YOUTUBE నుంచి డబ్బులు వచ్చాయి ..అప్పులు (EMI) కట్టగా ఎంత మిగిలిందో తెలుసా 😶 Village family lifestyle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 442

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 หลายเดือนก่อน +167

    మీరు ఎన్ని చేసినా నీ భార్య చాలా మంచిది తమ్ముడు ఓవరాక్షన్ చేయదు ఎప్పుడు ఎలా ఉంటాదో అలాగే గర్వం లేదు నీ భార్య చాలా మంచిది ఇంకొక లైట్ గొడవలు పెట్టేస్తారు

  • @Deararjunragula
    @Deararjunragula หลายเดือนก่อน +113

    తప్పులు అందరు చేస్తారు వినోద్ కానీ తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని ముందుకు పోయే వల్లే నేజమైన మనిషి 🫶
    Present ur perfect person(బాద్యత కలిగిన నాన్న)...All is well...

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 หลายเดือนก่อน +69

    అయ్యో భారతి సిస్టర్ ఫీల్ అవ్వకండి మాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అండి 😢ఎవరి అభిప్రాయాలు వారివి వాళ్ళను వదిలేయండి వినోద్ గారు మంచివారు మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤🎉

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 หลายเดือนก่อน +43

    Ok బాధపడకండి ఎప్పుడు ఏం జరిగినా మన మంచికే అనుకోండి తొందరపడి తీసుకున్న నిర్ణయలు చేసిన అప్పులు చాలా ప్రమాదకరం మారుతాయి ఒకే ఇప్పుడుకైన అర్థమైంది మీకు వినోద్ గారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏం చేసినా అలొసించుకోండి ఒక్కటికి పది సార్లు .......అన్ని తొందరగా చక్కపడతాయి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ..... గాడ్ బ్ల్స్ బోథ్ ఆఫ్ యూ🎉🎉

  • @Deararjunragula
    @Deararjunragula หลายเดือนก่อน +56

    ఒక రోజులో Day and Night ఎలా వుంటాయో Day శాశ్వతం కాదు Night శాశ్వతం కాదు అలాగే
    మన లైఫ్ లో కూడా Sad and Happy వుంటాయి sad శాశ్వతం కాదు Happy శాశ్వతం కాదు So... Morning కోసం ఎలా వేచి చూస్తామో మoచి రోజులు కోసం కూడా అలాగే Wait చెయ్యాలి అదే లైఫ్ అంటే....🫰meeku manchi days vasthay 🫶

    • @Rajeswari-z2r
      @Rajeswari-z2r หลายเดือนก่อน

      Wndrafulu msg

    • @pallatikavya
      @pallatikavya หลายเดือนก่อน

      message super bro madhi kuda sem bro sichuvion

    • @Poiuy362
      @Poiuy362 หลายเดือนก่อน

      Wah🎉🎉🎉🎉

  • @MeenaBukya-sr5qf
    @MeenaBukya-sr5qf หลายเดือนก่อน +133

    భారతి మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేం పనులు చేస్తారో వీడియోస్ తీయరా అలాంటి వీడియోస్ ఈ మధ్య తీయట్లేదు ఎంతసేపు వంట లేకపోతే మాట్లాడడం మీరు ఇంకా మంచి వీడియోస్ చేస్తే మీ అప్పులు కూడా త్వరగా తీరిపోయి మంచిగా హ్యాపీగా ఉంటారు

    • @lathapriya2
      @lathapriya2 หลายเดือนก่อน

      Correct

  • @dsumalatha6312
    @dsumalatha6312 หลายเดือนก่อน +41

    బాధ పడకండి వినోద్ బారతి నాకళలలో నీళు తిరగాయి మేముఉన్నాము ద్రైర్యంగా ఉండండి మేము support చేస్తాము మంచి వీడియో లు తీయండి

  • @lalliraghu
    @lalliraghu หลายเดือนก่อน +43

    Video ekkuva cheyandi bro memu chusi support chestam

  • @arunamatta7118
    @arunamatta7118 หลายเดือนก่อน +14

    ప్రతి రోజు ప్రార్ధన చేసుకొండి ఇద్దరు కలిసి బ్రదర్ మీరు బాధపడుతుంటే నాకు చాలా ఏడుపొస్తుంది బ్రదర్ ఎందుకు అంటే నేను కూడా అదే బాధలో ఉన్నాను కాబట్టి బ్రదర్ 😭😭😭

  • @PerusomulaRajitha-ry7cm
    @PerusomulaRajitha-ry7cm หลายเดือนก่อน +20

    బాధపడకు భారతి ఏం కాదు మొత్తం అంతా మంచి జరుగుతుంది ఆ దేవుడు ఉన్నాడు ❤❤❤

  • @4gWomenItsMyDhana1
    @4gWomenItsMyDhana1 หลายเดือนก่อน +222

    నీ ఫోన్ పే నెంబర్ పెట్టు అందరూ హెల్ప్ చేస్తారు తర్వాత నీకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి హెల్ప్

    • @gnanamani5865
      @gnanamani5865 หลายเดือนก่อน +19

      @@4gWomenItsMyDhana1 villaku self respect yekkuva andhi vellu alntivi istapadaru ankunta

