మోషే సమాధి దేవుడు కనిపించకుండ ఎందుకు చేసాడు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Why did God make Moses' tomb invisible? #moses #mosestomb #mosesdeath #dailybreadbiblefacts
    Have you ever wondered why God made Moses' tomb invisible? Join us on the Daily Bread Bible Facts Channel as we explore this intriguing topic. Discover the reasons behind this mysterious decision and gain a deeper understanding of the significance of Moses in biblical history. Don't forget to subscribe for more thought-provoking videos on faith and spirituamoses
    about moses in bible
    the ten commandments moses death
    all about moses in the bible
    who is moses pharaoh
    story about moses and pharaoh
    moses death
    moses death scene
    moses death place
    why did god almost kill moses in exodus
    what happened after moses got the 10 commandments
    ten commandments moses and pharaoh
    why moses couldn't go to the promised land
    moses split sea evidence
    why did moses split the red sea
    why was god going to kill moses
    what happened when moses died
    death of musa as
    what happened after moses
    the story about moses in the bible
    facts about moses in the bible
    moses death of firstborn
    how did prophet moses died
    moses death story
    death of moses
    what happened to moses
    what happened after moses parted the red sea
    bible story moses death
    moses death in the bible
    why was god going to kill moses in exodus
    death of moses in exodus
    what happened to moses after crossing the red sea
    death of moses bible
    did moses kill anyone
    what happened after moses died
    why god buried moses
    who is moses in bible
    moses destroys the golden calf
    pharaoh and moses story
    the death of moses
    evidence of moses in history
    what did god say to moses
    proof of moses in history
    moses history in bible
    story of moses death
    మోషే సమాధి దేవుడు కనిపించకుండ ఎందుకు చేసాడు?
    మోషే సమాధి గురుంచి తెలుపుము?
    మోషే మరణం గురించి తెలుపుము?
    మోషే కనాను దేశం ఎందుకు చేరలేదు?
    సాతాను మోషే శరీరం కోసం ఎందుకు పోరాడింది?
    సాతాను, మిఖాయేలు దేవదూత వివాదం.
    మోషే చేసిన తప్పు ఏమిటి?
    మోషే సమాధి ఎక్కడుంది?
    • అపొస్తు 9:7 స్వరము విన...
    www.facebook.c...
    / samuelg357

ความคิดเห็น • 207

  • @SailuAinaparthi
    @SailuAinaparthi 4 หลายเดือนก่อน +6

    Good information... TQ so much annayya

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน

      God bless u sis

    • @Jack-sparrow-28
      @Jack-sparrow-28 4 หลายเดือนก่อน

      ఈ బ్రదర్ తన వీడియోలో మోషే‌ బండను కొట్టబట్టే కనాను దేశంలోకి ప్రవేశించకుండా దేవుని‌ ఉగ్రతకు గురయ్యాడని‌ చెప్పాడు. నిజానికి కొంతమంది అమాయక పాస్టర్లు అలా అర్థం చేసుకున్నారు కానీ నిజానికి మోషే చేసిన తప్పు బండను కొట్టడం కాదు. గతంలో కూడా అతను బండను కొడతాడు. అక్కడ మోషే చేసిన తప్పు ఏంటో బైబుల్ లో రాయబడింది "కీర్తనలు 106:33
      ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను." అంటే అతను ఆ కోపంలో తాను భరించవలసిన దేవుని ప్రజలను పట్టుకుని ద్రోహులారా అని శపించాడు. ఇది దేవుని పరిశుద్ధతను సన్మానించనట్టుగా ఉంది. అందుకే ఆయన మోషేను కనానులో ప్రవేశించనియ్యకుండా అడ్డుకున్నాడు. ఈవిషయం నేను తెలియచేస్తే నా కామెంట్లను డిలేట్‌చేస్తున్నాడు. ఇక్కడే అర్థమౌతుందిగా ఇతని అబద్దపు స్వభావం. నిజాయితీ ఉంటే మార్చుకోవాలి‌. డిలేట్‌ చెయ్యకూడదు.

