The untold story of Avatar MeherBaba: Highlights from his life| NageswaraRao With Ravi sastry
ฝัง
- เผยแพร่เมื่อ 16 พ.ค. 2023
- Sadghuru Sparsa | Avatar MeherBaba - Highlights of His Life, NageswaraRao With Ravi sastry @niravitv
The Untold Story of Avatar Meher Baba Finally Revealed! T Nageswara Rao With Ravi sastry @niravitv
#AvatarMeherBaba #TNageswaraRao #Ravisastry #SadghuruSparsa #niravitv
Avatar Meher Baba - Highlights of His Life, T Nageswara Rao With Ravi sastry @niravitv
🕉️ అవతార్ మెహర్ బాబా జీవితం మహా అద్భుతం
🕉️40 సంవత్సరాల పైగా మౌనంలో ఉన్నటువంటి అవతార్ మెహర్ బాబా
🕉️ ప్రేమ తత్వాన్ని గురించి ప్రపంచానికి తెలియజేసిన అవతార్ మెహర్ బాబా 🕉️మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలి
🕉️మనలో ఉన్నటువంటి లోపాల్ని ఎలా మార్చుకోవాలి 🕉️ఇలా ఎన్నో విషయాలతో కూడిన స్పెషల్ ఇంటర్వ్యూ అవతార్ మెహర్ బాబా జీవితంపై టి నాగేశ్వరరావు గారితో రవిశాస్త్రి ఇంటర్వ్యూ
🧘♂️🧘♂️🧘♂️
Niravi tv
Marella RaviSastry official chanel
🙏Please Subscribe 🙏
/ @niravitv
Our office number
+91 86395 79629
Meher Baba (born Merwan Sheriar Irani; 25 February 1894 - 31 January 1969) was an Indian spiritual master who said he was the Avatar, or God in human form, of the age.A major spiritual figure of the 20th century,[4][5] he had a following of hundreds of thousands of people, mostly in India, but with a significant number in the United States, Europe and Australia.
Meher Baba's map of consciousness has been described as "a unique amalgam of Sufi, Vedic, and Yogic terminology".[8] He taught that the goal of all beings was to gain consciousness of their own divinity, and to realise the absolute oneness of God.
At the age of 19, Meher Baba began a seven-year period of spiritual transformation, during which he had encounters with Hazrat Babajan, Upasni Maharaj, Sai Baba of Shirdi, Tajuddin Baba, and Narayan Maharaj. In 1925, he began a 44-year period of observed silence, during which he communicated first using an alphabet board, and by 1954, entirely through hand gestures using an interpreter.[9] He died in 1969, and was buried in Meherabad. His tomb has become a place of pilgrimage for his followers, often known as "Baba lovers".
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
షిర్డీ కి దగ్గర లో ఉన్న అహ్మద్ నగర్ పట్టణంలో మేహెరాబాద్ వెళ్లి బాబా సమాధిని ఏ కోరికలు లేకుండా ముట్టుకుంటే అనిర్వచనీయ మైన అనుభూతి పొందుతారు. అక్కడ కి వెళ్లిన వారు ప్రపంచంని లెక్క చెయ్యరు. నిజమైన ప్రేమ అద్యాత్మికత తెలుసుకొంటారు.
ప్రతి పదం పరమ సత్యం, మాటలు లేవు మౌనం తప్ప 🌹💓🌹🐢🙏
Avatar meher baba ki jai💐❤
అనేక ధన్యవాదములు రవి గారు 🙏💐ఆ బాబా ప్రేమికుల వారికి 💐🙏చాలా అమూల్యమైన విషయాలు వినే భాగ్యం కలిగింది
అవతార్ మెహర్ బాబా కి జై నేటి ఈ సృష్టికి నిజమైన ఆధ్యాత్మిక గురువు అవతార పురుషుడైన మెహర్ బాబా మాత్రమే
Avatar Meher Baba ki Jai
Jai బాబా. Jai baba Jai Jai మెహర్ బాబా యుగం లో జన్మించిన ప్రియ thamudu no words to say his prena phulosophy ఒక్క మాటలో నాకూ తోచింది LOVE LOVE LOVE IS GOD GOD GOD❤❤❤
Super sir chala chala bagundhi thankyou thankyou thankyou 🙏🙏🙏🙏
Excellent × MILLION TIMES .
JAI AVATAR MEHER BABA .
అవతార్ మెహెర్ బాబా కీ జై
Good information. Eevery body should know Meherbaba life story.
Ravi Sastry Garu Namaste I always watch your videos you came to our Meherbaba our family God we worship him as God Meherbaba visited our house in Kakinada in our childhood🙏🏿🙏🏿
Simplicity is my Beauty By Meher baba.
