osho philosophy in telugu | inspiration stories in telugu | News6G

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 161

  • @sudharanib.4401
    @sudharanib.4401 2 ปีที่แล้ว +7

    ఓషో గురించి మీ ద్వారా ఫస్ట్ టైం పాజిటివ్ గా వింటున్నాను...చాలా బాగుంది....ఇంకా తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగింది...thank you sir ji

    • @jackiconnects
      @jackiconnects 9 หลายเดือนก่อน +1

      Asalu osho antene positiveness ... Osho is the master of masters ...

    • @janakiramkondru870
      @janakiramkondru870 7 หลายเดือนก่อน

      ఓషో పుస్తకాలు చాలా చాలా బాగుంటాయి

    • @gandhamsambasivarao2106
      @gandhamsambasivarao2106 3 หลายเดือนก่อน

      ఆయన వ్రాసిన ప్రజ్ఞావేదం పుస్తకం చదవండి. రోజూ స్నానం చేసాక కనీసం ఒక్క పేజీ అయినా చదవండి. మీలో మార్పు సంభవిస్తుంది.

  • @sreenugolagana7390
    @sreenugolagana7390 ปีที่แล้ว +3

    I love you Osho bhagavan 💯

  • @konathalapratap2392
    @konathalapratap2392 3 ปีที่แล้ว +5

    చాలా బాగుంది . నాలో మార్పు కి ప్ర యత్నం చేస్తాను. 🙏🤝

  • @balireddigangaraju5748
    @balireddigangaraju5748 2 ปีที่แล้ว +5

    అద్భుతమైన సందేశం... జై ఓషో... జై జై ఓషో...

    • @sivanagalakshmi6516
      @sivanagalakshmi6516 ปีที่แล้ว +2

      👌🏻🛐🗽⛹️‍♂️💐

    • @RajRaj-kv8bk
      @RajRaj-kv8bk 7 หลายเดือนก่อน

      ​@@sivanagalakshmi6516❤❤❤❤

  • @jackiconnects
    @jackiconnects 9 หลายเดือนก่อน +2

    ఓషో...
    ఈ పేరుకి అర్థమే జ్ఞాన సముద్రం అని.
    అలాంటి మన ఓషో గారిని అర్ధం చేసుకుంటే, ఆయన చెప్పిన జీవిత యదార్థతను అనుభూతి చెందితే జీవితం చాలా తేలిక అయిపోతుంది.
    అలా కాలం అనే నదిలో జీవితం తేలుతూ పోతుంది
    ఓషోని అర్ధం చేసుకో...
    జీవితానికి అర్ధం లేదని తెలుస్తోంది.
    ❤❤❤

  • @naidumahalaxmi9875
    @naidumahalaxmi9875 3 ปีที่แล้ว +7

    ఓషో ఒక అద్భుతం గొప్ప ఆయన యదార్థవాది సత్యాన్ని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడం లో ఆయనకు ఆయనే సాటి, గాఢనిద్రలో ఉన్న వాళ్ళకి చక్కటి జాగృతిని కల్పించినారు ,

    • @adiseshaiahthammineni9532
      @adiseshaiahthammineni9532 4 หลายเดือนก่อน

      ఓషో ఒక అద్భుత సత్యవాది ఊర్లో ఒక మర్మయోగి

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 2 ปีที่แล้ว +1

    విశ్లేషణ బాగుంది.

  • @Natureshorts9999
    @Natureshorts9999 4 ปีที่แล้ว +26

    సర్..... నమస్తే...
    మీ గొంతు నుండి ఇంత చక్కటి విషయాలను మేం ఆలకించడం .... నిజంగా మా అదృష్టం..... మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.....👏👏

