ఎవరు ఎంత భంగము చేసిననూ పట్టు వదలని విక్రమార్కుని వలె నీ ఆలాపన నీవు కొనసాగించావు. గ్రేట్ నాయనా! ఆ భగవంతుడు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అన్నా మనం పాడే పాటకంటే హార్మోనియం, తబలా సౌండ్ ఎక్కువ ఉంటే మనలో ఎంత ప్రతిభ ఉన్నా సూన్యం... చూడండి పిల్లాడు ఈ వయసుకే అంత అభినయం తో, ప్రతిభతో పద్యం పాడుతుంటే ఒక్క హార్మోనియం తప్పా ఏమి వినపడలేదు... అది సరిచూసుకోండి అని నా చిన్న మనవి
ఒక పిల్లాడు పాడుతుంటే 30-40 మంది పిల్లలు ఆసక్తిగా చూ సారు వారికి ఈ పిల్లాడు ఆదర్శం కావాలి అని పిల్లలు నేర్చుకోవటానికి ముందుకు రావాలని కోరుకుందాం 👌🏼🍡🍡
హార్మోనియానియం ఇంత సౌండ్ తో వాయిస్తే శ్రావ్యత ఎక్కడ
😂😮🎉❤
సూపర్ చిన్న నువ్వు చాలా గ్రేట్ నీకు ఆ భగవంతుడు మంచి భవిషత్
ఇవ్వాలని కోరుతున్నారు
ఎవరు ఎంత భంగము చేసిననూ పట్టు వదలని విక్రమార్కుని వలె నీ ఆలాపన నీవు కొనసాగించావు. గ్రేట్ నాయనా! ఆ భగవంతుడు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
సూపర్ చిన్న నీకు చాలా మంచి భవిష్యత్ ఉంది కిప్ టాప్ 🙏
శభాష్ ! చిన్నా ! నీకు కళా రంగంలో మంచి భవిష్యత్ ఉంది. దీవుడు చల్లగా దీవించు గాక!
Mee talli tandrulu oka devudu ni kannaru babu Excellent tammudu
తండ్రికి తగు తనయుడు👌👌❤️💐💐
పిట్ట కొంచం కూత ఘనము god bless you
Very good v v mahesh chala goppa puthrudini kannavu great artist avuthadu may god blessing him
Wow nijanga nuvvu chala great nana neeku manchi bavishyth vundi nenu kuwitlo vuntanu ne padyamvini romalu nikkapoduchukunnai God bless you nana
Super china vere level lo padaru 🔥🔥🔥🔥🔥🔥🔥🔥💯🔥🔥
సూపర్ సూపర్ గా సూపర్ పాడావు
Mind blowing... God bless you all with great future...
ఈ అబ్బాయిని మీరు సరిగ్గా పాడనివ్వలేదు చాలా చక్కగా పాడేవాడు చుట్టూ వీలలు గోల గోల చేయకూడదు.
సగం మనమే చెడగొట్టినట్టు ఉంది ఉంటుంది
సూపర్ ఆ భగవంతుడు చల్లని చూపుల ఉంటుంది
వాయిద్యాలు సౌండ్ చాలా చండాలంగా వున్నాయి.వాయిద్యకారులు ఈ మధ్య మైకులు చాలా దగ్గరగా పెట్టు కొని వాయిస్తున్నాడు
అన్నా మనం పాడే పాటకంటే హార్మోనియం, తబలా సౌండ్ ఎక్కువ ఉంటే మనలో ఎంత ప్రతిభ ఉన్నా సూన్యం... చూడండి పిల్లాడు ఈ వయసుకే అంత అభినయం తో, ప్రతిభతో పద్యం పాడుతుంటే ఒక్క హార్మోనియం తప్పా ఏమి వినపడలేదు... అది సరిచూసుకోండి అని నా చిన్న మనవి
మీకు నా హృదయపూర్వక కళాభివందనాలు
చాలా బాగా పాడారు.కాని హార్మోనియం మైక్ శబ్దంలో పిల్లవాని వాయిస్ క్లారిటీ లేదు మళ్ళీ క్లియర్ గా అప్లోడ్ చేస్తే అందరికీ తెలుస్తుంది.
ఈబాబూకు.హార్మోనియం. శతృవు
దరిద్రుల రా గోల గోల ఏంటి పాడటం అయ్యాక అభినందనలు ఇవ్వచ్చు కదా
హార్మోనియం సౌండ్ తగ్గిస్తే బాగుండు
This is the beauty of Andhra. Pure encouragement to art from anywhere anyone… Love from Hyderabad, Telangana
ఇలాంటి కళాకారులు మన జాతిలో ఇంకా తయారుకావాలి. వాయిద్య శబ్దం ఇంకాస్త.ఎ.అప్పల నాయుడు.