  • @YLakshmi-t1t
    @YLakshmi-t1t 10 วันที่ผ่านมา

    దేవుడు మిమ్మని ఇంక gopaga vakovali ayagaru chala baga cheparu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bapuollepu7322
    @bapuollepu7322 6 วันที่ผ่านมา +1

    Praise the lord brother 🤝
    చాలా చక్కగా వివరించారు

  • @joeldanielministries9068
    @joeldanielministries9068 3 หลายเดือนก่อน +4

    వావ్.....అద్భుతంగా వివరించారు......mind blowing revelation bro....god bless you bro.......👏👏🛐🛐✝️✝️🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿🇬🇪🇬🇪💖💖🫶🫶💕💕

  • @balamanivempati7210
    @balamanivempati7210 4 หลายเดือนก่อน +2

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్. Praise the lord.

  • @bpraveen9595
    @bpraveen9595 3 หลายเดือนก่อน +2

    Good SIR యూదుల పురాణమే కాస్త సందేహం గా ఉంది

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 หลายเดือนก่อน

      మరోక సారి వీడియో చూడండి బ్రదర్

  • @sudhakar8693
    @sudhakar8693 4 หลายเดือนก่อน +2

    తెలియని విషయాలు తెలియచేశారు మీరు ఇలాగే ఎన్నో మాకు తెలుపగలరు వందనములు అయ్యగారు

  • @blesonjwalappa4948
    @blesonjwalappa4948 4 หลายเดือนก่อน +3

    చాలా విషయాలు నేర్చుకున్నాను. మీరు ఇంకా అనేక విషయాలు study చేసి, మాకు నేర్పించాలని కోరుకుంటున్నాను.
    దేవుడు పర సంబంధమైన జ్ఞానాన్ని దయచేయును గాక! ❤AMEN ❤

  • @prasadkannem5737
    @prasadkannem5737 4 หลายเดือนก่อน +1

    దేవుడుమిమునుదీవించుగాక🙏🙏🙏

  • @devaprasadtadiparthi9423
    @devaprasadtadiparthi9423 2 หลายเดือนก่อน +2

    Amne amne.amne amne amne amne amne amne amne amne amne

  • @radhikaguggilla4535
    @radhikaguggilla4535 4 หลายเดือนก่อน +1

    Glory to God, nice information brother

  • @kanderavi8986
    @kanderavi8986 4 หลายเดือนก่อน +6

    వాక్యానం బావుంది కానీ...దేవుడైన యెహోవ మోషే తో చెప్పిన ఆజ్ఞా బండతో మాట్లాము అన్నాడు కాని సహనం కోల్పోయిన మోషే బండను రెండు మార్లుకొడ్తాడు అందునుబట్టి మాత్రమే మోషే, అహరోను లు కనానులో ప్రవేశాన్ని కోల్పోయినారు. సంఖ్యా కాండము 20;8

  • @rajun8654
    @rajun8654 4 หลายเดือนก่อน

    Glory of all Might LORD JESUS CRIST 🙏 Nice information and Explain WORD OF GOD Jesus Christ Brother 💐 God Bless you

  • @marygrace5767
    @marygrace5767 4 หลายเดือนก่อน +1

    Yenno kotha vishayalu thelusukunnamu bro tq

  • @ribkavanga3871
    @ribkavanga3871 4 หลายเดือนก่อน

    Praise the Lord
    AyyaGaru
    God bless you

  • @user-ng8vh5tt3r
    @user-ng8vh5tt3r 3 หลายเดือนก่อน +2

    Tq brother very clear message

  • @seelamdevadasu9913
    @seelamdevadasu9913 3 หลายเดือนก่อน +5

    అన్న నేను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేయుచున్నాను నా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగమును తీసివేయుటకు టిడిపి నాయకులు కుట్రలు చేస్తున్నారు నా గురించి ప్రార్థించండి అన్న

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 หลายเดือนก่อน

      k bro. తప్పకుండా చేస్తాను. మీరు దైర్యంగా ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తారు.

