DAILY BREAD BIBLE  FACTS
DAILY BREAD BIBLE  FACTS
  • 204
  • 2 212 343
సబ్బాతు ఆరాధికుల గురించి
About Sabbath worshipers #sabbath #seventhdayadventist #seventhdayadventistchurch #seventhdaysabbath #dailybreadbiblefacts
Welcome to our video on the significance of the Sabbath for Seventh Day Adventists. Join us as we delve into the history and importance of this sacred day in the Christian faith. Learn more about the observance of the Sabbath and its relevance in our modern world. Don't forget to subscribe to Daily Bread Bible Facts Channel for more insightful content like this.
about sabbath
about sabbath day in the bible
should we observe the sabbath
preaching about sabbath
the question about the sabbath
songs about sabbath rest
truth about the sabbath
preaching about the sabbath
the truth about sabbath
bible verses about sabbath
what does the bible say about sabbath
what is the sabbath day
the truth about sabbath day
is the sabbath still relevant today
the story of sabbath breakers
the sabbath day explained
20 facts about the sabbath
sabbath day of rest
4th commandment sabbath
7th day sabbath
7 day sabbath
seventh day sabbath
which is the sabbath day according to the bible
7th day sabbath church
should we keep the sabbath today
debate about sabbath day
about the sabbath day
debate about the sabbath
about black sabbath
all about sabbath
sermon about sabbath day
preaching about sabbath day
teaching about the sabbath day
importance of sabbath day
more testimonies about jesus sabbath school
meaning of sabbath day
marc the messenger sabbath day
sunday keeping pastor preaches the truth about the sabbath
every christian must know this about the sabbath day
sabbath school lesson more testimonies about jesus
what jesus said about the sabbath
gospel songs about the sabbath
songs about the sabbath day
sabbath on saturday or sunday
facts about seventh day adventist
seventh day adventist sabbath
sabbath school promotional talk about evangelism
what does jesus say about the sabbath
what did jesus say about the sabbath
sabbath school
sabbath
sabbath day
should christians keep the sabbath
the sabbath
shabbat
when is the sabbath
what is the sabbath day
how to keep the sabbath
which day is the sabbath
what did jesus teach about the sabbath
sabbath truth
facts about sabbath day
sabbath rest
truth about the sabbath
did jesus teach about sabbath
what is sabbath
the truth about the sabbath
sabbath keeping
what did jesus teach about sabbath
jesus sabbath day
Sabbath in telugu
Seventh day adventist church
Seventh adventist in telugu
Seventh adventist church in telugu
About seventh day adventist church in telugu
Sabbath day in telugu
Saturday worship in telugu
సబ్బాతు
సబ్బాతు ఆరాధికుల గురించి
సబ్బాతు దినము
విశ్రాంతి దినము సబ్బాతు
సబ్బాతు విశ్రాంతి దినము
సెవెంత్ డే అడ్వంటిస్ట్ చర్చ్
విశ్రాంతి దినము శనివారమా? ఆదివారమా?
th-cam.com/video/cvGk2x-i41Y/w-d-xo.htmlsi=P_iDm3GPcYjByahV
profile.php?id=100025437533463&mibextid=ZbWKwL
samuelg357
มุมมอง: 2 204

