గురు బ్రహ్మ గారికి నమస్కారములు మీరు తెలిపినట్లు మారేడు దళాలు 8 దిని భస్మం వేసి పూజచేసి న తరువాత ఆ మారేడు దళాలను ఏమిచేయాలి అనే విషయం తెలుపు వలసినదిగా కోరుతున్నాము ధన్య వాదాలు గురువుగారు
2:37 బిల్వాష్టకం చదవాలి 8 సార్లు చదవాలి మారేడు చెట్టు/మొక్క ఇంటిలో పెంచవచ్చు Keep matti lingam Prepare మట్టి లింగం . ఆవు దీపారాధన వత్తులు దేవుడు వైపు వుండాలి. Puja చెయ్యాలి 8 సార్లు బిల్వాష్టకం చదవాలి. 8 bilvapatraalu పూజ చేయాలి Shodasha పూజ Take home all బిల్వపత్రం after puja and keep in విభూది in your Mandir. Do it on Monday Repeat this puja 11 times నివేదన:- బెల్లం,వెన్న, ఎండుద్రాక్ష
నమస్తే గురువుగారు బిల్వ వృక్షము కింద పెట్టిన మట్టి లింగాన్ని ఏం చేయాలి తరువాత ఎనిమిది బిల్వ ఆకులు ఎన్ని రోజులు మన ఇంట్లో గుడ్ లో ఉంచాలి మాకు మాకు తెలియపరచగలరు
తిరుపతి మూర్తి అవధాని! మీరు చెప్పినది శానా బాంది. కానీ నాకొక ధర్మ సందేహం. ఇంత జ్ఞానవంతులు, ఈ మీరు సొల్లిన రెమెడీ చేసి, తరగని సంపదలు ఒనగూర్చుకో లేదేమి? ఇంకా ఈ మీడియా కు, యూట్యూబుకు ఎక్కడమెందుకు! హాయిగా, ఇంటిలో కూసుని, వేదాలు , వేదాంగాలు వల్లె వేస్తూ ఉండొచ్చు గదా, లేక మా పామర జనులకు సెప్పటం వరకేనా !
గురువు గారికి ధన్యవాదములు గురువుగారు మీరు ఏమి చెప్పినా అన్ని 100% కరెక్ట్ గురువుగారు మీ లో నేను దేవుని చూస్తాను 🌺🙏🌺
ఓం నమఃశివాయ, హరహర మహదేవ.
@@sreecharan579 ee
@@sreecharan579p⁰
🙏🌺🙏🌺🙏
🙏🙏
Chala adbhutam
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. SHUBHAM.
గురువు గారు మీరు చాలా చక్కగా వివరించారు
చాలా చాలా ధన్యవాదములు గురువుగారు మీ పాదపద్మములకు శతకోటి ప్రణామములు చాలా మంచి విషయాలు మాకు తెలియజేస్తున్న కు
చాలా చాలా ధన్యవాదములు గురువుగారు ఈరోజు మీరు చెప్పిన పూజ చేశాను మనసుకు చాలా ఆనందంగా ఉంది
గురువుగారు ఈ మధ్య మీ వీడియోలు కనిపించట్లేదు గురువుగారు 🌺🙏🌺
మీర్ చేపేది నిజం గురువు గారు మీకు ధన్యవాదాలు స్వామి 🙏
ఓం నమః శివాయ శివాయ నమః నమో పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర 🌹🥀🌷🍋🍈🍊🍎🍒🙏🙏🙏🙏🙏🙏
ధర్మం మూలం ఇదం జగత్..చాలాబాగుంది
Nice information, thankyou.
గురు బ్రహ్మ గారికి నమస్కారములు మీరు తెలిపినట్లు మారేడు దళాలు 8 దిని భస్మం వేసి పూజచేసి న తరువాత ఆ మారేడు దళాలను ఏమిచేయాలి అనే విషయం తెలుపు వలసినదిగా కోరుతున్నాము
ధన్య వాదాలు గురువుగారు
Jai Guru ji 🙏💯🙏
2:37
బిల్వాష్టకం చదవాలి 8 సార్లు చదవాలి
మారేడు చెట్టు/మొక్క ఇంటిలో పెంచవచ్చు
Keep matti lingam
Prepare మట్టి లింగం .
ఆవు దీపారాధన వత్తులు దేవుడు వైపు వుండాలి.
Puja చెయ్యాలి
8 సార్లు బిల్వాష్టకం చదవాలి.
8 bilvapatraalu పూజ చేయాలి
Shodasha పూజ
Take home all బిల్వపత్రం after puja and keep in విభూది in your Mandir.
