#Kalyanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024

ความคิดเห็น • 4.9K

  • @saikiransaikiran3463
    @saikiransaikiran3463 3 ปีที่แล้ว +939

    తొమ్మిది నిండితే నెల మెల్ల మెల్లగా తీరే కల.. సూపర్ రిలిక్ 😘🙏❣️❣️

  • @Sahasraa____
    @Sahasraa____ 2 ปีที่แล้ว +506

    (ఒకటయ్యే )వేెళనా వైభోగం.....
    (రెండు)మనసులే....
    (మూడే )ముల్లంట.....
    (నాలుగు )దిక్కుల కంట.....
    (పంచ) భూతాల తోడుగా.....
    (ఆరారు) కాలాల నిండుగా.....
    (ఏడు)అడుగులేయగా......
    (ఎనిమిది ) గడప దాటి......
    ఇక (తొమ్మిది) నిండితే నెల......
    (పది ) అంకెల్లో సంసారమిలా......
    Great lyrics hatsoff😇😇👏👏

  • @AjayKumar-kx4ds
    @AjayKumar-kx4ds 2 ปีที่แล้ว +93

    పాట కోరకు పని చేసిన వాళ్ళకి 🙏🙏ఎంతటి సాహిత్యం 👌👌 ఈ పాట వింటే ఏదొ తెలీని సంతోషం💐💐💐

  • @gadalamahesh6685
    @gadalamahesh6685 2 ปีที่แล้ว +18

    Magical voices thanks for మంగ్లి గారు... సిద్ శ్రీరామ్ గారు

  • @nakkamahi1788
    @nakkamahi1788 2 ปีที่แล้ว +136

    రాసిన వారికి , పాడిన వారికి, సంగీతం అందించిన వారికి నా హృదయ పూర్వక అభినందనలు

  • @burugughani4427
    @burugughani4427 3 ปีที่แล้ว +29

    కసర్ల శ్యామ్ అన్న లిరిక్స్ సూపర్
    Sid శ్రీరామ్ అన్న mangleee sister
    పాటకు ప్రాణం పోశారు.

  • @kumaryaar7207
    @kumaryaar7207 2 ปีที่แล้ว +600

    ప్రతి పెళ్లి ప్రి వెడ్డింగ్ వీడియోస్ మరియు ప్రతి పెళ్ళి లో ఒక మోత మోగిస్తున్న పాట 😍
    చాలా అద్భుతంగా ఉంది 💞😍
    Congratulations all 💞😍👍

  • @ASHOK_ANAND_SIR
    @ASHOK_ANAND_SIR 4 หลายเดือนก่อน +3

    ❤❤

  • @dsnayak2349
    @dsnayak2349 3 ปีที่แล้ว +2532

    Sid శ్రీరామ్
    మంగ్లి
    Time నడుస్తుంది
    టాలీవుడ్ లో
    Superb ❤️ song

  • @ramasudheervanapalli1753
    @ramasudheervanapalli1753 3 ปีที่แล้ว +71

    చాలా రోజుల తరువాత తెలుగులో లిరిక్స్ రాసిన వీడియో సాంగ్ చూసాను. ఆదిత్య ఆడియో వారికి నా కృతజ్ఞతలు