วีดีโอ

మోర్మనిజం గురించి
มุมมอง 2.4K12 ชั่วโมงที่ผ่านมา
About mormonism #mormonism #mormon #mormons #josephsmith #dailybreadbiblefacts Welcome to Daily Bread Bible Facts Channel! In this video, we will be discussing the basics of Mormonism, including the history of Joseph Smith and key beliefs of the faith. Whether you are curious about Mormonism or looking to expand your knowledge, this video is for you. Don't forget to subscribe for more informati...
బ్రాన్ హాం బోధలు
มุมมอง 4.6K21 ชั่วโมงที่ผ่านมา
Branham messages #branham #williambranham #branhammessages #dailybreadbiblefacts Welcome to the Daily Bread Bible Facts Channel! In this video, we will be discussing the life and teachings of William Branham. Learn more about this influential figure and his impact on the Christian community. Don't forget to subscribe for more informative content! about william branham pastor chris talking about...
ఈ పరలోకపు తల్లి ఎవరు?
มุมมอง 5Kวันที่ผ่านมา
Who is the heavenly mother #heavenlymother #ahnsahnghong #zahnggiljah #dailybreadbiblefacts Discover the intriguing story of Ahn Sahng-hong and Zahng Gil-jah on our channel. Learn about their role in spreading the message of the heavenly mother and delve into the teachings they left behind. Subscribe to our Daily Bread Bible Facts Channel for more enlightening content about faith and spirituali...
యెహోవా సాక్ష్యులు ఎవరు?
มุมมอง 11K14 วันที่ผ่านมา
Who are Jehovah's witnesses? #jehovahwitnesses #jehovah #jehova #jehovawitnesses #dailybreadbiblefacts Welcome to the Daily Bread Bible Facts Channel! In this video, we explore the question: Who are Jehovah's Witnesses? Join us as we delve into the beliefs and practices of this religious group. Subscribe to our channel for more insightful content on faith and spirituality. who are jehovah's wit...
బైబిల్ లో అమెరికా దేశం
มุมมอง 18K14 วันที่ผ่านมา
America in the bible #america #california #losangeles #americainthebible #dailybreadbiblefacts Discover the surprising connections between America and the Bible in this intriguing video. From historical references to modern interpretations, learn about the influence of Christianity on the land of the free. Don't miss out on this eye-opening discussion! Subscribe to our Daily Bread Bible Facts c...
మెల్కీసెదెకు ఎవరు?
มุมมอง 19K21 วันที่ผ่านมา
Who is melchisedek? #melchisedek #melkisedek #melchisedec #dailybreadbiblefacts Join us on the Daily Bread Bible Facts Channel as we explore the intriguing question: Who is Melchisedek? Delve into the history and significance of this mysterious figure in biblical lore. Don't forget to hit subscribe for more enlightening content on our channel! who is melchisedek in the bible? who is melchizedek...
లోతు కుమార్తెలు తండ్రితో ఎందుకు శయనించారు?
มุมมอง 76K21 วันที่ผ่านมา
Why did Lot's daughters sleep with their father? #lot'sdaughters #lot #genesis19 #dailybreadbiblefacts In this video, we dive into the story of Lot's daughters as mentioned in the 19th chapter of Genesis. Join us on the Daily Bread Bible Facts Channel as we explore the biblical account and uncover valuable insights. Subscribe to our channel for more eye-opening videos on important biblical topi...
మందసము ఇప్పుడు ఎక్కడుంది?
มุมมอง 56K28 วันที่ผ่านมา
Where is the ark of covenant now? #ark #arkofcovenant #dailybreadbiblefacts Join us on the Daily Bread Bible Facts Channel as we explore the fascinating history of the Ark of the Covenant and uncover the mysteries surrounding its current whereabouts. Where is the Ark of the Covenant now? Watch to find out! Don't forget to subscribe for more insightful content on biblical history. where is the a...
నెఫీలులు ఎవరు?
มุมมอง 51Kหลายเดือนก่อน
Who were the Nephilim? #nephilim #giants #dailybreadbiblefacts Uncover the mystery of the Nephilim in this intriguing video from the Daily Bread Bible Facts Channel. Were they giants? Who were they really? Find out the answers to these questions and more as we delve into this fascinating topic. Don't forget to subscribe for more biblical insights and discoveries! who were the nephilim? who were...
యెఫ్తా తన కుమార్తెను నిజంగా బలి ఇచ్చాడా?
มุมมอง 39Kหลายเดือนก่อน
Did Jephthah really sacrifice his daughter? #jephthah #ephtha #jephthahdaughter #dailybreadbiblefacts #jephthahsacrifice Join us on the Daily Bread Bible Facts Channel as we delve into the controversial story of Jephthah and his daughter. Did he really sacrifice her? Find out the truth in this thought-provoking video. Don't forget to subscribe for more biblical insights. did jephthah really sac...
నక్షత్ర మర్మం
มุมมอง 4.8Kหลายเดือนก่อน
Star mystery #star #bethlehemstar #wisemen #christmasstar #christmas2024 #christmas #dailybreadbiblefacts Join us on an intriguing journey to unravel the mystery of the Star of Bethlehem, as we uncover the significance of this celestial phenomenon in connection to the birth of Jesus. Subscribe to Daily Bread Bible Facts Channel for more insightful content on biblical mysteries and wisdom from t...
హనుక్కా పండుగ రోజునే యేసుక్రీస్తు పుట్టాడు
มุมมอง 13Kหลายเดือนก่อน
Jesus Christ was born on Hanukkah #hanukkah #hanukka #december25 #christmas #christmas2024 #december25th #dailybreadbiblefacts #jesus Did you know that Jesus Christ was born on Hanukkah? Join us on the Daily Bread Bible Facts Channel as we explore this fascinating connection between Christmas and the Jewish festival of lights. Don't forget to subscribe for more insightful content! Hanukkah in t...
యేసుక్రీస్తు నల్లగా పుట్టాడా?
มุมมอง 4Kหลายเดือนก่อน
Was Jesus Christ born black? #jesus #jesusborn #jesuscolour #christmas #christmas2024 #dailybreadbiblefacts #jesusbirth Join us on the Daily Bread Bible Facts Channel as we explore the intriguing question: Was Jesus Christ born black? Delve into the historical and biblical evidence surrounding Jesus's birth and the speculation on his ethnicity. Subscribe for more thought-provoking content on re...
యేసుక్రీస్తు జన్మ వృత్తాంతం ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయా?
มุมมอง 5Kหลายเดือนก่อน
Do the birth accounts of Jesus Christ contradict each other? #jesusbirth #birthaccountsofjesus #jesus #christmas2024 #christmas #dailybreadbiblefacts In this video, we dive into the birth accounts of Jesus Christ to explore if there are any contradictions. Join us on the Daily Bread Bible Facts Channel as we examine the details and seek to reconcile any differences. Subscribe to our channel for...
వేదాలలో క్రీస్తు పుట్టుక
มุมมอง 90K2 หลายเดือนก่อน
వేదాలలో క్రీస్తు పుట్టుక
మరియమ్మను ఆరాధించవచ్చా?
มุมมอง 11K2 หลายเดือนก่อน
మరియమ్మను ఆరాధించవచ్చా?
యేసు నేనే దేవుడనని చెప్పుకోలేదా?
มุมมอง 12K2 หลายเดือนก่อน
యేసు నేనే దేవుడనని చెప్పుకోలేదా?
బైబిల్ గ్రంధాన్ని నిజంగా దేవుడే వ్రాయించాడా?
มุมมอง 13K2 หลายเดือนก่อน
బైబిల్ గ్రంధాన్ని నిజంగా దేవుడే వ్రాయించాడా?
త్రిత్వం అంటే ఏమిటి? | తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? పరిశుద్దాత్ముడు ఎవరు?
มุมมอง 121K2 หลายเดือนก่อน
త్రిత్వం అంటే ఏమిటి? | తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? పరిశుద్దాత్ముడు ఎవరు?
సుంకరులు ఎవరు?
มุมมอง 2.4K2 หลายเดือนก่อน
సుంకరులు ఎవరు?
శాస్త్రులు ఎవరు?
มุมมอง 3.8K2 หลายเดือนก่อน
శాస్త్రులు ఎవరు?
దయ్యాల రహస్యం
มุมมอง 14K2 หลายเดือนก่อน
దయ్యాల రహస్యం
క్రైస్తవ సమాజానికి డిబేట్స్ అవసరమా?
มุมมอง 2K3 หลายเดือนก่อน
క్రైస్తవ సమాజానికి డిబేట్స్ అవసరమా?
సద్దూకయ్యులు ఎవరు?
มุมมอง 3.8K3 หลายเดือนก่อน
సద్దూకయ్యులు ఎవరు?
పరిసయ్యులు ఎవరు?
มุมมอง 5K3 หลายเดือนก่อน
పరిసయ్యులు ఎవరు?
దేవుడు గొర్రెపిల్లను అందిస్తాడని అబ్రాహాముకు ముందే ఎలా తెలుసు?
มุมมอง 3K3 หลายเดือนก่อน
దేవుడు గొర్రెపిల్లను అందిస్తాడని అబ్రాహాముకు ముందే ఎలా తెలుసు?
దానియేలు నపుంసకుడిగా చేయబడ్డాడా?
มุมมอง 7K3 หลายเดือนก่อน
దానియేలు నపుంసకుడిగా చేయబడ్డాడా?
క్రైస్తవులు వడ్డీకి అప్పు ఇవ్వవచ్చా?
มุมมอง 34K3 หลายเดือนก่อน
క్రైస్తవులు వడ్డీకి అప్పు ఇవ్వవచ్చా?
బైబిల్ లో గాజా ప్రజలు
มุมมอง 10K3 หลายเดือนก่อน
బైబిల్ లో గాజా ప్రజలు

ความคิดเห็น

  • @arunaravikumarpandala2439
    @arunaravikumarpandala2439 10 ชั่วโมงที่ผ่านมา

    By the way r u a bible student???

