చాలా బాగా పాడారు అక్క దేవుడు మిమ్మును డివించును గాక🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుడి పరిచర్య ఇంకా గొప్పగా చేయాలి అందరికీ చెప్పాలి అని కోరుకుంటున్నాను విజయవాడ లో మి సాక్ష్యం, వాక్యం నేను విన్నాను.
Akka praise the lord nenu chala sarlu... Anukunna devvuda elanti varini ni rajam lo cherchuko ani, kani ni sakhsam vinnaka, devvudu andarikanty munde me lanti varini erparachukunnadani, baibl lo chupincharu anduku🙏🙏🙏🙏😢😢😢😢😢😢😢😭😭🙌🙌👏👏🛐🛐🛐🛐
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అక్క చాలా బాగా పాడారు, ఈ లోకంలో కొంతమంది మనుషులు మనకు తోడుగా ఉంటానని చెప్తారు కానీ ఏదైనా కారణాల వల్ల మన పరిస్థితి మారిపోతే వాళ్లు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు కానీ మన యేసయ్య ఈలోకంలో మనల్ని ఎవరు విడిచిన మరచిన నిత్యం మనకు తోడుగా వుండడానికి ఆయన ఇమ్మనుయేలుగా మన కోసం వచ్చారు నిజమే ఆయన మనతో ఉంటే ఏ విషయంలో ఓడిపోము మన అంగలార్పును నాట్యముగా మార్చేవాడు మన యేసయ్య
అక్క వందనాలు నా భర్త మారాలని దేవుని సన్నిధికి ఇద్దరం కలిసి సంతోషంగా వెళ్ళాలని దేవుని కి విజ్ఞాపన చేయండి.కులం అనే చేడునుంచి చెడు స్నేహితులను నుండి బయటకు రావాలని ప్రేయర్ చేయండి.అక మీ ఫోన్ నంబర్ కావాలి .
సిస్టర్ అంజలి గారు మీకు వందనాలు మీరు హిజ్రా అయినప్పటికిని దేవుని సువార్త చేస్తున్నందుకు దేవునికి మహిమ మీకు వందనాలు ఇంకా అనేక హిజ్రా ఉన్నవారు రక్షించ బడాలి అంజలి గారు మీతో ఒక మాట అదేంటంటే మత్తయి సువార్త 19 .12 అక్కడే ఏముందంటే తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు కలరు మనసు చేత చేయబడిన నపుంసకులు కలరు పరలోకం పరలోకం కోసం దేవుని కోసం తమను తామే నపుంసకులుగా చేసుకునేవారు కలరు అయితే నపుంసకులుగా పుట్టడం మీ తప్పు కాదు అదే దేవుని మహిమ కోసమే అలా జరిగింది అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు ద్వితీయోపదేశ కాండం 22. 5 అక్కడే ఏముందంటే స్త్రీ పురుషుని వేషం వేసుకున్న కూడదు పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు అలా చేయువారు నీ దేవుడైన యెహోవా దృష్టికి హే యు లు( అంటే ఇష్టం లేని వారు) ఇంకొక మాట ఒకటో కోరింది 11: 4 అక్కడ ఏముందంటే పురుషుడు తల మీద ముసుగు వేసుకున్న కూడదు ఇంకొక మాట అదే అధ్యాయం లోనే ఒకటవ కోరింది 11: 7 పురుషుడైతే దేవుని పోలిక యు మహిమ యున్నాడు ఈ వాక్యాలు అన్నీ ఏం చెబుతున్నాయి అంటే మీరు నపుంసకులుగా పుట్టడం నీ తప్పు కాదు అది దేవుని మహిమ నిమిత్తమే జరిగింది అయితే మీరు పురుషుని గానే వస్త్రాలు ధరించకండి చీరలు ముసుకు వేసుకున్నాక మీ వస్త్రాలు మార్చుకుని అయితే మీలో శ్రీ కోరికలు ఉండవచ్చు వాటిని చంపుకోవాలి రోమా 06:03 లో ఏముందంటే క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఆయన మరణంలో కూడా పాలి భాగస్తులు అయితే అయితే క్రీస్తు లోకమని బాప్తిసం పొందిన మన అందరం మన క్రియలు కూడా చంపుకోవాలి మునుపటి కొత్తగా జన్మించాలి పాత స్వభావము ఉండకూడదు మీరు వీటిని గ్రహించండి సువార్త చేయండి మన దేవుని సువార్త పని జరిగిన చండి తండ్రియైన దేవుని ప్రేమ యు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మనకు మీకును తోడై ఉండును గాక
Praise the Lord Anjali sister God have a great &wounderful plan up on u ... Chala Happy ga undi mepatla naku. Meru, me jeevitham, me testimony antha god mahimardhamga inkanu vadukovalani alupelagani sevalo vadabadali Ani korukuntunnanu I will pry for u sis..