    • @indirapanguluri9052
      @indirapanguluri9052 3 หลายเดือนก่อน +1

      Thankyou Brother chakka ga vivarincharu.pray for me 🙏

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 หลายเดือนก่อน

      @@indirapanguluri9052 thank you sis.
      God bless you 🙏

  • @ashalatha1997
    @ashalatha1997 4 หลายเดือนก่อน +45

    Bible లో వ్రాయబడని విషయాలు గురించి తర్కించడం అనవసరం.మనకు ఏది అవసరమో దేవుడు అవి వ్రాయించి ఉంచినారు.వాటి మీద దృష్టి పెట్టి వాటిని ధ్యానిస్తే చాలు అని నా అబిప్రాయం.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน +7

      బైబిల్ లో ఉన్నవాటిని కూడా లోతుగా పరిశీలించడం కూడా చాలా ముఖ్యం sis. దేవుడిచ్చిన వాటిలోనే జ్ఞానాన్ని సంపాదించాలి. వాటికి వ్యతిరేకంగా ఉంటే ఏదైనా తప్పే.

    • @RatnamShalom
      @RatnamShalom 4 หลายเดือนก่อน

      బాగా చెప్పారు

    • @madhubabu9968
      @madhubabu9968 4 หลายเดือนก่อน

      కిdp 3స్డ్డ్డను ని​@@RatnamShalom

    • @user-pr8yo1ft5p
      @user-pr8yo1ft5p 4 หลายเดือนก่อน

      Sir.......Bible bi yenno sarlu thaggincharu,.........real Bible chala pedhadhii.

    • @NSrinivasarao-d7y
      @NSrinivasarao-d7y 4 หลายเดือนก่อน

      ఔను చాలా కరెక్ట్ మీరు అన్నది

  • @babyshalini6864
    @babyshalini6864 3 หลายเดือนก่อน +1

    Good sir Please the lord 👌🙏🙏🙏

  • @sakriyanaik9324
    @sakriyanaik9324 4 หลายเดือนก่อน +1

    Price the load ❤❤❤🎉🎉🎉

  • @KalubandiVinod
    @KalubandiVinod 4 หลายเดือนก่อน +2

    Good massage brother

  • @Jack-sparrow-28
    @Jack-sparrow-28 4 หลายเดือนก่อน +5

    ఈ బ్రదర్ తన వీడియోలో మోషే‌ బండను కొట్టబట్టే కనాను దేశంలోకి ప్రవేశించకుండా దేవుని‌ ఉగ్రతకు గురయ్యాడని‌ చెప్పాడు. నిజానికి కొంతమంది అమాయక పాస్టర్లు అలా అర్థం చేసుకున్నారు కానీ నిజానికి మోషే చేసిన తప్పు బండను కొట్టడం కాదు. గతంలో కూడా అతను బండను కొడతాడు. అక్కడ మోషే చేసిన తప్పు ఏంటో బైబుల్ లో రాయబడింది "కీర్తనలు 106:33
    ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను." అంటే అతను ఆ కోపంలో తాను భరించవలసిన దేవుని ప్రజలను పట్టుకుని ద్రోహులారా అని శపించాడు. ఇది దేవుని పరిశుద్ధతను సన్మానించనట్టుగా ఉంది. అందుకే ఆయన మోషేను కనానులో ప్రవేశించనియ్యకుండా అడ్డుకున్నాడు. ఈవిషయం నేను తెలియచేస్తే నా కామెంట్లను డిలేట్‌చేస్తున్నాడు. ఇక్కడే అర్థమౌతుందిగా ఇతని అబద్దపు స్వభావం. నిజాయితీ ఉంటే మార్చుకోవాలి‌. డిలేట్‌ చెయ్యకూడదు.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน +2

      Yes bro. Correct bro.. ద్రోహులారా అనడం కోపంతో కూడినది. అగౌరవంగా చేశారు మోషే అహరోనులు.. అందుకే దేవుడు వారికి ముందే చెప్పాడు.