  • @arunaravikumarpandala2439
    @arunaravikumarpandala2439 10 ชั่วโมงที่ผ่านมา

    Brother...Read bible and grow in faith....why do you want to condemn the church that follow commandments of God...Refer matthew 5:17-20... please focus on the truth...

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 10 ชั่วโมงที่ผ่านมา

      Yes.. I am focussing on the truth brother. God bless you.

  • @ManoharBalabhadra
    @ManoharBalabhadra 10 ชั่วโมงที่ผ่านมา

    మత్తయి 23 :23 లో వీటిని చేయండి అనే చెప్పలేదు. చేయవలసి ఉండను అని చెబుతున్నాడు. చేయవలసిన ఉండెను అనగా గతకాలమున చేయవలసి ఉండెను అని అర్థం. ఇప్పుడు కూడా చేయండి అని అర్థం రాదు.మీరు ఎప్పుడైతే తప్పు చదువుతారో తప్పుగానే బోధ చేస్తారు.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 10 ชั่วโมงที่ผ่านมา

      మీకు బాగా అర్ధమయ్యింది బ్రదర్ ఆ రిఫరెన్స్. మరొకసారి పరిశీలించండి.

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 13 ชั่วโมงที่ผ่านมา

    అసలు సాతాను అనేది లేదు.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 11 ชั่วโมงที่ผ่านมา

      బైబిల్ లో సాతాను ఎవరు బ్రదర్?

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 13 ชั่วโมงที่ผ่านมา

    ఎందుకురా యీ తెలియని యవారం?

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 11 ชั่วโมงที่ผ่านมา

      బైబిల్ లోవే ఇవి. తెలియనివి కాదు బ్రదర్

  • @GURINDHAPALLIRAVI
    @GURINDHAPALLIRAVI 15 ชั่วโมงที่ผ่านมา

    Brother meeru cheppedi wrong. Hebrew 4 : 1to all chadavandi🎉 durboda cheyakandi 🙏 please sabbath devudu niyaminchadu. Agna athikramame papamu

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 15 ชั่วโมงที่ผ่านมา

      సబ్బాతు దేవుడే నియమించాడు. కానీ యిర్మీయా 31:31 లో క్రొత్త నిబంధన ఇస్తాను అని ఇశ్రాయేలియులకు దేవుడు చెప్పాడు. పాత ఒప్పందం నెరవేర్చబడింది. ఇప్పుడు క్రొత్త ఒప్పందం ప్రకారం మనం నడవాలి బ్రదర్.

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao7949 19 ชั่วโมงที่ผ่านมา

    బ్రదర్ మానవుల వల్లే లింగ బేధాలు కలిగి ఉన్నారా? పరలోకమందున్న దేవదూతలు వల్లే మనం ఉంటాం అంటే అర్థం ఏంటి? అక్కడ జిల్లాకు సంసారాలు చేస్తారా? కన్ఫ్యూజ్ టాపిక్ శరీర కోరికలు ఉండవు.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 18 ชั่วโมงที่ผ่านมา

      దేవదూతలు పాపం చేయకముందు దేవుని మాటకు శిరసావహించారు అందుకు వారు చాలా పరిశుద్ధంగా ఉన్నారు. పాపం చేసిన తరువాత సాతాను మాటలను నమ్మి దేవుని ఆజ్ఞలను తప్పారు. అప్పటినుంచి వారికి ఇక రూల్స్ లేవు. ఇక తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. ఆత్మలైనా దేవదూతలు మానవ శరీరాలు ధరించుకుని భూమి మీదకి వచ్చారు. లోతు ఇంటికి, అబ్రాహాము దగ్గరికి ఇలాగే వచ్చారు. శరీర కోరికలు ఉన్నాయి కాబట్టే భోజనం చేశారు, మాట్లాడారు, నడిచారు.

  • @sunnyhanok9372
    @sunnyhanok9372 19 ชั่วโมงที่ผ่านมา

    Brother csi gurinchi kuda cheppandi alagey brotheren gurinchi కూడా చెప్పండి

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 19 ชั่วโมงที่ผ่านมา

      Ivi ee month cheppanu brother. Konni months thrwatha chepthaanu bro. God bless you.

  • @shalemraju.meduri9250
    @shalemraju.meduri9250 22 ชั่วโมงที่ผ่านมา

    కొత్త నిబంధనలో ప్రేమ భాగం ఇవ్వాలి, దశమభాగం కాదు,

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 21 ชั่วโมงที่ผ่านมา

      ప్రేమతో పాటు సమస్తం వదులుకుని సేవ చేస్తున్న దైవజనుల పోషణ కూడా చూడాలి బ్రదర్.

  • @gracebonala7710
    @gracebonala7710 22 ชั่วโมงที่ผ่านมา

    ఒరేయ్ ముర్కూడ నోటికి వచ్చినవనీ చెప్పకు..,

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 22 ชั่วโมงที่ผ่านมา

      అలాగే బ్రదర్

  • @gracebonala7710
    @gracebonala7710 22 ชั่วโมงที่ผ่านมา

    దయచేసి తెలియక పోతే చెప్పకండి, ఎందుకంటే మీరు చెప్పేవి అన్ని అబద్ధాలే , దేవుని లేకనాలు నెరవేరుతుంది నీ లాంటి ముర్కులవల., చివరి దినల్లలో అబద్ధప్రవక్తలు వస్తారు అన్ని దేవుడు ముందే చెప్పాడు.

  • @saralaphn5360
    @saralaphn5360 22 ชั่วโมงที่ผ่านมา

    మీకు అనుకూలమైన బోధలు చెయ్యకండి Elohim మీ కన్నులు తెరువబడును గాక

  • @vilemadas7315
    @vilemadas7315 วันที่ผ่านมา

    దశమ భాగం ధర్మశాస్త్రము కంటే ముందే ఉంది కాబట్టి అది కొట్టివేయబడదుఅని అన్నప్పుడు విశ్రాంతి దినం కూడా ధర్మశాస్త్రము కంటే ముందే ఉందికదా బ్రదర్.మరి అది ఎలా కొట్టివేయబడింది బ్రదర్ నాకు అర్ధం కాలేదు.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS วันที่ผ่านมา

      దశమ భాగము అనేది మెల్కిసేదేకు క్రమము. ఆ మెల్కిసేదేకు యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఇప్పుడు మనం మెల్కిసేదేకు క్రమం చొప్పునే నడవాలి. కొలస్సయులకు 2:16. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. కొలస్సయులకు 2:17. ఇవి రాబోవువాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. విశ్రాంతి దినము ఒక ఛాయ మాత్రమే. అసలైన నిజ స్వరూపం యేసుక్రీస్తు. నిజ స్వరూపం వచ్చాక ఛాయతో (నీడ) పనిలేదు బ్రదర్. కావున యేసుక్రీస్తు, ఆదిమ అపొస్తుల బోధ ప్రకారమే నడవాలి.

