చెల్లీ, నీ ధైర్యం, నీ మనో-నిబ్బరం ఎంతో స్ఫూర్తి దాయకం!! ఒక యోధాను యోధుడు, భారత ముద్దు బిడ్డ తో జీవితం పంచుకున్న అదృష్ట వంతురాలివి తల్లీ!! God Bless you & the rest of the family of the great patriot, Colonel Santosh Babu!!!
మీ గుండె నిబ్బరానికి జోహార్లు ,నిజంగా ఒక వీర జవాన్ అర్ధాంగి ఇలాగే ఉండాలి ,మీలో మేము సంతోష్ గారిని చూస్తున్నాము,మీకు మీ పిల్లలకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాము.జై హింద్
పనికిమాలిన tiktok స్టార్స్ అంటూ వస్తున్న వేదవలను కాకుండా, ... ఇలాంటి భారత మాత ముద్దు బిడ్డ వీర జవాన్ సంతోష్ భార్యను ఇంటర్వ్యూ చెయ్యడం చాలా సంతోషకరం. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళను కూడా ఇంటర్వ్యూ చెయ్యండి.
ఓ వీరుడా నీకు పాదాభివందనం... మీ అమ్మ నాన్న ,భార్య, పిల్లలకు భగవంతుడు దైర్యం ప్రసాదించాలని...నీ కుటుంబానికి అన్నివిధాలా భగవంతుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ... నీపిల్లలు నీకంటే ఉన్నతంగా develope కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా ...
Sister, after hearing your words I strongly felt your family members are truly inspiration in every aspect both in professional and how one family live with values. Hats off to our hero Santosh Babu Garu..
సంతోష్ గారు నిజంగా ఒక రియల్ హీరో ఆయన మన దేశానికి ఎన్నో సాహసాలు చేసి వీర మరణం పొందారు మేము ఎంతో చింతిస్తున్నాం చైనాకి తగిన బుద్ధి చెప్పాలి జై జవాన్ జై సంతోష్ బాబు జై హింద్
I saw your child speaking with tv9 anchor. Such a mature girl. She said very sad about her father with no more with us but she feels very proud. Brave girl.
Dear sister, Santosh babu is very great person. He sacrificed his life to the nation. This is the remarkable incident. Indian nation cannot forget his sacrifice.
1st time full interview chusanu. Chal hundhaga dhairyam ga matladaru sister. God bless you & your family. Anchor garu meeru sahajeevanam anadam kante mee jeevaitha bhaagsvaami ani vunte baagundedi. Konni prashnalu amenu badhapettela vunnayi.
Sister!!!! Saluting your husband for his sacrifice. His name will be remembered for his Bravery & Boldness. You also looks like strong hearted,please be strong, don't give up.
ఇంత వరకు మనతో ఉన్న మనిషి.... ఇక లేడు అని నిర్ధారణ చేసుకోవడం.... చాలా కష్టం. అసలు ఏమీ అర్థం కాదు. ఆ పరిస్థితిని మనం అంగీకరించం... ఎవరు ఎంత చెప్పినా....!! నిదానంగా మనకు అర్థం అయ్యి .... తరువాత మనం పడే బాధ వర్ణనాతీతం.
Proud of Col. Santosh Babu. Sister I can see from you and your family members words that you all had already learnt the braveness from him. You are already strong minded keep it up. Nothing can replace him in your life. Johar Col. Santosh Babu... Jai Hind... Jai Bharat...
Great Wife. Great Mother and father. Great sacrifice of this family. An inspiration to youth. His and other brothers sacrifices will be remembered for ever. We will take revenge on cowards. Army brothers real children of India
భార్యతో అగ్ని సాక్షిగా 7 అడుగులు వేస్తూ చేసిన ప్రమాణాలు మరిచి తోడుగా ఉంటానని పట్టిన చేతిని విడిచి పిల్లల ఆలన పాలన భార్యకే విడిచి దేశానికి చేసిన ప్రమాణానికై దేశానికి ప్రమాదం ఉందని దేశమే ముక్యమని దేశపు రూపాన్ని చిద్రం చేయాలనుకున్న చెంచగాల్లకు ఎదురొడ్డి దేహాన్ని చిద్రం చేసుకుంటున్న ఈ దేశపు ఒక్కటిగా ఉండాలని చివరికి ఈ దేశపు జెండా కప్పుకొని మట్టిలో కలిసిపోతున్న ఎందరో అమర వీరులకు వందనం పాదాభి వందనం🙏
Veri nice medam Every indian feel proud of you🙏🙏. You are very stable and consistent. Even though the anchor's interview is little embarrassing Medams answers are Very reasonable. Every indian woman must fallow her. I wish the god almighty To bless the family with peace and brave.