    • @RatnamShalom
      @RatnamShalom 4 หลายเดือนก่อน

      ఇది సరైనదని నమ్మవచ్చు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน

      హాయ్ Bro... మీరు Delete చేయకుండా చేస్తున్నారు అని అబద్ధాలు ఆడుతున్నారు. మీ ప్రతీ ప్రశ్నకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చెప్పవలసింది నిర్భయంగా చెప్పండి. కావాలంటే 9618191010 కాల్ చేయండి. దేవునికి భయపడాలి అబద్ధం ఆడటానికి. మీ msg లు ఎవరూ డిలీట్ చేయట్లేదు. దేవుడు పై నుంచి చూస్తున్నాడు. మీలాంటి వారు చాలా మంది అనుభవాలు, సలహాలు, ప్రశ్నలు పంచుకుంటారు. వారి msg లు బాగానే ఉన్నాయి. అలాగే మీకంటే ఘోరంగా బూతులు తిట్టినవారు ఉన్నారు. వారివి కూడా నేను డిలేట్ చేయను నేను. లేఖనాలు వీడియో లో clear గానే చెప్తాను doubt లేకుండా. అందుకే ఎవరు వ్యతిరేకించినా నేను పట్టించుకోను. So నాకు delete చేయవల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అబద్ధాలు మాని ఇతరులను తప్పు ద్రోవ పట్టించకండి.

    • @sreenivasulusreenivasulu5281
      @sreenivasulusreenivasulu5281 4 หลายเดือนก่อน

      మెసేజ్ ఇచ్చారు బ్రదర్

  • @jyothijami9599
    @jyothijami9599 3 หลายเดือนก่อน

    Amen Praise the lord 🙏🙏🙏

  • @kolaganigandhi4317
    @kolaganigandhi4317 4 หลายเดือนก่อน +1

    God bless you

  • @venkataramanarevu-ez3cn
    @venkataramanarevu-ez3cn 3 หลายเดือนก่อน +1

    Thanks brother.good vedio

  • @bhagyalakshmiarava2182
    @bhagyalakshmiarava2182 3 หลายเดือนก่อน +1

    Devudu na kumarthe nu darsinchu natlu prayer cheyandi plz

  • @PeddirajuNelapudi-uu4je
    @PeddirajuNelapudi-uu4je 4 หลายเดือนก่อน +1

    Thank you brother👌

  • @VijayKumar-we1gz
    @VijayKumar-we1gz 4 หลายเดือนก่อน

    Amen. Praise the Lord.

  • @user-te1bw4gv5k
    @user-te1bw4gv5k 4 หลายเดือนก่อน

    Sothram thandri.thanks brother na doubt clear chesav

  • @yacobchitikela1740
    @yacobchitikela1740 4 หลายเดือนก่อน +3

    దేవదూతలు పురుషులు కాబట్టి దేవదూత వచ్చింది పోయింది ఇలా అనరాదు వచ్చాడు వెళ్ళాడు అనాలి

  • @abrahame1181
    @abrahame1181 2 หลายเดือนก่อน +1

    IN The NAME of LORD JESUS CHRIST thank you sir

  • @radhau5088
    @radhau5088 4 หลายเดือนก่อน

    Praise the lord 🙏

  • @sindhujatalluri7860
    @sindhujatalluri7860 3 หลายเดือนก่อน

    Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykumarnutalapati940
    @vijaykumarnutalapati940 3 หลายเดือนก่อน

    Super commentary Brother.Superb.

