ఈ మధ్య కాలం లో ఇంత మంచి సాహిత్యాన్ని ఇంత కమనీయమైన గోంతు తో విని చాలా రోజులు అయ్యింది శ్రి మణి గారికి శ్రీ బాల సుబ్రమణ్యం గారికి మిక్కీ జే మేయర్ గారికి ఒక్క 4 నిమషాలు మనసుని హాయి గా ఉంచినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంత మధురమైన పాట ... చాలా బాగా పాడారు ...జీవితంలో ఇంత గొప్ప గాయకులని మనం కోల్పోవడం చాలా దురదృష్టం ...😭...ఇలాంటి గొప్ప గాయకులు ఇంకా పుట్టాలి మళ్ళీ .....చాలా స్మూత్ పాట చాలా happy అనిపించింది వినగానే ....🙏🙏🙏🙏🙏
ఇలాంటి పాటలు కి మీరు చిరునామా లాంటి వారు సరిగమలు తో మీరు అద్భుతమైన పాటలుని మాకు అందించవారు మీరు లేకపోవచ్చు కానీ ఇలాంటి అద్భుతలు మాకు వదిలి వెళ్లారు మీ ఆత్మ కి శాంతి చేకూరాలని ఆశిస్తూన్నాము
I'm from Bangladesh, a Bangali. Listening to this song on a loop. Such a masterpiece, a blessing to the ears. Our subcontinental music is a world heritage.
Ramachandrudi, Rukmini, srinivisa kalaynnalani explained precisely in 3 stentences with greater debth about the meaning of Kalyanam. Conclusion at the end is heart touching ... Janmivvaleni..manujunaku saardhakyamundadu kada....manugadanu nadipinchu kalyaanamunu minchi...ee loka kalyaaname leduga..
మధురమైన పెళ్లి పాట వింటే మన ఒక తెలియని అలజడులు మొదలవుతాయి పెళ్లి అంటేనే ఇంట్లోకాదు ఊర్లో కూడా సంబరాలుపెళ్లి పాటల సౌండ్ రాగానే మనసు పులకరించిపోతూ తెలియని తియ్యటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి నాకు ఎంతో ఇష్టమైన పెళ్లి పాటలు
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ song. 🙏🏾🙏🏾 ಎಸ್ಟು ಕೇಳಿದ್ರು ಕೇಳಬೇಕು ಅನ್ಸುತ್ತೆ. We all Karnataka people love SPB sir so much , he is always alive in his song and in our ❤️ heart.
"Janmantu pondi .. Janmivvaleni..manujunaku saardhakyamundadu kada....manugadanu nadipinchu kalyaanamunu minchi...ee loka kalyaaname leduga..."...👌👌👌 Really what a lyrics...no words to express the greatness of the lyricist SRIMANI garu...Superb...how much in-depth thinking/philosophy needed to write such great lyrics... Thank you so much....
Thank you, you are always., The song has lot of complexity. Because you were Eeshwara, you used Rama, but you used Krishna(he doesn't know his wife's names because he didn't remember), They were completely😂, Regards Mr SriNivas CHILAGANI different, because Rama never 1:48 married other woman, Siva married two women,
Balu gari voice is a pure bliss. These lyrics are top notch.. "Janmantu pondhi Janmivvaleni manujunaku sardakyamundadu kadaa". Greatly portrayed the importance of Marriage.
తెలుగింటి సంప్రదాయాలే వేరు ఎప్పటికి చెదిరిపోవు...... i love my hindu culture from past మురారి....... అ భందుత్వాలు తోరణాలు గొబ్బెమ్మలు కట్టు బాట్లు ప్రసాదాలు అందులో ఈ పాటలు మన సంప్రదాయాలని ఎక్కడికో తీసుకువెళిపోతున్నాయి......... Love u ra my budddddes all my hindu friends 😍😘😍😘😍😘
S. P Bala subrahmanyam 🔥🙌 soulful song thou i don't understand telugu yet i enjoyed watching this movie about wedding traditions and i like Indian culture 😍 love from Somalia to all the beautiful and cultural indians specially people of telangana 💖
I'm from Maharashtra,a Marathi Listening to this song on a loop.such a masterpiece ,a blessing to the ears . Our Subcontinental music is a word heritage .
