మేడం మీ మనోధైర్యాన్ని చూసి నేను మనస్పూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నా. మేడం అలాగే మన భారత మాత ముద్దు బిడ్డ సాహస వీరుడు కల్నల్ సంతోష్ బాబు గారికి. జోహార్ జోహార్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ. జై హింద్ ఆయనకు ఇదే నా ఘన నివాళి ఇట్లు. చాకలి దస్తగిరి పులకుర్తి కర్నూలు జిల్లా
ఓ వీరుడు తో జీవితం పంచుకున్నా మీరు కుడా వీరవనితే మేడమ్ .ఆ వీరుడి ఆదర్శాలు కొనసాగించాలి . మీకు మీ పిల్లలకు మీ ధైర్యమే శ్రీరామరక్ష కావాలి. గాడ్ బ్లేస్ యూ.
@@vijayalakshmivenigalla9480 . I am not asking questions mem .I give to compliments to her brevely interview.ఒక సగటు భారతీయుడిగా ఒక అమర సైనిక కుంటుంబానికి ఇ మాత్రం సంతాపం తెలుపవద్దా మేడమ్.? కొన్ని లక్షల మంది విద్యార్థులు సంతోష్ బాబు ని ఆదర్శంగా తీసుకొని ఆర్మి లో చెయడానికి సిద్ధమౌతున్నారు మేడమ్. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు ఉన్నారు మేడమ్.
బిడ్డ ల పెంపకం లో ఉన్న సంతోషం... మీలో ఉన్న దుఃఖం తగ్గిస్తుంది. నీ... భర్త నీకు దూరం అవలేదు.. నీ, నీ భర్త ఆలోచన...విధానం కోర్కెలు ఆశలు నీకె తెల్సు అమ్మ , నీ ఊపిరి...నిల్పు కొని గుండెను బండరాయి గా మార్చుకో తగిలిన దెబ్బ కన్నా తగలబోయే దెబ్బలు పెద్దవి ఏమి కావు... మా అందరు మనస్సులో నీ భర్త జీవించి ఉన్నాడు... నీ మనస్సులో లో ఊపిరి లో నువ్వు ఉన్నంత వరకు అతనికి ఊపిరి అందించి పిల్లలు పై అతను పెట్టు కున్న ఆశలు నెరవేర్చు... ఒకరు జాలి చూపులు నీ హృదయం పై చెరగని ముద్ర వెయ్యనివ్వకు. నిన్ను ఆదర్శం గా తీస్కొని అడుగు ముందుకు వెయ్యాలి అని అందరు అనుకునేలా చై.... అదే భారత దేశంలో వీరసైనికుడి భార్య గా నీ లక్ష్యం all the best
Madam after few years pls get married again with whom u get confidence that I leave a happy and peaceful life with that person, ur life will be still a great journey
Please don't write unnecessary captions for u R views. We are feeling very sad about that family. Write family information R something. His family is in respectable position.
మీ హెడ్ లైన్ చూస్తే . ఇప్పుడు ఆమెకు పెళ్లెందుకు అనుకున్న. కానీ గతంలో అనుకున్న మాట చెప్పింది. మనకు దేశ సైనికులు ను గౌరవం వించడం నేర్చుకోవాలి ఫస్ట్ నీవు పెట్టె హెడ్ లైన్ ఒక బ్రోకర్ వచ్చి అడుగుతున్నాడేమో అన్నట్లుంది
I appreciate this channel this kind of interviews v need in our society ..👍
మేడం మీ మనోధైర్యాన్ని చూసి నేను మనస్పూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నా. మేడం అలాగే మన భారత మాత ముద్దు బిడ్డ సాహస వీరుడు కల్నల్ సంతోష్ బాబు గారికి. జోహార్ జోహార్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ. జై హింద్ ఆయనకు ఇదే నా ఘన నివాళి ఇట్లు. చాకలి దస్తగిరి పులకుర్తి కర్నూలు జిల్లా
Jai hind Jai jawan
ఓ వీరుడు తో జీవితం పంచుకున్నా మీరు కుడా వీరవనితే మేడమ్ .ఆ వీరుడి ఆదర్శాలు కొనసాగించాలి . మీకు మీ పిల్లలకు మీ ధైర్యమే శ్రీరామరక్ష కావాలి. గాడ్ బ్లేస్ యూ.
Is it necessary? Why are you asking all these questions.But she is very good daughter in law.good wife.
