I watch all ur videos and like them, but never commented. This video is too good, specially ur dialogues Sharath garu. Although they are movie dialogues, its soo nice to hear from all of u. Ur timing is on point. When u said ‘marem cheyamantav Kartheeka deepam serial chuskovala’ i laughed so much 😄 Nisha garu is another level, she talks less and kills everyone with her silent looks and smile, she is such a fresh peaceful face, u r jus made for each other. Keep doing more videos with ur family members, its beautiful. Not to mention ur expressions Sharath garu, so natural. Also 1 suggestion, pls do longer duration videos , appude aypoyinda anipinchindi specially this one 😀
శరత్ గారు అండ్ నిషా గారు చాలా చాలా థాంక్స్ అండి అప్పుడెప్పుడో ఇదివరకు సినిమాల్లో చూసే వాళ్ళుము బూతులు లేకుండా వల్గర్ డైలాగులు లేకుండా ఎంతో మంచి కామెడీ వచ్చేది. జంధ్యాల గారి కామెడీ ఉండేది. ఇప్పుడు సినిమాలకి వెళ్లలేక పోతున్నాము పిల్లలతో కలిసి అస్సలే చూడలేని సినిమాలు ఉన్నాయి కానీ మీ ఎపిసోడ్స్ చూస్తుంటే ఏదో ఇంట్లో జరుగుతున్న ఉంటది ఆ పక్కన నుంచుని చూస్తున్నట్టు ఉంటుంది చాలా చాలా థాంక్స్ అండి ఇటువంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నందుకు కీప్ ఇట్ అప్ అండి
అందరు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లు లాగా చేసారు కదా అండి కొంతమంది యాక్టింగ్ స్కూల్స్ వెళ్లినా దరిద్రం గా చేస్తున్నారు యాక్టింగ్, బట్ మీరు మాత్రం బాగా బాగా చేసారు 👍
క్లైమాక్స్ సీన్ లో ఇద్దరు చాలా అందంగా ఉన్నారుఅండి నిషా గారిని చూస్తుంటే రెండు చేతులతో నమస్కారం పెట్టాలని పిస్తుంది శరత్ గారిని చూస్తుంటే ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది 👌👌
In the end yur reply to Nisha garu pertaining to site was very good. I wish every son in law thinks like you n one more important thing you gave a good msg thru this video. Happy Sankranthi to both of you 😊 from Bombay Namaste
Subscribed. This is the real entertainment, no vulgarity, not feeling uncomfortable. Proper neet comedy always. Keep doing the great work. I never commented in TH-cam. First time. You should how we are enjoying.
ఎవ్వరూ తగ్గడం లేదు గా... శరత్ జాగ్రత్త నిషా గారి జోన్ లో enter అయ్యారు dominate చేద్దాం అని చూస్తే అందరూ కలిసి ఒక రౌండ్ వేసేస్తారు...సంక్రాంతి శుభాకాంక్షలు శరత్ అండ్ నిషా గారికి..🎉🎉😊😊
I watch all ur videos and like them, but never commented. This video is too good, specially ur dialogues Sharath garu. Although they are movie dialogues, its soo nice to hear from all of u. Ur timing is on point. When u said ‘marem cheyamantav Kartheeka deepam serial chuskovala’ i laughed so much 😄
Nisha garu is another level, she talks less and kills everyone with her silent looks and smile, she is such a fresh peaceful face, u r jus made for each other.
Keep doing more videos with ur family members, its beautiful. Not to mention ur expressions Sharath garu, so natural.