అద్భుతం అద్భుతం.... శ్రీమణి గారి లిరిక్స్ " వైభోగం" S.P.బాలు గారి గాత్రం " కమనియం" మిక్కీ గారి సంగీతం " వరమాల శుభవవీణ సంగీతం" దిల్ రాజు గారి మంచి చిత్రాలు మన ముందుకు రావాలని చేసే ప్రయత్నం " శుభయోగం" ముఖ్యంగా ఈ లిరిక్స్ లో అద్భుతమైన లైన్ ఉంది అది "జన్మంటూ పొంది జన్మ ఇవ్వలేని మనుజునకు సార్ధక్యంఉండదు కదా" అంటూ రచించిన "శ్రీమణి" గారి ఆలోచనకు మా నమసుమంజులు👏👏👏
🎶🎶🎶🎶Mickey j Meyer gari classical music lo srimani Garu swaraparichina adbhuthamaina lyrics ki sp Balasubramaniam Garu pranam petti paduthunte vintunna maku pranam lechi vachinatluaindhi hats off sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
srinivasa kalyanam , shathamanam bhavathi records break chesthundhi inka..... what an awesome song by SP Balu garu, micky j meyer garu ,ee rojullo elanti songs dhorakadam chala kashtam 😃😃😍
I am from North India ...... I watched this movie ...... Just watched...... And this was so so awesome...... This is defined our great culture......🙏🙏🙏🙏🙏❤️
A great song , expounds the marriages of Sri Rama, Sri Krishna and Lord Venkateswara, marriage in general. Hats off to the writer , singer and visual maker.
I m Maharashtrian but I like south indian classical music festival and songs....this song is such beautiful song 🙏🙏 heart touching song beautiful voice I like very much this song voice music......🙏🙏🙏
what a fabulous song, what brirliant voice and composition by Micky sir.. absolutely loved it ..thanks spb sir, srimani and Micky sir.. hope Jr NTR , prabhas, RC, AA listens to this beautiful song and respect you and give you an opportunity Micky sir...
devotional songs channel me also connected to the same part of lyrics... excellent.. independent meaning and writing skills...even me also connected about the same lines of lyrics and searching for below comments to find out is there anybody also connected to the same...and finally I found u r comment ☺️👌👍
Anitikanna pelli patalu chala baguntai movie vasthe mathram e song kosame chustha song chala bagundhi i love marrage songs ❤❤❤❤ lyriks and editing highlet ga chesaru superb🦋🦋✨✨💫💫😍😍😍
నితిన్ తోపు వీలైతే ఆపూ... గుడిలో దేవుడు ఉంటడు మా గుండె లో నితిన్ బంగారం ఉంటాడు....... ఎప్పటికి స్టార్ స్టార్ యూత్ స్టార్ 😉😉😉 జై నితిన్ అన్న.. 💪✊✊✊ NITHIIN 😍 Anna fans oka like vesukondi 👍☝👌
Uujdydk. Jayaram. Hood river and then delete this message to gd news portal royal Oak grove City of the week is pretty much any questions please do the work you are interested please let us see more at least I know if there was no answer of a sudden change in your company to be the best 7
I love this movie because it shows us what is traditional wedding and reason why we need partner. Thanks to tell us the real and actually meaning of marriage. And why we need to go for traditional wedding instead of destination wedding. 🙏🙏😍😍