    • @pushpamv8729
      @pushpamv8729 หลายเดือนก่อน +7

      Parle vallaki dabbu avasarm undi kabatti andaru help chesdam

    • @02vrkkusumareddy95
      @02vrkkusumareddy95 หลายเดือนก่อน +20

      Kastapade vallaki help cheyadamlo thappu ledu,kani Ela jalsalaki appulu chese vallaki evaru help chestharu chepandi

    • @gnanamani5865
      @gnanamani5865 หลายเดือนก่อน +8

      @02vrkkusumareddy95 vallu adaga ledu lendi vallu yem jalasalaku poledu lendi

    • @02vrkkusumareddy95
      @02vrkkusumareddy95 หลายเดือนก่อน

      @@gnanamani5865 Valle chepthunaru kada jalsalaki appulu chesa ani,vedio chudandi malli

  • @polamurisuseela3301
    @polamurisuseela3301 หลายเดือนก่อน +45

    ఏమీ కాదు అన్ని సర్దుకుంటాయి మీరు ఇద్దరు ధైర్యంగా ఉండండి వీడియోస్ ఎక్కువగా చెయ్యండి మళ్ళీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి

  • @chakra1439
    @chakra1439 หลายเดือนก่อน +11

    హాయ్ భారతి వినోద్🎉 నీకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు🎉 నీ భార్య భర్తలు ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళండి🎉2025 నవంబర్ 28 కి మీ అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి మీరు చాలా హ్యాపీగా ఉంటారు🎉 ఈ కామెంట్ అప్పటివరకు గుర్తుపెట్టుకోండి🎉 వినోద్ నీ మనసుకు నువ్వే ధైర్యం చెప్పుకో🎉 భార్య పిల్లల్ని చూసుకుని కష్టపడుతూ ముందుకు సాగిపో🎉 తప్పకుండా ఒక రోజు మంచి రోజు వస్తుంది నీకు🎉 భారతీయ నీకు ధైర్యం🎉 బాధపడకండి ధైర్యంగా ఉండు🎉

  • @dhanrajc2368
    @dhanrajc2368 หลายเดือนก่อน +42

    నీలాంటి పరిస్థితి నాకు కూడా వచ్చింది....బట్ దేవుడు నిలబెట్టినాడు...నిన్ను కూడా నిలపెడుతాడు.God Bless You..వినోద్....Be Strong..And Be Happy...

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 หลายเดือนก่อน +8

    చిన్న వయసులోనే నువ్వు చేసిన మిస్టేక్స్ తెలుసుకున్నావు కాబట్టి త్వరగా నే కోరుకుంటాలే నాన్న. ప్రతి కుటుంబంలో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి మళ్ళీ అన్ని సరి అయిపోతాయి ఏం కంగారు పడొద్దు. నువ్వు అన్నట్టుగా 2025 కి అన్ని క్లియర్ అయిపోయేలాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు నాన్న

  • @garisaswathi2838
    @garisaswathi2838 หลายเดือนก่อน +18

    Emi kadule vinod....dairyam ga undu Anni sardukuntayi devuni Daya valla.....god bless you.....stay strong.....

  • @ssallinone9
    @ssallinone9 หลายเดือนก่อน +3

    నేను ఒక sister లాగా chepthuna after Marraige ఎన్ని ఉన్నా wife తో share చేసుకోవాలి అలా చేసేటప్పుడు తను మంచి ga suggestions ఇస్తుంది అవి fallow అయితే sure ga success అవుతావు ,endhukante నిన్ను ishtapadi వచ్చింది మంచి సలహాలు ఇస్తుంది ,mi family mi నలుగురు (ఆడపిల్లలు) chakkaga ప్లాన్ chesuko వినోద్ ...Life chala settiled ga ఉంటుంది ...malli avaraithe akkirincharo వల్లే nidaggaraku వస్తారు కానీ అప్పుడు chala jagrattaga undu chalu endhuku ante ippudu అందరూ chala selfish ga ఉంటున్నారు మన familyslone untaru

  • @SOBHARANIArra
    @SOBHARANIArra หลายเดือนก่อน +88

    Ilanti పరిస్థితుల్లో ఇద్దరూపిల్లలు chalu వినోద్.

  • @TIRUMETHO
    @TIRUMETHO หลายเดือนก่อน +4

    గతంతో పోలిస్తే మీ లైఫ్ ఇప్పుడు వెయ్యిరెట్లు బెటర్ మీకు యూట్యూబ్ ఫ్యామిలీ చాలా ఇచ్చింది మీరు గతం మర్చిపోఒద్దు మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుర్తుపెట్టుకోండి oka నా

  • @sowmikaBhagya
    @sowmikaBhagya หลายเดือนก่อน +12

    జీవితం లో ఎదురు దెబ్బ తగిలి మల్లి నిలదీక్కుకున్నవాడే పైకి వస్తాడు ఇపుడు నుండి అయినా జాగ్రత్తగా ఉండు వినోద్ పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించాలి నువ్వు మనీ కి ఉన్న వాల్యూ మనిషికి లేదు ఈ సమాజం లో అది తెలుసుకుని అప్పులు అన్ని తీర్చేసుకుని ఖర్చులు తగ్గించుకుని పిల్లల కోసం మనీ సేవ్ చేయాలనీ కోరుకుంటున్న