అవతార్ మెహర్ బాబా కీ జై❤
అవతార్ మెహెర్ బాబా కి జై... ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
Jai baba
Jai Meher Baba
Beloved Avatar Meher Baba ki jai
చాల మంచి మాటలు చెప్పారు 🙏🙏👍🌹🌹
భగవ అవతార్ మెహెబాబా కి జ్తె 🎉
Avatar meher baba ki jai🙏
Adbhuthamgaa chepparu
అవతార్ మెహర్ బాబా కి జై
❤❤❤❤❤❤❤❤😊thank you so much for this very valuable and precious info😊 🙏
Great message
Meher Baba body drop chasinapudu kaba lo 7 days water vachi no prayers.
Avatar meher baba ki jai.
జ్ఞాన గంగ లో మునిగాము.
థ్యాంక్యూ
Jai baba 🙏
Meher baba oka yogi kadhu
avatra purushudu
Avathar Meherbaba Late Sree YVNarasimharao and Ý savithri Devi Garu Meher baba devotees Avathar Meherbaba kĩ Jai 🙏🏿🙏🏿🙏🏿🌺🌺🌺
Tq ravu master 🙏 nenu baba gurinchi vinadam ede ,1st time adbuthm ga unndhi baba gurinchi vintu vunte 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om mehavatar babaji ki sharanagati 👏👏👏👏👏
He is really God Incarnation.Jaibaba
Real speech from the heart of Avatar meher Baba from his angel
మీరు PMC కి వీడియో లు చేస్తారు కదా. ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ యువర్ సూపర్ వీడియో స్. థాంక్యూ.
Jai Maher baba ❤❤❤
Jai meher baba🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤❤❤❤❤❤❤
🙏🙏🤲🤲🌹🌹Avatar meher baba Ki jai 🙏🙏🤲🤲🌹🌹
Jai Baba 🙏
The real God's words from Nageshwar Rao garu, Thanks to Raavi shastri garu
Avatar Meher baba ki Jai🙏
Realhappines lies in making othersHappy
Jai meher baba
Om Sri Gurubhyonamaha
Avatar mehar baba ki ji
Jai avatar meherbaba ki jai
Jaibaba
🙏🙏🙏 maha avathar babajiki jai
JAI MEHER BABA
Jai meherbaba🙏
Avthaar Meher Baabaa jai🙏🙏🙏🙏🙏
Jaibaba mounamoorthy
🙏jai guru dev🙏
Meher Baba nu sidridi baba,upasani maharaj, babajan ,narayana maharaj, tajudhin baba nivu avatarapurudu Ani kirthinicinaru.
🙏🙏jai avatar mehar babaki jai 🙏🙏🙏🙏🙏🙏
Jai baba 🙏🙏🙏❤️🌹love you baba ❤
Avatar meher Baba ki jai
Om maher babaji sharanagathi👏👏👏
Jai baba ji
Narayana Narayana
🙏🙏🙏
Om Namo bhagavathe vasudevaya namaha
Meharbaba is god
🙏💐💐💐🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
🙏🙏🌺🌻💐🌼🌹🙏🙏
🙏 Avatar Meher Baba ki jai 🙏❤️🌹 i love you so much Baba❤️🌹
Awatharbaba is great guru i lovehartly
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮.
.😅😮😢😂❤😅😅😊😊😮😮😢😅😊😊😊😊😊😊
I lov awathar baba
😊😮❤❤❤❤❤❤
🍎🍓🍎🍓🌹🙏
Naku estamai na baba
Title ronge. Baba Yogi kadu . Avatarapurusudu .search flor meher baba Google
Well Brs ! Every one may believe/follows, if you show any practical proofs...
Everything will not have proofs you should experience
Avatharapurusudu
Sadana rahasyan chepu solu apandi
Okka daniki kuda sariga answer cheyale...
Mehera-Meher: A Divine Romance
Book by David Fenster
విల్లుఅందరిని బాబా అని దేవుడు అని అనడానికి మన హిందూవులు కు సిగ్గు ఉండాలి 🙏🏻
అయ్యా, Devine Romance అంటే దైవీ ప్రేమ. అది ఆత్మపరమైనది. శరీరానికి చెందదు. ఆత్మ పరమాత్మలో కలిసి పోవడం. కల లాంటి మాయానుండి బయట పడడం. అబద్ధపు ప్రపంచం నుండి సత్యంలో కలవడం. ఈ సృష్టిలో ఇన్ని జీవులు జన్మించడం చనిపోవడం విశ్వంలో గోళాలు పుట్టడం నాశనమవడం, ఇదంతా ఏమిటి దైవీ లీలా విలాసం కాకపోతే. ఆమె ప్రేమ ఎంత గొప్పది అంటే బాబా దూరంగా సభలో దర్శనం ఇస్తున్నా ఆయనకి ఎక్కడ చెమట పట్టింది చెప్పి ఆయన శిష్యులకు తుడవమని చెప్పేది. బాబా శరీరం విడిచిన తర్వాత ఆమె కోసం ఆమె గది కిటికీ వద్ద చెట్టులో రూపం తీసుకున్నారు. Google లొ Mehera tree అని టైప్ చెయ్యండి ఫొటోలు చూడవచ్చు.