Very good family.. ఇంత గొప్ప వీర జవాను ని కోల్పోవడం దురదృష్టం ...
అంతటి వీరునితో జీవితం పంచుకున్న మీరు కూడ ఒక వీరనారి ఇక మీదట మీ జీవితం సుఖంగా సాగాలని దేవుణ్ణి కోరుకుందాం జై హింద్ జై జవాన్
Bharat Mata ki Jai
Ppppppppppppppllllllllplplppppplpplllllplllllllpllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllp
Good Didi
చెల్లీ, నీ ధైర్యం, నీ మనో-నిబ్బరం ఎంతో స్ఫూర్తి దాయకం!! ఒక యోధాను యోధుడు, భారత ముద్దు బిడ్డ తో జీవితం పంచుకున్న అదృష్ట వంతురాలివి తల్లీ!! God Bless you & the rest of the family of the great patriot, Colonel Santosh Babu!!!
మీకు దేవుడు తో పాటు సమాజం మీ వెంటనే ఉంటుంది.
జై జవాన్
ఇంటర్వ్యూ అంతటికీ హైలెట్ పిల్లలకు తండ్రి లేని లోటును రానివ్వకుండా చూసుకుంటాను అని చెప్పడానికి ఎంతో ఘట్స్ ఉండాలి ,హాట్సాఫ్ 🇳🇪🇳🇪🇳🇪🇳🇪
మీ గుండె నిబ్బరానికి జోహార్లు ,నిజంగా ఒక వీర జవాన్ అర్ధాంగి ఇలాగే ఉండాలి ,మీలో మేము సంతోష్ గారిని చూస్తున్నాము,మీకు మీ పిల్లలకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాము.జై హింద్
పనికిమాలిన tiktok స్టార్స్ అంటూ వస్తున్న వేదవలను కాకుండా, ... ఇలాంటి భారత మాత ముద్దు బిడ్డ వీర జవాన్ సంతోష్ భార్యను ఇంటర్వ్యూ చెయ్యడం చాలా సంతోషకరం.
ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళను కూడా ఇంటర్వ్యూ చెయ్యండి.
Ok nice reply I proud of india..... ni china no apps
superrrrrrrr
Yes sir i agree with u 🙏🏻
Super
Correct Super andi
ఓ వీరుడా నీకు పాదాభివందనం... మీ అమ్మ నాన్న ,భార్య, పిల్లలకు భగవంతుడు దైర్యం ప్రసాదించాలని...నీ కుటుంబానికి అన్నివిధాలా భగవంతుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ... నీపిల్లలు నీకంటే ఉన్నతంగా develope కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా ...
Great chala బాగా మాట్లాడారు ,,, అక్కయ్య,, salute ,, జోహార్లు,,,,!!
Sister, after hearing your words I strongly felt your family members are truly inspiration in every aspect both in professional and how one family live with values. Hats off to our hero Santosh Babu Garu..
Entho kastapadi istam tho videos chestunnam youtube elago support cheyyatledu kanisam miru anna cheyyandi frnds
Prapancha Varthal
@@venkateswararaoboyina7615 ha okasari videos chusi nachithe subscribe cheskondi
Thank you madam so much for your concern for our Indians.... 😍😍😍
సిస్టర్ మీరు, మీ పిల్లలు ఆ దేవుని దయతో ధైర్యం గా జీవించాలని మేము కూడా దేవుని ప్రార్థిస్తున్నాను
Great andi meeru dyryam ga ఉండండి భగవంతుడు ఉన్నాడు
Dont worry sister, your husband is inspiration to all the people
సంతోష్ గారు నిజంగా ఒక రియల్ హీరో
ఆయన మన దేశానికి ఎన్నో సాహసాలు
చేసి వీర మరణం పొందారు మేము ఎంతో
చింతిస్తున్నాం చైనాకి తగిన బుద్ధి చెప్పాలి
జై జవాన్ జై సంతోష్ బాబు జై హింద్
Amma Santoshi, your sessions made us to cry, its touching heart...Col Santosh babu is a real hero. God bless your family
I saw your child speaking with tv9 anchor. Such a mature girl. She said very sad about her father with no more with us but she feels very proud. Brave girl.
