Sipaayee Song | Anurag, Kalpana Performance | Swarabhishekam | 2nd September 2018 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
  • บันเทิง

ความคิดเห็น • 430

  • @bdullhashaik8347
    @bdullhashaik8347 ปีที่แล้ว +26

    ఈ పాటకు అనురాగ్ కంటే గొప్పగా ఏ సింగర్ పాడలేడు ఇది నిజం 👌👌👌👌👌👌

  • @vinayyajjala3275
    @vinayyajjala3275 4 ปีที่แล้ว +57

    ఇంత కన్న గొప్పగా ఎవ్వరు పాడలేరేమో అన్నంతంగా పాడి నిరూపించారు మీరు ...ఒల్లు పులకరించి పోతుంది ఈ పాట విన్నంత సేపు....!

  • @bdullhashaik8347
    @bdullhashaik8347 ปีที่แล้ว +16

    మహమ్మద్ రఫీ వాయిస్ కు.. అనురాగ్ న్యాయం చేసాడు సూపర్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏

    • @Rohithdunnas
      @Rohithdunnas 4 หลายเดือนก่อน +1

      Yes 💯

  • @ramdaspitla9257
    @ramdaspitla9257 4 ปีที่แล้ว +51

    అనురాగ్ గారూ మీరు చాలా బాగా పాడారండీ.మీ గొంతు కూడా చాలా బాగుంది.
    మంచి భవిష్యత్తు ఉంది మీకు.

  • @sureshyagnam3228
    @sureshyagnam3228 5 ปีที่แล้ว +147

    సిపాయి... సిపాయి
    సిపాయి... సిపాయి
    నీకై ఎంత ఎంత
    వేచి వేచి ఉన్నానో
    ఈ వాలు
    కనులనడుగు
    అడుగు చెబుతాయి
    సిపాయి ఓ... సిపాయి
    హసీనా... హసీనా
    నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
    ఈ పూలమనసునడుగు
    అడుగు ఇకనైనా
    హసీనా ఓ... హసీనా
    చరణం : 1
    జడలోని మల్లెలు జారితే
    నీ ఒడిలో ఉన్నాననుకున్నా
    చిరుగాలిలో కురులూగితే (2)
    నీ చేయి సోకెనని అనుకున్నా
    ఆ... మల్లెలలో కదలాడినవి
    నా కలవరింపులే
    ఆ గాలిలో చెలరేగినవి... (2)
    నా నిట్టూరుపులే...
    హసీనా ఓ... హసీనా
    ॥ఎంత॥
    చరణం : 2
    తడి ఇసుకను
    గీసిన గీతలు అల
    తాకితే మాసిపోతాయి
    ఎదలోన వ్రాసిన లేఖలు ఎదలోన వ్రాసిన లేఖలు
    బ్రతుకంతా
    ఉండిపోతాయి
    ఆ... లేఖలలో
    ఉదయించినవి
    నా భాగ్యరేఖలే
    మన ఊపిరిలో పులకించినవి (2)
    వలపు బాటలే...
    సిపాయి ఓ... సిపాయి
    నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
    ఈ పూలమనసునడుగు
    అడుగు ఇకనైనా
    హసీనా ఓ... హసీనా
    సిపాయి ఓ... సిపాయి
    హసీనా ఓ... హసీనా

  • @k.chandrasekhar5904
    @k.chandrasekhar5904 ปีที่แล้ว +16

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట ఎంత బాగా పాడుతున్నారో ధన్యవాదములు

  • @sudhadevi9666
    @sudhadevi9666 4 ปีที่แล้ว +89

    Anurag's pitching is too good...perfect singing 👌👌
    ఇద్దరూ మధురంగా ఆలపించారు...

  • @kaumudisri3285
    @kaumudisri3285 4 ปีที่แล้ว +24

    ఆ లేఖలలో ఉదయించినవి నా భాగ్య రేఖలు.......
    శిరస్సు వంచి నమస్కరిస్తున్న కవి కి

  • @MrTarak1999
    @MrTarak1999 4 ปีที่แล้ว +38

    Anurag Can do mimecry, we can't imagine his voice in one song to other song.

