స్వామి శివానంద లాంటి మహనీయులకు , పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరం,ఈ ఆదునిక కాలంలో 125,ఏళ్ళ జీవించడం, ఒక అద్భుతం, ఇధి భారతీయ సనాతన ధర్మంలో భాగమైన, యోగ తొనై సాద్యం, ఈ ఆధునిక కాలంలో ప్రజలకు శ్రీ స్వామి శివానంద గురుజి గారు ఒక ప్రేరణ, స్వామి జి పాదాలకు నమస్కారంలు , 🙏🙏
మహ దశలు - Human Life --- 120 Years గురువు దశ = 16 yrs / శని దశ = 19 yrs / బుధుడు దశ = 17 yrs / కేతువు దశ = 7 yrs శుక్రుడు దశ = 20 yrs / రవి దశ = 6 yrs / చంద్రుడు దశ = 10 yrs / కుజుడు దశ = 7 yrs రాహువు దశ= 18 yrs
ఈయన గురించి ఇంకొక డాక్యుమెంటరీ కూడా వచ్చింది. అందులో ఈయన ఒకసారి విదేశాలకు యోగా మీద ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినపుడు సెక్యూరిటీ చెక్ లో 1896 చూసి ఆశ్చర్యపడ్డారు అని వుంది. అప్పటి నుండి యీ విషయం బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది. ఇంకా గిన్నిస్ బుక్ రికార్డ్ విషయానికి వస్తే ఈయన పుట్టిన రోజుని ఒక గుడిలో వున్న పుస్తకంలో మాత్రమే ఆధారం చూపించగలిగారు. ఆ ఆధారం సరిపొనందున గిన్నిస్ బుక్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేదు అని అందులో చెప్పారు.
50 years back he took passport mentioning the age as 1896, based on the doctor certificate. If other than passport/ration card/election card, why school certificate not produced or checked?. Why guiness recorders not identified then? He must be around 106-107 years.
Manam tine food anta gean modified Gean modified rice Gean modified fish Gean modified kodi Gean modified fruits Gean modified egg Gean modified vegetables Fast food & wine Edi mana prajala bratukulu Oka wheat matram gean modified avvaledu. Nijanga cheppalante manam plate lo pettukoni tine food ante poison e. chivariki manishi kuda hybrid ayipoyadu EXAMPLE:INDIAN BADAM OKA SHOP LO ANNA TESUKURAGALARA FRNDS ANNI HYBRID BUT TELANGANA LO TPS KOTTEGUDAM LO INKA ORIGINAL DESI BADAM VUNDI A SEEDS TESEKELI CHETLUPENCHI DANI BADAM TINANDI ELANTIVI TINTE 125 EMI 150 KUDA CROSS CHEYACHU
He looks fit for his real age, so there is no need to exaggerate his age. If his age is really >125 years, wouldn't he be in the Guinness Book of World Records? Also, it is not that difficult nowadays to find the real age of a person.
స్వతంత్ర కాల ఉద్యమాన్ని చూసిన కళ్ళు,స్వతంత్రం కోసం నడిచిన కాళ్ళు ఆయన పాదాలకు నమస్కారం...
స్వామి 125 ఏండ్లు బ్రతకానీకి 4 కారణాలు ఉన్నాయి
1.రోజుకు 2 గంటలు నడవడం
2.సంసారము చింత,డబ్బు&సంపాదన మీద ఆశ లేకపోవటం,No tensions
3.Vegeterian food
4.యోగ
Not only vegetarian aina chemical food evi tesukovatm ldu.... that's is also one reason
2
No. 2 మాత్రం పక్కా నిజం.