  • @Babuanand-g7o
    @Babuanand-g7o วันที่ผ่านมา

    దేవుని రాజ్యం నకు సమీపం నకు అంటే అర్థం చెప్పండి

  • @vilemadas7315
    @vilemadas7315 วันที่ผ่านมา

    ప్రకటన 1:10 ప్రభువు దినం అంటే ఆదివారమా? అంటే ఎలా?

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS วันที่ผ่านมา

      మరణ పునర్ధానం అయిన రోజే ప్రభువు దినం బ్రదర్. అందుకే ఆదిమ అపొస్తులు ఆయన శరీరం, రక్తం గుర్తుగా ఆదివారమే రొట్టె విరిచారు.

    • @vilemadas7315
      @vilemadas7315 วันที่ผ่านมา

      @DAILYBREAD-BIBLEFACTS bible text ivvagalara

    • @vilemadas7315
      @vilemadas7315 วันที่ผ่านมา

      @DAILYBREAD-BIBLEFACTS మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అని ఉందేంటి బ్రదర్

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS วันที่ผ่านมา

      @vilemadas7315 అవును బ్రదర్.. ఆ విశ్రాంతి దినము సిలువ బలియాగం ముందు నెరవేర్చాడు. సిలువ బలియాగం తరువాత విశ్రాంతి దినము పాటించమని బైబిల్ లో ఎక్కడా వ్రాయబడలేదు. విశ్రాంతి దినము ఒక ఛాయ మాత్రమే. అసలైన నిజ స్వరూపం యేసుక్రీస్తు.

    • @asheervadparadisegardenavp1567
      @asheervadparadisegardenavp1567 15 ชั่วโมงที่ผ่านมา

      @@DAILYBREAD-BIBLEFACTS బ్రదర్ మరణ పునర్దున దినము, దేవుని దినము, ఆరోజున దేవుని ఆరాదించామని బైబిల్ నందు చెప్పితే, రిఫరెన్స్ చూపగలరు. (బైబిల్ నందు తప్పులు ఒప్పులు చేసిన వారిని చూపవద్దు.) బైబిల్ నందు 7వ రోజు దేవుని ఆరాధించమని 100కు పైగా రిఫరెన్స్ లు వున్నవి. 🙏🏻🙏🏻🙏🏻

  • @paramatasnelsons5297
    @paramatasnelsons5297 วันที่ผ่านมา

    వీడెవడో క్రీస్తు విరోధిలా ఉన్నాడు. ఓరీ సాతానా .... దేవుని ధర్మ శాస్త్రం కొట్టివేయబడటమేంటిరా? నీకు బైబిల్ జ్ఞానం బొత్తిగా లేదని అర్ధమవుతుంది. క్రొత్త నిబంధన పాతనిబంధన అనేవాటికి అర్ధం కూడా నీకు తెలియదు. ఇశ్రాయేలు వారు ఏది చేయక దేవుడు ఇశ్రాయేలు ను విడిచి పెట్టాడో అది చేయాలనే కదా

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS วันที่ผ่านมา

      ధర్మశాస్త్రం నెరవేర్చాడు యేసుక్రీస్తు. పాత ఒప్పందం నెరవేరిన తర్వాత దానితో పని లేదు. క్రొత్త ఒప్పందం ఇచ్చాడు. దీని ప్రకారమే మనం నడవాలి సార్.

  • @tulasiramk7323
    @tulasiramk7323 วันที่ผ่านมา

    Fast typing lo spelling mistake aindi ardam kakunte reply anna

  • @tulasiramk7323
    @tulasiramk7323 วันที่ผ่านมา

    Chala doibhts unnai na muslim friends okala cheptaru ma hindus okala cheptaru naku charity kavali catolic ku velte protection vallu vellski antaru pls anna ardam kavatledu

  • @tulasiramk7323
    @tulasiramk7323 วันที่ผ่านมา

    Pichuka mida bramastam vesadu devudu aite prema swarupudu annaru

  • @tulasiramk7323
    @tulasiramk7323 วันที่ผ่านมา

    Anna namaste sorry to ask nenu Hindu mi video 2 nachhi download chesukunna vedalalo yesu and other tritvam enni rojulu doubt unda who is real god ani 2 naccai ardam kaledani malli download chesunna kani Satan puruka edi edi nachhaledu satanu ni Devudu creat cheate ayanaku teliyaleda vennupotu podustadani and Adam avva daggariki pampi papam chepimani eddaru maha gnavantulu annaru but manishi enta ani vadi gyanam enta manishi gorellu ante devude papam chepinchada e video ardam kavalane sorry tappuga anukovaddu telusukodaniki adiga nenu Catolic church kella 2 to 3 times udupi lo karnataka lo unta nenu but kokani ardam kaka adagaledu doubhts pls ardam ayyela cheppandi

  • @MercyRecherla
    @MercyRecherla วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @msr2426
    @msr2426 วันที่ผ่านมา

    దేవుని కొత్త నిబంధన ప్రకారం స్త్రీ పురుష బేధం లేదు. ప్రజలను క్రీస్తు మార్గం లో నడిపించ డమే ముఖ్యం. ! .....,..ఒకవేళ స్త్రీ కి అవకాశం లేదుఅంటే ఇతర మతాలకు క్రీస్తు మార్గం నకు తేడా లేదు అని నా అభిప్రాయం

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS วันที่ผ่านมา

      అవును బ్రదర్. God bless you 🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 วันที่ผ่านมา

    ఆత్మస్వరూపుడా యేసయ్య నీకే మహిమ గణతా ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు సందేశం సోదరా చాలా బాగు

  • @mahendarmamindla1609
    @mahendarmamindla1609 วันที่ผ่านมา

    ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sureshvande3599
    @sureshvande3599 วันที่ผ่านมา

    Yes, the Bible does distinguish between different types of laws, including ceremonial laws and moral laws. Here are some relevant Bible texts: # Ceremonial Laws 1. *Leviticus 1:1-17*: This chapter describes the ceremonial laws related to burnt offerings. 2. *Hebrews 9:1-14*: This passage explains how the ceremonial laws, including the tabernacle and its furnishings, were a shadow of the heavenly things. # Moral Laws 1. *Matthew 22:37-40*: Jesus summarizes the moral law by quoting Deuteronomy 6:5 and Leviticus 19:18, emphasizing the importance of loving God and loving one's neighbor. 2. *Romans 13:8-10*: Paul explains that the moral law can be summed up in the command to "love your neighbor as yourself." # Distinction between Ceremonial and Moral Laws 1. *Hebrews 7:11-19*: This passage explains how the ceremonial laws were changed with the coming of Jesus Christ, while the moral law remains. 2. *Colossians 2:16-17*: Paul writes that believers are not to be judged by ceremonial laws, such as dietary restrictions or Sabbath observance. # Summaries of the Law 1. *Matthew 5:17-20*: Jesus explains that He did not come to abolish the Law, but to fulfill it. 2. *Galatians 5:14*: Paul summarizes the moral law by stating that "the entire law is fulfilled in keeping this one command: 'Love your neighbor as yourself.'"

