తను ఒక ట్రైబల్ అమ్మాయి. అవసరం ఉంటే కూలీ పనులు చేసుకుని బ్రతుకుతారు లేకుంటే పస్తు లు అయిన ఉంటారు కానీ మీరు అనుకొనే పనులు చేయాదు ఊరులో అందరూ ఉంటారు వేరే వాళ్ళ లాగా ఈ అమ్మాయి చేయలేదు అర్దం చేసుకోండి అపార్థం చేసుకోకండి
గిరిజన సంప్రదాయంలో పెళ్లి పెళ్లి కొడుకు చేయడం చాలా బాగా ఉంది ఆటపాటలతో బాగా ఉంది మీ తమ్ముడు గారికి అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రచన గారు ఈ సాంప్రదాయం సూపర్ వీడియో👌🥰💕🌹
రచన చిలకమ్మ పెళ్ళి కొడుకు ను 👌 గా చేసారు...నృత్యం + పాటలు గిరిజనులు +కోయబాష లో అద్భుతం చూడముచ్చటగా ఉంది!!!!మీ అక్క ,మీరు పూల నీరు తో పెండ్లి కొడుకు కు అభిషేకము చేయించారు ❤❤❤❤❤ నీ ఆరోగ్యం జాగ్రత్త
చాలా సంతోషం రచన గారు...పద్ధతులు ఒక్కటిగా కనుమరుగు అవుతున్నాయి.. ఇంత మంచి పద్ధతులు ముందు ముందు చూడాలి అంటే మీ విడియో లోనే చూడాలి...Iam waiting for marriage video..
అమ్మ చాలా బాగుంది తల్లి 👌👌పెళ్లి కొడుకు ను మి గిరిజన సంప్రదాయ ప్రకారము చాలా బాగుంది తల్లి ఆటపాటలు ..కాళ్లు..డ్రిక్స్.. డాన్స్ 👌👌తల్లి ఎ లోటు లెకుండా చాలా బాగుంది తల్లి ముగులు 👌👌నిన్ను అ బగావంతుడు చల్ల గ చుడాలి బంగారు తల్లి💐 💖💖💐😍💐
Madhi west godavari so nenu chadhuvukunnpudu s. F. I students fadarasion lo panichesa appudu mitings avi pettevallu appudu girijanulu kuda undevaru s.f.i lo vallu maku nerpevaru dinsa dance naku bale estam edhi mi dance chusthe aa days gurthosthunnay 😍
Na feeling cheptuna andi nijam ga girl nudhu boy la marutuna oka transmen ga cheptuna me fmly lo memalani okaru rachana ela ra ani adho pilicharu video 1st lo ne meru maraka memalani yala pilavali yala chudali anukuntunaru ala chustunaru me fmly lo oka ammayi la chala ante chala lucky 💝andi meru nenu Raju from kakinada transmen
మన పెళ్ళు లు చాలా బాగుంటుంది దింసా అంటావా అది వేరే లెవెల్ ఉంటుంది మేము వైజాగ్ లో ఉన్న మన సంప్రదాయం ప్రకారం జరిపిస్తాము ఎక్కడ మన సంప్రదాయం మిస్ చేయము. ❤❤❤❤❤
Pant shirt 👌🥳😍baley vundi sis mi dance ❤miru kuda satisfyed ga mi face kanpinchindi ila cheppochho ledo telidhu naku sister miru trans laney leru asalu chakkani palleturi ammayila kala ga onilo kanochharu naku 😊mi valllandaritho ilaney kalisi santoshamga gadapandi sister 🤗
Rachana Nenu mi cast anbani chesukuntam ma inti Peru madakam ma attoru ooru errayyi gudem mi Ori pakkana Memu elurulo untunnam mapillaliki kuda elane cheyyalani undi mi sampradayalu Chala baga untai
Meru bayata thiruguthara shops ki
Palleturi ammayi interviews ani u tube lo kottandi.. Vedios vastayi nenem chestano.. Ela untano full details vastayi.. 👍👍👍
Vina look different ❤️😘
Pani chesthu dabulu sampadhisthunavu 🙂❤️ sorry ala anandhuku
తను ఒక ట్రైబల్ అమ్మాయి. అవసరం ఉంటే కూలీ పనులు చేసుకుని బ్రతుకుతారు లేకుంటే పస్తు లు అయిన ఉంటారు కానీ మీరు అనుకొనే పనులు చేయాదు ఊరులో అందరూ ఉంటారు వేరే వాళ్ళ లాగా ఈ అమ్మాయి చేయలేదు అర్దం చేసుకోండి అపార్థం చేసుకోకండి
Pelli Muggu very nice
గిరిజన సంప్రదాయంలో పెళ్లి పెళ్లి కొడుకు చేయడం చాలా బాగా ఉంది ఆటపాటలతో బాగా ఉంది మీ తమ్ముడు గారికి అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రచన గారు ఈ సాంప్రదాయం సూపర్ వీడియో👌🥰💕🌹
రచన చిలకమ్మ పెళ్ళి కొడుకు ను 👌 గా చేసారు...నృత్యం + పాటలు గిరిజనులు +కోయబాష లో అద్భుతం చూడముచ్చటగా ఉంది!!!!మీ అక్క ,మీరు పూల నీరు తో పెండ్లి కొడుకు కు అభిషేకము చేయించారు ❤❤❤❤❤ నీ ఆరోగ్యం జాగ్రత్త
రచన చాలా బాగుంది మీ చుట్టాలతో....❤❤❤❤❤ నువు కూడా చల్లగా ఉండాలి.
