మీ చావుకి కారణమైన ప్రతి ఒక్కరకీ విధి నుంచి తప్పించుకోలేరు అందరికీ దూల తీర్చేస్తుంది కాలం..... మన కళ్ళ ముందు మన పిల్లలు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాము కోరుకుంటాము అంతకుమించి ఆస్తి అంతస్తులు కాదు కదా
Uday kiran sir completed this song with fractured leg... dedication level🔥.. 2:17 Look at his expressions and smile, indeed a selfmade great actor.. Rip uday sir❤️ Love from West Bengal
నువ్వే ఉండే ఉంటే ఈరోజు ఈ సినిమా ఇండ్ట్రీలో ఈ పేరుకు ముందే స్టార్లు కేవలం పెరులకే పరిమితం అయేవీ ..నాకు మాత్రం నట్టుడు అన్న నటన నా గుండెల్లో ఉదేయించే ఉదయకిరణ్ నువ్వే
I thought tamilians drum beats were best till now,but after listening this song,I got to know that our musicians already made the best in 2000s🔥🔥🔥🔥🔥.Best work from R.P PATNAIK garu❤️❤️❤️
No he is good person... But not good actor.. ఉదయ్ movies లో first మూవీ కొత్తధనం తో ఆడింది second movie డైరెక్టర్ టాలెంట్ తో ఆడింది... Third మూవీ కథా బలం తో బ్లాక్ బ్లాస్టర్ అయింది... కానీ ఉదయ్ కి స్టార్ డం వచ్చింది... ఇక్కడే అసలు తిరకాసు ఉంది.. తను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం లో ప్రూవ్ చేసుకోలేదు.. ఏ మూవీస్ లో కూడా తన ఈజ్ ప్రదర్శించలేదు... తరువాత చిరు వాళ్ళ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది ఈ time లోనే ఏ. ఎం రత్నం మూవీ.. నాగబాబు తో oka మూవీ స్టార్ట్ అయింది.. ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఆటోమాటిగ్గా ఈ మూవీస్ కూడా ఆగిపోయాయి.. ఒకవేళ పెళ్లి అయ్యుంటే ఉదయ్ రేంజ్ ఖచ్చితంగా స్టార్ గా ఉండేవాడు.. ఔనన్నా కాదన్నా అనే మూవీ నుండి నటన కాస్త మెరుగు పరుచుకున్నాడు.. బట్ అప్పటికే చేయి దాటిపోయింది.. సరైన గైడెన్స్ లేకపోవడం పెద్ద మైనస్.. కానీ వ్యక్తిగతo గా మంచోడు
Really missed a oscar award artist such a talented person Uday Kiran..... Telugu industry really Miss him .... song matram kirak final beat asalu dancer automatically vasthundi 👌👌👌👌👌👌
Uday Kiran anna oka love and emotional movie chudalante ah movie uday kiran movie ani andariki telusu annayya nv ela chani poyavo andariki telisuna avvaru kuda noru vippi cheppaleru karanam mana family amayii potundi anna bayam ante kani vere karanam emi ledu annayya Okkati matram nijam india lo love movies ante adi uday kiran matrame Miss you annayya
This song Always Reminds me My Childhood and Really I Miss You #Uday_Kiran 🌟 Old is Gold This Moment will Never Come Again & Still Listening #2020 💫 Allah Place You in Heaven 💫 Amen
తెలుగు ప్రజల గుండెలో చిరకాలం నిలిచిపోయే పాట. వరంగల్ కాకతీయ థియేటర్ లో చూసిన . పాటను టాకీస్ లో చూసినపుడు కుర్చీల కుసోలేకపోయిన నేను అస్సలు. సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి పోయిన కూడా ఈ పాట ఊపు బాడీ లో కెళ్ళి పోలే. బాడీ ల ఒక ఊపు వచ్చింది బాంచేత్. మళ్ళీ ఇప్పుడు విన్నా అదే ఊపు దీని తస్సదియ్య. What a sweet incident never forgettable in my life.
