భగవంతున్ని ఇలా ప్రార్ధిస్తే మీ నుదిటిరాత మారిపోతుంది..! | Pranavanandas Prabuji Exclusive Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ค. 2024
  • #idreamtoday #pranavanandadas #dharmasandehalu
    భగవంతున్ని ఇలా ప్రార్ధిస్తే మీ నుదిటిరాత మారిపోతుంది..! | Pranavanandas Prabuji Exclusive Interview
    Welcome to iDream Today TH-cam Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    Please Follow Our Channel For More Videos : / @idreamtoday

ความคิดเห็น • 53

  • @sarunabhai1072
    @sarunabhai1072 8 วันที่ผ่านมา +2

    చాలా మందికి తెలియదు కాని అదృష్టం అనుకున్నాము.

  • @sobhanb7842
    @sobhanb7842 18 วันที่ผ่านมา +4

    చాలా బాగా చెప్పారు గురించి ధన్యవాదాలు 100% కరెక్ట్ గా చెప్పారు ఇది నిజమైన భక్తి అంటే ఏంటో చెప్పారు

  • @user-vk7uo1jt6l
    @user-vk7uo1jt6l 10 วันที่ผ่านมา +1

    Hare krishana... Prabuji🙏💐💐💐

  • @pushupabasavenapushpalatha6121
    @pushupabasavenapushpalatha6121 8 วันที่ผ่านมา +1

    Hare krishna hare krishna krishna krishna hare hare. Hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏💐💐🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🕉️🕉️

  • @s.s377
    @s.s377 25 วันที่ผ่านมา +1

    dhanyavadhamulu guruvu garu chala chala baga chepparu

  • @vyshnavisony3124
    @vyshnavisony3124 24 วันที่ผ่านมา

    Thank you Prabhuji🌹🙏

  • @loganathanmloganathan6650
    @loganathanmloganathan6650 14 ชั่วโมงที่ผ่านมา

    🙏 jay shri krishna 🙏

  • @padmamalyala6595
    @padmamalyala6595 13 วันที่ผ่านมา

    Chala baga chepparu gurujii

  • @NageshNagesh-zy2sv
    @NageshNagesh-zy2sv หลายเดือนก่อน +8

    ಹರೇ ಕೃಷ್ಣ

  • @kakarlasrinivasamurthy3781
    @kakarlasrinivasamurthy3781 14 วันที่ผ่านมา

    True 💯 Explained WELL 🙏

  • @user-wn8qm8sq3n
    @user-wn8qm8sq3n 4 วันที่ผ่านมา

    Guruvugariki namaskar am

  • @srinivas9391
    @srinivas9391 21 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు నిజం చెప్పారు 🕉🚩🙏🏻

  • @shivaranjanimacharla4727
    @shivaranjanimacharla4727 13 วันที่ผ่านมา

    Nice

  • @tienshealthqualityproducts6334
    @tienshealthqualityproducts6334 29 วันที่ผ่านมา

    🙏🙏

  • @annapurnagarlapati7442
    @annapurnagarlapati7442 หลายเดือนก่อน +1

    Jaya sri Krishna 🙏🏽

  • @chitkaladevialava431
    @chitkaladevialava431 28 วันที่ผ่านมา +1

    Hare krishna Hare Hare krishna krishna Hare Hare

  • @RaviRavi-wv3uf
    @RaviRavi-wv3uf หลายเดือนก่อน

    Om Sri Gurubhyo namaha 🙏🌷

  • @nerellasiva443
    @nerellasiva443 13 วันที่ผ่านมา

    Hare Krishna prabuji😊

  • @vijaysanthikumari
    @vijaysanthikumari 24 วันที่ผ่านมา

    Hare Krishna. 🙏🙏

  • @queen-zp4vl
    @queen-zp4vl 26 วันที่ผ่านมา

    Jai sri krishna 🙏🙏

  • @vasanthamurthy243
    @vasanthamurthy243 หลายเดือนก่อน +3

    Thank you so much Prabhuji.... Clear guidelines for the younger generations🙏🙏🙏🌹

  • @sector5vijayawadau116
    @sector5vijayawadau116 25 วันที่ผ่านมา

    Jai Sri Krishna.