  • @SandhyaMoyyeti-kz3oh
    @SandhyaMoyyeti-kz3oh 4 หลายเดือนก่อน

    Praise the lord ✨😊

  • @assunthabablu5275
    @assunthabablu5275 4 หลายเดือนก่อน +1

    Amen

  • @lazeredla3889
    @lazeredla3889 4 หลายเดือนก่อน +1

    Supar medha Anna Amen

  • @s.johnsonbabu7405
    @s.johnsonbabu7405 4 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు బ్రో

  • @N.Yesurathnam
    @N.Yesurathnam 4 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా చక్కగా చెప్పారు మోషే శరీరం గురించి పురాణ యూదుల ఇతిహాసాలు అని చెప్పారు .ఆ ఇతిహాసం పేరు చెప్పండి ప్లీజ్ చదివి తెలుసు కోవడానికి, చరిత్ర ఋజువుకొరకు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน

      Thank you bro. Online lo search cheyandi bro.
      God bless u.

  • @kuwaitq7842
    @kuwaitq7842 4 หลายเดือนก่อน

    Good msg.... TQ sir.. Praise the lord 🙏

  • @pks50
    @pks50 4 หลายเดือนก่อน

    God bless you brother

  • @victorpaulgopalapuram4408
    @victorpaulgopalapuram4408 4 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @prasadkannem5737
    @prasadkannem5737 4 หลายเดือนก่อน

    చేపెవీదనంచాలభగుంది👌👌👌👌

  • @PrathipattiCharan
    @PrathipattiCharan 3 หลายเดือนก่อน +1

    ❤❤

  • @aravind.ddayalapalli5701
    @aravind.ddayalapalli5701 3 หลายเดือนก่อน +3

    Annaya, nenu govt hospital lo work kosam wait, try chestuna pls naa kosam prayer cheyandi anna please🙏🙏🙏❤

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 หลายเดือนก่อน

      Ok brother. Mee pryathnam devudu saphalam chestaadu.
      God bless you 🙏

  • @RaniPudigi-xm5xp
    @RaniPudigi-xm5xp 4 หลายเดือนก่อน

    God bless you anna

  • @RameshAtapaik
    @RameshAtapaik 4 หลายเดือนก่อน

    Good msg brodher

  • @vijayalakshmiravi3274
    @vijayalakshmiravi3274 4 หลายเดือนก่อน

    God bless u amma

  • @apgphome
    @apgphome 4 หลายเดือนก่อน

    Daily Bread Bible E praise the Lord Moshey maranam gurinchi parishddu aie na mosses garini pravaktani deuniki bahu estuduni ye vidamga e lokam nuchi veru chesi atmani paralokam tesuku velli mugguru devadutalu Mozess shareeram muttakunda satanu antu kunnda netivaraku yevariki teliya kunda Nebho parvatam lo patipettinaru Mikhayel Gabhriel enko devaduta mugguru thanks 🙏 for your most important message Daily Bread Bible ❤️❤️❤️🙏🙏🙏🌹🌹🌹🙌🙌🙌🛐🌿🌺🌿✝️🇮🇳✝️🌎✝️🙏💐💐💐🕊️🕊️🕊️

  • @suhasininaidu4782
    @suhasininaidu4782 2 หลายเดือนก่อน +1

    Praise the Lord na husband ki gulbarga to bangalore transfer kavali ani prayar cheyandi sir please🙏😢 jesus devudu valla matrame avutunddi. 15 day antte time unnddi prayar cheyandi sir please🙏🙏🙏

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 หลายเดือนก่อน

      K sis thappakunda. God will help you.
      God bless you.

