వందేళ్ల పయనం సింధూర జననం ఇల బంధాల వ్యామోహము•••• బ్రతికుండేది ఎవరెంత కాలం •••• అందాల దేహం ఆనంద సమయం పదహారు దాటిన ఈ పసిప్రాయం సుందరాంగుల తో సవాసం బంధములకు అది మూలము మునుముందర ఈ కాలము•••• ఈ రక్త మాంసం ఏ శక్తీ శూన్యం ఏ ముక్తి లేని ఆస్తి పంజరం ఆకలి బాధల అంధకారం ఇంద్రియ బలహీనము ••• విధి చేతిలో మనం బొమ్మలం••విధి గమ్యము కనలేని వారం ని కున్న వారు నీ కన్నవారు కడకు రారు కలసి ఎవ్వరు కలిమి లేముల కలియుగ తీరు , కర్మకు ఏ వక్కరు కా గల వారెవ్వరు , ఈ ప్రకృతిలో వున్నా తీరు
కళా మహాతల్లులకు నమస్కారం. మీరు పాడిన పాట అద్భుతం. ప్రతిఒక్క శ్రోత తన నోటితో పాడుకోవాలని ఆశతో లిరిక్ పెట్టమని అడుగుతున్నారు. మీకు సమయం లేక పెట్టలేక పోతున్నారని నా భావన. లిరిక్ తెలుసుకుని ప్రతిఒక్కరి నోట ఈ పాట అనుక్షణం మీరే కళ్ళముందర మెదులుతారు. కాబట్టి నేను గ్రహించిన లిరిక్ నీ వీక్షకుల కోరిక మేర పెడుతున్నాను. తప్పులు వుంటే క్షమించగలరు.
గుంపు గా పాడుతున్నారు పాడేది అర్ధం కావట్లేదు ఇలా ఐతే ఎవరు చూడరు, వినరు 😄 లిరిక్స్ ఉంటే కనీసం అర్ధం అయ్యేది ఆది కూడా లేదు ఈ పాటే కాదు అన్నీ అలానే ఉన్నాయి 🙄 ఇక ముందు వచ్చేవి కూడా ఇలాగే ఉంటాయని మీరు కనపడగానే స్కిప్ చేస్తారు... ప్రతి పాటకు లిరిక్స్ తప్పకుండ ఉంటే 👍 లిరిక్స్ తోటి మళ్ళీ అప్లోడ్ చేయండి 🙏
వందేళ్ల పయనం సింధూర జననం ఇల బంధాల వ్యామోహము•••• బ్రతికుండేది ఎవరెంత కాలం •••• అందాల దేహం ఆనంద సమయం పదహారు దాటిన ఈ పసిప్రాయం సుందరాంగుల తో సవాసం బంధములకు అది మూలము మునుముందర ఈ కాలము•••• ఈ రక్త మాంసం ఏ శక్తీ శూన్యం ఏ ముక్తి లేని ఆస్తి పంజరం ఆకలి బాధల అంధకారం ఇంద్రియ బలహీనము ••• విధి చేతిలో మనం బొమ్మలం••విధి గమ్యము కనలేని వారం ని కున్న వారు నీ కన్నవారు కడకు రారు కలసి ఎవ్వరు కలిమి లేముల కలియుగ తీరు , కర్మకు ఏ వక్కరు కా గల వారెవ్వరు , ఈ ప్రకృతిలో వున్నా తీరు
వందేళ్ల పయనం సింధూర జననం ఇల బంధాల వ్యామోహము•••• బ్రతికుండేది ఎవరెంత కాలం •••• అందాల దేహం ఆనంద సమయం పదహారు దాటిన ఈ పసిప్రాయం సుందరాంగుల తో సవాసం బంధములకు అది మూలము మునుముందర ఈ కాలము•••• ఈ రక్త మాంసం ఏ శక్తీ శూన్యం ఏ ముక్తి లేని ఆస్తి పంజరం ఆకలి బాధల అంధకారం ఇంద్రియ బలహీనము ••• విధి చేతిలో మనం బొమ్మలం••విధి గమ్యము కనలేని వారం ని కున్న వారు నీ కన్నవారు కడకు రారు కలసి ఎవ్వరు కలిమి లేముల కలియుగ తీరు , కర్మకు ఏ వక్కరు కా గల వారెవ్వరు , ఈ ప్రకృతిలో వున్నా తీరు
చాలా బాగా పాడారు... గౌరీ గారు మరియు ప్రక్కన యువతి .. ఎక్సలెంట్...
