చాలా గొప్ప గాయకుడు. నాకు ఆయన పాడిన రామాంజనేయ యుద్ధంలో సాకేత సార్వభౌమ అనే పాట చాలా ఇష్టం. కనీసం రోజుకి ఒక ఒకటి రెండు సార్లు అయినా అది నేను పాడుకుంటాను. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఆయన పుత్రునికి ధన్యవాదాలు.
మా తండ్రి గారు కీ. శే. బండారు సత్యనారాయణ గారు టేప్ రికార్డర్లో శ్రీ కళ్యాణం రఘురామయ్య గారి డ్రామాలను వింటూ ఉండే వారు. ఆ తరువాత నేను వారి సినిమా సీన్లు చూస్తున్నాను. ఈ మీ ప్రయత్నం సర్వదా హర్షణీయం. మిగిలిన డ్రామాలనూ మాకు పరిచయం చెయ్యమని కోరుతున్నాం. మీకు శుభాశీస్సులు. నాగేశ్వర రావు. రిటైర్డ్ E.E., BHEL,Hyd.
తమన్నా వీడితో తిరుగుతోంది, అనుష్క వీణ్ణి పెళ్లి చేసుకుంటోంది - అని రాసిన రాతలు మాత్రమే జనం చదువుతారని.. మీడియా పెద్దలు కూడా నమ్ముతూ.. వార్తలు అమ్ముతున్న ఈ రోజుల్లో - మనం గుర్తు పెట్టుకోదగిన చరిత్రని గుర్తు చేస్తూ, మరిచిపోకూడని వ్యక్తిని మనసులోకి తెస్తూ - ఎవడు గుర్తించినా చకపోయినా - మంచి విషయాలకీ అనుభూతులకీ ఎప్పుడూ గొప్ప విలువ ఉంటుందని విశ్వసించే నాలాంటివారందరికోసం ఇలాంటి మంచి వీడియోని అందించిన మీకు... రస హృదయులందరి తరఫునా నా శుభాభినందనలు!
నాన్న గారు శ్రీ రఘురామయ్య గారి గురించి ఇంత చక్కని వీడియో అందించిన మీకు ధన్యవాదాలు, రామకృష్ణ గారూ! ఈ కృషిలో మీతోపాటు పాలు పంచుకున్న సాంకేతిక బృందానికి, నా ఆత్మీయులు శ్రీనివాస భాను, బాలి గార్లకు కృతజ్ఞతలు. 1972 ప్రాంతాల్లో ఒక సందర్భంలో నేను దిల్సుఖ్ నగర్ లోని ఆండాళ్ నిలయంలో వారిని దర్శించుకుని మాట్లాడే అదృష్టం కలిగింది. వారి లక్షలమంది అభిమానుల్లో నేనూ ఒకడిని అని గర్వపడతాను. -- ఎమ్మెస్ రామకృష్ణ, కార్టూనిస్ట్.
ఈలపాట రఘురామైయ్య గారు కారణ జన్ములు.వారి పద్యాలు వినడమే తప్ప వర్ణించ నలవి కాని ప్రజ్ఞాశాలి. పద్య గమకాలు పాడితే వారే పాడాలి. సరస్వతి కటాక్షం వారికి ఉంది.వీరి పద్యం పాడే తీరు వారి ప్రభావం ఘంటసాల మాస్టారు మీద కూడా ఉందనడం లో అతిసయోక్తి కాదు.great legend.కోటి కోటి ప్రణామములు.
మహానుభావులు. ఆయన గురించి మాటల్లో చెప్పలేము. రామ నీల మేఘ శ్యామ పాట వింటుంటే భక్తితో కన్నీళ్లు వస్తాయి. ఆయన గురించి వీడియో రిలీజ్ చేసిన మీకు ఎంతో కృతజ్ఞతలు
All the core fans of Raghuramaiah garu shall ever ever be grateful to Ramakrishna garu for presenting the amazing masterpiece about Raghuramaiah garu. Meeku Paadaabhivandanamulu.
ఒక గొప్ప కళా కారుని గురించి మాకు తెలియని విషయాలు ఎన్నో తె లుసుకునే అవకాశం కలిగింది మీకు మా దన్యవాదములు.ఆయన మన తెలుగు వారు అయినందుకు మనం అదృష్టవంతులము.వారి అబ్బాయి ని చూసి చాలా ఆనందం కలిగింది.వారి శ్రీమతి గారిని కూడ ఫోటో చూడ గలిగే అవకాశం కలిగింది.
మా నాన్న గారి పేరే వున్న మీకు నమసుమ్మాంజలి. మీరు వ్యక్త పరిచిన అభిమానానికి కృతజ్ఞతలు. వారి కొడుకు గా, మీడియా లోనే ఉన్నందుకు నా కర్తవ్యం గా వారి మీద ఈ కార్యక్రమం రూపొందించటం జరిగింది. 🙏🏼🙏🏼
రామకృష్ణ గారూ, శ్రీ రఘురామయ్య గారిపై మీరు చేసిన ఈ ప్రయత్నం అత్యంత శ్లాఘనీయం. ఆయన నాటకాలను, ముఖ్యంగా ఆయన ఈల పాటను దర్శించే/ఆస్వాదించే భాగ్యం కలగక పోయినా, వారు సినిమాలలో నటించటం వలన ఆయన ఆమోఘ నటన చూడటానికి అవకాశం కలిగింది. వారు నటించిన చిత్రాలలో అతి కొన్ని యాదృచ్చికంగా చూసినా వారి నటనా పటిమకు మంత్ర ముగ్ధుడ నయ్యాను. ఆయన మీ తండ్రి మాత్రమే కాదు. ఆయన తెలుగువారికి, ఇతర నాటకాభిమానులకు లభించిన అపురూప కానుక. ఆయనకు లభించ వలసిన దానికన్నా తక్కువ గుర్తింపు కలిగినదన్నది నిర్వివాదాంశం. అందుకు మనందరం నిందార్హులమే. చివరిగా - ఆయన గురించి అందించినది చాలా తక్కువే. ఆయన గురువులను ముఖ్యంగా యడవల్లి గారిని మరల మరల తలుచుకోవటం చక్కటి ఒరవడి. రామకృష్ణ గారు మీ వ్యాఖ్యానం, భాష, పదాల ఎంపిక అద్భుతం. ఆయన ఈల పాటని దీనిలో జోడిస్తే నిండుతనం వచ్చేది. అయినా మీకు నా హృదయ పూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. కృష్ణ మోహన్
There is no legend who could beat Raghuramiah gaaru in acting and singing in unique Marathi style.. He sang in his Guru Chotha Gandharva style and took the people to a different world with his padya aalapana and whistles .. I couldn't procure anywhere whistle for my father . He is no more . Very happy to see this video where atleast few seconds I listened to his whistle.. I listened many times in AIR Hyderabad in 1990s his whistle .. But the AIR Hyderabad declined to provide me a copy of recording when I went to station at Nampally in 2002.
