga anepisthadhe akka vantalu eaithae nenu first me videos chusi tarvatha start chestha akka.inka Sony hair chala bavuntadhe akka.koncham hair gurinche manche oil chepandi akka.bamane adigina Ane chepandi akka.

    • @santhunenavath1273
      @santhunenavath1273 25 วันที่ผ่านมา

      Hi akka reply evandi plz😢

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? చాలా థాంక్స్ అమ్మా హెయిర్ గురించి అయితే నేను ఎక్కువ శాతం మెంతి పిండి పెరుగు నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఎక్కువగా పెట్టుకుంటాను అదే ఎక్కువగా యూస్ చేస్తానమ్మా. ఇంకా ఒకవేళ నెక్స్ట్ వీడియోలో ఏదైనా ఆలోచన చేసి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా

  • @user-ow9mp7zj3t
    @user-ow9mp7zj3t 25 วันที่ผ่านมา

    Super video ma❤️❤️❤️

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @anuradham373
    @anuradham373 25 วันที่ผ่านมา +1

    Memu kuda aadamu

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      కదా భలే ఉంటుంది కదా ఈ ఆట నాకైతే చాలా బాగా ఇష్టం అన్నమాట హాయ్ మా అందరు ఎలా ఉన్నారు?

  • @kiranmagati7452
    @kiranmagati7452 25 วันที่ผ่านมา

    Nellore side vallu vankaya,tamoto, pachhi mirchi,mamidikaya,5 dry mirchi, onion vesi udikinchi taruvata chintapandu vesi udikinchi dinchestaru , taruvata rock salt vesi muddhakam to mettega chestaru taruvata popu vestaru akka Ila cheyandi, sangatiki , white rice ki baguntundhi mi attamma gariki nachhutundhi

    • @kiranmagati7452
      @kiranmagati7452 25 วันที่ผ่านมา

      Garlic kuda veyandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు ఈసారి మీరు చెప్పినట్టుగా చేస్తాను కొంచెం వెరైటీగా ఉంది మీరు చెప్పినది తప్పకుండా ట్రై చేస్తాను అలాగే మా అత్తగారు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు అండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      👍

  • @mynampatisanthi176
    @mynampatisanthi176 25 วันที่ผ่านมา

    Maa Nellore lo vankaya mamidikaya chestamu super taste andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి చాలా బాగా టేస్ట్ ఉంది అలాగే వీటిలోకి మనము కాంబినేషన్ గా చిప్స్ పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటుంది కదా

  • @sabithac2897
    @sabithac2897 25 วันที่ผ่านมา +1

    Maa amma chesedi vankaya chintha chiguru mamidi kaaya and yendu chapalu

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      సూపర్ అండి ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది థాంక్యూ సో మచ్ అండి గుడ్ ఐడియా ఇచ్చారు

  • @ulasalajanaki1849
    @ulasalajanaki1849 24 วันที่ผ่านมา

    Hlo akka daily floor cleaning emi liquid use chestaru.

    • @SakhiDiaries
      @SakhiDiaries  16 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్లోర్ క్లీనింగ్ కి మాత్రం నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తానండి ఏమీ లేకపోతే మీరా షాంపూ ఉంటుంది కదా అది ఒక్కొక్క చుక్క వేసుకొని ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట థాంక్యూ సో మచ్ అండి

  • @bunnyupdates
    @bunnyupdates 24 วันที่ผ่านมา

    Godbales you

  • @kalachinnu8767
    @kalachinnu8767 25 วันที่ผ่านมา

    Nice recipe andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @damagatlalakshmaiah
    @damagatlalakshmaiah 25 วันที่ผ่านมา

    అక్కా దిబ్బరొట్టే చాలా బాగుంది

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా ట్రై చేయండి

  • @GummadiPadma-eb7fj
    @GummadiPadma-eb7fj 25 วันที่ผ่านมา

    Eeluralomullakayavesukuntebavintundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈసారి తప్పకుండా కర్రీలో మునక్కాయలు వేసుకుంటామండి

  • @padmavathi9563
    @padmavathi9563 25 วันที่ผ่านมา

    Ha ammai vijaya mi aunty inka vachesthondi inka mari tea rdy ga vunda tea isthe chaalu

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా మా

  • @santhunenavath1273
    @santhunenavath1273 25 วันที่ผ่านมา

    Hi akka me vantalu chala bavuntaye okasare me kitchen items chupiyandi kadai ekada konaru akka.links petandi.