  • @kondalaraovandrangi9189
    @kondalaraovandrangi9189 3 ปีที่แล้ว +12

    సినీ సంగీత చరిత్రలో ఎంతో అరుదైన సుమధుర శ్రావ్య రసమయ గీతం ఇది.ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 ปีที่แล้ว

      ఏం చెప్పారు భ్రో

  • @veeravarapusrinu8089
    @veeravarapusrinu8089 4 ปีที่แล้ว +11

    E song Anurag anna voice kosam daily ga ventanu mari meeru

  • @pratappilli4749
    @pratappilli4749 ปีที่แล้ว +4

    20 23 లో ఎంతమంది చూస్తున్నారు నేనైతే పోయిన సంవత్సరం లెక్కలేని సార్లు విన్న ఈ పాటని

  • @surennn07
    @surennn07 4 ปีที่แล้ว +7

    Anurag.... Bro, u r fucking awesome!! For a moment, i thought it was Rafi Saab.... Kalpana, u r always a versatile singer....

  • @varunphysicaleducationtv7467
    @varunphysicaleducationtv7467 3 ปีที่แล้ว +1

    Anurag scale is low than kalpana...
    If it matches her scale ...song would be some where...

  • @chandradodda7646
    @chandradodda7646 5 ปีที่แล้ว +34

    Anurag voice is mind-blowing

  • @valtetisatyanarayana5117
    @valtetisatyanarayana5117 ปีที่แล้ว +2

    అనురాగ్ గొంతు అచ్చం రఫీ గారి గొంతు లానే ఉంది. ఒరిజినల్ సాంగ్ లో ఎలా ఉంటుందో అలా

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 2 ปีที่แล้ว +3

    ఎవ్వరి సి రామచంద్ర గారు అసలైన యుగళగీతానికి నిర్వచనం చెప్పారు..గ్రేట్ కంపోజిషన్🌹 👌🎻🎶

    • @ramireddypallisubbarayudu8912
      @ramireddypallisubbarayudu8912 ปีที่แล้ว +1

      C R సుబ్బురామన్ సంగీత దర్శకుడు దేవదాస్ ఓల్డ్ సినిమాకు సంగీతం సమకూర్చిన CR సుబ్బురామన్ సిర్ గారి కుమారుడు చాలా తక్కువ గా సంగీతం సమకూర్చిన మహా సంగీత దర్శకుడు ఈ C raama chandra

  • @pavanreddy8811
    @pavanreddy8811 5 ปีที่แล้ว +29

    anuragh your really awesome man 👏

  • @RamanaPrasad3456
    @RamanaPrasad3456 6 ปีที่แล้ว +41

    Brilliant singing by both Kalpana and Anurag! We are indeed blessed to listen to their melodious voices.

  • @schimata
    @schimata 3 ปีที่แล้ว +2

    2వ చరణంలో మొదటి పదం "గడీసుకను గీసిన".. కాదు!!
    "తడి ఇసుకను గీసిన గీతలు" is correct!!!

  • @bommarillutube7938
    @bommarillutube7938 3 ปีที่แล้ว +9

    అసలైన మధురగీతం
    కల్పన ను అనురాగ్ డామినేట్ చేశాడీ పాటలో
    యన్టీఆర్ అభిరుచి కి రామచంద్ర సంగీతానికి సినారె రచనకు హ్యాట్సాఫ్

    • @ramsg9988
      @ramsg9988 3 ปีที่แล้ว +2

      That is because his voice is reminding of Mhohammed Rafi.