  • @MariyMariy-yf4ne
    @MariyMariy-yf4ne 4 หลายเดือนก่อน

    Ame

  • @SuneethaRajakumari
    @SuneethaRajakumari 4 หลายเดือนก่อน

    Brother thank you for amazing explanation with references

  • @AsatyavaniAsatyavani-hy6xn
    @AsatyavaniAsatyavani-hy6xn 4 หลายเดือนก่อน +2

    Praise the lord brother.meru oka vishyam miss ayyaru adhi yenti antey ,parishudhdhathma devudu bible grandhamlo thana athma cheytha rayinchadu kada ,moshey seyreeram oka loyalo pathipettabadindhi ani ,antey manushulu a seyreeranni pathi pettaleydhu devadhuthaley pathi petti vundochu kadha .alochinchandi .devudu antha correct ga chepthunnadu moshey seyreeram loyalo pathipetta badindhi kani dhanini eppati varaku yevaru kanugonaleykapoyaru ani .antey conform ga manushulu pathipettaleydhu deva dhuthaley pathipettaremo .alochinchandi.parishudhathma devudu manaki e marmamu theyliyaparachunu gaka ameyn 🙏

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน

      Good sis. Video lo adhe cheppa sis. Kaani ardhamchesukondi long process.

  • @gangarajamdoota1593
    @gangarajamdoota1593 4 หลายเดือนก่อน

    Thks u bro

  • @balaiahmekala3809
    @balaiahmekala3809 4 หลายเดือนก่อน

    Good

  • @swamychinthalaswamychintha8849
    @swamychinthalaswamychintha8849 หลายเดือนก่อน

    మోషే మరల భూమి మీదికి రాడు

  • @ashoksundarphotography7895
    @ashoksundarphotography7895 2 หลายเดือนก่อน +1

    Amen 🙏

  • @pithanivenkateswarao1901
    @pithanivenkateswarao1901 3 หลายเดือนก่อน +3

    దూత వచ్చింది కాదు br -- దూత వచ్చాడు ok bro

  • @emmadidassdass533
    @emmadidassdass533 4 หลายเดือนก่อน

    Devudu moshenu manavulaku oka diksuchikaga vadukunnadu anduke moshe marañannikuda samadikuda thana kannul eduta thana sevakulache jariginchadu praisthelord

  • @user-bd4tm3el2b
    @user-bd4tm3el2b 4 หลายเดือนก่อน +1

    Davanki mahama kalugunu gaka

  • @kumarswamy-wb5wq
    @kumarswamy-wb5wq 4 หลายเดือนก่อน +2

    అయ్యగారు మీరు యూదా పత్రిక చదవలేదా? యూదా 1:9

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน

      వీడియో లో చెప్పాను bro. పూర్తిగా చూడండి.

  • @BooksofGod-vb4fd
    @BooksofGod-vb4fd 4 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @wffst1937
    @wffst1937 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anthonybhushanam3288
    @anthonybhushanam3288 3 หลายเดือนก่อน

    Devaduthalu male or female

  • @BhakthaNathaReddyM
    @BhakthaNathaReddyM 4 หลายเดือนก่อน

    Devini athma cheta cheppina lekanalanu cheppandi vere pusthakalaloni vishayalanu cheppakandi

  • @Jack-sparrow-28
    @Jack-sparrow-28 4 หลายเดือนก่อน +1

    బండను కొట్టబట్టే‌ మోషేకు అలా అయ్యిందని రిఫరెన్శ్ ఇవ్వగలరా? బైబుల్ వేరేలా చెబుతుంది మరి.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน

      నేను వీడియో లో చూపించిన రిఫరెన్స్ కు అర్థం చెప్పగలరు. కారణాలు అనేకములు ఉండవచ్చు. కానీ ముఖ్యమైనది చెప్పడం జరిగింది.
      God bless u brother.

