LIVE || శ్రీ నారా చంద్రబాబు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకార మహోత్సవం ||
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- #pawankalyan #janasena #chandrababu #tdp #apgovt
Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#HelloAP_ByeByeYCP👋
#VoteForGlass | #VoteForNDA☝️
#AllianceForABetterFuture✊
#JanaSenaParty #PawanKalyan
కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను ❤️❤️❤️❤️
This moment ❤️
Is a new chapter in AP politics
A memorable for all followers
ఉచిత పథకాలు తగ్గించండి. రాష్ట్ర అభివృద్ధి ని పెంచండి.
Yes i agreed 💯👍
మీరు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉంది... చాలా సంతోషంగా గర్వంగా ఉంది.. మీరు ప్రజలకు న్యాయం చేయాడానికి ఇంత కష్టపడి వచ్చారు... మీ ధైర్యం తెగింపు కష్టం మరియు మీ ధ్రుఢ సంకల్పం మా మీద మీ అభిమానం ఇంత వరకు తీసుకొచ్చింది... really you are real fighter sir... final ga ఒక కొత్త చరిత్ర ని సృష్టించిన ఘనత మీకే దక్కుతుంది... ప్రజలకు న్యాయం చేయాలంటే powers వుండాలనే లేదు మీ ధైర్యం తెగింపు ప్రజల పట్ల మీకు ఉన్న అభిమానం ఇంత వరకు మిమ్మల్ని మా దగ్గరకు తీసుకొని వచ్చింది... మిమ్మల్ని ఇంక future generation వాళ్ళు inspiration ga teesukovali.... ఇంట్లో మనకు మన వాళ్లు ఉన్నారు లే అని మనకు ఎంత ధ్యైర్యం ఉంటుందో మీరు మాకు వున్నారు అని అంత ధైర్యం వచ్చింది...you are real fighter and correct justice for people..🎉
స్వామి......ఏమి జరిగినా సరే, మేము నీతో ఉంటాము. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాం
శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ సాబ్ సార్ 💐👌❤️❤️
కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను 🔥
#PawanKalyanAneNenu 🌿🌿
VIDEO OF PAWAN KALYAN'S
SWEARING IN CEREMONY 🌿
జై జనసేన! జై తెలంగాణ!! జై భారత్!!!
Pawan Kalyan ane nenu❤
Nara Chandra babu ane nenu❤
Nara lokesh and nenu❤
Andra Pradesh rastra mantri. Ga sri konidala Pawan Kalyan gaariki naaa aabhinandhanalu 🙏🏻👏🏻👏🏻👏🏻 Jai Janasena ✊🏻
And mukya mantri Nara chadra babu gariki subhakankshalu
ప్రజలందరికీ కావలసింది తాగునీరు అలానే కరెంట్ బిల్లు తగ్గింపు అలానే స్థలానికి ఇల్లుకి పట్టా పొందాలి... ప్రజలకు కావాల్సింది ఇదే మార్పు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి పవన్ కళ్యాణ్ అలానే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగాలని ప్రజలందరి కోరిక
All 3 Super heroes , what a delightful moment , its historical victory , AP will flourish under this Govt , Jai Hind Jai Bharat 💐🙏🎉🎊❤️
అన్న క్యాంటీన్ ప్రతి మండలంలోకి ఉండాలని నా కోరిక అలాగే ప్రజలందరి కోరిక
Congratulations to Sri Chandrababu naidu garu and Sri Pavan Kalyan Garu
🙏👍👌❤️🙏
jai janasena congrats to kalyan garu jai hind
jai Pavankayan jai jai janasena❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
All the Best Pawan Anna...We Believe God sent you to save this Andhra Pradesh...and pls full fill the aspirations of our Andhra People.. Congratulations to everyone ..Jai JanaSena TDP BJP..Jai Hind🙏
'కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను'
16 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం...
10 ఏళ్లుగా అభిమానుల నిరీక్షణ...
ఎన్నో ఒడిదుడుకులు, ఎంతో కష్ట కాలం తర్వాత... వేచిన ఉదయం రానే వచ్చింది...!