I am listening with high volume, but crying 😢😢😢😢😢. For next 1000 years if any Telugu song comes which shouldn't beat this song. We miss you ఉదయ్ కిరణ్ అన్న 🙏🙏🙏🙏🙏
Chala great actor anna nvvu nuvve gaani ippudu undi movies teesthe tollywood malli thirgi ne chethuloki vachedhi anavasaram gaa thappu pani chesav kadha Anna lover boy antey nvve gurtosthav andhariki ne movie alantivi Keka rip anna😢😢
ఈ పాట తో రికార్డ్ సృష్టించిన ఉదయ్ కిరణ్ గారు...అది ఏమంటారా? పాట మొదలు నుండి చివరి దాకా డప్పు వదలకుండా వాయిస్తూ చిందు వేస్తూ ఉన్నాడు... చిరునవ్వుల ఉదయ్ మీకే సాధ్యం. మమ్మల్ని మీ వైపుకి తిప్పుకునేల గమనించకుండా చేయగలరు...డప్పు వదలకుండా స్టెప్పులు మీకే సాధ్యం.
Eeppatiki ee song vintunna vallu yevaru❤️
❤
❤
❤❤❤
ఉదయకిరణ్ అన్న ఫాన్స్ like వేసుకోండి
Miss u అన్న
I kiss you me
Miss you anna
Saya
😭😭😭😭😭
I like this hero
Rp పట్నాయక్ వందేమాతరం శ్రీనివాస్ గారి తరువాతే ఎవరైనా ఇలాంటి పాటలు ఇవ్వాలంటే
Yes bro 👌🏻
నేల తల్లి గుండెలో...
నేల తల్లి గుండెలో...
ఎన్ని వేల పాటలో...
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
ఊరి జనం ఊగేలా నాగస్వరం ఊదాల
మద్దిల దరువెయ్యాలా తుళ్ళి పడేలా
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
ఈ పల్లె పదాలే నోరారా అనాలి
తప్పెట్లే పడాలి రాగానికి
జాబిళ్ళి వినాలి నేలకదే దిగాలి జజ్జినకడి జనారే తాళానికి
వానమ్మ చిందేసి ఆడాలిరా వెన్నెల్లో గోదారి వెల్లువయ్యేలా
కొండమ్మ కోనమ్మ మోగాలిరా ఈ గాలి ఈ నేల పల్లవయ్యేలా
తప్పెటలే మోగాల ఉప్పెనలే రేగాల పాట విని పల్లెమ్మ వెంట పడాల
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
ఊరంతా వినాలి అబ్బబ్బో అనాలి కానుకలే ఇవ్వాలి ఈ పాటకి
చిన్నారి చకోరి వాలు కళ్ళు వయ్యారి వెంట మరి పడాలి సయ్యాటకి
ఈ బుజ్జి భూగోళం ఊగాలిరా
పాపాయిలా పాట ఉయ్యాలలో
పైనున్న ఆకాశం వంగాలిరా
తాతయ్యలా ఈడు తైతక్కలో
మూల నున్న అమ్మమ్మ
మూడుకాళ్ళ ముసలమ్మ
పాట విని రోజంతా చిందులెయ్యాలా
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
By
Yes
Yala chapanamma video song kavali by uday kiron
Vamshi
that is kulasekhar pen power
ఇంత మంచి టాలెంట్ ఉండి అనవసరంగా జీవితాన్ని ముగించుకున్నావన్నా...ఇప్పటి వరకూ ఉంటే ఏదో సక్సెస్ రాకపోతుందా....
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఉందయించిన ప్రతిరోజూ.,
ఆ సూర్యకిరణాలను చూసుకుంటూ
Uady kiraఅన్నని గుర్తు తెచ్చుకొని
సంబర పడతాను❤️🥰
Miss uhh 😘
Super brother nv
En
@@ningarajuningu7042⁶ tft try in t see if 88 yy 88 7 88 7 88 88 77 88 hu 7👍8
❤❤
మీ చావుకి కారణమైన ప్రతి ఒక్కరకీ విధి నుంచి తప్పించుకోలేరు అందరికీ దూల తీర్చేస్తుంది కాలం..... మన కళ్ళ ముందు మన పిల్లలు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాము కోరుకుంటాము అంతకుమించి ఆస్తి అంతస్తులు కాదు కదా
Aa chetta vedavalu happy ga awards theesukuntunaru😢😢😢
కల్మషం లేని వ్యక్తి ఉదయ్ అన్న మిస్స్ యు అన్న.....❤️
Yes nijam bro 100./.