Do it on Monday
Repeat this puja 11 times
నివేదన:- బెల్లం,వెన్న, ఎండుద్రాక్ష
Matti lingam em cheyaali
దన్య వాదలు గురువుగారు
Chala baga chepparu guruvu garu namaskarsm
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏
Guruvu garu maha bhilwam tho puja cheyavacha andi. Intlo penchavacha andi
Gurugarki padabivandanalu👌🕉️♿
Namastae Guruji
Good information
Guruvu gariki namaskaram malli vere bilwa patralu ave use cheya vacha leka vere bilwa patralu thisukovala dayachesi teliya cheyagalaru...
నమస్తే గురువుగారు బిల్వ వృక్షము కింద పెట్టిన మట్టి లింగాన్ని ఏం చేయాలి తరువాత ఎనిమిది బిల్వ ఆకులు ఎన్ని రోజులు మన ఇంట్లో గుడ్ లో ఉంచాలి మాకు మాకు తెలియపరచగలరు
Thank you Guru garu
Gullo maredu chettu kinda sivalingam undi daniki e pooja cheyyochha leda matti tho ne cheyyala? Sguruji
Swami chalabagundi meeru chepindi .ee Pooja intlo cheyyavachuna.maaredu mokka kundini intlo pettukuni leka tulasi pakkana maredu mokkaundi intlo cheyyavchuna
గురువుగారు మమ్మల్ని ఒకడు ఫేక్ న్యూస్ ఎత్తి డబ్బులు మోసం చేస్తే తీసుకున్నాడు మళ్ళీ డబ్బులు తిరిగి రావాలంటే ఏం చేయాలి చెప్పండి రెమిడి చెప్పండి
Guruvugaru mari avi enni rojulu vunchukovvachinandi okavela avvi paduayithe vatini emi cheyyali andi
Guruvu garu ma intlo mared chettu kundilo vundi mari akkada shiva lingam Puja chesukovacha please reply please please 🙏
🙏 బాగున్నారా
Very good and useful.. thanks
Om namashivayaAaa 🙏🙏❤️🙏🙏🙏🙏
Can we perform with Siva Lingam existing in our house
Madam after 11week what should be done with bilvapatra please suggest me
Guruvu gaaru neenu ma enti mundhu bilavam mokka nimakaya mokka rendu oke chota penchuthunanu yemaina jarugu thundha guruvu gaaru please chepandi guruvu gaaru
గురువు గారికి నమస్కారం ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ 💐🙏🏼💐🥥💐🍌💐🍊💐🍎💐🥭💐🙏🏼🙏🏼🙏🏼
🌺🙏🌺 guruvu gari padha padhmamulu naa namaskaralu
Guru gaaru 8 belvaalu entki thikochi em cheyali platlo petti basmam belvaala Paina veyala
Pooja ayyaka a sivalingam emi cheyyali guruji
Meru chepina. Naga dhosahm. Remids. Chesanuuuu. 90%okkkk. Swami 🙏😭🙏😭🙏🙏👍🙏😭
Swami nenu tulasi ,usiri, maaredu mokka 3okechota pakka pakka na petti poojachestunanu ala cheyyavachuna everyday udayam sayantram deepam pedutunna
Memu personal ga kalavalanikontunamdaya chesi me appointne t evvagalaru.
Guruvu gaaru... Mee meeru ventanae Koteeswarulu ee paatikae iapoyiuntaarugada.....Conform cheyandi...
Guruvu garu somavaramu bilva pathramu koyakudadhu antaru kadha guruvu garu
Guruvugaru namaskaramulu 🙏
Ye reamdy meru cheste ye channel rakunda kasulu lekkapettukovachu ga andi
Mainglo undi maredu chettu cheyocha guru garu.
mridanga saileswari Devi video chaye
Intlo Siva lingani ki cheyavacha
Eti suthakam lo vunnamu guruvu gaaru intlo Vanna maaredu mokka purugu Patti padayyindi ippudu maaredu mokkani intiki tevacha telupagalaru
Shree shivaya namastubhyam 🙏🙏
Yes guruvu garu yevaru nejam cheparu
Correct 💯
Bilvashtakam 8 times chadavaali,8 bilva patralatho,11 somavaaraalu,venna,endudraksha,bellam naivedyam pettali
Om Namah Shivaya
Namaste 🙏 guruvugaru
Miru cheppedhi 💯 nijam swamy naku anukunnadhi aindhi
Time thelisthe cheppandi
Swamy 8dhallalu Pooja chesaka intloki thechi andhulo basmam veiyamannaru vessaka m cheiyalli a basamm and dhallalu
Guruvugariki padhabivandhnalu guruvugariki
Tq
Jai guru ji 🙏
Thnku gurugaru
Guruvugaaru intilo chetti undi intilo lingaaniki pettachhaa
శ్రీ గురుభ్యోన్నమః
ఈ రేమిడి మీరు చేసి ఎన్నికోట్ల ఆస్తి సంపాదించారు?