0:39 seconds apudu SPB gaari voice strt aina next second ardham aindhi, migatha vaallaki aayanaki theda yemito.. music n lyrics yem vinapadatledhu sir mee voice magic mundhu... mee paata vinataniki kuda arhatha adhrushtam undaali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి n కు ఎస్తెమ్ నా తెలియదు తెలివి తేటలు లేవు కాబట్టి మీ అక్క అన్న అమ్మ మాట వినాలి బావా మరదళ్ల ల్లు విన్నాలి.... అమ్మమ మాట వీనాలి
You are telugu so proud of you i want to ask can marathi guy marry telugu girl and telugu guy can marry marathi what is relationship of telugu and marathi and maharashtra
Listen to this spicy treat Dum Masala from Mahesh babu’s Guntur Kaaram :
bit.ly/3SxwjrY
Ramud
Kuch iki we smjhe neku ujj2j2j4j3jj2mkl3p2p0
@@RadhaDevi-ec2uq s3jl😅😅😅
😅😅 3:35 😅
@@RadhaDevi-ec2uq❤❤😊😅
హిందువుల సంప్రదాయాలుఈ భూమి పై ఉన్నంతవరకు ఇ పాట కు మరణం లేదు
ఈ మధ్య కాలం లో ఇంత మంచి సాహిత్యాన్ని ఇంత కమనీయమైన గోంతు తో విని చాలా రోజులు అయ్యింది
శ్రి మణి గారికి
శ్రీ బాల సుబ్రమణ్యం గారికి
మిక్కీ జే మేయర్ గారికి
ఒక్క 4 నిమషాలు మనసుని హాయి గా ఉంచినందుకు కృతజ్ఞతలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హిందూ సంప్రదాయంలో ఉన్నంత గొప్పతనం ఇంకా యే సంప్రదాయం లో ఉందండి జై హిందు జై భారత్ నా పుణ్యభూమి నాదేశం
✊✊🤝🤝
Hinde criestan ani bedam chyku bro nenu kapu Naidu NY bro naku chadvu radu bro
Your msg is not correct
Super
✊✊🚩
ఎంత మధురమైన పాట ... చాలా బాగా పాడారు ...జీవితంలో ఇంత గొప్ప గాయకులని మనం కోల్పోవడం చాలా దురదృష్టం ...😭...ఇలాంటి గొప్ప గాయకులు ఇంకా పుట్టాలి మళ్ళీ .....చాలా స్మూత్ పాట చాలా happy అనిపించింది వినగానే ....🙏🙏🙏🙏🙏
*Don't warry SP Charan unnaru same tone*
ఇలాంటి పాటలు కి మీరు చిరునామా లాంటి వారు
సరిగమలు తో మీరు అద్భుతమైన పాటలుని మాకు అందించవారు మీరు లేకపోవచ్చు కానీ ఇలాంటి అద్భుతలు మాకు వదిలి వెళ్లారు మీ ఆత్మ కి శాంతి చేకూరాలని ఆశిస్తూన్నాము
Hemapus
ఈ పాట అంత అద్భుతం గా ఉంది అంటే ఎస్ పి బాలు గారి గాత్రనీకె నమస్కారం మనం చేసుకున్న పుణ్యం
ఈపాట మహ అద్భుతం
True
పెళ్లి పాటలు వింటుంటే ఒక మధురమైన జ్ఞాపకాలు .చాలా అద్భుతమైన పాట ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరు రైటర్ కూడా ధన్యవాదాలు
జన్మంటు పొంది, జన్మివ్వలేని… మనుజునకు సార్ధక్యముండదు కదా…
మనుగడను నడిపించు కళ్యాణమును మించి…
ఈ లోక కళ్యాణమే లేదుగా… hats off to this lyrics
తెలుగు భాష తియ్యదనం హిందూ వివాహ గొప్పతనం తెలియజేసే గొప్ప సాహిత్యం ఈ పాట లో వుంది
Spb though he sings for movies, he never sang a vulgar song...he never compromised...great soul.
Avvunu super
Yes you are right 👍
మురారి సినిమా లోని పెళ్లి పాట లాగా ఇది కూడా అలాగే అవుతుంది పెద్ద హిట్ అవుతుంది All the best entire team
Shaik Mans
A pata oka range Untadhi
మిక్కీ జె మేయర్ ... సంగీతం
శ్రీమణి గేయ ...... రచన
గానం యస్ స్పీ బాలు వెరసి అద్భుతం మహా అద్భుతం ఈ పాట...
చెవ్వులో అమృతం పొసినట్టు ఉంది... ,😍😍😍😍
చాల బాగా చెప్పారు
రాముని పాట ఎవరు రాసినా , ఎప్పుడు విన్నా ఆపాత మధురమే.
శ్రీమణి గారి ఈ సాహిత్య సేద్యం అమర గాయకుడు బాలుడి గళంలో చక్కగా పండింది.
ఈ పాట విన్న ప్రతిసారి స్వర్గ లోకానికి వెళుతుంటాను నేను ఇలాంటి పాటలు ఎన్ని వచ్చిన ఈ పాటను మాత్రం వదలలేను...నిజంగా సూపర్ పాట ఇది
స్వర్గలోకం లో మా తాత గారు ఉంటారు అడిగా అని చెప్పు భయ్య
😂😂😂
సూపర్ 😁😁😁😁😁
@@mohanvadla5544 the
స్వర్గంలో అందరిని అడిగానని చెప్పండి బ్రదర్
Swachaminaa Telugu Paata... Mikky all ways rocks.... Good Combo Nithin+Dill Raju+ Mikky.... will watch this Movie on First day for sure...