  • @sriharibandikanti1908
    @sriharibandikanti1908 3 ปีที่แล้ว +3

    Ocean of LOVE OSHO

  • @Sizzling_sahasra
    @Sizzling_sahasra ปีที่แล้ว +1

    😊very well said 👏 👍 👌

  • @janakiramkondru870
    @janakiramkondru870 7 หลายเดือนก่อน

    I Love *OSHO*

  • @rajendradasari9051
    @rajendradasari9051 9 หลายเดือนก่อน

    Sri gurubyo namaha

  • @dheramvenkatasriram8832
    @dheramvenkatasriram8832 9 หลายเดือนก่อน

  • @emmadnigovindaraju4675
    @emmadnigovindaraju4675 2 ปีที่แล้ว +3

    Nice topic explanation

  • @sukanyavjs8910
    @sukanyavjs8910 4 ปีที่แล้ว +3

    Chala vupayoga karam ga vunnai thanks

  • @chsanthisri685
    @chsanthisri685 2 ปีที่แล้ว +1

    Superb

  • @hackorcherryboys3996
    @hackorcherryboys3996 4 ปีที่แล้ว +2

    Thanks .manchi vishayalu enka enka theliyaparachali ami korukuntunanu

  • @kolaseshagiri8046
    @kolaseshagiri8046 3 ปีที่แล้ว +1

    సూపర్ బ్రో 👌🔥

  • @balireddigangaraju5748
    @balireddigangaraju5748 2 ปีที่แล้ว

    Excellent vedio...

  • @tirumalaraochintada7038
    @tirumalaraochintada7038 ปีที่แล้ว

    Excellent

  • @MicklePk
    @MicklePk 8 หลายเดือนก่อน

    Your narration excellent

  • @irukulanagender2091
    @irukulanagender2091 4 ปีที่แล้ว +3

    Chala baga chepparu
    More videos upload cheyandi

  • @basavadurga2451
    @basavadurga2451 3 ปีที่แล้ว +1

    Nice story's

  • @dasarimanjula6203
    @dasarimanjula6203 3 ปีที่แล้ว +1

    Very nice

  • @devendard7382
    @devendard7382 4 ปีที่แล้ว +4

    I love osho die hard fan

  • @pullaiahbanala9034
    @pullaiahbanala9034 3 ปีที่แล้ว +2

    I am thrilled to know that osho philosophy is so realistic

  • @dnr662
    @dnr662 2 ปีที่แล้ว +1

    Super lajik

  • @saileela3792
    @saileela3792 2 ปีที่แล้ว +1

    ,🥰

  • @mnavinmoses4106
    @mnavinmoses4106 4 ปีที่แล้ว +9

    Jesus చెప్పిన ఉపమానాన్ని కాపీ కొట్టి .. కొద్దిగా మార్పు చేసి చెప్పాడు ఓషో ...Matthew(మత్తయి సువార్త) 25:14,15,16,17,18,19,20,21,22,23,24,25,26,27,28
    14.(పరలోకరాజ్యము) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును.
    15.అతడు ఒకనికి అయిదు తలాంతులను(ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు కావచ్చును) ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను.
    16.అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపాదించెను.
    17.ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను.
    18.అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను.
    19.బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను.
    20.అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చిఅయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపాదించితినని చెప్పెను.
    21.అతని యజమానుడుభళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని(మూలభాషలో-ప్రవేశించుమని) అతనితో చెప్పెను.
    22.ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చిఅయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియు గాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను.
    23.అతని యజమానుడుభళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని(మూలభాషలో-ప్రవేశించుమని) అతనితో చెప్పెను.
    24.తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి -- అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును
    25.గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను.
    26.అందుకు అతని యజమానుడు వానిని చూచిసోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా?
    27.అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితో కూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి
    28.ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి.

    • @chandrasekhar3235
      @chandrasekhar3235 4 ปีที่แล้ว +2

      YES nenu adhe anukonna same to same ikkada godhumulu akkada naanayam lu

  • @dhesetty7481
    @dhesetty7481 3 ปีที่แล้ว +1

    True

  • @AngelinaJolie-mi5sh
    @AngelinaJolie-mi5sh 4 ปีที่แล้ว +5

    bro .ur voice is pleasing.. Good positive vibes nd presented very well.

