షూటింగ్ సమయంలో ఈ హోటల్‌కు వచ్చిన లెజెండరీ హీరోలు, డైరెక్టర్లు!
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- అత్రేయపురం లో ప్రసిద్ధిగాంచిన కృష్ణ రాజు హోటల్ ప్రత్యేకతలు తెలుసుకోండి. ఇక్కడ లభించే పూట భోజనాలు, సాంప్రదాయ వంటకాలు, మడత పెసరట్లు వంటి రుచికరమైన ఆహారాలు, మరియు ఆహ్లాదకరమైన వాతావరణం గురించి పూర్తి వివరాలు మీ కోసం! ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన హోటల్ కృష్ణ రాజు హోటల్ గురించి ఈ వీడియో లో తెలుసుకోండి.
#KrishnaRajuHotel #AthreyapuramSpecial #FoodieTelugu #TraditionalFoods
#godavarivibes