  • @Doctorbabutovamtalakka
    @Doctorbabutovamtalakka หลายเดือนก่อน +5

    మీ విడియో చూస్తున్నంత సేపు నా కంటిలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి మా చిన్నబాబు నీ ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో వాడు పుట్టే టయానికి మా హస్బెండ్ కూడా ఇలాగే అప్పు చేశారు మా కుటుంబంలో ఎవరు పనిచేసే వాళ్లు కాదు అందర్నీ పోషించడం కోసం తను ఈజీగా మనీ వస్తుంది అని చెప్పేసి 6 లక్షలు దాక అప్పు చేశారు తీరా డబ్బులు ఏవి తిరిగి రాలేదు ఆ టైంలో తను కూడా చాలా బాధ పడేవాడు మంచానికి వేసి చేతులు కూడా కొట్టుకునే వాడు నాకు చాలా భయం వేసింది దేవుడి దయ వల్ల ఇప్పటికీ మా అప్పులన్నీ తీరిపోయి మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము మీకు కూడా అప్పులన్నీ తీరిపోయి చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి మీరు బాధపడకండి వినోదు భారతి

  • @deardad9398
    @deardad9398 หลายเดือนก่อน +3

    అన్న నిజం గా మేరు చాల ధ్యారవంతులు meeku అపుళ్ళగురించి చాప్తునారు మరియు subscribers నుండి ఒక రూపాయి కూడా అడగడం లేదు అది mee మంచితనం కష్టాలు వస్తాయే కాబట్టి మేరు అది దాటుకొని వస్తాడు అని దేవుడు koruthunam anna all the best anna n vadina❤

  • @moulithoughts7022
    @moulithoughts7022 หลายเดือนก่อน +10

    మీకు సొంత ఇల్లు ఉంది అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇల్లు ఉంది భార్య పిల్లలు ఉన్నారు మీరు కొంచెం కష్టపడితే అయిపోతుంది ఒక వన్ ఇయర్ ఓపిక పడితే అయిపోతుంది మీరు భయపడకండి

  • @vasanthaveepuri8825
    @vasanthaveepuri8825 หลายเดือนก่อน +6

    Don't worry vinodh! Niv Deela padithe, family happy Ga undadu! And problem solve kadu! Always think about solution side! Kotta Ga different Ga content ela cheyalo vati meedba be time and alochana pettu! Malli Manchu rojulu ravalani heartfulga korukuntuna !🙌

  • @keshavarathna9597
    @keshavarathna9597 หลายเดือนก่อน +6

    Devudu manchidi chesthadu Badapadakandi ......kaani meeku eppudu life lo mundu ela undali ani artham ayintundi ....please jagrathaga undandi ......appulu leni manishi ledu annayya ....meeru health jagrathaga chuskondi and baga kasta padi GATTIGA Nilabadatharu ani ashisthunnanu .....❤

  • @sownakitchenandvlogs
    @sownakitchenandvlogs หลายเดือนก่อน +7

    Ee video chusinantha sepu edupu agaledu Thammudu ni videos first nunchi chusthunna netho starting lo channel gurinchikuda matladanu emi kadhu raa Bharathi prayer chesuko edavadhu sadhaminanthavaraku edhari channels lo videos veyyandi vinod feel avvadhu chinna age lo Anni telusukunnavu nee life future lo chala baguntundhi nee appulu Anni teripothayi konchem time patduthundhi elane nuvvu Bharathi videos chesthu prathi roju 2 videos release chayyandi one year kuda patadhu Ela vunte memmalni chudalekapothunna vinod prayer ki vellandi prayer chesukondi mana devudu manalni viduvadu yedabayadu God bless you both of you

  • @rajubharathiofficial
    @rajubharathiofficial หลายเดือนก่อน +10

    Congratulations vinod Meru elane videos cheyandi bro me appulanni clear avvuthayi

  • @spandanafrompulivendulavlo6433
    @spandanafrompulivendulavlo6433 หลายเดือนก่อน +2

    హాయ్ వినోద్ హాయ్ భారతి ఏం కాదు బాధపడకండి ఆదివారం ఆదివారం చర్చి కి వెళ్ళండి అన్ని దేవుని కథ చెప్పండి అన్యాయం చూసుకుంటాడు ఎవరికి పడాల్సిన అవసరం లేదు ఈ అమ్మాయి అనేవాళ్ళు ఫైన్ తీసుకుంటారు కదా కట్టనందుకు వడ్డీ తీసుకుంటారు కదా ధైర్యంగా ఎదిరించండి ఏం కాదు మీరు ఆలోచించి నీలాగా ఉంటే పాపం భారతి భయపడుతుంది ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు మీరు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మామూలే ఒడిదుడుకులు అనేది జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి సమయాన్నిబట్టి సాగిపోవాలి మనం చేసే పని అదొక్కటే చెప్పి మంచి పని చేశారు తప్పు చేయని వాళ్ళు లేదు మనిషి అయిన తర్వాత ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు ఇప్పుడు నుండి అయినా జాగ్రత్తగా ఉండు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయి టేక్ ప్రమోషన్ కాకుండా కొత్త ఛానల్ పెట్టిన వాళ్లకు సపోర్ట్ చేయండి ప్రమోషన్లు చేయండి ప్రమోషన్ చేసినందుకు వాళ్ళు వాళ్ళ సామెతలు పెట్టి ఇచ్చారు కదా ఎక్కువ ఉన్న వారి దగ్గర ఎక్కువ పీల్చుకుని బీదవాడి దగ్గర తక్కువ ఇప్పించండి వాళ్లకు సపోర్ట్ అయినట్టు ఉంటది మీకు సపోర్ట్ ఉంటాది ఆ ప్రమోషన్ వాళ్లకు ఉపయోగపడే తట్టు చేయండి మీరు ఉపయోగించుకోండి తప్పేం లేదు వాళ్లకు లైఫ్ ఇచ్చినట్లయితే మీకు లైఫ్ వస్తుంది బాధపడకండి తమ్ముడు బాయ్❤❤🙌💪👍😭🤔🥰👋👍👋