Anyone here in 2024❤❤❤
Ha yed
Ippdey vinna
Ha
❤
Yes
ఇది మన ఊరి పాట ❤
Hi
ndjdndn
ksdjdkdkd
Yess
A ooru meedhi
మంచి సంగీతం,సాహిత్యం కలగలిపిన మంచి అర్థవంతమైన , అధ్బుతమైన,స్వచమైన పల్లెటూరు పాట,
Uday kiran sir completed this song with fractured leg... dedication level🔥.. 2:17
Look at his expressions and smile, indeed a selfmade great actor..
Rip uday sir❤️
Love from West Bengal
Uday kiran fans entham unaru
He is gud actor RIP
U.veeresh
Nenu. Uday. Krian. Fans
I'm
I'm big fan of uday
మంచివాళ్ళకి మరణమే ఒక ఆభరణం
Ndukala
ఏడిసినట్టుంది.
Goppaga chepparu ❤️
Uday kiran garu elanti songs valla ఇంకా 2022 వరకు మన మధ్య వున్నారు😢😢
Miss u anna
@@prakashpachipala1101 o bollo na
2023 lo kuda
2024 unday songs fans like vesukondi ❤
❤
❤
Uday Kiran anna fans forever ❤️😭 Miss you anna
Hhhhhhhhhhhh5
💔💔💔
Hi
🤔🤔🤔😱😱😱
@@raghurmraghu4982 u
2020 Uday fans likes vesukondi
Miss you bro
2021lo vadha
@@bondaleelakumar5060 😄😄😄👍
Evergreen Unday anna Fan
@@sharanyakrishnamurthy555 ...
నువ్వే ఉండే ఉంటే ఈరోజు ఈ సినిమా ఇండ్ట్రీలో ఈ పేరుకు ముందే స్టార్లు కేవలం పెరులకే పరిమితం అయేవీ ..నాకు మాత్రం నట్టుడు అన్న నటన నా గుండెల్లో ఉదేయించే ఉదయకిరణ్ నువ్వే
Unnecessary people approached u for relation and spoiled u.. beautiful hero in all over the world
E song ear ph pettunoni vinte
upu vachhevallu okka like ❤️
I thought tamilians drum beats were best till now,but after listening this song,I got to know that our musicians already made the best in 2000s🔥🔥🔥🔥🔥.Best work from R.P PATNAIK garu❤️❤️❤️
Bro, power won't be present in the drums but in the person who plays the drums.
Well said Anil
@@yeshwanthb2327 sv
This is Telugu song... not all South r tamilians
@@chaithanyakolaparthiRey ru dumb read full comment
అన్న అంటేనే ప్రేమికులకు నిదర్శనం 🥺🙏i miss you anna 🥺
Vadu ra mega Star batch.....ones up on a legend ❤...90s superstar 😊
Evaru uday kiran lanti Manchi actor miss avutunaruo vallu like vesukondi
At thise time if uday is alive uday definitely lead a suparstar our towllywood film industry agrre like then
ంఇఋఎఅ్
ఋఎఉఇ
ఫ.న ్లఋఉఇఎశహ
RIP your English🙏
Ooooorrrrriiii neeeee yeeesaalluu 🤦🤦🤦 brathiki vunnantha varaku Avadu pattinchu koledhu.. megafamiley koluko nevvakunda chesindhi 🤦🤦🤦
No he is good person... But not good actor.. ఉదయ్ movies లో first మూవీ
కొత్తధనం తో ఆడింది second movie డైరెక్టర్ టాలెంట్ తో ఆడింది... Third మూవీ కథా బలం తో బ్లాక్ బ్లాస్టర్ అయింది... కానీ ఉదయ్ కి స్టార్ డం వచ్చింది... ఇక్కడే అసలు తిరకాసు ఉంది.. తను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం లో ప్రూవ్ చేసుకోలేదు.. ఏ మూవీస్ లో కూడా తన ఈజ్ ప్రదర్శించలేదు... తరువాత చిరు వాళ్ళ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది ఈ time లోనే ఏ. ఎం రత్నం మూవీ.. నాగబాబు తో oka మూవీ స్టార్ట్ అయింది.. ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఆటోమాటిగ్గా ఈ మూవీస్ కూడా ఆగిపోయాయి.. ఒకవేళ పెళ్లి అయ్యుంటే ఉదయ్ రేంజ్ ఖచ్చితంగా స్టార్ గా ఉండేవాడు.. ఔనన్నా కాదన్నా అనే మూవీ నుండి నటన కాస్త మెరుగు పరుచుకున్నాడు.. బట్ అప్పటికే చేయి దాటిపోయింది.. సరైన గైడెన్స్ లేకపోవడం పెద్ద మైనస్.. కానీ వ్యక్తిగతo గా మంచోడు
@@munikrishnamunikrishna9821 k
ఈ పాట మన స్టేట్ లో కంటే పక్క రాష్త్రాలలొ ఎక్కువగా ప్లే అవుతుంది
నువ్వు ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలని
