Best Budget Hotel in ARAKU VALLEY

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకులోయ ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది విశాఖపట్నం నుంచి 114 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. తక్కువ బడ్జెట్ లో నాన్ ఏసి గదులు కావాలంటే ఏ హోటల్ లో చూసుకోవాలి, ఒకరోజుకి ఎంత అద్దె చెల్లించాలి, ఎప్పుడు గదిని చెక్ అవుట్ చేయాలి తదితర విషయాలను ఈ వీడియోలో పొందుపరిచాను. వీడియోని చివరిదాకా చూడండి.
    This is for hotel room booking link :
    tourism.ap.gov...
    #bestbudgetroom
    #araku
    #arakuvalley
    #craftcentrenonacroom
    #harithahillresortsaraku
    #cheapandbestroomsinaraku
    #sahityatv

ความคิดเห็น • 209

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 ปีที่แล้ว +9

    అచ్చతెలుగు లో స్పష్టంగా,తెలుగుబాషను తీనెలో ముంచి తీసినట్లు చక్కని మాట తీరుతో అందరిని ఆకట్టుకునే విదంగా చక్కగా వివరించారు, ధన్యవాదములు,

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      చాలా సంతోషం. ధన్యవాదాలండీ

  • @Pangisubbu75
    @Pangisubbu75 หลายเดือนก่อน +1

    సార్ ఫోన్ నంబర్ పెట్టండి సార్...
    7Th నా నైట్ కి రూమ్ కావాలి

    • @SAHITYATV
      @SAHITYATV  หลายเดือนก่อน

      ఫోన్ నెంబర్ నాదగ్గర లేదండీ. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నాం. డిస్క్రిప్షన్ లింక్ ఉంది రూమ్ బుక్ చేసుకోవడానికి చూడండి. థ్యాంక్యూ

  • @AshokMuluguriVlogs
    @AshokMuluguriVlogs ปีที่แล้ว +3

    Hi sir manchiga vivarinchi nanduku danyavadalu. Rooms ala book chesukovalo cheppandi sir

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Thanks andi. Description lo link untundi. Alaa online lo book chesukovali. Mobile number ledu.

  • @jagiletiramu3537
    @jagiletiramu3537 ปีที่แล้ว +6

    అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా అన్ని వివరాలు తెలియజేసారు బామ్మర్ది. బడ్జెట్
    రూమ్స్ చాలా బావున్నాయి. వీడియో చాలా బాగా వచ్చింది

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +3

      అరటిపండు వొలిచినట్టు వివరాలు చెప్పాలనే వీడియో బాగా చేశాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు బావా

  • @katarurajakrishna9893
    @katarurajakrishna9893 2 หลายเดือนก่อน +1

    My golden saar 🙏 namaste
    Your my favourite sir

    • @SAHITYATV
      @SAHITYATV  2 หลายเดือนก่อน +1

      Thankyou

  • @kumarkondapalli3062
    @kumarkondapalli3062 7 หลายเดือนก่อน +1

    On-line booking information please give me the procedure Sir.. very good voice and picturised the best..i inspired by your video sir... please give me contact number also .. thank you

    • @SAHITYATV
      @SAHITYATV  7 หลายเดือนก่อน

      thank you very much sir. sorry andi. no contact number plz. online booking app link in the discription. check it plz

  • @padmajareddy8603
    @padmajareddy8603 10 หลายเดือนก่อน +2

    How much

    • @SAHITYATV
      @SAHITYATV  10 หลายเดือนก่อน

      I told in this video at that time. Plz just watch it one.

  • @prasadfamilyvideos785
    @prasadfamilyvideos785 ปีที่แล้ว +3

    అరకు టూర్ సూపర్ గా ఉంటుందన్న ఒకసారి నాకు కూడా అరకు చూడాలని ఉంది.. క్షేమంగా వెళ్లి లాభంగా రండి..

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      అవునా ప్రసాద్. చాలా బావుంటుంది అరకు. వెళ్ళివచ్చాం.