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      linktr.ee/sakhidiaries

  • @devisreeyegi8786
    @devisreeyegi8786 24 วันที่ผ่านมา

    Super andi video ❤❤❤👌👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @RamadeviMekala-zt8pv
    @RamadeviMekala-zt8pv 24 วันที่ผ่านมา

    Nice video super akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @anilmukesh8311
    @anilmukesh8311 25 วันที่ผ่านมา

    Mi weight chepandi aunty

  • @sumathisanka9146
    @sumathisanka9146 25 วันที่ผ่านมา

    Akka nenu kuda madhya rathri akalaithe lechi emayina thintanu

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      సూపర్ అండి మీరు కూడా నాలాగానే అనమాట ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 25 วันที่ผ่านมา

    Nice vlog Andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @user-vu3nv1wn4t
    @user-vu3nv1wn4t 25 วันที่ผ่านมา

    Maymu cheystam regularga maku chala chala istam vankaya mamidikaya vijayagaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూఎలా ఉన్నారు ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి దిబ్బ రొట్టె కూడా తప్పకుండా ట్రై చేయండి

  • @lakshmik7863
    @lakshmik7863 24 วันที่ผ่านมา

    అక్క నేను కూడా అచ్చన్న కాయల ఆట ఆట ఆడుతూ ఉంటే ఒక చిన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు చిన్నప్పుడు గుర్తు వచ్చినందుకు థాంక్యూ అండి

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 25 วันที่ผ่านมา

    👌👌dibba rottay super

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా ట్రై చేయండి

    • @dvlalitha9640
      @dvlalitha9640 25 วันที่ผ่านมา

      0zo

  • @sibbyalasurendra5253
    @sibbyalasurendra5253 25 วันที่ผ่านมา

    Mee videos and mee curries chala chala baguntai Andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @reddemmasallagundla5519
    @reddemmasallagundla5519 25 วันที่ผ่านมา

    👌🏻 andi❤️

  • @sumathisanka9146
    @sumathisanka9146 25 วันที่ผ่านมา

    Hi viji akka andaru Ela unnaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      Hi Sumathi garu..andaram bagunnamu meeru ela unnaru

  • @RamadeviMekala-zt8pv
    @RamadeviMekala-zt8pv 24 วันที่ผ่านมา

    ❤ super akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @aruunareddy1810
    @aruunareddy1810 25 วันที่ผ่านมา +1

    నేను వంకాయ, మామిడికాయ చేస్తా, చెక్కు తీసిన మామిడి ముక్కలు వేస్తాను . ఇడ్లీ పిండితో దిబ్బరొట్టె , ఉతప్పం, పొంగణాలు చేస్తా . అచ్చన్న కాయలు , అచ్చన్న గిల్లలు అంటారు మావైపు .

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา +1

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈసారి నేను కూడా చెక్కు తీసి వేస్తానండి బాగుంటుంది కదా థాంక్యూ సో మచ్ అండి

    • @tangelladurgabhavani497
      @tangelladurgabhavani497 24 วันที่ผ่านมา

      అచ్చం గిల్లలు మేము ఆడే మండి నాకు హాట్ అంటే ఇష్టం దిబ్బ రొట్టి👌

  • @SriRama..02
    @SriRama..02 25 วันที่ผ่านมา +1

    hai aunty మా ఫ్యామిలీ అందరము
    తిరుమల శ్రీవారి దర్శనం ki వెళ్ళాము ఆంటీ....
    నేను అక్కడ మిమల్ని తలుచుకున్న.....😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา +2

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యు థాంక్యు సో మచ్ మా మీరు చల్లగా ఉండాలి మేము చల్లగా ఉండాలి అన్నట్టుగా ఆ దేవున్ని కోరుకొండీ అమ్మ 🥰

    • @SriRama..02
      @SriRama..02 24 วันที่ผ่านมา

      @@SakhiDiaries మేము బాగున్నము ఆంటీ..హాఎలా అంటే మీరు వీడియోస్ చేస్తున్నట్టు,మేము చూస్తున్నట్టుగా మిమల్ని తలుచుకున్న...😊
      వెంకట రమణ గోవింద... గోవిందా... 🙏
      పద్మావతి ప్రియా గోవింద... గోవిందా...🙏
      వడ్డీ కాసుల వాడి గోవింద...గోవిందా...🙏
      లక్ష్మీ రమణ గోవింద.... గోవిందా........🙏
      నిత్య కళ్యాణ గోవింద... గోవిందా......🙏
      గోవింద హరి గోవింద.... గోవిందా......🙏
      ఏడు కొండల గోవింద......గోవింద......🙏

