Why BJP failed...? | కాంగ్రెస్ గెలుపు రహస్యం |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024

ความคิดเห็น • 34

  • @venugopalreddy108
    @venugopalreddy108 4 หลายเดือนก่อน +1

    ఖాన్ గ్రెస్ ముక్త్ భారత్

  • @CharyGCharyG
    @CharyGCharyG 4 หลายเดือนก่อน +1

    సూపర్

  • @keepseeconnected2968
    @keepseeconnected2968 4 หลายเดือนก่อน

    Brother thank you , well said. Keep doing , sathy mev jayathey

  • @prashanthbaina650
    @prashanthbaina650 4 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు అన్న👌

    • @RealKarthikReddy
      @RealKarthikReddy  4 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🏽🙂

  • @sriraj7910
    @sriraj7910 4 หลายเดือนก่อน +2

    Good information but Brother background music is disturbing your content.

    • @RealKarthikReddy
      @RealKarthikReddy  4 หลายเดือนก่อน +1

      Thanks for your feedback.. 👍🏽🙂

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 4 หลายเดือนก่อน

    ఇంతకాలం నాయకులు ఉద్యోగస్తులు మాత్రమే లంచ గోండులను కున్నాము ఇప్పుడది ఓటర్లకు చేరింది

  • @MekalaBadhrinathReddy
    @MekalaBadhrinathReddy 4 หลายเดือนก่อน +1

    nice analysis anna👏👍

  • @pranaykumar5322
    @pranaykumar5322 4 หลายเดือนก่อน

    Very good analysis 👏
    The way you are presenting the topic is much better than most of the top journalists...
    Keep going brother ❤

    • @RealKarthikReddy
      @RealKarthikReddy  4 หลายเดือนก่อน

      Thank you so much 👍🏽🙂

  • @saradhichitfundsmncl5908
    @saradhichitfundsmncl5908 4 หลายเดือนก่อน +1

    congree party స్థాపించి చాల సంవత్సరాలు అయింది.ఏమన్నా ఉపయోగం ఉందా మీవాళ్ల?
    దేశానికి మంచి చేద్దాం అని లేదు.ఎప్పుడు చూడు దేశాన్ని ఎలా విడిగొట్టాలని చూసే వాళ్లకి సపోర్ట్ చేసి అదికారంలోకి రావాలని చూడటమే. ఈదేశంలో పుట్టినందుకు కొంచెమైన దేశం బాగు కోసం ఆలోచించండి. కుల,మతాలను రేచగొట్టడం,తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఓట్లు పొందడం.
    ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం అని చెప్పారు. బుద్ది ఉన్నోడు ఎవడైనా
    అలా చెప్పుతారా? దేశాన్ని అడుక్కునే స్థితికి దిగజారుస్తారా? సాధ్యమయ్యే హామీలు ఇవ్వండి అప్పుడైనా
    ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారు.

  • @ktplvlogs2685
    @ktplvlogs2685 4 หลายเดือนก่อน

    ఇండోర్ పార్లమెంట్ పరిధిలో ముస్లిం ఓట్లు 14%. అక్కడ కాంగ్రేస్ అభ్యర్థి లేడు, ప్రధాన పార్టీల నుంచి ముస్లిం అభ్యర్ధీ లేడు. అందరూ నోటాకు వేశారు... నోటాకు పడిన ఓట్లు 2,18,674... వాళ్లు నోటాకన్నా వేస్తారు కానీ ఓట్ ను మాత్రం *#మనకు**🚩* వేసి, వృధా చేసుకోరు... *#అర్థం** అయిందా... సెక్యులర్ హిందూ రాజా!?*

  • @ktplvlogs2685
    @ktplvlogs2685 4 หลายเดือนก่อน

    Good information
    Hindus mararu ee janmalo free ki alavatu padi deshanni amme stage Loki vacharu karma raa baabu😢

  • @kesavakesava1134
    @kesavakesava1134 4 หลายเดือนก่อน

    Scam grees party

  • @srinivasrao7760
    @srinivasrao7760 4 หลายเดือนก่อน

    జోకర్ 😂😂😂😂ఉన్నావ్ రా నువ్వు 😂😂😂😂😂

    • @mouryachunduru430
      @mouryachunduru430 3 หลายเดือนก่อน

      Neekanna joker evaru untaru ra

    • @mouryachunduru430
      @mouryachunduru430 3 หลายเดือนก่อน +1

      Nee kanna joker evaru untaru ra abbai