Always 2024 & 2025 😊"
Nvuh brathiki unte unna awards anni nekey vachei kavachu miss u uday kiran❤
Uday kiran is how many fans are pls give like
Sorry
ప్రతిరోజు ఉదయంచే సూర్యుడు ఉదయ్ అన్నా మనలోనే మనతోనే ఉంటాడు 😢😢😢
Most underrated Music Director TFI Rp.patnayak...sir full of josh song👌🔥
Yes
Really missed a oscar award artist such a talented person Uday Kiran..... Telugu industry really Miss him .... song matram kirak final beat asalu dancer automatically vasthundi 👌👌👌👌👌👌
Exactly last beat aithe till now Telugu songs evaru kottale
2020 waching this song like kottandi...🌹🌹😍🌹😍😍
😂😍
😜😜😜😜
😂😂😂
😌😌😌😌
P
2021 looo chooinavallu oka like MISS U ANNA
Up 2022
This song stand like mountain...it I'll play in every vellege function till now...
29-09-2023
Appudu vinna upu vache pata idhi😄😍😍.. we moss u uday kiran
Uday kirn fans Okka like vesukondi ❤️❤️❤️
Megastar Udaykiran
Evaru oppukuna oppukokapoaina
yes l love udhay kiran 💐💐💐💐💐💐
Pakka
Yes bro Jai Uday annayya
Vade chamesadu daridrudu
rp patnayak , uday kiran , teja and nithin ....
crazy combination..❤🙂
ఈ సాంగ్ 22 ఎంత మంది విన్నారు
2025లో first view
Who listen this song in 2019frnds like
Pavann Kalyan the rock
No one listen this song but A heart full man can listen u people are mixed one
Me
Uday Kiran anna oka love and emotional movie chudalante ah movie uday kiran movie ani andariki telusu annayya nv ela chani poyavo andariki telisuna avvaru kuda noru vippi cheppaleru karanam mana family amayii potundi anna bayam ante kani vere karanam emi ledu annayya Okkati matram nijam india lo love movies ante adi uday kiran matrame Miss you annayya
Inka e song chustunna vallu like cheyandi
Miss u Uday Kiran Anna ....😢😢
Intha energetic song never before ever after
"ఉదయ్ కిరణ్"
నిన్ను చాలా మిస్ అవ్వుతున్నాం..❤😢🎉🎉.
ఈ పాట కోసమైనా మూవీ చూడొచ్చు
Ma Nayee Brahmin Inti Kurradu 😍😘💥🔥
2023 ఈ కాలంలో ఈ పాట ఎవరు లైక్ చేస్తారు
E song lo Uday Kiran talent and Dappu original beat chupincharu
Life long fan nenu
Uday Kiran Garu THAGGEDhe le 🔥👑🦁🤴🦁👑🔥😎🤏🔥😭😭😭😭😭😭😭
Ilanti songs ippudu raavu raalevu
Anisarulu chusina same enjoyment vastundi anisarulu vinda vinalani anipistundi .😉😚😚
2024 attendance here😅
Fans ante kudardu andarama meet up chesi e song manam adali ....nenu ready ekadaina ....
డౌన్లోడింగ్ చేసుకొని స్టేటస్ పెడితే వాళ్లు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ 😭😭😭😭
Remembering the lover boy of tollywood on his birthday...
Udayinchey suryudu ma uday kiran appatiki telugu valla gundello alaney vundipoyadu
Evergreen actor
0:23 - the granny's oopu awesome
This song Always Reminds me My Childhood and Really I Miss You #Uday_Kiran 🌟 Old is Gold This Moment will Never Come Again & Still Listening #2020 💫 Allah Place You in Heaven 💫 Amen
HH buggy uh-huh buggy
Credit goes to chiranjeevi em bathuku ra needhi nee valla oka manchi hero chanipoyadu so 😥😥😥😥😥😥
2023 lo kuda vindham vacheyandii
Manchi manushulu bhoomi meedha ekkuva rojulu vundaru, love you Anna
2023 Uday Kiran. Fans
Mana telugu prajalaku meeree rajni sir god bless you u day annaa
తాలమేస్తే కోన సీమే పాడలిరా... చిందులేసి ఆడాలి రా... సూపర్ పదాలు.... హ్యాట్సాఫ్ to కుల శేఖర్....