Also 1 suggestion, pls do longer duration videos , appude aypoyinda anipinchindi specially this one 😀
Thank You 🤩
శరత్ గారు అండ్ నిషా గారు చాలా చాలా థాంక్స్ అండి అప్పుడెప్పుడో ఇదివరకు సినిమాల్లో చూసే వాళ్ళుము బూతులు లేకుండా వల్గర్ డైలాగులు లేకుండా ఎంతో మంచి కామెడీ వచ్చేది. జంధ్యాల గారి కామెడీ ఉండేది. ఇప్పుడు సినిమాలకి వెళ్లలేక పోతున్నాము పిల్లలతో కలిసి అస్సలే చూడలేని సినిమాలు ఉన్నాయి కానీ మీ ఎపిసోడ్స్ చూస్తుంటే ఏదో ఇంట్లో జరుగుతున్న ఉంటది ఆ పక్కన నుంచుని చూస్తున్నట్టు ఉంటుంది చాలా చాలా థాంక్స్ అండి ఇటువంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నందుకు కీప్ ఇట్ అప్ అండి
@@manggieudaya Thank you 😊
I rarely see reels don’t know addicted to sharath Bro ma mawa Bangkok eppudu eltamo iddaram waiting
అందరు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లు లాగా చేసారు కదా అండి కొంతమంది యాక్టింగ్ స్కూల్స్ వెళ్లినా దరిద్రం గా చేస్తున్నారు యాక్టింగ్, బట్ మీరు మాత్రం బాగా బాగా చేసారు 👍
Thank you 😊
పాపం. last lo nisha గారిని కొట్టారు.. Nisha గారి ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు శరత్ గారు.. కొంచెం జాగ్రత్త... 😂😂
Happy to see our subhadra mam ....
all pleasant faces and good hearts at one place in one vedio.
@@Saripillisisters Thank you 😊
పండక్కి, వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో చాలా బాగా చెప్పారు, సూపర్ అండీ 👍
Thank you 😊
@@nisharath2326 Good job Sir
Seize the ship
@@Kris4567Aki-mc8hn endi babu ni lolli seize the ship ani comment pedthunnav prathi daniki...
Super గా ఉంది శరత్ garu.. చివర్లో మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు..
ఎందుకో ఈ రోజు లేచిన వెంటనే మీ వీడియో చూసాను... నిజంగా హ్యాపీగా నవ్వుకున్నాను... Thankyou శరత్ గారు...
Thank you 😊
మీ జంట కి భోగి శుభాకాంక్షలు..... హాస్యాన్ని విలువలని రంగరించి మీరు చేస్తున్న వీడియోలు చాలా బాగున్నాయి
Happy సంక్రాంతి legendary couple❤️
Your opinion about game changer is correct SARAAAT😅
Nv vangalevu le baabu ane word suuuuper sir..❤❤😂😂😂😂
క్లైమాక్స్ సీన్ లో ఇద్దరు చాలా అందంగా ఉన్నారుఅండి నిషా గారిని చూస్తుంటే రెండు చేతులతో నమస్కారం పెట్టాలని పిస్తుంది శరత్ గారిని చూస్తుంటే ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది 👌👌
Thank you 😊
Seize the ship
Evaru Sir meru...... hilarious....my Dear Sarath and Nisha ji.... especially....4.44 to 4.60😂😂😂😂well made Sarath bhai...
Last dialogue ✨️ ❤️ nailed it. And aah strock kudaa ❤
4:15 ayina nuvu vangalevu babu 😅😅😅😅😂
Nayana nuvvu vangalevu kada?
Last words superb andharu mee la aalochisthe...baagundu. sharathgaaru❤🎉🎉🎉
Superb couple stay blessed fa evr 🎉🎉🎉🎉
Sooper undhi andi...sooper healthy comdey
నిషా వల్ల పేరెంట్స్ Excellent Acting చేశారు Great
Hahahahaha😂 3:03 3:03 3:03
Podunna vachi Baita kuchinanu
Manchi message icharu Sharath garu. Nice and cute video
Sarath బంగారం లాంటి husband. మంచి మెసేజ్ ఇచ్చావు. పండక్కి వస్తె జ్ఞాపకాలతో వెళ్ళాలి. Flats గట్రా అడిగి పట్టుకుపో కూడదు....అదిరిందయ్యా శరత్
WOW SANKRANTHI CONCEPT Vadithey vadaru gani ending superb
Game Changer chala bavundi .... Wonderful concept, me pillaltho and family tho velli chudandi....
