Paatammathone Pranam Naaku Chaduvulammara Latest Folk Song | Rambabu Singer Version | Relare Ganga

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • เพลง

ความคิดเห็น • 26K

  • @veereshboddupally7720
    @veereshboddupally7720 4 ปีที่แล้ว +3058

    పాట వింటుంటే కన్నీళ్లు వచ్చాయి అన్న నీకు పాదాభివందనం

  • @sureshkumarb4183
    @sureshkumarb4183 4 ปีที่แล้ว +213

    తమ్ముడు అద్భుతమే చేశావ్ రా , ఆ దేవుడు నిన్ను ఎల్ల వేళలా ఆనందంగా ఉంచాలని కోరుతున్న

  • @sgummadi2964
    @sgummadi2964 3 ปีที่แล้ว +146

    నా జీవితాన్ని చూపిన ఓ గొప్ప పాట ఇది.. ఎన్నో కష్టాలు పడి నేను డాక్టరేట్ పొందాను...(M.Sc, B.Ed, Ph.D) నేను స్వారో విద్యార్డినే... I thanks to Brother Rambabu.....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sahadeva8380
    @sahadeva8380 3 ปีที่แล้ว +125

    రాంబాబు...చాలా బాగుంది.. కళ్ళలో కన్నీళ్లు తెప్పించావు.. సూపర్ వాయిస్

  • @pnic6990
    @pnic6990 ปีที่แล้ว +202

    ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి రాంబాబు అన్నకు పాదాభివందనాలు

  • @deezhb8421
    @deezhb8421 4 ปีที่แล้ว +407

    అన్న సూపర్ పాట
    మన
    తల్లీ తండ్రులు ఎన్ని బాధాలు పాడ్డరో ఆ బాధలో మనాని ఎలా సాకారో ని పాటతో గుర్తుచేసావ్
    వందనాలు అన్న నీకు

    • @repaka666
      @repaka666 4 ปีที่แล้ว

      Chala meaningful song ...patalo 100 yrs tallidandrula , pillalu relationship cheppavu.. super ..super ... extraordinary

    • @mohanrayikanti5264
      @mohanrayikanti5264 4 ปีที่แล้ว +1

      Super Anna

    • @marrinagarajuYadav
      @marrinagarajuYadav 4 ปีที่แล้ว +1

      మాటలు లేవు అన 😥😪

    • @ravichapala5449
      @ravichapala5449 4 ปีที่แล้ว

      Super song Anna

    • @upparikrishna9642
      @upparikrishna9642 4 ปีที่แล้ว

      Super.

  • @kranthilakkamusic6046
    @kranthilakkamusic6046 4 ปีที่แล้ว +512

    చాలా బాగా రాసావు రాంబాబు
    ప్రతి కళాకారుడు గుండెలో దాచుకొని చెప్పుకోలేని బాధను నీ కలం తో
    చెప్పినవ్👌👌👌
    కళ్యాణ్ మ్యూజిక్ చాలా బాగుంది

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 4 ปีที่แล้ว +132

    చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంత మందికి గుర్తు కు వచ్చాయి 👌👌👌👌

  • @NagGunturGuntdu
    @NagGunturGuntdu ปีที่แล้ว +53

    అన్న.. నీ ఈ పాట వింటుంటే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి 🙏✊️ నిజం గా నీ గాత్రం తో పాటు సంగీతం అద్భుతం 👌🙏✊️

  • @Mallesh6677
    @Mallesh6677 4 ปีที่แล้ว +465

    అన్న నీవు పాడుతుంటే నా బ్రతుకు పాటే నేనే పాడుతున్నట్టు ఉంది నిజంగా అన్న
    నీవు మట్టిలో మాణిక్యం నీవు గొప్ప సింగర్ రైటర్ కావాలని దేవుడిని ప్రదిస్తునాను....👏👏👏

  • @mallikarjunchatharaju3656
    @mallikarjunchatharaju3656 3 ปีที่แล้ว +197

    చాల బాగుంది ఈ పాట. నేను జీవితంలో చాల కష్టపడి చదువుకున్నాను ఇప్పుడు నేను న్యాయవాదిని నేను పడిన కష్టాలు ఇప్పుడు నాకు గుర్తుకు వస్తే నా జీవితం ఎటునుండి ఏ వైపు మలుపుతిరిగిందో నాకే చాల ఆశ్చర్యం అనిపిస్తుంది.
    మల్లికార్జున్.(న్యాయవాది).

  • @askumar9547
    @askumar9547 4 ปีที่แล้ว +70

    అమ్మ నాన్న వల్ల నెత్తురిని సత్తువుగా జల్లై నను సాదిండ్రు
    రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల భాదను గుండెల దాచుకుండ్రు.. ఈ లైన్ వినగానే ఏంత మందికి కళ్ళలో నీళ్లు తిరిగాయో ఏమో.. ప్రతి పేదోడింటి కష్టం ఉంది ఈ పాటలో. వల్ల కష్టానికి ప్రతిఫలం కోసం కష్టపడుతున్నారు బిడ్డలందరికి ఈ పాట అంకితం.. గంగా గారికి స్పెషల్ థాంక్స్