  • @rajudxn1
    @rajudxn1 2 ปีที่แล้ว +1881

    పెళ్ళి పాటల్లో ఇదో ఆణిముత్యంగా నిలిచి పోతుంది 👌👍🙏

  • @MeddiSudharani
    @MeddiSudharani 20 วันที่ผ่านมา +1

    Song super❤

  • @mahesh1165
    @mahesh1165 2 ปีที่แล้ว +7

    ఒక మంచి అర్ధవంతమైన పాట, తెలుగు తనం నిండుగా కొట్టొచ్చినట్టుగా ఉంది 🙏🙏

  • @m.srikanthsrikanth5795
    @m.srikanthsrikanth5795 2 ปีที่แล้ว +11

    అబ్బాబ ఏమన్నా ఉందా పాట 👌👌❤️ఈ మధ్య కాలం లో ఇలాంటి పాట రాలేదు రాదు... ధన్యవాదాలు

  • @utlarakesh5880
    @utlarakesh5880 2 ปีที่แล้ว +18

    ఈ పాట కోసమైనా ఇంకోసారి పెళ్లి చేసుకోవాలని ఉంది సిద్ శ్రీరామ్ అన్న Exlent song

    • @sainsaint8174
      @sainsaint8174 2 ปีที่แล้ว +2

      Chesko bhaiya....mammalini invite cheyu

    • @rajendraprased9306
      @rajendraprased9306 ปีที่แล้ว +1

      Chesukondi Mee first wife ni kuda invite cheyandi

  • @katrevulanagaraju7864
    @katrevulanagaraju7864 2 ปีที่แล้ว +1

    Super anna

  • @sadupulaboina408
    @sadupulaboina408 3 ปีที่แล้ว +8

    ఎంత చక్కని పదాలు రాసారు కాసర్ల శ్యామ్ గారు..👌👌

  • @akshai7951
    @akshai7951 3 ปีที่แล้ว +293

    స్వచ్ఛమైన తెలుగు పాట ,
    చాలా బాగుంది..

  • @gowrojuvijay6176
    @gowrojuvijay6176 2 ปีที่แล้ว +848

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది.చాలా బాగా పాడారు సిద్ శ్రీరామ్ గారు ..

  • @abdul4360
    @abdul4360 2 ปีที่แล้ว +51

    One of the best song💓💓
    Sid Sriram గారు అయితే పాటకి ప్రాణం పోసారు..😍😍😍👌👌

  • @boggulaskr9700
    @boggulaskr9700 2 ปีที่แล้ว +59

    బ్యూటిఫుల్ సాంగ్ అండ్ లిరిక్స్ అద్భుతమైన వాయిస్ సిద్ శ్రీరామ్. అండ్ మాంగ్లి. . ప్రతి పెళ్లి లో. ఈ సాంగ్ ఉంటుంది.

  • @telugulyricsold1201
    @telugulyricsold1201 3 ปีที่แล้ว +3049

    ***Telugu Lyrics***
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపారే పందిళ్ళలో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    కోయిలాలో రామసిలకలాలో
    పలకండి మంతరాలో
    కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం
    కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం
    మూడే ముళ్ళటా.. ముడిపడుతుంటే ముచ్చట
    నాలుగు దిక్కులకంట.. చూడముచ్చటైన వేడుకంట
    ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకునే పండగంట
    ఆరారు కాలాలు నిండుగా ఇది నూరేళ్ళ పచ్చని పంట
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    ఇంటిపేరు మారే ఈ తంతులో
    చుక్కలే అక్షింతలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    పలకరించే తడి ఓ లీలలో
    పుట్టినింట కళ్ళలో
    ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా
    ఏడు జన్మలా బంధంగా
    ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
    మీ అనుబంధమే బలపడగా
    ఇక తొమ్మిది నిండితే నెల
    నెమ్మ నెమ్మదిగా తీరే కల
    పది అంకెల్లో సంసారమిలా
    పదిలంగా సాగేటి అల
    ఒకటయ్యేనంట ప్రాణం
    ఒకరంటే ఇంకొకరి లోకం
    ఇద్దరు చెరో సగం
    ఇక ఇద్దరిదంట కష్టం సుఖం
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపారే పందిళ్ళలో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    కోయిలాలో రామసిలకలాలో
    పలకండి మంతరాలో
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపారే పందిళ్ళలో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    కోయిలాలో రామసిలకలాలో
    పలకండి మంతరాలో !!

  • @dsnayak2349
    @dsnayak2349 3 ปีที่แล้ว +198

    Beutiful lyrics and song
    Sid శ్రీరామ్ voice oka అద్బుతం

  • @venkateshgidijala
    @venkateshgidijala 2 ปีที่แล้ว +3

    Ram miriyala musical tones....
    Sid. Sriram voice....
    Awesome..💝
    అంతేగా..అంతేగా..

  • @hemanthhemumudhiraj
    @hemanthhemumudhiraj 3 ปีที่แล้ว +102

    అనిర్వచీయం! అద్భుతం! అమోగం! ❤️❤️

  • @Naveenkumar-if1ek
    @Naveenkumar-if1ek 2 ปีที่แล้ว +1589

    ఈ పాట వింటుంటే మనసుకి ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతుంది, ఫిలింగ్ ఫ్రెష్ 🥰😇😌

  • @sanniboinagangaraju6742
    @sanniboinagangaraju6742 2 ปีที่แล้ว +6

    Nice, super, wonderful, beautiful Song Chala chala bagunnadhi Sid Sriram wonderful voice

  • @Lavanya-n5v
    @Lavanya-n5v 4 หลายเดือนก่อน +1

    I love this song❤

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 ปีที่แล้ว +11

    ఈ పాట వింటే మన నూరేళ్ల జీవితం గుర్తుకొస్తుంది కదా ఫ్రెండ్

  • @nelsonkishore1751
    @nelsonkishore1751 2 ปีที่แล้ว +21

    పాట ఒక రేంజ్ లో వుంది,
    సిద్ శ్రీరామ్
    పాటను next level కు తీసుకెళ్ళాడు.