చాలా సంతోషం రచన గారు...పద్ధతులు ఒక్కటిగా కనుమరుగు అవుతున్నాయి.. ఇంత మంచి పద్ధతులు ముందు ముందు చూడాలి అంటే మీ విడియో లోనే చూడాలి...Iam waiting for marriage video..
అవునా కే రామ్ గారు 💐
Rachana sister dance chala baaga chesaaru thelugunti aadapaduchu meeru badhyathaga pellikudukuni chesaru chala manchivaaru meeru
గిరిజన పెళ్లీలు అంటేనే ఎంజాయ్, సూపర్ గా ఉంటాయీ, ఆట, పాటలు anni ఉంటాయి,❤❤❤
అమ్మ చాలా బాగుంది తల్లి 👌👌పెళ్లి కొడుకు ను మి గిరిజన సంప్రదాయ ప్రకారము చాలా బాగుంది తల్లి ఆటపాటలు ..కాళ్లు..డ్రిక్స్.. డాన్స్ 👌👌తల్లి ఎ లోటు లెకుండా చాలా బాగుంది తల్లి ముగులు 👌👌నిన్ను అ బగావంతుడు చల్ల గ చుడాలి బంగారు తల్లి💐 💖💖💐😍💐
చాలా సరదాగా ఆటపాటలతో పెళ్ళికొడుకుని బాగా చేశారు వీడియో చాలా బాగుంది 😊
Mee sampradhayam lo chala Baga chesaru akka 😊😊
Meru pelli kodukuni cheyinchadam chala happy ga undhi akka ❤❤🤗🤗✨✨✨😍😍☺️☺️☺️☺️☺️☺️☺️☺️
Ela saradaga jarige palli antey naku estam but ma voorilo antha kalyana madam lo chesthunnaru meku kuda elenti roju ravali sister ❤❤❤
Madhi west godavari so nenu chadhuvukunnpudu s. F. I students fadarasion lo panichesa appudu mitings avi pettevallu appudu girijanulu kuda undevaru s.f.i lo vallu maku nerpevaru dinsa dance naku bale estam edhi mi dance chusthe aa days gurthosthunnay 😍
Baga chesaru andi small function.... Joyable function
Superga undakka video 👌👌
Bale baga enjoy chesarandi. Song pedithe Inka effectivega dance chesevaru. Andaru nice vlog
Na feeling cheptuna andi nijam ga girl nudhu boy la marutuna oka transmen ga cheptuna me fmly lo memalani okaru rachana ela ra ani adho pilicharu video 1st lo ne meru maraka memalani yala pilavali yala chudali anukuntunaru ala chustunaru me fmly lo oka ammayi la chala ante chala lucky 💝andi meru nenu Raju from kakinada transmen
Hi rachana 3 bindelu pettinaru 5 bindela water pettali kadha ❤
మన పెళ్ళు లు చాలా బాగుంటుంది దింసా అంటావా అది వేరే లెవెల్ ఉంటుంది మేము వైజాగ్ లో ఉన్న మన సంప్రదాయం ప్రకారం జరిపిస్తాము ఎక్కడ మన సంప్రదాయం మిస్ చేయము. ❤❤❤❤❤
🎉❤ Superb rachana garu. E ata peru dhimsa. Nak entho istam
Super sister ❤ mana sampradayam nee pelli ni andari ki chupinsavu sister
Chala chala baga chesaru Anni..memu kuda chala chala enjoy chesamu🎉🎉
Band Baja unte Inka bagundedhi akka.nuvu vesina muggulu and dance super ga undhi akka ♥️♥️♥️
Maa, first cool drinks given at your house was very nice thing
Totally video was very good
Super sister really good video sister chala happy 😊
Nice ,,chaala bagundi video ,,,❤❤❤Rachana gaaru ,super ga undi ,,so cool ❤
Meeru roju rojiki andamga tayaravthunnaru, red combination lo saree/half saree super, today video kuda chusanu chala baagunnai sarees peacock blue(teal colour) and scooty akka saree green super❤🎉🎉🎉
Girijana paddatulu patinchinanduku danyavadalu...