Last lo we have to go with good memories... Ani baga cheparu.... Sarath garu... Skit lo values unna dialogue use chesaru🎉
Festival కి అత్త గారి ఇంటికి వస్చె వారికీ మంచి మెస్సేజ్ ఇచ్చారు అందరు festival కి వచ్చి సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను
@@kuncheanand9955 Thank you 😊
Abba Aagu sarath janalu andariki mellaga yekkestunavvv 😂😂
Anna movie lo acting cheye anna super act chesthunav 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥😵💫😵💫🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Seize the ship
👌👌👌👌👌
మీకు,మీ కుటుంభ సభ్యులందరికి పండగ శుభాకాంక్షలు 🙏🏼
శరత్ గారు మీ అభిమాని ని అయిపోయాను సార్ ❤❤❤
@@venkateswararaochunchu2752 Thank you 😊
Sarath Sir.. Last lines... Are verymuch impressed.. Sir.. Nisha ma'am good looking with cute smile..
ఆ చరణ్ బాబు సినిమాని మరి అంత డైరెక్టర్గా అనొద్దు. బాలేదు అని మేడం గారు శరత్ గారు 🙏🙏🙏🙏
బాబు శరత్ .....మీరిద్దరు ముందు దిష్టి తీపించుకోండి. .... చాల లవ్లీ గా ఉన్నారు ,,, All the best ... Happy PONGAL... మీరు సూపరేహే
ఆ పెద్దావిడ రామ సుబ్బారావు గారి అమ్మాయి కదండీ..వైజాగ్ ఆవిడ..
❤❤❤❤ అతడు సినిమా చూపించారంది మొత్తానికి చాలా చాలా బాగా చేశారు బ్రమ్మిగారిని మించి ఆహా నాజర్ లా మీ మామగారు
రామ్ చరణ్ సినిమా బాలేదని అనకండి
Ending Super punch Sarath Garu. 👌👌👌
Cinema chudakunda baledu ani chepadam correct kadu, mi videos miru chesukondi. Like share subscribe kosam videos petevalu kuda movies meda dialogues. Chi..
Waiting night nundi video kosam nice andi keep going
Thank you 😊
Game changer reviewers ki 120mm radha steel rod
Dukkumaharaj ki bellemkonda steelrod
సంక్రాతి స్కిట్ అదిరింది అండి.
Mute lo petti chusina
Ninnu chudagne
Navvosthundi brooooo😂😂😂😂😂😂😂
Super anna
పండగకు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు వాళ్లు సంతోషంగా ఉండాలి మనం సంతోషంగా ఉండి రావాలి చాలా బాగా చెప్పారు శరత్ బ్రో ❤❤❤❤ హ్యాపీ సంక్రాంతి❤❤❤❤❤
Thank you 😊
Sharath acting super....❤
Beautiful couple... mi conversation simple and clear ❤❤❤❤❤❤
Last dialogue was heart touching.. WE HAVE TO GO WITH GOOD MEMORIES 👌
లాస్ట్ 2 మినిట్స్ స్టోరీ లైన్ చాలా బాగుంది అన్న...
Last lo okkati kottaru chudu bro.....masthu natural ga undi.....meeru ,mee family always happy ga undali..... happy Pongal in advance.....
@@saadhyapoori2425 🫣🫣🫣
Super comedy andi sarath garu ❤❤ 😂😂😂
శరత్ గారి పంచేస్, నిషా గారి కౌంటర్స్ సూపర్ nice to see a such a videos
That last dialogues was awesome... every woman must follow this 😊
Festival ki vachi last words super 👌 ANNA👏…..
లాస్ట్ డైలాగ్ బాగుంది సూపర్ సార్
Sarath anna Rocks .. vadina family shockssss 😅
Chala chala chalaaaa bagundhi sharth & Nisha garu. Chala relax gaa vuntadhi me reels and videos chustey maku.
@@jasonstatham3259 Thank you 😊
Nice action శరత్ గారు.. 🎉
Superb superb superb
Athadu cinema chusi navvukunna idi malli navvukne la chesaru
Hat's off
❤❤❤❤❤❤❤❤
అన్నగారు లాస్ట్ డైలాగ్ నిజంగా నాకు బాగా నచ్చింది నాది కూడా నిజంగా సేమ్ ఫీలింగ్
చాలా బావుంది శరత్ గారు
అందరితో బాగా perform చేయించారు
Ur credit stellar
family motham acting iragadessaru . Happy Sankranthi Sarath garu
Remember Brahmanandam.maheshbabu..simply superb🎉
Sarath garu చివరిలో ఇచ్చిన మెసేజ్ చాలా బాగా నచ్చింది
శరత్, నిషా గారికి, ఇద్దరి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 🌱💐💐 రమేష్ ప్రకృతి వైద్యం 🙏🚩🕉️
Last words heart touching❤❤
Sharath ane pilupulo edho theliyani kick undhi❤
Super Super సూపర్ 🎉🎉🎉🎉 👌👌👌👌👌👌
In the end yur reply to Nisha garu pertaining to site was very good.