  • @mastercomputers252
    @mastercomputers252 3 ปีที่แล้ว +786

    మంగ్లీ , శ్రీ రాం ఇద్దరు Energitic Singers పాడితే ఇంత అద్భుతంగా ఉంటుందా సాంగ్♥️💐 మీ ఇద్దరు మరో సాంగ్ పాడలి అని కోరుకుంటున్నాను.

    • @iamgeethareddy
      @iamgeethareddy 3 ปีที่แล้ว +3

      Avnu

    • @intelligenthulk2163
      @intelligenthulk2163 3 ปีที่แล้ว +7

      1:04 కాలాలు ని గాలాలు చేశాడు

    • @sirinsiss4111
      @sirinsiss4111 2 ปีที่แล้ว +1

      Nijanga iddari combination ❤️❤️❤️🔥🔥🔥asalu

    • @kranthibojja2167
      @kranthibojja2167 2 ปีที่แล้ว +1

      S

  • @mohammadsubhani7615
    @mohammadsubhani7615 4 หลายเดือนก่อน

    Lyrics and singing..chaala baagunnai..

  • @tarrasekhar2671
    @tarrasekhar2671 3 ปีที่แล้ว +5

    థాంక్స్ అండి చాలా రోజులు తరవాత తెలుగు లిరిక్స్ తెలుగులో చూస్తున్నా

  • @funzone5391
    @funzone5391 3 ปีที่แล้ว +551

    ఒక్కొక్కసారి తెలుగు ఇండస్ట్రీ చచ్చిపోతుంది ఏమో అని భయమేస్తుంది. ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడే కొంచం ఊరట లభిస్తుంది.

    • @intelligenthulk2163
      @intelligenthulk2163 3 ปีที่แล้ว +6

      1:04 కాలాలు ని గాలాలు చేశాడు

    • @angothuparamesh5993
      @angothuparamesh5993 3 ปีที่แล้ว +4

      😂

    • @grandhisandeep007
      @grandhisandeep007 3 ปีที่แล้ว +1

      @@intelligenthulk2163 lol

    • @chillbro9001
      @chillbro9001 3 ปีที่แล้ว +2

      Akvga tension padako bro...

    • @malli-vn5yj
      @malli-vn5yj 2 ปีที่แล้ว +3

      @@intelligenthulk2163 bale catch chesav bro🤣🤣🤣🤣

  • @lenkasrinu9943
    @lenkasrinu9943 3 ปีที่แล้ว +11

    Murari tarvata..... 💙
    Superb lyrics 🔥🔥

  • @KutuluruSubramanyam-vd5qs
    @KutuluruSubramanyam-vd5qs 4 หลายเดือนก่อน +1

    Super singer mangliakaa😊

  • @kailaskailas6985
    @kailaskailas6985 3 ปีที่แล้ว +18

    Sid sriram u are the perfect example of the singing miru pade prathi pata thene laga thiyyaga untundhi miru inka chala patalu padali 💖💖💖💖💖💖💖

  • @రోబోట్420
    @రోబోట్420 ปีที่แล้ว +14

    ఇంతటి చక్కని పాట కి లిరిక్స్ రాసినవారికి, పాడినవారికి, సంగీతం సమకూర్చినవారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు❤❤❤దిక్కుమాలిన ఆంగ్ల పదాలు లేకుండా, అన్ని పదాలు తెలుగు పదాలతో పల్లవి, చరణం లు రాసి బహు మంచి వినసంపు అయిన పాటను అందించిన రచయిత గారికి అభినందనలు.....