  • @leelavinodh8447
    @leelavinodh8447 5 ปีที่แล้ว +48

    Amma kalpana garu ,meeru ma generation ki oka varam 🙏🙏🙏🙏
    Me combination same real composition lo mahmadh Rafi and susheela Amma gari lage undhi
    Ultimately attempted

  • @bhargavgurajada265
    @bhargavgurajada265 4 ปีที่แล้ว +33

    Legend singer mohammadh Rafi voice dinchesav anurag bayya. 👌

  • @rajuitc7536
    @rajuitc7536 5 ปีที่แล้ว +88

    I'm big fan of anuragh

    • @nareshmandela9082
      @nareshmandela9082 4 ปีที่แล้ว +3

      Tollywood arjith singh

    • @mahalakshmi3282
      @mahalakshmi3282 4 ปีที่แล้ว +1

      me also

    • @venkat860
      @venkat860 3 ปีที่แล้ว +1

      @@nareshmandela9082 pool lol lol

    • @ganapatirao2094
      @ganapatirao2094 3 ปีที่แล้ว

      @@nareshmandela9082 0pppppppppppppppppppppooopppooopyoopppppppppoppooo0oppp) (()()())(()())))))()))))))))))))()))))))()()()(()))(())())))((()()))))>))())))))(()

  • @NaveenKumar-iw4bu
    @NaveenKumar-iw4bu 3 ปีที่แล้ว +1

    Avaru anurag gurinchi matladina kalpana madem .anurag also best ....old is gold respect kalpana madem

  • @daamusagar
    @daamusagar 5 ปีที่แล้ว +43

    Excellent performance anurag sir.....malli malli vinalani undi performance

  • @kandulabrahmaiah2321
    @kandulabrahmaiah2321 ปีที่แล้ว +2

    కల్పన మేడం చాలా చక్కగా పాడుతున్నారు .....🎉🎉🎉🎉🎉🎉 నేను ఆమెకు ఫ్యాన్ అయి పోయాను

  • @srinivaskinthada6482
    @srinivaskinthada6482 3 ปีที่แล้ว +11

    Excellent performance by anurag we remembered rafi sir

  • @chandbasha7746
    @chandbasha7746 2 ปีที่แล้ว +1

    మహమ్మద్ రఫీ గారే పాడినట్టుంది చాలా చాలా బాగా పాడారు ఇద్దరు

  • @himavarshini8507
    @himavarshini8507 3 ปีที่แล้ว +5

    Who came in 2020 for anurag like here 😇

  • @karthikk9029
    @karthikk9029 7 หลายเดือนก่อน +1

    Anurag ,kalpana garini dominate chesinattu ga padaru...e song anurag tappa evaru itnha soothi ga padaleremo

  • @shaikmuzeefsmb6685
    @shaikmuzeefsmb6685 3 ปีที่แล้ว +6

    ఈ పాటకి డిస్క్ లైక్స్ ఎవరబ్బ చేసేది తూ మీ బ్రతుకులు జడ

    • @mohammadsalmankhan6589
      @mohammadsalmankhan6589 3 ปีที่แล้ว

      Evariathey old singers paadaro vallu paadithey evaru dislike cheyaru kaani deentlo lady voice baagundi kaani Men Voice Not Suitable

  • @9godspeed
    @9godspeed 6 ปีที่แล้ว +47

    anurag voice perfect!

  • @potnurujayalakshmi8602
    @potnurujayalakshmi8602 5 ปีที่แล้ว +23

    l mind blowing Anuragh (junior Rafi)

  • @anushakoduru1494
    @anushakoduru1494 5 ปีที่แล้ว +36

    Anurag ur voice is amazing.. I madly fall in love with ur voice

  • @sivapaturu5784
    @sivapaturu5784 5 ปีที่แล้ว +53

    Anurag always mould his voice according to song...wow he is extraordinary👏👏

  • @RathnamMelodies
    @RathnamMelodies 5 ปีที่แล้ว +6

    Bro emi.. Voice bro.
    Abba... Kekaaa.