S bro
ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏 ఈ పుణ్యభూమిలో ఇంకా ధర్మాత్ములు ఎందరో వుండటం ... మనం ఈ మట్టిలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం
స్వామి శివానంద లాంటి మహనీయులకు , పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరం,ఈ ఆదునిక కాలంలో 125,ఏళ్ళ జీవించడం, ఒక అద్భుతం, ఇధి భారతీయ సనాతన ధర్మంలో భాగమైన, యోగ తొనై సాద్యం, ఈ ఆధునిక కాలంలో ప్రజలకు శ్రీ స్వామి శివానంద గురుజి గారు ఒక ప్రేరణ, స్వామి జి పాదాలకు నమస్కారంలు , 🙏🙏
Eelantivi mana India lone sadyam
Ounu om nama shivaya 🚩🚩
Then he may seen saibaba
@@venuaddla are u criticized.....
Congress intey thaluchukuntey jaladaristhunde
మీరు పద్మశ్రీ అవార్డుకే వన్నె తెచ్చారు. 🙏
ఇలాంటి సాధారణ వ్యక్తులకు పద్మ అవార్డులు కాంగ్రెస్ ఇచ్చిందా ఎవరికైనా ఈ దేశానికి కాంగ్రెస్ చాలా ప్రమాదకరం
స్వామి శివానంద స్వామి మహనీయులు.భారతీయ సంసృతి గొప్పది.స్వామి జీవన శైలి అనిర్వచనీయం
శివానందస్వామి వారు మరో నూరేళ్ళ పాటు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనం
కోరుకుందాం
ఆరోగ్యకరమైన ఆలోచన,, మంచి మితమైన ఆహారం, మంచినడవడిక మాత్రమే ఆరోగ్యాకరమైన జీవితాన్ని ఇస్తాయి.... Jaihindh 🇮🇳🇮🇳🇮🇳
Wonderful video 🎉
This is the power of yoga , vegitarian and bharathdesh life style
Mera Bharath Mahan
ఇది భారతీయ సంస్కృతి ఆయుర్వేదం,యోగ తోనే సాధ్యం🕉️🌍
జయము జయమ భారత మాత 🙏🙏🙏🙏🙏
మహానుభావుని పాదాభివందనం🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
మీకు పాదాభివందనం సార్
గురుజీ గారి కి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yoga Siddhatvam ante perfect example itane🙏🙏
ఈయన ఒక మహర్షి 🕉️🙏
Really👍 great sir memalini chusi Mamandharam chala Nerchukovali....... 👏👏👏👏👏👏👏
125 ఏళ్ల వయస్సు అసంభవం. ఆయన జీవన శైలి అభినందనీయం. కానీ ఎక్కడో ఏదో మెలిక ఉంది. కాకపోతే ఆయన ప్రస్తుతం ఎవరి పరిశోధనలకు అందనంత ఎత్తులో ఉన్నారు.
Om Shree gurubhyo namaha 🕉️🙏🕉️
Such a great man
E video chuste mana vice president Venkaiah naidu gari dialogue gurthuvachindhi
"yoga is not for PM modi, it is for your body"
Great men
Abbo Fico training Telugu lo naa🙌🏻🙌🏻
Congratulations Swami sivananda on your padmashree award
Tremendous 🙏
మహ దశలు - Human Life --- 120 Years
గురువు దశ = 16 yrs / శని దశ = 19 yrs / బుధుడు దశ = 17 yrs / కేతువు దశ = 7 yrs
శుక్రుడు దశ = 20 yrs / రవి దశ = 6 yrs / చంద్రుడు దశ = 10 yrs / కుజుడు దశ = 7 yrs
రాహువు దశ= 18 yrs
1896.1996.2000in..wow 🙏🙏🙏🙏
Great personality 👏👏
Really great sir 1896 lo puttaaru ante meeru nijamgaa దేవుడు..
ఈయన గురించి ఇంకొక డాక్యుమెంటరీ కూడా వచ్చింది. అందులో ఈయన ఒకసారి విదేశాలకు యోగా మీద ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినపుడు సెక్యూరిటీ చెక్ లో 1896 చూసి ఆశ్చర్యపడ్డారు అని వుంది. అప్పటి నుండి యీ విషయం బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది. ఇంకా గిన్నిస్ బుక్ రికార్డ్ విషయానికి వస్తే ఈయన పుట్టిన రోజుని ఒక గుడిలో వున్న పుస్తకంలో మాత్రమే ఆధారం చూపించగలిగారు. ఆ ఆధారం సరిపొనందున గిన్నిస్ బుక్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేదు అని అందులో చెప్పారు.