    • @Jack-sparrow-28
      @Jack-sparrow-28 4 หลายเดือนก่อน

      @@DAILYBREAD-BIBLEFACTS బ్రదర్ మీరు చూపించిన రిఫరెన్శ్ సందర్భం కరెక్టే కానీ అక్కడ మోషే చేసిన తప్పు బండను కొట్టడం కాదు. ఎందుకంటే గతంలో కూడా మోషే బండను కొడతాడు. అతను చేసినతప్పేంటో ఆ సందర్భంలో క్లియర్ గా ఉంది. దానినే కీర్తనాకారుడు మోషే పాపంగా ప్రస్తావిస్తాడు‌. అతను దేవుని ప్రజల్ని ద్రోహులారా అని సంబోధించి ఒకవిధంగా దేవుణ్ణి అవమానిస్తాడు.
      కీర్తనలు 106:33
      ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.
      మోషే పాపం అత‌ను నోటితో పలికిన మాటనే తప్ప బండను కొట్టడం కాదని బైబిల్ ఇంత స్పష్టంగా చెబుతుంటే పాపం కొందరు చదువులేని పాస్టర్లు చేసుకున్న అపార్థాన్ని మీరు కూడా కారణంగా ఎలా చూపిస్తారు? ఐ మీన్ మోషే చెయ్యని తప్పను తప్పని ఎలా ఆరోపిస్తారు? గాడ్ బ్లెస్ యూ టూ. వీడియో పూర్తిగా చూసాక సాయంత్రం మళ్ళీ కామెంట్ చేస్తా బ్రదర్‌

    • @Jack-sparrow-28
      @Jack-sparrow-28 4 หลายเดือนก่อน

      @@DAILYBREAD-BIBLEFACTS నా కామెంట్ ఎందుకు డిలేట్ చేసారు బ్రదర్. అర్థమైందిగా...ఇది మేటర్..

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน +1

      @@Jack-sparrow-28 ఎవరు delete చేశారు bro. అసలు మీరు పెట్టిన comment ఏమిటి? మీరు చెప్పవలసింది చెప్పండి. నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.

  • @swamychinthalaswamychintha8849
    @swamychinthalaswamychintha8849 หลายเดือนก่อน

    ఏలీయా హనోక్ వస్తారు

  • @israelnayakallu6004
    @israelnayakallu6004 4 หลายเดือนก่อน +1

    MOSES(5)= MANNA(5)--->

  • @mattasrinivasarao2160
    @mattasrinivasarao2160 หลายเดือนก่อน

    6.03 reference pettandi ...

  • @rajumikkili3135
    @rajumikkili3135 2 หลายเดือนก่อน

    Please correct this video, God didn't say to hit the Rock, God said that Moses should speak with Rock.
    Thanks brother.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 หลายเดือนก่อน

      Please understand my explanation.
      God bless you brother

  • @santhoshguntagani305
    @santhoshguntagani305 4 หลายเดือนก่อน +3

    మరి మోషే ఒక్క శరీరం ఎక్కడున్నట్లు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน +2

      ద్వితియోపదేశకాండము 34:6. బెత్పయోరు యెదుట మోయాబు దేశము లోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.
      మోయాబు దేశములో పాతిపెట్టబడెను అని clear గా వ్రాయబడింది. కానీ దేవుడు ఎవరికీ కనిపించకుండ చేసాడు.

    • @jayaraj1321
      @jayaraj1321 4 หลายเดือนก่อน

      ❤​@@DAILYBREAD-BIBLEFACTS

  • @GADDAMLAKSHMI123
    @GADDAMLAKSHMI123 3 หลายเดือนก่อน +1

    Bandatho matladu antadu kaani kodathadu anduke devuniki kopam vachidi

  • @KanteKante-gg3nv
    @KanteKante-gg3nv 4 หลายเดือนก่อน +1

    Aqmem

  • @user-os3wp7yp9y
    @user-os3wp7yp9y 4 หลายเดือนก่อน

    Price the lord brother. మరి ఏలియా హానోకు వస్తారు అని అంటున్నారు కదా బ్రదర్ భూమి మీదకి. మరి మీరు ఏంటో ఏలియా మోషే అనే అంటున్నా అసలు ఏలియా హానోకు నా.. ఏలియా మోషే భూమి మీదకి వచ్చేది క్రీస్తు విరోధి పాలనలో

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน

      హానోకు కాదు sis. ఏలీయా, మోషే మాత్రమే. దీని గురించి త్వరలో వీడియో చేస్తాను.
      God bless u.