  • @sureshvande3599
    @sureshvande3599 วันที่ผ่านมา

    Sunday worship cheyamani bible ekada undi chepandi

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS วันที่ผ่านมา

      ఆదిమ అపొస్తులు చేసింది ఆదివారమే. రిఫరెన్స్స్ వీడియోలో చూడండి బ్రదర్

  • @sureshvande3599
    @sureshvande3599 วันที่ผ่านมา

    Andhukane chadhuvu kovalai paster garu

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS วันที่ผ่านมา

      చదివే చెప్పాను బ్రదర్

  • @ushasanthosh5857
    @ushasanthosh5857 วันที่ผ่านมา

    Good meseg... brother

  • @surekhag798
    @surekhag798 วันที่ผ่านมา

    Praise the lord brother how r u

  • @shalemrajjoseph7305
    @shalemrajjoseph7305 วันที่ผ่านมา

    Matthew 5:17 Ni chadhavandi, dharmashasthram kottiveyabadindha

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS วันที่ผ่านมา

      క్రీస్తు నేరవేర్చి ఆయన బలియాగంతో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. నెరవేర్చాక దానితో పని లేదు.

  • @ushasanthosh5857
    @ushasanthosh5857 วันที่ผ่านมา

    Tq.....brother....mi meg usefull...naku

  • @gvinay1305
    @gvinay1305 วันที่ผ่านมา

    Job chestu devuni seva cheyyavachha brother ?

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS วันที่ผ่านมา

      చేయచ్చు తప్పు లేదు బ్రదర్. ఒకవేళ సేవా భారం ఎక్కువయితే జాబ్ ఆటంకంగా ఉంటే జాబ్ మానివేసి సేవ సంపూర్ణంగా చేయవచ్చు. సేవకి జాబ్ ఆటంకం లేకపోతే నిర్భయంగా జాబ్ చేయండి. God bless you brother 🙏

  • @rajeerajeed6955
    @rajeerajeed6955 2 วันที่ผ่านมา

    Amen 🙏 God bless you brother

  • @rajeerajeed6955
    @rajeerajeed6955 2 วันที่ผ่านมา

    Amen 🙏 God bless you brother

  • @asheervadparadisegardenavp1567
    @asheervadparadisegardenavp1567 2 วันที่ผ่านมา

    బ్రదర్ ప్లీజ్ అబద్ద బోధలు చేయకండి. నేను సండే ఆరాధనకి వెళ్లుతాను కానీ బైబిల్ నందు విశ్రాంతి దినమున దేవున్ని ఆరాధించమని 136 సార్లు వుంది. సబ్జెక్టు తెల్వక పొతే చెప్పవద్దు. వాస్తవముగా నీకే జ్ఞానము లేదు..🙏🏻

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      ఎక్కువ సార్లు ఉందని కాదు బ్రదర్.. ఆదిమ అపొస్తులుల పునాదులపై మనం కట్టబడాలి.

    • @swarnakumarimarlapudi6969
      @swarnakumarimarlapudi6969 วันที่ผ่านมา

      బ్రదర్ ఆదిమ అపోస్తలులు కూడా సబ్బాతు ఆచరించారు...అపో17:3,అపో18:4 ఇంకా చాలా వచనాలు వున్నాయి బ్రదర్....

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS วันที่ผ่านมา

      @@swarnakumarimarlapudi6969 ఆ వచనాలు.. విశ్రాంతి దినాల్లో యూదులతో తర్కించడం జరిగింది. ధర్మశాస్త్రం నుంచి క్రైస్తవ్యంలోకి నడిపించడం కోసం అక్కడ పాల్గొనడం జరిగింది. అలాగని సబ్బాతు దినము పాటించండి అని ఆదిమ అపొస్తులు ఎక్కడా చెప్పలేదు. God bless you brother 🙏

    • @asheervadparadisegardenavp1567
      @asheervadparadisegardenavp1567 วันที่ผ่านมา

      బ్రదర్ సారీ. మత్తయి 12:8 కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడనెను. For the Son of man is Lord even of the sabbath day.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS วันที่ผ่านมา

      @@asheervadparadisegardenavp1567 అది నేరెవెర్చాడు యేసుక్రీస్తు. క్రీస్తు బలియాగం తర్వాత నుంచి చెప్పండి బ్రదర్.

  • @sudhakarvasa
    @sudhakarvasa 2 วันที่ผ่านมา

    Jesus Christ followed the Sabbath refer luke 4:16-21 here it mentioned that it was Jesus custom to teach in synagogue on every Sabbath and even the Apostles Followed the same as Jesus did. Pls Open your eyes...

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      అవును. ఆయన నెరవేర్చడానికే వచ్చాడు. నెరవేర్చాక వాటితో ఇక పని లేదు.

    • @sudhakarvasa
      @sudhakarvasa 2 วันที่ผ่านมา

      @@DAILYBREAD-BIBLEFACTS Blessed are those who do His commandments, that they may have the right to the tree of life, and may enter through the gates into the city. (Rev 22:14 NKJV). What are His commandments brother? Can you tell me?

    • @sudhakarvasa
      @sudhakarvasa 2 วันที่ผ่านมา

      @@DAILYBREAD-BIBLEFACTS yeah Jesus said it in your ears kada...

  • @sudhakarvasa
    @sudhakarvasa 2 วันที่ผ่านมา

    Pls refer Genesis 2:2-3 and Mark 2:27 where Jesus said Sabbath was made for man and not man made for Sabbath. Here Jesus speaks about man but not about israel only. Now pls read 1 John 2: 4&6. Please mee lanti dhurbodhalu video rupam lo cheppi ajnanamlo lo padeyoddu..