  • @umabhargavimarri883
    @umabhargavimarri883 4 หลายเดือนก่อน +4

    My favourite song🎉🎉🎉🎉

  • @Duvvakka
    @Duvvakka 2 ปีที่แล้ว +1

    ఏం పాడినవన్న & మంగ్లి👍🏼👍🏼

  • @Silent_killer_Ravi
    @Silent_killer_Ravi 3 ปีที่แล้ว +4

    Really great song 1 week keli trending 1 lo undhi untundhi ... Super 👍👍

  • @venuvdk8029
    @venuvdk8029 3 ปีที่แล้ว +28

    Mind refresh aindhayyaa,,,sid sriram 💙💙😘 He is a singing Magiciañ,, totally music marvelous ga undhii😘🥰😍

  • @sreevalli3656
    @sreevalli3656 3 ปีที่แล้ว +6

    Sid sriram & mangli voices wahhhhhhhh.... 🎵 🎶 Em voice lu ra nayana❤️❤️mind potundhi, verelevel asal❤️

  • @sindhujalingampally6066
    @sindhujalingampally6066 ปีที่แล้ว +4

    ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా
    ఏడు జన్మలా బంధంగా
    ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
    మీ అనుబంధమే బలపడగా
    ఇక తొమ్మిది నిండితే నెల
    నెమ్మ నెమ్మదిగా తీరే కల
    పది అంకెల్లో సంసారమిలా
    పదిలంగా సాగేటి అల
    ఒకటయ్యేనంట ప్రాణం
    ఒకరంటే ఇంకొకరి లోకం
    ఇద్దరు చెరో సగం
    ఇక ఇద్దరిదంట కష్టం సుఖం
    superb

  • @karthikmanupati6814
    @karthikmanupati6814 3 ปีที่แล้ว +22

    Ram bayya okka mass except chestunam ei movie nundi. And I this is such a beautiful song with costly lyrics of kasarla shyam garu this song was exptionally Soo good 🥰🥰🥰🥰

  • @rathodmahendernayak
    @rathodmahendernayak 3 ปีที่แล้ว +15

    లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి... ఈ పాట అందరికి చాలా బాగా నచ్చుతుంది...... ధన్యవాదాలు టీం పుష్పక విమానం ...ప్రత్యేకంగా sid శ్రీ రామ్ గారికి......🙏🙏🙏🙏🙏

  • @boyakallasivakrishna8895
    @boyakallasivakrishna8895 3 หลายเดือนก่อน +1

    Super song

  • @renukagorle5796
    @renukagorle5796 2 ปีที่แล้ว +10

    Super telugu song sid Sri ram garu super ga paadaru 👌

  • @rajukk1920
    @rajukk1920 2 ปีที่แล้ว +65

    హిందూ సంప్రదాయంలో ఒక చక్కని పెళ్లి పాట పాడిన అందరికీ ధన్యవాదాలు & శుభాకాంక్షలు

  • @Lokesh-9999
    @Lokesh-9999 3 ปีที่แล้ว +166

    కసర్ల శ్యామ్ అన్నా అసలు ఎంత అర్థవంతంగా ఈ పాట రాశారు అన్నా ఒకటి నుంచి పది వరకు ఇన్ని అర్థాలు ఉంటాయా 👌👌 సిద్ శ్రీరామ్ గారు మీ గొంతు కి నేను చాలా పెద్ద అభిమానిని 🙏🙏 మీరు పాడే ప్రతి పాట ప్రాణం పోసి పాడుతారు 🙏👍

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 ปีที่แล้ว +3

    మురారి సినిమా పాట తర్వాత ఇదే హిట్ అయినా పెళ్లి పాట😊😊😊😊😊😊

  • @d7cuts
    @d7cuts 3 ปีที่แล้ว +24

    Anand Deverakonda anna Selection Superb Scripts...Hope Pushpaka Vimanam Sucess Also 🤗
    Vijay Devarakonda anna Production....😍🔥

  • @g.srilatha6510
    @g.srilatha6510 3 ปีที่แล้ว +553

    Eppati nunchi prathi Pelli dagara edhe song 👍🏻👍🏻👍🏻

  • @ankithprem1011
    @ankithprem1011 3 ปีที่แล้ว +12

    Wow nice anna mis Sri sidram and my lovely mangali sis garu 🙏 may god bless u 🙏 super mind blowing song a super meaning full songe 🙏

  • @FormerwithSrikanth
    @FormerwithSrikanth 2 ปีที่แล้ว +1

    ఆ గొంతుకు తగ్గట్టుగా ఉంది మీ పేరు ఉంది సార్ సిద్దు శ్రీరామ్

  • @seerakanakammakanakammasee6055
    @seerakanakammakanakammasee6055 2 ปีที่แล้ว +5