  • @karunakumar1515
    @karunakumar1515 25 วันที่ผ่านมา +1

    Nice video akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @anuradhavadamodula9602
    @anuradhavadamodula9602 25 วันที่ผ่านมา

    u

  • @SandhyaCh-mh3kw
    @SandhyaCh-mh3kw 25 วันที่ผ่านมา

    Hi ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา +1

      Hi Sandhya garu

  • @user-bd3uw8ln1s
    @user-bd3uw8ln1s 25 วันที่ผ่านมา

    Hi sister super super super super

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @sandhyakotalwar9180
    @sandhyakotalwar9180 23 วันที่ผ่านมา

    Water glass enduku pedutunnaru dibbarotteki madhyalo
    Reply me pls

    • @SakhiDiaries
      @SakhiDiaries  16 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? దిబ్బ రొట్టె చేసేటప్పుడు మధ్యలో గ్లాస్ నీళ్లు పెట్టామనుకో ఆ అవిటికి అది బాగా ఉడికి పొరలు పొరలుగా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అన్నమాట ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి థాంక్యూ సో మచ్ అండి

  • @madhavireddy6746
    @madhavireddy6746 25 วันที่ผ่านมา

    👌👌👌👌👌👌💐

  • @santhunenavath1273
    @santhunenavath1273 25 วันที่ผ่านมา

    Akka nonveg items biryani cheyandi akka nerchukunta.

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      th-cam.com/video/DzTAmRPUdKU/w-d-xo.htmlsi=wfnIacKISyXqYcuy

  • @komallaprasad8336
    @komallaprasad8336 25 วันที่ผ่านมา

    హాయ్ అక్క ఎలా ఉన్నారు బావున్నారా మీకు చాలా ఓపిక అక్క మీ ఫ్యామిలీని మీరు చాలా బాగా చూసుకుంటున్నారు ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చాలా బాగా ఇస్తున్నారు అలా ఇవ్వడం లోనే మీకు చాలా ఓపిక అని నాకు అర్థం అవుతుంది అక్క నేను ఒకటి అడుగుతాను మీరు ఏమీ అనుకోకండి అదేమిటంటే నాకు డేట్ వచ్చింది మా పిల్లవాడు నన్ను తగిలి నిన్ను ముట్టుకున్నాడు అవి క్లాత్ లన్ని వేస్ట్ క్లాత్ లు పెట్టి కుట్టాను నేను స్టిచ్చింగ్ చేస్తాను కటింగ్ క్లాత్ లు ఉంటాయి కదా అవన్నీ ఒక దాంట్లో కూర్చి దిండు లాగా కుట్టాను నన్ను టచ్ అయ్యారు మర్చిపోయి దీనిలో ముట్టుకున్నాడు రెండు కవర్స్ ఉదయాన్నే దిండు ఉతక రెండు మూడు ఉన్నాయి అట్లా మరి పిల్లవాడు తగలడు కదా నేనైతే టచ్ అవ్వలేదు పిల్లవాడు తగ్గాడు వాటి మీద పసుపు నీళ్లు చదివితే సరిపోతుందా😂😂 అక్క రిప్లై ఇవ్వవా

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา +1

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు జస్ట్ పసుపు నీళ్లు చల్లితే చాలండి మనము అతిగా ఆలోచన చేస్తే కూడా చాలా కష్టమండి పసుపు నీళ్లు చల్లితే ఏ దోషం ఉండదండి

  • @nagamanithandu8371
    @nagamanithandu8371 25 วันที่ผ่านมา

    Hi Amma ela unnaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు

  • @tejeshwarisurshetwar3557
    @tejeshwarisurshetwar3557 24 วันที่ผ่านมา

    Anni atalo poyayi mobaile anni teesesokondi

  • @teluguboysbharani2520
    @teluguboysbharani2520 25 วันที่ผ่านมา

    Me intlo mottam Ennis ac lu unnayi carrent bill entha vastundhi cheppanu Vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా ఇంట్లో నాలుగు ఏసీలు ఉన్నాయి మంత్లీ కి వచ్చేసి 10,000 కరెంట్ బిల్ వస్తుంది అండి