    • @user-os3wp7yp9y
      @user-os3wp7yp9y 4 หลายเดือนก่อน

      @@DAILYBREAD-BIBLEFACTS మాకు క్లారిటీ ఇవ్వండి బ్రదర్ చాలామంది పాస్టర్స్ ఏలియా హానోకు అని అంటున్నారు... ఏలియా మోసి అని అంటున్నారు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 หลายเดือนก่อน

      @@user-os3wp7yp9y తప్పకుండా clarity ఇస్తాను sis.

    • @mellikasalman
      @mellikasalman 4 หลายเดือนก่อน

      ఏలీయా,మోషే భూమి మీదకి వస్తారు అనేది పచ్చి అబ్ధం, యేసు చెప్పింది నిజం మత్తయి 17:10-12 చదవండి మోషే ఏలీయా వస్తారు అన్న బోధ పరిశయ్యుల బోధ , యేసయ్యా బోధ కాదు యేసు చెప్పింది ప్రకటన 11:3 లో దీపస్తంభములు గా ఉన్న ఇద్దరు సాక్షులు గురించి 7 నక్షత్రములు 7 దీపస్తంభములు మర్మము ఏమిటి ఈ మర్మము అర్థం చేసుకుంటే ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అన్నది క్లియర్ గా అర్ధం అవుతుంది .

    • @johnranjith605
      @johnranjith605 4 หลายเดือนก่อน +1

      బ్రదర్ వారు ముగ్గురు భూమి మీదికి రారు

  • @Daisypapa22
    @Daisypapa22 3 หลายเดือนก่อน +1

    Meku aswaram ledu yemo sir.maku abasaram

  • @umasamkumar
    @umasamkumar 4 หลายเดือนก่อน +1

    False message. Telling unnecessary which is in the Bible.

  • @estherusubhakar5796
    @estherusubhakar5796 3 หลายเดือนก่อน

    Y

  • @estherusubhakar5796
    @estherusubhakar5796 3 หลายเดือนก่อน

    Midyaneeyoulu a aru

  • @ConfusedIcedSoda-ex9xq
    @ConfusedIcedSoda-ex9xq 4 หลายเดือนก่อน

    Reply

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 2 หลายเดือนก่อน +1

    మీ రికార్డింగ్ లో యిస్స్ అనే శబ్దం వస్తుంది అది రాకుండా చూడండి.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 หลายเดือนก่อน

      Just effect kosam pettaa bro. Gap ni cover cheyadam kosam bro. Anyway thank you bro.
      God bless you.

    • @ZionPrayerHouse-Khammam
      @ZionPrayerHouse-Khammam หลายเดือนก่อน +1

      Good information.. God bless you brother 🙏🙏

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  หลายเดือนก่อน +1

      @@ZionPrayerHouse-Khammam god bless you brother

  • @obadyanathanu
    @obadyanathanu 3 หลายเดือนก่อน

    Not confirmed

  • @krishnareddy-y3q
    @krishnareddy-y3q 4 หลายเดือนก่อน +1

    ఇదంతా తప్పుడు విధానముతో కూడిన బోధగా అర్థమవుతుంది ఇంత దిక్కుమాలిన బోధలు ఉన్నాయి క్రైస్తవులారా
    తస్మాత్ జాగ్రత్త ?

  • @seetaramareddych4977
    @seetaramareddych4977 4 หลายเดือนก่อน +1

    😂

  • @koteshwarrao1246
    @koteshwarrao1246 4 หลายเดือนก่อน

    కల్పిత బోధ.bro

  • @Ramaraju-tx9qb
    @Ramaraju-tx9qb 4 หลายเดือนก่อน

    100% tappu

  • @bommidiarunkumarvarunkumar7089
    @bommidiarunkumarvarunkumar7089 4 หลายเดือนก่อน

    Amen

  • @MoshaBodikola
    @MoshaBodikola 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live 4 หลายเดือนก่อน

    Amen