    ఈ పాట పది సార్లు విన్న సరిపోదు అంత అందంగా పడరు 👌👌👌👌👌👌👌

  • @arjunramakrishnakusani8895
    @arjunramakrishnakusani8895 3 ปีที่แล้ว +6

    What a song ...awame feeling kasarla syam garu adbuthamga rasaru meru.....and ram miriyala.sid sriram..and mangli...awame cngrts🎉

  • @Omsrie123
    @Omsrie123 3 วันที่ผ่านมา

    Super feel undi song lo ❤😊😊😊

  • @Silent_killer_Ravi
    @Silent_killer_Ravi 3 ปีที่แล้ว +54

    Mangli and sid sriram super combination ❤️😘😘😘❤️❤️❤️❤️

  • @gudurusrinivasarao7946
    @gudurusrinivasarao7946 2 ปีที่แล้ว +148

    ఆహ ఈ పాట వింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా వుంది.
    నిజం గా పాట రాసిన వారికీ పాడిన వారికీ ధన్యవాదములు 🙏

  • @KanithiPavankumar
    @KanithiPavankumar 3 ปีที่แล้ว +257

    అన్న - ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పాడు.
    తమ్ముడు- పెళ్లికి అసలుసిసలు అర్థం చూపించాడు.
    సినిమా పేరు పుష్పక విమానం
    రాసి పెట్టుకొండి విజయం వైపే ఈ ప్రయాణం
    టీం అందరికీ శుభాకాంక్షలు....

  • @yamekumarjannu1072
    @yamekumarjannu1072 2 ปีที่แล้ว +1

    Super song... Sidsriram, mangli garu chala baga padaru song ni... Super

  • @a.s.r.standerdsolutionss286
    @a.s.r.standerdsolutionss286 2 ปีที่แล้ว +28

    తెలుగు వారికి తెలుగు పాటకు వందనం

  • @itsmepoojamaheshwari
    @itsmepoojamaheshwari 3 ปีที่แล้ว +38

    Sidh శ్రీరాం అంటేనే మొత్తం verey level💗

  • @adishylender2861
    @adishylender2861 3 ปีที่แล้ว +6

    Lyrics awesome (Shyam Kasarla)...Sid Sriram voice awesome... Finally music excellent... congratulations Ram Miryala...

  • @sai8518
    @sai8518 2 ปีที่แล้ว +2

    Sid sriram eh song paadina ah song ke andam vasthundi 😍
    Nice lyrics😍

  • @swamygoud3225
    @swamygoud3225 3 ปีที่แล้ว +21

    I love this song soooooo much... good lirics...sid sriram awesome singing congrts entire team of Pushpaka vimanam...

  • @mggamer1007
    @mggamer1007 2 ปีที่แล้ว +6

    E song ki nenu fida 🥰🥰🙏🙏

  • @mohanmyadari8958
    @mohanmyadari8958 3 ปีที่แล้ว +12

    mi vocalcards lo m undi sid sriram bro goosebumps only......one of the greatest marriage song...

  • @prasadkanna8644
    @prasadkanna8644 ปีที่แล้ว +1

    Superb Song Malli elanti songs Vintunte Old songs Vivahaha Songs Ki Thaggattu and Bala Subramanyam Gurthastadu Siddu Sri ram Singer Superb No words

  • @tgururaja8481
    @tgururaja8481 3 ปีที่แล้ว +25

    Proud to be Sid Sriram fan...😘😘😘!!!

  • @k.varalakshmi131
    @k.varalakshmi131 3 ปีที่แล้ว +95

    Meaningfull lyrics, nd I bow my head to SID SRIRAM voice, hatsoff bro....

