దేవుడు అంటే మంచి, రాక్షసుడు అంటే చెడు, ఇది చేప్పడానికి ప్రపంచాన్ని కిందా మీదా చేస్తున్నారు, తెలిసినవారు తెలియనివారు కిందా మీదా అవుతున్నారు, ప్రపంచములో ఎవ్వరికీ తెలియనిది ఏదైనా ఉంది అంటే అది దేవుడు మాత్రమే, 🙏🙏🙏🙏🙏
Shathakoti pranamamulu swamygariki, Chennai vinnapam mana Hindu amayaliki, abhayaliki vivahamku munduga okka avagahana isthe manchidhi ani anukontu unnanu Swamy, nenu bangalore nundi e message peduthunanu, naku okka avakasham evanandi meemamli kalavataniki. ( before marriage counciling) it's very important .
గరిక, దర్భ వేరు వేరు! అడిగినవారికి తెలియదు అనుకున్నాం అతను కూడా గరిక అంటున్నారు దీనిని ఏమనాలి! నేను సనతనానికి వ్యతిరేకం కాదు కానీ తప్పు చెప్పద్దు అంటున్నాను.
Madam అంజలి గారు ఎవరైతే, dap public school లో చదివే అమ్మాయి యొక్క తల్లి గారికి తెలియ చేయండి, ఏమంటే ఎవరికైనా, ప్రతి వారికి, కర్మ అనేది, వుంటుంది, మన జీవితం జన్మ, జన్మల బంధం, యేజన్మలో ఎలాంటి చెడు కర్మ, చేసామో మనకు, తెలియదు, దాని ప్రతి ఫలం మనం అనుభ వించక తప్పదు. అదే వాళ్ళ కర్మ అని చెప్పండి. కానీ జరిగింది, ఘోరం. పీఠా ది పతి అయిన జయేంద్ర సరస్వతి గారికి, కూడా గత జన్మ పాప ఫలమే, ఆయన్ని జైల్లో పెట్టేలా చేసింది, అప్పటి జయలలిత CM గా వున్నప్పుడు. కనుక, ఈ జన్మలో ఎంత గుళ్ళు, భక్తి మార్గంలో వున్నా కూడా, జ్ఞానం కూడా చాలా చాలా అవసరం. చెప్పాలంటే, ఇది చాలా పెద్ద సబ్జెక్టు.
Asalu grahanam topic question ki sariaina answer cheppaledu conversation divert aindi and anchor also doesn’t have proper knowledge about general things also and she didn’t try to get correct answers…Just waste of time to watch this
దేవుడు అంటే మంచి, రాక్షసుడు అంటే చెడు, ఇది చేప్పడానికి ప్రపంచాన్ని కిందా మీదా చేస్తున్నారు, తెలిసినవారు తెలియనివారు కిందా మీదా అవుతున్నారు, ప్రపంచములో ఎవ్వరికీ తెలియనిది ఏదైనా ఉంది అంటే అది దేవుడు మాత్రమే, 🙏🙏🙏🙏🙏
Meeeru oka role model madam interviews ki .. Chala Manchi questions and baga interview chestharu , big salute madam
👌🏻Viewer from Mancherial District, Telangana state.
ధర్బ కు, గరిక కు తేడా ఇద్దరికీ తెలియదు .........ఇలాంటివి చేసేముందు కాస్త ప్రిపరేషన్ ఉండాలి పైగా ఇద్దరూ సద్బ్రాహ్మణులే.....
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS VHP
గరిక వేరు ధర్భ వేరు. రెండూ ఒక్కటి కాదు.
Garika kuda darbha jaathi ku chendinadhe
జాతి కి చెందినది కావచ్చు. కాని వేరు, గడ్డిని గ్రహణ టైంలో వాడము.
దర్భ కూడా గరిక తో చేస్తారు ప్రాధాన్యతను బట్టి వేరు వేరు పేర్లతో పిలుస్తారు అంతే
చాలా బాగా చేప్పే రు అయ్యే గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఆడియెన్ దాసోహం స్వామి 🙏🙏🙏🙏🙏
The topic jumped from Grahanam to politics
Shathakoti pranamamulu swamygariki, Chennai vinnapam mana Hindu amayaliki, abhayaliki vivahamku munduga okka avagahana isthe manchidhi ani anukontu unnanu Swamy, nenu bangalore nundi e message peduthunanu, naku okka avakasham evanandi meemamli kalavataniki.
