Bagundi brother...kani pipes meeda iron sheet veyali, ledante water full gaa vunnapudu dabba iron pipes meeda press ayyi dabba up and down avthundhi Anna ( I mean dabba వత్తుకుంటుంది )
@@Vijaygaddala13579 నిజమే కానీ ఒక పైపు నుండి మరొక పైపుకు మధ్యలో ఎక్కువ దూరం ఉంచలేదు. ఒక పైపు నుండి ఇంకొక పైపుకు 4 నుండి 6 ఇంచుల మధ్యలో తీసుకోవాలి. అప్పుడు ట్యాంకు అడుగు భాగంలో సమానంగా బరువు పడుతుంది.
ఈ వ్యవస్థ వైఫల్యం. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత, ఈ ఇనుప పైపులు తుప్పు పట్టడం మరియు విరిగిపోవడం ప్రారంభించడం వలన వాటర్ ట్యాంక్ దిగువన పాడైపోతుంది. నేను బాధితుడిని. దయచేసి ఈ పద్ధతిపై ఆధారపడకండి. 🙏
ఇనుప పైపు కొంచెం మందంగా (దొడ్డుగా) ఉండేటట్టు చూసుకుని, తుప్పు పట్టకుండా పెయింట్ వేసుకుంటే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది కదా, వీలైతే ఒక 15 నుండి 20 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటది.
సూపర్ ఉంది రమేష్ 👍
Super ra...
Super
Cement స్తాంబాల రేకుల శెడ్ పైన ఎంత బరువు పెట్టవచ్చో వివరింగలరు... ...
.....ఇట్లు
మీ అభిమాని❤
సిమెంటు స్తంభాలా మీ ప్రశ్న అర్థం కాలేదండి ! ఎన్ని స్తంభాలేశారు? అసలు స్తంభాలపైన రేకుల వి బరువు ఆపడమే ఎక్కువ వాటర్ ట్యాంకు పెట్టడం ఎలా సాధ్యం
Bagundi brother...kani pipes meeda iron sheet veyali, ledante water full gaa vunnapudu dabba iron pipes meeda press ayyi dabba up and down avthundhi Anna ( I mean dabba వత్తుకుంటుంది )
@@Vijaygaddala13579 నిజమే కానీ ఒక పైపు నుండి మరొక పైపుకు మధ్యలో ఎక్కువ దూరం ఉంచలేదు. ఒక పైపు నుండి ఇంకొక పైపుకు 4 నుండి 6 ఇంచుల మధ్యలో తీసుకోవాలి. అప్పుడు ట్యాంకు అడుగు భాగంలో సమానంగా బరువు పడుతుంది.
ఈ వ్యవస్థ వైఫల్యం. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత, ఈ ఇనుప పైపులు తుప్పు పట్టడం మరియు విరిగిపోవడం ప్రారంభించడం వలన వాటర్ ట్యాంక్ దిగువన పాడైపోతుంది. నేను బాధితుడిని. దయచేసి ఈ పద్ధతిపై ఆధారపడకండి. 🙏
ఇనుప పైపు కొంచెం మందంగా (దొడ్డుగా) ఉండేటట్టు చూసుకుని, తుప్పు పట్టకుండా పెయింట్ వేసుకుంటే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది కదా, వీలైతే ఒక 15 నుండి 20 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటది.
పిల్లర్స్ సిస్టం లేని కేవలం సాధారణ కాంక్రీట్ స్లాబు పైన వెయ్యి లీటర్ల ట్యాంకును పైన ఉంచితే స్లాబ్ కు ఏమైనా బరువు అవుతుందా తెలియజేయగలరు క్లుప్తంగా
తొమ్మిది ఇంచుల గోడకలో పై 1000 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ పెట్టుకోవచ్చు. కానీ సాధ్యమైనంతవరకు గోడ పైన ట్యాంకు ఉండే విధంగా చూసుకోండి
ఓకే బాగుంది కానీ నీళ్లు కాళీ అయి గాలికి పడిపోయే అవకాశం వుంది అపుడు ఎలా ట్యాక్ లోపది కిలోల 4రాళ్లు పెట్టాలి అని నా సలహా ప్రేడ్స్
@@manlaxkolluru453 మంచిదే కానీ ట్యాంకిలో నీళ్లు 50లీ నుండి 150లీ ఉంటాయి. అన్న