  • @pavannayudu6510
    @pavannayudu6510 4 ปีที่แล้ว +1

    Sir🙏 manchi vishayam chopyaru

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 3 ปีที่แล้ว +1

    Awesome philosophy

  • @nageswararaod1852
    @nageswararaod1852 4 ปีที่แล้ว +4

    I love OSHO ♥️♥️♥️🙏🙏🙏

  • @sattarshaik6291
    @sattarshaik6291 3 ปีที่แล้ว

    Nice video pettinavaru mana dharmika grandhalaina BHAGAVAD GITA, BIBLE, KHURAN chadivi marinta jnanam ni pundutaarani asisthunnanu.

  • @cvreddy69
    @cvreddy69 3 ปีที่แล้ว +1

    Super 👍🙏🙏🙏💗

  • @mnhmh6696
    @mnhmh6696 4 ปีที่แล้ว +3

    Nice sir, you are Bliss ful by Osho

  • @nagendrapadhy6645
    @nagendrapadhy6645 4 ปีที่แล้ว +3

    Great theory...❤️

  • @nareshchennoj4221
    @nareshchennoj4221 4 ปีที่แล้ว +3

    Explanation is good 👍

  • @satyaraju82
    @satyaraju82 4 ปีที่แล้ว +3

    Sir meeru chepina story bhagundhi, I'm inspired on your story😊.
    Manishi chepthey vinaru, kani manishitho chepinchey story, stories nii mathram vintaru, maratharu, thama jeevithalani marchukuntaru.
    E samajani marchali, marchadaniki naa vanthu prayathnam nenu chesthanu ani prayathninchey theerulo, yee margam aethey emitii sir👏👏
    Antha manchi jaragali, andharu manchiga vundalii.
    😊😊

  • @VIJAYAPRASAD33
    @VIJAYAPRASAD33 4 ปีที่แล้ว +8

    Bible లో జీసస్ క్రిస్ట్ చెప్పిన విషయమే
    అయినా , తాను చదివి తెలుసు కున్న విషయాన్ని ఇతరులకు తెల్పడం మంచిదే.

    • @gsrgsr1593
      @gsrgsr1593 3 ปีที่แล้ว

      😝😝😝.. Funny..

  • @ramanamuthireddy5884
    @ramanamuthireddy5884 2 ปีที่แล้ว +1

    Good 🙏

  • @56kvram
    @56kvram 3 ปีที่แล้ว +1

    So nice sir please add new numbers soon

  • @gopikrishna1879
    @gopikrishna1879 4 ปีที่แล้ว +4

    Excellent story👏👏👏

    • @News6G
      @News6G  4 ปีที่แล้ว +1

      Thank you so much 😀

  • @Syam8585
    @Syam8585 4 ปีที่แล้ว +1

    SUPER

  • @Crazypilla624
    @Crazypilla624 4 ปีที่แล้ว +2

    Super

  • @aksharaschool1811
    @aksharaschool1811 4 ปีที่แล้ว +2

    Wonderful bold voice..

  • @sureshulli3618
    @sureshulli3618 4 ปีที่แล้ว +3

    Voice and explanation super 👍

    • @News6G
      @News6G  4 ปีที่แล้ว +1

      So nice of you

  • @gv7318
    @gv7318 3 ปีที่แล้ว +1

    Bible study good oshooo

  • @b.sudhakarsareenpwr3783
    @b.sudhakarsareenpwr3783 4 ปีที่แล้ว +1

    Nice topics

  • @devasn7892
    @devasn7892 4 ปีที่แล้ว

    Super sir I want to more osho video I follow osho philosophy. ।।

  • @manjula.n5285
    @manjula.n5285 4 ปีที่แล้ว +2

    Excellent 👏👌👍

  • @shivakumar-lm4kv
    @shivakumar-lm4kv 4 ปีที่แล้ว +1

    Nice bro.Keep doing on osho philosophy

  • @kotibadugula9637
    @kotibadugula9637 4 ปีที่แล้ว +1

    అంతా బాగానే ఉంది కాని ఓ వీడియో లో భాగవతుండు ఒక భ్రమ అని ఓషో అన్నారని మీరు చెప్పారు.

