ఫామ్‌లో ఐదు రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు।సోయకూర(dil)recipe |madhuvanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 28

  • @sugunarampay9459
    @sugunarampay9459 ชั่วโมงที่ผ่านมา

    Very nice celebration of Sankranthi.you can use mamidiallam as a salads. Your saree and muggu very nice.

  • @tummalamary752
    @tummalamary752 ชั่วโมงที่ผ่านมา

    Mamidi allam raw mango Jagger salt tho pachadi challa baguntunndi oil kuda..tiffins Loki baguntunndi.allam and mirchi lemon tho urabeddandi. Baguntunndi

  • @anuradhakandalam3168
    @anuradhakandalam3168 3 ชั่วโมงที่ผ่านมา +3

    మీ వీడియోస్ చాల ప్రశాంతంగ నిరాడంబరం గ ఏ మాత్రం ఆడంబరం అహంకారం లేకుండ ఉంటాయి నిండుకుండ వలే

  • @sukkaseshureddy6374
    @sukkaseshureddy6374 3 ชั่วโมงที่ผ่านมา +1

    Hi. Amma nice video..muggulu chala bavunnai mi saree super 👌 👍 😍 mi house okasari detailed ga video cheyamma

    • @Madhuvanam23
      @Madhuvanam23  3 ชั่วโมงที่ผ่านมา

      Hi andi..thank you so much..muggula credit goes to my mom..next week farmhouse tour video vastundi

    • @sukkaseshureddy6374
      @sukkaseshureddy6374 3 ชั่วโมงที่ผ่านมา

      @Madhuvanam23 okok thank you..aite amma super 👌 👍 😍

  • @sujathaoutkoor5399
    @sujathaoutkoor5399 2 ชั่วโมงที่ผ่านมา

    Hi mam. From where you purchased Locdung Turmeric bulbs please inform

  • @prasanthivaddireddy1026
    @prasanthivaddireddy1026 2 ชั่วโมงที่ผ่านมา

    Soya aaku ante soya seedstho vachheda andi

  • @hariyaadav4351
    @hariyaadav4351 ชั่วโมงที่ผ่านมา +1

    సాయి బాబా. మన హిందు. దేవుడు. కాదు. ఈ. విషయం. షిర్డీ సాయిబాబా ఆలయం. వాలే. చెప్పారు. అయిన. మీ వంటి. చదువుకున్న. వాళ్ళు కూడా. ఒక్క. ముస్లిమ్ ని. మన హిందు. దేవి దేవతల. తో. సమానంగా. పూజ చేయడం చాలా. బాధకారం మన హిందూ. పురాణల. లో. ఎక్కడైనా. సాయి బాబా. దేవుడు అని. ఉంద. చెప్పిండి

  • @sunithakuppi
    @sunithakuppi 3 ชั่วโมงที่ผ่านมา

    super

  • @showriranikarnam8897
    @showriranikarnam8897 3 ชั่วโมงที่ผ่านมา

    Mee farm ekkadandi

  • @shanthinaresh6093
    @shanthinaresh6093 4 ชั่วโมงที่ผ่านมา

    Hi madhu soya aakuni karnatakalo sabaski soppu antaru

    • @Madhuvanam23
      @Madhuvanam23  3 ชั่วโมงที่ผ่านมา

      Hi..okay..Karnataka lo chala vadatharu

    • @shanthinaresh6093
      @shanthinaresh6093 3 ชั่วโมงที่ผ่านมา

      Yes biyyam rotte pakoda lo vestharu ekkuvaga

  • @Suresh-b3g
    @Suresh-b3g 4 ชั่วโมงที่ผ่านมา

    Nice video madam

    • @Madhuvanam23
      @Madhuvanam23  3 ชั่วโมงที่ผ่านมา

      Thank you 🙂

  • @kumar-singh-qz6kl
    @kumar-singh-qz6kl 3 ชั่วโมงที่ผ่านมา

    Hair melaaa high density and fluffy volume tho unteee chalu Devata la kanepestaru.... Nejamgaaa..

    • @Madhuvanam23
      @Madhuvanam23  3 ชั่วโมงที่ผ่านมา

      Thank you for your compliment andi 🙂

  • @VenkatCharan-vy2jq
    @VenkatCharan-vy2jq 4 ชั่วโมงที่ผ่านมา

    Hi akka saree lo chala bagunnaru meru..home tour cheyavachu kada. ...pls akka

    • @Madhuvanam23
      @Madhuvanam23  4 ชั่วโมงที่ผ่านมา

      Hi renuka..thank you..home tour editing avithundi ..next week pedathanu

  • @Chowdary-n9y
    @Chowdary-n9y 3 ชั่วโมงที่ผ่านมา

    Hi akka beautiful life😊

    • @Madhuvanam23
      @Madhuvanam23  3 ชั่วโมงที่ผ่านมา

      Hi..thank you 🙂

  • @pakashirisha9291
    @pakashirisha9291 5 ชั่วโมงที่ผ่านมา

    Hi andi😊

    • @Madhuvanam23
      @Madhuvanam23  4 ชั่วโมงที่ผ่านมา

      Hi andi❤️

  • @beastgaming5145
    @beastgaming5145 4 ชั่วโมงที่ผ่านมา

    మీరు పసుపు ఉడకబెట్టి తురిమి నారా మధు. గారు లేక పచ్చిది తురిమి నారా అండి ఎందుకంటే చిన్న అప్పుడు మా అమ్మ వాళ్ళు పసుపు పండించేవారు. వాళ్ళు. పసుపు ఉడికించి ఆరబెట్టి అమ్మేవారు కర్నూలు. జిల్లాలో గాడిపాటి అంటారు అండి నేను లత

    • @Madhuvanam23
      @Madhuvanam23  3 ชั่วโมงที่ผ่านมา

      పచ్చి పసుపునే తురిమాము..పసుపును ఉడకబెట్టి కూడ చెయ్యచ్చు..నేను ముందు video లో explain చేసాను

    • @anuradhakandalam3168
      @anuradhakandalam3168 3 ชั่วโมงที่ผ่านมา

      మీ వీడియోస్ చాల ప్రశాంతం గ నిరాడంబరంగ ఉంటాయి ఏమాత్రం అహంకారం ఆడంబరం కనపడవు నిండుకుండ లాగ

  • @EST-f5g
    @EST-f5g 3 ชั่วโมงที่ผ่านมา

    th-cam.com/video/B16kn-k_vuI/w-d-xo.htmlsi=5NgPjSx0-b27MUx0