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      మీరు చెప్పిన రిఫరెన్సెస్ క్రీస్తు పూర్తిగా ఆయన బలియాగంతో నెరవేర్చాడు. ఇప్పుడు మనం మరణ పునర్ధానలను జ్ఞాపకం చేసుకుని ఆత్మల్ని రక్షించాలి. ఎందుకంటే పరలోకం చేరాలంటే యేసే మనకు మార్గం, సత్యం, జీవం. ఇక మిగతా వాటితో పనిలేదు. ఎందుకంటే అవి నెరవేర్చబడ్డాయి. God bless you brother 🙏

    • @sudhakarvasa
      @sudhakarvasa 2 วันที่ผ่านมา

      @@DAILYBREAD-BIBLEFACTS I know you will say this. Then you are not in the picture of what was said in revelation 12:17. Which commandments Rev 12:17 is referring to? Can you tell me?

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      @sudhakarvasa ప్రకటన గ్రంథము 12:17. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఈ రిఫరెన్స్ కి సబ్బాతుకు సంబంధం ఏమిటి బ్రదర్?

    • @sudhakarvasa
      @sudhakarvasa 2 วันที่ผ่านมา

      @DAILYBREAD-BIBLEFACTS If you don't know the relationship between Sabbath and God's commandments then why you are making such videos? Brother

    • @sudhakarvasa
      @sudhakarvasa 2 วันที่ผ่านมา

      @@DAILYBREAD-BIBLEFACTS why did Apostles of Jesus Christ Followed the Sabbath? Why did they do as Jesus Christ did? Can you tell me elaborately? You are saying that the commandments are done away then why Apostles Followed His commandments and taught us His commandments even after Jesus Christ death and Resurrection? Can you tell me? Whom do you follow? Teachings of men or Teachings of Jesus and His Apostles?

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 2 วันที่ผ่านมา

    Very meaningful truthful

  • @swarnakumarimarlapudi6969
    @swarnakumarimarlapudi6969 2 วันที่ผ่านมา

    దైవ దాసులు అయిన మీకు దేవుని నామములో వందములు...మీరు పెట్టే మెసేజ్ ప్రతిదీ చూస్తాము ...మీరు మేల్కిసేదక్ యాజక క్రమము వివరించారు బావుంది... మీకు ఒకవిషయం చెప్పాలని ఆశిస్తున్నాను. బైబిల్ లో దేవుని వాక్యం ఏ మానవుడు తన ఇష్టం చొప్పున వ్రాయలేదు, ఇంకొకవిషయం దేవుడు అక్కడొకమాట ఇక్కడొకమాట చెప్పడు. మీరు ఇది గుర్తు పెట్టుకోండి బ్రదర్... సబ్బాతు అనేది మీరు పాత నిబంధనలో మోషేకు ఇచ్చిన ఆజ్ఞలలోనిది అంటున్నారు... కాదు. యెహోవా తాను చేసిన సృష్టి అంతటినీ ఏడవరోజుల్లోపు పూర్తిచేసి ఆ ఏడవరోజు విశ్రమించారు. ఆ ఏడవరోజు ను పరిశుద్దపరచి ఆశీర్వదించారు. ఆదికాండం2.2 చదవండి.. యేసుప్రభువు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు.. ఇంకొక ముఖ్యమైన విషయం బ్రదర్ ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పాతనిబంధన అంటున్నారే, క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇచ్చాను అని బైబిల్ లో దేవుడు ఎక్కడ వ్రాయించాడో లేఖనాలు వున్నాయా. యిర్మీయా 31-31,హెబ్రి:8-8 వచనాలు ఒకసారి చూడండి బ్రదర్. యేసు ప్రభు గారు కానీ, అపోస్తలులు కానీ,తండ్రి అయిన యెహోవా కానీ ఎక్కడైనా విశ్రాంతిదినము మార్చాము అని వ్రాయించారా. హెబ్రీ :4:.9,10 చూడండి..నిజ విశ్రాంతి అంటే మనం మహిమ దేహముతో దేవుని రాజ్యములో ప్రవేశించిన తరువాత పొందే విశ్రాంతి. దానికి ఛాయ ఈ భూమిమీద మనం ఆచరించే విశ్రాంతి... దేవుడు ఒకదానిని స్థిరపరచాడు అంటే దానిని మార్చే అధికారం కుమారునికి కూడా లేదు అది యేసుప్రభు వారే చెప్పారు... పది ఆజ్ఞలలో మీరు మొదటి ఐదు ఆజ్ఞలు ఒకసారి మనసు పెట్టీ చూడండి బ్రదర్, ఆ తరువాత వున్న ఐదు ఆజ్ఞలు ఒకసారి చూడండి మనం మనవలె మన పొరుగువారిని ప్రేమిస్తే దొంగిలించము,వ్యభిచరించము,అబద్ధ సాక్ష్యం చెప్పము,మన పొరుగువారిది ఏది ఆశించము. ఇంకా మొదటి ఐదు ఆజ్ఞలు గురించి ఆలోచిస్తే తండ్రి అయిన దేవుని పరిపూర్ణంగా ప్రేమిస్తే విగ్రహములను మ్రొక్కము, వేరే ఏ అధికారానికి తల వంచము, ఏ రూపము చేసికొనము.. కదా.. ఆలోచించండి బ్రదర్...మిమ్మల్ని తప్పూ పట్టాలని కాదు దేవుని వాక్యం మనమూలాన అపహాస్యం కాకూడదు . పాత నిబంధన,క్రొత్త నిబంధన వేరుగా ఎందుకు చూస్తున్నారు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథము వరకూ కూడా దేవుడు చెప్తే వ్రాయబడిందే కదా.మనం చెప్పే మాట ఎదుటివారిని దేవునికి దగ్గర చెయ్యాలి కాని విబేధాలు పెంచేవిగా వుండకూడదు....ఆదివారంను ఇంగ్లీష్ లో sunday అంటారు అంటే తెలుసుగా బ్రదర్.. మీరే చెప్పారు ఒకవిడియోలో.. నేను సెవెంత్ డే అడ్వెంచర్ కాదు కానీ దేవుణ్ణి వాక్యానుసారంగా ఆరాధించే వారిలో ఒకరిని. మీరు ఏకంగా సబ్బాతు ఆరాధికుల అజ్ఞానం అన్నారు తప్పు. ఎవరిని అలా అనకూడదు... దేవుని వాక్యవిషయములో అందరం అజ్ఞానులమే. నిజంగా మీకు అంతా జ్ఞానం వుంటే క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఎలా వర్తిస్తుంది. అలా వర్తిస్తుంది. అని దేవుడు ఎక్కడ రాయించ్చాడో చెప్పండి బ్రదర్... మిమ్మల్ని బాధపెట్టి వుంటే క్షమించండి. బ్రదర్🙏

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      Thank you sis. మీరు యేసుక్రీస్తు బోధలు, ఆదిమ అపొస్తులుల బోధలు మరింత క్షుణ్ణంగా చదవండి sis. మీకు అన్నీ అర్ధమవుతాయి. ఒకర్ని విమర్శించడం వల్ల నాకు ఏమీ ఉండదు. కేవలం బైబిల్ సత్యం విషయం లో అన్నాను అంతే. God bless you sis.