  • @venkyvara959
    @venkyvara959 หลายเดือนก่อน +1

    సంపాదనకు మించి అప్పులు ఉండకూడదు అప్పు లేనివాడు ఆరోగ్యవంతుడు అని పెద్దలు అంటారు

  • @arunamatta7118
    @arunamatta7118 หลายเดือนก่อน +3

    Praise the Lord. ఏమి బాధపడకండి దేవుడు మీకు తోడుగా ఉంటారు బ్రదర్. God bless you nd your family 🙌🙌🙌

  • @mahasiriarts
    @mahasiriarts หลายเดือนก่อน +1

    మాకు ఇద్దరు పాపలు ..ఒక బాబు....పాప ల కోసం 2ప్లాట్లు త్స్కుందామని....21 lakhs icham...కాని వాళ్ళు రిజిస్ట్రేషన్ cheyaledu....మేము వల్ల దగ్గరికి తిరిగింది...9 లక్షలు ఇప్పించుకున్నాం..ఇంకా 12 లక్షలు ఇవ్వాలి......వాళ్ళు ఇవ్వట్లేదు😢😢memu pillala kosam kastapadi chesinaa సేవ్ మొత్తం ....ఇలా మోసం చేస్తారు అనుకోలేదు....ఇపుడు పరిస్థితి బాలేదు....

  • @pmz3798
    @pmz3798 หลายเดือนก่อน +4

    Insha Allah me Appulu anni thiripotayi brother n Bharati garu.meru em tension padoddu plz navvutha undandi..❤🤲🤲🤲🤲🫀🤗🙌

  • @lipsasparadise4531
    @lipsasparadise4531 หลายเดือนก่อน +4

    Enduku antha appuchaysi navu. Ellu antha costaga kattadam avsarama? Dabbulaynappudu house avasarama? Budjet chusukoni house kattukovali. Eaynto adambaralu me annadammuliki eddariki ekkuva 0:57

  • @rajarajeswari.k312
    @rajarajeswari.k312 หลายเดือนก่อน +2

    నేను మళ్లీ cheputhunna vinod Bharati nee అదృష్టం మనిషి thappu చేయడం సహజం కానీ ఆ పొరపాటు సరి చేసి వీడు raa vinodhante అని చూపించు adhi ముఖ్యం నువ్వు పోగొట్టు కున్న అన్నీ తిరిగి geluchuko 👍🏻

  • @SreeRamya
    @SreeRamya 29 วันที่ผ่านมา

    బాధపడకు వినోద్ భారతి గారు అంత మన మంచికే అనుకుని అప్పులు తీర్చేయండి మళ్ళీ లైఫ్ చాల బ్యూటిఫుల్ గా ఉంటుంది

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 หลายเดือนก่อน +10

    బాధ పడకు అనుభవం వలన ఆ తప్పులు మళ్ళీ చేయవు

  • @KalpanaBabu-j4z
    @KalpanaBabu-j4z หลายเดือนก่อน +4

    నిజంగా నువ్వు ఏడిస్తే బాధ వేస్తుంది అన్న పర్వాలేదులే మనుషులను నమ్మి నువ్వు ప్రతి ఒక్కరు మోసపోతున్న దేవుని నమ్మితే ఎవరూ చెడిపోరు బాగా ప్రేయర్ చెయ్ కష్టపడి పనిచేయని కరెక్టు సక్సెస్ అవుతుంది

  • @rajubharathiofficial
    @rajubharathiofficial หลายเดือนก่อน +12

    Ponile vinod eppudu kaina thelusukunnav me appulu kuda vegam clear avvali ani ha devuduniki korukunttunna

  • @priyavenkatgs3790
    @priyavenkatgs3790 หลายเดือนก่อน

    అన్నా మీరు అస్సలు బాధపడకండి ఎప్పటిలాగే యాక్టివ్గా వీడియోలు తీయండి ఇంకా మంచిగా youtube వీడియోస్ తీయండి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు మీ అప్పులన్నీ క్లియర్ అయిపోయింది మీరు మళ్ళీ హ్యాపీగా ఉంటారు ఎప్పటిలాగే

  • @SujathaSiddu-rt3ue
    @SujathaSiddu-rt3ue หลายเดือนก่อน +2

    ವಿನೋದ್ ಭಾರತಿ ನಿಮ್ಮ ವೀಡಿಯೋಸ್ ಫಸ್ಟ್ ನಿಂದನು ನೋಡುತ್ತಾನೆ ಇದ್ದೀನಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತವೆ ಧೈರ್ಯದಿಂದ ಇರಿ ಕಷ್ಟ ಎಲ್ಲ ದೂರವಾಗುತ್ತದೆ 🙌