  • @prashanthkallem102
    @prashanthkallem102 2 ปีที่แล้ว +7

    అమ్మలాలో.. పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపారే పందిళ్లల్లో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    కోయిలాలో రామ సిలకలాలో
    పలకండి మంతరాలొ
    కళ్యాణం కమనీయం
    ఒకటయ్యే.. వేళనా వైభోగం
    కళ్యాణం కమనీయం
    ఈ రెండు మనసులే రమణీయం
    మూడే ముళ్లటా.. ముడి పడుతుంటె ముచ్చటా
    నాలుగు దిక్కుల కంటా..
    చూడ ముచ్చటైన వేడుకంటా
    ఆ పంచ భూతాల తోడుగా..
    ప్రేమ పంచుకొనే పండగంటా
    ఆరారు కాలాల నిండుగా..
    ఇది నూరేళ్ళ పచ్చని పంట
    అమ్మలాలో.. పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    ఇంటి పేరు మారె ఈ తంతులో
    చుక్కలె అక్షింతలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    పలకరించె.. తడి ఓ లీలలో
    పుట్టినింట కళ్ళలో

    యేడడుగులెయగ ఈ అగ్ని మీకు సాక్షిగా
    యేడు జన్మల బంధంగా
    యెనిమిది గడప దాటి.. ఆనందాలు చూడగా..
    నీ అనుబంధమే బలపడగా
    ఇక తొమ్మిది నిండితె నెలా
    నెమ్మ నెమ్మదిగ తీర కలా
    పది అంకెల్లొ సంసారమిలా
    పదిలంగ సాగేటి అలా
    ఒకటయ్యేనంట ప్రాణం
    ఒకరంటే.. ఇంకొకరి లోకం
    ఇద్దరు చెరో సగం.. ఇక ఇద్దరిదంట కష్టం సుఖం
    అమ్మలాలో.. పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపారే పందిళ్లల్లో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    కోయిలాలో రామ సిలకలాలో
    పలకండి మంతరాలొ
    అమ్మలాలో.. పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపారే పందిళ్లల్లో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    కోయిలాలో రామ సిలకలాలో
    పలకండి మంతరాలొ

  • @sunkarivenkanna6662
    @sunkarivenkanna6662 2 ปีที่แล้ว

    Superb... eee song gurinichi entha cheppina thakkuvey...

  • @chjeja3450
    @chjeja3450 3 ปีที่แล้ว +5

    Awesome song 💖
    ika a Pelli e song lekunda undadhu 🥳🥳❤️

  • @vijaykumarjella4948
    @vijaykumarjella4948 2 ปีที่แล้ว +6

    పాట చాలా బాగుంది 👌👌

  • @rajeshrocky4935
    @rajeshrocky4935 3 ปีที่แล้ว +6

    Wow... Naku instamina... Idhru Singer's kalisi paadutunnaru ❤...
    *Buaty😍lyrics*

  • @BonkuriRoja
    @BonkuriRoja 7 หลายเดือนก่อน

    ❤ very nice super song love you so much song ❤

  • @aadhireddie
    @aadhireddie 3 ปีที่แล้ว +460

    Ram miryala, Sid sriram, Mangli Trending Voices in recent times.. All together involved here 💙💙💙🙌🙌

    • @aadhireddie
      @aadhireddie 3 ปีที่แล้ว +1

      @@tholupunurinaveenukumaru5939 True i like his songs.. but not in trending this year

    • @arjewelleryandclothes93
      @arjewelleryandclothes93 3 ปีที่แล้ว +1

      ✅ yes

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 3 ปีที่แล้ว +1

      Correct

    • @shreyasabari6503
      @shreyasabari6503 3 ปีที่แล้ว +3

      Shreya Ghoshal ❤️

    • @ravindharreddy985
      @ravindharreddy985 3 ปีที่แล้ว +7

      Sidsriram voice 3years nundi trending a recent tymes kaadhu mowa broo

  • @venkatpushpa8712
    @venkatpushpa8712 3 ปีที่แล้ว +7

    Chala bagundhi song.. Lyrics.. Mangali voice and sid sriram voices are fabulous 🤩🥰🥰 replay feeling marriage wibes ❤️ love this song💖

  • @princepixel2730
    @princepixel2730 3 ปีที่แล้ว +7

    Heart touching lyrics beautiful song and choreography and writer fingers super

  • @mahithreddy3590
    @mahithreddy3590 ปีที่แล้ว +1

    Superrrr......beautiful song ...meru anthe beautiful ga padaru andi.

  • @sailajakapilavayi3609
    @sailajakapilavayi3609 3 ปีที่แล้ว +11

    Goose bumps for music..
    Hats of singers and music director..