  • @saariikamoto
    @saariikamoto 5 ปีที่แล้ว +9

    Good combination. Kalpana mem always ever green.And ANURAG VOICE exlent.. SUPER. ,manasuni hatthukupoyela kattipadesadu. "Junior RAFi" Keep it up 👍. We want more songs 💐

  • @manasamanu7456
    @manasamanu7456 3 ปีที่แล้ว +1

    Bala krishna kaadu suma garu "bala krishna gaaru" ani anaali

  • @ratnaprasad6522
    @ratnaprasad6522 4 ปีที่แล้ว +3

    Compare to original song kalpana Garu and anurag sang more beautiful

  • @saichowdary3454
    @saichowdary3454 4 ปีที่แล้ว +2

    Aaam paadav anurag ..md rafini maripinchav

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 ปีที่แล้ว

    ష్టాటింగ్ లో. ఆవిడ. తాళం. పోగొట్టింది ముక్కు ల్లో పాడే. సింగర్ ఈవెడ

  • @suneelkella5842
    @suneelkella5842 5 ปีที่แล้ว +14

    Wt a voice anuraaaag...

  • @Mary-b1u9w
    @Mary-b1u9w ปีที่แล้ว +1

    235 సారులు ఈ పాట వినానూ

  • @prasannabharathi569
    @prasannabharathi569 2 ปีที่แล้ว

    Very close to original song నాకెందుకో డౌట్ గా వుంది..లిప్ మూమెంట్ ఏమో అని....సూపర్ గా పాడారు🙏

  • @swathikotipalli9597
    @swathikotipalli9597 3 ปีที่แล้ว

    1st హాఫ్ పాట కొంచెం స్లో అయింది ....2వ చరణం వేగం అందుకుంది...

  • @praveenkumar-lp9ye
    @praveenkumar-lp9ye 5 ปีที่แล้ว +9

    Hit a like 90's kids who listen still now 2019

  • @bvenkateswarlu3203
    @bvenkateswarlu3203 3 ปีที่แล้ว +1

    Voice Xerox chesav bro

  • @ArunKumar-dd5tj
    @ArunKumar-dd5tj 2 ปีที่แล้ว +2

    Super 🔥.anurag voice same md.rafi..super.jai ntr.jai balayya 💛💛💛

  • @srimoulipatan1615
    @srimoulipatan1615 3 ปีที่แล้ว

    అమ్మ కల్పనా గారు సుశీల గారు గాత్రం మీవల్ల కాదు సుశీల గారి గాత్రం రీప్లేస్ చేసి పడటం చిత్ర అమ్మ కే సాధ్యం .మీకి నిదర్శనం కావాలనంటే బాలేతమ్ముడు మూవీ లో సాంగ్ పాడారు చూసి వినండి .

  • @sarojavandana2815
    @sarojavandana2815 3 ปีที่แล้ว +3

    WoooooooW
    ఇద్దరు పాట అద్భుతః
    🌹🌹🌹🌹🌹🌹🌹

  • @harinarayana1383
    @harinarayana1383 7 หลายเดือนก่อน +1

    Great Singing by both of you. Well done. Keep it up.

  • @srimoulipatan1615
    @srimoulipatan1615 3 ปีที่แล้ว

    అమ్మ కల్పనా గారు అవి కురూలు తల్లి కోరులు కావు మీరు సాధన చేసేటపుడు ఇంకోసారి బాగా పాడండి .అనురాగ్ గారు మహమ్మద్ రఫీ సార్ ని కవర్ చేశారు కదా

  • @V.Samson
    @V.Samson 2 ปีที่แล้ว

    మరోసారి గుండెను కదిలించారు. Long live

  • @balajijenjeti1472
    @balajijenjeti1472 5 ปีที่แล้ว +7

    Fesntastic voice anurag... superb. Almost like Md Rafi..👏👏👏👏👏

  • @Telangana23123
    @Telangana23123 ปีที่แล้ว +1

    Perfect.. బాగా సెట్ అయ్యింది వాయిస్.. Thank you 👏👏🥳🥳

  • @chandhuchandhu3445
    @chandhuchandhu3445 5 ปีที่แล้ว +11

    Young singer Nice

  • @keerthivenuvenu9426
    @keerthivenuvenu9426 2 หลายเดือนก่อน

    Anurag garu 100 persent nayam chesaru excellent ,kalpana garu no words amusing both performance