మా నాన్న గారి పట్ల మీరు ప్రకటించిన భావాలకు ధన్యవాదాలు. నేను కూడా మా నాన్న గారి ఈలపాట ఎవరి వద్దయినా సంపాదించటానికి ఆసక్తి గా ఉన్నాను. యుట్యూబ్ ప్రేక్షకులు ఎవరైనా తమ వద్ద ఈలపాట వుంటే దయచేసి నన్ను సంప్రదించగలరు.
It was a great experience and lifetime virtue to see this great artist of great in Guntur at SANTHA COLLEGE premises And hear him in prose. Poetry and song and in vocal vistle as back as 1968. He is living legend wherever he is whether in the skies above or on this earth. He enriched his earth and environment wherever and whenever he is. May his Soul rest in peace. Uma m rao
In kodumur (1974- Kurnool dist), I (26 yrs) was lucky to see him in the guest house braving a huge crowd and jumping over the compound wall (in that venture beaten by police lathi 😊). Then on the stage in Sri Krishna's role. One of life fulfilling movement as endearing as getting IIT admission. In my office, I kept his card size photo and when someone pointed to this photo, it was a pleasure to me to tell about him. A Bengali drama artist wept literally for not having seen this great artist. Thanks to you, ur brother and Madhusudan and sponsors.
ఓం, శ్రీ సద్గురు మహరాజ్ వారికి “ఈలపాట శ్రీ రఘురామయ్య గారు” వారి పాట అంటే చాలా ఆనందపడేవారు. మహాత్ములు వారి దృష్టి లో వున్నవారంటే శ్రీ రఘురామయ్యగారు చాలా అదృష్టవంతులు థన్యజీవి. ఇప్పటికీ వారి పాటలతో ప్రకాశిస్తూనే వున్నారు.
@పొట్నురు సన్యసఅప్పడు గారూ నేను కొన్ని సంవ్సరాలపాటు టీవి సీరియల్స్ లో నటించాను. టీవీ అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించాను. సినిమాల్లోకి వెళ్ల లేదు అంతే. నాన్న గారికి పాట అభినయం మరియు ఈలపాట దేవుడు ఆయనకు ఇచ్చిన వరం. సంగీతం అసలు నేర్చుకోలేదు. అయినా కూడా ఆయన అంత గొప్ప గాయకుడు అవ్వగలిగారు.
Raghuramaiah really a great actor.Lot of veteran stage actors like PISUPATI, ABBURI does not know present generation and almost disappeared. AT least keeping the memories of ester year veteran actor"s, in `ELECTONIC MEDIUM is a great thought. So many ventures must have to come regarding various veteran legendaries.
Kalyana Rama Krishna...Gaaru!!! What to say...a lot to say... but not to say except a few words : I am a die hard fan of your father and immers my self in the song 'Rama Neela Meghashyama' rendered by the legendary Raghuramayya Gaaru. I believe...that Some people are divinely blessed and born for causes. Raghuramayya gaaru, no doubt, was one of that divinely humans and born for an extremely cause. A cause that can not be defined easily but by pure devotion only. Rama Krishna gaaru... All your family members are divinely blessed, nurtured & conditioned just because of your Father's divinity. What a wonderful binding(s). You are very fortunate enough to be grateful...by doing a lot for keeping your father personality intact in the Hearts. Yes...He remains intact in the hearts for ever. My congratulations for 'your status beings' .
Venkat garu... thanks for your great admiration for my Dad and also for your compliments. As mentioned by me in the program, I am very lucky to be born as his son. We are certainly proud of his achievements. As you rightly observed, he was blessed by God and sent to the Earth to entertain the people with his music and Eelapata. Thank you.
I was 11 year old kid in my native place Anantapur, when I first saw and heard RRamiah garu. Ignorant though, I was his rendering padyam was unique and impressed me. Six months before he paased away in 1975, I was lucky to see his Sanmanan at Anantapur Lalita kala parishat and his thanksgiving speech. Now I am 60 plus, still i cherish the memory of RRamiah garu. It was a plesure watching the short film. Thanks.
During 1946..50 period I was lucky to see the great legendary actors like Raghuramayya garu. Peesapati .Dv Subbarao. .Banda kanaka lingeswararao garu in Sri Krishna Sri Krishna rayabharam...I am 86years now but can not forget this great person .My Pranamams to his devine soul ..
Sir very happy to see and hear to you and the compilation on great artist K. Raghuramaiah! Great ful to you. No body can forget his nataka performance!!
ఈలపాట రఘురామయ్య గారిని నా చిన్నప్పుడు మా నాన్న గారు గ్రంధి వెంకట రమణ గారుకాకినాడ వార్ఫ్ రోడ్డు రైస్ మిల్లర్స్ తరుపున వినాయక చవితి నవరాత్రులు సందర్భముగా ఘనంగా సన్మానించారు. నాకు ఇప్పటికీ గుర్తు.ఆయన గొప్ప కళాకారుడు.
Sir, I am lucky to see him in Sri Krishna Rayabharam NATAKAM played in Pendekallu RS, now Tuggali Mandal, Kurnool district, as SRI KRISHNA, 3rd in 1967/68. Their troop put up their stay in Late Sri Jowli Sunkaiah Garu residence. Still their sons are there who are my classmates in high school. Those are golden days, which never come back, but can be remembered.
Sri Kalyanam Ramakrishna Garu, you are very fortunate to be Sri Raghuramiah Garu. He was a great artist. We actually saw his performance with Sranan Garu troup. Audience used to ask him to give whistle songs in between the drama. Their troup performed for four days at Music Acadamy in 60s. I was a small boy at that time. It’s very good that you brought this video to make us recollect those memorable events.
మోహన్ కృష్ణ గారు...ముందుగా నా ధన్యవాదాలు మీకు. నేను ప్రోగ్రాంలోనే మీరన్న మాటే చెప్పాను - "ఆయన (నాన్న గారి) కడుపున జన్మించడం నా అదృష్టం అని". ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మీతో ఏకీభవిస్తున్నా. మీకు నాన్న గారి documentary నచ్చినందుకు ధన్యవాదాలు.
like #533. Sir, first of all, I am very grateful to you for this great video on your father & the great legendary singer " Sri Eelapati Raghuramaiah garu". No sufficient & suitable words to express my happiness in any language. I am indebted to you for this video on this great personality. I request you to kindly provide all his padyams & songs like Sati Sakkubai etc. We don't want to miss a single record of his heavenly voice. 🙏
RSS ప్రసాద్ గారు మీకు అనేక ధన్యవాదాలు. నాన్న గారి మీద మీరు చూపిన ప్రేమాభిమానాలకు మరొక్క సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు సూచించిన విధంగా నాన్న గారి పద్యాలతో ఇంకో ప్రోగ్రాం తప్పక చేయాలని నిర్ణయించుకున్నాను.
A rare legend in the history of telugu people. Really he is immortal Gana Gandharva. My heartful tribute to sri Eelapati Raghuramaiahgaru. A Great Personality in the annuals of telugu nataka and cinema history. His melodious songs ever ringering in the hearts and ears of andhra people.