Om Namah sivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
That's the real Indian power and has to adopt by everyone
Perfect information, 🙏🙏🙏🙏🙏
Yoga with pure heart,is the real contributors for his healthy longitivity.
Firstime i liked BBC news
ఆయన మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న దేవుడు
🙏💯❤️
Om sri Gurubyo namaha
Mahaanubhavudu, goppa yogi, aayanaku nenu sirassu vanchi namaskaristhunnanu. Yoga lo vunday goppadanam aday. Adi mana Bharatheeya rushulu prapanchaaniki andinchina goppa varam. Jai Bhartheeya Sanathana dharmamu
పాదాభివందనం పెట్టించుకుంటారు ఒక పెద్దాయన ఆయన కనీసం పట్టుకొని ఆయనకు పాదాభివందనం ఉన్న చేయాలి ఇది మోడీ గారు
That's the power of Yoga
Tq BBC..
Ayaa Namaskaaram
It is the greatness of our Indian hindi lifestyle 🙏🙏🙏🙏👏👏👏and his careness
Mee gurinchi telusukuntunte maatalu levu👍
Great 👍 🙏👏
🙏💐
Good job BBC 👍
మన పురాణాలలో వందల,వేల సంవత్సరాలు జీవించారని చెబుతున్నాయి.అలాంటి కోవలోనే ఇది ఒక ప్రచారం కావచ్చు.
🙏🙏🙏🙏🙏🙌🙌
🎉❤😊
Super super super
The Great Indian 👍
Shri krishnaya namaha
Swami shivanand
Maha Purushudu 🙏
Ma thataya Gariki 95 year's 3months back expire ayaru
యుగానికి ఒక్కడు
🙏🙏🙏🙏🙏
మహనీయులు ...
Why he is not world's oldest man ?
కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ఒక వీడియో చేయండి
Cheyyaru bbc🤣
bbc lanjakoduku cheyyadu anna
బాబు BBC.... కాంగ్రెస్,వైసీపీ,టీడీపీ,టీసీపీ...ఇలాంటి వాటికే positive గా చెప్తుంది
BBC మరొక ఈస్ట్ ఇండియా కంపెనీ.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏❤
మనిషికి భగవంతుడు ప్రసాదించిన వయస్సు 153 yrs. కానీ మనం..?
ohh avna..idhi nijama???
@@SangaMitraaVlogs manthena garu chepparu 150 Ani , scientific prrofs kuda unnayi 125 varaku body healing bagane untadhi
@robin hood thnq for ur info..
పెళ్ళి చేసుకోలేదు కదా! అందుకే ఇది సాధ్యమైంది.
Nijam bro
Pelli annitiki pedda addu
Anni tentions e pelli chesukunte
Yes correct
🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🕉🕉
మరి ఎందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పెట్టలేదు గురు గారి పేరు, ఇది ఎవరి వైఫల్యం
because this is fake
Maa oorlo 120 years aame undi 😇 aame kooda baaga nadustaaru
ఆమె యోగా చేస్తుందా?
@@EXChristianRamRam తెలుసుకోవాలని అడిగానండి,
@@mosesolleri974 ledu sir aame panulu aame chesukuntaadi anthe
@@EXChristianRamRam 🤣🤣
ఆరోగ్యం గా 70-75 years చాలు
How do you know that he is 125?
Even we can live 127+ years like sivananda ni if we do the yoga in which way he is doing daily on the banks of Ganga in Kaashi🙏😍
Jai Hindu
Tata garigi disti tiyyali....
అవును.. మోడీ ముందు ఈ వయసులోనూ మోకరిల్ల గలిగారు. మోడీగారు మాత్రం అంత వంగలేకపోయారు. విశేషం శిల్పాశెట్టి వంటి సెలబ్రిటీ ఆయన్ను కలుస్తుండడం..