  • @Financial_2024
    @Financial_2024 ปีที่แล้ว +70

    పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా
    పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా
    అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా
    వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా
    వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా
    ఉన్న రెండు ఎకరాల కళ్ళ చూడాలే
    మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే
    ఉన్న రెండు ఎకరాల కళ్ళ చూడాలే
    మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే
    కట్నం కింద అంత అక్కకి రాసి ఇచ్చినం
    కట్నం కింద అంత అక్కకి రాసి ఇచ్చినం
    మా అక్కను బావ కొడితే వెక్కి వెక్కి ఏడ్చినం
    చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయిన
    చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయిన
    చదువమ్మా విలువ తెలిసి ఎం.ఏ ఇంగ్లిష్ పట్టా పొందినా
    పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా
    పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా
    అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా
    వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారనే నేనురా
    చినిగిన అంగీ లాగులేసుకొని బాల్యం అంత గడిపిన
    బత్తా సంచిలో బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయిన
    చినిగిన అంగీ లాగులేసుకొని బాల్యం అంత గడిపిన
    బత్తా సంచిలో బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయిన
    అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగా జల్లై నన్ను సాధిన్రు
    అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగా జల్లై నన్ను సాధిన్రు
    రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల బాధను గుండెల్లో దాచుకుండ్రు
    ఏమిచ్చినా మీ రుణం తీర్చలేను ఓ నాన్న
    ఏమిచ్చినా మీ రుణం తీర్చలేను ఓ నాన్న
    ఈ బాధలు బందయ్యే రోజు తెస్తేనే జన్మనిచ్చిన అమ్మ
    పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా
    పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా
    అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా
    వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా
    కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్త
    కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్త
    మహనీయుల త్యాగాల దారిలోన గొంతును వినిపిస్తా
    అక్షరాలా ఉక్కు పిడికిళ్లకు ఊపిరి పాటవుతా
    అక్షరాలా ఉక్కు పిడికిళ్లకు ఊపిరి పాటవుతా
    చీకటి బతుకుల్లో వెలుగుల రాగమై దారులు నేనేస్తా
    జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంబూకుడ్నవుతా
    జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంబూకుడ్నవుతా
    సదువమ్మా బాటలో పాటను నేనై
    స్వేరో జెండాను గుండెకు హత్తుకుంట
    పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా
    పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా
    అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా
    వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా
    వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా

  • @Ravi-if4gt
    @Ravi-if4gt 4 ปีที่แล้ว +157

    🙏🙏🙏🙏🙏అన్న గారికి నమస్తే అన్న జై భీమ్ అన్న నీ పాట నేను సాయంత్రం నుంచి రాత్రి పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు నీ పాట వింటూనే ఉన్నా అన్నా నీకు గులాం అన్న 🙏🙏🙏🙏

  • @chnareshnaresh3221
    @chnareshnaresh3221 4 ปีที่แล้ว +293

    నిన్ను బయటకు తీసుకువచ్చిన ఛానల్ వారికి ముందుగా కృతజ్ఞతలు ఇలాంటి పుణ్యాంతులు ఉన్నారు కాబట్టి ఫేదావరు బయటకు వస్తున్నారు వారి కుటుంబాన్ని ప్రతి రోజూ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను .ప్రభాకర్.

  • @kalkiravan158
    @kalkiravan158 4 ปีที่แล้ว +121

    పల్లె ఓడిలో పుట్టిన దళిత బిడ్డ
    జై భేమ్ అన్న..........super

  • @ramanavnc
    @ramanavnc 11 หลายเดือนก่อน +33

    నేను పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు నా జీవితం మొత్తం ఈ పాట లో చూపించారు, కాదు కాదు నాదే ఈ కథ , ఎందుకో కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి 😭😭😭

  • @ajayns2006
    @ajayns2006 4 ปีที่แล้ว +311

    గంగ అక్క నీకు న రెండు చేతులు జోడించి 🙏🙏🙏 ధన్యవాదాలు ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించిననందుకు అక్క 🙏🙏🙏

    • @migadinarshima9997
      @migadinarshima9997 4 ปีที่แล้ว +1

      Ajay ns200 I5y67uyy has a long term vision of a new world of business

    • @raghuram6252
      @raghuram6252 4 ปีที่แล้ว

      Jai bheem

    • @chakalieranna1423
      @chakalieranna1423 4 ปีที่แล้ว +1

      Thankyou Ganga ka T20 pagal sala Banaye in Karavali

    • @chakalieranna1423
      @chakalieranna1423 4 ปีที่แล้ว +1

      Thankyou Ganga ka thankyou Ganga ka

    • @jalashobhanbabu1769
      @jalashobhanbabu1769 4 ปีที่แล้ว

      గంగ అక్క నీకు ధన్యవాదములు

  • @hyderabadframes5766
    @hyderabadframes5766 4 ปีที่แล้ว +1760

    కత్తి కంటే పదునైనది కలం,
    కలం కన్న పదునైనది నీ గళం,
    నీ పాట వింటే మధురం,
    ఈ పాట మాకొక వరం,
    పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు ఈ క్షణం,
    ఈ పాట వింటే కన్నుల వెంట కారెను జలం.