  • @ReddyShailaja
    @ReddyShailaja 17 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @sankaraiahnaidukaranam4254
    @sankaraiahnaidukaranam4254 13 วันที่ผ่านมา

    Omsairam 🙏🏻 🙏🏻 🙏🏻 ❤❤❤

  • @vihankinthali4691
    @vihankinthali4691 14 วันที่ผ่านมา

    Hare krishna🎉🎉🎉🎉🎉

  • @kattamurisatyavathi7610
    @kattamurisatyavathi7610 8 วันที่ผ่านมา

    Hare krishan hare krishan 🙏🙏🙏

  • @prasadrachamalla3152
    @prasadrachamalla3152 28 วันที่ผ่านมา

    OM NAMO VENKATESHAYA ❤❤❤

  • @koradavasudevarao1851
    @koradavasudevarao1851 14 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పు రూ గురుగారు

  • @swarupapasupuleti6795
    @swarupapasupuleti6795 22 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @gangaprasaddaravastu9465
    @gangaprasaddaravastu9465 9 วันที่ผ่านมา

    Radhey Radhey🙏🙏

  • @wamanbalakancharla6035
    @wamanbalakancharla6035 28 วันที่ผ่านมา

    🙏💐🌸👏🙌

  • @sailajakunduri7626
    @sailajakunduri7626 17 วันที่ผ่านมา

    🙏🌹🙏

  • @srinivasassamsrinivas4376
    @srinivasassamsrinivas4376 26 วันที่ผ่านมา

    Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @Creative1978kids
    @Creative1978kids 17 วันที่ผ่านมา

    Hara krishan

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 19 วันที่ผ่านมา +1

    Hare krishna prabhuji dandavath pranamam thank you prabhuji ,class chala baga chepparu prabhuji

  • @shobay4861
    @shobay4861 16 วันที่ผ่านมา +1

    Prabhu garu meru na chala estam tamudulaga. Meru chala correct ga chaeptaru. Enta china vayasulo enta knowledge.meru enka open ga dare ga e generation chesae tapulu chaepandi.

  • @Abhiram-bg2ge
    @Abhiram-bg2ge หลายเดือนก่อน +2

    Hare Krishna Prabhu ji🙏🙏🙏

  • @user-js3uz4fo9f
    @user-js3uz4fo9f 6 วันที่ผ่านมา

    Guruji Namaskarm swamijee chaalamandi eggs vegetarian food Ani eggs to sambandichifoods tintunnaru adikuda oka praneeni hatya chesinatlekada guruji vaatinikuda tinakudadu kada guruji Mee prava chanamulu vintoovunte inkavinalani time kuda teliyadamledu gurujee Thanq Gurujee meeseva anannyamynadi

  • @sujathareddy1537
    @sujathareddy1537 20 วันที่ผ่านมา

    Mi prayatnam ki kondarayna marali ani na prardanna ,andulo nenu kuda guruji🙏

  • @user-hy3sx4bu7v
    @user-hy3sx4bu7v 28 วันที่ผ่านมา

    Iam, working,Dubai, Halla, beloved

  • @user-wn8qm8sq3n
    @user-wn8qm8sq3n 4 วันที่ผ่านมา

    Meeru yekkada vuntaru hyd or Bangalore

  • @sri-118
    @sri-118 12 วันที่ผ่านมา

    Nenu ilake anukuntanu Prabhu ji Meeru Chala Baga chepparu🙏🙏 betting Gallu Chala danger Prabhu ji

  • @user-cm3st9kg3d
    @user-cm3st9kg3d 17 วันที่ผ่านมา

    Hare Krishna Prabhuji gaaru🙏🏼

  • @tienshealthqualityproducts6334
    @tienshealthqualityproducts6334 29 วันที่ผ่านมา

    Machi kuda chala undi guri ji, ee youtube dwara mimmalini chudagalugutunnamu...manchi ki badulundam....ee media ni

  • @ramboyapati2056
    @ramboyapati2056 16 วันที่ผ่านมา

    First idream ki right thumbnails pettamani cheppandi

  • @sarvaiahbaya225
    @sarvaiahbaya225 16 วันที่ผ่านมา +1

    Jai srimmannaraya

  • @RamaMudu-zn8qq
    @RamaMudu-zn8qq 20 วันที่ผ่านมา +2

    Thank you guruvugaaru miru prastutha samaajamlo unna chedu gurinchi baagaa cheppaaru karma thagginchukune vaadu anusaristaadu bhuddhi heenudu vyathireka comments pedathaadu

    • @shobay4861
      @shobay4861 16 วันที่ผ่านมา

      Exactly

  • @shobay4861
    @shobay4861 16 วันที่ผ่านมา +1

    Phone chuda kunda undakundadamae ekadasi anukunae roju kuda ostundi. Correct guru garu