B.B.C వారు వీడియో ఎడిటింగ్ కోసం ఏ software వాడతారో తెలియచేయగలరు ధన్యావాదాలు
❤️❤️❤️
Adobe premiere
@@suchitraeducation2757 Thanks
How do you know bRo?
@@NareshAoushikar max everyone use Adobe premiere...even for movies and shot films
@@sandeepvakalapudi2521 Thank you bro
If his date of birth is authentic ,he is older than Nethaji subash Chandra Bose and Alluri seetha Ramaraju ,who both were born in 1897
50 years back he took passport mentioning the age as 1896, based on the doctor certificate. If other than passport/ration card/election card, why school certificate not produced or checked?. Why guiness recorders not identified then?
He must be around 106-107 years.
this is fake age
Modi garu undadam valle manamu iyana gurunchi telusukuntunnamu idi kontha mandi oppukoleni Nijanga Nijam!! Jai Bharat !! Jai Modi!!
అదే కాంగ్రెస్ అధికారం లో వుండి వుంటే, సినిమా వాళ్ళకు ఎక్కువ అవార్డులు వచ్చేవి
Mahanubhavudu
E genaration lo oka 60 years bathakadame great.. neru 125 antee inkaaa great..
అంతటి వయసు ఉన్న ఆయనా పాదాబి వందనం చేయడం ఎమిటండి
మోదికి తండ్రి వయసు ఉన్న వారు లేదా తాత వయసు ఉన్న వారు ఆయనా
Padabivandanam chesindi desa adyakshudani matrame
Guinness book does not have his name at all. Someone should send his details to Guinness book..!!
Congratulations to his achievements in life. But I am strongly doubting about his age. must be around 100 yrs old.
Manam tine food anta gean modified
Gean modified rice
Gean modified fish
Gean modified kodi
Gean modified fruits
Gean modified egg
Gean modified vegetables
Fast food & wine
Edi mana prajala bratukulu
Oka wheat matram gean modified avvaledu.
Nijanga cheppalante manam plate lo pettukoni tine food ante poison e. chivariki manishi kuda hybrid ayipoyadu
EXAMPLE:INDIAN BADAM OKA SHOP LO ANNA TESUKURAGALARA FRNDS ANNI HYBRID BUT TELANGANA LO TPS KOTTEGUDAM LO INKA ORIGINAL DESI BADAM VUNDI A SEEDS TESEKELI CHETLUPENCHI DANI BADAM TINANDI ELANTIVI TINTE 125 EMI 150 KUDA CROSS CHEYACHU
Well said bro ❤️
Baga chepparu
It’s gene modified..I mean to say GMO
Ma gym vachhi voru tata garu
Janalu marchipothunaru. Manam vote Vesta vallu gelicharu. Antha respect avasaram ledu. Just namasta chalu normal ga. Manama valani akuva respect estunam. Anduka manalni asukuntunaru .
Guniess has not recorded him as the oldest man ...
Marrige aiyendha
అన్ని అనుభవించి 50 కే సస్తే మేలు 😁😁
*DNA 🧬 test chesthey original age thelusthundhi kadha ha.... dout vunte cheyyochu kadha ha*
eenadhi Tamil Nadu Sir
He looks fit for his real age, so there is no need to exaggerate his age. If his age is really >125 years, wouldn't he be in the Guinness Book of World Records? Also, it is not that difficult nowadays to find the real age of a person.
125 yrs bathakadam
Ante....
Mamulu matter kaadu....
Eppudunna
Genaration loo
60yrs కూడా bathakadam chaala kastem
వెల్లే.. వెల్లనివ్వరు.. ఏం తెలుగురా నాయనా.. వెళ్ళే అని పలికి చావండి.
హైదరాబాద్ బ్యాచ్ అంతా తెలుగుని సరిగ్గా పలకరు.. ఎవరు వీళ్ళకి పాఠాలు చెప్పేది.
Asalu nijam ga ayanaki 125 years ah? Nammasakyamga ledu and why isn't he mentioned in guinness world Records?
If he is 125 years why he is not worlds oldest person in the worlds
👏👏👏👏👏👏🤣
85 or 90 undochu