    • @maheshsingaraju5875
      @maheshsingaraju5875 4 ปีที่แล้ว +8

      Super cheppinav anna

    • @karunakarsiliveru8157
      @karunakarsiliveru8157 4 ปีที่แล้ว +7

      Kirrak

    • @nippuravvalu7114
      @nippuravvalu7114 4 ปีที่แล้ว +5

      Soooper ga cheppav bro

    • @epparameshmudiraj4559
      @epparameshmudiraj4559 4 ปีที่แล้ว +15

      అన్నా సూపర్ అన్నా ఈ పాటలో ప్రతి ఒక్కటీ నేను అనుభవించిన అన్నా చాలా ఏడుపు వచ్చింది అన్నా అవి అనుభవించి నపుడు నాకు గుర్తు ఉన్న వయసు 13సంవత్సరాలు నుండి దాదాపు నాకు చాలా కష్టాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @laxmiprasanna1658
      @laxmiprasanna1658 4 ปีที่แล้ว +4

      Very nice very good meaning

  • @dasmettu
    @dasmettu 3 ปีที่แล้ว +341

    ఈ పాట ఎంతో మందికి ఆదర్శం మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేసి నిద్ర లేపావు రాంబాబు అన్న జై భీమ్ ..జై స్వేరో !!👍👌

  • @murugeshanm3085
    @murugeshanm3085 ปีที่แล้ว +78

    అద్భుతం గా పాట పాడిన రాంబాబు గారి ని తెలంగాణా ప్రభుత్వం గుర్తించాలని తగిన సహాయం అందించాలని మనసారా కోరుకుంటున్నాను

  • @uppylinganaboina9133
    @uppylinganaboina9133 4 ปีที่แล้ว +144

    మనకు కనిపించే దేవుళ్ళు "అమ్మ నాన్న "వాళ్లకు మనం ఏమిచ్చినా వాళ్ళ ఋణం తీర్చుకోలేం xlent song bro

  • @rajendravasake6901
    @rajendravasake6901 4 ปีที่แล้ว +98

    ప్రతి వ్యక్తిని కదిలించే పాటకు సలాం...
    అన్న నీ లో పుట్టిన పాట ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలలో పయనిస్తునే ఉంటది.... జై హింద్

  • @prajwalshivaphotography8284
    @prajwalshivaphotography8284 4 ปีที่แล้ว +391

    ఇంత మంచి పాట పాడి ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పించిన అన్న కు మనస్ఫూర్తిగా దండం పెడుతున్న మీరు చాలా గొప్పవారు కావాలని కోరుతూ ఈ పాట నచినవారు అందరూ ఒక లైక్ కొట్టండి

  • @rohitremo5613
    @rohitremo5613 ปีที่แล้ว +10

    కన్నీళ్లు పెట్టించావు కళ్ళకు కట్టినట్లు చూపించావు అయ్యప్ప. అద్భుతం అంతే. ఈ పాట అనే కొత్త బాటలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావని ఆశిస్తూ కోరుకుంటూ.. శరణమయ్యప్ప.

  • @jdsuman111
    @jdsuman111 4 ปีที่แล้ว +227

    గొప్ప పాట...
    గంగక్కకు ధన్యవాదాలు
    చక్కగా రాసి,పాడిన తమ్ముడికి శుభాకాంక్షలు.

  • @knrajitharukmendar6404
    @knrajitharukmendar6404 4 ปีที่แล้ว +47

    పాటమ్మ తోనే నాకు ప్రాణం
    చదువులమ్మరా --- రాంబాబు అన్న
    Superb song -- congratulations and
    All the best brother
    అమ్మ నాన్న అక్షరాల పై -- బాల్యం దొంతరాల జ్ఞాపకాల లో పై -- సగటు పల్లె టూరి మనిషి జీవన గమన విదానంపై
    మీరు రాయటం కాక పాడిన విదానం
    Superb"''''రాంబాబు""" brother
    మీరు ఇంకా ఇలాంటి మంచి పాటలు రాయాలనీ -- పాడి శ్రోతలకు వినిపించాలనీ మా కోరిక ఆశ ఆశయం కూడా -- congratulations to owl team
    జీవరాశి స్ర్కృష్టి కర్త బ్రహ్మ
    మానవ జీవితాల స్ర్కృష్టి కర్త ఉపాద్యాయుడు
    నీ పాట కు ప్రాణం మీకు నేర్పిన ఆకలి పాటం --- ప్రతి పురుగును కదలించే శక్తి కేవలం ఆకలి కి --- ప్రేమ కు మాత్రమే వుంది
    అమ్మ నాన్న అక్షరాలే ప్రాణం గా పాట
    మీ నోట మా చెవులరా వినసొంపుగా
    కళ్ళ వెంట దారాలంగా కన్నీటి దార
    Thank u so much
    Rukmendar.PYKN
    9640896649 whatsapp
    పెంచికలపాడు వనపర్తి జిల్లా

  • @crazysanthoshmacharla5875
    @crazysanthoshmacharla5875 4 ปีที่แล้ว +312

    ఉన్న రెండు ఎకరాలను కళ్ళ చూడలే
    మా నాన్న నాగలి కర్రూ పేట్టీ పోలము దూన్నలే...🥺🥺👌👌👌

  • @bangaramgandham-kz1dk
    @bangaramgandham-kz1dk 8 หลายเดือนก่อน +38

    2024 లో వినే వారు ఎవరాన్న ఉన్నర

    • @girigirinalluri9773
      @girigirinalluri9773 6 หลายเดือนก่อน

      Yes

    • @g.lingaswamig.lingaswami2901
      @g.lingaswamig.lingaswami2901 6 หลายเดือนก่อน

      S

    • @g.lingaswamig.lingaswami2901
      @g.lingaswamig.lingaswami2901 6 หลายเดือนก่อน

      Unnaru

    • @mannarapubabu4279
      @mannarapubabu4279 5 หลายเดือนก่อน

      రాంబాబు బ్రదరు ఫ్యూచర్లో ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఆయురా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @rameshchiluka2701
    @rameshchiluka2701 4 ปีที่แล้ว +862

    ఒక పేదవాని కడుపులో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాను
    ఎన్ని జన్మలకైనా పేదవానిగా పుట్టాలని కోరుకుంటాను

    • @madhurebel132
      @madhurebel132 4 ปีที่แล้ว +11

      Puttadame kaadu bro
      Runam kuda theerchukundam
      Sorry. Theeradu runam

    • @srisailamk1983
      @srisailamk1983 4 ปีที่แล้ว +4

      Super

    • @mysaaravind201
      @mysaaravind201 4 ปีที่แล้ว +5

      Annani gurthinchina akkaki ..naa namaskaram
      .