  • @udaytechtips777
    @udaytechtips777 5 ปีที่แล้ว +4

    Anurag kulakarni garu your voice super anthe

  • @parupallysuryaprakash9338
    @parupallysuryaprakash9338 3 ปีที่แล้ว +1

    Kalpana madam, Anurag sir dhanyajeevulu🙏🙏🙏🙏🙏🙏

  • @anjichukka7845
    @anjichukka7845 3 ปีที่แล้ว

    మహమ్మద్ రఫీ లా కాకపోయినా పర్లేదు బాగానే పడిండు అనురాగ్

  • @sureshvs5200
    @sureshvs5200 4 ปีที่แล้ว +1

    Kalpana Hema chandra super ma balaiah padinatlu undhi hema chandra ilove this song

    • @mahalakshmi3282
      @mahalakshmi3282 3 ปีที่แล้ว

      he is anurag kulkarni
      not hema chandra

  • @sundeepraj409
    @sundeepraj409 3 ปีที่แล้ว +4

    Just listen from 02:50 ..Anurag You are Beyond Expectations everytime.Such an ideal Singing after Sp balu garu.....

  • @mukkeraanusha3831
    @mukkeraanusha3831 5 ปีที่แล้ว +9

    Singing kirrak kalpana voice old dhincharu

  • @rajamouli9395
    @rajamouli9395 ปีที่แล้ว +1

    భాగ్య రేఖలే అన్న ఉచ్చారణ గొప్పగా సుశీల గారికంటే మధురంగా వుంది

  • @teluguvolgas9290
    @teluguvolgas9290 3 ปีที่แล้ว +1

    Ramya bhehra hasseena. 💝💝💝

  • @rajasekharrachuri5391
    @rajasekharrachuri5391 3 ปีที่แล้ว +1

    Kirrak vundhi

  • @shivannarayanagarlapati2495
    @shivannarayanagarlapati2495 ปีที่แล้ว +3

    Superb Performance by Both the Singers especially Mrs. Kalpana shown her Maturity in Love and Expressions in Sing. Hatsup . Thanks 🙏🏾🙏🏾

  • @kingsrinivas1988
    @kingsrinivas1988 4 ปีที่แล้ว +2

    పాత పాట మధురాన్ని అలాగే మాకందించారు 🙏 జై బాలయ్య

  • @sivalokasivalokasiva6134
    @sivalokasivalokasiva6134 3 ปีที่แล้ว

    Baboy.....
    Neneppudu vinaledhu eroje vinnanu
    Chaala bhagundhi
    Chaala ante chaala bhagundhi
    Kalpana Garu, Anuraag Annayya
    Chaala baga present chesaru

  • @balajijenjeti1472
    @balajijenjeti1472 5 ปีที่แล้ว +6

    @Anurag... really mind blowing..... no words. You should get more opportunities in telugu movies and i wish to listen your songs..

  • @krupasagar5505
    @krupasagar5505 หลายเดือนก่อน

    Meku aavidamga krtagntalu cheppalo ardam kavtledu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super song

  • @jvmedia2023
    @jvmedia2023 3 ปีที่แล้ว

    Nijaaniki e song bk kanna. Chala mundhati song ala anipisthundhi ! E song bk dhi ante nammalem....!!

  • @venkateshvenkatesha6843
    @venkateshvenkatesha6843 3 ปีที่แล้ว +1

    susheelamma the melody queen of Indian cinema sung this song with md rafi in original, so excellent singing pair
    venkatesh, bellary, karnataka

  • @rameshbacchala1541
    @rameshbacchala1541 4 ปีที่แล้ว +2

    Anuraag anna ee pataku paripurnamaina nyam chesaru same to same voice bothe of you superb superb