Krishnaiah garu thank you very much for your tribute to my late father Sri.Raghuramiah. I'm happy and proud to know that he's still in the hearts of music lovers like you.
Thank you for this valuable contribution to Telugu cultural history. It is my humble thought that his influence is on both Ghantasala and NTR. On the former in modernizing the rendering of Telugu padyalu, and on the latter in modeling the portrayal of Sri Krishna. This could be a rich topic for motivated student scholars and experts. Also, it will be a real contribution to the language if a good quality print of Sri Krishnarayabaram can be located and restored.
Thank you so much for sharing your valuable thoughts about my father Sri. Raghuramiah. On many occasions and on various platforms, Sri.Akkineni Nageswara Rao himself had observed that my father influenced Sri.NTR and that the latter had picked up few styles too while portraying the character of Lord Krishna. Unfortunately, Sri Krishna Rayabaram movie which was produced more than a half a century ago, can't be traced. Even if it's found, the print must have been damaged very badly.
After a very long time, I could make a documentary on the professional life and achievements of my Dad Sri.Eelapata Raghuramiah. I am sure his innumerable fans and followers will enjoy this presentation. I wish to add though that due to the technological disadvantages of his time (era), I couldn't show any of his dramas which made him a Legend. I was lucky enough though to play his Eelapata for a short duration thanks to Doordarshan. Through TH-cam I humbly request YT followers to share with me any of his Eelapata recordings or rare pictures, if they are available with you.
Eelapaati raghuramayya gaanagandharvudu drama and cine artist aayanaku aayanesaati important characters krishna ramudu naarada anjaneya raagaalapana vy peculiar no body will imitate appreciatedby all chracter artists and popular singers likesuseela jaanaki etc tks to irganisers.venkateswarrao
@@gouruvenkateshwarlu5516 మీకు దన్యవాదాలు. వారి సంగీతం కర్నాటిక్ మరియు హిందూస్తానీ శాస్త్రీయ రాగ మేళవింపు తో కూడుకున్నది. అందుకే అది వారి సొంత బాణి గా మారిపోయి వారికి ఎనలేని కీర్తి ని గడించింది. వారి సుధీర్ఘ ఆలాపన మరో విశిష్టత అవుతే, కంఠ మాధుర్యం మరో విశిష్టత. అందుకే వారు కాలం చేసి దాదాపుగా 50 ఏళ్లు అవ్తున్నా, వారు ఇంకా సంగీత ప్రియులు గుండెల్లో ఇంకా జీవించే వున్నారు 🙏
I temember that once on an occasion, p bhanumsthi garu said after she saw sri krishna rayabaram drama played by peesapati troop including eelpati raguramayya garu ,that "patalu eelapati and natanaku peesapati" a marvelous &ever rememberable apt remark I always feel. .
Lucilie Ball గారు మీ స్పందనకి చాలా సంతోషం. పై చిత్రంలో చెప్పినట్టుగా, నా దగ్గర వారి ఈలపాట లేక పోవటం చాలా బాధాకరం. వారు వున్న కాలంలో ఇప్పటిలాగా technology లేకపోవటం మా దురదృష్టం. అందుకే పొందుపర్చలేదు. క్షమించాలి. మీ అభిమానానికి ధన్యావాదాలు
Very good attempt to know About the veteran of indian artist great sri Raghuramaih garu. I saw him in some telugu cinemas.Handsome personality with good physics and voice. I like his songs in sriramanjaneya yuddam ie sakethasarwabhowma.Thank u sir to know the milestones in his life. s
శ్రీ రఘురామయ్య గారి పద్యాలు మానాన్న గారి ద్వారా కొంచెమే పరిచయం వారి నాటకాలు ప్రత్యక్ష మ్ గాచూడాలని ఎంతో కోరికగా ఉండేది కాని మారోజుల్లో ఆడపిల్ల లు నాటకాలకు వెళ్లనిచ్చే వారు కాదు దానితో నాకోరిక తీరలేదు కొన్ని సినిమాల వలన వారిని వెండితెర మీద చూసి ఆ వారి గానమాధుర్యాన్ని వినగలిగాను కాని స్టేజి మీద అంత ఆలాపన సినిమాలో వినిపించారుకదా ఆలోటు u ట్యూబ్ ద్వారా తీరుస్తున్న మీకు మా ధన్యవాదములు కృతజ్ఞతలు శ్రీ రఘు రామయ్య గారి గానం వారి గాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిత్యనూతనము ఉత్తుంగ పవిత్ర గంగాప్రవాహం నమస్తే
At my 15th year (1961) it happened to meet Sri Raghuramayya Garu, Sita and others at Thilaru rly station SKLDist. when they got down from VSP train and we are waiting for train to VSP. I gave one rupee note for his autograph. He signed with lovely smile. It's a thrilling event I never forget.👍🙏
Madam it is a privilege to receive your compliment. Thank you very much. Kindly watch the following event of my Dad's Biography Release held in 2018 and share your valuable comments. th-cam.com/video/MB4OxxAjKWk/w-d-xo.html
నాకు 51 years మా తాతగారు నా చిన్నప్పుడు ఈలపాట రఘురామయ్య గారి గురుంచి నాటకాల ప్రస్తావన వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పేవాడు,కృషుడు పాత్ర వెయ్యాలనంటే ఈలపాట రఘురామయ్య గారే నని పాటకుపాట, కులుకుకి కులుకు అభినయానికి అభినయం అన్నిటికి మంచి మొనగాడని చెప్పేవాడు, ntr గారికి కూడా కృష్ణుడి పాత్రకు కులుకు ముఖ్యం నువ్వు ఆ కులుకు నేర్చుకోమని రఘురామయ్య గారే చెప్పారని అంటూ ఉంటారు,నేను చాలా మందికి ఈ తరం పిల్లలకు రఘురామయ్య గారి గురుంచి ఎన్నోసార్లు చెప్పాను,ఇప్పటికి చెబుతూ ఉంటాను,ఆయన తెలుగు జాతికి చిరస్మరనియులు.ఈ వీడియో పెట్టినందుకు కృతజ్ఞతలు.
An outstanding and highly talented ,God-gifted, original multi-talented Artist,in true sense that. aptly deserves "Bharat Ratna," postumously,in unhesitating terms, in my opinion!
Sir,If Govt of India confers 'Bharath Ratna', on Keerthi Seshulu Sri Raghuamaramaiah Garu,postumously,it tantamount s to respecting it self,Not alone Sri Raghuramaiah Garu,because I strongly believe that he is a 'Gandharva'by default,taken the birth of Human in Kaliyuga.I strongly believe no body can be compared with him either past,present or future,but nearby great people compared to some extent may be (1)Sri Pisipaati Garu and (2) Shri Shanmuki Garu!This my personal opinion!Highly educated people know the value of Kohinoor Diamond ie your father Garu,none else!CA MBG Tilak,MBA L.L.B,ACS ACMA FCA DISA
కారణజన్ములు అయిన రఘురామయ్య గారి గురించి తెలుసుకుని చాలా సంతోషమైంది గాత్రం చాలా మధురమైంది సంతోషమైనవిషయం
తెలుగు వారి కళావైభవం మన రాష్ట్రంలో పుట్టిన గాన గంధర్వుడు ఈలపాట రఘురా మయ్య మనకు గర్వకారణం.