  • @devisontyana567
    @devisontyana567 2 ปีที่แล้ว +4

    Assalu sid sreeram voice lo edhoo magic vundhi abba...😍❤👌👌👌

  • @alalkiran1502
    @alalkiran1502 3 ปีที่แล้ว +180

    Sid sriram nee voice mind blowing anna

    • @Sahasra2222
      @Sahasra2222 3 ปีที่แล้ว +3

      Sid Anna ne comment chudaduuu bhayya🤣🤣🤣

    • @alalkiran1502
      @alalkiran1502 3 ปีที่แล้ว +3

      @@Sahasra2222 nenu kuda chudu ani anadam ledhu bhayya🤙🤙

    • @alalkiran1502
      @alalkiran1502 3 ปีที่แล้ว +2

      Mari Needhem lollli nacchithe like ledhante po neekendhuku 💪🖕🖕

    • @DHANESHMUSIC
      @DHANESHMUSIC 3 ปีที่แล้ว +1

      Listen to me 🍌

    • @alalkiran1502
      @alalkiran1502 3 ปีที่แล้ว

      @@DHANESHMUSIC 🍌🍌🥕🥕🌶️🌶️

  • @dararamesh9166
    @dararamesh9166 2 ปีที่แล้ว

    Thomidhi nindithey Nela eka thireti kala wonderful mining👌👌👌

  • @jpbrothers3978
    @jpbrothers3978 3 ปีที่แล้ว +24

    Today our anniversary.....and my favorites sid, ram ,mangli, vijay,Anand, 👏........wow.....super song..........ALL THE BEST ANAND DEVERAKONDA............👍☺❤🤩

  • @nachannel1
    @nachannel1 2 ปีที่แล้ว +191

    My day starts with this song 🎵 💕 ❤ 😍 "ఇద్దరిదంట కష్టం సుఖం"
    Simple line 👌 deep meaning 🙏😇

  • @telanganablogs6850
    @telanganablogs6850 3 ปีที่แล้ว +47

    ఈ సాంగ్. పెళ్లి లో ట్రెండ్ సెట్ సాంగ్. అవుతుంది😀😀

  • @SaiKalyani-l7r
    @SaiKalyani-l7r 2 หลายเดือนก่อน +1

    Super👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @chandrasekharchandu6287
    @chandrasekharchandu6287 2 ปีที่แล้ว +5

    Both of you great singer's 💐💐👌👌👌👍👍👏👏👏👏👏👋👋

  • @graghunadh1154
    @graghunadh1154 3 ปีที่แล้ว +17

    Ram Miriyala Bhayya, Tune Bagundhi Situation Related.

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +5

    విజయ్ దేవరకొండ సార్ ❤
    ఆనంద్ దేవరకొండ సార్ ❤

  • @LaxmiYadav-jo4ss
    @LaxmiYadav-jo4ss 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @nishancrick
    @nishancrick ปีที่แล้ว +9

    I am from Bangladesh. I cant understand this language. But this song and culture similar from here.❤❤❤awsome song.touch my heart.