Hi sister good morning😊naa manasu bagoka koncham Mee videoschudaledu 😌Mee videos miss ayya...
Video bhagundhi akka❤, health ala undhi eppudu
Mi girijana prantam lo pelli kodukuni cheyyadam chala bagunndi akka video super 😊😊😊😊
Hi Rachana garu ❤ baga enjoy chestunnaru relatives tho 🥳🥳
మి సంప్రదాయంచాల బాగుంది👏👏👏👌👌
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీ తమ్ముడిని పెళ్ళికొడుకుని చేశారు కదా చాలా బాగా చేశారు అమ్మ 👌👌👌👌💯💯💯☺️
Hiiii congratulations pellikoduku ki meedi ye tegajathi yedo bhasha mataduthunnaru
Amazing rachana akka ❤
Nice video... lovely culture...keep it up ❤
Miru chala baga chesaru rachana garu
సూపర్ గా ఉంది అండి 😊😊
చాలా బాగా చేశారు పెళ్ళి వేడుకలు 🎉👏🙌👍😇
Pelli koduku panche kattuovali kAda akka
Mi marriages chala Baga chestharu rachana sister....💜
Miru Dance chala Baga chesaru kani Naku miru padina songs Naku ardam kaledu sister 😅💜
Chala bagundei🎉
Pelli kodukuni cheyadam bagundhi sister
Super akka so nice
Hi akka bhagunava.thoti pellikoduku vundara.
Akka Gondu Bhasa and koya bhasa Okati kaadaa, maa side Mee bhasani Gondu antaaru, Almost same words same patalu
No
Pant shirt 👌🥳😍baley vundi sis mi dance ❤miru kuda satisfyed ga mi face kanpinchindi ila cheppochho ledo telidhu naku sister miru trans laney leru asalu chakkani palleturi ammayila kala ga onilo kanochharu naku 😊mi valllandaritho ilaney kalisi santoshamga gadapandi sister 🤗
Nice video అక్క
Super sister
Super Andi, pelli video kuda pettandi
Chaala bavundhi rachana❤
Super🎉 rachana garu
Super akka
Tqu so much🤝 Akka
Nice sister
Chala Baga chasaru akka me paddati kuda Naku nachindi baga chasaru
Super sister 💐💐
Chal bagudi rachanagaru super🥰🥰🥰 a joy the marriage rachanagaru
Super video akka😍😍😍💐💐💐
Pelli muggu baagundhi akka
Super dance akka
Super ❤😊
Super
supper undhi sis muggu 👌👌👌🙏
Love from telangana janagam❣️❣️💞❣️
Nice super 👌🏼👌🏼
Chala bagundhi bangram next ni pelli kuda ela jargali❤
Muggu chala Baga vesinavu.... chala enjoy chesavu face lo telustundhi....Dimsa miru chesina dance name avuna....gussadi drams vayinchukuntu chestaru nijamena...Relare rela... antey em meaning cheppu naanna 😍💚😍💐
మీనింగ్ అంటే తెలియదు నాన్న.. 😍
Super rrrrrrrrrrr video sister
Hi akka....nuv nak akkavi avuthathav....varasaki.....mem kuda tribals.....❤
Very nicee
Super ra sister 🥰
Pelli muggu super rachana garu
Hi akka nice video ❤❤
❤❤❤👌👌
Which language is this.
గిరిజన డాన్స్ బాగా చేసారు వేరి నైస్
Very nice sister
Chala kothagaa undi mi pelli ❤
Rachana .....❤❤❤❤❤❤❤❤
Super, rachanagaru❤❤❤🎉😅❤
Pelli muggu super skka
Hi akkaya ❤chala bagundhi akkaya me acharalu
Bagundi 💃 dance🎉
Mee brother ki advance happy married life....
Rachana Nenu mi cast anbani chesukuntam ma inti Peru madakam ma attoru ooru errayyi gudem mi Ori pakkana Memu elurulo untunnam mapillaliki kuda elane cheyyalani undi mi sampradayalu Chala baga untai
Chala baundi Akka
Hi akka super super super
Akka mi sampradayam bavundi, nuvvu kuda ready ayite bavundunu,mi akka ready ayyindi nuvvu normal ga vunnav
👌👌
Hiakka.super😊😊❤❤❤
Akka miru ma uru vacharu kada
Nice vlog akka very enjoyable moment
Antha mandi midaggaraku vacharu ante artam avutundi miru valatho entha manchiga untaro
Baagunnayi. Battalu🙂🌹👌👍🙏❤️😍
మంచిగుంది
Super super super super super super super👌👌👌👌👌👌👌
😂😂😂😂😂😂Mi sapradhayam chela manchiga andhuru patalu paduthundhi kalisimelasi gannamga jaripincharu edhi Sella juice
Hi sister chala bagundhi
Good