Akka desham mottam garvistundi santosh babu koraku his a Real Hero miru nd pillalu dairyanga vundandi god bless you
సంతోష్ గారు ప్రతీ భారతీయుని గుండెలో... మోగుతున్న శబ్దం... జై హింద్🇮🇳✊✊✊😢
Don't cry madam..... be proud jai hind 🇮🇳🇮🇳🇮🇳
ఇలాంటి వారితో ఎలాంటి ప్రశ్నలు అడిగే విధానం నీకు తెలీదు బ్రదర్
Entho kastapadi istam tho videos chestunnam youtube elago support cheyyatledu kanisam miru anna cheyyandi frnds
Great Maturity levels తల్లి, మీ మాటలు విన్న తరువాత మీకు ప్రభుత్వం ప్రకటించిన 5 కొట్లు, గ్రూప్ 1 ఉద్యోగం కూడా చాలా తక్కువ అనిపిస్తుంది.
Yes
Avunu భయ్య
Great wife
Yes
great maturity strong women🙏🙏
Dear sister,
Santosh babu is very great person. He sacrificed his life to the nation. This is the remarkable incident. Indian nation cannot forget his sacrifice.
Great father and the great son of the mother land....Santosh babu is the real hero of India....
Felt for the first time a useful n good interview👏
God bless ur family
ఒక మాజీ సైనికునిగా సెల్యూట్ చేస్తున్నాను ఒక దైవజనులుగా మీ కుటుంభం కొరకు ప్రార్ధించుచున్నాను
Meru maaji sainikuda?
1st time full interview chusanu. Chal hundhaga dhairyam ga matladaru sister. God bless you & your family. Anchor garu meeru sahajeevanam anadam kante mee jeevaitha bhaagsvaami ani vunte baagundedi. Konni prashnalu amenu badhapettela vunnayi.
She is the proof for how women are equally strong with men. A great Women, great Wife of a brave solder and a great Mother.
Sister!!!! Saluting your husband for his sacrifice. His name will be remembered for his Bravery & Boldness. You also looks like strong hearted,please be strong, don't give up.
వీరపత్నివమ్మా! నీకునీపిల్లలకు భగవంతుడు, భారతావనిఅండగాఉంటుందమ్మా!
God bless you Sister 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Entho kastapadi istam tho videos chestunnam youtube elago support cheyyatledu kanisam miru anna cheyyandi frnds
Very good and God bless you.
1st time best interview chesaru Anchor garu
Nice video sir
Hats off to "HER" courage and braveness
Really proud of you madam and your patience and maturity levels great👍
Excellent speech you are given madam
Jai jawaan. I'm proud to be an indian army soldier wife. 👩✈️
ఇంత వరకు మనతో ఉన్న మనిషి.... ఇక లేడు అని నిర్ధారణ చేసుకోవడం.... చాలా కష్టం. అసలు ఏమీ అర్థం కాదు. ఆ పరిస్థితిని మనం అంగీకరించం... ఎవరు ఎంత చెప్పినా....!! నిదానంగా మనకు అర్థం అయ్యి .... తరువాత మనం పడే బాధ వర్ణనాతీతం.
కొన్ని రోజులు వాళ్ళ నీ ఫ్రీగా వదిలేయ్ డ్రా బాబు మీడియా వాళ్ళు బాధలో వుంటారు
Avuna bro
బబబబలలలలలలలలల
God Bless the family. God give them all strength and courage.
BS TALK SHOW GOOD INTERVIEW KEEP THIS KIND OF INTERVIEW PLZ
Brave lady....I wish all strengths to you....
Jai Hind !!! We salute you Santosh Babu garu
Madam miku anta bada unna chala brave ga bold ga unaru.Hatsoff to you madam .God bless you and your family.
Wow super cool
Proud of Col. Santosh Babu. Sister I can see from you and your family members words that you all had already learnt the braveness from him. You are already strong minded keep it up. Nothing can replace him in your life. Johar Col. Santosh Babu... Jai Hind... Jai Bharat...
No words, only Time brings great things, stay blessed always , v love ur sacrifice.
Akka nuvvu chala dare and brave minded
Great Wife. Great Mother and father. Great sacrifice of this family. An inspiration to youth. His and other brothers sacrifices will be remembered for ever. We will take revenge on cowards. Army brothers real children of India
ఓ వీరుడా నీకు పాదాభివందనం సంతోష్ బాబు అమర్ రహే 🙏🙏🙏🙏🙏.....
Tq so much for the channel.
We have got much information about our hero from his brave hearted wife .