Kani tana guruvune sarigga ardham chesukoleka poyaaru mehar baba
Ananta chatanyam jnanam pondina Avatar ni manam ardham chesukolem. Sai Baba, Upaasani vanti Guruvulu koodaa ayanni avatarudu gaa gurthinchi manaki parichayam chesaaru. Meher Baba guruvuni minchina sishyudu. Collector ayina sishyudu teacher kanna unnta sthayi kaligi vuntaadu
@@harimehar1
Upasini baba charitra
Telusukondi
Mundu
Appudu
Matladandi 🙏
Upaasani gurunchi Meher Baba photolu net lo choodandi. Vaari madhya sambamdam telusukovachchu. Aayane modhata Meher Baba ni Avatar ani Aadi shakti ani prakatinchaaru. Thana mukhya sishyulaku aa vishayam thelipi ayanni anusarinchamannaaru. Vaare Meher Baba modati sisyulu. Durga Bhai Deshmookh, Yasvanta Rao, Gulmai, Mehera vanti varu mundu upaasini sishyule.
North లో ఈ దరిద్రం ఎక్కువ గురువు ల ను మాలిక్ అని భగవాన్ అని అజ్ఞానులను జ్ఞానులగా కొలుస్తారు
ఇలా మాట్లాడిన వారే ఆయనకి భక్తులయ్యారు. ఆయన భక్తులందరూ మొదట్లో ఇలా అన్న వారే. భగవంతుడి గురువుగా అవతరించడం మౌనంలో సత్యాలను తెలపడం మన అదృష్టం. ఆయన జీవితాన్ని చరిత్రని తెలుసుకొండి ఆశ్చర్య పోతారు.
manishi batikedi 75 baga health unte aayana 40 mounam unte inkem peekutadu anta visham kalipi champi dengandi potadu
Silent best processes of good life but mehar baba dhagara reality ledhu athanu avathara Murthy kadhu kani great person I agree that
It's your belief
Sollu aapu
First nuvu samadi anubuti pondi interview ki ra
simple veeedu muslim
Ethanu Zoroastrian.. nenu brahmachari ani chepukuntadu malli ammayilu lo tirugutadu.. Divine romance antadu 🙏🏻
Evad ochi nen devudu ni anna namme pichi janalu ki oka🙏🏻
మీరు పొరపడుతున్నారు. ఆయనకు ఆత్మతో నే సంభధం. ఆయన ప్రేమ లో ఆడ,మగ, జాతి, మతం, మానవుడు, పక్షి, జంతువు వంటి తేడా వుండదు. ఆయనే సర్వ సృష్టి కర్త. ఆఖరికి సృష్టిలో ఇతర జీవాలు కూడా ఆయానన్ని ప్రేమించాయి. మనం కుక్కలను ప్రేమిస్తాం. వాటి చైతన్యం వేరయినా ప్రేమిస్తాం. అలానే దైవీ మానవుడు అంటే రాముడు కృష్ణుడు లాంటి అవతార చైతన్యం మనల్ని ప్రేమిస్తుంది. మన చైతన్యం కి అవతార చైతన్యమునకు, చీమ చైతన్యానికి, మనిషి చైతన్యమునకి వున్న తేడా లాంటిది. ఆయన మాయలు చెయ్యలేదు, మాటలు మాట్లాడలేదు, పైకి కనిపించే కషాయం లాంటి వేష భాషలు వెయ్యలేదు. ఏ మత పరమైన కర్మ కాండలు వద్దు అన్నారు. అయినా కొన్ని లక్షల నిర్మల హృదయాలను దోచుకున్నారు. ఆయన్ని దర్శించుకున్న వారు, వ్యతిరేకించిన వారు కూడా, అయ్యానని చూసి ఆయన ప్రేమలో పడ్డారు.డబ్బు ముట్టలేదు. అందరి హృదయాలను విప్పి మనస్సులో వున్న విషయాలని చెప్పేవారు. కుష్టు రోగులను తన ఒట్టి చేతులతో స్నానం చేయించారు. Beyond words సినిమాను నెట్లో చూడండి. ఇప్పటికీ స్వచ్ఛమైన మనస్సు తో ఆయన సమాధిని దర్శించిన వారు, హృదయం కరిగి కన్నీళ్ళతో వస్తారు. మీరు ధైర్యం వుంటే ట్రై చెయ్యండి.
Thank You Ravi Sastry Garu and T Nageswara Rao Garu
Jai baba
Jai Meher Baba
Avatar Meher Baba ki Jai
Jai meher baba
Om Sri Gurubhyonamaha
🍎🍓🍎🍓🌹🙏
🙏🙏🙏
Jai baba
Jai Meher Baba
Jai baba
Jai baba
Jai baba
Jai baba
Jaibaba
0p 20:09
Jai meher baba