Valla ammai hee bro
గాత్రం సుాపర్
కాస్త సంగీతం బ్యాలెన్స్ ఉండాలి
Mom and sister you song nice I'm Tamil Nadu I like your song
అమ్మ గౌరీ చాలా బాగుంది తల్లి కానీ ఈ సాంగ్ కి లిరిక్స్ పెట్టమ్మా నా బంగారు తల్లి
వందేళ్ల పయనం సింధూర జననం
ఇల బంధాల వ్యామోహము••••
బ్రతికుండేది ఎవరెంత కాలం ••••
అందాల దేహం ఆనంద సమయం
పదహారు దాటిన ఈ పసిప్రాయం
సుందరాంగుల తో సవాసం
బంధములకు అది మూలము మునుముందర ఈ కాలము••••
ఈ రక్త మాంసం ఏ శక్తీ శూన్యం
ఏ ముక్తి లేని ఆస్తి పంజరం
ఆకలి బాధల అంధకారం ఇంద్రియ బలహీనము ••• విధి చేతిలో మనం బొమ్మలం••విధి గమ్యము కనలేని వారం
ని కున్న వారు నీ కన్నవారు కడకు రారు కలసి ఎవ్వరు
కలిమి లేముల కలియుగ తీరు , కర్మకు ఏ వక్కరు కా గల వారెవ్వరు , ఈ ప్రకృతిలో వున్నా తీరు
God bless both of You 🙏
కళా మహాతల్లులకు నమస్కారం. మీరు పాడిన పాట అద్భుతం. ప్రతిఒక్క శ్రోత తన నోటితో పాడుకోవాలని ఆశతో లిరిక్ పెట్టమని అడుగుతున్నారు. మీకు సమయం లేక పెట్టలేక పోతున్నారని నా భావన. లిరిక్ తెలుసుకుని ప్రతిఒక్కరి నోట ఈ పాట అనుక్షణం మీరే కళ్ళముందర మెదులుతారు. కాబట్టి నేను గ్రహించిన లిరిక్ నీ వీక్షకుల కోరిక మేర పెడుతున్నాను. తప్పులు వుంటే క్షమించగలరు.
SUPER THALLI
ఎంత చెప్పిన తక్కువే అద్భుతం 👌👌👌🙏🙏🙏👍👍👍
Supar
మీరు మంచి పాట పాడారు కాకపోతే దాని లిరిక్స్ పెట్టాలి మేడం లిరిక్స్ పెడితేనే అప్పుడు అది అంతా బాగుంది అనేది ఆలోచించగలుగుతాం
E yokka patanu telugu lo lyrics pettamani Koruchunnamu
లిరిక్స్ పెట్టండి ma
ఈ రెండు పాటలు ఎన్ని సార్లు విన్న క్లారిటీగా వినపడలేదు
వ్రాసుకొని మేము పాడుకోవాలి ma
వందేళ్ల పయనం
శ్రీ రఘురామ
Nice song congratulations to Both of you
శతకోటి వందనాలు తల్లి
చించేసారు👌👌👌
God bless your team
Superrrr
Excellent performance madam god bless you
Woww
Very nice singing and also team work very well ..........🙏🙏🙏
Exellent Amma
Excellent
Super 👌👌
అమ్మా 🙏🙏🙏
ప్రతి ప్రోగ్రాం లో ఇదే పాట
Wow madam e song practice chusa but ikkada chala Baga vachindi e cheppana e thali ki na 🙏🙏🙏🙏🙏
Super🎉🎉🎉
Amma exllent ra
Gowri gaari Pandiri pata pettandi sir
Nice Mam garu 🙏
0:32
EXCELENT
2:43
Super
తల్లి సాంగ్ ఎక్స్ల్లెంట్
జై శ్రీరామ్
మేడం చాలా బాగా పాడారు 🎉🎉🎉🎉🎉
Good lyrics
Super....