  • @sureshpinipe8009
    @sureshpinipe8009 6 วันที่ผ่านมา +1

    Very helpful sir

    • @SAHITYATV
      @SAHITYATV  6 วันที่ผ่านมา +1

      Thankyou so much andi

  • @GNRGoud-wz1fr
    @GNRGoud-wz1fr ปีที่แล้ว +4

    ఆహా !! అద్భుతమైన అరకు అందాలను చిత్రీకరించి చేతి నొప్పిని కూడా లెక్కకు మించి ఓర్చి, అమూల్యమైన వివరణాత్మకమైన వ్యాఖ్యానం. ధన్యవాదాలు బావగారు.

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      ధన్యవాదాలు బావగారూ

  • @gladiesravi4926
    @gladiesravi4926 14 วันที่ผ่านมา +1

    Are pets allowed

    • @SAHITYATV
      @SAHITYATV  14 วันที่ผ่านมา

      I don't know plz

  • @priyankalakshmi3024
    @priyankalakshmi3024 8 หลายเดือนก่อน +1

    Useful information.🎉......online lo ne room book tisukuvala
    Direct ga kuda vachi tisukovacha..

    • @SAHITYATV
      @SAHITYATV  8 หลายเดือนก่อน +1

      Online lo better. Okkosari akkadiki vellaaka dorakka pothe marochota try chesukovalandi. Link description lo undi choodandi. Thankyou

  • @basakishore7248
    @basakishore7248 ปีที่แล้ว +2

    Price

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Watch the video plz. I gave full of clarity

  • @lifehack5109
    @lifehack5109 ปีที่แล้ว +2

    Wardrobe lo battalu, bag Lu pettukovachu ani cheppina mee knowledge ki maa hatsoff.

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Meeku naa kante yekkuva knowledge undi kabatte naa knowledge ni grahinchagaligaru. Thanks andi.

  • @yaragallasrinivasarao6273
    @yaragallasrinivasarao6273 10 หลายเดือนก่อน +1

    Tq sir🌹Nice డెమో
    ఒకవేళ ముగ్గురు వెళితే రెండు రూమ్ లు తీసుకోవాల sir 🌹

    • @SAHITYATV
      @SAHITYATV  10 หลายเดือนก่อน

      వాళ్ళు ఇద్దరిద్దరే ఉండాలన్నారు. డిస్క్రిప్షన్ వెబ్ సైట్ లింక్ ఉంది ప్రయత్నించండి. మేము ఆన్ లైన్ లోనే బుకింగ్ చేసుకున్నామండీ.

  • @MLKmadhamvlogs
    @MLKmadhamvlogs ปีที่แล้ว +1

    Hi sir Namaste 🙏
    Good Evening sir
    Video chala bagundi sir and mi voice 👌👌👍

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Thankyou very much andi

  • @rammohankothakota9536
    @rammohankothakota9536 ปีที่แล้ว +2

    Good information చాలా చక్కగా చూపించారు బాబాయ్

  • @GNRGoud-wz1fr
    @GNRGoud-wz1fr ปีที่แล้ว +2

    అరకు అందాలు, రూముల వివరాలు దృశ్యాలను మా కళ్ళముందు ఉంచారు.

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      ధన్యవాదాలు బావగారూ

  • @rgmcollege8205
    @rgmcollege8205 ปีที่แล้ว +2

    Couples ki kuda allow vuntundha

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Married couple vellochu. No problem

  • @kannakarthik9859
    @kannakarthik9859 ปีที่แล้ว +2

    Cost cheppara swami

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Video poorthiga choodandi. Cheppanu

  • @NTR.JUNIOR
    @NTR.JUNIOR ปีที่แล้ว +2

    Oka room lo 3 bachelor's (men) undochha guruvu garu

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      Iddare undalani annaru.

  • @vidyabandlamudi5394
    @vidyabandlamudi5394 ปีที่แล้ว +1

    A website lo non AC rooms chupinchatledu kada andi..Ela book chesukunaro process chepthara konchem useful avtundi

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Description lo site link untundi. Choodandi. Ok.