#PawanKalyan sworn in as a Minister in #CBNCabinet
I love the way Pawan Sir respect his big brother Chiranjeevi by vowing his head into chiranjeevi's feet, This is commendable. I love both the superstars of south, Hats' off to Pawan Sir for his new beginning in politics, Congratulations, ...Fan from Bareilly Uttar Pradesh
Jai Janasena Jai Bharat
Super star rajani kanth garu ❤
Congratulations Deeputy cm pspk garu
Jai janasena jai janasena jai janasena jai janasena
Jai janasena 🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥goozeeee bumsssss❤❤❤❤❤❤
నేను కన్న కల నెరవేరింది Jai janasena ❤️❤️
MR. PAVAN KALYAN YOU ARE THE REAL KING. KING MEKER🙏🙏🙏
Really a very goosebumps moment 👍my eyes filled with tears 😢🥺🥺hearty congratulations to all our ministers and our beloved chief minister sir❤❤❤🎉💐💐🎊
CONGRATULATIONS
Pawan Kalyan is the king maker in Indian politics because he formed bjp alliance in Andhra Pradesh so Modi sir formed government in central
రెండు కళ్ళు తాగటం లేదు మిమ్మల్ని చూడటానికి మీరు ఇలానే వంద సంవత్సరాలు ఉండాలి
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను
#PawanKalyanAneNenu
Jai Janasena Jai Telangana
Jai Pawan Kalyan 💥✊🏻
Jai Hind Jai Bharat 🙏🙏
See the mutual respect one have with another one. This is called culture.
Such politicians ❤️🙌🇮🇳. …..Modi sir ❤️🤞
So beautifully organised
We felt very happy for PK taking oath as deputy cm🎉
2M+ views....awesome ❤
Jai janasena ✊🏻💥
Congratulations Annaya ❤ #Pawan Kalyan
Jai jansana 🌹🌹✊🏾✊🏾🧡💚💚🤝🤝🤝
I love you chiru sir,rajini sir
Super charitra triga rasy roju ulu strat ayyaye
Jai lokesh❤
Jai TDP Jai janasen🎉👏👏
Jai Charan Anna ❤❤❤What Movementum for Charan Anna 🥳❤❤❤😊
జై జన సేన
𝕵𝖆𝖎 𝖏𝖆𝖓𝖆𝖘𝖊𝖓𝖆 ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Kuppam pedhalaku manchi cheyalani korukuntunam sri kuppam lo valasaga Bengaluru ku yelthunam sri
Jai pawan sir❤
All mantrulaku congratulations sir
Mr Pavan good time to you in Babu TDP government, try and learn good politics with 4th time CM
Jai janasena ❤❤❤🎉
Jai power star jai babu jai modi. 🙏🙏🙏💐💐💐
Jaaiii janasena ❤❤❤❤❤❤
Nenu konidhela pawan Kalyan... 🎉❤
❤❤❤
మెగా.స్టార్.నైస్
Jai pavan kalyan 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
pawan kalyan ane nenu ❤
Jai NDA Jai janasena jai TDP
Congratulation 🚲🚲🥛🥛👏👏
Happy tears 🥺
Gundeninda aanandam nindithe ela untundo telusa mansulo santhosham kallalo kannillu cheppaleni gunde dhaiyram ila untundi💐
Jai Modi
Jai sriram
💛❤❤💛
Jai TDP
45.10 pawan anna entry ❤🎉
45:03 to 48:08
😍😍
Jai Modi
😍💟💟😍
What will happen to Jagan now😮
Miss you జగన్ 😂😂😂
th-cam.com/video/0IDx3Tcc78Q/w-d-xo.htmlsi=vfh-Mm3F61Fse3RT
TENALI NEWS 12/06/2024 : రాష్ట్ర మంత్రిగా నాదెండ్ల ప్రమాణ స్వీకారోత్సవం..పరవశించిన.! పవన్ కళ్యాణ్.!
Jai jagan
45.24 🔥🔥
45:24 🔥
🥺🥺🥺🥺
th-cam.com/video/0KPk6zvTQzU/w-d-xo.htmlsi=HnoqM84pgbrIzQai
TENALI NEWS 18/06/2024 : తెనాలిలో.! వైసిపి కౌన్సిలర్ అరెస్ట్.! సినీ ఫక్కీలో డ్రామా.!