  • @venkatakrishnaraju5078
    @venkatakrishnaraju5078 4 ปีที่แล้ว +1

    SPB leni swarabhisekam vuhinchukolemu..we miss you sir

  • @dandaeswararao4779
    @dandaeswararao4779 4 ปีที่แล้ว +4

    Male voice is perfect match tha mohomahd Rafi is a legendary singer

  • @mmscreation806
    @mmscreation806 3 ปีที่แล้ว +14

    No one can replce the mohammed rafi voice... Great singer 🙏🙏

  • @rajuakhil2923
    @rajuakhil2923 5 ปีที่แล้ว +6

    Anuragh garu superb....excellent voice

  • @NaveenKumar-iw4bu
    @NaveenKumar-iw4bu 3 ปีที่แล้ว +1

    5:16 to 5:17 prov3d old od os gold alaways ...i love kalapna madem voice

  • @govindmacharla7358
    @govindmacharla7358 6 ปีที่แล้ว +13

    Anurag super

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 2 ปีที่แล้ว

    నా చిన్న తనంలో సిలోన్ స్టేషన్ వింటూ ఉంటే చాలా సంతోషం గా ఉండేది.

  • @aluriissac5482
    @aluriissac5482 3 ปีที่แล้ว +1

    Anurag super vioce great fucher

  • @Kullayappa-tq9oz
    @Kullayappa-tq9oz 6 หลายเดือนก่อน +1

    Anurag voice is mind blowing ❤

  • @TeluguIndian729
    @TeluguIndian729 6 หลายเดือนก่อน +1

    Excellent Song👏👏👏👏👏👏

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 2 ปีที่แล้ว +1

    గుండెలు బరువెక్కి పోయే సాహిత్యం.

  • @mmrabbani7868
    @mmrabbani7868 5 ปีที่แล้ว +1

    the great Rafi sahab gari Telugu patallo animutyam arojullo up and down flait Lo Bombay to madras vachi e pata padaru oka patki 10000 ichi sagawranga sathkarincharu legend ntr garu

  • @anjaneyulumadugula9625
    @anjaneyulumadugula9625 4 ปีที่แล้ว +5

    Anurag sir your voice super

  • @kvssuryavlogs7747
    @kvssuryavlogs7747 ปีที่แล้ว +1

    Anurag....super..👌

  • @mohanakrishna3411
    @mohanakrishna3411 5 ปีที่แล้ว +4

    మాటలు చాలవు ఈ లాంటి పాటలు వింటే

  • @tirumalaredeyleelareddy4790
    @tirumalaredeyleelareddy4790 ปีที่แล้ว +3

    Anurag voice is awesome...perfect voice ee song ki....its amazing voice👌💕

  • @RockStar-t8k
    @RockStar-t8k หลายเดือนก่อน

    Maind daggara peeti pade paata be careful 😊...
    Best song 😊

  • @madhukumarcheedella2629
    @madhukumarcheedella2629 3 ปีที่แล้ว +1

    Bagundi kanee real song ki match avvaledu..anipinchindi

  • @sharathtammali2476
    @sharathtammali2476 4 ปีที่แล้ว +1

    Me Rafiq voice dinchesaadu

  • @rameshs354
    @rameshs354 5 ปีที่แล้ว +6

    Wonderfull Anurag...sper perfomance...and Kalpana garu fabulous singing .

  • @Kiran-qv1mu
    @Kiran-qv1mu 2 ปีที่แล้ว +1

    Anurag is another Rafi

  • @ARJUNAS-xv7ru
    @ARJUNAS-xv7ru 5 หลายเดือนก่อน +1

    Anuragh is life in the song

  • @bhanuchinna3755
    @bhanuchinna3755 3 ปีที่แล้ว

    Same rafi garu padinattugane undi

  • @rebelvarmacreations3131
    @rebelvarmacreations3131 3 ปีที่แล้ว +1

    Emanna Padaraa😍😍😍😍😍👌👌👌👌👌👌Such A beautiful Song 🎵😘😘😘😘

  • @padmaparaselli5008
    @padmaparaselli5008 4 ปีที่แล้ว +4

    Anurag garu ur wonderfully voice l love this voice never my life