మేం చిన్నపుడు అంటే 65ఏళ్ల క్రితం నేను 3rd standard చదివేటప్పుడు అరకు లో ఉన్నాం. ఇప్పుడు మీ వీడియో చూస్తే బాగా మారినట్లు కనబడుతుంది. అప్పట్లో గులాబ్ జాం అనే ఒక fruit బాగా దొరికేది. నిమ్మకాయ సైజ్ లో ఉండేది. 3 మిల్లీ మీటర్ మందం తో డొల్లగా ఉండేది. చాలా తియ్యగా ఉండేది. ఈ మధ్య అంటే ఒక పదేళ్ళ క్రితం వెళ్ళినపుడు అవి కనిపించ లేదు. వాటి గురించి తెలిస్తే ఎవరైనా ఇక్కడ కామెంట్స్ లో పెట్టగలరు.
Hey bro Amazing నేను చిన్నపుడు అ ఏరియా అంతా బాగా తిరిగే వాడిని, after 10years తరవాత, ని వల్ల చూసాను, so happy బాగా మారిపోయింది........ Thanks bro.... Subscribe చేసేస్తా ఇప్పుడే ❤👍👍👍
Brother....super గా వుంది..1987 1990 years మద్య మా bhpv apprentice batch ఫ్రెండ్స్ 3..సార్లు వెళ్లి చాలా ఎంజాయ్ చేశా ము. (అక్టోబర్ నుంచి డిసెంబర్ మద్య ఇంకా బాగుంటుంది) .......thnqs సోదర..శివకుమార్ గాజువాక
Excellent coverage bro 👍 Great developments going on there. And it's not State highway, it is recognised as National Highway NH-516E(Rajahmundry to Vizianagaram)
Beautiful😍❤
Nice
Beautiful brother❤😮
Thank you Bro I have seen it after five years Araku valley video
Very nice
❤❤❤❤❤
Velutuna bro
మేం చిన్నపుడు అంటే 65ఏళ్ల క్రితం నేను 3rd standard చదివేటప్పుడు అరకు లో ఉన్నాం. ఇప్పుడు మీ వీడియో చూస్తే బాగా మారినట్లు కనబడుతుంది. అప్పట్లో గులాబ్ జాం అనే ఒక fruit బాగా దొరికేది. నిమ్మకాయ సైజ్ లో ఉండేది. 3 మిల్లీ మీటర్ మందం తో డొల్లగా ఉండేది. చాలా తియ్యగా ఉండేది. ఈ మధ్య అంటే ఒక పదేళ్ళ క్రితం వెళ్ళినపుడు అవి కనిపించ లేదు. వాటి గురించి తెలిస్తే ఎవరైనా ఇక్కడ కామెంట్స్ లో పెట్టగలరు.
Hi good morning Anna video super next Vizag Paderu lambasingi
Paderu vanjangi vlog chesanu bro..
Lambasingi kuda chesanu..
ARAKU okate cover cheyaledu..
Thank you so much bro😊😍
Wow exllent beautiful video bro,👍👍👍👍
చాలా బాగా. చెప్పారు. Brother
Superb bro waiting for next vlog ..
Hey bro Amazing నేను చిన్నపుడు అ ఏరియా అంతా బాగా తిరిగే వాడిని, after 10years తరవాత, ని వల్ల చూసాను, so happy బాగా మారిపోయింది........ Thanks bro.... Subscribe చేసేస్తా ఇప్పుడే ❤👍👍👍
Thank you so much bro😊😍
Super n intersting bro, waiting for next
Last 5yrs lo chala develop ayyindi ❤️
Super...waiting for next video..
Hi kiran .. How r u?
Hai bro..
I’m good..
How are you?
Nice information bro
Brother....super గా వుంది..1987 1990 years మద్య మా bhpv apprentice batch ఫ్రెండ్స్ 3..సార్లు వెళ్లి చాలా ఎంజాయ్ చేశా ము. (అక్టోబర్ నుంచి డిసెంబర్ మద్య ఇంకా బాగుంటుంది) .......thnqs సోదర..శివకుమార్ గాజువాక
Maa village kallaku katttavu bro suuuper
Nice video bro
Amazing views are seen in araku valley to araku village
Aruku to vizag last bus timings chyppu bro plese
May be Last bus 5:45 PM ki bro..
Bro you didn't show the highway development
Bro soon chupistanu..
Thank you so much bro😊😍
Bro araku main road daggara maa tiffin shop undhi bro shop name Rajasthan tiffin shop bro esari vachi nappudu maa shop ki visit cheyandhi bro
Hi Kiran nuvu na mennatha koduku vi ra super I'm nenu mi kumar bava
Ma paderu lo development ledu
Nice araku.... kasipatnam Santa pettandi
Appudu araku vacheru Alludu
Bro' movie industry person's film studio కాదు కదా... అరకు ను correct గా develop చేస్తే చాలు.
Chestunnaru bro.. development anni miku chupistanu..
Thank you so much bro😊😍
Bro once visit my shop Rajasthan tiffin center bro masjid road down lo maa shop undhi bro please visit once bro ❤️
Excellent coverage bro 👍 Great developments going on there.
And it's not State highway, it is recognised as National Highway NH-516E(Rajahmundry to Vizianagaram)
చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి వసతులు లేవు పబ్లిసిటీ ఉండదు టూరిస్ట్ బస్ ట్రైన్ timings గురుంచి ఎవరు చెప్పరు
Naa next vlog lo sure ga timing gurinchi chepthanu bro..
Thank you so much bro😊😍
Hi sir 😘
Nice video bro