  • @sudheerreddy7270
    @sudheerreddy7270 ปีที่แล้ว +1

    చాలా విషయాలు తెలియజేసారు..
    మంచి సమాచారం
    చక్కని వ్యాఖ్యానం మీది
    చాలా సంతోషం బావ గారు
    ❤❤❤😮😮😮

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      ధన్యవాదాలు బావగారూ. శుభోధయం

  • @satyasatya6761
    @satyasatya6761 9 หลายเดือนก่อน +1

    I need contact numbers sir

    • @SAHITYATV
      @SAHITYATV  9 หลายเดือนก่อน

      I have no phone number andi. Plz see hotel room booking link in description.

  • @potlurisivaphaneendra
    @potlurisivaphaneendra ปีที่แล้ว +1

    💯

  • @khammampativamshi202
    @khammampativamshi202 ปีที่แล้ว +2

    Meru booking a app lo cheseru sir

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      Description lo link vundi. Choodandi

  • @gollamudisrinivasarao2979
    @gollamudisrinivasarao2979 ปีที่แล้ว +1

    Good evening Bammardi very nice Chala Bagundi Manchi information n rooms place chala Bagundi chala clear ga chupincharu Danyavadalu Godbless you Bammardi 👌👍🙏

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Thankyou very much my dear Bava garu. Good evening

  • @ANL.SecondKashmirieARAKU
    @ANL.SecondKashmirieARAKU ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరంగా సమాచారాన్ని తెలియచేశారు, ధన్యవాదాలు.మరి ముగ్గురు వెళ్తే situation ఏంటి??? ఈ విషయం లో క్లారిటీ లేదు మీ వీడియో లో ,. తెలియ చేయండి.

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      ఇద్దరు మాత్రమే వుండేలా చెప్పారండీ. అంతా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి. మూడోవ్యక్తి మరో రూమ్ తీసుకోవాలనుకుంటాను. నేనుళమొబైల్ నెంబర్ తీసుకోలేకపోయాను. లేదంటే అది కూడా క్లారిటీగా తెలుసుకునేవాణ్ణి.బహూశా చిన్నపిల్లలకు మూడో వ్యక్తిగా మినహాయింపు వుండొచ్చు అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు

    • @ANL.SecondKashmirieARAKU
      @ANL.SecondKashmirieARAKU ปีที่แล้ว

      మీరు 4 మెంబెర్స్ వెళ్ళారా???మీరు తీసుకున్నది Two room aa?? వెళ్లే దారి లో Bus complex అని చూపించారు మళ్ళీ హరిత resorts అని ....పోలీస్ స్టేషన్ ముందు వున్న హరిత resorts ki వెళ్ళారు. బస్ కాంప్లెక్స్ దగ్గర ..Tribal Museum పక్కకి టూరిజం వాళ్ల మయూరి వుంటది. ఇది కూడా క్లారిటీ ఇవ్వండి, మీరు రూం తీసుకుంది... museum / RTC complex వద్ధనా??? Or అరకు వాలీ ఎంటర్ అయినపుడు వున్న హరిత resorts లోనా???

  • @giduturi
    @giduturi ปีที่แล้ว +2

    Thanks బావ గారు చక్కగా అన్ని వివరించారు.

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      ధన్యవాదాలు బావగారూ. ఎవరైనా వెళితే అనువుగా వుండేలా వివరించాను.

  • @BTSARMY-wp3rx
    @BTSARMY-wp3rx ปีที่แล้ว +1

    ,👌👌👌

  • @dptelugutv1912
    @dptelugutv1912 ปีที่แล้ว +2

    చాలాబాగా చూపించారు👌👏

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      ధన్యవాదాలండీ

  • @ngteam7240
    @ngteam7240 ปีที่แล้ว +2

    Super 👌👌👌👌👌

  • @srinivasvinjamuri4495
    @srinivasvinjamuri4495 ปีที่แล้ว +1

    Sir online lo Non ac chupinchatle

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Haritha hill ( mayuri ) resorts, araku . Craft centre non Ac Rooms ani choodandi sir. Haritha mayuri hill resorts ani choodandi. Ok.