ఇ పాట కోసం అయినా పెళ్ళి చేసుకోవాలి తోందారగా సూపర్ పాట
😀😀 చేసుకో bro
same feeling naku
S
Nice bro congratulations
Sambandam chudamantava
I'm from Bangladesh, a Bangali. Listening to this song on a loop. Such a masterpiece, a blessing to the ears. Our subcontinental music is a world heritage.
Ramachandrudi, Rukmini, srinivisa kalaynnalani explained precisely in 3 stentences with greater debth about the meaning of Kalyanam. Conclusion at the end is heart touching ... Janmivvaleni..manujunaku saardhakyamundadu kada....manugadanu nadipinchu kalyaanamunu minchi...ee loka kalyaaname leduga..
Hi
చాలా చక్కని గీతం. ఆలాపన, శ్రావ్యమైన గొంతు కలయికతో కలిసిన ఈ గీతరాజం. ఎప్పటికీ అజరామజరం. నూతన ఒరవడికి శ్రీకారం. 🙏.
మధురమైన పెళ్లి పాట వింటే మన ఒక తెలియని అలజడులు మొదలవుతాయి పెళ్లి అంటేనే ఇంట్లోకాదు ఊర్లో కూడా సంబరాలుపెళ్లి పాటల సౌండ్ రాగానే మనసు పులకరించిపోతూ తెలియని తియ్యటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి నాకు ఎంతో ఇష్టమైన పెళ్లి పాటలు
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ song. 🙏🏾🙏🏾 ಎಸ್ಟು ಕೇಳಿದ್ರು ಕೇಳಬೇಕು ಅನ್ಸುತ್ತೆ. We all Karnataka people love SPB sir so much , he is always alive in his song and in our ❤️ heart.
"Janmantu pondi .. Janmivvaleni..manujunaku saardhakyamundadu kada....manugadanu nadipinchu kalyaanamunu minchi...ee loka kalyaaname leduga..."...👌👌👌 Really what a lyrics...no words to express the greatness of the lyricist SRIMANI garu...Superb...how much in-depth thinking/philosophy needed to write such great lyrics... Thank you so much....
Can you tell me what it actually means, word for word? Thanks!
Nice
Super song
Nice
I’m a Gujarati but I love this Song n will surely keep for my Daughters marriage 🙏🏻
Thank you, you are always., The song has lot of complexity. Because you were Eeshwara, you used Rama, but you used Krishna(he doesn't know his wife's names because he didn't remember), They were completely😂, Regards Mr SriNivas CHILAGANI different, because Rama never 1:48 married other woman, Siva married two women,
బాలూ గారు నోట ఏలాంటి పాట అయిన అలవోకగా పలుకుతుంది...ఎంత మధురం గా పాడేరు బాలూ గారు.... మిమ్మల్ని పొగొట్టుకున్న దురదృష్టం వంతులం.
Balu gari voice is a pure bliss. These lyrics are top notch.. "Janmantu pondhi Janmivvaleni manujunaku sardakyamundadu kadaa". Greatly portrayed the importance of Marriage.
మూడుముళ్ళు ,ఏడడుగులు ఉన్నంతకాలం ఈ పాట నిలిచి ఉంటుంది ..💐
s bro
You are correct
Mahi
Avunu
I like this song
తెలుగింటి సంప్రదాయాలే వేరు ఎప్పటికి చెదిరిపోవు...... i love my hindu culture from past మురారి....... అ భందుత్వాలు తోరణాలు గొబ్బెమ్మలు కట్టు బాట్లు ప్రసాదాలు అందులో ఈ పాటలు మన సంప్రదాయాలని ఎక్కడికో తీసుకువెళిపోతున్నాయి......... Love u ra my budddddes all my hindu friends 😍😘😍😘😍😘
DILKARIM creations super
Super song
DILKARIM creation
Well said anna
I like thies song
S. P Bala subrahmanyam 🔥🙌 soulful song thou i don't understand telugu yet i enjoyed watching this movie about wedding traditions and i like Indian culture 😍 love from Somalia to all the beautiful and cultural indians specially people of telangana 💖
👌👌👌👌
This is Andhra culture not telengana telugu is language of Andhra created by Andhra god Vishnu
I'm from Maharashtra,a Marathi Listening to this song on a loop.such a masterpiece ,a blessing to the ears . Our Subcontinental music is a word heritage .