🙏 guruvugaru intilo 🏡 chesukovacha
Guru garu mattito sivalingam cheyamanaru kada matti ekada nundi techukovali please reply evandi
Matti to chesina lingam emi cheyali cheppandi guruvu garu 11 weeks 11 lingam cheyala
Super
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
Guruvugaru me photo video lo ravadam ledhu
Masa shivaratri gurinchi chrppandi guruvu garu
🙏🙏🙏
స్వామి మా ఇంటి దగ్గర బిల్వ చెట్టుతో వేప చెట్టు కూడా వుంది ఇలా వుండడం మంచిదేనా చేపగలరు స్వామి
గురువుగారు కవుల చారం వామాచారం దక్షిణాచారం ఈ మూడింటికి తేడా స్పష్టంగా
Time chepandi guru garu Mali a shivalingam akada petali Pooja Aina tarwata
Maa aptmntlo vyndi intiki twchukoni cheya vacha
Guruvu garu nam
🙏💐 guruvugaru MA entlo bilvapatram chettu undhi nillu posi chinna Lingam pay nillu postham
Om namah shivaya 🙏
After 11 Mondays, Pooja room lo pettina maredu pathralu ami cheyali
యజ్ఞం లో వేయండి అహ్ వచ్చే విభూది రోజూ ధరించండి. శివ పురాణం లో చెప్పారు.
Nenunnanand Anand raj hyd
Time cheppandi compoundwall byata chettu unte cheyavachha
Guruvugaaru intilo chettu undi devudiki pettukovachha
Pooja chese chettu iethe dalalu koyakudadhu pooja cheyakapothe kosi devuniki pettavachu
Maredumokkayekkadayedikkupetali. Please swami
Remaining 15kindss please send me
MARI NUO E NDHUKU CHEYYALEA
Guruvugariki padhabivandhanalu guruvugaru
Om namashivaya swamy.
Naku 12.14 pm25/10/2020 papa puttindi jyothisham purthiga cheppandi Swamy. Name SAHASRA
meeku fees esthanu
16 vidhanalu chepandi guruvu garu nenu employee ne intelo easy ga chesukune vidhanalu chepandi
బస్మం ఇంటిలో పెట్టుకోవచ్చా
Dhoga guruvulu miru vinevadu vunani rojulu mi lanty valu chedha purugulaga putukostunaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
We had seen many proofs
Guruvugaaru intilo chettu u
😮
Pujachecinamaredudalalupadhakonduvaraluvuchala
Vuchala
Aduguyaket
Bashpam unte enty madem
ఉన్నారు
మీరు చెప్పింది వేరే ల ఉంది మా దగ్గర ఒక పురోహితుడు ఆ యొక్క చెట్టు నీ ఇంట్లో పెట్టుకుంటే వంశం అనేది ఉండకుండా పోతుంది అన్నారు ఇందులో ఏవరిది నిజమ్
Edhi tappu. Intlo pettukovachu
@@lathahoney3853 tq andi
Supear. Sakhati. Om. Sivaom. Omsakhatiom. Adhavareakhai. Chapavaru. Lokhava. Andhi. Namahkhamb. Supear. Sakhati. Omguaruom. Matha. Patha. Guabhamonamaha. Indha.
Clarity evandi
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐💐🙏
తిరుపతి మూర్తి అవధాని! మీరు చెప్పినది శానా బాంది. కానీ నాకొక ధర్మ సందేహం. ఇంత జ్ఞానవంతులు, ఈ మీరు సొల్లిన రెమెడీ చేసి, తరగని సంపదలు ఒనగూర్చుకో లేదేమి? ఇంకా ఈ మీడియా కు, యూట్యూబుకు ఎక్కడమెందుకు! హాయిగా, ఇంటిలో కూసుని, వేదాలు , వేదాంగాలు వల్లె వేస్తూ ఉండొచ్చు గదా, లేక మా పామర జనులకు సెప్పటం వరకేనా !
ఓం నమః శివాయ ఎనిమిది బిల్వప త్రాలు పదహారు సోమవారాలు శివాలయాల్లో శివునికి సమర్పించండి బిల్వ హస్టకం ఎనిమిది సార్లు చదవాలి ఆతరువాతా అబఇల్వలఉ ఇంటికి తెచ్చుకుని ఓప్లెట్లొ పెంటి కొంచెం విభూది వాటిపై చలండి ఇక ఎకొరికయిన తీరుతుంది శివాయ గురవే నమః