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 4 ปีที่แล้ว +1

      అవును దేవుడు ఉన్నాడు అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు, నమ్మకం అంటారా, ఎవరి ఇష్టం వారిది. నిజాయితీ గా, దైర్యం గా తెలివిగా, కస్టపడి , జీవిస్తే దేవుడి అవసరం లేదు.

    • @LachannaBoddula
      @LachannaBoddula 5 หลายเดือนก่อน

      ​@@srinivasaraorao4339నీవే దేవుడివి, నీకు వున్న లక్షణాలే దేవుని కి వుంటాయి, కార్యములోవున్నలక్షణాలు, కారణం లో వుంటాయి❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sailusailu5078
    @sailusailu5078 4 ปีที่แล้ว +1

    👌

  • @thechristloveandglobalhope3530
    @thechristloveandglobalhope3530 4 ปีที่แล้ว +6

    Oso parable story from the bible Matthew 25:14-30

  • @dayakarkommu6255
    @dayakarkommu6255 4 ปีที่แล้ว

    Devudu leadu ane osho bagavanthuni gurinchi cheppada

  • @channanarayanarangaiah8524
    @channanarayanarangaiah8524 4 ปีที่แล้ว +2

    beautiful stories that guides lives

  • @rahulkumarbejjala7785
    @rahulkumarbejjala7785 4 ปีที่แล้ว +16

    Story from a Bible... But nice one ....
    Make videos from love, freedom and aloneness

  • @kerthisaikumar
    @kerthisaikumar 4 ปีที่แล้ว

    Your voice & Story narration is good

  • @pulipatiprasad5361
    @pulipatiprasad5361 4 ปีที่แล้ว +4

    Inspiring one

  • @rajashekarrshekarr1875
    @rajashekarrshekarr1875 4 ปีที่แล้ว +2

    Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha love you god thank you god 💐 💐 💐 💐 you meditation do no eat non veg

  • @diwakarprasad3362
    @diwakarprasad3362 4 ปีที่แล้ว +2

    Sir, athisha pragnavedam the book very much inspired me thanks a lot for your gift given to us.

  • @ramanaduragasi2565
    @ramanaduragasi2565 4 ปีที่แล้ว +1

    Good lession

  • @MallikarjunRangu
    @MallikarjunRangu 4 ปีที่แล้ว +4

    👍

  • @venkhateshvenkata7551
    @venkhateshvenkata7551 4 ปีที่แล้ว +1

    I love soho the great soho

  • @VenkateshSwami-qy4ol
    @VenkateshSwami-qy4ol 7 หลายเดือนก่อน

    🌹🤲🙏🤲🌹

  • @sankarbabu1721
    @sankarbabu1721 4 ปีที่แล้ว +2

    Nice

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 2 ปีที่แล้ว +2

    ఇది బైబిల్ లో ఉంది ..ఈ..ఓషో క్రిస్టే న్ అయ్యి ఉంటాడు..

  • @jajalavenkatachelamayyasas6081
    @jajalavenkatachelamayyasas6081 4 ปีที่แล้ว

    Please give any osho speechs

  • @panugantivijay6897
    @panugantivijay6897 4 ปีที่แล้ว +13

    This total Story copied from Bible..
    But good explanation...

  • @dararamesh9458
    @dararamesh9458 4 ปีที่แล้ว +1

    Excellent keep it up bro

  • @SivaSiva-tn4eo
    @SivaSiva-tn4eo 3 ปีที่แล้ว +1

    Madi madhana palli elanti goppa manishi okdu unadu mevalla thelisindhi sar

  • @gsubrahmanyam3086
    @gsubrahmanyam3086 4 ปีที่แล้ว +1

    Sir, inkaa osho videos kaaavali

  • @munnibhaskar5798
    @munnibhaskar5798 4 ปีที่แล้ว +1

    🙏

  • @shhivaashhivaa3412
    @shhivaashhivaa3412 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @wealthcreation7765
    @wealthcreation7765 4 ปีที่แล้ว +7