  • @JAYARAMUPPUDI
    @JAYARAMUPPUDI 25 วันที่ผ่านมา

    Hi Vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు

  • @hemakolanu4123
    @hemakolanu4123 25 วันที่ผ่านมา +1

    Ane panulu meere chesataru mee servent yepudu radau kada vere valane petukovachukada

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా మున్ని నెలలో మూడు రోజులు రాదండి ఆ టైంలో నేను చేసుకుంటాను కానీ ఇక్కడ సపరేట్గా ఎవ్వరూ పలకరండి

  • @kavithammavantalu
    @kavithammavantalu 25 วันที่ผ่านมา

    Hi aunty

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @elalitha8919
    @elalitha8919 25 วันที่ผ่านมา

    Hi Vijay Garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 19 วันที่ผ่านมา

    గోదావరి వసలు చేస్తారు టమాటో వెయ్యరు

  • @Kalyani-vr6lm
    @Kalyani-vr6lm 24 วันที่ผ่านมา

    Hi andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @lakshmmi
    @lakshmmi 25 วันที่ผ่านมา

    E dibbarotti godharolla special andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      అవునా నాకైతే తెలియదండి కానీ దిబ్బరొట్టంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి థాంక్యూ సో మచ్ అండి

  • @sabithac2897
    @sabithac2897 25 วันที่ผ่านมา

    Mee munni varaniki enni rojulu raadu mam

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? నెలలో త్రీ డేస్ రాదండి

  • @sujathakatukojwala9457
    @sujathakatukojwala9457 25 วันที่ผ่านมา

    Hi Vijay garu memu gachakayalu antam

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునా? అయితే మీరు గచ్చకాయలు అంటారు మేము అచ్చంద కాయలు అంటామండి

  • @karunasree8831
    @karunasree8831 25 วันที่ผ่านมา

    Hi vijaya

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา +1

      హాయ్ కరుణ శ్రీ అందరు ఎలా ఉన్నారు

  • @sajidabujji4624
    @sajidabujji4624 24 วันที่ผ่านมา

    ఇడ్లీ పిండి తో కాకుండా,, ఒరిజినల్ దిబ్బ రొట్టె రెసిపీ చేసి వీడియో చేయ్ అక్కా,

    • @SakhiDiaries
      @SakhiDiaries  16 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా చూపిస్తాను అండి ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి

  • @thungaaruna9484
    @thungaaruna9484 25 วันที่ผ่านมา

    Iam Frist aunty

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      Thankyou so much andi ♥️

  • @SwaroopaKatukuri
    @SwaroopaKatukuri 25 วันที่ผ่านมา

    Hi Ela unnaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      Hi Swaroopa garu ..nenu bagunnanu meeru ela unnaru

  • @venubhavani6335
    @venubhavani6335 25 วันที่ผ่านมา

    మేము అచేళ్ళ్ అచెన్ గిల్లల్ antamu amma

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      అవునా అయితే మీ మాట మా మాట కొంచెం దగ్గర దగ్గరగానే ఉన్నాయండి థాంక్యూ సో మచ్ అండి

    • @venubhavani6335
      @venubhavani6335 23 วันที่ผ่านมา

      మీరు సూపర్ అమ్మ

  • @shilpareddy9952
    @shilpareddy9952 25 วันที่ผ่านมา

    Atari vacuum cleaner thesukondi

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నిజమేనండి నాకు కస్సు ఊడ్చడం అంటే చాలా చెయ్యి నొప్పి పెడుతుంది అన్నమాట నేను కూడా ఆలోచన చేస్తున్నానండి వాక్యం క్లీనర్ కొనుక్కోవటానికి అని మంచి ఐడియా ఇచ్చారు థాంక్యూ సో మచ్ అండి

  • @padmavathichavva3992
    @padmavathichavva3992 25 วันที่ผ่านมา

    Memu kuda adevallamandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునా చాలా బాగుంటుందండి ఈ ఆట థాంక్యూ సో మచ్ అండి

  • @reddemmasallagundla5519
    @reddemmasallagundla5519 25 วันที่ผ่านมา

    Memu gachakkayalu antam vijayagaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఓకే అండి థాంక్యూ సో మచ్ అండీ