  • @Ismartsandhya
    @Ismartsandhya หลายเดือนก่อน +3

    వినోద్ భారతి మనం మంచితనంతో సాయం చేస్తాం కానీ ఆ మంచితనానికి ఈరోజు లేవు కానీ మీరు ఎదగడానికి ఇది ఒక గుణపాఠం అనుకోండి బట్ మీకు ఈ గుణపాఠం తొందరగానే తగిలింది పిల్లలు పెద్దయ్యాక తగిలింటే ఖర్చులు తట్టుకోలేక పోతుంటిరి బట్ పిల్లలు చిన్నగున్నరు ఇప్పుడు ఏమంత ఖర్చులు ఉండవు కానీ పిల్లలు ఎదిగాక ఖర్చులు మస్తు ఉంటాయి ఇక పైనుంచి ఎవరిని నమ్మొద్దు. నువ్వు నమ్మి ఎదుటి వారికి సాయం చేసిన తర్వాత బాధపడేది నీవు నీ ఫ్యామిలీ నేను కూడా నీలాగే దెబ్బ తిన్నాను కాబట్టి నాకా గుణపాఠం ఏంటో తెలుసు బట్ ఇక పైనుంచి జాగ్రత్త

  • @ashaAJ99
    @ashaAJ99 หลายเดือนก่อน +5

    Realisation is v.imp bro adhi vachaka danni nilabettukuntene life baguntundi jaragalsindi jarigipoindi miru youtube videos mida focus cheste solve ipotundii bro .. miru realise itune miku income start ayyindi slow ga ala ravali ante kuda luck undali bayata earn cheyali ante chala kastam

  • @anoosha7495
    @anoosha7495 หลายเดือนก่อน +4

    Try to post simple videos in two channels with impressive thumbnails. God will definitely remove all yours problems in six months. Depend on God 🙏

  • @thulasipriyanka85
    @thulasipriyanka85 หลายเดือนก่อน +14

    Iddari channel lo vedios pettandi edavaku barati iddaru kastapadandi 6 months lo kolukuntaru

  • @vasanthaveepuri8825
    @vasanthaveepuri8825 หลายเดือนก่อน +5

    Bharathi matalu vintunte kallallo neellu vastunai! Dhairyanga and happy Ga undu vinodh! Appudu emaina sadhinchochu life lo! Hebri tho ekkuva matladutu undandi ! Matalu vastai tondaraga !

  • @noothandairies
    @noothandairies หลายเดือนก่อน +3

    Never loose your hope and all the best thammudu 🎉
    Meeru old days lo laga manchiga recover avvandi 🤝

  • @SudhaAnil-g2t
    @SudhaAnil-g2t หลายเดือนก่อน +4

    24 గంటలు నీళ్లలో నానబెట్టి తరవాత సబ్బుతో కడిగే చాయాలీ. తరవాత అంట నూనె పెట్టి ఒక పూట ఉంచి కడిగి వాడేస్కోవచ్చు.

  • @MohanThota-gm7dk
    @MohanThota-gm7dk หลายเดือนก่อน +7

    Ni nejayathi ki selut bro👍👏 don't wry elage unte 1year lo ni kastalu 70%thiruthai bro...same bro nv chepthunte same nen nelo chusukunna ...😔 Eppudu get in aina happy

  • @jhansiranidasari9607
    @jhansiranidasari9607 หลายเดือนก่อน +3

    vinod ninnu chusthe chala bhadaga undi.future lo jagrathaga undu.inka applulu cheyyaku.ponile realise ayyavu.adi chalu.meeku antha manchi jarugutundi,bhada padakandi.meeru iddaru kashta paduthunnaru,papam chinna pillalni pettukoni.advance happy birthday bharathi.

  • @Vedanshika16
    @Vedanshika16 หลายเดือนก่อน +6

    ఉండడానికి వీళ్లకు సొంత ఇల్లు ఉంది. Any ప్రాబ్లెమ్ వున్న బయట పడతారు... మా పరిస్థితి అంటే సొంత ఇల్లు లేక మా హస్బెండ్ అప్పు చేసి కొన్ని అప్స్ లో పెట్టి అప్పులో కురుకుపోయారు... ఆలా అవటానికి కారణం ఫ్రెండ్స్... ఇప్పుడు rent కట్టలేని పరిస్థితి.. తిండి కూడా సరిగ్గా తినలేని పరిస్థితి మాది 😢😢😢😢

  • @bochaAnusha
    @bochaAnusha หลายเดือนก่อน +9

    Manchi rojulu vastayi bhadapadaku vinod, bharathi

  • @SaiBaba67977
    @SaiBaba67977 หลายเดือนก่อน +4

    Barathi edavaku anttah manche jaruguthundi వినోద్ mali jaraga kunda chusuko God bless🙌 you both chesina tappuku kshamapana korukunttunnavu God vunttaru