  • @narayanababum9651
    @narayanababum9651 ปีที่แล้ว +1

    Chaala baaga explain chesaru wonderful useful information sir thank you for sharing

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Very nice of you sir. Good night

  • @Arakunature365
    @Arakunature365 ปีที่แล้ว +2

    Super brother nice information 🤝

  • @ysn780
    @ysn780 ปีที่แล้ว +1

    ఏ నెల లో వెళ్ళాలి సర్ సమ్మర్ లో వెళ్ళొచ్చా ప్లీస్ చెప్పండి

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      సమ్మర్ కంటే వర్షాకాలంలో వెళితే బావుంటుంది. ఎందుకంటే వానలకు అరకు అంతా ఆకుపచ్చగా అందంగా, ఆహ్లాదంగా, ఆనందంగా వుంటుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అయితే సూపర్.

  • @Menpadimohan
    @Menpadimohan ปีที่แล้ว +1

    Unmarried couples allow chesthra sir???

  • @srilakshmidangeti2922
    @srilakshmidangeti2922 ปีที่แล้ว +1

    Nice info Sir.....
    Oka room lo 5 or 6 members stay chesey resorts amyna vunnav?

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Naaku telisi Alaa undavandi. Two persons only undaali. Private hotels lo yemaina try cheyandi.

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj 10 หลายเดือนก่อน +1

    Video clarity excellent thank you for information

    • @SAHITYATV
      @SAHITYATV  10 หลายเดือนก่อน

      Welcome sir. Plz subscribe my channel and encourage me. Tq.

  • @chanduchandu5036
    @chanduchandu5036 ปีที่แล้ว +1

    Sir araku lo rooms kavali ante age limits untaya any age unna parvaledha please Ripley sir

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Age limits naaku telisi undavu. But pellikaani ammayi, abbayi oka room lo undadaniki abhyantharam pettavachchemo.tourist place kadandi. Konni guidelines vundochu.

  • @chanduchandu5036
    @chanduchandu5036 ปีที่แล้ว +1

    Sir rooms only mundhe book chesukovala live lo undavaa

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Live lo koodaa try cheyochu. Dorakka pothe ibbandi kadaa. Weekend, sunday rush untundi

  • @jaggarajusampathirao5387
    @jaggarajusampathirao5387 ปีที่แล้ว +1

    బాగా చెప్పారు సిర్ బార్య బర్త ఇద్దరు పిల్లలు వెళ్తే మరి ఎలా అదే రూం లో వుండవచ్చాలేద

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      బహుశా చిన్నపిల్లలకు మినహాయింపు వుంటుందేమో. అది తెలియదు. తెలుసుకోలేదు సర్. సారీ అండీ. మేము హైదరాబాద్ నుండి నలుగురం పెద్దవాళ్ళం వెళ్ళాం. రెండు రూమ్ లు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నాం. ధన్యవాదాలు.

    • @jaggarajusampathirao5387
      @jaggarajusampathirao5387 ปีที่แล้ว

      @@SAHITYATV ok సిర్ than Q

  • @srikanthsidd9959
    @srikanthsidd9959 ปีที่แล้ว +1

    Nenu okkadine solo travel cheddam anukuntunna. Naaku okkadike room istara andi?

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Disruption lo hotel link ichchaaru. Try cheyandi. Phone number ledandi. Single person ki rooms yekkadaina dorakochu. Chala private Lodge lu kooda untaayi.

    • @srikanthsidd9959
      @srikanthsidd9959 ปีที่แล้ว

      @@SAHITYATV Ok. Thank you Andi. Try chestaanu.

  • @hemanthkumar2790
    @hemanthkumar2790 ปีที่แล้ว +1

    Thank you sir చాలా బాగా వివరించి చెప్పారు నిజంగానే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మధ్యతరగతి ప్రజల కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది 🙏👍

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      అవునండీ. ధన్యవాదాలు

  • @manmadharaodikkala2024
    @manmadharaodikkala2024 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏💐💐💐💐👌👌👌👌

  • @balajibalagam2129
    @balajibalagam2129 ปีที่แล้ว +1

    Direct ga velli room thisukovacha

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      Idhi Ap tourism vallavi. Online lo book chesukuni vellaam . Link description lo undi.

  • @RamaKrishna-sj9ym
    @RamaKrishna-sj9ym ปีที่แล้ว +1

    Only online lo book chesukovala sir

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      Avunu. Description lo link undi. Choodandi. Ok.

