మా నాన్నగారి ఊరు, కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు దగ్గర కవుతవరం గ్రామంలో కూడా ఒక పురాతన ఇల్లు ఉంది. అదే జమున గారిది అని చెప్పవాళ్లు నా చిన్నప్పుడు. అక్కడే పుట్టారు అని...😮 కైకాల సత్యనారాయణ గారిది కూడా మా ఊరే. సినిమాల్లోకి రాకముందు మా తాత గారితో పొలం పనులు చేసేవారట.
Almost 95 percent of good heros heroins forgetting their houses where they have grown and spend their lives so all of them forgotten from where they came to built good house money is not a big problem
Jamanagaru great heroine kusumagari food habits vidiocheyyandi ednariko use avutundi nice vidio
Supar ❤
మా నాన్నగారి ఊరు, కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు దగ్గర కవుతవరం గ్రామంలో కూడా ఒక పురాతన ఇల్లు ఉంది. అదే జమున గారిది అని చెప్పవాళ్లు నా చిన్నప్పుడు. అక్కడే పుట్టారు అని...😮
కైకాల సత్యనారాయణ గారిది కూడా మా ఊరే. సినిమాల్లోకి రాకముందు మా తాత గారితో పొలం పనులు చేసేవారట.
కైకాల సత్యనారాయణ గారి గురించి కూడా మన ఛానల్ లో వీడియో ఉంది సార్ చూడండి...👇👇
th-cam.com/video/G8tGNWb0Exk/w-d-xo.html
చాలా మంచి వీడియో సార్....మీరు వెళ్ళిన సమయానికి ఆవిడ ఉండడం, ఆవిడతో మాట్లాడించడం చాలా బాగుంది వీడియో....❤
Yes
At one time she use to own Alankar theater,in Guntur.
ನೈಸ್ video 👍
Special Thanks 🙏
Chalam gari medha oka video cheyyandi bro
తప్పకుండా బ్రదర్ త్వరలోనే చేస్తా...Thank you for your support 🙏 🙏
Very interesting video. Thanks andi🪴☘️🌼
Thank you for your support andi 🙏🙏
Almost 95 percent of good heros heroins forgetting their houses where they have grown and spend their lives so all of them forgotten from where they came to built good house money is not a big problem
Old is gold
yes...old is always gold
Good video bro👌
Thank you for your support brother 🙏🙏
No home tour according to the title only talking 😊
Anta pedda vayasulo kuda avida bhale active ga unnaru sir
అవును సార్... జమున గారి వయస్సు ఆమె ప్రాణ స్నేహితురాలు అయిన ఈ కుసుమ కుమారి గారి వయసు దాదాపు ఒకటేనంట కానీ ఆవిడ చూడండి ఎంత చలాకీగా ఉన్నారో...
Bro, maa peddamma Peru jampala jamuna Kumari aameku aaperu jamunagarey pettaranta. Maa peddamma
హో.... నైస్ బ్రదర్ ఏ ఊరు మీది