చాలా గొప్ప గాయకుడు. నాకు ఆయన పాడిన రామాంజనేయ యుద్ధంలో సాకేత సార్వభౌమ అనే పాట చాలా ఇష్టం. కనీసం రోజుకి ఒక ఒకటి రెండు సార్లు అయినా అది నేను పాడుకుంటాను. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఆయన పుత్రునికి ధన్యవాదాలు.
@Rao MN గారు మీరు వ్యక్త పరిచిన భావాలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🏼
❤❤❤❤❤
@raomn7168 మీ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు
Eela vunnanta varaku Raghuramayya Gari yasassu nilachivuntundhi
ఈలపాట రఘురామయ్య గారు ఆణిముత్యం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగువారు గర్వించదగ్గ గొప్ప నటుడు బహుముఖ ప్రజ్ఞాశాలి.థ్యాంక్స్.
ధన్యవాదాలు రాజ శేఖర్ గారు
కారణజన్ములైన ఈలపాట రఘురామయ్య గారి గురించి తెలుసుకున్నందుకు నా ఆనందం వర్ణనాతీతం. ఇంత మంచి వీడియో చేసిన మీకు మా కృతజ్ఞతలు 🌺🙏
రాజ్ గోపాల్ గారు ధన్యవాదాలు
మా తండ్రి గారు కీ. శే. బండారు సత్యనారాయణ గారు టేప్ రికార్డర్లో శ్రీ కళ్యాణం రఘురామయ్య గారి డ్రామాలను వింటూ ఉండే వారు. ఆ తరువాత నేను వారి సినిమా సీన్లు చూస్తున్నాను. ఈ మీ ప్రయత్నం సర్వదా హర్షణీయం. మిగిలిన డ్రామాలనూ మాకు పరిచయం చెయ్యమని కోరుతున్నాం. మీకు శుభాశీస్సులు.
నాగేశ్వర రావు. రిటైర్డ్ E.E., BHEL,Hyd.
#నాగేశ్వర రావు గారు మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🏼🙏🏼
తమన్నా వీడితో తిరుగుతోంది, అనుష్క వీణ్ణి పెళ్లి చేసుకుంటోంది - అని రాసిన రాతలు మాత్రమే జనం చదువుతారని.. మీడియా పెద్దలు కూడా నమ్ముతూ.. వార్తలు అమ్ముతున్న ఈ రోజుల్లో - మనం గుర్తు పెట్టుకోదగిన చరిత్రని గుర్తు చేస్తూ, మరిచిపోకూడని వ్యక్తిని మనసులోకి తెస్తూ - ఎవడు గుర్తించినా చకపోయినా - మంచి విషయాలకీ అనుభూతులకీ ఎప్పుడూ గొప్ప విలువ ఉంటుందని విశ్వసించే నాలాంటివారందరికోసం ఇలాంటి మంచి వీడియోని అందించిన మీకు... రస హృదయులందరి తరఫునా నా శుభాభినందనలు!
Mee comments maaku veyyenugula balam tho samanam Kishore garu. Thanks for your comments.
నాన్న గారు శ్రీ రఘురామయ్య గారి గురించి ఇంత చక్కని వీడియో అందించిన మీకు ధన్యవాదాలు, రామకృష్ణ గారూ! ఈ కృషిలో మీతోపాటు పాలు పంచుకున్న సాంకేతిక బృందానికి, నా ఆత్మీయులు శ్రీనివాస భాను, బాలి గార్లకు కృతజ్ఞతలు. 1972 ప్రాంతాల్లో ఒక సందర్భంలో నేను దిల్సుఖ్ నగర్ లోని ఆండాళ్ నిలయంలో వారిని దర్శించుకుని మాట్లాడే అదృష్టం కలిగింది. వారి లక్షలమంది అభిమానుల్లో నేనూ ఒకడిని అని గర్వపడతాను. -- ఎమ్మెస్ రామకృష్ణ, కార్టూనిస్ట్.
Nanna gari valla, kodukuga meelanti abhimanula aadarabhimanalu ponduthunnaduku chala anandamga vundi. Mee andari abhimanam elage kona sagalani, aa bhagavanthudni korukuntanu.
M.S. RAMAKRISHNA garu mee abhimananiki dhanyavadalu. Chala Santhosham. 🙏🏼😇
@VK TV yes 100% correct
గొప్ప మహానుభావుని గూర్చి తెలుసు కున్నందుకు
నా జన్మ ధన్యం !
ఈ ల పాట రఘురామయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తి
రఘురామయ్యా నిజంగా కారణ జన్ములు
ఈలపాట రఘురామైయ్య గారు కారణ జన్ములు.వారి పద్యాలు వినడమే తప్ప వర్ణించ నలవి కాని ప్రజ్ఞాశాలి. పద్య గమకాలు పాడితే వారే పాడాలి. సరస్వతి కటాక్షం వారికి ఉంది.వీరి పద్యం పాడే తీరు వారి ప్రభావం ఘంటసాల మాస్టారు మీద కూడా ఉందనడం లో అతిసయోక్తి కాదు.great legend.కోటి కోటి ప్రణామములు.
ఈలపాట రఘురామయ్య గారి గానామృతం ఘనతవహించిన గొప్ప కంఠం స్వరం. సూరిబాబు గారి కంచు కంఠం గొప్పది, ధవ్యజీవులు దండాలు🙏
మహానుభావులు. ఆయన గురించి మాటల్లో చెప్పలేము. రామ నీల మేఘ శ్యామ పాట వింటుంటే భక్తితో కన్నీళ్లు వస్తాయి. ఆయన గురించి వీడియో రిలీజ్ చేసిన మీకు ఎంతో కృతజ్ఞతలు
@syamala గారు మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలు 🙏🏼
ओह।
All the core fans of Raghuramaiah garu shall ever ever be grateful to Ramakrishna garu for presenting the amazing masterpiece about Raghuramaiah garu. Meeku Paadaabhivandanamulu.
Sir, thank you very much for your great admiration for my late father Sri.Raghuramaiah. I am greatly indebted to you for your feelings.
ఒక గొప్ప కళా కారుని గురించి మాకు తెలియని విషయాలు ఎన్నో తె లుసుకునే అవకాశం కలిగింది మీకు మా దన్యవాదములు.ఆయన మన తెలుగు వారు అయినందుకు మనం అదృష్టవంతులము.వారి అబ్బాయి ని చూసి చాలా ఆనందం కలిగింది.వారి శ్రీమతి గారిని కూడ ఫోటో చూడ గలిగే అవకాశం కలిగింది.