దేవులపల్లి, సిరివెన్నెల సీతారాంశాస్త్రి పరంపరను కొనసాగిస్తూ వున్న శ్రీమణి గార్కి శుభాకాంక్షలు.
ఇక మీద ప్రతి పెళ్లి లో వినపడే పాట బాలు గారి గాత్రం 👌👌
Gopi krishna 3
Na marriage ki kuda
I🌿🌿🍂🍂🍂🍂🍃🍃 🐐🐐🐐🐺🐺🐺🐃🌷🌴🌵🍓@@venkatseepathi5245 v
Bro South Indian marriage is special bro and each two state telugu... Telangana and Andhra.
మీ స్వరానికి నేనూ అంకితం నా ప్రాణాలు మీకు అకితం ఇస్తున్నాను స్వర్గీయ శ్రీ SP బాల సుబ్రహ్మణ్యం గారు
E paata Balu paadakapothe
Inta popular ayyedi kaadu
Legend singer we miss u. Sir
Own style of super composition by wonderful music director Micky🙏
బాలు గారు మీరు 10000 యేళ్లు చల్లగా జీవించాలి........ మీ గొంతు సాక్షాత్తు భగవంతుని కృప.వినడం మా జన్మ జన్మల భాగ్యం.
అద్భుతం అద్భుతం....
శ్రీమణి గారి లిరిక్స్ " వైభోగం"
S.P.బాలు గారి గాత్రం " కమనియం"
మిక్కీ గారి సంగీతం " వరమాల శుభవవీణ సంగీతం"
దిల్ రాజు గారి మంచి చిత్రాలు మన ముందుకు రావాలని చేసే ప్రయత్నం " శుభయోగం"
ముఖ్యంగా ఈ లిరిక్స్ లో అద్భుతమైన లైన్ ఉంది అది "జన్మంటూ పొంది జన్మ ఇవ్వలేని మనుజునకు సార్ధక్యంఉండదు కదా" అంటూ రచించిన "శ్రీమణి" గారి ఆలోచనకు మా నమసుమంజులు👏👏👏
😍👍
rakesh vaddadi wow 💐What a comment......From you...Keep rocking 💐💐💐
Thanks for your comment madam👍
rakesh vaddadi Milo Koda Kavi vunnaru sir.anyway nice 👌🙏
uma devi garu thanks for ur compliment 💐💐💐💐
ఈ పాట వింటే పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది ❤
అపరంజి తరుణి
అందాల రమణి
వినగానే కృష్ణయ్య లీలామృతం
.....ఆమోగం అమృతం ఆ గానం వింటుంటే స్వర్గం లో దేవతలను బాలు గారు దివించినట్లు ఉంది
🎶🎶🎶🎶Mickey j Meyer gari classical music lo srimani Garu swaraparichina adbhuthamaina lyrics ki sp Balasubramaniam Garu pranam petti paduthunte vintunna maku pranam lechi vachinatluaindhi hats off sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
srinivasa kalyanam , shathamanam bhavathi records break chesthundhi inka..... what an awesome song by SP Balu garu,
micky j meyer garu ,ee rojullo elanti songs dhorakadam chala kashtam 😃😃😍
జన్మంటూ పొంది జన్మ ఇవ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా❤❤❤❤❤
I am from North India ...... I watched this movie ...... Just watched...... And this was so so awesome...... This is defined our great culture......🙏🙏🙏🙏🙏❤️
@@shreekrishna3693 aiyna nu adigithe chepaleru. Bollywood annedi pakistan isi nadipisthundi
చాలా మంచి సాంగ్ వినేకొది వినాలి అనిపిస్తుంది
How does it matter if ur from North ?
Super lyrics , amazing song 😍.
Jaanaki raamudu 💙
Rukmini krishnudu ❤️
Padmavathi srinivaasudu 💚
Sita rukhmini and padmavati are incarnation of lord lakshmi and ram krishna and Venkateswara are incarnation of lord Vishnu
Lord venkateshwara is not incarnation he didn't took birth like Sri rama and Sri Krishna he himself is lord Vishnu
కళ్యాణం వైభోగం... ఆనంద రాగాల శుభయోగం
కళ్యాణం వైభోగం... ఆనంద రాగాల శుభయోగం
రఘువంశ రామయ్య.. సుగుణాల సీతమ్మ
వరమాలకై వేచు సమయాన..