పరిమళ సయాటికా ప్రాబ్లం వన్ ఇయర్ తో బాధపడుతున్న మా కోసం ప్రార్థన కోరుకుంటున్న ఆమెన్ అక్క🙏🙏🙏🙏👏👏👏😭😭😭😭😭
Andharu nannu vidachinaa ,na jesus na chai pattukoni nannu nadipisthu andhari lo nannu madhirigaa vuncharu ,Amen
విజయానికి దారి తీసే మంచి పాట పాడిన
మీకు మీతో కలసి పాడిన వారికి
నా హృదయ పూర్వ క వందన మరనాత లు.
చాలా బాగా పాడారు అక్క దేవుడు మిమ్మును డివించును గాక🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుడి పరిచర్య ఇంకా గొప్పగా చేయాలి అందరికీ చెప్పాలి అని కోరుకుంటున్నాను విజయవాడ లో మి సాక్ష్యం, వాక్యం నేను విన్నాను.
✝️very good👌💗sister
Super 😘🙏✝️🙏song
సూపర్ అక్క పాట చాలా బాగుంది నా పేరు parimala సందేశ్ గణేష్ సాత్విక్ లేదా నాకోసం ప్రార్థన కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Akka praise the lord nenu chala sarlu... Anukunna devvuda elanti varini ni rajam lo cherchuko ani, kani ni sakhsam vinnaka, devvudu andarikanty munde me lanti varini erparachukunnadani, baibl lo chupincharu anduku🙏🙏🙏🙏😢😢😢😢😢😢😢😭😭🙌🙌👏👏🛐🛐🛐🛐
Super sister ఏదయినా ప్రాబ్లెమ్ ఉన్నపుడు తప్పక నీ పాట వింటున్నాను నా ఏసయ్య ఉండగా నేను ఊడిపోను.ఆ విశ్వాసం కలిగి ఉన్నాను. మీకు వందనాలు sister.
Naala Baadalo unna vaariki odarpu niche paata yes nenu odi ponaiah nevu na pakshana undaga DEVA NEEKU stotram
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అక్క చాలా బాగా పాడారు, ఈ లోకంలో కొంతమంది మనుషులు మనకు తోడుగా ఉంటానని చెప్తారు కానీ ఏదైనా కారణాల వల్ల మన పరిస్థితి మారిపోతే వాళ్లు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు కానీ మన యేసయ్య ఈలోకంలో మనల్ని ఎవరు విడిచిన మరచిన నిత్యం మనకు తోడుగా వుండడానికి ఆయన ఇమ్మనుయేలుగా మన కోసం వచ్చారు నిజమే ఆయన మనతో ఉంటే ఏ విషయంలో ఓడిపోము మన అంగలార్పును నాట్యముగా మార్చేవాడు మన యేసయ్య
Akka naku ma amma thappa yevaru leru ma amma kosam preyar cheyandi naku job vachelaga preyar cheyandi please akka nenu nillaga dhevudilo yedhagali please preyar cheyandi
Vandanalu amen
Akka ninnu chusthunte naku Chala Santhosham ga undhi ninnu batti nenu devuni mahima parusthunnanu
Glory to God
Amma mee pata vente Chala santhosaha bhavam kaligi oodharpu GA undhi
అక్క వందనాలు నా భర్త మారాలని దేవుని సన్నిధికి ఇద్దరం కలిసి సంతోషంగా వెళ్ళాలని దేవుని కి విజ్ఞాపన చేయండి.కులం అనే చేడునుంచి చెడు స్నేహితులను నుండి బయటకు రావాలని ప్రేయర్ చేయండి.అక మీ ఫోన్ నంబర్ కావాలి .