  • @sathibabubomidi6004
    @sathibabubomidi6004 ปีที่แล้ว +2

    Good information sir 👍

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Thankyou sathibabu garu

  • @kirankumarpitta1564
    @kirankumarpitta1564 ปีที่แล้ว +1

    Lunch & dinner ekkada baguntundi sir

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Idea ledandi. Annapurna hotel lo tiffins chesaam.

  • @khajakhan9268
    @khajakhan9268 ปีที่แล้ว +2

    థాంక్స్ బావా

  • @bhaskaryeddula9661
    @bhaskaryeddula9661 ปีที่แล้ว +2

    Good Anna super

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Thankyou thammudu

  • @NatureTurf
    @NatureTurf ปีที่แล้ว +2

    Nice sir

  • @Sridevi-nr9ck
    @Sridevi-nr9ck ปีที่แล้ว +1

    2,3 days stay cheyavachha

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Description lo link undi. Daani dwara room book chesukovachchu. Stay cheyavachchu anukuntunnanu andi

  • @sanyasiraonagothi1011
    @sanyasiraonagothi1011 10 หลายเดือนก่อน +1

    Good, thank you for video.

    • @SAHITYATV
      @SAHITYATV  10 หลายเดือนก่อน

      Welcome andi

  • @rajumadisatti9753
    @rajumadisatti9753 ปีที่แล้ว +1

    థాంక్స్ సార్ చాలా చక్కగా చెప్పారు

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      ధన్యవాదాలు రాజుగారూ

  • @india110talkies2
    @india110talkies2 ปีที่แล้ว +1

    ఏలా book చేసుకోవాలో ఒకసారి చెప్పండి sir

    • @india110talkies2
      @india110talkies2 ปีที่แล้ว

      In message

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      నేను Description లో లింక్ ఇచ్చాను. మీరు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలండీ. ఫోన్ నెంబర్ అయితే నా దగ్గర లేదు.

    • @india110talkies2
      @india110talkies2 ปีที่แล้ว +1

      @@SAHITYATV ok sir thankyou

  • @jayanthmotepalli7893
    @jayanthmotepalli7893 ปีที่แล้ว +1

    3 mem adjust avvocha andi vallani request chsi or extra amt pay chsi?

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      Actually vallu two only annaru. Rooms yekkuvaga online lone book chesukovalsi untundi. Link description lo ichchanu. Choodandi. Thanks for watching andi.

    • @jayanthmotepalli7893
      @jayanthmotepalli7893 ปีที่แล้ว +1

      @@SAHITYATV Thanks andi 3 ithy allow chsthara ledha ani doubt andi

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      Idea ledandi. Link lo okasari try cheyandi. Matladataniki phone number yemaina dorukutundemonandi

  • @failurejagadeesh9742
    @failurejagadeesh9742 ปีที่แล้ว +1

    Wow sir thank you for your giving information 😊

  • @darlingraju1228
    @darlingraju1228 5 หลายเดือนก่อน +1

    Good sir

    • @SAHITYATV
      @SAHITYATV  5 หลายเดือนก่อน

      Thanks andi

  • @sattulakshminarayana1576
    @sattulakshminarayana1576 ปีที่แล้ว +1

    ఎంజాయ్ your ట్రిప్ సర్

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @MrPavanmd
    @MrPavanmd ปีที่แล้ว +2

    Very nice

  • @RajKumar-fq4th
    @RajKumar-fq4th 11 หลายเดือนก่อน +1

    Maku ekada kanipinchaledhu, ninnane vacham akadi nundi room chala kastam ayyindhi. Chala prablm ayyindhi maku😢

    • @SAHITYATV
      @SAHITYATV  11 หลายเดือนก่อน

      Online lo book chesukunte baguntundi. Tribel museum ki back side untundi.