శివధనువు విరిచాకే..వధువు మది గెలిచాకే
మోగింది కళ్యాణ శుభవీణ
కళ్యాణం వైభోగం...శ్రీరామచంద్రుని కళ్యాణం
అపరంజి తరుణి..అందాల రమణి
వినగానే కృష్ణయ్య లీలామృతం
గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది
గెలిచింది రుక్మిణీ ప్రేమాయణం
కళ్యాణం వైభోగం... ఆనంద కృష్ణుని కళ్యాణం
పసిడి కాంతుల్లో పద్మావతమ్మ
పసి ప్రాయములవాడు గోవిందుడమ్మా
విరి వలపు ప్రణాయాల చెలి మనసు గెలిచాకే
కళ్యాణ కళలొలికినాడమ్మా
ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు
ఋణమైన వెనుకాడలేదమ్మా
కళ్యాణం వైభోగం...శ్రీ శ్రీనివాసుని కళ్యాణం
వేద మంత్రం.. అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన
పసుపు కుంకాలు.. పంచ భూతాలు కొలువైన మండపాన
వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి
జతకలుపు తంతే ఇది
స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది
జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు
సార్థక్యముండదు కదా
మనుగడను నడిపించు కళ్యాణమును మించి
ఈ లోక కళ్యాణమే లేదుగా
కళ్యాణం వైభోగం... ఆనంద రాగాల శుభయోగం
Thanks
SubbaRao Vemuri no
Bro.. super.. 😘😘
Lyrics are very good
Very beautiful
వివాహాలలో ఇటువంటి ప్రత్యేక శ్రద్ధ-ఆకర్షణీయమైన పాటలు ఉపయోగించాలి. ధన్యవాదాలు సింగర్ సర్.🥰 ఈ పాట మనసును ఆకర్షిస్తుంది.
ఐదేళ్ల నుంచి ఇప్పటి దాకా ఇంత తీయనైన పాట తొలిసారిగా వింటున్న....
kiran reddy varaantham
Me to bro
Yes bro
Ayidella krindata yem vinnav bro
super.hit.song
ఏ పెళ్ళిలో అయినా సరే ఈ పాట ఉండాల్సిందే👌👌👌
Mai delhi se hu but south ka culture or songs or movies sabhi ko pasand karta hu.. 😍
Thats south...... Free of smog
Amazing lirics nd marvellous music mesmerizing voices
🤗🤗
Super
Our south 🙏🙏💝🙇🏻♀🙇🏻♀
Can't understand anything.... but love this song ❤❤❤
Love From - Dungarpur ( Rajasthan)
మూడుముళ్ల బంధం ఏడడుగుల అనుబంధం నూరేళ్ళ జీవితం నైస్ సాంగ్💐✨💯💯
Nijangaa manam balu garini chala miss avuthunnam
Entha manchi patani manaku andhincharu
Song lyrics super asalu 😘😘😘
Miss u balu garu
I am from Kerala. I don't understand the lyrics but it sounds so good.
മലയാളീ😂
Ah athe
@@aathiramarayil ✌️
@@aathiramarayil kerala lo job emaina chusthara medam
Good
A great song , expounds the marriages of Sri Rama, Sri Krishna and Lord Venkateswara, marriage in general. Hats off to the writer , singer and visual maker.
I m Maharashtrian but I like south indian classical music festival and songs....this song is such beautiful song 🙏🙏 heart touching song beautiful voice I like very much this song voice music......🙏🙏🙏
ताई मला पण 🚩🙏
🙏🙏🙏
Thank you That is Telugu power
Thank you bro
@@prasadsapkal1191 ho mala pan
బాలసుబ్రమణ్యయం సూపర్ సార్ మీరు ❤🎉🎉
Anyone watch in 2024...😍😍💞
🎉
Hai ammayi Garu 😂❤
❤@@mounikabrahmoju
No
Yes always
This Song for Music lovers,Full feast for ears,wow excellent music compose,Best marriage devetional song
ఈ ఏడు శ్రీరామనవమి రోజున అందరి వాట్సాప్ స్టేటస్ లో ఈ పాటే... అద్భుతంగా రాశారు.
Mickey J Mayer another Rahman in making..