సిస్టర్ అంజలి గారు మీకు వందనాలు మీరు హిజ్రా అయినప్పటికిని దేవుని సువార్త చేస్తున్నందుకు దేవునికి మహిమ మీకు వందనాలు ఇంకా అనేక హిజ్రా ఉన్నవారు రక్షించ బడాలి అంజలి గారు మీతో ఒక మాట అదేంటంటే మత్తయి సువార్త 19 .12 అక్కడే ఏముందంటే తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు కలరు మనసు చేత చేయబడిన నపుంసకులు కలరు పరలోకం పరలోకం కోసం దేవుని కోసం తమను తామే నపుంసకులుగా చేసుకునేవారు కలరు అయితే నపుంసకులుగా పుట్టడం మీ తప్పు కాదు అదే దేవుని మహిమ కోసమే అలా జరిగింది అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు ద్వితీయోపదేశ కాండం 22. 5 అక్కడే ఏముందంటే స్త్రీ పురుషుని వేషం వేసుకున్న కూడదు పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు అలా చేయువారు నీ దేవుడైన యెహోవా దృష్టికి హే యు లు( అంటే ఇష్టం లేని వారు) ఇంకొక మాట ఒకటో కోరింది 11: 4 అక్కడ ఏముందంటే పురుషుడు తల మీద ముసుగు వేసుకున్న కూడదు ఇంకొక మాట అదే అధ్యాయం లోనే ఒకటవ కోరింది 11: 7 పురుషుడైతే దేవుని పోలిక యు మహిమ యున్నాడు ఈ వాక్యాలు అన్నీ ఏం చెబుతున్నాయి అంటే మీరు నపుంసకులుగా పుట్టడం నీ తప్పు కాదు అది దేవుని మహిమ నిమిత్తమే జరిగింది అయితే మీరు పురుషుని గానే వస్త్రాలు ధరించకండి చీరలు ముసుకు వేసుకున్నాక మీ వస్త్రాలు మార్చుకుని అయితే మీలో శ్రీ కోరికలు ఉండవచ్చు వాటిని చంపుకోవాలి రోమా 06:03 లో ఏముందంటే క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఆయన మరణంలో కూడా పాలి భాగస్తులు అయితే అయితే క్రీస్తు లోకమని బాప్తిసం పొందిన మన అందరం మన క్రియలు కూడా చంపుకోవాలి మునుపటి కొత్తగా జన్మించాలి పాత స్వభావము ఉండకూడదు మీరు వీటిని గ్రహించండి సువార్త చేయండి మన దేవుని సువార్త పని జరిగిన చండి తండ్రియైన దేవుని ప్రేమ యు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మనకు మీకును తోడై ఉండును గాక
Meri vijayawada kanuru church ki vacharani ma mom chepthe nennu eppude me channel chusanu sister really Busbombs......
Mee seva jeevitham goppaga vundalani koruthunna
Nice song sister
Glory to God
Heart touching song very nice thank you sister and God bless you naa favourite song Akka enni sarlu vini untano
Akka prise the lord 🙏🙏
Praise the lord అక్క చాలా మంచి సాంగ్
Praise the Lord sis anni sarlu vinna vinali anipinche song I like thes song.
Nice.. super.. song akka Chala wonderful ga padaru thank to lord..
Praise the Lord akka 🙏🙏🙏
Manchii song.. miss you akka ❤️
God bless you❤ sister
సిస్టర్ దేవుని కి మీ పట్ల గొప్ప ఉదేశ్యం ఉంది
ఆత్మీయంగా బలపడడానికి ఇలాంటి పాటలు చాలా రాయాలి అని.... God bless you sister
VerrygoodAnjali.pashtaruyesok.medamu
Sister, you are upto saint Paul in spiritual heights
దేవుడు చాలా గొప్పవాడు మీ ద్వారా చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు
Praise the Lord akka miru padina pata chala bagundhi aka .Dhevudu mimulanu bahu balamuga vadukonunu gaka
Aekka nuvu Chala great aeka 🙏🙏
Goodsogesister🙏🙏👌
Super Akka 👍👌
Baptesam tesukoni dayvuni lo balapadalaykha pothunanu akka chala papalalo munige poyanu akka vati aniti lo nundi bayataki ravalani prayer chy akkka
Aman amen amen amen amen
Super akkk
Praise the lord.. akka
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Akka Chala bagundi song
Nice song Akka Glory to God 🙏
Plz pray for my family sister evaru leni ontari sthitilo unanu akka plz pray for me and my son and daughter
praise the lord akka nice voice god bless you akka
Praise the Lord sis. God bless you🍇
Very good song sister.