గుంపు గా పాడుతున్నారు
పాడేది అర్ధం కావట్లేదు
ఇలా ఐతే ఎవరు చూడరు, వినరు 😄
లిరిక్స్ ఉంటే కనీసం అర్ధం అయ్యేది ఆది కూడా లేదు
ఈ పాటే కాదు అన్నీ అలానే ఉన్నాయి 🙄
ఇక ముందు వచ్చేవి కూడా ఇలాగే ఉంటాయని మీరు కనపడగానే స్కిప్ చేస్తారు...
ప్రతి పాటకు లిరిక్స్ తప్పకుండ ఉంటే 👍
లిరిక్స్ తోటి మళ్ళీ అప్లోడ్ చేయండి 🙏
Nice
ఈ పాట లిరిక్స్ ఉంటే పెట్టండి గౌరీ గారు
వందేళ్ల పయనం సింధూర జననం
ఇల బంధాల వ్యామోహము••••
బ్రతికుండేది ఎవరెంత కాలం ••••
అందాల దేహం ఆనంద సమయం
పదహారు దాటిన ఈ పసిప్రాయం
సుందరాంగుల తో సవాసం
బంధములకు అది మూలము మునుముందర ఈ కాలము••••
ఈ రక్త మాంసం ఏ శక్తీ శూన్యం
ఏ ముక్తి లేని ఆస్తి పంజరం
ఆకలి బాధల అంధకారం ఇంద్రియ బలహీనము ••• విధి చేతిలో మనం బొమ్మలం••విధి గమ్యము కనలేని వారం
ని కున్న వారు నీ కన్నవారు కడకు రారు కలసి ఎవ్వరు
కలిమి లేముల కలియుగ తీరు , కర్మకు ఏ వక్కరు కా గల వారెవ్వరు , ఈ ప్రకృతిలో వున్నా తీరు
లిరిక్స్ పెట్టరు సర్ వీళ్లు
లిరిక్ పెట్టాను చూడండి సార్
Exlent super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super Kuwait
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
లిరిక్స్ పెట్టండి
Exlent
🙏🙏🙏
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
🙏🙏
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Pavani gaaru liriks pettandi
Super
👌👍
very good
Kalamatalli muddu biddalu,nindu nurellu ayurarogyam tho vardhillalani manasara a parameswaruni kuruna katakshalu Mee pi allavelala vundalani korokontunnanu
Lyrics pettamani chalamandi korutunnaru kada.pettandi please.
లిరిక్స్
E pata ki lyrics pettandiiiiiiiii❤
వందేళ్ల పయనం సింధూర జననం
ఇల బంధాల వ్యామోహము••••
బ్రతికుండేది ఎవరెంత కాలం ••••
అందాల దేహం ఆనంద సమయం
పదహారు దాటిన ఈ పసిప్రాయం
సుందరాంగుల తో సవాసం
బంధములకు అది మూలము మునుముందర ఈ కాలము••••
ఈ రక్త మాంసం ఏ శక్తీ శూన్యం
ఏ ముక్తి లేని ఆస్తి పంజరం
ఆకలి బాధల అంధకారం ఇంద్రియ బలహీనము ••• విధి చేతిలో మనం బొమ్మలం••విధి గమ్యము కనలేని వారం
ని కున్న వారు నీ కన్నవారు కడకు రారు కలసి ఎవ్వరు
కలిమి లేముల కలియుగ తీరు , కర్మకు ఏ వక్కరు కా గల వారెవ్వరు , ఈ ప్రకృతిలో వున్నా తీరు
Tallikuturusongtop
🎉🎉🎉
Super madam 🙏
Super
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌
Super
Super
Super