SPB deserves Oscar or more than that award
SPB nuvvu oka devudivi ayya
When it comes to melody ...Mickey is the best in tollywood...😍😍👏
mahendra gopi s bro
E Song వింటుంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది 😍
I m from Gujarat but still Love this Song and Beautiful, heart touching song I understood the whole song in Hindi and Such a loving Song
ఈ పాట విన్నప్పుడల్లా
నా మనసులో ఎదో తెలియని ఫీలింగ్స్
పాట పాడిన రాసిన వారికి నా
హృదయపూర్వక అభినందనలు
Helo bro lam from MH can you teach me telugu language please bro please
Same naku kuda
Andhukena Dialer tune pettukunnav
మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఉంది
Gfgvfgvhguchchchvgcvcuchcgvgggggghg
I love telugu songs biggest fan of telugu and tollywood from maharashtra jai Andhra Pradesh and jai maharashtra
🙏ఇంత మంచి పాట, మ్యూజిక్, రచన, కోరియోగ్రపి మరియు డైరెక్షన్ అతి ఉత్తము. ఎన్ని సార్లు విన్న ఆశ తిరలేదు. SPB గారు కు లెక్క లేని వందనాలు 🌹🙏
I am from karnataka KANNADA. SPB SIR Voice, best song.. ❤️
relationship between wife and husband💖💖super super heart touching song
Pleasant music . Nice voice & lirics really good song about every Hindu marriages.....
thank you
Na marriage video lo ee song ishtam tho pettinchukunna ❤❤❤ AA song vintu video chuste feeling 😊😊 happy ❤
what a fabulous song, what brirliant voice and composition by Micky sir.. absolutely loved it ..thanks spb sir, srimani and Micky sir.. hope Jr NTR , prabhas, RC, AA listens to this beautiful song and respect you and give you an opportunity Micky sir...
janmantu pondhi janmivvaleni manujunaku sardhakyam undadu kadaaa.......beautiful lyrics 😍😍😍💓💜
devotional songs channel me also connected to the same part of lyrics... excellent.. independent meaning and writing skills...even me also connected about the same lines of lyrics and searching for below comments to find out is there anybody also connected to the same...and finally I found u r comment ☺️👌👍
i
Super
Especially last few lines... Next level talent
జన్మంటూ పొంది జన్మివలేని
మనుజునకు సార్థక్యముండదు కదా... 🙏🙏😍😍
Ante pillalu leni valla jeevitam vyartham ani kada.. valla manasulu chala badapedathayi ilanti lines
Super
@@mokshimiracles >oiii>o
@@mokshimiracles sir adi sahityam Danilo oka varnana aa sentance danini vini anamdimchale kani vimrsa cheyyakodadu👍 akkada sardhkyam antee samsara param gaa kani jivithaparam gaa kahadu
@@mokshimiracles Correct Brother
Anitikanna pelli patalu chala baguntai movie vasthe mathram e song kosame chustha song chala bagundhi i love marrage songs ❤❤❤❤ lyriks and editing highlet ga chesaru superb🦋🦋✨✨💫💫😍😍😍
Didn't understand a single word, but the aura , made me cry.....🥰🥰🥰🥰
Hindi dubbing available but not as good as telugu version but tried. First you listen in Hindi then telugu. You understand the soul of the song,👍👍
పసిడి కాంతుల్లో పద్మావతమ్మ ...
పసి ప్రాయములువాడు గోవిందుడమ్మా....
Very nice song
Iei3kie eij3i3ii3j3ejccjda894
Wow super 👍
ఈ పాట రాసి పాడిన ..దెవ్వుడు ఎక్కడ ఎ లోకం లో ఉన్నాడో...కని నా జీవితం లో ఇంత మధురం గా పాడిన గాయకుడు నీ మర్చిపోలేను 🙏🙏
🙏🙏🙏🙏🙏
@@mrkmrk5837 ìjiiijiijiiiijiijiiiiiiiiiiiiiiiiiiiiiinjjjjjijjjjjjjjjnjjjjj
0
Maa rakshana meeru,mana anandham ayana Mee idharu okate kadha👍👍
@@mrkmrk5837 mnl
I like the lyrics n music of this song...
What a beautiful and meaningful lyrics. One of the best marriage song. I love this song and I love my hindu culture. 😍😍😍😍
నితిన్ తోపు వీలైతే ఆపూ...
గుడిలో దేవుడు ఉంటడు మా గుండె లో నితిన్ బంగారం ఉంటాడు....... ఎప్పటికి
స్టార్ స్టార్ యూత్ స్టార్ 😉😉😉
జై నితిన్ అన్న.. 💪✊✊✊
NITHIIN 😍 Anna fans oka like vesukondi 👍☝👌
Super
అసలు ఈ పాటకి ని మాటకి సంబంధమే లేదు......