Super 💐💐💐👌👌👌
Super voice bangaram God bless you
ఆలపన బాగుంది.. నాడు మాట రాక కంట 💧 వచ్చింది.
Superb chinna
Super నాన్న 👍👌👍👌👍👌
నిజం చెప్పాలంటే నువ్వు కళామతల్లి ముద్దుబిడ్డవి నా కంటే చిన్న వానివి అయినా నా శిరస్సు వంచి శత కోటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను
0:02 ❤
Excellent Kanna. God bless you
Super ra thami
A babu padinadi vinabaledu sond bagaundi
Super ❤ thammudu 💞
Super chinna
టాలెంట్.. నువ్వు సూపర్
Super explant God bless you
Super chintu
Super bro
Wonderful my dear boy
Super thammudu 💐💐💐💐💐💐💐
Brother 🙏🙏🙏🙏🙏🙏 super God bless you super 👌👌👌👌
Very very super exclint chenna
Superb fantastic nice
చాలా బాగుంది, అయితే అబ్బాయి గొంతు వినపడట్లేదు, దయచేసి మైక్ ను హార్మోనియం కు కాస్త దూరంగా పెట్టి మరొక సారి పాడించి అప్లోడ్ చేయండి ప్లీజ్... 🙏🙏🙏
సూపర్ నానా చాలా అద్భుతంగా ఉంది 👌👌
Super
Wow very nice babu
Super ra Cinna
🎉 good performance God bless you
Supar chinna
దీర్ఘాయుష్షు మాన్ భవ
Mind blowing
అభినందనలు చిన్నా.🎉
గాడ్ బ్లెస్ యూ బాబు
ఏందిరా మి గోల ఈ music వింటే eriteshan వింవస్తుంది 💥💥💥💥
Konchem hormoniyam sound tagginchi unte chinnari voice baga vinabadutundani ma manavi
Super super super
సుపర్.మిరు
Vayasulo chinnavadivi
Gatramulo pedda vadivi
God bless you
SUPAR BAGA PRAKTEES EVVANDI KALALU NILABADATAYE 👌👌👌🤚✋👌
Super ga vundhi
Super super excited
Super thamadu
🙏🙏🙏సూపర్ నాన
👏👏👏
అర్మోనియం వాడు పాట వినిపించకుండా చేసి పాడుచేసాడు.
తన ప్రతి భను వృధా చేసినట్టయ్యింది చాలా మంది వాయిద్యకారులు ఇలాగే పాడు చేస్తున్నారు.
ఆతను కదూ అనుకుంటా 🎺 మేళం ఆతను ఒక్క సారి గమనించండి
రాగం ఆస్వాదించు బ్రో
కరెక్ట్ అన్నా
Patavinipinchaledhu
👌 super bangaram very nice 👍
సూపర్ చిన్న
పిట్ట కొంచెం కూత ఘనం మధురం తనకు కళాశీస్సులు : హర్మోనియం , క్లారి నెట్ సౌండ్ తగ్గితే ఇంకా అయోఘం ఇది గమనించి తరువాత ప్రోగ్రామ్ సరిజేసుకోగలరు.
Excellent chinnoda
Emiti sir idi song ekkada vinapaduthundi, .
Suparr thamudu
Goppa pradarshana ichadu baludu
Chinna deergayyushmanbhava
Supper
Super అయ్య
Great
Budoda,supar,nanna❤❤❤❤❤❤❤
Bhavitharamula vari telugu padya sampada🍎🍒👌👏👏👏
very very nice 👍
Very good my boy 💐
Very nice
తమ్ముడు 👏👏
Supar nana
OK.supar
Nee harmonium golentiro baabo
Kudos
సూపర్ సూపర్ సూపర్
Thanks boy
Suparbabu
Super very very super
Babu super
Cheharapedugu👍🌹🏆
Excellent performance
హార్మోనియం. గోలయేటది.ఏమయినా. వినపడుతంద
God bless you naanna
Supar
అన్నా వాయిద్య సౌండ్స్ ఎక్కువ అయినాయి కొంచెం తక్కువ ఉంటే బాగుంటుందేమో
Good
పద్యం అర్థం కావడం లేదు ఎందుకంటే హార్మోనియం తబలా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ తరుణ్ కు కళామతల్లి ఆశీస్సులు కలిగి ఉండాలని ఆశిస్తున్నాను.
Bhagavanthudu.guruo.chalagasudaalir.Ebabuoni