    • @RajKumar-fq4th
      @RajKumar-fq4th 11 หลายเดือนก่อน

      @@SAHITYATV avuna museum ki vellam sir...ayyo...miss ayyam

    • @Ganesh-r1d9q
      @Ganesh-r1d9q 11 หลายเดือนก่อน

      ​@@RajKumar-fq4th Mari yekkada stay chesaru lodge name and price details cheppandi konchem next week velthunnam

    • @RajKumar-fq4th
      @RajKumar-fq4th 11 หลายเดือนก่อน

      @@Ganesh-r1d9q araku main center musem edhuruga right said ki vellali, government school edhuruga untundhi, vijaya anukunta, full day ayite 3000,off day ante one night morng 9 varaku 1500

    • @Ganesh-r1d9q
      @Ganesh-r1d9q 11 หลายเดือนก่อน

      @@RajKumar-fq4th ok thanks andi

  • @RAVIYADAV-im5xs
    @RAVIYADAV-im5xs ปีที่แล้ว +1

    నైస్

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      థ్యాంక్సండీ

  • @tonangireddy430
    @tonangireddy430 ปีที่แล้ว +2

    Super sir

  • @Pavan_mudili
    @Pavan_mudili ปีที่แล้ว +2

    Thanks for the information Sir it's very clear & informative

  • @girisankar7080
    @girisankar7080 9 หลายเดือนก่อน +1

    Tq sir..full information icharu

    • @SAHITYATV
      @SAHITYATV  9 หลายเดือนก่อน

      Welcome sir

    • @SAHITYATV
      @SAHITYATV  9 หลายเดือนก่อน

      Welcome sir

  • @india110talkies2
    @india110talkies2 ปีที่แล้ว +1

    Thanku for the valuble information sir

  • @vinaychandra3768
    @vinaychandra3768 ปีที่แล้ว +1

    Thankyou excellent

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      So nice of you

  • @pramodmulguri7056
    @pramodmulguri7056 10 หลายเดือนก่อน

    Monday torists place holifays untaya

    • @SAHITYATV
      @SAHITYATV  10 หลายเดือนก่อน

      Yendukani? Idea ledandi

  • @shaikpeerlamahamood3507
    @shaikpeerlamahamood3507 ปีที่แล้ว +1

    Good information sir

  • @kirankumarpitta1564
    @kirankumarpitta1564 ปีที่แล้ว +1

    Blankets istara sir

  • @mbchary3596
    @mbchary3596 ปีที่แล้ว +1

    Miru pettina website link lo non-ac rooms lev kadhandi

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      Vatini craft centre non ac rooms antaru. Marosari check cheyandi. Website adhenandi

    • @mbchary3596
      @mbchary3596 ปีที่แล้ว +1

      Saturday 2 persons ki kalipi non-ac room 1,340/- ki thakkuvalo room dhorike chances untaya vere hotels/resorts lo

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      Naaku telisi inthakante thakkuva friday,sat and sunday undavu anukuntunna. Private restaurants gurinchi teliyadu

  • @BOBBY-sf1zt
    @BOBBY-sf1zt 11 หลายเดือนก่อน

    Book ala chesukovali website link

    • @SAHITYATV
      @SAHITYATV  11 หลายเดือนก่อน

      Description lo link undi choodandi. Tq

  • @ramyareddy9178
    @ramyareddy9178 ปีที่แล้ว

    “can stay unmarried couples in haritha hill Resort”

  • @jallirameshbabu3187
    @jallirameshbabu3187 ปีที่แล้ว +1

    Good Information...

  • @srinusofty5908
    @srinusofty5908 ปีที่แล้ว +1

    Hotel room ki payment completed...
    But counter mail are mess not received...
    How know the room booked are not...?

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      After completion of payment take a screen short. I think mail comes late sometimes. Breakfast coupons give there only . Ok.

    • @srinusofty5908
      @srinusofty5908 ปีที่แล้ว +1

      Ok sir thank you..
      How to cancel ticket sir..

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Which ticket? I don't know plz

    • @srinusofty5908
      @srinusofty5908 ปีที่แล้ว +1

      @@SAHITYATV sorry sir.
      I mean room booking..
      How to cancel room booking...?