    Bible story3

  • @narasimhat7818
    @narasimhat7818 4 ปีที่แล้ว +1

    i want to see osho video

  • @Pulihara
    @Pulihara 4 ปีที่แล้ว +2

    కొత్తగా వీడు చెప్పింది ఏమీలేదు. కొంతమంది కొంత కాలంలొ అలా వెలిగిపోతుంటారు. వాళ్ళల్లో వీడూ ఒకడు అంతే. కారణాలు అంటూ ఉండవు. వాడి సుడి అంతే. కాకపోతే ఆ సుడి ఆఖర్లో అడ్డం తిరిగి జైలు పాలయ్యి తరమబడ్డాడు. ఆఖరికి పుట్టెడు రోగాలతో తనువు చాలించాడు.

  • @suryaravitej4326
    @suryaravitej4326 4 ปีที่แล้ว +2

    after alkehya death..👇

  • @rukmini7180
    @rukmini7180 4 ปีที่แล้ว +2

    🙏🙏

  • @sreenivasanviswanatham8962
    @sreenivasanviswanatham8962 4 ปีที่แล้ว +3

    Every religion n Every great man says the same that love everyone with out caste, religion, nationality, colour n creed feeling.... but now society is stinking with all feelings ..
    ..

  • @sriramulun6617
    @sriramulun6617 4 ปีที่แล้ว

    God

  • @ShadhuSiddartha73-ir8yx
    @ShadhuSiddartha73-ir8yx ปีที่แล้ว +2

    E story Bible untundi but different kuncham

  • @adiseshaiahthammineni9532
    @adiseshaiahthammineni9532 4 หลายเดือนก่อน

    ఓషో

  • @ruthlesslover...3889
    @ruthlesslover...3889 11 หลายเดือนก่อน +1

    Osho దేవుడు లేడు అని అంటుంటే మీరేంటి ఇలా చెప్తున్నారు...

  • @vinodkumarvechalapu9503
    @vinodkumarvechalapu9503 4 ปีที่แล้ว +3

    ఓషో , బుద్ధ philosophy ఒకేలా ఉంటాయి...

  • @myhomeadityainfradeveloper302
    @myhomeadityainfradeveloper302 4 ปีที่แล้ว

    🌹

  • @legends8483
    @legends8483 4 ปีที่แล้ว +1

    Osho Astral travel technic purpose

  • @1kumarprince
    @1kumarprince 4 ปีที่แล้ว +3

    Sir osho stories Telugu books untey cheppandi

    • @Kiranvallepu60
      @Kiranvallepu60 4 ปีที่แล้ว +1

      check in Amazon or Flipkart or nearby busstand. you will find plenty of them..

  • @jesus-ih3hs
    @jesus-ih3hs 2 ปีที่แล้ว +1

    Edhi bible lo vundhi story

  • @abrahamlincoln9592
    @abrahamlincoln9592 3 ปีที่แล้ว +1

    In this vedio first story taken from bible

  • @Nature-Lover-98
    @Nature-Lover-98 4 ปีที่แล้ว +11

    It's a Bible story..... ⛪📘📗📙

  • @andhraparis2052
    @andhraparis2052 4 ปีที่แล้ว +5

    Similar story is from Bible

  • @davarappah5776
    @davarappah5776 3 ปีที่แล้ว +2

    Please translate into kannada

  • @siriteja8441
    @siriteja8441 4 ปีที่แล้ว +2

    Nenenaa enupapetta what...god u..

  • @Karthikemmanuel23771
    @Karthikemmanuel23771 4 ปีที่แล้ว +6

    Bible story

  • @thechristloveandglobalhope3530
    @thechristloveandglobalhope3530 4 ปีที่แล้ว +4

    Already in the bible

  • @chraghu245
    @chraghu245 4 ปีที่แล้ว +1

    Ok

  • @jesussravanthi2159
    @jesussravanthi2159 4 หลายเดือนก่อน

    Bible strory