( before marriage counciling) it's very important .
రాజకీయానికి గ్రహణం పట్టిందా? గ్రహణం లో నుండి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు, 😆
ప్రజలకు గ్రహణం పట్టింది ఆ ప్రజల నుంచే రాజకీయాల్లోకి వచ్చారు కదా
Om narayana
On narayana
గరిక, దర్భ వేరు వేరు!
అడిగినవారికి తెలియదు అనుకున్నాం అతను కూడా గరిక అంటున్నారు దీనిని ఏమనాలి!
నేను సనతనానికి వ్యతిరేకం కాదు కానీ తప్పు చెప్పద్దు అంటున్నాను.
అవును గరిక దర్భ గడ్డి వేరు వేరు
Garika Darbha different.But you can use anything
@@arunaponnaluri5153 but grahanalaku darbha matrame vadutaru.
Pitru karyalaku garika vadachu adi kuda manaku darbha availability lekapothe Leda manam naandi chesi 6months avvakunda peddavaalla thidhulu vaste. Idhi nenu cheppindi kadu dharmasindhu lo ala undi.
😊
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
👌
Om.sirrama
INDIA lo ledu ..
Don't worry
Garika veru, dharbha veru
Assalu nuvvu vese quchon enti aayana cheppindemiti
మేడం మీరు రేణు దేశాయ్ ల వుంటారు
But this grahanam is not visible in India, according to news.
This video title doesn't match with anything... This anchor wasn't doing what she kept in video title
Mam you better do it with more knowledgeable person.
Garika veru darbha veru swamy.
yes
Gharikha antay gadiposalu...dharpam antay homam loo use chaysay dry grass lantidhi ...
🙏🙏
Rythulanu kuda cheskovadam ledu
Ye rasulo cheppaledu
It seems to be ...doesn't have proficiency on the subject.
Telugu lo poorthiga matladachu kada, madhya lo english enduku
Madam అంజలి గారు
ఎవరైతే, dap public school లో చదివే అమ్మాయి యొక్క తల్లి గారికి తెలియ చేయండి, ఏమంటే ఎవరికైనా, ప్రతి వారికి, కర్మ అనేది, వుంటుంది, మన జీవితం జన్మ, జన్మల బంధం, యేజన్మలో ఎలాంటి చెడు కర్మ, చేసామో మనకు, తెలియదు, దాని ప్రతి ఫలం మనం అనుభ వించక తప్పదు. అదే వాళ్ళ కర్మ అని చెప్పండి. కానీ జరిగింది, ఘోరం.
పీఠా ది పతి అయిన జయేంద్ర సరస్వతి గారికి, కూడా గత జన్మ పాప ఫలమే, ఆయన్ని జైల్లో పెట్టేలా చేసింది, అప్పటి జయలలిత CM గా వున్నప్పుడు.
కనుక, ఈ జన్మలో ఎంత గుళ్ళు, భక్తి మార్గంలో వున్నా కూడా, జ్ఞానం కూడా చాలా చాలా అవసరం.
చెప్పాలంటే, ఇది చాలా పెద్ద సబ్జెక్టు.
Asalu grahanam topic question ki sariaina answer cheppaledu conversation divert aindi and anchor also doesn’t have proper knowledge about general things also and she didn’t try to get correct answers…Just waste of time to watch this
Donga thumbnails pettti likes kosam chesevallu laa meeru tayarayyaru... Nibaddata anedi dabbulu varaku raananta varake vuntundannamaata....
గ్రహణం ఇండియాలో కనపడదు. కనుక ఇక్కడ గ్రహణ పాటింపులు అనవసరం. కనీసం పాక్షిక గ్రహణం ఉన్నా పాటించాలి. అసలు భారత్ లో గ్రహణమే కనపడనప్పుడు .......
Garu garu,tell us that 4 rasiss.