    • @ssns449
      @ssns449 4 ปีที่แล้ว +3

      Good is very nice song

    • @Ravikarakatlavlogs4920
      @Ravikarakatlavlogs4920 4 ปีที่แล้ว +2

      ramesh chiluka yes Anna

  • @iamrular3051
    @iamrular3051 4 ปีที่แล้ว +661

    గుండె పగిలే ...రచన
    హృదయం నీ తాకే స్వరం
    మెలుకొల్పే అర్ధం ....
    రాసిన ,పాడిన , సహకరించిన వారికి పాధాభి వందనం.....

  • @rajusable2029
    @rajusable2029 4 ปีที่แล้ว +88

    ఒకసారి నా బాల్యం గుర్తు చేశారు అన్న.miss you amma nanna 😭😭😢😢😢😭😭😭. love you Anna 😍😍

  • @vanimvanim4230
    @vanimvanim4230 ปีที่แล้ว +15

    అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపుస్తుంది తల్లిదండ్రులు కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు పాడవు అన్న సూపర్

  • @vijaykumaryalagandula4705
    @vijaykumaryalagandula4705 4 ปีที่แล้ว +181

    జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంబుకున్నవుతా ..
    మహనీయుల త్యాగాల దారిలో నా గొంతు వినిపిస్తా....జై భీం...👌🏻👌🏻👏🏻👏🏻

  • @TeluguRajakeeyam
    @TeluguRajakeeyam 4 ปีที่แล้ว +641

    బత్త సంచి,
    చినిగిన అంగీ,
    మా నాన్న గారు, అమ్మ గారు పడిన శ్రమను ఇంత బరువైన పదాలతో పాడిన మీ కవి హృదయానికి మా కన్నీళ్ళ పాదా భిషేకము.
    అహ్ రోజు మా నాన్న చినిగిపోయిన పాయింట్ వేసుకోని పదో తరగతి క్లాస్ కు పోతే అందరూ నవ్వారు( నేను లోపల చాలా సంతోషంగా పాయింట్ వచ్చింది అని అనుకున్న)
    (ఈ రోజు 25లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నా సంవత్సరానికి)
    ఎంత బాగా పడావు అన్న

  • @manepallygouds7672
    @manepallygouds7672 4 ปีที่แล้ว +418

    చెప్పేతోలు లేక పది ఫైలైపోయియిన ..కానీ చదువమ్మా విలువ తెలిసి MA english పట్టా పొందిన ...... Nyc words anna

  • @sudhakarb5423
    @sudhakarb5423 4 หลายเดือนก่อน +1

    Great singing సాయి చందన నువ్వు మా మధ్య లేకున్నా నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ❤❤❤🎉🎉🎉

  • @Nareshnani_singer
    @Nareshnani_singer 4 ปีที่แล้ว +54

    Gattiga okkasari edchayalani vundi song vini
    😭😭😭😭😭Rambabu brother 🙏🙏
    Love u bro song 💚💚💚
    Pain tho rasavu 😕😕😕
    Pranam petti paadavu🎤💚👌🎤

    • @dayakarreddy9443
      @dayakarreddy9443 4 ปีที่แล้ว +2

      Super bro

    • @kingnaag...
      @kingnaag... 4 ปีที่แล้ว +1

      సేమ్ ఫీలింగ్ బ్రో........ఒక సామాన్యుడి ఆవేదన....

    • @baskerk1964
      @baskerk1964 4 ปีที่แล้ว +2

      Super anna

  • @venkateshvelpula765
    @venkateshvelpula765 3 ปีที่แล้ว +1129

    ఇది పాట కాదు , ప్రతి పేద వక్తీ జీవితం.
    చాలా చాలా బాగుంది అన్నా .
    నచ్చినవారు Like చెయ్యండి మిత్రులు.

  • @guddatibalraju6448
    @guddatibalraju6448 4 ปีที่แล้ว +554

    పాటతో మా అందరి కళ్ళలో కన్నీటి బాష్పలు కల్గించింది
    ని పాట మా హృదయానికి ఆకట్టుకుంది
    పాట నచ్చిన ప్రతిఒక్కరూ ఓ లైక్ వేసుకోండి..🙏🙏

    • @rajagirivishnu
      @rajagirivishnu 4 ปีที่แล้ว +3

      Namasthe bro

    • @MadhuMadhu-yu5ut
      @MadhuMadhu-yu5ut 4 ปีที่แล้ว +3

      సూపర్ సూపర్ అన్నబాగా వచ్చింది
      సూపర్ సూపర్ అన్న బాగా నచ్చింది
      👌👌🙏🙏👌👌🌹🌹🌹🌹

    • @parusharamuduramudu2012
      @parusharamuduramudu2012 4 ปีที่แล้ว +3

      ఈ పాట మా అందరి కళ్ళలో కన్నీటి బాష్పలు కల్గించింది

    • @thumukuntamahee6996
      @thumukuntamahee6996 4 ปีที่แล้ว +2

      Super brother

  • @srilakishminivaspalli453
    @srilakishminivaspalli453 ปีที่แล้ว +35

    సూపర్ అన్న, ఎన్ని సారులు ఈ పాట విన్న, విన్న ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. 👌👌🙏🙏🙏