మా నాన్న గారి పేరే వున్న మీకు నమసుమ్మాంజలి. మీరు వ్యక్త పరిచిన అభిమానానికి కృతజ్ఞతలు. వారి కొడుకు గా, మీడియా లోనే ఉన్నందుకు నా కర్తవ్యం గా వారి మీద ఈ కార్యక్రమం రూపొందించటం జరిగింది. 🙏🏼🙏🏼
రామకృష్ణ గారూ, శ్రీ రఘురామయ్య గారిపై మీరు చేసిన ఈ ప్రయత్నం అత్యంత శ్లాఘనీయం. ఆయన నాటకాలను, ముఖ్యంగా ఆయన ఈల పాటను దర్శించే/ఆస్వాదించే భాగ్యం కలగక పోయినా, వారు సినిమాలలో నటించటం వలన ఆయన ఆమోఘ నటన చూడటానికి అవకాశం కలిగింది.
వారు నటించిన చిత్రాలలో అతి కొన్ని యాదృచ్చికంగా చూసినా వారి నటనా పటిమకు మంత్ర ముగ్ధుడ నయ్యాను. ఆయన మీ తండ్రి మాత్రమే కాదు. ఆయన తెలుగువారికి, ఇతర నాటకాభిమానులకు లభించిన అపురూప కానుక. ఆయనకు లభించ వలసిన దానికన్నా తక్కువ గుర్తింపు కలిగినదన్నది నిర్వివాదాంశం. అందుకు మనందరం నిందార్హులమే.
చివరిగా - ఆయన గురించి అందించినది చాలా తక్కువే. ఆయన గురువులను ముఖ్యంగా యడవల్లి గారిని మరల మరల తలుచుకోవటం చక్కటి ఒరవడి. రామకృష్ణ గారు మీ వ్యాఖ్యానం, భాష, పదాల ఎంపిక అద్భుతం. ఆయన ఈల పాటని దీనిలో జోడిస్తే నిండుతనం వచ్చేది.
అయినా మీకు నా హృదయ పూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.
కృష్ణ మోహన్
Thank you very much for your admiration for my father and your compliments. We are honored.
@@RamaKrishnaKalyanam ఇది మీరు చూసే ఉంటారు th-cam.com/video/m3oTir03vrQ/w-d-xo.html
There is no legend who could beat Raghuramiah gaaru in acting and singing in unique Marathi style.. He sang in his Guru Chotha Gandharva style and took the people to a different world with his padya aalapana and whistles .. I couldn't procure anywhere whistle for my father . He is no more . Very happy to see this video where atleast few seconds I listened to his whistle.. I listened many times in AIR Hyderabad in 1990s his whistle .. But the AIR Hyderabad declined to provide me a copy of recording when I went to station at Nampally in 2002.
మా నాన్న గారి పట్ల మీరు ప్రకటించిన భావాలకు ధన్యవాదాలు. నేను కూడా మా నాన్న గారి ఈలపాట ఎవరి వద్దయినా సంపాదించటానికి ఆసక్తి గా ఉన్నాను. యుట్యూబ్ ప్రేక్షకులు ఎవరైనా తమ వద్ద ఈలపాట వుంటే దయచేసి నన్ను సంప్రదించగలరు.
It was a great experience and lifetime virtue to see this great artist of great in Guntur at SANTHA COLLEGE premises
And hear him in prose. Poetry and song and in vocal vistle as back as 1968. He is living legend wherever he is whether in the skies above or on this earth. He enriched his earth and environment wherever and whenever he is. May his Soul rest in peace. Uma m rao
@ఉమ మహేశ్వర రావు గారు మా నాన్నగారి పట్ల మీ అభిమానానికి అనేక ధన్యావాదాలు 🙏🏼🙏🏼
What a great artist!
No words to praise his talents
తెలుగు వారు గర్వించ దగిన వ్యక్తి ఇలపాట రఘురామయ్య గారు.
శ్రీనివాస్ గారు ధన్యవాదాలు
In kodumur (1974- Kurnool dist), I (26 yrs) was lucky to see him in the guest house braving a huge crowd and jumping over the compound wall (in that venture beaten by police lathi 😊). Then on the stage in Sri Krishna's role. One of life fulfilling movement as endearing as getting IIT admission. In my office, I kept his card size photo and when someone pointed to this photo, it was a pleasure to me to tell about him. A Bengali drama artist wept literally for not having seen this great artist. Thanks to you, ur brother and Madhusudan and sponsors.
ఓం, శ్రీ సద్గురు మహరాజ్ వారికి “ఈలపాట శ్రీ రఘురామయ్య గారు” వారి పాట అంటే చాలా ఆనందపడేవారు. మహాత్ములు వారి దృష్టి లో వున్నవారంటే శ్రీ రఘురామయ్యగారు చాలా అదృష్టవంతులు థన్యజీవి. ఇప్పటికీ వారి పాటలతో ప్రకాశిస్తూనే వున్నారు.
చాలా సంతోషం గురువు గారు 🙏🏼
0:58
హ్యాట్సాఫ్ ఈలపాటీ రఘురామయ్య గారికి
చాలా గొప్ప వీడియో చేశారు సార్.కృతజ్ఞతలు
@Balaji Prasad garu Dhanyavadaalu
నేను ఈలపాటగారి అభిమానిని, గతంలో బాపట్ల లోని టౌన్ హాల్ లొ, రగురామయ్య గారి సంస్కరణ సభలకు పలుమార్లు హాజరయ్యాను.
మీరు చెప్పిన విషయాలు తెలుసుకుని సంతోషం గా వుంది
తమ్ముడు మీరెవరూ సినిమాల్లోకి రాలేదేందుకు.నాకు చాలాఇష్టం మీ నాన్నగారు రఘురామయ్యగారు.
@పొట్నురు సన్యసఅప్పడు గారూ నేను కొన్ని సంవ్సరాలపాటు టీవి సీరియల్స్ లో నటించాను. టీవీ అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించాను. సినిమాల్లోకి వెళ్ల లేదు అంతే. నాన్న గారికి పాట అభినయం మరియు ఈలపాట దేవుడు ఆయనకు ఇచ్చిన వరం. సంగీతం అసలు నేర్చుకోలేదు. అయినా కూడా ఆయన అంత గొప్ప గాయకుడు అవ్వగలిగారు.
@@RamaKrishnaKalyanam తమ్ముడు నాపేరు సన్యాసప్పలనాయుడు కళ్యాణము వాళ్లు మాకు మామలు అవుతారు కాపుల్లో.
రఘురామయ్య గారి గాత్రం, వారి ఈలపాట ఎన్ని తరాలైనా స్మృతి పథంలో మెదులుతుంటాయి. వారికి నా నమస్సుమాంజలులు.
Raghuramaiah really a great actor.Lot of veteran stage actors like PISUPATI, ABBURI does not know present generation and almost disappeared. AT least keeping the memories of ester year veteran actor"s, in `ELECTONIC MEDIUM is a great thought. So many ventures must have to come regarding various veteran legendaries.