    • @swarnakumarimarlapudi6969
      @swarnakumarimarlapudi6969 2 วันที่ผ่านมา

      బ్రదర్ మీరు అలా అంటారనే నేను ఎక్కువ క్రొత్త నిబంధన లోనివి చూపించాను ... ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటున్నారు. మరి రోమా3:31లో ధర్మశాస్త్రమును స్తిరపరచుచున్నాము అని అపోస్తలుడైన పౌలు గారు ప్రస్తావించారు . 1పేతురు2:5 ఆతసంబంధ మైన బలులు వున్నాయి పేతురుగారు చెప్పారు. ఇవి క్రొత్త నిబంధనలోనివే కదా బ్రదర్... నేను ఒక విషయం యాజకత్వం అంటేనే ధర్మశాస్త్రం బ్రదర్.. యేసు ప్రభు వారు అక్షరముగా ఉన్నదానిని ఆత్మానుసారంగా మార్చి చూపించారు. మీరు కేవలం క్రొత్త నిబంధనలో మాత్రమే తీసుకుంటే మీకు దేవుని సంకల్పం ఏమిటో అర్థం కాదు. బైబిల్ లో అపోస్తలుడు అయిన పౌలు గారు విశ్రాంతిదినమున సమాజ మందిరములో బోధించేవారు అని వుంది కదా.. అంటే ఆయనకు తెలియదా.తండ్రి అయిన దేవుని ఆజ్ఞను యేసు ప్రభు మీరి ఆరాధన ఆదివారానికి మార్చేశాడు అని.. ఏం చెప్తున్నారు బ్రదర్.... మీరు విశ్రాంతి దినం ఏడవరోజు కాదు అని చెప్పేది పచ్చి అబద్ధం. మీరు ఆది కాండం ధర్మశాస్త్రం లో ఎప్పుడు చేర్చారు బ్రదర్... యేసుప్రభు బోధ, ఆది అపోస్తల బోధ ఎక్కడిది బ్రదర్, యేసు ప్రభు యోహాను సువార్త లో నేను నా తండ్రి వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తున్నాను, అన్నారు యేసు క్రీస్తు, అపోస్తాలూ మెస్సియా వద్ద విన్నవే బోధిన్స్తున్నాము అన్నారు. మీరు నన్ను ఏం చద వమన్నారో చెప్తారా. ఎవరైనా బైబిల్ మీద గ్రిప్ సంపాదించడం గొప్పకాదు. దేవుని మర్మమైన వాక్యం లో ఏముందో తెలుసుకోవడం ముఖ్యం. క్రైస్తవుల మధ్య సహోదర ప్రేమ లేకపోవడమే అనేక దాడులకు కారణం. ముందు క్రైస్తవాన్ని ఎలా కాపాడాలి అనే దానిపై దృష్టి సారిస్తే మంచిది అని నా అభిప్రాయం. క్రైస్తవుల మైన మనం. దేవుడు బైబిల్ లో అసలు వ్రాయించని విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ అనేక మందిలో ఆయన్ను అవమాన పరుస్తున్నాము. క్రీస్తు విరోధులు వేసే అనేక మైన ప్రశ్నలకు సమాధానాలు వెదికి వారికి చెప్పండి బ్రదర్.. అంతే తప్ప వాక్యాన్ని దేవుని సంకల్పం నీ తప్పు పట్టే మెసేజ్లు వద్దు.. క్రీస్తు విరోధులు వాక్యం లో లేని క్రిస్టమస్ ఎందుకు చేస్తున్నారు, బైబిల్ లో లేని గుడ్ ప్రై డే. ఎందుకు చేస్తున్నారు అని పెద్ద పెద్ద డెబెట్ లో అడుగుతున్నారు.. వాటికి సమాధానం వాక్యం లో చూపిస్తూ విడియోలు పెట్టండి బ్రదర్.. కొంతవరకు అయిన దాడులు ఆపవచ్చు.. ఎందుకంటే ప్రతివక్కరి వద్ద సమాధానం వుంటుంది . మీ లాంటి వాళ్ళు విడియో పెడితే..నా అభిప్రాయం మీకు అర్థం అయ్యింది అని నమ్ముచూ మరొక సారిమీకు వందనాలు బ్రదర్... నేను గొప్ప అని చెప్పట్లేదు, దేవుని వాక్యం తప్పుగా ఎవ్వరూ అర్థం చేసుకోకూడదు. బోధించను కూడదు. దేవుని మహిమ కలుగును గాక..🙏

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      @swarnakumarimarlapudi6969 ఆత్మసంభంధమైన బలులు వేరు, భౌతికమైన బలులు వేరు sis. పేతురు గారు మాట్లాడింది ఆత్మ సంబంధమైన బలులు గురించి. ఇది హృదయంలో క్రీస్తును ప్రతిష్టించుకోవాలి. అలాగే పౌలు గారు ధర్మశాస్త్రంలోనివి కొన్ని సపోర్ట్ గా ఉపయోగించారు.. అవి సంఘానికి అర్ధమవడానికి మరియు తేడా తెలియజేయడానికి ఉపయోగించాడు. అలాగని ధర్మశాస్త్రం ప్రకారం క్రైస్తవ సంఘం నడవమని ఎక్కడా చెప్పలేదు. God bless you sis 🙏

    • @sudhakarvasa
      @sudhakarvasa 2 วันที่ผ่านมา

      ​​@@DAILYBREAD-BIBLEFACTSBlessed are they that do his commandments, that they may have the right to the tree of life, and may enter in through the gates into the city (Rev 22:14 Kjv). Idi chadavaleda Brother? Mari ikkada ila vundenti? Ekkada cheppaledu ani meeru antunnaru... But Rev 22:14 emo inkola cheptundi... Revelation chapter new testament book lonide... Old testament kadu... Apostle John wrote it.... Also Refer 1 John 2:3-6. It says that It is only when we obey God's laws that we can be quite sure that we really know him. The man who claims to know God but does not obey his laws is not only a liar but lives in self-delusion. In practice, the more a man learns to obey God's laws the more truly and fully does he express his love for him.

    • @sudhakarvasa
      @sudhakarvasa 2 วันที่ผ่านมา

      Can you tell me which commandments John is referring to?