    • @rlaksmi3551
      @rlaksmi3551 ปีที่แล้ว +2

      skwhy

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm ปีที่แล้ว

      @@rlaksmi3551sk why (salim

    • @killermahender
      @killermahender ปีที่แล้ว

      😢😢😢🎉🎉🎉👌👌👌😭🥳🥳🥺🥺🥺😱😱😱🤗🤗🤗🤗😞😓😥😢☹️😟

    • @KabberammagarejyothiJyot-je6fp
      @KabberammagarejyothiJyot-je6fp 6 หลายเดือนก่อน

      ​@@DeshPremi-zn2qmc'

  • @madhukarj3273
    @madhukarj3273 4 ปีที่แล้ว +269

    Na జీవితంలో ఏ ఒక్క పాట కూడా ఎన్ని సార్లు వినలేదు .ఎన్ని సార్లు విన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ పాట రోజుకి 20 time వింటాను.. జై భీమ్
    నేను నా జీవితంలో 3 మెంబర్ పూర్ పిల్లలని చదివిస్తను.

  • @rakeshgadaraju6329
    @rakeshgadaraju6329 4 ปีที่แล้ว +53

    🌹🌹🌹 అన్న నీ పాట నీ రాగం నీ పాటలో పదాలు
    ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న 💚💚💚💚💟💟

  • @sureshippakayala6730
    @sureshippakayala6730 4 ปีที่แล้ว +177

    అమ్మానాన కష్టాన్ని చాలా గుర్తించవు అన్న...So Super bro...

  • @nazeerahmedkhan4604
    @nazeerahmedkhan4604 ปีที่แล้ว +24

    పగిలిన గుండెలో రాగాలు ఉవ్వెత్తున లేచి
    సప్తస్వరాలై, గళము దాటి గానమై, జ్ఞానమై,
    ధరణిపై వర్షించిన సమస్త రాగాల సముద్రం.
    పల్లె పలుకుల నీ పాట, నీ బాట. ఆనోట, ఈనోట. ప్రపంచమంతా పాకిందట.
    పల్లె పల్లెలో ఏరులై పారిందట.

  • @latestram9156
    @latestram9156 4 ปีที่แล้ว +142

    ఈ పాట నా మనసు ని కదిలేంచింది అన్నయ్య చాలా భగపడవు అన్నయ్య ఎలాంటి పాట లు ఇంకా ఏవో పాట లు పడాలి అని మనుసు పురితిగా కోరుకుంటున్న అన్నయ్య 🌹❣️

  • @srinivasaraoa802
    @srinivasaraoa802 4 ปีที่แล้ว +108

    ఇలాంటి పాటలు వింటుంటే ఈ కాలంలో కూడా మరో 10సంవత్సరాలు ఎక్కువ బ్రతకాగలను. ధన్యవాదాలు మిత్రమా.. శ్రీనివాస్.ఆ(M.Sc,M.Ed)

  • @kruthikgunnu3629
    @kruthikgunnu3629 3 ปีที่แล้ว +92

    Anna nuv chaala అదృష్టవంతుడివి... ఈ పాటతో మీ తల్లదండ్రుల ఆశిసులు పొందినావు.🙏

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 ปีที่แล้ว +5

    రాంబాబు గారు పాట పాడుతున్నప్పుడు మీకు కన్నీళ్ళొచ్చినట్లే, వింటున్నప్పుడు నాకు అప్రయత్నంగా కన్నీళ్ళొచ్చాయి. చక్కని సాహిత్యాన్ని విత్తి , మీ కన్నీళ్ళతో నీరు పోసి, కళ్యాణ్ గారి మ్యూజిక్ అనే ఎరువు వేసి, ఎంతో చక్కని పాట(పంట) పండించిన రేలారేరేల గంగక్కగారికి మొత్తంగా మీ టీమ్ అంతటికి నా హృదయపూర్వక శుభాభినందనలు. మీ నుంచి మరెన్నో హృదయాలను తాకే గీతాలు వెలువడాలని ఆకాంక్షిస్తూ...ఆశీర్వదిస్తున్నాను తమ్ముడు. జై భీమ్...జై అంభేధ్కర్.

  • @gaddamvenkat7534
    @gaddamvenkat7534 4 ปีที่แล้ว +150

    సామాన్యుని జీవితం వింటే అమోహం,ఆదరిస్తే ఆదర్శం, అనుకరిస్తే ఆవేదన తెలుస్తాయి..
    Super..lyrics

  • @crazysanthoshmacharla5875
    @crazysanthoshmacharla5875 4 ปีที่แล้ว +83

    ఏడ్చుకుంటూ వీడియో చూసిన పేద రైతు కొడుకును ...amma nanna la kastanni kallaku kattinattuga padav annaya super....

  • @user-yehova143david
    @user-yehova143david หลายเดือนก่อน +1

    Rambabu anna nee songs lyrics true words anna ,super anna ,nv elanti paatalu chala rayali padali , ninnu meet avali ani vundi anna,paata vintuntey kanni lu agatledu anna

  • @janaiahjakkala8888
    @janaiahjakkala8888 4 ปีที่แล้ว +62

    Heart touching Bro Song
    ప్రతి మద్య తరగతి కుటుంబంలో ఉండే పరిస్థితి చాలా బాగా వర్ణించి పాట పాడావు..