రంగస్థలం పైన పద్యానికి పట్టం కట్టిన మహానుభావుడు రఘురామయ్యా గారు
ధన్యవాదాలు శ్రీ రమేష్ చంద్ర గారు 🙏🏼
Dear sir I am kannadiga but proud to know about this person who is NTR+ghantasala, Srinivas
@Srinivas avare Thank you very much 🙏🏼🙏🏼
ఆయన గాత్రం లో ప్రత్యేకత నాకెంతో ఇష్టం.ఆ మహానుభావుని గురించి తెలియని విషయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు
కృతజ్ఞతలు 🙏🏼
1972,Isaw Padma Sri Elapaata Raghuramaiah in Bapatla.Fortunate to see him.Great legend of Indian Cinema.Thanks to Sri Ramakrishna,his son.
@Ram Naidu garu thank you sir 🙏🏼
The legendary artist. I love to listen to his poems and songs
Kalyana Rama Krishna...Gaaru!!!
What to say...a lot to say... but not to say except a few words :
I am a die hard fan of your father and immers my self in the song 'Rama Neela Meghashyama' rendered by the legendary Raghuramayya Gaaru.
I believe...that Some people are divinely blessed and born for causes.
Raghuramayya gaaru, no doubt, was one of that divinely humans and born for an extremely cause. A cause that can not be defined easily but by pure devotion only.
Rama Krishna gaaru...
All your family members are divinely blessed, nurtured & conditioned just because of your Father's divinity. What a wonderful binding(s).
You are very fortunate enough to be grateful...by doing a lot for keeping your father personality intact in the Hearts.
Yes...He remains intact in the hearts for ever.
My congratulations for 'your status beings' .
Venkat garu... thanks for your great admiration for my Dad and also for your compliments. As mentioned by me in the program, I am very lucky to be born as his son. We are certainly proud of his achievements. As you rightly observed, he was blessed by God and sent to the Earth to entertain the people with his music and Eelapata. Thank you.
మీ పరిచయ విధానం చాలా బాగుంది
అధ్బుతమైన పద విన్యాసాలు చేస్తూ
అమృత గాత్రం మీది.
These great artists were born with a purpose. 🙏🙏🙏
Kudos to u sir for having introduced yester year hero singer to the present generation. Tandriki tagga tanayudu. Keep it up sir.
Thanks sir.
Thank you so much for this documentary for my favourite great singer
I was 11 year old kid in my native place Anantapur, when I first saw and heard RRamiah garu. Ignorant though, I was his rendering padyam was unique and impressed me. Six months before he paased away in 1975, I was lucky to see his Sanmanan at Anantapur Lalita kala parishat and his thanksgiving speech. Now I am 60 plus, still i cherish the memory of RRamiah garu. It was a plesure watching the short film. Thanks.
Thank you Sri.Ravindranath garu. Thanks for your kind words. I'm happy to note that his admirers like you and others are able to enjoy my program.
Sir kindly subscribe my other TH-cam Channel Aar Kay's Adventures and also watch my series Discover Telangana
During 1946..50 period I was lucky to see the great legendary actors like Raghuramayya garu. Peesapati .Dv Subbarao. .Banda kanaka lingeswararao garu in Sri Krishna Sri Krishna rayabharam...I am 86years now but can not forget this great person .My Pranamams to his devine soul ..
Sir very happy to see and hear to you and the compilation on great artist K. Raghuramaiah! Great ful to you. No body can forget his nataka performance!!
Thanks Bose garu
Great personality with godly posture of Bhagavan Sree Krishna, bow to your feet, Raghuramaiah mastaru..
Great to have these legends in Andhra. We need these kind of documentaries to showcase our culture
Thanks Sri.Manohar Krishna
ఈలపాట రఘురామయ్య గారిని నా చిన్నప్పుడు మా నాన్న గారు గ్రంధి వెంకట రమణ గారుకాకినాడ వార్ఫ్ రోడ్డు రైస్ మిల్లర్స్ తరుపున వినాయక చవితి నవరాత్రులు సందర్భముగా ఘనంగా సన్మానించారు. నాకు ఇప్పటికీ గుర్తు.ఆయన గొప్ప కళాకారుడు.
వారి నటనను తిలకించే, వారి ఈలపాటను వినే మహద్భాగ్యం నాకు దక్కింది.
Dhanyosmi.
Chala santosham Ranga Rao garu. Thank you!
Elapata. Sung. By. K. Raghuramayya
Iam immensely happy,such a stalwart from Telugu family sir🎉🎉🎉
Sir, I am lucky to see him in Sri Krishna Rayabharam NATAKAM played in Pendekallu RS, now Tuggali Mandal, Kurnool district, as SRI KRISHNA, 3rd in 1967/68. Their troop put up their stay in Late Sri Jowli Sunkaiah Garu residence. Still their sons are there who are my classmates in high school. Those are golden days, which never come back, but can be remembered.
మీ అభిమానానికి చాలా సంతోషం. మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఇంకా ఎంతో బాగా గుర్తుండడం చాలా సంతోషకర విషయం. ధన్యవాదాలు.
Sorry Sir, I was in 7th class, ZP High School, Pendekal RS.
Sri Kalyanam Ramakrishna Garu, you are very fortunate to be Sri Raghuramiah Garu. He was a great artist. We actually saw his performance with Sranan Garu troup. Audience used to ask him to give whistle songs in between the drama. Their troup performed for four days at Music Acadamy in 60s. I was a small boy at that time. It’s very good that you brought this video to make us recollect those memorable events.
మోహన్ కృష్ణ గారు...ముందుగా నా ధన్యవాదాలు మీకు. నేను ప్రోగ్రాంలోనే మీరన్న మాటే చెప్పాను - "ఆయన (నాన్న గారి) కడుపున జన్మించడం నా అదృష్టం అని". ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మీతో ఏకీభవిస్తున్నా. మీకు నాన్న గారి documentary నచ్చినందుకు ధన్యవాదాలు.
A nice profile video on Raghuramaiah gaaru Eelapata
Great to know about one of my favourite singer Sri Raghuramaiah garu.
Very great personality. He is unbeatable . As a Telugu audience we feel proud of him❤❤
@siprasadch7718 thanks for your response about my father.
సుస్వరాలగమకాలు సుదర్శనచక్రవిన్యాసాలు.
జొన్నవిత్తుల గారు నమస్కారం. నాన్న గారి పట్ల మీరు చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.
I had the fortune of seeing his drama both krishnaraysbharam and krishnatulabharam. He is a legend and I admire his acting and singing equally.