Jayam dilu
Thank you Vegnesna satish for giving pure family entertainer movies in this Generation where people are forgetting our culture
Balu gari voice lo edho theliyani magic undhi 🤩😍enni sarlu vinna gani malli malli vinalanipinche paata idhi , superrrrrrrr....asal mind blowing excellent lyrics ______oke paatalo pelli gurinchi poorthiga vivarincharu superrrrrrrr....😘Nice Music
It's a beautiful moment in every ones life.... I love our traditional marriage.... Superrr
I love this song
HfiusdfdUjisit8ftry376956
Hisjfisijsu7fjwvxgwjfnhgkjhdierogdhfffhzhtsdjfudhgfjdfxghxdhxbxhdt rurgdth ghgbdhhe7eueheudhryfttfdduryrst663f2sayyhttejjrjjdkdsmehsjemdnuh శ్రీనివాస కళ్యాణం శ్రీనివాస శ్రీనివాస కళ్యాణం udjksheksjdjejhr
Sure
Djhwyjdgshshebsgjscssksjskshejednhsdkdkgkdtieue sbxjdjdjd7d
Djririryeijygthysusgeigeyeheggddjjdhrrhhru5yho6575912346859euwtjjfjhdjcbnvnjryrhjrhsfdjdkeu
Jdjudieksudoduhnjd
Uujdydk. Jayaram. Hood river and then delete this message to gd news portal royal Oak grove City of the week is pretty much any questions please do the work you are interested please let us see more at least I know if there was no answer of a sudden change in your company to be the best 7
Srimani garu excellent ga rasaru sir. Ekapyna prathi pelli lo ee songay untundi. Pellipustakam tarvata. SP sir u r legend.
One and only SPB👏
Srimani always make me Searching telugu meanings🙏😇
Micky 👏😍
ఈ లాంటి సంగీతం ఈ లాంటి పల్లవి ఎప్పుడు వినాం వినలేము కూడా అంత ల అనిపిస్తుంది ఈ పాట 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Ilike ur voice ....Balu gaaru
ఒకే పాటలో శ్రీరాముని, శ్రీ కృష్ణుని, శ్రీనివాసుని జీవనవిధానన్నీ పొందుపరచి రాసిన తీరు అద్భుతం!
Wow superb 👌 👌 such a pure telugu song... No words abt SPB sir.##all the best from ntr fans...
I love this movie because it shows us what is traditional wedding and reason why we need partner. Thanks to tell us the real and actually meaning of marriage. And why we need to go for traditional wedding instead of destination wedding. 🙏🙏😍😍
I'm obsessed with this song since I watched the movie. I don't even understand telugu or Tamil whatever the language is. But this song💖
It is Telugu..
Wowww spb voice evergreen 🙏🙏
Mickey supperrrr👌👌👌
mickey super
Song is so excellent i listen 100 times
Allbjstsongs
I'm from Chattishgarh,what a movie,love you south cinemas 😍😍😍😍😍😍💞💞💞
శ్రీనివాస కల్యాణం 👌👌👌👌
100 Days paka 75 cros paka
Cinema bhagaledhu bhaya chusanu theatre lo
0:39 seconds apudu SPB gaari voice strt aina next second ardham aindhi, migatha vaallaki aayanaki theda yemito..
music n lyrics yem vinapadatledhu sir mee voice magic mundhu... mee paata vinataniki kuda arhatha adhrushtam undaali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super song mrg songs lo di one of the best songgggg I like this songg e song vinte malli pelli chesukovali Anipistadiii
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి n కు ఎస్తెమ్ నా తెలియదు తెలివి తేటలు లేవు కాబట్టి మీ అక్క అన్న
అమ్మ మాట వినాలి బావా మరదళ్ల ల్లు విన్నాలి.... అమ్మమ మాట వీనాలి
Recommended - Listen at full volume.
Hats off to SPB! You rocked it sir...
Wonderful lyrics 👏
BGM 👍
Song lo Magic vundi🙏..!!
I'm Maharashtraian but, I'm belong telugu family, I really proud my telugu
You are telugu so proud of you i want to ask can marathi guy marry telugu girl and telugu guy can marry marathi what is relationship of telugu and marathi and maharashtra
@@Anu27906 you are telugu or marathi