  • @nareshck6479
    @nareshck6479 3 ปีที่แล้ว +347

    నా గత జీవితాన్ని గుర్తుకు తెప్పించావు అన్న నీ మన పాట తో
    చదువే నీ మన ఆయుధం ✍️💪 🙏

  • @gundoludattu2361
    @gundoludattu2361 4 ปีที่แล้ว +121

    అన్న నువ్ రాసిన ఆ పాట మహా అద్భుతం ....
    మనలాంటి ప్రతి పేదవాడి మనస్సుకు అత్తుకునేల ఉంది... హ్యాండ్స్ అప్ అన్నా నీకు..👍👍👌👌💐💐💐

  • @chittiaparana9857
    @chittiaparana9857 ปีที่แล้ว +7

    జై భీమ్ రాంబాబు తమ్ముడు ఈ పాట వినినప్పుడు చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి చాలా బాగా పాడినవ్ జై భీమ్

  • @nattejyothi19
    @nattejyothi19 4 ปีที่แล้ว +416

    అన్న నిజంగా గ్రేట్ ఎన్నిసార్లు విన్న అన్ని సార్లు కళ్ళలో నీళ్లు తిరిగి అమ్మ నాన్న కష్టం గుర్తొస్తుంది

    • @niitindiaaraku1033
      @niitindiaaraku1033 4 ปีที่แล้ว +6

      ప్రతి పాట, మాటలోని పరమార్ధాలు గ్రహిస్తే ప్రపంచ మనోనేత్రాలు తెరువబడే విధంగాఉన్నాయి...... మరిన్ని పాట మాటలు తో సామాన్య ప్రజలకు మరింతగా పరిచయం కావాలని భగవంతుడుని కోరుకుంటున్నాను ! K.శ్రీనివాస్ అరకు 9491908108.

    • @sureshkandela3728
      @sureshkandela3728 4 ปีที่แล้ว +2

      super annaya

    • @sailu_marupaka
      @sailu_marupaka 4 ปีที่แล้ว +2

      Egaeiment song

    • @ch.jagadishjagadish3324
      @ch.jagadishjagadish3324 4 ปีที่แล้ว +2

      Super Anna 😢😢🙏🙏🙏

    • @madhug5637
      @madhug5637 4 ปีที่แล้ว +3

      కానీ ఆ కష్టానికి ప్రతిఫలం దొరుకీతేనే ఆ కష్టానికి విలువ ఉంటుంది

  • @Anil-su6mq
    @Anil-su6mq 4 ปีที่แล้ว +126

    అమ్మ నాన్న ల ప్రేమ మరవకూడదు..
    అమ్మ జన్మ నిచ్చింది .
    నాన్న భవిషత్ నేర్పాడు
    మనం సంతోషం ఈవలి....

  • @sangi.5509
    @sangi.5509 4 ปีที่แล้ว +140

    చాలా బాగుంది ఇంకా అద్భుతమైన పాటలను పడాలి అని కోరుకొంటున్న
    బ్రదర్ ..
    మహనీయులు మీద కూడా మంచి పాటలు రాయండి జై భీమ్.

  • @satyamkotte3094
    @satyamkotte3094 9 หลายเดือนก่อน +4

    ఈ పాటకు జన్మనిచ్చి ప్రాణం పోసిన రాంబాబు, గారికి, సంగీతంతో సలాం కుట్టించుకుంటున్న కళ్యాణ్ అన్న గారికి ఇద్దరికీ పాదాభివందనాలు

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs 4 ปีที่แล้ว +49

    Great Song Brother...కన్నీరు తెప్పించావ్ 😢,బాల్యంలో నాకు నేను గుర్తుతెచుకున్న... నాన్న ని అమ్మని కళ్లముందుంచావ్
    ఈ పాట విడుదలైన నుండి ఈ రోజు వరకు లెక్కలేనన్ని సార్లు విన్నాను....

  • @sapavathashok8560
    @sapavathashok8560 4 ปีที่แล้ว +123

    5 నిమిషాల పాటతో గత 20సం రాల అనుభవాన్ని గుత్తా చెశావన్త
    Your really grate anna

  • @kachuanil6574
    @kachuanil6574 4 ปีที่แล้ว +229

    ఈ పాట వింటే నాకోసం పడినట్టు ఉంది వినట్టుటే నాకు కన్నీళ్లు వచ్చాయి రియల్లీ సూపర్

  • @joushuakatta3762
    @joushuakatta3762 ปีที่แล้ว +10

    పాట విన్న ప్రతి సారీ కళ్ళు చెమ్మగిల్లాయి గొంతు పూడుకు పోతుంది సోదరా! ధన్యవాదాలు

  • @chinnayoutuber
    @chinnayoutuber 4 ปีที่แล้ว +56

    ఎన్నో పాటలోచ్చినై ఓ పేదోడి చదువు కష్టపు భావాన్ని చెప్పులే కానీ నీ పాటలోని భావాలకు మాటలే కరువైనై అన్నా....
    ఈసొంటి పాటలు ఎన్నో నీ రాతతో నీ గొంతులో చూడాలన్న.....