Thanks to know about Sri Eelapata Raghu Ramaiah garu 👏👏👏🙏🙏🙏
ధన్యవాదాలు కృష్ణ రెడ్డి గారు
My grandfather bless me so that again eelapata cultural association will be started. Felicitate drama artists
గొప్ప స్వరం.
like #533. Sir, first of all, I am very grateful to you for this great video on your father & the great legendary singer " Sri Eelapati Raghuramaiah garu". No sufficient & suitable words to express my happiness in any language. I am indebted to you for this video on this great personality. I request you to kindly provide all his padyams & songs like Sati Sakkubai etc. We don't want to miss a single record of his heavenly voice. 🙏
RSS ప్రసాద్ గారు మీకు అనేక ధన్యవాదాలు. నాన్న గారి మీద మీరు చూపిన ప్రేమాభిమానాలకు మరొక్క సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు సూచించిన విధంగా నాన్న గారి పద్యాలతో ఇంకో ప్రోగ్రాం తప్పక చేయాలని నిర్ణయించుకున్నాను.
A rare legend in the history of telugu people. Really he is immortal Gana Gandharva. My heartful tribute to sri Eelapati Raghuramaiahgaru. A Great Personality in the annuals of telugu nataka and cinema history. His melodious songs ever ringering in the hearts and ears of andhra people.
Krishnaiah garu thank you very much for your tribute to my late father Sri.Raghuramiah. I'm happy and proud to know that he's still in the hearts of music lovers like you.
❤
Thanks sir.. raghu ramayya gaari charithra ni maa generation ki andinchinanduku...
I am big fan of raghu ramayya gaaru
మీరు నాన్న గారి అభిమాని అని తెలిసి చాలా సంతోషంగా ఉంది జయ కృష్ణ గారు. ఈ documentary మీలాంటి అభిమానుల గురించే తయారు చేశాను.
Thank you for this valuable contribution to Telugu cultural history. It is my humble thought that his influence is on both Ghantasala and NTR. On the former in modernizing the rendering of Telugu padyalu, and on the latter in modeling the portrayal of Sri Krishna. This could be a rich topic for motivated student scholars and experts. Also, it will be a real contribution to the language if a good quality print of Sri Krishnarayabaram can be located and restored.
Thank you so much for sharing your valuable thoughts about my father Sri. Raghuramiah. On many occasions and on various platforms, Sri.Akkineni Nageswara Rao himself had observed that my father influenced Sri.NTR and that the latter had picked up few styles too while portraying the character of Lord Krishna. Unfortunately, Sri Krishna Rayabaram movie which was produced more than a half a century ago, can't be traced. Even if it's found, the print must have been damaged very badly.
Excellent sir. I czme to know xbout this great personality today only.
After a very long time, I could make a documentary on the professional life and achievements of my Dad Sri.Eelapata Raghuramiah. I am sure his innumerable fans and followers will enjoy this presentation. I wish to add though that due to the technological disadvantages of his time (era), I couldn't show any of his dramas which made him a Legend. I was lucky enough though to play his Eelapata for a short duration thanks to Doordarshan. Through TH-cam I humbly request YT followers to share with me any of his Eelapata recordings or rare pictures, if they are available with you.
Eelapaati raghuramayya gaanagandharvudu drama and cine artist aayanaku aayanesaati important characters krishna ramudu naarada anjaneya raagaalapana vy peculiar no body will imitate appreciatedby all chracter artists and popular singers likesuseela jaanaki etc tks to irganisers.venkateswarrao
8
great. appreciate your efforts and we could able to know some more about this gigantic personality and a great singer
@@ambatipudism గారు... ధన్యవాదాలు
@@gouruvenkateshwarlu5516 మీకు దన్యవాదాలు. వారి సంగీతం కర్నాటిక్ మరియు హిందూస్తానీ శాస్త్రీయ రాగ మేళవింపు తో కూడుకున్నది. అందుకే అది వారి సొంత బాణి గా మారిపోయి వారికి ఎనలేని కీర్తి ని గడించింది. వారి సుధీర్ఘ ఆలాపన మరో విశిష్టత అవుతే, కంఠ మాధుర్యం మరో విశిష్టత. అందుకే వారు కాలం చేసి దాదాపుగా 50 ఏళ్లు అవ్తున్నా, వారు ఇంకా సంగీత ప్రియులు గుండెల్లో ఇంకా జీవించే వున్నారు 🙏
జై రఘురామయ్య గారు
I temember that once on an
occasion, p bhanumsthi garu said after she saw sri krishna rayabaram drama played by peesapati troop including eelpati raguramayya garu ,that "patalu eelapati and natanaku peesapati" a marvelous &ever rememberable apt remark I always feel.
.
Sri.Eelapata Raghuramiahgari goppatham gurinchi naaku maa thandrigaru chepparu. TH-cam punyamani varini vari natana kausalanni choose bhagyam kaligindhi. Kani elapata matramu vinalekapoyanu. Mee valla aa bhagyam kaluguthundhani santhoshisthunnanu.
Lucilie Ball గారు మీ స్పందనకి చాలా సంతోషం. పై చిత్రంలో చెప్పినట్టుగా, నా దగ్గర వారి ఈలపాట లేక పోవటం చాలా బాధాకరం. వారు వున్న కాలంలో ఇప్పటిలాగా technology లేకపోవటం మా దురదృష్టం. అందుకే పొందుపర్చలేదు. క్షమించాలి. మీ అభిమానానికి ధన్యావాదాలు
I feel proud i born in bapatla raghuramaiah native place😊
Rama Krishna garu dhanyavadalu Manchi vishayam tq
My pleasure.
నా చిన్నప్పుడు చాలా నాటకాలు చూసాను స్వామి ఓమ్
Sir Really You are great sir. antha goppa mahanubhavudu mee thandri garu, mee thandri gariki namaskarinchi padabhivandanalu chesthunnanu
శ్రీ మురళీ మోహన్ మీరు మా నాన్న గారి పట్ల వ్యక్త పరచిన అభిమానానికి ఉప్పొంగిపోతూ...ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
Very good attempt to know About the veteran of indian artist great sri Raghuramaih garu. I saw him in some telugu cinemas.Handsome personality with good physics and voice. I like his songs in sriramanjaneya yuddam ie sakethasarwabhowma.Thank u sir to know the milestones in his life.
s
@Rao Jayaram garu my pleasure sir. Thank You 🙏🏼
No one can born like this man😊
శ్రీ రఘురామయ్య గారి పద్యాలు మానాన్న గారి ద్వారా కొంచెమే పరిచయం వారి నాటకాలు ప్రత్యక్ష మ్ గాచూడాలని ఎంతో కోరికగా ఉండేది కాని మారోజుల్లో ఆడపిల్ల లు నాటకాలకు వెళ్లనిచ్చే వారు కాదు దానితో నాకోరిక తీరలేదు కొన్ని సినిమాల వలన వారిని వెండితెర మీద చూసి ఆ వారి గానమాధుర్యాన్ని వినగలిగాను కాని స్టేజి మీద అంత ఆలాపన సినిమాలో వినిపించారుకదా ఆలోటు u ట్యూబ్ ద్వారా తీరుస్తున్న మీకు మా ధన్యవాదములు కృతజ్ఞతలు శ్రీ రఘు రామయ్య గారి గానం వారి గాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిత్యనూతనము ఉత్తుంగ పవిత్ర గంగాప్రవాహం నమస్తే
Thank you very much for your wonderful compliments. I'm deeply touched and honored. With best wishes.
