Super uncle mee recipes yevi maa intlo try chesina taste super asalu tq so much for your recipes❤Alaane rice items kuda cheyandi school lunch box loki please😊
"2024 సంవత్సరం కొత్త 'ఎర్ర' పండు మిర్చి ఎవర్ 'గ్రీన్ ' నిల్వ పచ్చడి కి, గ్రీన్ సిగ్నల్ !!. అమ్మ చేతి కమ్మని 'రుచి'త కు డఆహ్వానం!! ....... కోట్లాది ముక్తకంఠం, గుంటూరు. !
నాకు కూడా బాగా ఇష్టం నోరూరుతుంది
very nice
Hi super 👍😍😊
Wow sir
Pandumirchinilvapachadialltimefavorate😊
Pandumirchi pachadi super ga vundhi 🎉
Superbabu🎉
25th like super testyga untadi Baga chesaru andi
Super sir
Super uncle mee recipes yevi maa intlo try chesina taste super asalu tq so much for your recipes❤Alaane rice items kuda cheyandi school lunch box loki please😊
Pandumirchi pachadi chala baga chesaru mukhyanga vellulli thokkalu theesi vesaru thanks andi pratheevallu thokkalathone rubbedthinnaru ela thintaro a thokkalu
E pachadilo komcham mamidi Allam veste chala baaguntundi vakkasari allamtho try cheyandi superga vuñtundi
Guntur sambaar karam /masalakaram measurements tho cheyandi anna
మీరు చూపిచ్చేటువంటి సూపర్ గా ఉంటాయండి కానీ ఇంగువ ఏ పచ్చడికి పెట్టలేదు మీరు 👌👌👌👌👌👏👏😍😍👏
،😋😋
👍
Lemon pickle kuda cheyandi kolthalotho
Menthi pindi and jeelakarra podi veyali bilva pachadi ki
Usiri Kaya nilva pacchadi chendi akka
Sir cabbage nilva pachadi and udaka pettina tomato pachadi chupinchandi plandi
Okay andi
కుడుము రొట్టె ఆయ కుడుము అట్టు అన్నిటికీ మిరప పచ్చడి బావుంటుంది😅😅😅
Super
Roast chesina Menthulu, Jeelakarra Podi kuda koncham vesthanu
ఈ పచ్చడి నిల్వ చెయ్యాలి అంటే మిక్సీ పట్టి తీసిన తర్వాత నూనె ఏమీ లేకుండా జాడీలో పెట్టాలా లేక తాలింపు చేసి పెట్టాలా సంవత్సరం పాటు ఉండాలంటే
పోపు వేయకుండానే స్టోర్ చేసుకోవాలి వీడియో లో క్లియర్ గా చెప్పనండి మీరు స్కిప్ చేసి ఉంటారు
చాలా కారంగా ఉంటుంది,
🎉 se de@@katasaniMadhavi
Thank you annaya
నేను ఇప్పుడే 1/2 kg పండుమిర్చి పచ్చడి పట్టాను.... మాది గుంటూరు... పెద్ద మార్కెట్ లో తెచ్చాను
Akka dosha pindi tho guntha poganalu cheyandi please
Ponganalu chesedhi ninna thisukochanu CLEAN cheyali cost iron dhi adhi 4dayes lo upload chesthanu
Anna midi hotal undha
గ్రైండర్ లేదా రోలు
గుంటపొంగణాలు మేము వేస్తే పొంగనాలు అతుక్కుపోతున్నాయి మంచి పొంగనాలు వేసే ఫ్యాన్ అడ్రస్ పెట్టండి
Mee channel peru marchandi pls !!
Anna chethi kammani ruchulu suit avuthadi !!
Sooper chesthadu anna !!
మెంతి పొడి వెయ్యాలి తప్పకుండ
Pandu mirchi pachadilo veyarandi... adhi padavadhu popu pette tappudu vesukumtaru menthulu komcham
మీరు భోజనం ప్లేట్లో వడ్డీంచుకునేముందు ముందుగా ప్లేట్లో పచ్చడికాని కూర కానీ వేయకుండా ముందుగా అన్నము వడ్డించు కుంటే అది దోషం అలా ఎప్పుడు చేయకండి
Okay andi tq ❤️❤️❤️
Maa husband chepthu untaru idhe maata video lo hadavidiga mundu Rice pettetadam alavatu ayimdhi
Me hotel adress cheppandi me vuru
Super chelli
Hai , I love you so much for your personality with good physical structure with good nose eyes and mustache.
ఆవపిండి కానీ మెంతిపిండి కానీ వేయలేదు ఎందుకు మేడం
Konni pachallalo veyarandi
Vestaru menti pindi
"2024 సంవత్సరం
కొత్త 'ఎర్ర' పండు మిర్చి
ఎవర్ 'గ్రీన్ '
నిల్వ పచ్చడి కి,
గ్రీన్ సిగ్నల్ !!.
అమ్మ చేతి కమ్మని
'రుచి'త కు
డఆహ్వానం!!
....... కోట్లాది ముక్తకంఠం,
గుంటూరు.
!
మీరు చేతులు బాగుగా కడగండి
నల్లగా వున్నాయే
అలాగే గోరులు తీసుకొని చేయండి
ఇంకా బాగుంటుంది
Adhi మురికి kadhamdi stove dhagara daily 15 hours work cheyadam valla ala ayipoyayi
Mee hotel ekkada andi Guntur lo?
S.v.n.colony 7th line andi
Ok maa
Maadi guntur Vikas nagar lo untamu
Eppudo chusinatlu unnadi andukani message chesanu maa
ఇంగువ. లేని పచ్చడి వేస్ట్, దానిలోని ఇంగువ వేయాలి.
Bellam veyaledu
Bellam veyakudadhu allam Pachadi lo mathrame vestharu..
Super