  • @Ellaiah-qh7xe
    @Ellaiah-qh7xe 14 วันที่ผ่านมา

    తలరాత ఎట్లా maaruthundi svame తటిస్ వ్రాంగ్ svami

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 26 วันที่ผ่านมา +2

    ప్రణవానంద దాసు గారు నమస్కారం.మీరు ఎప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి మాత్రమే మాట్లాడతారు గానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం గురించి మాట్లాడరు ఎందుకు? మీరు చెప్పేవి అన్నీ ప్రపంచ సంబంధమైన విషయాలు.అవన్నీ వాళ్ళ వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం ప్రకారం మీకు తెలుసు కదా? మీరు చెప్పిన విధంగా ఎవరూ మారడం జరుగదు.మరి ఎందుకు ఇలా చెపుతూ కాలక్షేపం చేస్తారు? కాలక్షేపానికి బదులు కర్మ క్షేపం జరిగే భగవద్గీతా జ్ఞానం గురించి చెప్పండి.అందరి అంతిమ లక్ష్యం మోక్షం పొందడమే కనుక

    • @KkrishnaD-pf2vr
      @KkrishnaD-pf2vr 22 วันที่ผ่านมา +2

      Bhagavadgita ina Bhagavatam ina anni Devudu cheppinave. Devudu cheseve sir.
      Adharmam jarugutunnappudu Devudu mundu avaro okari chetha cheppistaru.
      Cheppina vinakapote taruvata Devudu punishment istaru.
      Punishment ventane rakapovuta valana manam chesedi correct anukuntaru.
      Kani mana karmalani batti vachina papalanu oka varusakramamlo punishment istaru. Samajaniki manchi cheppevallani cheppanivvandi.
      Manchi cheppevallani addukovatam kuda papame.
      Devudu andariki swetcha icharu. Budhi, sastram,Guruvulani icharu.
      Guruvu anevaru sastramlovi chebutaru. Avi patiste bagupadatam, ledante nasanam avutamu.
      Naaku telsindi cheppa.
      Bodhinchatam,Leda cheppatam kuda karma krindake vastundi.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 22 วันที่ผ่านมา +1

      ​@@KkrishnaD-pf2vr
      ​ ఆయన పెద్ద సంస్థ ఇస్కాన్లో సభ్యుడు.భగవద్గీతని చదివి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం అర్థం చేసుకున్న భక్తుడు.ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం పూర్తిగా తెలిసిన వారు.ప్రాపంచిక విషయాలు ఎవరి ప్రారబ్ద కర్మానుసారంగా వారికి జరుగుతాయి కానీ ఎదుటి వారు సుద్దులు చెప్పినంత మాత్రాన ఆ కర్మ మారదు.ఇదంతా తెలిసిన ఆయన ఇటువంటి కర్మల్ని భగవద్గీతా జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే ఎలా తప్పించుకోవచ్చో బోధించాలి కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధర్మాల గురించి చెప్పకుండా ప్రపంచ ధర్మాల గురించి చెప్పడం కూడా అధర్మమే.ఎందుకంటే ప్రపంచ ధర్మాలు కర్మ సంబంధం.వాటిని ఎవరో చెప్పినంత మాత్రాన మార్చుకోలేరు.అందుకే నేను కామెంట్ చేశాను.మీలాంటి వారిని అటువంటి విజ్ఞులు సరైన మార్గంలో నడిపించే బోధలు చేయాలి కానీ ఇలా మీలాంటి వారితో నాలాంటి వారికే సుద్దులు చెప్పించే బోధలు చేయడం వల్ల మీలాంటి వారిని అజ్ఞాన మార్గంలో నడిపించడం విచారకరం.మీకు అర్థం అయిందో లేదో తెలియదు కానీ భగవద్గీతా జ్ఞానం ఎంతో కొంత తెలిసిన నేను అదే భగవద్గీతని చదివిన ఆయన ఈ విధంగా చెప్పడం వల్ల ఇప్పుడు మీరు ఆయన చెప్పిన విషయాలు ఎంతో వినసొంపుగా ఉంటాయి గానీ నేను చెప్పింది కొంత కర్ణ కఠోరంగా ఉండవచ్చు.దైవ జ్ఞానం ఎప్పుడూ కారంగానే ఉంటుంది.ఇటువంటి బోధలు వినసొంపుగా ఉంటాయి.అదే మాయ యొక్క గొప్పతనం.