  • @MeUniqueJo
    @MeUniqueJo หลายเดือนก่อน +3

    Elanti situations lo Bharathi neeku support ga undhi family value telusukunavalu yepatikina success avutharu kakapothea meeru chesina chinna thapu anti antea me edhariki kuda age chala chinna malli meeku edharu chinna pilalu unaru second baby ki koncham gap akuva teesukoni untea bavundedhi na opinion chepa thapuga anukovadhu pilalu chinna ga unapudu bane untundhi kani valu secondary school ki vachesariki fees burdens akuva avuthayee epudu fees kuda akuva untundhi chinna pilalaki

  • @ReshuPkd
    @ReshuPkd หลายเดือนก่อน +6

    Ami kadhu le vinod antha devudu unnaru be happy

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 หลายเดือนก่อน +10

    హాయ్ రా బంగారం ఎప్పుడు నీట్ గా ఉంటాది పిల్లలు అలాగే నీట్ గా ఉండాలి పెద్దవాళ్లు చీరలు కట్టకపోయినా మంచివి పరవాలేదు పిల్లలకు మంచి బట్టలు నీటుగా ఉంచాలి ఎప్పుడు నీట్ గా ఉంటది

  • @akshithabittuvlogs1794
    @akshithabittuvlogs1794 หลายเดือนก่อน +7

    Vinod pramoshansh chei amount lacks lo vastundi

  • @Bharathii-003
    @Bharathii-003 หลายเดือนก่อน +1

    ఏమి కాదు వినోద్ మీరు మొదటి నుంచి వచ్చిన వాళ్ళు మేము చూసాము మీ కష్టాన్ని

  • @moulithoughts7022
    @moulithoughts7022 หลายเดือนก่อน +2

    నీకు మేము ఉన్నాం కొన్ని రోజులు కష్టపడితే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి మీరు బాధపడొద్దు ధైర్యంగా ఉండండి అందరిని గుడ్డిగా నమ్మొద్దు ఏమి కాదు మీరు ధైర్యంగా ఉండండి మీకు మేము ఉన్నాం

  • @varshimokshi3504
    @varshimokshi3504 หลายเดือนก่อน +4

    Em parledhu bro .be strong tappu chesina realise iyyi mararu ...anta depression lo e wrong decision tisko kunda family to nilabadaru .time patina anta normal avtadi be strong brother

  • @bharathit4984
    @bharathit4984 หลายเดือนก่อน +3

    Hi vinod and bharathi garu....don't feel .... definitely meeru baguntaru....Mee vedios eppatinundo chustanu...meetho okkasari matladali pls Mee contact pamputaraa....already Mee annayya valla channel lo adiganu but vallu just like chestunnaru comment but number ivvatledu.... okkasari pls matladatanu....adi kuda maa papa gurinchi..... actual ga maa papa nadavaledu but Mee vedios chustundi daily tv lo ..mimmalni inka dharma paddu vedios ante baaga ishtam.....inka aa papa happy feel avutundi mimmalni chuste....ippudu Mee vedio chusi okkasari matladali definitely anipistundi....pls inka matladali maa papa gurinchi....

  • @tharanginiroyal9910
    @tharanginiroyal9910 หลายเดือนก่อน +7

    Manchi rojulu vasthaayi andi tension padakandi

  • @mallikarjunaraodevineni679
    @mallikarjunaraodevineni679 หลายเดือนก่อน +5

    Konni promotions videos chayandi money baga vastaie products and sarees promotions chayandi

  • @aradhanaaradhana6850
    @aradhanaaradhana6850 หลายเดือนก่อน +6

    Chinna nuvvu sampadanalo padi Devunni marachipoyaaru anduke ila jarigindi kani Devudu ninnu marachi poledu kachitamgaa ninnu bless chestharu nammu God bless you 💯🙏⭐🕯️

    • @Lekhasri-d7u
      @Lekhasri-d7u หลายเดือนก่อน

      Ante revenge aa idhi?🙆‍♀️🤦‍♂️

  • @namrathamanupati5432
    @namrathamanupati5432 หลายเดือนก่อน +1

    Thappu telusukunnaru inka chinna vayassu prayer chesukondi future baguntundhi Devudiki asadhyamainadhi ledu

  • @arfuntimestelugu
    @arfuntimestelugu 4 วันที่ผ่านมา

    Naku 4laks appu vundi ..nenu oka plant lo work chestanu naku salary 22k matrame. Illu ledu family mariyu iddaru pillalu naku next 3 years loan kattali...ela .. please motivate me

  • @thanvikavolghoney5180
    @thanvikavolghoney5180 หลายเดือนก่อน

    నీ వయసు చిన్నది,నీ భార్య చిన్నది,నువ్వు ఒకప్పుడు అతి తెలివితో ఉన్నావు అని నా ఫీలింగ్..ప్రతి రూపాయి చాలా విలువైనది.eppatikina తెలుసుకున్నావు,ఇక నుండి ఐన డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండు,రెండు చానెల్స్ లో డైలీ రోటీన్స్ పెట్టండి.ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా..income పెరుగుతుంది.ధైర్యం గా వుండి తెలివిగా నడుచుకో brother

  • @prasadjesus9031
    @prasadjesus9031 หลายเดือนก่อน +2

    బ్రో మీ అన్నయ్య వాళ్ళ సపోర్ట్ తీసుకోండి మేము కూడా సపోర్ట్ చేస్తాము

  • @lakshmiram8891
    @lakshmiram8891 หลายเดือนก่อน +5

    Don't worry bro... every day videos pettandi....soon mee appulu anni తీరిపోతాయి....edina padda tarvathe తెలుస్తుంది....బ్రవే గా ఉండండి...గాడ్ bless u n ur family...