@@vijayalakshmivenigalla9480 . I am not asking questions mem .I give to compliments to her brevely interview.ఒక సగటు భారతీయుడిగా ఒక అమర సైనిక కుంటుంబానికి ఇ మాత్రం సంతాపం తెలుపవద్దా మేడమ్.? కొన్ని లక్షల మంది విద్యార్థులు సంతోష్ బాబు ని ఆదర్శంగా తీసుకొని ఆర్మి లో చెయడానికి సిద్ధమౌతున్నారు మేడమ్. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు ఉన్నారు మేడమ్.
Aadarshaalaa? Ante?
@@TheJovial1970 ideology.
God bless you
మీ యొక్క మనో నిబ్బరం చూసితే, రియల్ రియల్ రియల్ రియల్ గ్రేట్
మీరు భారత మాత అనుగ్రహముతో.భారత మాతా ముద్దుబిడ్డ నూ పెళ్ళి చేసుకున్నారు అదృష్టవంతురాలు. పిల్లాపాపలతో. చల్లగా ఉంటారు.మీకు భగవంతుడి అనగ్రహం.తోడు వస్తుంది
First thanks to anchor , giveing such nice video,god bless you sister
సంతోష్ బాబు గారికి. జోహార్ జోహార్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ. జై హింద్ ఆయనకు ఇదే నా ఘన నివాళి SAMBARI ADS TELANGANA SIRICILLA
ఒక భార్య చనిపోతే భర్త ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు..
కాని భర్త చనిపోతే భార్య మాత్రము పెళ్ళి చేసుకో వద్దు అంటారు ఇదేమి సమాజం రా నాయనా...
This is right message every woman marriage right solution.
You are the brave lady after my mother. You deserve every thing. Respect. honour.
నిజంగా ఆయన మహానుభావులు అమరజీవి. మీ కుటుంబానికి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ వెన్నంటి వుంటాయి
Hats of you Madam . May God give you a peace n brave.
God bless you amma🙏
Sister. God bless you.
తప్పు లేదమ్మ, నీకు ఎంత ఇచ్చిన తక్కువే. నీ భర్త ప్రాణానికి విలువ కట్టలేం.😔😔
Real patriot col. Santhosh.Great Army Officer. I salute him. Amma God comfort you always.
సిస్టర్ ఇప్పుడు ఎప్పుడు బ్రదర్ బ్రతికే ఉన్నారు ఉంట్టారు మీ మనసులో బ్రదర్ జ్ఞాపకాలు మీతో ఎప్పుడు ఉంట్టాయి కనుక మీరు ఎప్పుడు బాధ పడవద్దు
Great 👍 words akka
అమ్మ నీకు వందనం.........జై హింద్ జై భారత్
Medam your are really inspiring all womens, I salute you medam.
God bless their family 🙏🙏🙏
Great madam hatsoff
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
Super madam garu chala brave
RIP col....God bless u dear Santoshi...the entire nation is with u.
You are always great👍👏 veera vanitha God bless you🙏💕
Salute.
Rest in peace to the brave Colonel Santhosh Kumar.
He is real hero maam
God bless u ...mam....
❤❤❤❤ super
God bless you talli
Great sis
God is with you Sister God Bless you
Madam ur very great. 🙏🙏🙏🙏
God will be with u and ur children all the times with his divine blessings. Our best wishes to u to fulfil ur dreams and aspirations.
Great Woman... Mera Bharat Mahan... Salute to Santhosh sir..
బిడ్డ ల పెంపకం లో ఉన్న సంతోషం... మీలో ఉన్న దుఃఖం తగ్గిస్తుంది. నీ... భర్త నీకు దూరం అవలేదు.. నీ, నీ భర్త ఆలోచన...విధానం కోర్కెలు ఆశలు నీకె తెల్సు అమ్మ , నీ ఊపిరి...నిల్పు కొని గుండెను బండరాయి గా మార్చుకో తగిలిన దెబ్బ కన్నా తగలబోయే దెబ్బలు పెద్దవి ఏమి కావు... మా అందరు మనస్సులో నీ భర్త జీవించి ఉన్నాడు... నీ మనస్సులో లో ఊపిరి లో నువ్వు ఉన్నంత వరకు అతనికి ఊపిరి అందించి పిల్లలు పై అతను పెట్టు కున్న ఆశలు నెరవేర్చు... ఒకరు జాలి చూపులు నీ హృదయం పై చెరగని ముద్ర వెయ్యనివ్వకు. నిన్ను ఆదర్శం గా తీస్కొని అడుగు ముందుకు వెయ్యాలి అని అందరు అనుకునేలా చై.... అదే భారత దేశంలో వీరసైనికుడి భార్య గా నీ లక్ష్యం all the best
Great
God is be with you mam be strong
God bless you Madam
God bless your family
Super anna
Great family
May God bless you and your family 🙏🙏🙏
Super
Be strong mdm
Proud wife of proud husband
Respected sister God bless u
God bless u mama be brave
Mam meru me family challaga undali hatsof Santosh sir
Amma meru ekkadunna challaga undali elantivi taluchukunte naku inka kopam udrekam ekkuva vastundi. Border ki velli aa chetagani kodza kodukulani narikipaareddam anentaga vastundi. Kani border ki velle porade kontamandike vastundi me husband lanti verulaki. Jai Hind 🇮🇳🇮🇳🇮🇳. Meku anta manchi jaragali ani aasistunna.