God is great
Praise the lorad
అక్క ప్రెస్దలార్డ్
దేవునికి మహిమ కరంగా..బహుబలంగా ఇంక వాడ బడుదువు గాక...ఆమేన్..
Akka metho matladali
సాలా బాగపడారుక్క
Super padaru sister anjali garu
Super song Anjali sister
సూపర్ పాడారు మేడం
God biess you sister
Super song aka God bless you aka
My sister you've been a wonderful inspiration. God bless you Akka.
Beautiful song n story.
నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచిన
Naaku Amma nanna eddaru leru..ee song vinagane feeling very happy..tqq Anjali Amma 💗💗🙏🙏👏👏😘😘
Chala bagundhi sister ...memmalini devudu enkaa asirvadhinchali...amen,,🙏🙏🙏
Akka miru padinna pata super veriy butipullu song
Aekka nakusum preare chiyava plz aekka
Super song sister
Super akka prise the lord
Beautiful song akka
Akka you are nice singar and also speaker...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
Amma song chala bagundi
అంజలి గారు పాట మంచిగాఉంది గాని క్లారిటీ లెందడి
Akka song bagundhi
వందనాలు అక్క 🙏🙏
Supar anjili garu
Praise lord akkaaa song sprrr akka
Praise the Lord Anjali sister God have a great &wounderful plan up on u ... Chala Happy ga undi mepatla naku. Meru, me jeevitham, me testimony antha god mahimardhamga inkanu vadukovalani alupelagani sevalo vadabadali Ani korukuntunnanu I will pry for u sis..
Ur so great u can turn the world
akka song super
Super singing Akka
Good blass you akkay
Praise the Lord ma
Amen Hallelujah Wow Chalaa Baga padav Anjali Sister Thankuu so much akka
Sister song chalabagundi thank you sister nenu na manasara devuni nammukuntunanu
Really God is gracious towards u sister keep hope on God every movement.
All glory to god devudu mimmunu bahu ga ayana paricharya lo vadukonunu gaaka Amen 🙏
Praise the lord sis...ur song super god will use mightly...god bless you sis...all glory belongs to Jesus only....
@@himach3010 may god bless you 🙏
Amma thankyou so much this song thankyou my lord
అక్క సాంగ్ సూపర్ ఉంది... సరిగా అర్థం కావడం లేదు అక్క ఈ సాంగ్ నాకు కావాలి అక్క పిల్స్
Praise the Lord akka
praise the lord akka
Wonderful song speaks volumes..
Incredible testimony
Akka you are an inspiration.
Pls pray for me sister ur my inspiration
Good song paddaru sister thank you so much😢🙏🙏🙏
Vandhanalu sister God bless you
Super
Love you akka meru ante Naku chala chala estam god bless you akka
Good song sistar
Super sister
Praise the lord sister,, Song చాలా బాగుంది sister,,
Akka nuvvu chala great mana Devudu ellapudu Niku thoduga untadu god bless you akka
👌 akka miru elage chala devudilo vadabadali akka 😘😘😘😘😘
Sister jesue for ever with you god bless you🙋♀️🙏🙏🙌👏🏼👏🏼👏🏼
Super song sister i like this song
నన్ను ఆధరించెను E పాట ధైర్య పరచిన e పాట దేవునికి మహిమ కలుగునుగాక god bless you sister
Nijam ga chala dhyryam ga undhi e song vintu unte praise the Lord sister
God bless you akka.
Super pata padaru
Super ga padaru sister
Excellent song sister....God bless you....Amen🙏🙂