  • @moulithoughts7022
    @moulithoughts7022 หลายเดือนก่อน +4

    Regular gaa videos cheyandi manchi views vasthay

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm หลายเดือนก่อน

    7 లక్షలు తక్కువే ...dont worry
    నాకు 50 l అప్పు ఉంది..
    నాకు 47 వేల సాలరీ..
    😢😢😢

  • @mahasiriarts
    @mahasiriarts หลายเดือนก่อน +1

    Plese dont feel....miku idi oka guna patam laga....inkosari evvaritho mosapokandi....anni problems clear avtay.....be happy 😊😊😊

  • @ssallinone9
    @ssallinone9 หลายเดือนก่อน +1

    Paddodu cheddodu kadhu all the best malli meeru successfull avvali

  • @geethasudhakarvolgs3716
    @geethasudhakarvolgs3716 หลายเดือนก่อน +2

    Maa saport eppudu untundi brother 😊😊😊

  • @SandhyaraniDarjji99
    @SandhyaraniDarjji99 หลายเดือนก่อน +1

    Annayya videos cheyyandi money 🤑🤑🤑🤑 sampadhinchi appu thirchukondi

  • @kalpanaharsha5986
    @kalpanaharsha5986 หลายเดือนก่อน +1

    Vinod needi Inka chaala chinna age vinay nuvvu baaga manchigaa maaripoyavu nuvvu thondaraga appulu theerchi happy gaa untavu neynu naanotitho amaina cheypthey jaruguthundhi vinay nuvvu mundhu madiriganey malli happy gaa untavu vinod edhi naa ashirvaadamu😊✋🏻

  • @MeUniqueJo
    @MeUniqueJo หลายเดือนก่อน +4

    Vinod, Bharathi meeru asalu feel avodhu meeru chala chinna age lone chala burdens ni mosthunaru Vinod nuvu nijam ga chala lucky andhuku antea twaraga realize iyavu prathi manishi thapulu chestharu vindo nuvu okadive kadhu kakapothea manamu chesedhi thapu ani telusukoni realize iyee dhani correct chesukovadom ey manaki pedha success iyeenatu so dairyam ga undandi anni solve avuthayee happy life lead chestharu

  • @d.mallikamallika.p19
    @d.mallikamallika.p19 หลายเดือนก่อน

    అన్నా ఏమి బాధ పడకు ఆలోచించకు ధైర్యంగా ఉండు మా సపోర్ట్ ఉంటుంది ఇలాంటి టైం లో ఎవరు ఏలాంటి వారొ తెలుస్తుంది.. వీడియోస్ చేయండి మా సపోర్ట్ ఉంటుంది దేవుడు తోడు ఉంటాడు

  • @jyothifunvideos
    @jyothifunvideos หลายเดือนก่อน

    Me barya kastam adhi nuvvu enjoy chesi appulu chesav ina kuda thannu neeku support chesthundhi chudu ne luck thannu dorkadam.. But nuvvu ichindhi enti thanaki... Badha thappa...

  • @Lavanya-r6q3j
    @Lavanya-r6q3j หลายเดือนก่อน +2

    Ayyo anna madhi kuda mee lage love marriage meeku maku same oketimelo marriage ayyindhi mee videos chusi chala happyga feel avuthanu nenu ...maku inka pillalu leru mimmalni chusi happy ayyanu .memu house construction ki 1lakh appu ayyindhi dhanike kallu bayar lu kammuthunmayi meerku 8lakhs antunnaru ......😮😮😮jagratha anna don't depress bharathi meeru pillalu jagrathaga undandi

  • @Sanajoya-sq3pu
    @Sanajoya-sq3pu หลายเดือนก่อน

    వినోద్ గారు బాధపడకండి మీకు కష్టాలు 0:00 భిన్న తీరాలని కోరుకుంటున్నా బాధపడకండి బాధపడితే ఏమీ రాదు ధైర్యంగా నిలబడండి మీకు కష్టానికి ఫలితం దొరుకుతుంది మేము అలాంటి చాలా ఫేస్ చేసాము మేము అలాగే అందర్నీ నమ్మి మనవాళ్లు అనుకునే హెల్ప్ చేసిన కానీ లాస్ట్ కి మోసం చేశారు ఇక పైనున్న తెలుసుకోండి మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి భారతి గారు ధైర్యంగా నిలబడండి సాధించండి

  • @BushraAnjum-ol7lw
    @BushraAnjum-ol7lw หลายเดือนก่อน +1

    Don't worry manchi rojulu vastayi and videos inka chesi pettandi mem miku follow ayita untamu and manchi dabbulu margam vetakandi koncham kastapadanti easy ga clear ayipotayi

  • @gullapalliSudha
    @gullapalliSudha หลายเดือนก่อน +4

    Ad's don't skip. Help chesinavallamu avuthamu.