How can I help you..?
Hi..
God bless you akka🙏 mee family ki deevudu krupa ellappudu thodu ayi vundanu gaka
Madam after few years pls get married again with whom u get confidence that I leave a happy and peaceful life with that person, ur life will be still a great journey
Arey pichakuntolda neku endhuku be vala pillalu em kavali ra
Karthik Thanaki pillalu vunnaru ippudu thanu pelli cheskunte thana pillalaki nanna prema evvaledu okavela ichina valla kanna thandri laga chuskoledu
God bless you....
Amma meeku vandhanaalu
Lt.Col. Santosh Babu Johar Johar. God Bless Your family members. Bharat Mata ki Jai. Jaihind.
Bee strong maam.
Mee bhadha teerchalenidi amma.kaanee dhayiryamugavund,pilalani,athyani mama garini manchiga chusukomma .godblessyou amma.
God bless you sister 🙏
Great madam
God bless you akka
Akka be strong
God bless u
Santosh sir salute to jai hind
Good bonding relation
Amma🙏🙏🙏
God bless your amma😭🙏🏻🙏🏻
Bee strong
Amma neeku🙏🙏🙏🚩🚩🚩🚩
Super akka jay jan
God bless you and your children sister 🙏🙏🙏🙏
God bless you sister
sister u r great God bless u
God bless you your loss can be replaced by Sree Rama only.
Please change the cover title Anna
Madam namaste
Madam mee husband ki athma santhi cheyalani devuni pray chestanu madam .God bless u madam
RIP your honorable husband
' TH-cam's TH-cam's l0
Really hero jai javan
media ippudu ee interview business Koraku amma take rest all Indians support you and your family
Please don't write unnecessary captions for u R views. We are feeling very sad about that family. Write family information R something. His family is in respectable position.
మీ హెడ్ లైన్ చూస్తే .
ఇప్పుడు ఆమెకు పెళ్లెందుకు అనుకున్న.
కానీ గతంలో అనుకున్న మాట చెప్పింది. మనకు దేశ సైనికులు ను గౌరవం వించడం నేర్చుకోవాలి ఫస్ట్ నీవు పెట్టె హెడ్ లైన్ ఒక బ్రోకర్ వచ్చి అడుగుతున్నాడేమో అన్నట్లుంది
హెడ్ లైన్ ఛేంజ్ చెయ్యు
ఒక జవాన్ వాళ్ల ఫామిలీ తో ఇంటర్యూ చేసే టప్పుడు హెడ్ లైన్ జాగ్రతగా పెట్టాలి పస్టూ హెడ్ లైన్ చెంజ్ చేయూ
హెడు లైన్ చేయింజ్ చేయి భే
God bless you forever and ever madam
Vyasa lo army charam eto garravvam
Ok best madum.
Bhagya Sri madam lejenddri hats off kalnal santhosh garu
Tatial lo eepudu tisivei apudu ani pettali sir
Madam, please do not give interviews none of the channels atleast few months.. my kind request
Santosh gari pranathayagam meeru Celebrity ipoyaru.
B happi sir methoney untaruuuuu 4r every second with u sir,,
Sister god pless you
I think she should get marry, she is so young, u should not society, it is ur right to go for second marriage
Yeppudu em adagale teleduraraaa mee chanalu baga femous avalaniiii
Rip sir
Please views kosam taglines cheap ga pettakandi give some respect towords our soldiers
Medam really great jai javan jai barath mathaki jai 🙏🙏🙏
Akka think cheyidondi mana really God real hero 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
మేడం నేను సెల్యూట్ చేస్తుంది నాపేరు లాగిపెట్టి శివరాజు
Jai hind
Jai Bharat
I respect army family