  • @asharaju9539
    @asharaju9539 4 ปีที่แล้ว +59

    మనసు తాకి న పాట సూపర్ అన్న గుండెను పిండేసి కళ్ళల్లో చి నీళ్లు వచ్చినయ్ అన్న superrrrrrr

  • @dgopalyadav2856
    @dgopalyadav2856 4 ปีที่แล้ว +38

    ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము రాంబాబు & గంగఅక్క ఇంత మంచి సాంగ్ అందించిన అక్కకు అన్నకు థాంక్యూ సో మచ్ all the best bro

  • @k.ramappanaik4746
    @k.ramappanaik4746 7 หลายเดือนก่อน +1

    పాట విన్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు అన్న 🙏🏻 నీకు పాదాభివందనాలు అన్న😭😭🙏🏻

  • @naiduraj8381
    @naiduraj8381 4 ปีที่แล้ว +84

    ఎన్ని సార్లు చూసినా ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా చూడాలి వినాలి అనిపిస్తుంది.. ఒక్క పాట తో సామాన్యుడి జీవితం చూపించారు అన్న 🙏🙏🙏

  • @rajashekhar7445
    @rajashekhar7445 4 ปีที่แล้ว +181

    వాళ్ళ రేక్కల కష్టపు చెమట చుక్కల ధారను నేనురా.... Superb lyrics 👌🏻👌🏻

  • @angothuganesh2915
    @angothuganesh2915 4 ปีที่แล้ว +121

    అన్న ఏ సాంగ్ ను వింటే కన్నీళ్లు వచ్చాయీ .... నాకు బాల్యం గుర్తుకు వచ్చింది థాంక్స్ సో మచ్ అన్న

  • @nikhil-kq8bz
    @nikhil-kq8bz หลายเดือนก่อน +1

    Thammudu nuvu super ❤ne pata vintune naku kannilu vachinai

  • @boyaeshwarkumar7593
    @boyaeshwarkumar7593 4 ปีที่แล้ว +61

    నిజంగా ఏడ్చేశా.. ఇలాంటి కళాకారులూ ఉన్న తెలంగాణ లో పుట్టి ఉంటే బాగుండు

    • @telugugameingworld5469
      @telugugameingworld5469 4 ปีที่แล้ว +1

      Na telagana kalakarula killaa

    • @anjigoud331
      @anjigoud331 4 ปีที่แล้ว

      Bhayya....aa anna mana telangana

    • @raghumudhiraj5449
      @raghumudhiraj5449 4 ปีที่แล้ว

      యే గడ్డపై పుట్టిన మనమందరం ఒకటే బ్రో..

  • @crazysanthoshmacharla5875
    @crazysanthoshmacharla5875 4 ปีที่แล้ว +409

    ఎందుకురా dislike చేస్తారు, తల్లి తండ్రుల కష్టాలు అర్థం చేసుకొని ఏదవలు మీరంతా...🥺🥺🥺

  • @vikasreddymukku4404
    @vikasreddymukku4404 4 ปีที่แล้ว +231

    వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారణు నేను రా. Line super Anna 👌👌👌

  • @deviswararaomuppidi8480
    @deviswararaomuppidi8480 ปีที่แล้ว

    Chala baga padavu thamuda... Naaku padalani vundhi..
    Super super super.....

  • @saidurgaranjith8992
    @saidurgaranjith8992 4 ปีที่แล้ว +53

    కన్నీళ్లు తెప్పించినవ్ అన్న😢 చాలా బాగా పాడారు మంచి అర్థవంతమైన పాట 👌👌👌

  • @Nareshnani_singer
    @Nareshnani_singer 4 ปีที่แล้ว +139

    ఈ పాటనూ మన నాన్నలు వింటె చాలా ఏడుస్థారు 😭😭🙏🙏
    చాలా బాగుంది అన్న ☝❤

  • @misalasuresh5696
    @misalasuresh5696 4 ปีที่แล้ว +40

    రాంబాబు తమ్ముడు పాడిన ఈ పాట ప్రతి ఒక్కరి గుండె ను తట్టి .......
    నిత్య జీవితంలో ప్రతి ఒక కుటుంబుంలో అనుభవించిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి

  • @krishnakitlangi4516
    @krishnakitlangi4516 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్ అన్న ఇలాంటి మరెన్నో పాటలు పాడాలి అన్న .... మీరు 👌👌👌👌 జై ఆదివాసీ

  • @surendraarts660
    @surendraarts660 4 ปีที่แล้ว +104

    వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేను రా......Realy great hatsoff Rambabu

  • @pasthamshankar8909
    @pasthamshankar8909 4 ปีที่แล้ว +134

    పాటకు జన్మనిచ్చిన ప్రాణం పోసిన రాంబాబు అన్న గారికి
    సంగీతంతో సలాం కోటియించుకుంటున్న కళ్యాణ్ అన్న గారికి ధన్యవాదములు

  • @sumanmangalapally3139
    @sumanmangalapally3139 4 ปีที่แล้ว +140

    మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం కొత్తగూడెం హీరో రాంబాబు అన్న✊️

  • @JuliDasari126
    @JuliDasari126 10 หลายเดือนก่อน +1

    Super fantastic osm voice ananya ❤️❤️❤️❤️🥰🥰🥰

  • @m.mahseh1433
    @m.mahseh1433 4 ปีที่แล้ว +75

    జై భీమ్ అన్న సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఎన్నో రావాలని కోరుకుంటున్నా పాదాభివందనం ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీరు వస్తుంది అన్న🙏🙏🙏🙏🙏👌👌👌👌🤝🤝🤝🤝

  • @జైభీమ్-ఛ8ద
    @జైభీమ్-ఛ8ద 4 ปีที่แล้ว +36

    నీ పాటలో నీలాంటి బ్రతుకులు ఎన్నో కనిపిస్తున్నయి అన్నా... సూపర్

  • @surendraarts660
    @surendraarts660 4 ปีที่แล้ว +211

    అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా
    వాళ్ల రెక్కల కష్టపు సెమట చుక్కల ధారను నేను రా.....
    ఏ మిచ్చిన మీఋణము తీర్చలేను ఓ......నాన్న
    ఈ బాధలు బందయ్యే రోజు తెస్తానే జన్మనిచిన అమ్మ.....super

    • @pabbathilakshmanna9020
      @pabbathilakshmanna9020 4 ปีที่แล้ว +5

      Anna super

    • @srinivassindam27
      @srinivassindam27 4 ปีที่แล้ว +2

      Spr spr spr pata Chala bagundi pedala kastam gurinchi Chala Baga padavu Anna thanks elanti patalu meeru enka Chala padi andari aadarana pondali. God bleesyou

    • @narasaiahpurama6167
      @narasaiahpurama6167 4 ปีที่แล้ว +1

      ..