  • @rajubharathiofficial
    @rajubharathiofficial หลายเดือนก่อน +4

    Ponile vinod eppudu kaina thelusukunnav me appulu kuda vegam clear avvali ani ha devuduniki korukunttunna be strong Bharathi vinod don't worry antha malli sardhukumtaru

  • @kalpanaharsha5986
    @kalpanaharsha5986 หลายเดือนก่อน +3

    Vinod enduko theyleedu vinod nuvvu nee bhadalu cheypthuntey sontha thammudu bhadalo untey okarakamaina bhada veysthundhi kada alanti bhada naaku veysindhi vinod nuvvu TH-cam meedha ekkava consuntrate cheyyi vinod thondaraga Mee family happy gaa untundhi vinod 😊

  • @ChKaverichinna
    @ChKaverichinna หลายเดือนก่อน +1

    Avnu mee videos youtube start chesinnappati nundi chustunna.avnu chala sarlu chepav.eppatikaina jagrathaga undu.ok na evarni anthaga nammoddu. Vinod

  • @giri009
    @giri009 หลายเดือนก่อน +3

    amount problem undi anaru,malli anduku evani,papaki manchiga fruits konachu kada.

  • @SulochanaGoud-kn4un
    @SulochanaGoud-kn4un หลายเดือนก่อน +3

    Dont worry vinod ma parents kuda me kante bad situation lo unnaru edi jaregina mana manchike manaku devudu oka time pettadu a time varaku manam eduru chudali

  • @lavanyalavu5755
    @lavanyalavu5755 หลายเดือนก่อน +2

    Daily videos pettu anna memu support chesthamuu in both channels also don't worry anna

  • @manojremalli2441
    @manojremalli2441 หลายเดือนก่อน

    చేసిన తప్పు తెలుసుకున్నావు వినోద్. అది చాలా గ్రేట్.ఇప్పటికైనా నువ్వు కష్ట పడి vlogs చేయి.మళ్ళీ మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు చేస్తాడు.భారతి నువ్వు చాలా గ్రేట్ రా.అలాగే కొన్నాళ్ళు ఓర్చుకో.బాధలన్నీ దేవుడు తీసేస్తారు.నీ దుఃఖము సంతోషంగా మారుతుంది.

  • @MJayamani-fc7nj
    @MJayamani-fc7nj หลายเดือนก่อน +2

    Devuni nammukondi charchiki velli baga marandi mee samasyalu thappakunda theerutayi god bless you

  • @manojremalli2441
    @manojremalli2441 หลายเดือนก่อน +1

    మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి.ఇంకా డైలీ వ్లాగ్స్ తీయండి.6 మంత్స్ లో మీ అప్పులు అన్ని యేసు నామంలో తీరిపోతాయి. బాధ పడకండి.

  • @naakodalubangaram2422
    @naakodalubangaram2422 หลายเดือนก่อน +2

    Hii Anna...miru yekkuvagaa alochinchadam valla mi health disturb avunde thappa mi appulu thiravu kada Anna. Health baguntene kadaa sampadinchagalam family ni Baga chusukogalam...yekkuvagaa alochinchakundaa...yevvari matalu pattinchukokundaa...keep movie on with smile 😊...mi kastallo mi devudu miku thodugaa vuntaadu Anna.....pillalanu chusi ayinaa ni alochanalanu thaggunchuko Anna.... don't feel.... Anna 😢😊😊

  • @pruthvinaveen
    @pruthvinaveen หลายเดือนก่อน

    అందుకే వచ్చిన వాటిని ఎలా వాడుకోవాలో తెలవాలి వినోద్ నీకు డబ్బులు ఎక్కువ చూసే సరికి ఎలా హండిల్ చెయ్యాలో తెలుసుకునే లోపు ఇలా అయ్యవ్

  • @meruposangeetha3859
    @meruposangeetha3859 หลายเดือนก่อน

    పొరపాటు తెలుసుకున్నావు. ఏమి కాదు ప్రతి రోజు prayer చేసుకో అడుగు దేవున్ని సహాయం చెయ్యమని వాగ్ధానం చేసిన వాడు నమ్మక మైన వాడు ఆయన విడవడు' I will prayer
    రోమ -8:28
    తప్పక ప్రభు తోడు ఉంటాడు.

  • @RubinaShaik-rjp5kp
    @RubinaShaik-rjp5kp หลายเดือนก่อน

    Same malage undi vinod ni paristhithi kudha memu ade problemtho suffer aithunam batakalo chavalo telika Naku 2kids unaru 😢😢

  • @vinodvinuPrema-v3u
    @vinodvinuPrema-v3u หลายเดือนก่อน

    Akka na Peru vinod 😊😊😊annaaa😊😊😊

  • @naakodalubangaram2422
    @naakodalubangaram2422 หลายเดือนก่อน +3

    21:23

  • @sowjanyapeddireddy1142
    @sowjanyapeddireddy1142 หลายเดือนก่อน +2

    E appulu anni tiripotai brother tappu telusukunnavu ika eppudu kinda padipovu anta manchi jarugutundi

  • @sivakumari3167
    @sivakumari3167 หลายเดือนก่อน +2

    Na koduku laga chebhuthunna devudu challga chustadu bhadha padavaddu god bless you all family members

  • @kalpanaharsha5986
    @kalpanaharsha5986 หลายเดือนก่อน +2

    Bharathi aa Matti paathra oka rojantha neetilo peyttu Bharathi vanta cheysina smell raakunda untundhi😊