God bless the children as well
Hats of sir
This women seems like lord sridevi God bless her and her family may God bless her husband's soul......
నీకు కలిగిన బాద వేదన ఎవరికి రాకుడదు దేవుడు నీకు తోడుగ ఉండాలి
Hatsoff santhoshi...
Great maturity levels...Be strong .....
సంతోష్ గారిని వజ్రాయుధం తో పోల్చిన మీ మాటలు great , Plz improve ur vocabulary and u r having bright future.
భార్యతో అగ్ని సాక్షిగా 7 అడుగులు వేస్తూ చేసిన ప్రమాణాలు మరిచి
తోడుగా ఉంటానని పట్టిన చేతిని విడిచి
పిల్లల ఆలన పాలన భార్యకే విడిచి
దేశానికి చేసిన ప్రమాణానికై
దేశానికి ప్రమాదం ఉందని
దేశమే ముక్యమని
దేశపు రూపాన్ని చిద్రం చేయాలనుకున్న
చెంచగాల్లకు ఎదురొడ్డి దేహాన్ని చిద్రం చేసుకుంటున్న
ఈ దేశపు ఒక్కటిగా ఉండాలని
చివరికి ఈ దేశపు జెండా కప్పుకొని మట్టిలో కలిసిపోతున్న
ఎందరో అమర వీరులకు వందనం పాదాభి వందనం🙏
Hats of meadam..
My Condolences God Bless Your Family Abundantly
I am crying for him why I don't know? Jai hind
Great family God bless their family
ఓ వీరుడా నీకు పాదాభివందనం.
SALUTE. TO. MOTHER. THIS. IS. NOT. TIME. ASK. SUCH. A. PERSONAL. QUESTIONS. ANCHOR. IT. VERY. DANGEROUS.
Salute
Manchi Bharya di meeru realhero Santhosh garu
Super 👍👍
You are a Brave woman, and inspiration of every Indian
Veri nice medam
Every indian feel proud of you🙏🙏.
You are very stable and consistent.
Even though the anchor's interview is little embarrassing
Medams answers are
Very reasonable. Every indian woman must fallow her.
I wish the god almighty
To bless the family with peace and brave.
వీరునికి వందనాలు, BS గారు నమస్కారం నేను కువైట్ లో ఉంటాను ఇక్కడ పరిస్థితి బాగా లేదు నాకు ఏదన్నా పని ఇస్తారా ఎంత జీతం ఐనా పర్వాలేదు సార్
Great wife, Great mother totally a great woman...hats off amma..
అడ్డమైన questions అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టవలసిన అవసరంఏముంది ... వాళ్ళ మానాన ' వాళ్ళను బ్రతకనిస్తే బాగుంటదని నా ఉద్దేశం.
God bless you sister
దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వీర జవానులకు జోహార్లు
She is so much humble... Broad minded... Strong lady....
Santhoshi madam, really you're great, meeru ilage strong ga vundali madam, god bless you and your children.
Sister be strong and take care of ur family ..... god bless you
great
Akka mi Chala great India is with you...brave sister of india
God bless you
I was Salute. to dare & dashing real indian hero... We all are always behind to urs family' members Santosh Babu Garu....
Good morning madam good msg madam
Great interview 👍
Great madam
మరి ఇలా ఇబ్బంది పెట్టకండి రా ప్లీజ్ వాళ్లని వదిలేయండి. మీ రేటింగ్ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి
She is very brave super alane undali andi meru
Great Amma.. Veerudu Bharya anipincharu
We salute you Madam..Great sacrifice from Col.santhosh ji..God will be with you and chindren
Great & brave woman
Salute sir & mam
Be strong mam.ur a great person to travel along with him
Amma miru dhairyamga undaali, miku చేతులు ఎత్తి మొక్కాలి
Hats off
God bless u thalli ND ur kids devudu Miku yeppudu thoduga untaru.
Salute
Veary good family jaihind
My total famly indian army we are so proud🇮🇳⚔️ ,proud to be daughter of indian army man ,
big Inspiration to all , colonel sir jai hind
Madam be strong be brave.. Whole India with u..... Jai hind
Thanks KCR Garu.. Jai Jawan... Jai..Soldier Santosh ...
Hatsoff madam
Hatsup jaihindu santhoshbabugariki🙏🙏🙏🙏🙏
God bless u to ur family madam
Vallani peaceful ga vunchandi
Pls dont disturb them
Mee chettha question tho vallani disturb cheyakandi
God bless to your family