  • @sudhakarbobbili
    @sudhakarbobbili 2 วันที่ผ่านมา

    Vishranthi dinam maarchamani devudu ekkada cheppaaru. Constentain ki chappaara.. neetho cheppara.. leka apostles ki cheppada? Nuvvu evariki ammudupoyaav? first charitra telusukoo

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      ధర్మశాస్త్రం నెరవేర్చబడింది ఇక దానితో పని లేదు. ఇప్పుడు మనకు క్రీస్తు మరణ పునర్ధానం, అపొస్తులుల బోధలు ముఖ్యం బ్రదర్.

  • @jnanarajuvardhanapu6767
    @jnanarajuvardhanapu6767 2 วันที่ผ่านมา

    Shalom, brother, Rong informed, teliyakapote telusuko,ok nuvu tappudari,pattistunnav, sarichesukora babu..histry telusuko😊

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      History kadhu brother.. Bible telusukovaali brother.

  • @padmajyothi3043
    @padmajyothi3043 2 วันที่ผ่านมา

    పరలోక తల్లి ద్వారానే నిత్య జీవం ఉంది తల్లి లేకపోతే నిత్య జీవితం లేదు ఇది నిజం పరలోకపు తల్లి జంగిలిజా పరలోకపు తండి ansonghong గారికీ నిత్య ధన్యవాదములు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      అమ్మా.. తల్లి.. అసలు బైబిల్ చదివావమ్మా..? జాంగిల్ జా వల్ల నిత్య జీవం ఉందని బైబిల్ లో చూపించు.

  • @msm36.
    @msm36. 2 วันที่ผ่านมา

    1కొరింథీయులకు 11: 20 to 34అధ్యాయాలు వరకు వివరించగలరు బ్రదర్.

  • @Babuanand-g7o
    @Babuanand-g7o 2 วันที่ผ่านมา

    దేవుని వాక్యము లో పిలిప్పు3:2 నీలాంటి కుక్కలు ఉంటాయి అని దేవుడు ముందే చెప్పాడు... నేను సెవెంత్ డే కు సంబంధించిన వాడిని కాదు గానీ నీ మెసేజ్ విని కడుపు మండి తిట్టలేకుండా ఉండలేకపోతున్నాను .. దేవుని మార్గం నుండి నీలాంటి వాళ్ళు దైవ వ్యతిరేకులు గా తయారు చేసి నరకం నకు తీసుకుని వెళ్ళుతున్నావు.. రెండు వేల సంవత్సరాల క్రితం శాస్త్రులు, పరిసయ్యులు చేసిన దైవ వ్యతిరేకమైన కార్యములలో పాల్గొన్న అమాయక విశ్వాసులు అయిన యూదులు దేవుని ఉగ్రత కు లోనై దేశదేశాల్లో చంపబడ్డారు.అలాగే నీలాంటి వాడి లాంటి తప్పుడు బోధలు వింటున్న అమాయక విశ్వాసులను దైవ విరోధులు చేసి సాతాను కు అప్పచెప్పుచున్న లూషీపర్ దూతవు నీవు.... అపోస్తలలు గాని పౌలు గానీ ఎడవ దినము అయిన శనివారం విశ్రాంతి దినము గా ఆచరించారు.. ఆదివారం రొట్టె విరుచుట అంటే నీకు తెలుసా.. పనికి మాలిన కుక్క దాని ఆత్మీయ అర్ధం కూడా తెలియదు.. ధర్మశాస్త్రం ను అయినను ప్రవక్తల వచనములు అయినను కొట్టివేయవచ్చితినని తలంచవద్ధు నేరవేర్చుటకే వచ్చానని ప్రభువుచేప్పాడు మత్తయి 5:17 చదువు.ఎక్కడ కొట్టివేసాడురా పనికి మాలిన ఎదవా..కొట్టివేసినవాడు రోమన్ కాథలిక్ చక్రవర్తి కాంస్టాంటెన్ రోమీయులకు సూర్య ఆరాధన దినం అయిన ఆదివారం నకు ఆది సంఘం ను ప్రలోభ పెట్టి భయపెట్టి అంతవరకు ఉన్న విశ్రాంతి దినము అయిన శనివారం నుండి ఆదివారం నకు సంఘంను మార్చి వేసాడు.. కాన్స్టాంటిన్ సాతాను వెలుగు దూత వేషం వేసుకుని ఆరోజుల్లో విశ్వాసులు ను మోగించాడు..అదే రోమన్ కాథలిక్ సంఘము ఈరోజు క్రైస్తవ సంఘాలు మిషినరీలు లను భ్రష్టు త్వంలో పడవేసింది...అదే ఘటసర్పం రోమన్ కాథలిక్ సంఘము సిధ్ధాంతాన్ని అనుసరించే కుక్క ఇంక నీకు ఉంది రాభజన

  • @yesuraju9933
    @yesuraju9933 2 วันที่ผ่านมา

    ప్రభు బల్ల కోసం చేయండి సార్

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      Twaralo chestaa brother God bless you.

    • @yesuraju9933
      @yesuraju9933 2 วันที่ผ่านมา

      @DAILYBREAD-BIBLEFACTS tq sir

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live 2 วันที่ผ่านมา

    Amen

  • @maheshkodamanchili2607
    @maheshkodamanchili2607 2 วันที่ผ่านมา

    Praise the lord pastorgaru good message 💐💐💐

  • @ThimothyThimothy-lq6we
    @ThimothyThimothy-lq6we 2 วันที่ผ่านมา

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుడు మీకు ఇంకను సహాయం చేయను గాక గుడ్ వర్క్ సత్యం కొరకు ఇంకను పోరాడండి అనేక ఆత్మలు నశించిపోతున్న య దేవుడు మీకు కాపుదల ఇచ్చిన గాక ఆమెన్ ఆమెన్

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      Thank you so much brother 🙏 God bless you.

    • @maheshnakka6068
      @maheshnakka6068 วันที่ผ่านมา

      Eeyana videos chusthu meeru nasinchi pokunda chuskondi sir

  • @jgeetha8245
    @jgeetha8245 2 วันที่ผ่านมา

    Ippatikaina thappudu bodhalu follow chesevaru kallu theruchukovalani aashisthunnanu....

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      Avunu sis. God bless you 🙏

    • @maheshnakka6068
      @maheshnakka6068 วันที่ผ่านมา

      Mundhu meeru bible baaguga chadivi edhi satyamo grahinchandi

  • @jgeetha8245
    @jgeetha8245 2 วันที่ผ่านมา

    Chala spr ga undhi vedio

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS 2 วันที่ผ่านมา

      Thank you so much sis 🙏 God bless you.

    • @maheshnakka6068
      @maheshnakka6068 วันที่ผ่านมา

      Meeku aayanaku bible gurinchi emi teliyadhani ardhamavtundhi