I wish every son in law thinks like you n one more important thing you gave a good msg thru this video.
Happy Sankranthi to both of you 😊 from Bombay
Namaste
Super 👌👌.. episode adirindii. ఇప్పుడే వచ్చారా?..కాదు పొద్దున్నే వచ్చి బయట కూర్చున్న😂😂😂😂
Sarath gaaru Game changer baaledu annaru madam. But it's super movie. Please appude baledu ani cheppaddu. Nenu mega fan alage meeku kooda
Good వీడియో
శరత్ గారు యాక్టింగ్ ultimate
Natural గా చేశారు అందరు
చాలా చాలా బాగుంది
🌹సంక్రాంతి శుభాకాంక్షలు 🌹
Last dialogue was super
అందరి నటన అధ్బుతమ్. ❤
Subscribed. This is the real entertainment, no vulgarity, not feeling uncomfortable. Proper neet comedy always. Keep doing the great work. I never commented in TH-cam. First time. You should how we are enjoying.
Thank You
ఇది హైలైట్ ఎపిసోడ్.సంక్రాంతికి సూపర్ వీడియో.సినిమాలను కూడా బీట్ చేసారు
Super..hit ayindi ee video
కానీ కొంచెం పొట్ట వచ్చింది అన్న madam expressions బాగున్నాయి... 😂😂😂
Bagundi game changer can watch
Sharat...you are a natural actor. Good display of innocent charector.
కొంచెం పొట్ట వచ్చినట్లు వుంది అన్న madam is key character in this video.. 😂😂😂
Last punch satisfying 😌
Brahmi style ni baga chesaru superb😀. Good comedy with message 👌
Last words super andi sarath garu
లాస్ట్ పంచ్ Superb Anna😂
Sir super me natural & innocent activites amazing. But last lo భలే కొట్టారు మేడం ని
😅😅
4th time చూసినప్పుడు observe chesa andi.. ఇంకొంచెం గారెలు కావాలని nisha గారిని అడగడం భలే వుంది... ❤❤❤
చాలా బాగుంది సార్ వీడియో
🎉🌹శరత్ నిషా కుటుంబానికి వారి బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు🎉 🌿💐🌿🌴🎋🍁🌿🌿🌿🌺🌷🐓🐓🌺🌺☘️
Good & sensible humor ! 😂
Nishaa mee look chala bhagundi andi
ఎవ్వరూ తగ్గడం లేదు గా... శరత్ జాగ్రత్త నిషా గారి జోన్ లో enter అయ్యారు dominate చేద్దాం అని చూస్తే అందరూ కలిసి ఒక రౌండ్ వేసేస్తారు...సంక్రాంతి శుభాకాంక్షలు శరత్ అండ్ నిషా గారికి..🎉🎉😊😊
Bp sugar yemi raaledhandi....."Kaani potta vachindhi" 😂😂😂😂😂
Super asalu no words
Super sir happy sankranthi 😂😂😂❤️❤️💐💐💐
Pandakkuv vachama..memories tho vellama.. super sir..
Nijamga veella videos ithe super ga untunnai..i really love it ❤❤
Thank you 😊
చాలా బాగుందండీ మీ skit. so entertaining. Nowadays we are eager to witness your skits. Compliments to Sarath n Nisha💐💐💐
Malli 90's lo amrutham serial chusina feel vastundi ❤ superb concept N natural performance
Anna smile matram mamulaga undadhu ❤
Meeru chesina episodes lo naku baga nacchina episode idi , sarath gaaru comedy sense of humor so good in this episode🎉.
@@eelgoldeel3411 Thank you 😊
Last lo aa message chapuru chudandi mastaru...touched ....keep going with good videos both of you.
మీరు సూపర్ అండి బాబు😂😂😂