  • @jallakavya8180
    @jallakavya8180 24 วันที่ผ่านมา

    Dibbarotta ki ala glass enduku pettaru middle lo aaviri kosama

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? ఆ గ్లాస్ లో ఉన్నటువంటి నీటి ఆవిరితో ఉడకటం వలన దిబ్బరొట్ట కరకర అన్నట్లు వస్తుంది అలాగే బాగా ఉడుకుతుందండి ఆవిటీ మీద

  • @anithapriya6613
    @anithapriya6613 25 วันที่ผ่านมา

    Hi andi meru god photos ke bottu bale pettaru andi ela pettalo okasari chupi aunty garu naku sariga radhu pettadam

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి ఎలా ఉన్నారు? చాలాసార్లు చూపించానండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను అండి

  • @user-xr7lb3de4y
    @user-xr7lb3de4y 24 วันที่ผ่านมา

    Meetho direct ga matladalini anipisthundhi. andhukane me number adiganu.

  • @padmavathi9563
    @padmavathi9563 25 วันที่ผ่านมา

    Mi frd saritha ki ee aunty blessings cheppu nanna ammai vijaya nuvvu nanna jagajjanani Ammavaru 🛕 ki teesukuni velthava nanna

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా మా ఫ్రెండ్ కి చెప్తానండి

  • @majjimahesh7743
    @majjimahesh7743 23 วันที่ผ่านมา

    అక్క బాగున్నారా

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏

  • @KH-cq6ub
    @KH-cq6ub 23 วันที่ผ่านมา

    రిప్లై ఇస్తారా pls..కానీ ,అందరి problem solution undha me daggara...
    గ్రానైట్ సింక్ తెల్లగా అవుతుంది సోప్ అవి వాడటం వల్ల...యాసిడ్ వాడితే అది కూడా కష్టం గా పోతుంది కానీ గ్రానైట్ కార్నర్స్ నుంచి వాటర్ లీకేజీ అవుతుంది ఆసిడ్ వల్ల...harpic కూడ అలానే అవుతుంది జాయింట్స్ లో గమ్ పోతుంది...
    మీ దగ్గర ఈజీ సొల్యూషన్ ఎమైన ఉందా?

    • @SakhiDiaries
      @SakhiDiaries  23 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? చాలామందికి ఇదే సమస్యనే ఉంది నాకు కూడా మీ లాగానే ఉందన్నమాట కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను అండి

  • @haritha947
    @haritha947 25 วันที่ผ่านมา

    Ma telangana lo kaccha Kayalu antam

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అవునా? మేమైతే అచ్చంత కాయలు అని అంటామండి

  • @bujjikrishna2560
    @bujjikrishna2560 25 วันที่ผ่านมา

    Hi Andi, Baku vendi nalukalu kavalandi miru iChina number pain cheyyadam ledu. Please

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవి రేట్ ఎక్కువగా అవటం వలన చాలామంది ఇంత ర్రేట్ అని అంటున్నారు అని చెప్పేసి ఇంకా మేము బంద్ చేసాము అండి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నంద్యాల్లో ఆన్సర్ జువెలర్స్ లో అడిగినా కూడా మీకు పంపిస్తారండి

    • @bujjikrishna2560
      @bujjikrishna2560 24 วันที่ผ่านมา

      @@SakhiDiaries bagunnam Andi. Chala thanks Andi reply icchinanduku. Madi Guntur Andi. Chaos happy GA undo mi reply chili.😃

  • @adheeraj7889
    @adheeraj7889 20 วันที่ผ่านมา

    Meeru Saree lone baguntaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 วันที่ผ่านมา

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @ksarojarani1142
    @ksarojarani1142 25 วันที่ผ่านมา

    okka uthappam loney antha oil veyadam correct kadandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? కానీ చాలా పెద్ద సైజు ఊతప్పం కదండీ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసేసాను అలా వెయ్యకుంటే నీకు టేస్ట్ గా ఉండదండి

  • @krishnakumarichitti877
    @krishnakumarichitti877 24 วันที่ผ่านมา

    Gachacayalu antaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అవునా? మేమైతే అచ్చంధ కాయాలు అంటామండి థాంక్యూ సో మచ్ అండి

  • @shanthag3940
    @shanthag3940 25 วันที่ผ่านมา

    Naku ak aata vachu

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? భలే ఉంటుంది కదా నాకైతే భలే ఆడతానండి థాంక్యూ సో మచ్ అండి