    • @mcmanucreations5764
      @mcmanucreations5764 4 ปีที่แล้ว +1

      Super song bro...

  • @harinathanimela8594
    @harinathanimela8594 ปีที่แล้ว +4

    ఎంత అద్భుతంగా పాడారు పేదవాడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ పాట ద్వారా చూపించి నారు నిజంగా మీకు పాదభి వందనాలు చేస్తున్న

  • @ravikumarrs8211
    @ravikumarrs8211 4 ปีที่แล้ว +289

    పాట అర్థం కాక dislike కొడుతున్నారు. అమ్మ నాన్న కష్టపడి మనలను పెంచిన జ్ఞాపకాలను మరచిపోయి dislike కొడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత మంచి పాట మళ్ళీ మీకు దొరకదు. నాకు మాత్రం నాచిన్న తనం గురుతుకువచ్చింది.,😢

    • @oyeiamapoet7441
      @oyeiamapoet7441 4 ปีที่แล้ว +8

      Prathi okkariki chinnathanam gurthocchindi bayya Kaka pothe mana samajam lo kula matha picchi unna varu chala mandi unnaru sooo Rambabu anna first lo jai Bheem anadam and last lo swero jandani gundeku haddu kunta anadam valla varu dislike cheathunnaru .....
      E comment nijam anukunte oka like cheyandi

    • @VeereshVeeresh-ir4ox
      @VeereshVeeresh-ir4ox 4 ปีที่แล้ว +5

      Anna dislike lu marchipoyi kodataleru vallaku khastam viluva ento teliyadu antha gudda bhalisinollu dislikes kodutunnaru

    • @motenarsimha8536
      @motenarsimha8536 4 ปีที่แล้ว +3

      Ravi RS rt

    • @sagaru5229
      @sagaru5229 4 ปีที่แล้ว +3

      Hii

    • @rameshtejavath2157
      @rameshtejavath2157 4 ปีที่แล้ว +1

      @@oyeiamapoet7441 .

  • @Ashokinfinity
    @Ashokinfinity 4 ปีที่แล้ว +44

    6:16 జ్ఞానం కోసం ద్యానం చేసిన శంభూకున్నావుతా,
    చదువమ్మ బాటలో పాటను నేనై
    స్వేరో జెండను గుండేకద్ధుకుంటా,,,,,✊

  • @chmalleshvlchmamatha4748
    @chmalleshvlchmamatha4748 3 ปีที่แล้ว +246

    అన్న ఈ పాట వింటుంటే ఒక సినిమా చూసిన విధంగా ఉంది కానీ 3 గంటల సినిమాను 5 నిమిషాలో చూపించావు నీకు చాల ధన్యవాదాలు అన్న మరింకెన్నో పాటలు వ్రాసి పాడాలని ఆదేవున్నీ కోరుతున్నను

  • @konetinagulmeera5863
    @konetinagulmeera5863 ปีที่แล้ว +2

    బ్రదర్ సూపర్ సాంగ్స్ పాడుతున్నారు ఇంకా ఎన్నో మంచి పాటలు పడాలని కోరుకుంటున్నాను 👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐

  • @venkatofficial1276
    @venkatofficial1276 4 ปีที่แล้ว +54

    ఈ పాట నేను రోజు వింటున్నా
    ఈ పాటలో మా పేద బతుకుల పరిస్థి గురించి ఉంది
    ఈ పాట మంచి మోటివేషన్ గా ఉంది
    All the best for next song

  • @bhutharajuramesh9925
    @bhutharajuramesh9925 4 ปีที่แล้ว +12474

    ఈ పాట ఏన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే వాళ్ళు ఒక like వేసుకోండి 👍

  • @askumar9547
    @askumar9547 4 ปีที่แล้ว +55

    పాట పడిన రాంబాబు కు పాటని ప్రపంచానికి తెలియజేసిన మా అక్క గంగక్క కు ధన్యవాదలు

  • @radhakrishna1868
    @radhakrishna1868 ปีที่แล้ว +1

    Superb edipinchesavu bro

  • @sampathmarati5101
    @sampathmarati5101 4 ปีที่แล้ว +120

    నిజాం గా చిన్న నాటి మెమరీ లు గురుతుకు తెచ్చాయి, సూపర్బ్ రాంబాబూ

  • @venkannanaikgugulothu2166
    @venkannanaikgugulothu2166 4 ปีที่แล้ว +56

    ఏమిచ్చి నా మీ ఋణము తీర్చులేను ఓ ఓ నాన్న
    మీ బాధలు బందయ్యే రోజు తెస్తానే జన్మ నిచ్చిన అమ్మ

  • @shivarathod3469
    @shivarathod3469 4 ปีที่แล้ว +592

    చెప్పేటోడు లేక పది ఫెయిలైపోయిన, చదువమ్మా విలువ తెలిసి MA ENGLISH పట్టా పొందిన....
    I connected this lyric....

  • @sriramuluyadav4794
    @sriramuluyadav4794 ปีที่แล้ว +5

    రాంబాబు గారికి వందనాలు ఒక్క మాటలో చెప్పలేను తల్లిదండ్రుల మీద మీరు రాసి పాడిన పాట గురించి🙏🙏🙏💖