🤩❤🩹
Pawan Kalyan chair lo buvaneshwarini kurchobettaru
So what
Paytm ga
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను 🥺❤️
#PawanKalyanAneNenu 💥🔥
❤❤
10 సంవత్సరాల కల ఈరోజు నెరవేరింది అన్నయ్య ఇక నా ప్రాణం విడిచిపెట్టిన నాకు ఆనందకరంగా నే ఉంటుంది
నిన్ను ఎవడైనా తిడుతుంటే ఈ గుండె తరుక్కుపోయే అన్నయ్య😢😢
ఎందుకు వచ్చింది అన్నయ్యకి రాజకీయాలు అని అనిపించింది చాలా సార్లు
ఎందుకంటే నువ్వు చేసే మంచి ఎవరికీ కనిపించట్లేదు
నిన్ను ఎవరు ఏమన్నా ఈ హృదయం తట్టుకోలేదు అన్నయ్య
చాలు అన్నయ్య జీవితానికి నేను పుట్టి నా అప్పటి నుంచి
నా జీవితంలో ఏదైనా సంతోషమైన రోజు ఉందంటే అది ఈరోజు అన్నయ్య
మా అందరి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది 😢😢
అందరికీ అదే అవేదన ఉండేది సార్...ఈరోజు సరికొత్త అధ్యాయం మొదలు
This is first step😊
Sir, Pavan garu inka yenno challenges yedurukuntara , politics ante ne poratam. But, naaku confidence ayina anni challenges ni dharmanga and judicial ga solve chesukuntaru. He proved his metal in 2024 elections.
Chiranjeevi congress lo vundi NDA functions ki , yami artists vunnaru ra
Avunu 😘
🙏చీకటి కోసే రేపటి కోసం
గళమెత్తే సేనాపతి
ప్రజలెక్కే పల్లకి కోసం
భుజవిచ్చే దళపతి💯
జనసేన అధిపతి...
....పవర్ స్టార్ పవన్ కళ్యాణ్🔥✊
కొణిదల పవన్ కళ్యాణ్ అను నేను what a Sound Goosebumps❤❤😍😍
పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం సాక్షి ఛానల్ లో చూసిన వాళ్ళు ఎంతమంది అయ్యో పాపం సాక్షి😂😂😂
Sakshi channel hai kis ka
@@shivpandey9552JAGAN MOHAN REDDY
@@shivpandey9552 తెలుగులో వైయస్ జగన్ ఛానల్
Belongs to X cm Ys jagan mohan Reddy@@shivpandey9552
@@shivpandey9552 channel owned by Jagan mohan reddy. Vaha ek time pe Pawan kalyan ji ka naam bhi nahi boltha tha news pe. Abhi option nahi bacha un logom ko. Dikhaana pad raha hi. 😆
ఇలాంటి రోజు ఎన్ని జన్మలు తప్పస్సు చేసిన రాదు జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అన్నమయ్య జిల్లా అభిమాని థాంక్యూ సర్
Jai janasena ✊✊✊✊
స్వర్ణ యుగంలో ఆంధ్రప్రదేశ్.. వేగవంతం గా ప్రణాళికలు అమలు చెయ్యాలి, 5ఏళ్ళు ఊరికే గడిచిపోతాయి, అమరావతి రాజధాని నిర్మాణం, ఆధునికంగా విశాలంగా నవరాజధాని అదిరి పోవాలి ❤
Jai janasena జై జనసేన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం
చప్పట్లు, కేకలతో మార్మోగిన సభా ప్రాంగణం
వేదికపైనే చిరంజీవికి పవన్ పాదాభివందనం
‘‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభావేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు.
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కల్యాణ్ నమస్కరించారు. అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
Super explaining
మాకు ఇల్లు ఇచ్చారు కానీ బిల్లు చేయలేదు తెలుగుదేశం వచ్చింది కదా మాకు బిల్లు లు చేస్తారు అని పవన్ కళ్యాణ్ గారు నీ కోరుకుంటూ నాను జై జనసేన జై తెలుగుదేశం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇప్పుడు చూడండి రా ఇంకా పవన్ కళ్యాణ్ ఏం చేస్తుండో జై జనసేన జై పవర్ స్టార్ ❤❤❤
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను....❤❤
Jai janasena ✊✊
Jai Pawan Kalyan ✊✊
PM gaaru Pithapuram MLA gaarini vadaladam ledu. Iddaru manchi friends aipoyaru. 🔥 🔥 ❤❤❤❤ inka Andhra Pradesh oka velugu veluguthundi 😊😊😊😊
చంద్రబాబు గారు ఆంధ్ర ప్రదేశ్ కి special status తెప్పించంది. ఇదే NDA కూటమి నుండి special status ఇవ్వలేదని 2019 లో TDP బయటకి వచ్చేసింది. కాని ఈ సారి మీ ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా AP కి special status వస్తుందని, రావాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.
❤we love you ❤power star 🌟 pawan kalyan anna❤all the best 👍
ಜೈ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ జై ఆంధ్రప్రదేశ్