  • @ravindhra6632
    @ravindhra6632 2 ปีที่แล้ว +11

    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపావె పందిళ్లల్లో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతాలలో
    సాగేటి సంబరాలో
    కొయిలాలో రామ సిలకలాలో
    పలకండి మంతరాలొ
    కళ్యాణం కమనీయం
    ఒకటయ్యే వేళనా వైభోగం
    కళ్యాణం కమనీయం
    ఈ రెండు మనసులే రమణీయం
    మూడే ముళ్లట ముడి పడుతుంటే ముచ్చట
    నాలుగు దిక్కుల కంట
    చూడ ముచ్చటైన వేడుకంట
    ఆ పంచభూతాల తోడుగా
    ప్రేమ పంచుకునే పండగంట
    ఆరారు కాలాల నిండుగా
    ఇది నూరేళ్ళ పచ్చని పంట
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    ఇంటి పేరు మారె ఈ తంతులో
    చుక్కలే అక్షింతలో
    మోగేటి సన్నాయి మోతాలలో
    సాగేటి సంబరాలో
    పలకరించే తడి ఓ లీలలో పుట్టినింట కళ్ళలో
    ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా
    ఏడూ జన్మలా బంధగా
    ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
    మీ అనుబంధమే బలపడగా
    ఇక తొమ్మిది నిండితే నెల
    నెమ్మ నెమ్మదిగా తీరే కల
    పది అంకెల్లో సంసారమిలా
    పదిలంగా సాగేటి అల
    ఒక్కటయ్యేనంట ప్రాణం
    ఒకరంటే ఇంకొకరి లోకం
    ఇద్దరు చెరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపావె పందిళ్లల్లో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతాలలో
    సాగేటి సంబరాలో
    కొయిలాలో రామ సిలకలాలో
    పలకండి మంతరాలొ
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపావె పందిళ్లల్లో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతాలలో
    సాగేటి సంబరాలో
    కొయిలాలో రామ సిలకలాలో
    పలకండి మంతరాలొ
    Kalyanam Song Lyrics In English
    Ammalaalo paidi kommalalo
    Muddula gummalalo
    Sandhallu nimpave pandhillalo
    Bangaru bommalalo
    Mogeti sannayi mothalaalo
    Sageti sambaralo
    Koyilalo rama silakalalo
    Palakandi mantharalo
    Kalyanam kamaniyam
    Okatayye velana vaibogam
    Kalyanam kamaniyam
    Ee rendu manasule ramaniyam
    Moodu mullata mudi paduthunte muchhata
    Nalugu dikkula kanta
    Chuda muchhataina vedukanta
    Aa panchabuthala thoduga
    Prema panchukunte panduganta
    Aararu kalala nidnuga
    Aidhi nurella pachhani panta
    Ammalaalo paidi kommalalo
    Muddula gummalalo
    Inti peru maare ee thanthulo
    Chukkale akshinthalo
    Mogeti sannayi mothaalalo
    Sageti sambaralo
    Palakarinche thadi o leelalo puttininta kallalo
    Yedaduguleyaga ee agni meeku sakshiga
    Yedu janmala bandhanga
    Enimidhi gadapa daati aanandhalu chudaga
    Mee anubandhame balapadaga
    Ika thommidhi nindithe nela
    Nemma nemmadhiga theerey kala
    Padhi ankello samasaramila
    Padhilanga saageti ala
    Okkatayyenanta pranam
    okarantey inkokari lokam
    Iddaru chero sagam ika iaddaridhanta kastam sukam
    Ammalaalo paidi kommalalo
    Muddula gummalalo
    Sandhallu nimpave pandhillalo
    Bangaru bommalalo
    Mogeti sannayi mothalaalo
    Sageti sambaralo
    Koyilalo rama silakalalo
    Palakandi mantharalo
    Ammalaalo paidi kommalalo
    Muddula gummalalo
    Sandhallu nimpave pandhillalo
    Bangaru bommalalo
    Mogeti sannayi mothalaalo
    Sageti sambaralo
    Koyilalo rama silakalalo
    Palakandi mantharalo
    Song Details:
    Movie: Pushpaka Vimanam
    Song: Kalyanam
    Lyrics: Kasarla Shyam
    Music: Ram Miriyala
    Singer: Sid Sriram
    Music Label: Aditya Music.
    FacebookTwitterEmailWhatsAppPrintFriendlyTelegram
    Tags:2021Anand DevarakondaMangliPushpaka VimanamRam MiryalaSid Sriram
    Leave a Reply
    Your email address will not be published. Required fields are marked *
    Comment
    Name *
    Email *
    Website
    Save my name, email, and website in this browser for the next time I comment.
    PREVIOUS
    Jaanu Song Lyrics - Moneyshe Movie
    NEXT
    Daare Leda Song Lyrics - Satyadev
    Search Here
    Search for...
    Latest Movies
    Paagal
    SR Kalyanamandapam
    Narappa
    Ichata Vahanamulu Niluparadu
    Krack
    For More Movies Click Here
    About Us
    DMCA
    Privacy Policy
    Contact Us
    Request Your Favorite Song Here
    Lyrics Telugu © All Rights Reserved

  • @Vishwambhara
    @Vishwambhara 3 ปีที่แล้ว +4982

    నాయనా సిద్ శ్రీరామ్.... ఆది కాలంలో నువ్వు పుట్టి ఉంటే దేవుళ్ళు సైతం వారి పెళ్ళిలో నీతోనే పాడించుకునేవారమో....

  • @gopajy0ti207
    @gopajy0ti207 2 ปีที่แล้ว

    Nice song ilanti songs Inka Inka ravali♥️♥️♥️

  • @royalnani9967
    @royalnani9967 3 ปีที่แล้ว +7

    Sidsri ram voice💙
    amazing voice.... meaning full song...

  • @sureshnishtala2887
    @sureshnishtala2887 2 ปีที่แล้ว +25

    just remembered Sid Sriram voice of this lyrics and arrived here....am addicted to this song..
    any one in mar 2022