  • @ShivanshSrigiri
    @ShivanshSrigiri 25 วันที่ผ่านมา

    Rallu enduku sister

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      రాళ్లు ఏదో షో కోసం వేసానండి అంతే వాటి వల్ల ఏమి యూస్ లేదండి కానీ అలా వేస్తే బాగా మంచిగా కనబడతాదని ఉద్దేశంతో వేశానండి

  • @jayareddy5973
    @jayareddy5973 25 วันที่ผ่านมา

    Editing meere Ela chestaru enni panulu chestaru time Elam manag chestaru thappani sariga vaka vidio cheyyandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు తప్పకుండా ఒక వీడియో చేస్తానండి

  • @nookalavijaya5463
    @nookalavijaya5463 25 วันที่ผ่านมา

    Menu Cuda Adamu

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగుంటుంది కదండీ ఆట థాంక్యూ సో మచ్ అండి

  • @balabhadrapatruniramani2251
    @balabhadrapatruniramani2251 25 วันที่ผ่านมา

    Gachha kaayalu antaamu..but mi bhasha poortigaa vere ga untundi lendi

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి మా సైడ్ కొంచెం భాష వేరేగా ఉంటుందన్నమాట

  • @satishdandi9010
    @satishdandi9010 25 วันที่ผ่านมา

    Ac service number cheppandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      9441029175

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 25 วันที่ผ่านมา

    మీరు వంటల ఛానల్ పెట్టండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? ఇది వంటల ఛానల్ ఏ కదండీ

    • @kasaganiravi3096
      @kasaganiravi3096 25 วันที่ผ่านมา

      @@SakhiDiaries fine మేడం మీ వీడియోస్ సాంప్రదాయంగ ఉంటాయి ఈ కాలం లో కూడా ఆత్తయ్య గారిని ఆప్యాయంగా చూసే కోడళ్ళకి మీరే ఇన్స్పిరేషన్ ఆ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

  • @padmavathi9563
    @padmavathi9563 25 วันที่ผ่านมา

    Mi athagrini adiginatlu cheppu

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ మా పద్మావతి గారు ఎలా ఉన్నారు తప్పకుండా చెప్తాను అమ్మ

    • @padmavathi9563
      @padmavathi9563 24 วันที่ผ่านมา

      @@SakhiDiaries ammai tq vy vy much mi athagariki naku ee age lo inthakanna yemkaavali nanna cheppu good ma vijaya

  • @gundlapallipavankumarreddy1611
    @gundlapallipavankumarreddy1611 24 วันที่ผ่านมา

    హాయ్ అండి విజయ గారు మీకు డ్రస్ బాగీ లేదండి చీరకట్టుకోండి. ఏమి అనుకోవద్దండి నాకు అనిపించింది చెప్పాను దీనికి సమాదానం ఇవ్వండి ఇంతకు ముందు ఇలానే పడితే రిప్లే ఇవ్వాలేదండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  16 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నానంటే మనము చీర కట్టుకున్నప్పుడు అటు సైడ్ కనిపిస్తారు కనిపిస్తారని సగం వేస్ట్ అవుతుంది అండి టైం అని చెప్పేసి డ్రస్సులు తెచ్చుకున్నాను సో మీరు చెప్పినట్టుగానే నేను వేసుకోండి అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను ఓకేనా థాంక్యూ సో మచ్ అండి

  • @rambabuvarada4673
    @rambabuvarada4673 25 วันที่ผ่านมา

    Munny asalu vunda leda

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మున్ని ఉండండి

  • @manjulareddy754
    @manjulareddy754 25 วันที่ผ่านมา

    Vijaya. Nuvu TDP ysrcp n

    • @SakhiDiaries
      @SakhiDiaries  25 วันที่ผ่านมา

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నాకు పార్టీతో ముఖ్యం లేదండి వ్యక్తి ముఖ్యం అంతేనండి మీరు టిడిపి నా వైఎస్ఆర్సిపి నా చెప్పండి

  • @user-xr7lb3de4y
    @user-xr7lb3de4y 25 วันที่ผ่านมา

    Me what's up number isthara Vijaya garu.

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา +1

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇన్స్టాల్ లో మెసేజ్ చేయండి

  • @leelavathi606
    @leelavathi606 25 วันที่ผ่านมา

    Vijaya kudumulu super neevediyolu choostuvunte chala anandga vuntundi nee phone number cheptava pleasereply istavu kadu

    • @SakhiDiaries
      @SakhiDiaries  24 วันที่ผ่านมา

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? మీరు ఇన్స్టాల్ లో మెసేజ్ చేయండి