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      I don't know the cancellation

  • @Netra9293
    @Netra9293 ปีที่แล้ว +1

    Tq మచ్చా

    • @Netra9293
      @Netra9293 ปีที่แล้ว

      మచ్చా డైరెక్ట్ వెళ్లి రూమ్స్ తీసుకోవచ్చా

  • @vijaykarna3046
    @vijaykarna3046 ปีที่แล้ว +1

    ఇద్దరికి కలిపి 1300 హా లేక ఒకరికేనా

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      ఇద్దరికీ కలిపి

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      ఇద్దరికీ కలిపి

  • @skbhai7628
    @skbhai7628 ปีที่แล้ว +1

    Thanks for the very clear information for aruku

  • @surendramarella2286
    @surendramarella2286 ปีที่แล้ว +1

    Rate per day

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Watch video fully plz

  • @srinivaslakkaraju7934
    @srinivaslakkaraju7934 ปีที่แล้ว +1

    Very useful information sir.👌

  • @aparnaappu2362
    @aparnaappu2362 ปีที่แล้ว +1

    Gud morning sir any contact number from haritha craft non ac rooms

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      No number. See in description for hotel rooms booking link.

  • @tonangireddy430
    @tonangireddy430 ปีที่แล้ว +2

    Super sir

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      Thankyou

    • @kondalraorampilla8719
      @kondalraorampilla8719 ปีที่แล้ว

      Phone number please haritha resorts

    • @kondalraorampilla8719
      @kondalraorampilla8719 ปีที่แล้ว +1

      I have called they are saying more than 2000

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      No no...You try to book online. Rent difference normal days and Friday, saturday and sunday. Booking Link in description.

  • @sivaprasad4339
    @sivaprasad4339 ปีที่แล้ว +2

    అరకు లో రూములు చక్కగా చూపించారు రూము అద్దె వివరాలు చక్కగా వివరించారు ధన్యవాదములు బామ్మర్ది🌹

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      అవును బావా. చీప్ అండ్ బెస్ట్ రూమ్ లు అవి. ధన్యవాదాలు బావా

  • @peddintisankararao4335
    @peddintisankararao4335 10 หลายเดือนก่อน

    Thank you so sir🎉🎉

    • @SAHITYATV
      @SAHITYATV  10 หลายเดือนก่อน

      Thankyou andi

  • @Raju_shorts_
    @Raju_shorts_ 11 หลายเดือนก่อน

    Super 🎉 super 🎉 super

    • @SAHITYATV
      @SAHITYATV  11 หลายเดือนก่อน

      Thankyou thankyou

  • @mojmojmoj6931
    @mojmojmoj6931 ปีที่แล้ว +1

    Yes 👍🏻

  • @laxmanacharypanchalapu8105
    @laxmanacharypanchalapu8105 7 หลายเดือนก่อน

    Excellent

    • @SAHITYATV
      @SAHITYATV  7 หลายเดือนก่อน

      ధన్యవాదాలు బావా

  • @kmohan9405
    @kmohan9405 ปีที่แล้ว +2

    Per person nearly 1000 it's very huge,Can take Outside Hotels or Lodges are Very cheapest price (Each room 1200 can able to stay 4 members in a Room) nd best Quality when compared to APTDC Haritha Resorts...

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว

      I told about craft centre non ac in harith mayuri resorts near araku bustand. Per two persons weekend sunday nearly 1300 Rs, monday to thursday per 2 just arround 1000 Rs. Also they are giving full breakfast for two persons in a room. Are you watch this video? You know telugu plz. Thankyou

    • @nazeersk5582
      @nazeersk5582 ปีที่แล้ว +1

      Yes bro u r right

    • @yatirajupokala8360
      @yatirajupokala8360 ปีที่แล้ว

      Mobile number please

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 10 หลายเดือนก่อน

      If we want stay with fily members 3 childrens

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 10 หลายเดือนก่อน

      5 adults and 3 children

  • @sudhakartalla4146
    @sudhakartalla4146 ปีที่แล้ว +2

    Simply Super, well explained Sir, AC room details needed sir.

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      Hotel room booking link in description plz check it. I don't know Ac rooms details plz. Thankyou

  • @r.bramhmacharyr.bramhmacha8145
    @r.bramhmacharyr.bramhmacha8145 ปีที่แล้ว +2

    Nice sir 👌

  • @hemanthkumar390
    @hemanthkumar390 ปีที่แล้ว +1

    Sir koncham phone number pedatraah

    • @SAHITYATV
      @SAHITYATV  ปีที่แล้ว +1

      Tourism valla app dwara online booking chesukovali. Description lo link pettaanu choodandi phone number ledandi.