Always wanna make this reprise version will get it done for Uday anna 🤍
Uday Kiran Fan's like vesukodi ..😭
2021 lo చూసిన వాళ్లు ఒక లైక్ చేయండి 👍👍👍👇
Hii Anna nenu Uday Kiran movies chala chushthanu Andhuke supar
Emm rasaruuu... Lyrics peaks... Baboiiiiiiiii............
Udhey kiran unte udhey mundhu heros radheeee
ఉదయ్ గారు దరువు కొడుతుంటే గుండె లో పులకింత ఎంత మందికి పుట్టింది? ఏం స్మైల్ .. ఉదయ్ అన్న. మీది
తెలుగు ప్రజల గుండెలో చిరకాలం నిలిచిపోయే పాట.
వరంగల్ కాకతీయ థియేటర్ లో చూసిన .
పాటను టాకీస్ లో చూసినపుడు కుర్చీల కుసోలేకపోయిన నేను అస్సలు.
సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి పోయిన కూడా ఈ పాట ఊపు బాడీ లో కెళ్ళి పోలే.
బాడీ ల ఒక ఊపు వచ్చింది బాంచేత్.
మళ్ళీ ఇప్పుడు విన్నా అదే ఊపు దీని తస్సదియ్య.
What a sweet incident
never forgettable in my life.
Jai Jai Super Star Uday Kiran Anna.💖💖💖🙏🙏.
అన్యం పుణ్యం తేలిక పేద్ధా వారి చేతులకు బలియిపోయాడు నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
I am listening with high volume, but crying 😢😢😢😢😢.
For next 1000 years if any Telugu song comes which shouldn't beat this song.
We miss you ఉదయ్ కిరణ్ అన్న 🙏🙏🙏🙏🙏
2021la kooda vine valu like cheyandi❤️we are all miss lover boy❤️ uday kiran anna
2023 లో కూడా ని సాంగస్ వినే వారు ఇంకా ఉన్నారు ఉదయ్ అన్న
సెర్చ్ చేసి మరి చూస్తాం ❤️❤️❤️
3:58 music 🔥🔥🔥🔥🔥
Miss u uday kiran annya😭😭😟🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺 nv ekkada unna happy ga unadali annya god bluss u annaya 😭🥺
Re- release for 4K print Manasantha nuvve for fans show 🤷😁😁
I miss u annya..ilove..u..R
ఈరోజు లో కూడా ఈ song super hit
Hero ke like vayendi love this song
We miss u
we
miss.u.bro
Chala great actor anna nvvu nuvve gaani ippudu undi movies teesthe tollywood malli thirgi ne chethuloki vachedhi anavasaram gaa thappu pani chesav kadha Anna lover boy antey nvve gurtosthav andhariki ne movie alantivi Keka rip anna😢😢
ఈ పాట తో రికార్డ్ సృష్టించిన ఉదయ్ కిరణ్ గారు...అది ఏమంటారా? పాట మొదలు నుండి చివరి దాకా డప్పు వదలకుండా వాయిస్తూ చిందు వేస్తూ ఉన్నాడు... చిరునవ్వుల ఉదయ్ మీకే సాధ్యం. మమ్మల్ని మీ వైపుకి తిప్పుకునేల గమనించకుండా చేయగలరు...డప్పు వదలకుండా స్టెప్పులు మీకే సాధ్యం.
Your fan of U Udayakumar❤️
Tollywood would have grown more with u sir big fan
Super beats song nijanga vooposthundhiiii
ಶಕ್ನಪ್ಪ
My
Hyyy
Anna miss you so much.......😢😢😢😢😢😢
Eeeee song lo uday kiran leg ki dhebba thagilina chesaru dance 2:17
అప్పటి సాంగ్స్ హే వేరే లెవెల్ ఉండేవి ❤❤
Nice song ...best hero of Uday Kiran
superbbbbb antheee
చిరంజీవి తరువాత నేను అభిమంచే హీరో ఉదయ్ కిరణ్ miss you ఉదయ్
Champesaru
చంపింది ఆ .....
👌