Illustrations of the great artist Sri Bali added flavour to the episode.
VENKATA RAMANA MURTHY Nagisetty garu...you are very right.
Thank You for sharing this. God Bless You
ధన్యవాదాలు భాను గారు
@@RamaKrishnaKalyanam Can you please let me know how can I get a CD collection of the padhyalu
@@bhanumviswanadha6826 గారు, నా మొబైల్ నెంబర్ ప్రోగ్రాం ప్రారంభం లో ఉంది. ఆ నెంబర్ కి మీ నెంబర్ పంపితే, మీకు పద్యాలు షేర్ చేయగలను.
At my 15th year (1961) it happened to meet Sri Raghuramayya Garu, Sita and others at Thilaru rly station SKLDist. when they got down from VSP train and we are waiting for train to VSP. I gave one rupee note for his autograph. He signed with lovely smile. It's a thrilling event I never forget.👍🙏
Happy to learn that you met my Dad, sir
Great singer 🙏🙏
Great artist. We proud of him
Excellent Program..
Madam it is a privilege to receive your compliment. Thank you very much. Kindly watch the following event of my Dad's Biography Release held in 2018 and share your valuable comments.
th-cam.com/video/MB4OxxAjKWk/w-d-xo.html
Great drama cinema Actor singer and padyalu gana Gandharvulu Raghu RamayyaGaru
Thank you so much Sri Murali Mohan Goud. I am humbled.
One of the my favourite singer eela pata raghu ramaiah gaaru
Sri Kalyanam Raghu Ramaiah gariki padhabhivandhanalu. Dr. Adepu Venkatesham age63 Bellmpalli Telangana 14.02.2020.
నాకు 51 years మా తాతగారు నా చిన్నప్పుడు ఈలపాట రఘురామయ్య గారి గురుంచి నాటకాల ప్రస్తావన వచ్చినప్పుడు
ఎప్పుడు చెప్పేవాడు,కృషుడు పాత్ర వెయ్యాలనంటే ఈలపాట రఘురామయ్య గారే నని పాటకుపాట, కులుకుకి కులుకు అభినయానికి అభినయం అన్నిటికి మంచి మొనగాడని చెప్పేవాడు, ntr గారికి కూడా కృష్ణుడి పాత్రకు కులుకు ముఖ్యం నువ్వు ఆ కులుకు నేర్చుకోమని రఘురామయ్య గారే చెప్పారని అంటూ ఉంటారు,నేను చాలా మందికి ఈ తరం పిల్లలకు రఘురామయ్య గారి గురుంచి ఎన్నోసార్లు చెప్పాను,ఇప్పటికి చెబుతూ ఉంటాను,ఆయన తెలుగు జాతికి చిరస్మరనియులు.ఈ వీడియో పెట్టినందుకు కృతజ్ఞతలు.
@రమేష్ బాబు గారు నాన్న గారి గురించి మీ హృదయ స్పందన విని చాలా ఆనందంగా వుంది. ఇందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🏼🙏🏼
@@RamaKrishnaKalyanam మీరు రఘురామయ్య గారి అబ్బాయా చాలా సంతోషం నాన్నాగారివి ఫొటోస్ వీడియోస్ ఉంటే abdate చెయ్యండి ఈ తరం వాళ్లకి కూడా తెలుస్తుంది.
An outstanding and highly talented ,God-gifted, original multi-talented Artist,in true sense that. aptly deserves "Bharat Ratna," postumously,in unhesitating terms, in my opinion!
Thanks for your kind words.
Sir,If Govt of India confers 'Bharath Ratna', on Keerthi Seshulu Sri Raghuamaramaiah Garu,postumously,it tantamount s to respecting it self,Not alone Sri Raghuramaiah Garu,because I strongly believe that he is a 'Gandharva'by default,taken the birth of Human in Kaliyuga.I strongly believe no body can be compared with him either past,present or future,but nearby great people compared to some extent may be (1)Sri Pisipaati Garu and (2) Shri Shanmuki Garu!This my personal opinion!Highly educated people know the value of Kohinoor Diamond ie your father Garu,none else!CA MBG Tilak,MBA L.L.B,ACS ACMA FCA DISA
@@mbgtilakmarty671 garu...I am so overwhelmed by your response and feelings. Thank you very much. God is great.
well rendered description of eelapata Raghuramaiah Garu
Thank you sir.
❤😂🎉 Saaketha saarea bhowma 🎉😂❤ But 😢 .No words.
He was very famous for portrayal of Lord Krisna's role on the stage.
True. He was the first actor to portray the same character in movies too. Sri.N.T.Rama Rao started doing this character from Epic movie Maya Bazar
HIS VOICE PRODECE FROM NAABI. VERY RARE GAYAKS LIKE THIS TYPE OF VOICE PRODECE.🙏🙏🙏
I also like k.raghu ramaiah padyalu. He was singing in a differeñt way.
ఏ మాటలు లేకుండా కేవలం ఆయన పద్యలు గీతాలు వినిపించి వీడియో చేస్తే బాగుండు అనిపించింది
sir very heart thrilling ... hundhusthani stlyles....please release sequele.... film wise, pouraanikaa natatakaa wiae.... please
ధాంక్స్ నాగభూషణం గారు. అతి త్వరలో మరో వీడియో షేర్ చేయబోతున్నాను. ఇది వారి "జీవిత చరిత్ర గ్రంధ ఆవిష్కరణ" సభా కార్యక్రమం కి సంబంధించినది.
Thanq sodara aaMAHANUBHAVUNI BIDDA GA JANMINCHADAM MEE ADRUSTAM NAMASKAMULU
మీ అభిమానానికి థాంక్స్ క్రిష్ణ గారు. మీరు పలికిన మాటే... నేను ఈ వీడియోలో చెప్పటం జరిగింది.
Pl post all his songs and padyalu in U tube
గానగంధర్వులకంఠస్వరాన్నిఆనందించలేనివానిజీవనం వ్యర్థమే.సార్థకజీవులైనతండ్రిగారిఅద్భుతస్మృతినిలోకానికిఅందించికృతకృత్యుమీరుపరమధన్యులు
గురూజీ...మీరు మా నాన్న గారి జీవిత చరిత్ర వీడియో వీక్షించి వ్యక్త పరిచిన మీ అమూల్యమైన అభిప్రాయానికి నా నమసుమాంజలు తెలియ చేసుకుంటున్నాను. 🙏🏼
Chala bagundi,.
Melodious voice
Great Sir
He is a legend
Sreekrishnuni.murali.pata
Saraswatidevi.veenapata
Kalyanam.gari.eelapata
nice performer of Drama world!
Eelapati Raghuramaiah Daughter Rupa Devi cinema Heroine ,artist, Tv fame Ruthuragalu Rupa Devi
My most favorite singer